Tuesday, October 6, 2026

బుద్దుడు ఏం తప్పు చేసారు, ఎందుకు ఆయనపై అన్ని అపవాదులు - shunya youtubr channel - navakanthpssm

బుద్దుడు ఏం తప్పు చేసారు, ఎందుకు ఆయనపై అన్ని అపవాదులు - shunya youtubr channel - navakanthpssm

Author Name:Shunya

Youtube Channel Url:https://www.youtube.com/@Lifeexpmedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wVatxfNO99s





Title: బుద్దుడు ఏం తప్పు చేసారు, ఎందుకు ఆయనపై అన్ని అపవాదులు - shunya youtubr channel - navakanthpssm

Author Name: Shunya

Description: 3 assassination attempts on the Buddha! Why didn't he get angry?

Buddhist stories say that Devadatta, the closest person to the Buddha in his life, tried to harm the Buddha with jealousy, anger, and competition.

🪨 Once with a rock
🐘 Once with a drunken elephant
⚔️ Once with a person who tried to kill him

Despite all these things, the Buddha did not choose anger, hatred, or revenge. He chose forgiveness, compassion, love, and understanding.

This story also teaches a very important lesson for our lives.

Some of those around us may be jealous of us. Some may be hurt by our growth, our name, our position, or our achievements.

But the question is…

Should we also respond to their jealousy with anger?

Or should we guard our minds like Buddha?

👉 Jealousy burns us before it burns others.

👉 Comparison robs us of peace of mind.
👉 Forgiveness sets us free.

Watch this video till the end.
If you have a similar situation in your life, this message may be useful to you.

55 episodes YouTube playlists link

   • Buddha Tv Series | Episode (1-55) Full HD ...  

If you like this video, Like 👍 Share ↗️ and Subscribe.

— Navakanth | NAVAKANTH

🔥 Hashtags

#Buddha #BuddhaTeachings #Devadatta #Buddhism #BuddhaStory #BuddhaTelugu #TeluguSpirituality #TeluguSpiritualVideos #Spirituality #Meditation #Forgiveness #Jealousy #Anger #Hatred #UnconditionalLove #BuddhaQuotes #LifeLessons #TeluguYouTube #Navakanth #நவகண்ட்டு #஬ு஦்஧ுது_போ஧ன்னளு #அஸ்யய #க்ஷம #஧யனம் #அ஦்வாத்திமிகத்த

