Tuesday, October 6, 2026

#AskHR 366 | భార్యభర్తలు - తిట్టుకోవడం | Hari Raghav | Square Talks

#AskHR 366 | భార్యభర్తలు - తిట్టుకోవడం | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uUFbIByMD_M





Title: #AskHR 366 | భార్యభర్తలు - తిట్టుకోవడం | Hari Raghav | Square Talks

Author Name: Square Talks

Description: #AskHR #HariRaghav #Psychology #Existentialism

Transcript:
(00:12) [సంగీతం] వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మన టాపిక్ భార్యా భర్తలు తిట్టుకోవడం ఇది ఆస్క్ హెచ్ఆర్ లో ఈరోజు టాపిక్ ఇదే సో ఇది వర్డ్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ నుంచి తీసుకున్నాం. దీని గురించి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు హలో హలో వాసవి సార్ ఇది మనం వర్డ్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ నుంచి తీసుకున్నాం 2022 లో ఉదయం లేచిన దగ్గర నుండి భార్యా భర్తలు ఒకరిని ఒకరు హీనంగా అవమానించుకుంటూ తిట్టుకుంటూ కూడా రాత్రి మాత్రం ఒకరి శరీరాన్ని ఒకరు తాకగలగడాన్ని మించిన బైపోలార్ డిసార్డర్ ఏముంటుంది అన్నారు.
(00:46) రైట్ ఇక్కడ బైపోలర్ డిసార్డర్ అనేటువంటి వర్డ్ యక్చువల్లీ సైంటిఫిక్ గా చెప్పింది కాదు జస్ట్ సర్కాస్టిక్ గా చెప్పినటువంటి ఓకే అంటే ఆ కాంటెక్స్ట్ ఏంటంటే సహజంగా నార్మల్ కాంటెక్స్ట్ లో బైపోలార్ అని దేన్ని అంటారంటే ఆ అంటే రెండు బై అంటే టు అన్నమాట ఓకే రెండు అటు కొంచం సేపు ఇటు కొంచంసేపు మాట్లాడగలగటాన్ని బై అనే వర్డ్ వాడుతూ ఉంటాను ఓకే సో కాబట్టి ద్వందత్వం అనేటువంటి దాంట్లో నేను తీసుకున్నటువంటి దాంట్లో నేను బైపోలార్ అనేది వాడాను అన్నమాట ఓకే బైపోలార్ డిసార్డర్ ఏముంది అన్నా సో యాక్చువల్లీ ఆ సెక్స్ అనేది ఇద్దరి మధ్య పాజిటివ్ ఎమోషన్ తో ఏర్పడాల్సింది ఏర్పడుతుంది.
(01:28) ఓకే అది అనిమల్స్ లో అయితే ప్యూర్ సెక్స్ ఉంటుంది. చాలా పాజిటివ్ పాజిటివ్ ఒపీనియన్ ఓకే పాజిటివ్ ఫీల్ ఇష్టము ప్రేమ అప్యాయత గౌరవము అనురాగము అభిమానము సంతోషం ఇటువంటివి ఉన్నప్పుడు ఏర్పడాయి ఓకే దానికి ఆపోజిట్ నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ ఏంటి భయము బాధ కోపం అసహ్యం జుగుప్స కలిగిం పాపభీతి పశ్చాత్తాపం ఈర్ష ద్వేషం సిగ్గు పిడియం క్రోధం క్షోభ ఇట్లా రకరకాల వర్డ్స్ ఏవైతే వాడుతా ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్ ఓకే ఆ ఒకసారి గేట్ చేం నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు
(02:20) రైట్ నెగిటివ్ ఎమోషన్స్ ఆ వచ్చినప్పుడు దాని ఆపోజిట్ ఆ శరీరం రియాక్ట్ ఓకే భార్యా భర్తలు అది సహజంగా కొత్తలో బ్రహ్మాండంగా ఉంటుంది మనం చాలా సార్లు చెప్పుకుంటాం ప్రేమించిన కొత్తలో చాలా తీయగా ఉంటుంది. మెల్లగా అది ఉప్పగానో కారం గానో చేదు గానో ఉగరు గానో రకరకాలుగా మారిపోతూ ఉంటుంది ఎవరికైనా అది పెళ్లియైన కొత్తలో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఆ యొక్క ఆకర్షణ తగ్గిపోతుంది.
(02:51) అండ్ ఆకర్షణ అంటే శారీరక ఆకర్షణే కాదు మానసికంగా కూడా మనం దూరం ఉన్నప్పుడు కావాలనిపించినట్టుగా దగ్గర ఉన్నప్పుడు కావాలి అనిపించదు. కాబట్టి అది మెల్లగా తగ్గిపోయిన తర్వాత ఇక బాధ్యతలు పెరుగుతాయి ఎన్నో ఊహాల్లో ఎంటర్ అవుతారు. ఓకే ఆ సినిమాల్లో చూసి లేకపోతే కథల్లో చదివి లేకపోతే నైబర్స్ వాళ్ళు ఎగ్జబిట్ చేసేదాన్ని చూసుకుని జీవితం బ్రహ్మాండంగా ఉంటదని ఓకే ఆ పెళ్లయి అది ప్రేమించి లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ లో ఎంటర్ అయిన తర్వాత రెండు మూడు సంవత్సరాలకి నిజాలు అర్థంఅవుతూ ఉంటాయి.
(03:22) కానీ యాక్చువల్ గా ఏమవుతుంది నిజాలు అర్థం అవ్వడం కంటే కూడా నా జీవితం ఇట్లా అయింది అనుకోండి అన్ని జీవితాలు అంతే అయిన కానీ తెలియదు కదా అందరూ కూడా పైకి బ్రహ్మాండంగా నటిస్తూ ఉంటారు. సినిమా యాక్టర్లు గాని సినిమా యక్టర్లు వాళ్ళ జీవితంలో గాని మ్ అలా అందరూ కూడా పొలిటీషియన్స్ గాని టీచర్స్ గాని నైబర్స్ కానీ వాళ్ళ కజిన్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అందరూ బ్రహ్మాండంగా చక్కగా నవ్వుకుంటూ ఉన్నట్టుగానే పైకి కనపరుస్తుంటే ఆ అమ్మాయి తన జీవితం ఒక్కటే అలా ఇలా అయిపోయి ఏడుస్తుందని ఆ అబ్బాయి కూడా తన జీవితం ఒక్కటే ఇలా అయిపోయి ఏడుస్తుందని
(03:56) మ్ అని ఆ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ లో కొద్ది లేసిన దగ్గరనుంచి కొట్లాడుకుంటూనే ఉంటారు తిడుతూనే ఏమ ఉంటది ఆ అమ్మాయి అబ్బాయి కూడా అంతే ఒక్కొక్కసారి ఒకరిది డామినేషన్ అవుతే ఒక్కొక్క ఫ్యామిలీలో ఇంకో ఫ్యామిలీ ఇంకొకరి డామినేషన్ అవుతుంది. ఫీమేల్ సహజంగా ఏంటంటే తనకున్న ఇన్సెక్యూరిటీ వల్ల ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కీప్ ఆన్ ఆ భర్తని రెచ్చగొట్టడమో లేకపోతే స్నాగింగ్ చేయడం మేల్ తనకున్న పురుషాధిక్యత వల్ల ఆ ఫీమేల్ తిట్టడటం బూతులు తిట్టడం పిల్లల్ని తిట్టటం అది ఇదని ఆ అల్లకల్లోలం చేసేస్తూ ఉంటాడు.