Transcript:
(00:00) దుఃఖం ఎందుకుంది బాధ ఎందుకు వస్తుంది మనిషికి బుద్ధుడిపై మూడు సార్లు హత్యాయత్నం జరిగింది. ఫెయిల్యూర్ అయ్యే కొద్ది ఫెయిల్యూర్ అయ్యే కొద్ది అహంకారం దెబ్బ తింటా ఉంటది మన అహంకారం దెబ్బ తినే కొద్ది కక్ష పెరుగుతా ఉంటది నేను ఇంత చేసినా సక్సెస్ కాలేదా ఇంకా వాడిని కొట్టాలా నేను ఇంత చేసినా వాడు వాడిని పేరు పోతలేదా ఇంకా వాడిని కొట్టాలా అని చెప్పి అహంకారం పెరుగుతా ఉంటది ఒక అమ్మాయిని కడుపు చేశాడు అని చెప్పి ఒక రాజు దగ్గరికి స్వయంగా ఆ అమ్మాయి వచ్చి కడుపుతో వచ్చి బుద్ధుడే నన్ను కడుపు చేసాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తాది. బౌద్ధ సంఘంలోనే
(00:37) గొడవలు జరిగాయి. బుద్ధిస్ట్ బుద్ధిస్టుల మధ్యలోనే గొడవలు జరిగాయి. బుద్ధుడు ఉన్నప్పుడే రెండుగా విడిపోవడం కూడా జరిగింది. బుద్ధుడికి ఇలా ఎందుకు జరిగింది అది నిజమా అబద్ధమా అసలు ఎందుకు జరిగింది అన్నది ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. బుద్ధుడికి అలా జరిగితే నాకెందుకులే నేనెందుకు ఈ ఎపిసోడ్ చూడాలి అని అనుకుంటే పొరపాటే బుద్ధుడికి ఎలాగైతే జరిగిందో మనందరి జీవితాల్లో ఎంతో కొంత పాలల్లో జరుగుతూనే ఉంటాయి.
(01:12) అపనిందలు అపార్థాలు హేయ భావనలు ఈ ఎపిసోడ్ ని పూర్తిగా చూడండి. ఈ ఎపిసోడ్ లో మీకు ఉపయోగపడే పాయింట్స్ ఈ ఎపిసోడ్ లో చాలా ఉంటాయి. ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక విశేషాలను విషయాలను లోతుగా అందిస్తుంది శూన్య ఇక విషయంలోకి వెళ్దాం బుద్ధుడు గొప్ప మహారాజు ఆయనకు అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి అన్నింటిని కాదనుకొని దుఃఖం ఎందుకు ఉంది బాధ ఎందుకు వస్తుంది మనిషికి ఈ దుఃఖాన్ని డబ్బు ఉన్నవాడు బాధపడుతున్నాడు డబ్బు
(01:57) లేనివాడు బాధపడుతున్నాడు ఆరోగ్యం ఉన్నవాడు బాధపడుతున్నాడు ఆరోగ్యం లేనివాడు బాధపడుతున్నాడు. ప్రతి దేశంలోని ప్రజలు బాధపడుతున్నారు. ఆడవాళ్ళు బాధపడుతున్నారు మగవాళ్ళు బాధపడుతున్నారు పిల్లలు బాధపడుతున్నారు వృద్ధులు బాధపడుతున్నారు. ఈ బాధలన్నిటికీ ఒక ఉపదేశం మనం వెతకాలి అని చెప్పి బయలుదేరాడు. బయలుదేరి సరే సత్యం తెలుసుకున్నాడు బుద్ధుడికి పెద్ద శత్రువు ఎవరో తెలుసా వాళ్ళ చిన్నాన్న కొడుకు ఆయన పేరే దేవదత్తుడు దేవదత్తుడు బుద్ధుడు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు గురుకులం గురువులు పాఠాలు విలువిద్యలు అన్ని విద్యలు కలిసే నేర్చుకున్నారు అశ్వం అయితే
(02:40) ఏంటి రాజులు నేర్చుకుంటారు కదా విలువిద్య అశ్వవిద్య యుద్ధ విద్యలు అన్ని కలిసే నేర్చుకున్నారు. ఇద్దరు కూడా మంచి సమజ్జిల్లా ఉండేవాళ్ళు ఇద్దరు కూడా బ్రిలియంట్ అండ్ షార్ప్ సరే బుద్ధుడు పర్పస్ వేరే ఉంది ఈ భూమ్మీద కాబట్టి ఆయన పుట్టుకతోనే ఒక దివ్య చైతన్యంతో పుట్టాడు ఒక దివ్యమైన గుణాలను కలిగి ఉన్నాడు. బుద్ధుడు అన్ని విద్యలలో చిన్నప్పటి నుంచి ఫస్ట్ వస్తూ ఉండేవాడు అందరూ బుద్ధుని మెచ్చుకునేవాళ్ళు అబ్బా బుద్ధుడు లోపల ఏం గ్రేస్ ఉందో ఎంత అద్భుతంగా పని చేస్తాడో ఎంత చక్కగా డీల్ చేస్తాడో అన్ని విషయాలు అని చెప్పి పొగుడుతూ ఉండేవాళ్ళు పక్కనే
(03:20) కజిన్ బ్రదర్ ఉండేవాడు ఎవరు దేవదత్తుడు ఆయనకి జెలసీ పుట్టేది అసూయ పుట్టేది ఏంటి నేను కూడా బుద్ధునిలాగానే ఫైట్ చేస్తున్నా నాకు కూడా బుద్ధునిలాగానే ఆ విలువిద్య వచ్చు నాకు కూడా బుద్ధుని లాగానే ఆ అశ్వం నడుపుతా గజవిద్య తెలుసు అన్ని విద్యలు తెలుసు కదా ఎందుకు అందరూ బుద్ధుడినే పొగుడుతారు బుద్ధునే పొగుడుతారు అని చెప్పి ఈయనకు జెలసీ స్టార్ట్ అయింది.
(03:45) ఆ జెలసీ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆ జెలసీ కాస్త ఈష కాస్త హేట్రేడ్ గా మారింది కక్షగా మారింది. నాకు దక్కంది ఆయనకు దక్కుతుంది అని చెప్పి లోపల మంట. దాంతో ఏం చేశడంటే ఒకసారి బుద్ధుడిని ఎలాగైనా చంపాలని చెప్పి ఒక ఏనుగు ఉంటది కదా యుద్ధంకి ఉండే ఏనుగులు ఉంటాయి. ఒక ఏనుగకి ఫుల్ గా వైన్ దాపించేసి అసలే అది ఫైట్ చేసే ఏనుగు దానికి ఫుల్ గా వైన్ దాపించేసి బుద్ధుడు వాళ్ళంతా ఉన్నప్పుడు బుద్ధుడు పైన వదులుతాడు ఎవరు దేవదత్తుడు వదిలితే అందరూ పారిపోతారు ఆ గజ ఏనుగు చాలా భీకరంగా అందరి పైకి వస్తుంటది.
(04:29) వస్తుంటే అందరూ పారిపోతాడు బుద్ధుడు మాత్రం ప్రశాంతంగా ఆ ఏనుగు వైపు చూస్తూ ఉంటాడు అంతే బుద్ధుడికి ఎమోషన్ ఉండదు భయం ఉండదు పారిపోవాలన్న తాట లేదు ప్రశాంతంగా ఆ ఏనుగును చూస్తూ ఉంటాడు. అది కొంసేపు అట్లా ఇట్లా చేసి బుద్ధుడి దగ్గరికి వచ్చి అది కామైపోతది. కామైపోయి బుద్ధుడి దగ్గర తల వంచి నించి ఉంటది ఆ ఎనులో దేవదత్తుడికి ఏం అర్థం కాదు.