(04:30) ఆ ఫీమేల్ ఇట్లా పగలంతా బాగానే కొట్లాడుకుంటా రాత్రిపూట సక్సెస్ కలవగలుగుతుంది. ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే పగలంతా అంత తిట్టుకున్నారు కదా సడన్లీ ఎలా మర్చిపోగలదు అంటే యాక్చువల్ మర్చిపోవడం అక్కడ సెక్స్ లో ప్యూరిటీ లేదు. అక్కడ సెక్స్ లో మొక్కుబడి ఉంది. అతను కోరిక తీర్చుకోవడం కోసం ఏదో మామూలుగా ఆమెని పిలుస్తాడు ఆమె కూడా వీడి కోరిక తీర్చేస్తే అయిపోయింది అని చెప్పేసి ఆమె కూడా ఉంటది తప్ప ప్యూర్ ఒకరికి మీద ఒకరికి నిజంగా ప్రేమ ఏర్పడి మీటింగ్ కాదు అనిమల్స్ అట్లా ఉండవు ప్రేమ లేకుండా మీటింగ్ ఉండదు. అది స్నేక్స్ లో చూడండి
(05:11) లేకపోతే ఎందులో అయినా సరే ప్రేమ ప్రేమ అంటే మీకు తెలుసా వాళ్ళు ప్రేమించారా అని అంటే ఒక పాజిటివ్ ఫీల్ నేమ్ ప్రేమ అనిమల్స్ కి తిరస్కరించేటువంటి ఇది ఉంది ఎందుకంటే వాడికి మ్యారేజ్ లేదు. భర్తకి నేను కోరిక తీర్చాలని ఏ పాము అనుకోదు ఏ జింక పిల్ల అనుకోదు ఏ ఎలుగు బంటి అనుకోదు ఏనుగు అనుకోదు. నా భర్త నేను కోరిక తీర్చకపోతే ఏమైపోతాడు లేకపోతే ఇంకోవాళ్ళతో వెళ్ళిపోతాడేమో ఇటువంటి భయాలు ఏమీ ఉండవు.
(05:37) కాబట్టి ప్యూర్ సెక్స్ అనిమల్స్ మధ్య జరుగుతుంది. హ్యూమన్ బీయింగ్స్ ఏంటి అంటే ఆ భార్యా భర్తలు అంటే సెక్స్ లో పార్టిసిపేట్ చేయాలి ఇదిఒక నియమం నిజానికి భార్యా భర్తలు సెక్స్ లో పార్టిసిపేట్ చేయా నియమం ఏమీ లేదు. అది వాళ్ళ ఇష్టపూర్వకంగానే పార్టిసిపేట్ చేయాలి. ఇద్దరికీ ఇష్టం ఉంటది. అందులో ఒకరికి ఇష్టం లేకపోయినా సరే మీటింగ్ లో పార్టిసిపేట్ చేసేటువంటి రైట్ లేదు ఇంకొకరికి బలవంతం చేసే రైట్ లేదు.
(06:03) అది మేల్ కి ఇష్టం లేదు ఫీమేల్ వచ్చి బలవంతంగా మీద పడేటటువంటి రైట్ లేదు ఫీమేల్ కి ఇష్టం లేదు మేల్కి కూడా రైట్ లేదు. చాలా మంది భార్యా భర్తలు అంటే మనం సెక్స్ లో పార్టిసిపేట్ చేయాలి కదా దట్ ఇస్ నాట్ కరెక్ట్ అది కరెక్ట్ చట్టం కూడా అది చెప్పట్లేదు నైతికత కూడా చెప్పట్లేదు. కానీ మన పెద్దలు ఏంటంటే ఒక ఇన్సెక్యూరిటీ వల్ల నీ భార్యను నువ్వు సాటిస్ఫై చేయకపోతే ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిపోతది అనేటువంటి ఒక మూఢ విశ్వాసం మూఢ విశ్వాసం అంటే చేతబడులు అవే కాదు ఏదైతే లాజిక్ లేకుండా మనం నమ్ముతామో దాన్ని నేను మూఢ విశ్వాసం బ్యాడ్ ఫెయిత్ రైట్ వాళ్ళఏం నమ్ముతారు అంటే ఇతరులకు హాని
(06:40) కల్పించేది మూడ విశ్వాసం అంతా కాదు మూడంగా నమ్మేటటువంటిది మూడవ విశ్వాసం ఏ లాజిక్ లేకుండా అలా భార్యను నువ్వు సాటిస్ఫై చేయాలి ఏ భార్యని నిజానికి భర్త సాటిస్ఫై చేయలేడు. కానీ భార్య సెక్షువల్ డిజైర్ నాట్ ఓన్లీ జస్ట్ శారీరకమైనది కాదు అది మోర్ సైకలాజికల్ మానసికమైంది. ఆమె కోరుకునేది లవ్ అండ్ అఫెక్షన్ మోర్ లిటిల్ బిట్ ఆఫ్ శారీరక వాంచి కూడా ఉండొచ్చు కాదు అనట్లేదు.
(07:07) బట్ ఏదో సినిమాల్లో చూపించినట్లో బోన్లో చూసినట్లో సెక్స్ లో పార్టిసిపేట్ చేసి ఆమెని సాటిస్ఫై చేస్తేనే ఉంటది లేకపోతే ఇంకొకరితో తిరుగుతుంది అనేటువంటి ఒక మూఢ విశ్వాసం అలాగే ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ ఏర్పడినప్పుడు తన భర్త ఈమెని సాటిస్ఫై చేయలేకపోతున్నాడు ఇట్లా ఏమో చెప్తూ ఉంటారు నో అట్లా ఉండదు సెక్షువల్లీ మోర్ యక్టివ్ గా ఉన్న హస్బెండ్ ని కూడా వద్దనుకొని యక్టివ్ లేనటువంటి మేల్ని ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ ఫీమేల్ పెట్టుకుంటారు బికాజ అక్కడ వాళ్ళకి కావాల్సింది లవ్ ఓకే చెప్తున్నాను ఫీమేల్ కి కావాల్సింది పెనిస్ కాదు ప్రేమ ప్రేమ కావాలి
(07:42) ఆ ప్రేమ సహజంగా ఆ ఈ భార్యా భర్తల బంధంలో సహజంగా తగ్గిపోతూ ఉంటుంది. మెచూరిటీ లేకపోతే మొత్తానికి పోతుంది కూడా కొద్దిగా అండర్స్టాండింగ్ ఉంటే పర్లేదు లేకపోతే మొత్తానికి పోతుంది. అది వేరే దగ్గర ఎక్కడో దొరుకుతుంది తప్ప అతనేదో సెక్షువల్లీ టూ మచ్ గా పార్టిసిపేట్ చేస్తాడు పోన్లో అదేం కాదు. అలాగే భర్త చేత గాని వాడ కూడా అన్ని కూడా కాదు ఏది సెక్షువల్ పొటెన్షియల్ కాకపోతే ఏమవుతుదిఅంటే పెళ్లి చేసుకొని విడిపోయేటప్పుడు ఏదో కారణాలతో విడిపోతున్నప్పుడు ఆ అమ్మాయికి ఏ కారణం దొరకనప్పుడు ఒకొకసారి అతనికి ఇంపొటెన్షియల్ అని లేబుల్ చేసేసి ఒకొకసారి
(08:17) ఆ అమ్మాయి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ మళ్ళీ పెళ్లి చేసుకుంటూ పిల్లలక అంటూ పిల్లలక అనటం ఒక్కటే పొటెన్షియల్ అని కాదు స్టిల్ అతను ఆ అమ్మాయితో బాగానే ఉండగలుగుతూ కాబట్టి పొటెన్షియాలిటీ ఇస్ నాట్ మటర్ ఆమెకు కావల్సింది ప్రేమ అభిమానము అవి ఇన్ జనరల్ మెజారిటీ ఒకరిద్దరికి వేరే ఉంటది. డబ్బు కదా సార్ అని మళ్ళీ డబ్బు కూడా పార్ట్ ఆఫ్ ద లవ్ సెక్యూరిటీ కోసం ప్రేమ సో కాబట్టి డబ్బు కూడా కావాలి డబ్బు కావాలి సోషల్ స్టేటస్ కావాలి ఇంటలెక్చువల్ కెపాసిటీ కావాలి ఆమెతో టైం స్పెండ్ ఇవన్నీ ఉంటాయి కొన్ని ఇంప్రాక్టికల్ కూడా ఉండొచ్చు.
(08:53) హలో హలో మాట్లాడండి హలో నమస్తే సార్ ఆ నా డౌట్ వచ్చి కంప్లీట్ గా టోటల్ ఓరియెంటెడ్ డౌట్ సార్ ఆ ఒకసారి మనం టాపిక్ మాటకు మాట అనే ఒక వీడియో చేశారు మీరు లాస్ట్ ఇయర్ ఉమ్ దాంట్లో ఏంటంటే ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు ఆ మాటకి ఆ అనవసరంగా మనం రెస్పాండ్ అయితే అది ఎక్సైజ్ వరకు వెళ్ళిపోయి అనవసరమైన డీవియేషన్స్ కి వెళ్ళిపోతుంది అనేది ఒకటి ఉమ్ మాటకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అలాగే అలా ఉన్నా సరే బాడీలో అనవసరమైన కెమికల్స్ అనవసరమైన టెన్షన్ ఇది అయ్యి మనమే డామేజ్ అవుతాం ఈ రెండు సొల్యూషన్స్ కాదు
(09:40) ఆటిట్యూడ్ అనేది ఎటువంటి వాటికి కూడా రెస్పాండ్ అవ్వమని స్టేట్ కి మనం డెవలప్ అవ్వాలన్నారు. హమ్ కంప్లీట్ గా నేను ఏకీభవిస్తాను సార్ కాకపోతే ఏంటంటే ఆ మాట అనే వ్యక్తి ఉన్నాడు కదా అవును ఆ వ్యక్తికి ఒక ఇది ఇదనేది లేదు కదా అంటే ఒక అడ్డు అదుపు లేకుండా పోతుంది కదా ఐ మీన్ సపోజ్ నేను ఒక దళితుడిని కులం పేరుతో తిట్టాను అనుకోండి మ్ అతను రెస్పాండ్ కాడు అతను మన ఫిలాసఫీ అంతా అర్థం చేసుకుంటే రెస్పాండ్ కాడు బట్ ఇంకొకడిని అంటాడు కదా అతనికి ఒక ఇదనేది ఉండాలి కదా అలాగే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనల్ని విమర్శిస్తున్నప్పుడు అట్లీస్ట్ సో లాజికల్ గా అయినా సరే వాళ్ళని డిఫెన్స్
(10:17) చేయాలా లేకపోతే మనం ఆ ఆటిట్యూడ్ తో ఉండి ఆగిపోవాల అనేది డౌట్ ఇక్కడ మీరు చెప్పేటప్పుడే చెప్పారు అనవసరంగా రియాక్ట్ అవ్వద్దు రియాక్ట్ అవ్వద్దు గనుక అనవసరంగా రియాక్ట్ అవ్వద్దు రైట్ ఆ రియాక్షన్ అవసరాన్ని బట్టి ఉంటుంది. కానీ మనం రియాక్ట్ అవ్వకపోతే మనము దిగజారిపోతాము మనం పనికిమాలినం అయిపోతాము అనుకునేది పొరపాటు ఎప్పుడైనా సరే రియాక్షన్ భయం వల్ల వస్తుంది.
(10:46) ధైర్యవంత ఇప్పుడు సపోజ్ ఆ ఒక మిడిల్ క్లాస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా వెళ్తుంటే అక్కడ ఎవడో రోడ్డు మీద చేతగాని వెదవ అన్నాడు. అన్నప్పుడు అతను రియాక్ట్ అవ్వకపోతే సాయంత్రం భార్య నిన్ను అట్లా అంటే నువ్వు రియాక్ట్ కాలేదు ఇట్లాంటోడు అట్లాంటోడు అంటది. సేమ్ అదే చిరంజీవి చిరంజీవి భార్య అలా వెళ్తున్నారు.
(11:13) ఎవడో రోడ్డు మీద చిరంజీవిని చూసి చేతగాని వెదవ అన్నాడు. చిరంజీవి భార్య ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు చేత కానివాడవా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని అంటదా ఆలోచించండి రాజు ఎందుకు అనలేదు తనతో పోలిస్తే అతను అసలు నెగటివ్ అతని యొక్క కదా అంటే బయట ఐడెంటిటీ దొరకనప్పుడు రియాక్ట్ అవుతున్నాం మనం ఎస్ రైట్ చిరంజీవికి ఆల్రెడీ ఒక ఐడెంటిటీ ఉంది. గ్రేట్ ఐడెంటిటీ ఉంది.
(11:38) కాబట్టి దాని భార్య కూడా ఆ ఐడెంటిటీని బట్టి చిరంజీవిని అదే చిరంజీవి ఒక మిడిల్ క్లాస్ లో ఉన్నాడు తనఏం సినిమాలు చేయలేదు ఏం చేయలేదు చిన్న జాబ్ చేసుకుంటూ బ్రతుకుతున్నప్పుడు అదే చిరంజీవిని చేతగాని వెదవ అంటే అదే భార్య సేమ్ అలాగే బిహేవియర్ అంటే ఇక్కడ మనము రియాక్షన్ కంటే కూడా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే రియాక్షన్ అవ్వాలా వద్దా కంటే కూడా సమాధానము నీ యొక్క స్థితిని సోషల్ స్టేటస్ ని నీ యొక్క బలాన్ని నీ లివరేజ్ ని పెంచుకోవడంలో సమాధానం ఉంటుంది తప్ప రియాక్షన్ లో ఉండదు.
(12:11) రియాక్ట్ అవ్వడం వాడికి కావాలి రియాక్ట్ అయితేనే కదా వాడికి బలం వచ్చేది. నీవు ఈవెన్ YouTube లోస్ కూడా అందుకే ట్రై చేస్తా ట్రై చేస్తా ఇప్పుడు నన్ను కూడా ఆ అంటూ ఉంటారు కామెంట్స్ లో నేను రియాక్ట్ అవ్వడకపోతే ఇక వాళ్ళకి బలం రాదు నేను రియాక్ట్ అయ్యాను అనుకోండి అప్పుడు వాళ్ళకి బలం వస్తది. కాబట్టి రియాక్ట్ అవ్వద్దు అవ్వాలి అని చెప్పట్లేదు కానీ అవ్వటం వల్ల పర్యవసానాలు ఎవరు అవుతారు ఎవరు కారు అనేది నేను ఎక్స్ప్లైన్ చేస్తాను కాబట్టి మనము సొల్యూషన్ రియాక్ట్ అవ్వటం కాదు అవ్వకపోవటము కాదు సొల్యూషన్ మీ యొక్క ఎదుగుదల ఎదుగుదల అంటే ఫైనాన్షియల్ రిచ్
(12:50) అవ్వటం అని కాదు అన్ని ఏరియాస్ లోనూ మీరు స్ట్రెంతన్ అవ్వటం దాంట్లో ఫైనాన్షియల్ కూడా ఉంటది తప్ప ఓన్లీ ఫైనాన్షియల్ సరిపోదు స్ట్రెంతన్ సో కాబట్టి ఎంత రియాక్ట్ అవ్వ అంటే చాలా వరకు నేను చెప్పే వాటిని రాంగ్ [గొంతు సవరించుకోవడం] క్రైటీరియాలో సపరేట్ చేస్తూ ఉంటారు అంటే కొలుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్ గురించి చెప్పినప్పుడు ఆ పిల్లోడు ఏమన్నాడఅంటే సార్ ఇంట్రెస్ట్ లేనిి వదిలేయమన్నారు కదా సార్ నేను అసలు ఇంట్రెస్ట్ గురించి ఎప్పుడు చెప్పలేదును నేను చెప్పింది నా క్రైటీరియా ఏంటంటే మీరు వదిలేసేటువంటి ఫ్రీడమ ఉంది రెడీ టు ఆ ఎగజక్ట్లీ ఎగజక్ట్లీ
(13:31) రెస్పాన్సిబిలిటీ కూడా మీదే అది చెప్పింది అలాగే ఇక్కడ నేను రియాక్ట్ అవ్వాలా ఎంత రియాక్ట్ అవ్వాలి లాజికల్లీ ఎంత ఉంటది ఏంటనేది అది కాదు క్రైటీరియా ఇక్కడ నేను చెప్పేది రియాక్ట్ అవ్వాల్సిన అవసరం మీకు ఎందుకు ఏర్పడుతుంది ఆ అవసరం లేని స్థితికి మీరు మారటం అనేది రైట్ సో కాబట్టి మనం ఇంటర్నల్ గా స్ట్రెంతన్ అవుతుంటే అప్పుడు రియాక్ట్ అవ్వాల్సింద అవసరం తగ్గిపోతది.