(04:56) అదేంటి ఏనుక ఇంతమంది భయపడుతున్నారు అది బీబత్సం సృష్టించగలదు ఏనుగు ఎంతమందినైనా మట్టు పెట్టగల సామర్థ్యం ఆ ఏనుక ఉంది అట్లాంటిది బుద్ధుని చూసి కామ్ డౌన్ అయిపోయి కూర్చుంటది. దేవదూతుడికి ఇంకా మంట పెరుగుతది అంటే ఫెయిల్యూర్ తట్టుకోలేంు కదా బుద్ధున్నని హత మార్చడానికి బుద్ధుని మర్డర్ చేయడానికి ఒక ప్లాన్ వేశడు. ఆ ప్లాన్ వర్కవుట్ కాలే వర్కవుట్ కాకపోయేసరికి ఇంకా రగిలిపోతాడు.
(05:19) వీడు తప్పించుకున్నాడు అదృష్టవంతుడు మళ్ళీ నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి వీడికి ఎలాగైనా అని చెప్పి అనుకుంటాడు ఏనుగు పైన ఫైట్ చేయొచ్చు ఫైట్ చేయగల శక్తి సమాధాన చేయలేదు. ప్రేమతో దేన్నైనా జయించొచ్చు ప్రశాంతంగా ఉంటే దేన్నైనా జయించొచ్చు అన్న ఉద్దేశంతో ఆ ప్రశాంతంగా ఆ ఏనుగుతో మిత్రత్వం చేశాడు సెకండ్ అటెంప్ట్ కింద మళ్ళీ బుద్ధుని ఏదంగా అయినా చంపాలి బుద్ధుడు రోజు ఒక మార్గంలో ప్రవచనం చేయడానికి నడుచుతాడు వెళ్తుంటాడు మళ్ళీ రిటర్న్ వస్తుంటాడు.
(05:55) వస్తుంటే ఆ మార్గంలో ఒక బౌల్ ఉంటది కదా ఒక రాయి కొండమైన నుంచి ఉంటాడు కొండమైన నించుని ఒక రాయిని బుద్ధుడు పైకి తోద్దాం మళ్ళీ బుద్ధుని ఆయన చంపినా అని తెలిస్తే గనుక మళ్ళీ ఆయన పరువు పోతది కదా కాబట్టి ఆయన పరువు పోకూడదు బుద్ధుడు చనిపోవాల బుద్ధుడిని ఈయన చంపాడని ఈయన ఇట్లా చేస్తున్నాడని తెలియకూడదు బయటకి అని చెప్పి కొండ మీద నుంచి ఒక రాయి తోసేస్తాడు బుద్ధుడు పైకి బుద్ధుడు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ రాయి రాయి వచ్చి బుద్ధుడు దగ్గరక వచ్చి ఇంకొక రాయిని తగిలి అది రెండు పచ్చలు అయిపోయి అలా స్ప్రెడ్ అయిపోయి వెళ్ళిపోతది చిన్నది రాయి బుద్ధుడికి తగులుతది చిన్న ముక్క
(06:34) బుద్ధుడికి రక్తం వస్తది కాళ్ళకి మొట్టమొదటిగా బుద్ధుడికి రక్తం వచ్చిన సందర్భం అదే దేవదత్తుడు వల్లే వచ్చింది ఆ చిన్న రాయి తగులుతది కాళ్ళకి తగిలి కాలు కోసుకుపోతది బుద్ధుడు చూస్తాడు ప్రశాంతంగా ఉంటాడు ఏం టెన్షన్ లేదు రాయి వచ్చి పడ్డ ఇంత శబ్దాలు వస్తున్నాయి ఏం టెన్షన్ లేదు ఇలా తల తిప్పి చూస్తాడు ఆ కొండ పైన ఒక రాయి చాటున దేవదత్తుడు ఉన్నాడు.
(07:01) ఏమనడు తిట్టడు కొట్టడు ఏం చేయడు ప్రశాంతంగా నవ్వుకుంటూ ఏమి జరగనట్టే ఏ ఇన్సిడెంట్ అక్కడ జరగలేదు అన్నట్లే నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు బుద్ధుడు వీడికి ఇంకా మండుతది చూసాడు బుద్ధుడు సెకండ్ అటువంటి కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంకా రగులుతాడు వాడు రగిలి ఇట్లా కాదు వీడిని ఏం చేసినా ఫెయిల్ అవుతుంది ఏం చేయాలో ఏం చేయాల అని చెప్పి వాడు ఇంకా కక్షతో బాధ ఈర్ష అసూయ ద్వేషం ఇవన్నీ ఫెయిల్ అయితుంటే ఒక కసి ఒక కక్ష అన్ని నెగిటివ్ ఎమోషన్స్ బుద్ధుడి పైన పెంచుకుంటాడు.
(07:46) పెంచుకొని అజాత శత్రువు అని చెప్పి ఒక రాజు ఉంటాడు బుద్ధుడి పక్క రాజ్యంలో ఆ రాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్లి చెప్తాడు అయ్యా ఈ బుద్ధుడు వల్ల మీ సైనికులంతా కూడా బుద్ధ రాజ్యంలో బుద్ధుడి దగ్గర చేరి శాంతి శాంతి ధ్యానం అని చేరుతున్నారు. మీ రాజ్యానికి చాలా ప్రమాదం ఇది బుద్ధుని ఎలాగైనా హతమార్చాలి అని చెప్పి అజాత శత్రువు కూడా బుద్ధు అజాత శత్రువు వాళ్ళ ఫాదర్ బుద్ధుడిని ఫాలో అవుతాడుఅని చెప్పి ఆయనకి ఆయన గొడవలు వచ్చి పాతకాక్షాలు ఉంటాయి దాన్ని క్యాష్ చేసుకుందాం అని చెప్పి అజాత శత్రువుతో వెళ్లి మాట్లాడతాడు.
(08:26) ఏం చెప్తారంటే బుద్ధున్నని చంపడానికి ఒక చిన్న పని చేద్దాం ఒక ఒక మనిషిని తయారు చేద్దాం వాడు పాయిజనస్ వాడు గోరుకి ఏదో పెట్టుకుంటాడు. వాడు ఇట్లా గోకుతాడు బుద్ధుడిని గోకిన తర్వాత బుద్ధుడు కొన్నిసేపట్లో పాయిజన్ చనిపోతాడు. ఇదొకటి చేద్దాం నేను బుద్ధ సంఘంలో ఉండి ఆ సంఘాన్ని నేను కూడా బౌద్ధ భిక్షువుగా జాయిన్ అయితా ఎవరు బుద్ధుడు కజిన్ దేవదత్తుడు నేను కూడా బుద్ధుడు దగ్గరికి వెళ్లి బౌద్ధ భిక్షువగా జాయిన్ అయి అక్కడ కొట్లాటలు సృష్టించి బుద్ధ సంఘాన్ని రెండుగా విడగొడతా అని చెప్పి స్కెచ్ చేస్తారు.
(08:56) స్కెచ్ చేసి ఎందుకంటే బుద్ధుడు చనిపోతే కూడా బుద్ధుడికి పేరు ఉండకూడదు మల్ల పేరు ఉండకూడదు అంటే బుద్ధుడు సంఘాన్ని విడదీయాలి ఆ బుద్ధ సంఘంలో కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ నింపాలి బుద్ధుడి పైన నెగిటివిటీ క్రియేట్ చేయాలి బుద్ధుడి శిష్యుల లోపల బుద్ధుడు చనిపోయినా వాడికి బుద్ధుడి పేరు రాకూడదు. చూడండి కక్ష ఏ రేంజ్ లో ఉందో చూడండి అసువు ఏ రేంజ్ లో ఉందో బుద్ధుడిని ఇట్లా ఏదో ఇట్లా లైట్ గా తగలాలింతే ఒక గోరుకు విషం ఉంటది ఆ విషం బుద్ధుడు లోపలికి వెళ్ళాలి చిన్నగా రక్తం ద్వారా బుద్ధుడు చనిపోవాలి స్కెచ్ ఆజాత శత్రువు వీళ్ళంతా ప్లాన్ చేసి పంపిస్తారు.