(13:59) రియాక్ట్ అవుతూ అవతల వాళ్ళు ఊరుకోరు కదా అవును అవతల వాళ్ళు ఒకతను ఉన్నాడు అతను ఫ్యాక్షనిస్ట్ ఏరియా నుంచి వచ్చినతను అతనికి ఆ ఊర్లో ఎవరో బాగా అవమానించారు అతన్ని మ్ [గొంతు సవరించుకోవడం] సో చాలా రగిలిపోతున్నాడు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు కౌన్సిలింగ్ తీసుకున్నాడు చాలా చోట్ల మెడిసిన్ వాడాడు. అతను ఒక కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతుంటే టాప్ కాలేజ్లో అందులో ఆ అవమానించిన అతను ఇతనికి సీనియర్ అయ్యాడు.
(14:26) అతను చూసినప్పుడు అలా రగిలిపోతున్నాడు వాళ్ళ సిస్టర్ ఒక డాక్టర్ బెంగళూరులో ఉంది ఆవిడ ఏమందంటే తమ్ముడిని నువ్వు ఇంత బాధపడేపోత వాడిని కొట్టేసేస్తే అయిపోతుంది కదా మ్ కొట్టేసేవాడిని అనేది నార్మల్ గా చెప్పింది అతను వచ్చి అడిగాడు సార్ కొట్టేస్తే తీరిపోతది కదా నాకు అస్తి ఓకే నాన్న తీరిపోతది అంతవరకు ఓకే కానీ అక్కడితో జీవితం ఎండ్ అవ్వలేదు.
(14:48) కొట్టిన తర్వాత వాడు ఊరుకుంటాడా వాడు ఎవరో ఒకళని తీసుకొచ్చి కొడతాడు కదా నిన్ను ఒకవేళ కొట్టకపోయినా కొడతాడేమో భయంతో నువ్వు దాక్కొని దాక్కొని బ్రతకాలి కదా అవును వాడు నిజంగా నిన్ను భయపడి వెళ్ళిపోయినా లేకపోతే మెచూరిటీతో రియాక్ట్ అవ్వకపోయినా ఎక్కడ నన్ను ఏమంటాడో అని నువ్వు భయం భయంగా ప్రతిక్షణం భయంగా బ్రతకాల్సి వస్తది.
(15:12) కాబట్టి రియాక్షన్ ఉండాలి రియాక్షన్ అంటే యాక్షన్ లో కాదు బిహేవియర్ లో కాదు సైకలాజికల్ గా రియాక్షన్ ఉండాలి కాదనండి కానీ దాని అర్థం వెళ్లి వాడిని వాడు చేసిన తప్పే మనం చేయాలంటే కాదు రైట్ వాడు అన్నాడు ఓకే వాడు అర్థం అవుతాడు నేను ఏమంటాను ఎగ్సిస్టెన్షలిస్ట్ కి ఎవ త్రెట్ ఇస్సాన్ ఆపర్చునిటీ వాడు తిట్టాడు నా రియాక్షన్ వాడు తిట్టాడు అనేది నేను ఎస్టాబ్లిష్ చేశను చాలాసార్లు మన కాలర్ ఒకతను చాలా డిస్టర్బ్ గా ఉండి మామ కాల్ చేస్ ంటే బ్లాక్ చేయాల్సి వచ్చింది.
(15:43) చాలా మంది ఎందుకు అతని కాల్ చేస్తున్నారుని సో ఎన్నో సార్లు బ్యాడ్ గా కూడా కామెంట్స్ పెట్టాడు బ్యాడ్ గా అంటే అతనికి తెలిసి చేయలేదు పాపం ఆ అమ్మాయి ఫీమేల్ సైకాలజిస్ట్ ని అడగకూడనటువంటి ప్రశ్న అడిగాడు ఆమె నిజంగా ఆమె యాక్షన్ తీసుకొని ఆ సైబర్ పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు. మీరు అతనితో కూడా అన్నారు డైరెక్ట్ గా ఇదే మాట్లాడతారు చేయొచ్చు చేస్తే అతను ఇరుక్కపోతాడు కానీ అతను తెలియక ఇంకా అగ్రెసివ్ అగ్రెసివ్ వెళ్తున్నప్పుడు ఇప్పుడు అతను ఏంటి అలా చేయడం వల్ల మాకు ఏంటి ఒక అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే అట్లా చేశడు కాబట్టి మేము బ్లాక్ చేశము అతనికి
(16:16) ఆన్సర్ చేయక్కర్లేదు అలా కొంతమంది చేస్తారు కాబట్టి మేము అందరికీ ఆన్సర్ చేయక్కర్లేదు అనేది పబ్లిక్ కి అర్థం అవుతుంది. రేపు పొద్దున అతను వచ్చి మమ్మల్ని ఏమి అడగలేడు ఎందుకంటే తను అట్లా చేశాడు కాబట్టి మాకు రెస్పాన్సిబిలిటీ లేదు లేకపోతే అతనికి ఎందుకు మీరు ఆన్సర్ చేయరు అందరూ అడుగుతారు. అలాగే గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటదా సార్ గుణపాఠం కాదు పాఠం నేర్చుకోండి మీరు గుణపాఠం ఎవరికీ నేర్పొద్దు పాఠం నేర్చుకోండి మీరు ఓకే ఎవరికి గుణపాఠం మీరు అందరికీ గుణపాఠం నేర్పడానికి పుట్టలేదు కదా అవును నన్ను ఎవరో ఏదో కామెంట్ చేస్తారు అతను గుణపాఠం నేర్పిస్తే నాకేమ వస్తది
(16:52) నన్ను దాటేస్తే నా ఫ్యామిలీ ని అనొచ్చు ఈజీ అయిపోతుంది కదా ఇతను ఏమ అనలేదు అంటారు నేను ఫ్యామిలీని కూడా అంటాను న్యూసెన్స్ లైఫ్ లోకి ఎంటర్ అవుతా ఉంటది కదా అవును అవును మీరు గుణపాఠం చెప్పినా ఎంటర్ అవుతారు ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీని కూడా అంటూ ఉంటారు కానీ ఒకటి అర్థం చేసుకోండి ఆ మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా ఎదుగుతది.
(17:12) అండ్ మీ ఫ్యామిలీని అన్నా మీరు అంటే అనవసరంగా ఎవరు అనరు వాళ్ళకి ఏదో లాభం వస్తుంటే అంటారు అది సైకలాజికల్ కానీ లేకపోతే సోషల్ గా కానీ రైట్ సో మీ ఫ్యామిలీని అంటూ రియాక్ట్ అవుతుంటే మళ్ళీ అదే బలహీనత అవుతుంది. ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయండి వాడు అన్నంత మాత్రాన కాదు అని సో కాబట్టి రియాక్టింగ్ అంటే మీక ఆ రియాక్షన్ వల్ల లాభం వస్తుంది అనుకోండి దెన్ అనొచ్చు నేను గ్రాడేషన్ అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ కంపెనీలో చేస్తున్నాను.
(17:46) నవతారా రోడ్ ట్రాన్స్పోర్ట్ చేశాను విజయవాడ కర్నూల్ ఇలా చేసిన తర్వాత లాస్ట్ గా హైదరాబాద్ వచ్చి వైజయంతి కార్గో సర్వీస్ అని ఒక ప్రియా సిమెంట్స్ వాళ్ళది ఒక కార్గో సర్వీస్ అప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తే అందులో నన్ను తీసుకున్నాడు. నేను అక్కడ క్లర్క్ గా చేస్తున్నాను. నైట్ డ్యూటీస్ ఉంటాయి సహజంగా అందులో ఒకతను నాకంటే పెద్దతను సీనియర్ పొజిషన్ మంచి హై పొజిషన్ లో ఉన్నతను బాగా డామినేట్ చేసి నన్ను బాగా ఇన్సల్ట్ చేస్తున్నాడు.
(18:14) ఓకే అతను అంటే అతను ఆంధ్రా నుంచి వచ్చాడు నేను కొంచెం తెలంగాణ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని కాబట్టి అది కూడా వాడు బాగా ఇన్సల్ట్ చేస్తున్నాడు నన్ను బట్ నేను పడి ఉండాలి నాకు వేరే జాబ్ లేదు ఇది చేసుకుని చేయాలి. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలిని నేను అట్లాగే ఉన్నాను. నా పని నేను చేసుకుంటున్నాను సమయం కోసం చూశాను. అతను ఒక రోజున నైట్ డ్యూటీ జరుగుతుంది హమాలీస్ అందరూ కాశ్మీర్ వాళ్ళు అది తెలుగు రాదు నైట్ డ్యూటీలో నేను లారీ లోడింగ్ అవన్నీ చేస్తుంటే అతను చెకింగ్ కి వచ్చాడు వచ్చి వచ్చినప్పుడు అతను అతని దగ్గర నుంచి ఒక ఆల్కహాల్ స్మెల్ వచ్చింది తాగి వచ్చాడు
(18:50) తాగుతాడు అతను నైట్ తాగి రాకూడదు యాక్చువల్ ఆఫీస్ కి కానీ అతను కొంచెం ఈగోయిస్ట్ తను గ్రేట్ ఫీల్ అవుతూ ఉంటాడు వచ్చాడు నాకు అర్థమైంది తాగి వచ్చాడు హరి అని పిలిచాడు మ్ వెంటనే నేను పక్కన ఉన్న చైర్ తీసుకొని ముఖం మీద కొట్టాను ఓకే అందరూ వచ్చి గొడవ అయిన అందరూ పట్టేసుకుొని నన్ను పట్టుకుని అతని మం పంపిసారు. మ్ వెళ్లి హెడ్ ఆఫీస్ కి వెళ్లి కంప్లైంట్ చేశారు నన్ను కొట్టాడు పక్కనఉన్న ఇవి ఫోల్డబుల్ చైర్స్ ఉంటాయి కదా ఆ చైర్ తో మొఖం మీద కొట్టారు నేను అప్పుడు హెడ్ ఆఫీస్ కి వెళ్ళారు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళ డైరెక్టర్ నన్ను
(19:27) పిలిచి అడగ ఇంకొకటి పిలిచి పంపిస్తారు. అంటే నేను చెప్పాను అతను తాగ వచ్చాడు అరే అని పిలిచాడు నన్ను హరే అని నన్ను హరి అన్నాడు యాక్చువల్లీ యాక్చువల్గా నన్ను హరే అనలేదు కానీ హరి అన్నాడు కానీ నేను అరే అని పిలిచాడు నన్ను తాగి వచ్చాడు అని చెప్పాడు అందరిని అడిగారు తాగు ఉన్నాడు అంటే తాగున్నాడు అన్నాడు నన్ను ఎక్స్ప్లనేషన్ కూడా అడగలేదు అతను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అవమానం భరించలేడు అక్కడ నేను రియాక్ట్ అయ్యాను ఆ రియాక్షన్ వల్ల నాకు లాభం ఉంది కానీ అతను నన్ను అవమానించినప్పుడల్లా నేను రియాక్ట్ అవ్వలేదు టైం వచ్చినప్పుడు అవమానించకపోయినా నేను
(20:01) రియాక్ట్ అయ్యాను. సో ఎవరీ ట్రాన్సాక్షన్ ఇస్ ఏ సైకలాజికల్ వార్ ప్రతి ట్రాన్సాక్షన్ లోనూ ఒక యుద్ధం జరుగుతూఉంటుంది ఎప్పుడు మనము ఎలా దాన్ని ఎదుర్కోవాలనేది ఆలోచించాలి తప్ప వాడు తిట్టినప్పుడల్లా మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మన అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ చంగిస్ ఖాన్ అని ఉంటాడు మంగోలియా వీరుడు అతను ఏం చేస్తాడంటే ఆ అప్పట్లో రాజులు యుద్ధాలు చేస్తారు కదా యుద్ధాలు చేసి నాలుగైదు నాలుగైదు రాజ్యాలను గెలుసుకున్న రాజు అలసిపోయి ఉంటాడు.
(20:39) మ్ అప్పుడు గెరిల్లా యుద్ధం చేస్తాడు సడన్లీ అటాక్ చేస్తాడు. చేసి ఆ రాజును చంపేస్తాడు. ఇప్పుడు అతను ఆ రాజ్యంతో పాటు అతను గెలుసుకొచ్చిన రాజ్యాలన్నీ ఇతని చేతుకో అట్లా లైఫ్ అనేది వార్ కాబట్టి వార్లో మనం చేసిన ప్రతి పనికి మనకి ఉపయోగపడుతుందా లేదా తప్ప వాళ్ళ యాక్షన్ కి రియాక్షన్ మనకు అంటే ఇక్కడ క్రైటీరియా ఏంటంటే వాళ్ళు తిట్టాడు కాబట్టి రియాక్ట్ అవ్వట్లే నాకు లాభం వస్తుంది కాబట్టి రియాక్ట్ అవుతుంది ఇది మార్చుకోవాలి తిట్టికెళ్లటం అనేది ఎమోషనల్ ఇచ్చినప్పుడు కేటగిరీ అనండి అంతే ఎక్జక్ట్లీ ఎక్లీఎక్లీ రైట్ ఓకే రైట్ వెల్క చాలా పెద్ద కాల అయింది ఎనీహౌ
(21:23) చాలా మంచి క్వశ్చన్ ఆయన వేశరు మంచిది ఎక్స్ప్లన్ ఇలా భార్యా భర్తలు ప్రేమతో కలిసి ఉండాల్సి ప్రేమతో చేయాల్సినటువంటి సెక్స్ అంటే అనిమల్స్ లో ఈ కండిషన్ లేదు కాబట్టి రిజెక్ట్ చేస్తే భార్యా భర్తలు అట్లా కాకుండా భర్తకు నేను సెక్స్ ప్రొవైడ్ చేయకపోతే అతను వేరే దగ్గరికి వెళ్ళిపోతాడేమో భయం ఎంత పోట్లాడినా సాయంత్రం వచ్చేసరికి ఆమె సహకరిస్తుంది ఒక అమ్మాయి సెన్సార్ బోర్డ్ మెంబర్ హమ్ హస్బెండ్ తో తోన ఏదో గొడవ ఆమె అడ్వకేట్ సెన్సార్ బోర్డ్ మెంబర్ నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది ఆవిడ కొంచెం రిచ్ అండ్ ఎడ్యుకేటెడ్ ఆమెన్ జాబ్ చేయదు కానీ ఎడ్యుకేటెడ్ రిచ్ అన్నమాట