(09:30) బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు అతను బుద్ధుడి ప్రేమకి కరుణకి చూసి మంత్రముద్దుడు అయిపోయి కాల మీద పడిపోయి చెప్తాడు స్వామి క్షమించు నేను ఇట్లా అనుకున్నా నువ్వు మిమ్మల్ని ఇట్లా చంపడానికి ప్రయత్నం చేశ చేయమని మా వాళ్ళు చెప్పారు నాకేమో మిమ్మల్ని చూస్తే చాలా ప్రేమగా కర్మగా నో ప్రాబ్లం నాయనా నువ్వు చెప్పావు కదా నీ కర్మ ఏం లేదులే అని చెప్పి చెప్తాడు ఆయన బుద్ధుడు శిష్యుడిగా తయారవుతాడు.
(09:56) ఎవరు ఎవరైతే చంపడానికి వచ్చాడో బుద్ధుని అతను బుద్ధుడు శిష్యుడిగా తయారవుతాడు. బుద్ధిజం స్వీకరిస్తాడు. వీళ్ళకి ఇంకా మంట అరే ఇది కూడా ఫెయిల్ అయిపోయింది చెప్తాడు మా రాజు ఇట్లా వేశారు తర్వాత ఇట్లా వీళ్ళు ఎవరెవరు చేశారో చెప్తాడు బుద్ధుడికి తెలుసు ఆయన బుద్ధుడు ఏం మాట్లాడడు. అందరినీ క్షమించేస్తున్నా నో ప్రాబ్లం అని చెప్తాడు.
(10:17) బుద్ధుడు పని బుద్ధుడు చేసుకుంటాడు ప్రశాంతంగా ఇది వాళ్ళకి ఇంకా మంట ఆజాది శత్రువుకి అండ్ దేవదత్తుడికి బుద్ధుడి పైన ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాడు ఎంత అదృష్టవంతుడు బుద్ధుడు అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి అని చెప్పి ఇంకా కక్ష అంటేష ఫెయిల్యూర్ అయ్యే కొద్ది ఫెయిల్యూర్ అయ్యే కొద్ది అహంకారం దెబ్బ తింటా ఉంటది మన అహంకారం దెబ్బ తినే కొద్ది కక్ష పెరుగుతా ఉంటది నేను ఇంత చేసినా సక్సెస్ కాలేదా ఇంకా వాడిని కొట్టాలా నేను ఇంత చేసినా వాడు వాని పేరు పోతలేదా ఇంకా వాడిని కొట్టాలా అని చెప్పి అహంకారం పెరుగుతా ఉంటది.
(10:49) ఫెయల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ కొద్ది అహంకారం పెరుగుతా ఉంటది. ఇ బుద్ధ సంఘాన్ని డౌన్ చేయాల అంటే ఏం చేయాల అని చెప్పి దేవదత్తుడు ఏం చేస్తాడు బుద్ధ సంఘంలో చేరుతాడు గుండు కొట్టించుకుంటాడు బౌద్ధ సన్యాసిగా తయారవుతాడు. రకరకాల ప్రయత్నాలు చేశాడు ఒకటి కాదు నాకు అధికారం ఇవ్వండి అని బుద్ధుని అడుగుతాడు నువ్వు ఓల్డ్ అయిపోయినవు బుద్ధ నా అధికారం నాకు ఇవ్వు నీ ప్లేస్ లో నేను పాలిస్తా బౌద్ధ సంఘాన్ని మొత్తం అంటే బుద్ధుడు లేదు నాయనా నువ్వు అంత మెచూర్ అవ్వలేదు నీకు ఇంకా అంత ఆత్మీయ జ్ఞానా లేదు నువ్వు సరిపోలేదు అని చెప్తాడు ఇంకా చాలా మంది శిష్యులు ఉన్నారు
(11:20) నాకు ప్రధాన శిష్యులు నేను వాళ్ళని కూడా ఎప్పుడు నా ఉత్తరాధికారి చేస్తా అని అనుకోలేదు కాబట్టి కాదని చెప్తాడు వాడు ఇంకా రగిలిపోతుంటాడు. రేపు వీడికి పేరు కావాలా బుద్ధుడు డౌన్ ఫాల్ కావాలా దేవదత్తుడికి పేరు కావాలా నేను బుద్ధుడు అందరూ గ్రేట్ గ్రేట్ అని చప్పట్లు కొడుతున్నారు అందరూ రాజులు వచ్చి మాట్లాడుతున్నారు కదా బుద్ధుడు కాళ్ళు మొక్కుతారు కదా నేను ఆ స్థితిలో ఉండాల ఒరిజినల్ గా వాడు బుద్ధుడికి ఉన్నంత ప్రశాంతత బుద్ధుడికి ఉన్నంత ధ్యానము బుద్ధుడికి ఉన్నంత స్థితి ఉందా కానీ ఆశ చూడండి ఏం ఆశ పేరు ఆశ కీర్తి ఆశ ఇవన్నీ దేవదలకు ఉన్నాయి. బుద్ధుడు లాగా
(11:56) పేరు రావాల బుద్ధుడు లాగా కీర్తి ఉందాల బుద్ధుడు లాగా అందరూ గౌరవించాల ఇవన్నీ కోరుకుంటున్నాడు కానీ గ్రీడ్ ఉంది వాటి పట్ల కానీ బుద్ధుడి స్థాయిలో దేవదత్తుడు లేడు తర్వాత ఏం చేస్తాడు ఇవన్నీ ఇంత చేస్తే బుద్ధు బుద్ధ సంఘంలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ బుద్ధునికి పరువు పోవాలంటే ఏం చేయాల అని చెప్పి ఒక అమ్మాయికి చెప్ ఒక అమ్మాయి ఉంటది ఆ రాజ్యాంలోనే పక్క ఊర్లో ఆ అమ్మాయి ఏడుస్తుంటది బుద్ధుడు అంటే అమ్మాయి కక్ష ఎందుకంటే ఆ అమ్మాయి హస్బెండ్ వచ్చి బుద్ధ సంఘంలో జాయిన్ అయ్యాడు.
(12:35) జాయిన్ అయిపోయి బుద్ధిస్ట్ మంత్ అయిపోయాడు. దాంతో బుద్ధుడు అంటే కోపం నా భర్తను విడదీసాడు బుద్ధుడు నా భర్త నా దగ్గర లేకుండా ఇప్పుడు బౌద్ధ భిక్షంలో తిరుగుతున్నాడు అని బుద్ధుడు అంటే కోపం ఎట్లాగనా ప్రతికారం తీర్చుకోవాల అని ఆమె చూస్తాంది బుద్ధుడి పైన బుద్ధ సంఘం పైన దేవదత్తుడు వెళ్తాడు వెళ్లి చెప్తాడు నాకు వాడ బుద్ధుడు అంటే పడదు నీకు పడదు కాబట్టి మనం ఇద్దరం కలిసి ఒక స్కెచ్ చేద్దాం అని చెప్తాడు నువ్వు రోజు లేదు రోజు బుద్ధుడి దగ్గరికి రా నవ్వుతూ మాట్లాడు రోజు పూలు ఇచ్చి వెళ్ళు అని చెప్తాడు.
(13:04) రోజు ఆ అమ్మాయి నవ్వుతూ వస్తది బుద్ధుడు దేవి వస్తది పూలు ఇచ్చి వెళ్తది నమస్తే పెట్టి వెళ్ళిపోతుంటది. వెళ్ళిపోతుంటే ఆ బౌద్ధ బిగ్ ఫ్యూల్ పక్కన ఉంటారు కదా వాడికి చెప్తాడు దేవదత్తుడు చూడండి బుద్ధుడు ఆ అమ్మాయితో ఎంత నవ్వుతున్నాడు ఆ పూలు ఇచ్చి వెళ్తుంది రోజు ఒక రోజు రావచ్చు రెండు రోజులు కావచ్చు ప్రతి రోజు వచ్చే అమ్మాయి కలుస్తుంది అంటే బుద్ధుడికి అమ్మాయికి ఏదో ఉంది ఏదో రిలేషన్ నడుస్తాఉంది అన్నది క్రియేట్ చేస్తాడు.