(22:02) మ్ అయితే ఆ అమ్మాయి మా ఇద్దరికి అమ్మాయి ఫ్రెండ్ సెన్సార్ బోర్డ్ పేపర్ ఓకే భార్యా భర్తలు కొట్లాడుకుంటారు ఇద్దరు ఒక ఇంట్లో ఉండట్లేదు. ఈమెనేమో మీడియేటర్ గా పెట్టి మాట్లాడుకుండానికి వచ్చారు అతనేమో ఈ అమ్మాయి భర్త ఆమెని అక్క అని పిలుస్తులు ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు మాట్లాడుతున్నారు పంచాయతీ నడుస్తుంది నడుస్తున్న క్రమంలో వీళ్ళద్దరు బెడ్రూమ్ కి వెళ్లి వీళ్ళద్దరు సెక్స్ లో పార్టిసిపేట్ చేసారు పంచాయతీ తెగలేదు ఇంకా మళ్ళీ మళ్ళీ పార్టిసిపేట్ మళ్ళీ పంచాయతి పంచ ఎలా పార్టిసిపేట్ చేయగలదు మళ్ళీ వచ్చి అతని తిడుతుంది అతను ఏమని తిడుతున్నాడు
(22:40) బ్లేమ్ చేస్తున్నాడు పెళ్లి సెక్స్ లో పార్టిసిపేట్ అది కూడా వాళ్ళ ఇల్లు కూడా కాదు అక్క అతన్ని అడిగా ఆ రూమ్లోకి వెళ్ళాలి ఇలా ఉంటాయి సంసారాలు ఇలా ఉంటాయి తప్పా ఒప్పా చెప్పట్లేదు ఎలా సాధ్యపడతది ఇందులో నటన ఉంది ఇందులో వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడం ఉంది ఎదుటి వాళ్ళని మోసం ఒకసారి మోసం చేయడం మొదలైన తర్వాత ఎక్కడైనా మోసారు ఎందుకు అంత ఉండలేకపోతున్నారు ఆమెకు నీకు పడట్లేదు మీరు డైవోర్స్ తీసుకుంటారో కలిసి ఉంటారో తెలియదు పోనీ కలిసి ఉండండి వద్దంది ఎవరు మిమ్మల్ని ఇక్కడికి వచ్చి నాకు రావల్సింది ఇది ఇట్లా బంగారం అమ్మేసాడు ఇది ఇది ఈ పంచాయతీలో
(23:18) ఉన్నప్పుడు అతంత సెక్స్ నువ్వు ఎట్లా పార్టిసిపేట్ చేసి మాతో ఇట్లా చేస్తున్నాడు కాబట్టి రోజు కొట్లాడుకుంటూ ఉంటారు. సడన్లీ వీళ్ళద్దరిని ఒక నాలుగు రోజులు ఒక ఇంట్లో ఉంచిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయి వస్తది. అంటే ఇక్కడ ఆమె తప్పు అనట్లేదు అతను తప్పు అనట్లేదు. సెక్స్ అనేది మొక్కుబడిగా చేయాలేమో భార్యా భర్తల మధ్య అదేంటి సార్ భార్యా భర్తలు సెక్స్ చేయకుండా విడగొడుతున్నారా మీరు నేను విడగొట్టట్లేదు కలపట్లేదు.
(23:43) నేను చెప్పేది ఏంటంటే భార్యా భర్తలైనా ఎవరైనా సెక్స్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు పాజిటివ్ ఎమోషన్ ఉండాలి. అలా లేకుండా ఇది మొక్కుబడి కాదు నీకు ఇష్టం లేకపోతే నో చెప్పొచ్చు అతను కూడా గౌరవించాలి. అతనికి ఇష్టం లేకపోయినా అతను నో చెప్పొచ్చు నువ్వు కూడా గౌరవించాలి. అంతే తప్ప కచ్చితంగా పెళ్లి చేసుకున్నాం కాబట్టి సెక్స్ లో పార్టిసిపేట్ చేయాల్సిందే అని చెప్పి చేయటం అనేది అది ద్వందత్వాన్ని చూపిస్తుంది ఇద్దరు ద్వందత్వంలో ద్వందత్వం ఎప్పుడైతే ఒక దాంట్లో ఉందో అన్నిటిలోకి అది ఏంటి హలో సార్ నమస్కారం సార్ నమస్తే మాట్లాడండి.
(24:22) మీరు రాసిన రాతిపూలు బుక్కు అది సైకాలజీకి సంబంధించిందా సార్ లేకపోతే నార్మల్ గా మీ అనుభవాలతో రాసిందా సార్ నా అంటే సైకాలజిస్ట్ గా నా అనుభవాలు నా జీవిత అనుభవాలు కాదు నాకే స్టడీస్ ఉంటాయి ఎక్కువ మూడు వెర్షన్స్ ఉంటాయి ఉన్నవాళ్ళు ఆ బుక్ చదివితే వాళ్ళకి ఏమన్నా రిలీఫ్ దొరుకుతదా సార్ ఏమీ దొరకదు ప్రొసీడ్ అనేది ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు బుక్ జ్వరం ఎట్లా వస్తది ఏంటని బుక్ చదివితే జ్వరం తగ్గిపోద్దా తగ్గదు సార్ తగ్గదు కదా కానీ ఏమి రిలీఫ్ దొరకదు కౌన్సిలింగ్ తీసుకోవాలి బుక్ ఏమి నెగిటివ్ గా చేయదు కానీ అది వేరు ఇది వేరు అవగాహన పెరుగుతది తప్ప ఆ కౌన్సిలింగ్ ని అది
(25:01) రీప్లేస్ చేయలేదు. అయితే ఏమన్నా ఈ థాట్స్ గురించి ఎట్లా ఎమోషన్స్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి థాట్స్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అని అందులో ఏమన్నా ఉంటదా సర్ ఆ బుక్లో అలా కంట్రోల్ చేసుకోవాలనేదే ఓసిడి దానివల్లే పెరుగుతుంది అదే బుక్లో ఎందుకు రాస్తాను అలా రాస్తే మీ ఓసిడి పెరుగుతుంది ఇంకా ఆ రైట్ కాబట్టి అది కాదు కంట్రోల్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఓసిడికి మూలం మీరు అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఎలా కంట్రోల్ చేసుకోవాలని నన్ను అడుగుతారు ఇంకోళ్ళని అడుగుతారు ఆ బుక్ లో కూడా అదే వెతుకుతారు ఎంత ఎదుగుతుంటే అంత ఓసిడి పెరుగుతుంది అది కాదు కౌన్సిలింగ్
(25:35) తీసుకోవాలి ఓసిడికి మెడిసిన్స్ వాడమంటున్నారు సార్ డాక్టర్స్ సైకయాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఒక టూ త్రీ ఇయర్స్ మెడిసిన్స్ వాడండి అని అంటున్నారు. మ్ వాడాలా డైరెక్ట్ కౌన్సిలింగ్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అందుకే మీకు చెప్తాను చూడండి ఉంటారు అవసరమైతే మెడిసిన్ కూడా వాడాలి తప్ప మెడిసిన్ వాడటం వల్ల ఓసిడి తగ్గటం అనేది ఈ భూమి మీద ఉండదు.
(25:58) మానసిక సమస్య కౌన్సిలింగ్ అవసరం ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోలేని స్థితికి కూడా వెళ్ళిపోయినప్పుడు మెడిసిన్ కూడా అవసరం ఉంటది. తప్ప మెడిసిన్ సపోజ్ మీరు ఇక్కడి నుంచి మీ కాలు ఇరిగిపోయింది అనుకుందాము కట్టెతోనే నడుస్తున్నారు. కట్టె నడిపించదు కట్టే సపోర్ట్ మ్ ఆ కట్టే మెడిసిన్ నడవాల్సింది మీరే కదా అవును సార్ ఆ నడవటం నేర్పించేది కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ లేకుండా మానసిక సమస్యలు అధిగమించడం అనేది సాధ్యపడదు.
(26:28) ఫస్ట్ డాక్టర్ ఒక మూడు నెలలు వాడమంటాడు ఆరు నెలలు అంటాడుత సంవత్సరం అంటాడు మూడు సంవత్సరాలు అంటాడు తర్వాత జీవిత కాలం వాడాలి షుగర్ బీపీలకి వాడుతూ షుగర్ బీపీలకి వాడుతున్నారు అది కూడా కరెక్ట్ కాదు కాబట్టి అది కరెక్ట్ కాబట్టి షుగర్ బీపి వాతలేరా లైఫ్ లాంగ్ వాడితే ఏమైతది అని అన్నాడు సార్ రోజు నిద్రపోతారు మెటబాలిజం తగ్గిపోతది పని చేసుకోలేదు జీవిత కాలం నిద్రపోతారు నిద్రపోవాలని కూడా వాడొచ్చు.
(26:52) అనేది మీ ఇంట్లో ఒక మ్యూజిక్ ప్లేయర్ ఉంది రైట్ అది సరిగ్గా పాడట్లేదు బాగు చేపించుకుంటారా లేకపోతే దాన్ని రోకల పట్ట పెట్టి పక్కన పెడతారా జీవిత కాలం ఇట్లా పెడదాం అంటే పెట్టుకోవచ్చు కాద పని చేయకుండా చేయొచ్చు రోజు జీవితం అనేది మీరు జీవించడానికి తప్ప నిద్రపోవడానికి కాదు కదా ఆ మెడిసిన్ వల్ల వినండి వినండి బయటికి రాలేకపోతే అవును మీరు కౌన్సిలింగ్ రాలేరు కూడా కౌన్సిలింగ్ తీసుకుంటే మీరు రాగలుగుతారు సోజ జీవితం అనేది జీవించడానికి తప్ప నిద్రపోవటానికి కాదు మెడిసిన్ నిద్ర పుచ్చదు మెడిసిన్ నిద్ర కూడా పుచ్చుతుంది మెడిసిన్ ఓసిడి థాట్స్ ని తీసేయదు థాట్స్
(27:30) లేకుండా చేస్తారు. ఇప్పుడు మీరు వేసుకుంటే నిద్రేం రావట్లేదు సార్ నార్మల్ గానే ఉంటుంది బాగానే ఉంటుందా? నార్మల్ గానే ఉంటుంది నిద్రం రావట్లేదు. సరే కాదనట్లేదు నేను ఓసిడి తగ్గుతుందా? ఓసిడి అంటే మెడిసిన్స్ వేసుకున్నారు కొంచెం హ్యాపీ మూడు కొంచెం హ్యాపీ థాట్స్ కొంచెం కంట్రోల్ అవుతున్నాయి సార్ మళ్ళ మెడిసిన్స్ బంద చేసిడితోనే మళ్ళ మొదటికి వస్తుంది కే మొదటికి రాదు ఇంకా పెరుగుతది కూడా ఇప్పుడు ఒక అబ్బాయి లవ్ ఫెయిల్ అయ్యాడు ఆల్కహాల్ తాగి బాగానే ఉంటుంది తాగినప్పుడల్లా మీరేమంటారు ఆల్కహాల్ తాగి జీవిత కాలం కంటిన్యూ వచ్చు కదా షుగర్ బీపీలు
(28:02) వేసుకుంటున్నావు కదా అట్లాగే తాగమంటారా మీరు ఉమ్ మెడిసిన్ ఇంపాక్ట్ ఏంటి మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి మెడిసిన్ ఏం చేస్తది ఇవన్నీ తెలుసుకోవాలి కదా అదే అదే సార్ దాని గురించి కూడా అడిగాను సార్ ని ఆ సార్ ఏం చెప్పడు సార్ కి తెలియదు కదా సార్ మెడిసిన్ ఏ తెలుసు మెడిసిన్ ఏ మెడిసిన్ వాడాలి సార్ అని అడిగితే అడగండి ఆ సార్ ని అయితే సార్ నాతోనే ఏమన్నాడు అంటే సారు వశిష్ట సార్ హనుమకొండ చౌరస్థలో ఉంటాడు మన బ్రెయిన్ లో న్యూరాన్స్ అనేటివి కొంచెం కెమికల్ ఇంబాలెన్స్ అయితాయి ఎందుకయ అవును కరెక్టే అవును ఆటోమేటిక్ గా డోస్ నీకు తగ్గిస్తా ఉంటా
(28:39) అప్పుడు చెప్తా నేను చెప్పేదాకా బంద్ చేయకని చెప్పాను సార్ అవును అవును కరెక్టే అది న్యూరాన్సో లేకపోతే న్యూరో కెమికల్స్ో ఎందుకు ఇంబాలెన్స్ అయినాయి అది కదా కారణం మళ్ళీ అవ్వవా నేను ఆలోచించడం వల్ల అయినాయి మీరు మళ్ళీ ఆలోచించరా అదే సార్ నాకు భయం అసలు పిచ్చి లేస్తుంది ఒకో సో కాబట్టి కాబట్టి డాక్టర్ మెడిసిన్ే అమ్ముతారు. డాక్టర్ సైకాలజిస్ట్ కాదు కదా డాక్టర్ సైకయాట్రిస్ట్ కదా అంటే సార్ నాకు సార్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం చెప్పుకుంటేనే పటపట రాస్తా ఉంటాడు కానీ మరి ఎట్లా అయిందని చెప్పాడు నాకు ఆయనకి నేను ఏమంటున్నారు మీరు నువ్వు మెడికేస్ వాడబ్బా కొన్ని
(29:21) సంవత్సరాలు వాడు ఎందుకు వచ్చి మనకు అడిగిన క్వశ్చన్స్ అడుగుతున్నావ్ అట్లా అంటే దానికి సొల్యూషన్ ఏందని చెప్పట్లేదు నాకు ఒక మాట వినండి మీరు బార్బర్ షాప్ కి వెళ్తే ఫటాఫట్ హెయిర్ కట్ చేస్తాడు కదా సార్ ఏమ అడిగినా హెయిర్ కట్ చేయటమే కదా అతని పని అవును సార్ అతను అతనికి వచ్చిన పని అది సైకియాట్రిస్ట్ కి వచ్చిన పని అది అదే చేస్తాడు.
(29:44) మీరు సైకయాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి ఎలా తగ్గుద్ది అని అడగటం మీ తప్పు సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ కాదు కదా సైకయాట్రిస్ట్ వేరు అతను మెడిసిన్ చదివాడు. అతను కౌన్సిలింగ్ ఇవ్వడు కదా అతని చదువు వేరు కదా ఒక పేషెంట్ కి కనీసం అతను ఎలా ఇస్తాడు మీరు నేను అనేది ఏంటంటే బార్బర్ షాప్ దగ్గరికి వెళ్లి ఐరన్ చేయమంటే ఎందుకు చేస్తాడు అతను చదవలే కదా సార్ నేను మీ దగ్గర తీసుకున్నామంటే మీరు ఎక్కువ ఫీ పే చేస్తున్నారు బయట ఎవరిని అప్రోచ్ కావాలి ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో సైకాలజిస్ట్లు ఉంటారా సార్ మీకు తగ్గితే వరంగల్లోనే బోల్డ్ మంది సైకాలజిస్ట్లు ఉంటారు. కాకపోతే వాళ్ళు
(30:22) సరిగ్గా ఇవ్వకపోతే నా రెస్పాన్సిబిలిటీ కాదు మీకు తెలిసిన నాకు తెలిసి ఈ భూమి మీద హరి రాఘవ కంటే గొప్ప సైకాలజిస్ట్ లేడు అని నేను నమ్ముతున్నాను. నేను కూడా నమ్ముతున్నాను సార్ మరి నేనుఏం చేయను చెప్పండి సోమత నా దగ్గర లేదు నాకు తీసుకోవాల్సి ఉంది కానీ మీరు గంటకి 7500 అట్లా చార్జ్ చేస్తారు ఎగజక్ట్లీ అవును ఒకప్పుడు 150 కూడా చార్జ్ చేశను.