(13:28) బౌద్ధ భిక్షువులు అంటే బ్రహ్మచారులు కదా వాళ్ళ సంఘాన్ని పరితిదించారు కుటుంబాన్ని పరితిదిస్తారు బ్రహ్మచర్యం పాటిస్తారు. అట్లాంటిది బుద్ధుడు బ్రహ్మచర్యం పైనే కలంకం రావాలని చెప్పి ఆ అమ్మాయితో రోజు రావడం ఆ అమ్మాయిని నవ్వడం బుద్ధుడు పూలు ఇవ్వడం వెళ్ళడం వీడు బుద్ధ సంఘంలో మెల్లమెల్ల మెల్లమెల్ల స్ప్రెడ్ చేస్తా ఉంటాడు. ఒకసారి అజాత శత్రువు దగ్గర దగ్గర బుద్ధుడు వెళ్లి ఒక ప్రోగ్రాంలో పాల్గొంటాడు.
(13:52) పాల్గొంటే ఎవరైతే ఈ రెగ్యులర్ గా వస్తుందో ఆ అమ్మాయి వస్తది అజాత శత్రు దగ్గరికి చూడండి బుద్ధుడు ఇంత మాట్లాడుతున్నాడు నాకు కడుపు చేశడు అని చెప్పి బుద్ధుడు వస్తది వస్తే అదేంటి బుద్ధుడు కడుపు చేయడం అంటే బుద్ధుడు కడుపు చేయడం ఏంటంటే రాజు అంటే రాజులో ఉంటారు కదా మంత్రులు వాళ్ళు వీళ్ళందరూ మాడుకుంటా ఉంటారు. మాడుకుంటా ఉంటే బుద్ధుడు అంటాడు ఇది నువ్వు చెప్తున్నావ్ నేను నిన్ను గడుపు చేసినా అని చెప్పి ఇది నీకు నాకు సంబంధించిన విషయం మూడో వ్యక్తికి తెలియదు.
(14:26) నువ్వైనా నేనైనా మనఇద్దరికీ సంబంధించిన విషయం మనఇద్దరికే తెలియాలి ఇది ఇది ఎంత అబద్ధం ఎంత నిజం అన్నది మూడో వ్యక్తికి తెలియడానికి స్కోప్ లేదు అని చెప్పి బుద్ధుడు అవునన్నాడు కాదనడు అట్లా ప్రశాంతంగా చూస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా వచ్చావు ఎందుకు ఇలా చేశవు నీవు ఎవరు అసలు నేనేం చేశను నిన్ను ఏమంటాడు చూస్తుంటాడు. చూస్తుంటే ఆ రాజ్యంలో వచ్చి వాళ్ళందరూ గొడవ చేస్తారు ఎవరిని పంపించారు చెప్పు నువ్వు ఏం చేస్తున్నావ్ అది ఇది అని చెప్పి గొడవ చేసి అట్లా ఇట్లా అమ్మాయిని అట్లా సతాయిస్తుంటే ఆ అమ్మాయి లోపల నుంచి అదేదో దిండు లాగా పెట్టుకొని వస్తుంటే అది
(15:01) దిండు కింద పడిపోతది. ఇంకా రాజు అంటాడు బుద్ధుడికి [గొంతు సవరించుకోవడం] ఇంత గొప్ప బుద్ధుడిని నువ్వు ఇట్లా వస్తావా వచ్చి బుద్ధుడు పరుగు తీద్దాం అని చూస్తావా నిన్ను మరణ శిక్ష వేస్తున్నా అని చెప్పి అజాత శత్రువు ఆమెని ఆమెతో అంటాడు బుద్ధుడు అంటాడు లేదు లేదు క్షమించేసే ఆమెని క్షమించి వదిలేసేయ ఏదో అజ్ఞానంలో ఏదో భ్రమలో భ్రాంతిలో ఏదో తప్పుడు అభిప్రాయం నా మీద ఉండడం వల్ల నా మీద కోపం పెంచుకోవడం వల్ల నా మీద అనవసరమైన ద్వేషం పెంచుకోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల అజ్ఞానం వల్ల జరిగింది నో ప్రాబ్లం క్షమిస్తుంది అని చెప్తాడు. ఆ అమ్మాయి
(15:36) వెళ్ళిపోతది. తర్వాత అదే అమ్మాయిని చంపుతారు మళ్ళీ ఎవరు దేవదత్తుడు ఎందుకంటే దేవదత్తుడు పేరు చెప్తది కదా ఎవరు చేశారు నిన్ను ఎవరు చేశారు అని అడిగితే దేవదత్తుడే నన్ను ఇట్లా పంపించాడు బుద్ధుడి దగ్గరికి ఇట్లా క్రియేట్ చేశాడుఅని చెప్తాడు దేవదత్తుడు ఏం చేస్తాడు చంపేస్తాడు అమ్మాయిని చంపేసి ఆ శవాన్ని బుద్ధుడి కుటీరం ఉంటది కదా ఆ కుటీరం వెనకాలు దాచి పెడతాడు.
(15:59) వెనకాల దాచి పెడితే ఓ కుక్క వస్తది అక్కడ వాసన చూస్తా ఉంట తిరుగుతా ఉంటది తిరుగుతా ఉంటే ఏంటి కుక్క వచ్చి వాసన చూస్తాం తిరుగుతా ఉంది అని చెప్పి బుద్ధుడు చెక్ చేస్తే ఆ అమ్మాయి శవం ఉంటది. బుద్ధుడు చూసావా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఆ అమ్మాయికి బుద్ధుడికి రిలేషన్ ఉందని చెప్పి ఆ అమ్మాయి బుద్ధుడిని అవమానించింది అని చెప్పి ఆ బుద్ధుడు చంపేసి అమ్మాయిని వెనకాల పూర్చి పెట్టాడు మళ్ళీ ఒక కాన్స్పరసీ క్రియేట్ చేస్తాడు ఇట్లా రకరకాలుగా చేస్తాడు దేవదత్తుడు బుద్ధుడితో ఒకటి కాదు రెండు కాదు చిన్నప్పటి నుంచి తర్వాత ఏం చేస్తాడు బుద్ధ సంఘంలో చెప్తాడు అందరికి బౌద్ధ
(16:32) భిక్షువుల అందరికీ చూడండి బుద్ధుడు రాజు పుత్రులని అంటే ఆనందుడు అనిరుద్ధుడు కొంతమంది ఉంటారు బుద్ధుని కజిన్ బ్రదర్స్ వాళ్ళు ఈ బుద్ధుడు దగ్గరికి వచ్చి వాళ్ళు సన్యాసం తీసుకుంటారు. వాళ్ళు కొన్ని కీ రోల్స్ లో ప్లే చేస్తుంటారు. ఆనందుడు వచ్చి బుద్ధుడు పర్సనల్ సెక్రెటరీ గా ఉంటాడు. నందుడు వస్తాడు బుద్ధుడు కొడుకు కూడా వస్తాడు రాహులుడు కూడా బుద్ధ సంఘంలోకి వస్తాడు వీళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు.
(16:55) నిమ్న కులాన వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరినీ బుద్ధుడు తొక్కేస్తున్నాడు. ఆ అని చెప్పి వాళ్ళ లోపల స్ప్రెడ్ చేస్తాడు బౌద్ధ భిక్షుల లోపల బుద్ధుడు వివక్ష చూపిస్తున్నాడు. అని చెప్పి కొత్త రూల్స్ పెడతాను నేను అసలు ఈ బుద్ధుడు చెప్పే దానిలో చేస్తే మనం ఎన్లైటన్డ్ అవ్వము ఎందుకంటే బుద్ధుడికి సరిగ్గా తెలియదు జ్ఞానం తెలియదు బుద్ధుడు ఎవరు వెళ్ళనా ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేస్తే వెళ్తున్నాడు మనం భిక్ష కదా మనం భిక్ష అడుక్కొనే తినాలి బుద్ధుడు ఆ రూల్ తప్పు పెట్టాడు అని చెప్పి ఈయన ఒక దేవదత్తుడు ఒక 10 రూల్స్ కొత్తగా పెడతాడు.
(17:26) ఎవరు భిక్షక వెళ్ళినా తినకూడదు చెట్టు కిందనే పడుకోవాలి కుటీరంలో ఉండకూడదు ఇట్లాంటివి ఏదో పిచ్చి పిచ్చి రూల్స్ అన్ని పెడతాడు. పెట్టి మనం ఇంత కఠినంగా తపస్సు చేస్తేనే సాధన మనం సాధించగలుగుతాం ఎన్లైటన్మెంట్ ఈ బుద్ధుడు చెప్పేటట్లుగా కుటీరంలో పడుకొని ఎవరనా ఇంటికి వెలిస్తే భిక్షకు పోయి భోజనం చేస్తే మనం అడుక్కోకుండా మనం ఎన్లైటన్ అవ్వము అని చెప్పి కొత్త రూల్స్ అన్ని తీసుకొస్తాడు.
(17:50) ఆ రూల్స్ కి అట్రాక్ట్ అవుతారు కొంతమంది బుద్ధిస్ట్ మాంక్స్ అట్రాక్ట్ అయిపోయి ఒక 500 మంది దేవదత్తుడితో సెపరేట్ గా వెళ్ళిపోతారు. అజాద్ శత్రువు రాజు ఉన్నాడు కదా ఆ రాజు ఈయనకి ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తాడు బౌద్ధ భిక్షులు అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వారం 10 రోజులు ఉండరు అక్కడ వీడు చేసే యదవేశాలు అంటే వీడికి పేరు పిచ్చి అయితే ఉంది తీసుకెళ్ళాడు అందరినీ కానీ జ్ఞానం బోధించాలి కదా ఇందాక జ్ఞానం ఎక్కడంది బోధించడానికి ఈయన బిహేవియర్ ఈయన కోపము ఈయన కక్ష వాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి అవన్నీ చూసి మళ్ళీ 500 మంది బుద్ధుడి దగ్గరికి వస్తారు వచ్చి సారీ నాయనా క్షమించండి మళ్ళీ మేము మీ
(18:26) దగ్గరికి వచ్చాము మిమ్మల్ని మళ్ళీ మీ శిష్యులుగా [గొంతు సవరించుకోవడం] నన్ను స్వీకరించండి అంటే నేను పోయేటప్పుడు మిమ్మల్ని ఏమ అనలేదు వచ్చేటప్పుడు అప్పుడు మిమ్మల్ని ఏమనను చేసుకోండి మీ సాధన మీరు నో ప్రాబ్లం అని చెప్తాడు. అట్ బుద్ధుడు ఏమన్నాడు 500 మంది ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయినా ఏం మాట్లాడడు కామ చూస్తూ ఉంటాడు అంతే పోనీలే అని చూస్తుంటాడు అంతే వస్తారు.
(18:45) వచ్చిన తర్వాత దేవదత్తుడు ఇంకా రగిలిపోతాడు ఎన్ని అటెంప్ట్లు వేసా సంపదం చూసా ఫెయిల్ అయినా అమ్మాయి ఏదో కడుపు చేశడు అని చెప్పి చెప్పా ఫెయిల్ అయినా విషం పెచ్చి గోరుతో ఇట్లా రాతి ఏదో సంపదం చూసా అది ఫెయిల్ అయినా సంఘాన్ని విడదీద్దాం అని చూసిన విడిపోయి మళ్ళీ అందరూ మళ్ళీ బుద్దు దగ్గరికి వచ్చారు అని చెప్పి రగిలిపోతుంటాడు.
(19:08) ఆ రగిలిపోయి రగిలిపోయి రగిలిపోయి ఆ కక్ష ఆ ఈర్ష ఆ ద్వేషం అసూయ ఆ ద్వేషభావం ఇవన్నీ కూడా ఆయన శరీరంలో మంటలు తెప్పిస్తాయి అనారోగ్యానికి పాలైతాడు. ప్రకృతి వీడు నడుస్తుంటే పూల మొక్కలు ఎండిపోతుంటాయి. అంటే వీడి లోపల అంత ద్వేషం అంత నెగిటివిటీ అంత నెగిటివ్ ఎనర్జీ ఉంటది. ఆరోగ్యం పాడైతది. ప్రకృతి కంపిస్తది వెళ్తుంటేనే అట్లాంటి లాస్ట్ లో మంచాలు పడతాడు.
(19:41) మంచంలో పడి ఇంకా చనిపోయే స్థితికి దగ్గరికి వస్తాడు. బుద్ధుడికి తెలుస్తది ఇన్ఫర్మేషన్ వాళ్ళ కజిన్ బ్రదర్ దేవదత్తుడు ఇంకా చనిపోయినట్టు ఉన్నాడు అని చెప్పి బుద్ధుడు వెళ్తాడు దేవదత్తుడు దగ్గరికి వెళ్లి లాస్ట్ క్షణం చూడాలని చెప్పి చూడండి బుద్ధుడికి ఎంత కంపాషనేట్ చూడండి ఇంకా దేవదత్తుడు మళ్ళీ చూడడానికి వెళ్ళాడు.
(19:59) వెళ్లి అప్పుడు దేవదూతడు అంటాడు సారీ నీ పైన నేను చాలా చేశను. అంటే నో ప్రాబ్లం అని చెప్పి బుద్ధుడు ఏం పర్లేదు సరే తెలుసుకున్నా బుద్ధుడికి ఆయనతో ఉన్న చిన్నప్పటి జ్ఞాపకాలు చిన్నప్పుడు ఆడుకున్నవి చేదుకున్నవే గుర్తొస్తాయి నెగటివిటీ ఏం గుర్తుండదు బుద్ధుడికి ఆయనతో ఉన్న మాధుర క్షణాలన్నీ గుర్తుకు తెచ్చుకొని నో ప్రాబ్లం అని చెప్పి సరే మంచిగా అని చెప్పి ఏమనడు అంతే బుద్ధుడు సమక్షంలోనే దేవదత్తుడు చనిపోతాడు అంతే నేను నిన్ను క్షమిస్తున్నా అంటాడు బుద్ధుడు నా పైన నీకు ఎట్లాంటి నీ భయం నాకు ఎట్లాంటి కోపం ద్వేషం ఏం లేదు అని చెప్తాడు బుద్ధుడు తర్వాత ఆయన దేవదత్తుడు
(20:34) చనిపోయిన తర్వాత బుద్ధుడు శిష్యులు అడుగుతారు బుద్ధుడిని ఏంటయ్యా బుద్ధ అంటే వా దేవదత్తుడు నాకు గొప్ప టీచరు నా లోపల ఈర్ష ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి దేవదత్తుడే ఉపయోగపడ్డాడు. నా లోపల అసూయ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి దేవదత్త ఉపయోగపడ్డాడు. నాకు కోపం ఉందా లేదా అని తెలుసుకోవడానికి దేవదత్తరు ఉపయోగపడ్డాడు. నాకు క్షమాగుణం ఉందా లేదా అని అల్టిమేట్ క్షమాగుణం ఉండాలి మరి ఆయన అన్ని చేశడు కదా నాకు అల్టిమేట్ క్షమాగుణం ఉందా లేదా అని నా లోపల క్షమాగుణాన్ని పెంచేలాగా దేవదత్తుడు నాకు ఉపయోగపడ్డాడు.
(21:16) నా లోపల సహనం ఉందా లేదా ప్రతిసారి ఆయన నన్ను అటాక్ చేస్తున్నప్పుడు అంతా నేను ప్రశాంతంగా ఉండాను నా లోపల సహనం ఉందా లేదా నా లోపల సహనాన్ని పెంచుకోవడానికి నా లోపల సహనాన్ని పెంచుకోవడానికి నా లోపల క్షమా గుణాన్ని పెంచుకోవడానికి ప్రతిదానికి ఆయన ఉపయోగపడ్డాడు నాకు గొప్ప గురువు ఆయన దేవదత్తుడు ఆయన వల్లే నా లోపల ఇవన్నీ గుణాలు సుగుణాలు ఇంకా బాగా డెవలప్ అయినాయి నాయన ఆయన థాంక్యూ చెప్పాలి అని దేవదత్తుడు చెప్తాడు.
(21:48) అయితే ఈ స్టోరీలో ఈ స్టోరీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో కూడా ఎంతోమంది దేవదత్తులు ఉంటారు. అంటే మన పదవిని చూసో లేదా మన బట్టలు చూసో లేదా మన అందం చూసో లేదా మనకి ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నారనో ఏదో రకంగా జెలసీ ఫీల్ అయితుంటారు ఎక్కువ డబ్బు ఉందనో వాడి దగ్గర ఎక్కడో ఉండరు మన శత్రువులు మన ఫ్రెండ్స్ మన కజిన్ బ్రదర్స్ మన రిలేటివ్స్ మన కొలీగ్స్ వాళ్లే ఉంటారు. ఎందుకంటే వాళ్లే
(22:36) కదా మనతో కంపేర్ చేసుకునేది ఎక్కడో ఉన్నవాడు ఎవడో దూరంగా ఉన్నవాడు మనతో కంపేర్ చేసుకోడు కదా వాళ్లే మనతో కంపేర్ చేసుకుంటారు. నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ చెప్తా నేను సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఒక ఫ్రెండ్ ఉండేవాడిని నాకు క్లోజ్ గా మేమందరం కలిసి ఒకటే బెంచ్ లో కూర్చునేవాళ్ళం ఒకటే ట్యూషన్ కి వెళ్ళేవాళ్ళం కలిసి ఆడుకునేవాళ్ళం అంతా అయిపోయింది.
(23:02) 10ెత్ క్లాస్ తర్వాత నేను ధ్యానం ధ్యాన ప్రచారం అని చెప్పి నా తిప్పలు నేను వచ్చిన వాడు బిటెక్ అని జీవితంలో ఏదో సాధించాలి అని అమెరికా వెళ్ళాలి మా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి డబ్బులు సంపాదించాలి పేరు సంపాదించాలి వాడి ఆంబిషన్ వేరు నా యంబిషన్ వాట వెళ్ళాను నేను వెళ్ళాను 15 సంవత్సరాల తర్వాత అతన్ని కలిసాడు నన్ను కలిసి ఆ నవకాంత్ ఎలా ఉన్నావ్ అని బాగున్నాను ఏంట్రా సంగతి లేదు అంటే నేను ఏముందిరా అంతా బాగుంది అమెరికాలో కార్ కొన్నా అక్కడో ఇల్లు కొన్నా తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా మాకొక మమ్మీ డాడీకి హైదరాబాద్ లో కూడా ఒక విల్లా ఉన్నా మమ్మీ డాడీ వాళ్ళకి ఆ విల్లాలో
(23:37) ఉంటున్నారు అని చెప్పంగానే నా లోపల ఎక్కడ లేని ఏమంటారు జెలసీ వచ్చింది. వచ్చి అర్థంవుతుంది నాకు నేను జెలస్ ఫీల్ అవుతున్నాను అని చెప్పి నా జీవితంలో ఎప్పుడ అంత జెలసీ చూడలే నేను. చిన్న చిన్న జెలసీ లేవు ఉండి టైమో కానీ ఇది తీవ్ర స్థాయిలో వచ్చింది జెలసీ వచ్చి ఒక రెండు మూడు రోజులు నన్ను నేను చూసుకున్నా నాకు ఎందుకు ఇంత జెలసీ వచ్చింది వాడుఏదో ఇల్లు కట్టానండి మా మమ్మీ చిన్నప్పట నుంచి మన ఇల్లు లేదురా మనకి మాకు చిన్నప్పటి నుంచి ఇల్లు ఉండేది కాదు సొంతం ఇల్లు ఉండేది కాదు.
(24:07) అద్ద ఇంట్లలోనే ఉండేవాళ్ళం సొంత ఇల్లు లేదు. తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము అప్పటికి మాకు సొంత ఇల్లు లేదు ఏదో లాస్ట్ ఇయే సొంత ఇల్లు కట్టాం చిన్నది అది కూడా 2025లో ఇల్లు ఓపెన్ అయింది మాది చిన్న ఇల్లు అది కూడా జస్ట్ 70 గజాల్లో ఒక ఇల్లు మా మమ్మీ కోసం నన్ను ఎక్కడ ట్రిగ్గర్ చేసిందంటే మా మమ్మీ ఎప్పుడు ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి రా నువ్వు ఏం చేస్తున్నావ్ ధ్యానం అని తిరుగుతావ్ అదని తిరుగుతావ్ ఇదని తిరుగుతావ అని చెప్తా సరే ఏదో అని తిరుగుతా ఉన్నాను.
(24:35) వాడు మా మమ్మీకి హైదరాబాద్ లో మా మమ్మీ డేట్ కోసం పెద్ద డూప్లెక్స్ హౌస్ తీసుకున్నా కాని నా లోపల జెలసీ మొదలైింది. వీడు నాతో పాటే చదువుకున్నాడు. నాతో పాటే ట్యూషన్ కి వచ్చాడు నాతో పాటే అన్ని చేశడు నాతో పాటే ఆడుకున్నాడు వీడేమో ఇల్లు కొన్నాడు కారు కొన్నాడు అమెరికాలో ఉంటున్నాడు అని చెప్పి జెలసీ వచ్చింది.
(24:52) ఎందుకు ఎంతో మంది ఇల్లులు కొన్నారు హైదరాబాద్లో మరి వాడు ఉంటేనే నాకు ఎందుకు జెలసీ వచ్చింది అంటే కంపారిజన్ నేను వాడితోనే ఉంటాది కదా వాడు నా క్లాస్ మేట్ కదా వాడితో కంపేర్ చేసుకుంటే వాడు నా లోపల జెలసీ వచ్చింది అన్న సంగతి అర్థమైంది. జెలసీ ఎప్పుడు కూడా మన పక్కన్నోడి పట్ల జెలసీ వస్తది తప్ప నాకు రామచరణ్ పైన రామచరణ్ BMW రోల్స్ రాయ్ కొనుకుంటే నాకెందుకు జెలసీ వస్తది.
(25:10) మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి వచ్చింది ఎందుకంటే ఆడు నాతో పాటు రెగ్యులర్ గా తిరిగేవాడు. అలా మనం కూడా చెక్ చేసుకోవాలి మన జీవితంలో ఎంతో మంది మన చుట్టుముట్టే ఉంటారు. వాళ్ళు మన పైన జెలసీని పెంచుకుంటారు. ఆ జెలసీ రకరకాలుగా తయారవుతది అదే కక్ష అయితది అదే ద్వేషం అయితది అదే అన్ని రకాలుగా దారి ఒక ఎమోషన్ రకరకాల ఎమోషన్స్ రకరకాల ఎమోషన్స్ కి దారి తీస్తుంటది. కక్ష అయితది అదే కక్ష అయితది.
(25:40) అట్లా అవుతుంటది అన్నట్టు ఈ కాలంలో సోషల్ మీడియాలో ఒకనికి ఎక్కువ లైక్లు వస్తే ఇంకోడు జెలసీ ఒకడికి ఎక్కువ వ్యూస్ వస్తే ఇంకోడు జెలసి చూస్తున్నాం కదా మనం సోషల్ మీడియా చూస్తున్నాం కదా ఒక యూట్యూబర్ ఇంకొక యూట్యూబర్ పైన జెలసీతో వీడియోలు చేసి తిప్పుతా ఉంటాడు ఇంకో యూట్యూబర్ ఇంకో యూట్యూబర్ ని తిడుతుంటాడు ఒక గురువు ఇంకో గురువుని తిడుతుంటాడు ఇంకో గురువు ఇంకో గురువుని తిడుతుంటాడు ఇదంతా ఏంటి జెలసీయే జెలసీయే ప్రధానమైన కారణం కాబట్టి అల్టిమేట్ గా జెలసీ ఏం చేసింది దేవదత్తుని బాడీ అంతా ఊగిపోయేలా చేసింది.
(26:14) బాధ పెట్టింది కష్ట పెట్టింది బుద్ధుడు అనుక్షణం ప్రశాంతంగా ఉండేవాడు దేవదత్తుడు ఎప్పుడూ బాధ కక్ష కర్పణ్యం తో రగిలిపోయి ఉండేవాడు బుద్ధుడు ఎప్పుడు ప్రశాంత నవ్వుతూ ఉంటే వాడు ఎప్పుడు మొహం ఇట్లా పెట్టుకుని ఉండేవాడు దేవదత్తుడు సీరియస్ గా పెట్టుకొని ఉండేవాడు అట్లా చూడండి బుద్ధుడు ఏం చేసాడు దేవదత్తుడు ఏం చేసాడు బుద్ధుడు ఎలా జీవించాడు దేవద ఎలా జీవించాడు తినేస్తాది జలసీ అన్నది మనిషిని ఒక ఈర్ష ఒక అసూయ స్లో పాయిజన్ లాగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా తినేస్తది.
(26:44) అట్లా బుద్ధుడు చెప్పాడు బుద్ధుడు చెప్పాడు ఈ మూడు విషయాలు లోభము ద్వేషము మోహం ఈ మూడు అన్నే మనిషిని తినేస్తాయి అని చెప్పాడు లోభం అవసరానికి మించి పేరు కావాలా అవసరానికి మించి డబ్బు కావాలా అవసరానికి మించి లగ్జరీ కావాలా అని ఆశ అది దక్కకపోతే లోపల కుంగిపోతాం ద్వేషం మనక ఏదైనా దక్కకపోతే ఎదుటోని చూసే ద్వేషం మనల్ని వాడు నష్టపరుస్తాడేమో ద్వేషం మనల్ని వాడు కష్టపెడతాడని ద్వేషం అట్లా రకరకాలు ఇవి చాలా సెన్సిటివ్ ఎమోషన్స్ చాలా డీప్ గా మనం చూస్తే మన లోపల మనకు తెలుస్తాయి ఎదుటోల లోపల మనకు కనిపిస్తాయి.
(27:27) ఈ లోభం ద్వేషం భ్రమ భ్రమ దేని వల్ల వస్తది అజ్ఞానం వల్ల వస్తది సరిగ్గా చూడకపోవడం వల్ల వస్తది. ఆ బుద్ధుడు వాళ్ళ కజిన్ సరిగ్గా చూడలేదు బుద్ధుడిని ఈయనకి వచ్చినట్టు పేరు ఆయనకి కావాలంటే ఎందుకు వస్తది చెప్పండి కాషాయ బట్టలు వేసుకుంటే పేరు వస్తదా కాషాయ బట్టలు వేసుకుంటే ప్రశాంతత వస్తదా ఇది భ్రమ అంటే పూర్తిగా చూడలేకపోవడం వల్ల అజ్ఞానం వల్ల వస్తది భ్రమ అట్లా లోభం ద్వేషం భ్రమ అన్నవి పాయిజన్స్ లాంటివి మనిషిని తినేస్తాయి స్లో పాయిజన్ లాగా మెల్లమెల్ల మెల్లమెల్లగా మెల్లమెల్లగా కాబట్టి మన చుట్టూ టూ చాలా మంది ఉంటారు.
(28:08) మనకు కూడా వేరే వాళ్ళ పట్ల ఇట్లాంటి ఎమోషన్స్ కలగడానికి స్కోప్ ఉంటది. కాబట్టి మన జీవితంలో మనం జాగ్రత్తగా అడుగులేసి అన్నింటిని గమనిస్తే వాటి పట్ల సరైన జ్ఞానం మనకు ఉన్నట్టయితే మన జీవితం సరిగ్గా ఉంటది. ఒక ఎమోషన్ ఇంకొక ఎమోషన్ సృష్టిస్తది ఇంకొక ఎమోషన్ ఇంకొక ఎమోషన్ సృష్టిస్తది. మీరు డీప్ గా ఆలోచించండి కూర్చొని మీకే అర్థం అవుతది ఏ ఎమోషన్ ఎట్లఎట్లా మనిషిని తింటది ఎట్లఎట్లా చేస్తది అన్నది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా ఏ మార్గంలో ఉన్నా విచారణ అన్నది ఉండాలి మన ఎమోషన్స్ పట్ల మన భావాలను మన ఆలోచనలను మన ఎమోషన్స్ ని మనం మనం గమనించుకున్నట్లయితే
(28:50) మనకు తెలుస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్ బుద్ధుడు చెప్పిన లెసన్ ఈ బుద్ధుడికి దేవదత్తుడికి మధ్య జరిగిన కథలో మనం ఎంతో నేర్చుకోవచ్చు. YouTube లో ఈ బుద్ధుల జీవిత చరిత్ర 55 ఎపిసోడ్లు ఉన్నాయి నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్ లో హిందీలో ఉంది కాకపోతే అది చూడండి బుద్ధుల జీవిత చరిత్ర మనకు చాలా విషయాలు నేర్చుకోవచ్చు చాలా విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి జెలసీ అన్నది చాలా డేంజరస్ ఎమోషన్ జెలసీకి మూల కారణం ఏంటంటే వాడు ఎక్కువ నేను తక్కువ వాడు ఎందుకు ఎక్కువ ఎందుకు తక్కువ అన్న జ్ఞానం ఉంటే
(29:36) మనకి ఆ జెలసీ తగ్గుతది ఇప్పుడు కలెక్టర్ కి గవర్నమెంట్ కార్ ఇస్తది బంగలా ఇస్తది ప్యూన్ కి ఇవ్వదు ప్యూన్ వాడు జెలసీ ఫీల్ అయితాడు ఆయనకి ఇచ్చింది నాకు ఇయలేదు దానికల జ్ఞానం వాడు తెలుసుకోవాల కలెక్టర్ చదివి బాగా చదివాడు కష్టపడ్డాడు 24 గంటలు కష్టపడ్డాడు చదివేయాడు ఎంతో హార్డ్ వర్క్ చేసి అయడు వీడు కష్టపడలేదు చదవలేదు ప్యూన్ అయ్యాడు ఆ జ్ఞానం తెలుసుకోవాల తెలుసుకోకుండా కలెక్టర్ పైన రోజు జెలసీ పడితే వీడి ఆరోగ్యమే పాడైతది ఎందుకు అజ్ఞానం వల్ల జెలసీ వస్తది.
(30:04) అనవసరమైన కంపారిజన్ వల్ల జెలసీ వస్తది ఉన్నది ఉన్నట్టు చూడకపోవడం వల్ల జెలసీ వస్తది. థాంక్యూ వెరీ మచ్.

No comments:

Post a Comment