(30:47) అది అప్పుడు మీరు స్టార్టింగ్ లో సార్ ఇప్పుడు రేంజ్ పెరిగిపోయింది కదా సార్ రేంజ్ పెరగటం కాదు చాలా మందికి ఎక్కువ మందికి తెలుసు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి నాకు వేరే దారి లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారండి దొరుకుతుంది కదా పాపులర్ అయ్యారు సార్ ఇప్పుడు ఐఫ ఐఫ క్వాలిటీ ఐఫ కి ఉంటుంది.ఆండ్రాయిడ్ 10,000కి దొరకొచ్చు.
(31:06) మరి ఐఫోన్ ని కూడా నువ్వు 10,000 చేయమంటే 10,000 ఫోన్ లాగానే ఆడ్రాయిడ్ ఐఫోన్ కూడా అయిపోద్ది అప్పుడు కదా మీరు ఐమాక్స్ కి వెళ్ళినప్పుడు ఒక రేట్ ఉంటది మన లోకల్ థియేటర్ కి ఒక రేట్ ఉంటది. ఆఐ అది ఇది సినిమానే కదా మీరు ఇంత చేయండి అంటే అప్పుడు ఐమాక్స్ వాడు వాడు ఏం చేస్తాడు వాడు అన్నీ తీసేసి టూరింగ్ టాకీస్ లాగా పెడతాడు కదా చాలా మంది ఏం చేస్తారంటే నాకు ఎందుకు రేట్ ఎక్కువ పెట్టేస్తుంది అంటే నాకు పేరు రాగానే నా బామర్దిని వాడిని వీడిని పెట్టేసేసి అందరినీ కొంచెం సైకాలజీ చెప్పించేసి దించేస్తారు అందరూ ఉ సరే ఫేమస్ సైకాలజిస్ట్ గా వాళ్ళు చూడండి
(31:37) వాళ్ళు ఏం చేస్తారు డాక్టర్లు కూడా వాళ్ళు ఉండరు వాళ్ళ పెయిన్ మీద నడిచిపోతూ ఉంటారు. వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క బావమర్దులు మరదలు తోడుకోడలు అందరూ వచ్చేస్తారు. ఇక్కడ అట్లా కాదు నేనే ఆన్సర్ చేస్తాను నేనే కౌన్సిలింగ్ ఇస్తాను కాబట్టి నాకు ఎక్కువ తక్కువ టైం ఉంటది కాబట్టి రేట్ ఎక్కువ అవుతది అంతే రైట్ చూడండి తక్కువ చార్జ్ చేస్తే ఏం చేస్తానుఅంటే సహజంగా ఇప్పుడు 7500 కదా నేను చార్జ్ చేసేది 7000కి మీకు ఇచ్చాను అనుకోండి నాకు నాలుగు సెషన్లు ఉంటే లాస్ట్ సెషన్ మీద పడేస్తారు ఎందుకంటే మీరు తక్కువ కదా ఆ అంతే కదా 7500 లో లాస్ట్ పడేయలేను కదా
(32:15) నేను మిమ్మల్ని లాస్ట్ పడేస్తాను అప్పుడు అలిసిపోతాను అలిసిపోయినప్పుడు ఏదో ఫినిష్ చేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు లాస్ ఎవరికి నాకే సార్ అలాగే 7000 ఒక 500 తగ్గించి ఒక రెండు సెషన్లు పెంచాను అనుకోండి 7500 7500 15000 వస్తాయి నాకు అమ్మ సార్ తగ్గించాడని వచ్చేస్తారు మీరు అప్పుడు 2000 పెట్టిన సరే పెట్టేస్తారు మీరుఅమెజon లో 100 రూపాయలు అంటే ఎవరు కొనరు 150 అని 25% డిస్కౌంట్ అంటే కొంటారు.
(32:47) అట్లా 500 తగ్గిస్తాను అంటే మీరు వచ్చేస్తారు కానీ అటువంటి పనులకు మోసపోకుండా చేయటమే కదా నా కౌన్సిలింగ్ యొక్క ఉద్దేశం నేను అదే చేస్తే ఎట్లా కాబట్టి నాకు అర్థం తగ్గించడం అనేది ఉండదు ఓసిడి ప్రాబ్లం వల్ల నేనుఏం సాధించలేకపోతున్నా సర్ అంటే ఎక్కడ వస్తుంది అంటే నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ పడుతుంటే [గొంతు సవరించుకోవడం] ఫియర్ తోనే నేను అసలు అటెంప్ట్ చేయలేకపోతాను ఎగ్జామ్ అంటేనే భయం అవుతుంది అరే చూడండి మీరు ఏం చదువుకున్నారు ఏం చదువుకున్నారు నేను డిగ్రీ కంప్లీట్ చేశను సార్ ఆఫీస్లో పని చేస్తాను 10ెత్ క్లాస్ నాకు జడిఎస్ జాబ్ వచ్చింది
(33:23) వచ్చింది కదా నేను అనేది ఏంటంటే దిక్కుమాలినటువంటి జాబ్ కోసం మనం అన్నన్ని లక్షలు ఖర్చు పెట్టి అన్నన్ని సంవత్సరాలు చదివాం కదా జీవితం కోసం ఎంత చదవాలి ఇదే చెప్తాను నేను దాంతో కంపేర్ చేస్తే ఇది ఎంత స్మార్ట్ ఫోన్ కొనుక్కోగలిగిన ప్రతి ఒక్కరు కూడా వినండి స్మార్ట్ ఫోన్ కొనగలిగిన ప్రతి ఒక్కరు నా కౌన్సిలింగ్ తీసుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు కాకపోతే ప్రయారిటీస్ లో తేడా ఉంది వీళ్ళకి ఇది ప్రయారిటీ కాదు రైట్ యాక్సిడెంట్ అయితే వెంటనే హాస్పిటల్ కి పోయి కట్టేస్తారు లక్షలు లక్షలు మీరు దానికంటే ముఖ్యమైనది ఇది ఒక కాలు లేకపోయినా బ్రతకొచ్చు ఒక చెయ్యి లేకపోయినా
(33:55) బ్రతకొచ్చు ఓసిటీతో బ్రతకలేరు. నాకు అసలు భయమైతుంది సార్ అందుకని కౌన్సిలింగ్ తీసుకోండి టైం అయింది ఎందుకంటే మనకి ప్యానల్ డిస్కషన్ కూడా ఉంది ఈరోజు నేనే అది నడిపించాలి అందుకని ఇంకోసారి మాట్లాడదాం మనం ఓకే ఓకే సార్ రైట్ వెల్కమ్ సో అలా కాకుండా ఆ రెండు లేకుండా ఒకటే రెస్పెక్ట్ ఇవ్వండి కోపం వచ్చింది భార్య మీద లేకపోతే భార్యకు భర్త మీద కోపం వచ్చింది ఆమె కోపాన్ని ఆ ఐడెంటిఫై చేయండి ఆ రికగ్నైజ్ చేయండి ండి ఎకనాల్జ్ చేయండి రెస్పెక్ట్ ఇవ్వండి ఆ రోజో రేపో ఎల్లుండో ఏదో ఒకటి ఆ ఆగండి తర్వాత మీ ఇద్దరికీ ఇష్టమైనప్పుడు సెక్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు కాబట్టి అలా
(34:39) పక్కుర్తి పడద్దు అనేది నా ఉద్దేశం రైట్ టైం అయింది కనుక థాంక్యూ సార్ చూసారు కదా మరొక కొత్త టాపిక్ తో రేపటి లైవ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్క్వేటర్స్ థాంక్స్ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment