Tuesday, October 6, 2026

నా సాధన వెనుక అసలు కథ ఇదే! | Sri Ramyananda Bharathi Swami Full Interview | Na Daivam UTV Devotional

నా సాధన వెనుక అసలు కథ ఇదే! | Sri Ramyananda Bharathi Swami Full Interview | Na Daivam UTV Devotional

Author Name:its UTV Devotional

Youtube Channel Url:https://www.youtube.com/@itsutv.devotional

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y3iykcjqRPA





Title: నా సాధన వెనుక అసలు కథ ఇదే! | Sri Ramyananda Bharathi Swami Full Interview | Na Daivam UTV Devotional

Author Name: its UTV Devotional

Description: నా సాధన వెనుక అసలు కథ ఇదే! | Sri Ramyananda Bharathi Swami Full Interview | Na Daivam UTV Devotional
#SriRamyanandaBharathi #SwamiInterview #Sadhana #SpiritualJourney #NaDaivam #UTVdevotional #bhakthi # temples

Welcome to Its UTV Devotional, your ultimate destination for divine knowledge, Telugu astrology, Rasi Phalalu, daily pooja vidhis, and spiritual podcasts. 🌺
We bring you authentic and impactful devotional content that connects faith, wisdom, and modern life.

Our channel features India’s most respected spiritual masters —
🕉️ Chaganti Koteswara Rao Garu – Pravachanams and insights on Sanatana Dharma
🕉️ Sri Sri Adithya Parasari Swamy Garu – Astrology predictions, Rasi Phalalu, and remedies
🕉️ Brahmasri Pradeep Joshi Garu – Graha Dosha Nivarana, planetary effects, and astrology tips
🕉️ Sandeep Sharma Guruji, Brahmasri Vaddiparti Padmakar Garu, and many others share timeless wisdom and Bhakti Margam knowledge.

📿 What You’ll Find on Its UTV Devotional:
• Telugu astrology, horoscope, and Rasi Phalalu (daily, weekly, monthly, yearly)
• Astrology podcasts and discussions on Graha Doshams, Navagraha remedies
• Temple stories, mythological facts, and pooja vidhis for all festivals
• Exclusive spiritual interviews and podcasts with India’s top gurus
• Karthika Masam, Maha Shivaratri, Navaratri, and Ekadashi special programs
• Sri Chaganti Koteswara Rao speeches, moral stories, and Sanatana Dharma teachings
• Sri Sri Adithya Parasari Swamy astrology-based predictions and Upayas
• Motivational talks on Karma, Bhakti, and positive living
• Podcasts with top astrologers and saints decoding daily life through spirituality

🌞 Our Vision:
To spread positivity, devotion, and authentic spiritual understanding through Telugu language. We aim to connect every viewer with divine truth, tradition, and guidance that inspires daily life.

🙏 Our Mission:
To create a platform for every Telugu devotee who believes in Dharma, Karma, and inner peace. Through astrology, poojas, pravachanams, and guru discourses, we bring the spiritual energy of ancient India to your screen.

🎧 Popular Series on Its UTV Devotional:
• “The Podcast Show with Gurus” – exclusive sessions with Chaganti Garu, Adithya Swamy Garu & others
• “Karthika Masam Special” – rituals, vrathas, and daily pooja significance
• “Rasi Phalalu Series” – complete astrology forecasts for all zodiac signs
• “Graha Doshala Nivarana” – simple home remedies and pariharams
• “Temple Talks” – stories behind India’s famous temples
• “Bhakti Margam” – spiritual wisdom for peace and prosperity

✨ Why Watch Its UTV Devotional:
Because we stand for truth, tradition, and transformation.
Every video is researched, verified, and created with devotion and clarity.
Whether it’s astrology, Vedas, or spiritual podcasts — Its UTV Devotional delivers knowledge that enlightens and empowers.

🌺 Join Our Divine Journey:
Subscribe now to stay updated with daily poojas, astrology predictions, spiritual guidance, and inspirational discourses — all in pure Telugu.

📅 New videos uploaded every day — covering festivals, poojas, astrology podcasts, pravachanams, and guru interviews.
💬 For collaborations, sponsorships, or interviews, contact us at: itsutvmedia@gmail.com

🙏 Stay Blessed. Stay Devoted. Stay Connected with Its UTV Devotional – Telugu Spiritual Channel for Every Soul.

Transcript:
(00:12) ఆ ఆ [సంగీతం] నమస్కారం ఇట్స్ యు టీవీ నేను మీ డాక్టర్ శృతి నా దైవం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. కంటికి కనిపించని ఒక మహత్తరమైన శక్తి దైవం ప్రపంచంంతా వెన్ను చూపిన నీకు నేను ఉన్నాను అంటూ తోడు నీడై ఉండేవారు దైవం కంటికి రెప్పలా కాపాడేవారు
(00:59) దైవం అమ్మలా లాలిస్తూ తండ్రిలా బాధతను చూపిస్తూ స్నేహితుడిలా నడిపిస్తూ ప్రతి ఒక్కరి విజయానికి కారణం దైవం మరి ఇంతకీ ఆ దైవాన్ని మనం ఎలా దర్శించాలి ఎలా ఆరాధించాలి ఆ దైవానికి ధర్మం పట్ల మనం ఏ విధంగా నడుచుకోవాలి ధర్మంతో ఆ దైవాన్ని మనం ఆరాధిస్తూ మన జీవిత గమ్యాన్ని ఏ విధంగా చేరుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి వివరాలు మనకందరికీ కూడా అర్థమయ్యే విధంగా తెలియజేయడానికి మీ అందరికీ బాగా సుపరిచితురాలు మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పిఠాదీశ్వరి శ్రీ శ్రీ మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామి వారు వారితో
(01:43) మాట్లాడి మరి నిమిషాలు వారి మాటలు తెలుసుకుందాం నటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అమ్మ సాష్టాంగ నమస్కారం నారాయణ నారాయణ అమ్మవారు రాశ అమ్మ మీతో ఈరోజు ఇలా ప్రోగ్రాం చేయడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. సంతోషం నాకు ఆనందమే మంచి విషయాలు మాట్లాడుకుంటాం మహిళలకు స్ఫూర్తిని ఇచ్చేటువంటి విషయాలు మాట్లాడుకుంటాము మన ధర్మానికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించుకుంటాం కనుక ఇటువంటి కార్యక్రమం నాకు చాలా ఆనందదాయకమైన.
(02:12) అమ్మ నా దైవం అనే ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించాం. అసలు ఇంతకీ దైవానికి మీరు ఇచ్చే నిర్వచనం దైవానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చే నిర్వచనం ఏమిటి ప్రతి ఒక్కరి భావన ఏమిటి అనే దానికంటే ముందు ఆ దైవాన్ని మనకు పరిచయం చేసేటువంటి గురువును స్మరణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ప్రారంభం చేస్తాను. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురుపరంపరా జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువులైన ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి మా పరమపూజ్య గురుదేవులు నడిచే దైవం శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులు పరమహంస పరివ్రాజకాచార్యులు
(02:57) శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణవెలుతూ ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల వల్ల నన్ను అనుగ్రహించిన దైవం ఇక్కడ అధిష్టించి ఉన్నటువంటి మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ కష్టంలో కాపాడేవాడే దైవం అనేది సామాన్య ప్రజలలో ఉన్నటువంటి భావన ఉదాహరణకి డాక్టర్ని చూడండి దైవుడిలాగా వచ్చి మా వాళ్ళని కాపాడారు అని అంటారు.
(03:26) నిజంగా అక్కడ ఓ పది చేతులు పది తలలు ఒక అతీతమైన శక్తులు కనిపించవు అంటే సామాన్య ప్రజలకు ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక వేదాంతం చదువుకున్న వాళ్ళు లేదా శాస్త్ర జ్ఞానం పొందినటువంటి వాళ్ళు దైవానికి అనేకమైనటువంటి నిర్వచనములు చెప్తారు ప్రపంచాన్ని సృష్టించిన వాళ్ళు అంటారు ప్రపంచాన్ని నడిపిస్తున్న వాళ్ళు అంటారు ప్రపంచాన్ని తనలోనే లయం చేసుకునే శక్తి ఉన్నటువంటి ఆ మహత్తరమైన రూపమే దైవం అని చెప్తారు కానీ నిజానికి ప్రతి ఒక్కరిభా భావన ఏమిటంటే కష్టంలో మనల్ని కాపాడేవాళ్లే అసలైన దైవం అంతేకాదు మనం ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా
(04:06) అక్కడికల్లా రాగలిగినటువంటి శక్తి స్వరూపమే దైవం అంటే సర్వకాల సర్వ అవస్థలలోనూ కూడా మనల్ని విడిచిపెట్టకుండా మనకు మనల్ని ముందుకు నడిపించేటువంటి శక్తే దైవం అని మనం సామాన్యమైన అర్థం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి వాళ్ళ ప్రజలు ఇంతమంది దేవాలయాలకు ఎందుకు వస్తున్నారు? కోరిక కోరుకోకుండా వచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం తిరుపతి ప్రాంతంలో ఉన్నాం నిన్నటి వరకు ఇక్కడ వారాహి నవరాత్రులు జరిగాయి వేలాది లక్షలాది మంది ప్రజలు వచ్చారు సరే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు ఉన్నాడు అక్కడ మీరు గనుక క్యూ లైన్లో చూస్తే మేము స్వామి వారిని
(04:42) కోరుకున్నాం కోరిక తీరింది వచ్చాం దర్శనం చేసుకుంటున్నాం అనేటువంటి వాళ్లేనూటికి 99 శాతం మంది ఉంటారు. అంటే కష్టాలలో కరుణించేవాడు కాపాడేవాడే దైవం అనేటువంటి నిర్వచనం సాధారణ ప్రజలలో కనిపిస్తూ ఉన్నది. నా మటుకు నాకు ఏమిటి అనింటే నేను కూడా నా మొదటి అడుగు అదే కష్టాల నుంచి కాపాడేవాళ్లే దైవం అని కానీ ఆ మొదటి అడుగు నుండి అలా అలా అంచలంచలుగా సోపానాలు ఒకొక్కటి గురు కృపతో ఎక్కిన తర్వాత అసలైనటువంటి దైవత్వం మానవత్వము దైవత్వము రెండు వేరు వేరు కాదు ప్రతి ప్రాణిలోనూ కూడా ఉన్నది పరమేశ్వరి లేదా పరమేశ్వర చైతన్యము అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవటమే అసలైనటువంటి దైవత్వాన్ని
(05:29) మనం చేరుకున్నట్టుగా తెలుసుకున్నట్లుగా నా భావన అయితే వ్యక్తిని బట్టి వారు అనుసరించేటువంటి విధానాలను బట్టి దైవం అనేటువంటి శబ్దానికి నిర్వచనం మారుతుంది. నిర్వచనం మారొచ్చు గాని శక్తి అదే ఏకం సత్ విప్రా బహుదావదంతి ఒకళ్ళకు అమ్మవారు ఒకళ్ళకు కృష్ణుడు ఒకళ్ళకు విష్ణుమూర్తి ఒకళ్ళకు శివుడు ఒకళ్ళకు సూర్యుడు ఇంకొంతమందికి గణపతి నా దైవం అన్నారు మీ ఇష్ట దైవం ఎవరు అనిఅంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్పొచ్చు పేర్లు ఎన్నో ఉన్నాయి కానీ ఉన్నటువంటి అసలు శక్తి ఒకటే ఆ ఒక్కదాన్నే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉన్నారు కనుక అనంతమైనటువంటి శక్తి
(06:10) అనంతమైనటువంటి రూపంలో తీసుకుంటే ఎవరికీ ఏ రూపం పట్ల ఆసక్తి భక్తి శ్రద్ధ ఉంటుందో తమ కష్టాలు తమ బాధలు తమ ఇబ్బందులు తొలగిస్తారో అటువంటి ఆ శక్తినే దైవం అని ఆరాధించడం మానవ సమాజంలో కనిపిస్తూఉన్నది. నిత్య జీవితంలో దైవారాధన ఎలా చేయాలంటారు దైవారాధన నిత్య జీవితంలో ఎలా చేయాలి అనేటువంటిది మనకి ఆర్షకాలం వేదకాలం నుండి కూడా మన మహర్షులు అందించారు ఉదాహరణక అప్పుడు గురుకులాలు ఉండేవి గురుకు కులములలో పిల్లలను చేర్చేటువంటి వాళ్ళు అలాగే ఆ గురుకులం దగ్గరికి వెళ్లే లోపల గురువును ఎలా గౌరవించాలో ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించారు. అంటే మానవుల జీవితంలో నిత్య
(06:55) దైవతారాధన దైవారాధన అనేటువంటిది ఇంటి నుండి ప్రారంభం అవుతుంది తల్లిదండ్రుల నుండి ప్రారంభం అవుతుంది ఆ విద్యావస్థలో ఉన్నప్పుడు అది అభివృద్ధి చెందుతుంది విద్యను పూర్తి చేసుకొని పరిపూర్ణమైనటువంటి ఒక తన వ్యక్తిగతమైనటువంటి జీవితం ఎవరి మీద ఆధారపడకుండా తానంతట తాను నిలబడేటువంటి శక్తి సాధించే లోపల ఆ దైవత్వానికి సంబంధించినటువంటి ఆరాధన విధానాలన్నీ కూడా నేర్పించటం అనేది మన సంస్కృతిలో మనకు కనిపిస్తున్నది.
(07:28) అయితే నేటి సమాజం పరిస్థితి ఏంటి ఇంట్లో టైం ఉండట్లేదు మన పనులు మా పనులు చేసుకోవడానికే మాకు టైం ఉండట్లేదు ఒకరికి నైట్ షిఫ్ట్లు ఒక డే షిఫ్ట్లు పిల్లల్ని పొద్దున పంపిస్తే రాత్రికి వస్తారు కొంతమంది హాస్టల్స్ లో వేస్తూ ఉంటారు ఇంక మేమే చేయం పూజలు పిల్లలు ఏం చేస్తారండి నా దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు మా పిల్లలు బాగా చదువుకోవాలండి మంత్రం ఏదనా చెప్తే చేస్తారా వాళ్ళు చేయరండి టైం ఉండదు మేము చేస్తామండి వాళ్ళ కోసము మరి వాళ్ళ వాళ్ళ బదులు వాళ్ళ అన్నం మీరు తింటున్నారా వాళ్ళక మనం నేర్పించగలగాలి దైవాన్ని ఎందుకు ఆశ్రయించమని చెప్తాము ఒక శక్తి నడిపిస్తుంది ఒక కష్టము ఒక బాధ ఒక ఇబ్బంది
(08:04) వస్తే ఇప్పుడు చూడండి డిప్రెషన్లు సూసైడ్లు చదువుకుంటున్న పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు వాళ్ళు అనేటువంటిది లేదు అంటే ఒక కష్టము ఒక బాధ వస్తే దాన్ని తట్టుకునేటువంటి శక్తి తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది అనిఅంటే దేవాలయం అంటే వాళ్ళఏదో దర్శనం చేసుకోవటం లేదా అప్పుడప్పుడు కుదిరినప్పుడు వచ్చేద పూజ చేయటం కాదు ప్రతిరోజు నిద్ర లేవగానే మన చేతులు చూసుకొని కరాగ్రే వసుతే లక్ష్మి కరమజ్యే సరస్వతి కరమూలేతు గోవిందః ప్రభాతే కరదర్శనం అంటే నా చేతుల్లోనే దేవతలు ఉన్నారు దేవతా అనుగ్రహం నాకు ఉన్నది అని ఉదయాన్నే నిద్ర లేవటంతోటి దేవతా స్మరణతో
(08:43) ప్రారంభం చేసేటువంటి సంస్కృతి మళ్ళీ కొన్ని చోట్ల వస్తున్నది అలా ప్రారంభం కావాలి నిత్య జీవితంలో ఏ వ్యక్తి అయినా సరే పార్ట్ టైం డివోటీగా ఉండకూడదు అంటే నాకు ఉదయం 5దంట నుంచి 10ఇంటి దాకా పూజలు చేయలేనండి నేను లేచేది ఎనిమిదింటికో తొమ్మిది ఇంటికో లేస్తాను గబగబ వెళ్ళిపోతాను రాత్రి ఒక అరగంట టైం ఉంటే చేస్తాను అనేది కాకుండా టైం ఉన్నప్పుడు నువ్వు డెడికేటెడ్ గా చెయ్ లేని పరిస్థితుల్లో మనసులో స్మరించు దేవతను మనసుకి నీకు మనసులో బోలడు ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలలో పాజిటివ్ థాట్స్ గనుక వస్తే మనకు ఎన్విరన్మెంట్ అంతా మనం పాజిటివ్ గా
(09:19) మార్చుకోవచ్చు దేవత గురించి ఆలోచన నిరంతరం మనసులో ఉంటే దేవత దేవత నామస్మరణ చేయగలిగితే అది చాలా మంచిది ఉత్తమోత్తమైనటువంటిది కనీసం ఆ నామస్మరణ చాలు మనుషుల మనసులు మారటానికి మనుషుల చుట్టూ ఉన్న వాతావరణం మలుచుకోవటానికి వాటితో పాటుగా ఇప్పుడు ఇంకా చూడండి మనకి స్కూల్స్ కి సెలవులు ఇస్తుంటారు వినాయక చౌతికి సెలవ సెలవ ఎందుకు ఇస్తారు ఏదో పిక్నిక్ కి వెళ్ళటానికో సినిమాకి వెళ్ళటానికో శికారికి వెళ్ళటానికో కాదు పండుగలకు సెలవులు ఎందుకు ఇస్తారు అనిఅంటే ఆ పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలో ఇంట్లో వాళ్ళందరూ కలిసి జరుపుకోవాలి పిల్లలు జరుపుకోవాలి పెద్దవాళ్ళు జరుపుకోవాలి అని
(09:58) మన ప్రభుత్వం కూడా అందుకు మార్గ నిర్దేశనం చేస్తూ అన్ని రకములైనటువంటి సదుపాయాలు చేస్తున్నది కానీ మారవలసింది మనసు ఇఫ్ దేర్ ఇస్ ఏ విల్ దేర్ ఇస్ ఏ వే మనసులో చేయాలి అనే సంకల్పం ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా మనం ముందుకు వెళ్తాం కాబట్టి మన మనసును దైవంతో అనుసంధానం చేయటం అది మనం చేయవలసినటువంటి పని చాలా చాలా మంది చెప్తూ ఉంటారు మాలలు రోజుక మేముప సార్లు తిప్పుతున్నాము అయినా అనుకున్న పనిఏమి జరగట్లేదు ఇక్కడ పని జరగలేదు అని చెప్పి వాళ్ళు ఇంకో గురువుని ఆశ్రయించడం అక్కడ కూడా పని కాలేదు
(10:35) అనేసరికి మతమే మారిపోవటం అసలు ఆ అర్థం కావట్లేదు అంటే సమాజం ఎట్టి వెళ్ళిపోతుంది అంటే ఒక కోరిక కోసం దేవుళ్ళను మార్చడం గురువులను మార్చటం దైవాన్ని మార్చటం మతాన్ని కూడా మార్చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇందులో ఒకటి నేను మొట్టమొదట నేను ఒక మాట మీకు చెప్పాను దైవం అంటే అర్థం ఏమిటి నిర్వచనం ఏమిటి అన్నప్పుడు కష్టాలను తీర్చేవాడు దేవుడు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు పని కాకపోతే గురువును మారుస్తున్నారు అని ఏదో ఒక రకంగా తమ కష్టాల నుంచి బయట పడాలి ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తారు కొద్ది రోజుల క్రితం మన
(11:13) దగ్గరికి ఒక ఆవిడ వచ్చారు ఇక్కడ మనకు బాగా తెలిసినామా ఆమెకి ఇక్కడ వచ్చిన తర్వాత చాలా చాలా కష్టాలు ఇబ్బందులు తొలిగిపోయినాయి అంతా కూడా బాగుంది. ఆమె అమ్మ నేను ఒకళని తీసుకొస్తున్నాను మీరు ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి తప్పకుండా నేను ఉన్నదే దానికి తీసుకురండి అన్నా ఏమిటి ఈ విషయము అనిఅంటే ఆమెకు సంబంధించి ఏదో కష్టము ఇబ్బంది వచ్చింది.
(11:31) వస్తే ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటే ఎవరో చెప్పారు నీకేదో బాలేదు నీకు బాగుండాలి అంటే నువ్వు మతం మారాలి నువ్వు మతం మారితే నీకు అంతా బాగుంటుంది. అని చెప్పారు అందుకు ఆమె సిద్ధపడింది మతం మారటానికి సిద్ధపడితే విషయం తెలుసుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుక వచ్చిన తర్వాత నేను చెప్పవలసినటువంటి మాటలు సరే సమస్య పరిష్కారం అయింది అనుకోండి నమ్మకం వచ్చింది ఇప్పుడు ఆమె మనకి మన అమ్మవారి భక్తురాలు అలా మారింది అంటే ఒక కష్టంలో ఒక దుఃఖంలో ఒక బాధలో ఉన్నప్పుడు మనిషి మనసు చాలా బలహీనంగా ఉంటుంది.
(12:08) చాలా బలహీనంగా ఉంటుంది. ఆ ఉన్నటువంటి సమయంలో ఆ కష్టం తొందరగా ఎవరు తీరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాము అనేటువంటి భావన కలుగుతుంది. కానీ పురాణాలు గనుక చదివితే భగవంతుడు కష్టాలను తీరుస్తాడు కానీ ప్రతి ఒక్క కష్టాన్ని తీర్చాడు అనేది మనం చెప్పలేము ఏది ఎప్పుడు ఏది అవసరమో పరమేశ్వరుడు పరమేశ్వరుడు నిర్ణయిస్తారు. ఒక్కొక్కసారి మన మంచి మనం తెలియకపోవచ్చు నాకు ఈ కోరిక తీరాలి.
(12:37) తీరితేనే నేను దేవుని నమ్ముతాను లేకపోతే నమ్మను తీరకపోవచ్చు ఎందుకంటే ఆ కోరుకున్న కోరిక భవిష్యత్తులోకి ఇబ్బందులు కలుగజేయొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో ఒక చిన్న సంఘటన చెప్తాను ఏమిటి అనింటే ఆ ఒక పని కావటం కోసం ఒక చోటికి వెళ్ళటం కోసం ఒక చోటికి వెళ్లి ఒక పని పూర్తి చేసుకోవడం కోసం ఒకళ్ళు వచ్చారు. చేయండి మంత్రము చేస్తే పనవుతుందా మీకు మంచిదైతే దేవత చేస్తుంది లేకపోతే చేయదు చాలా మంది వస్తూ ఉంటారు నా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు చెప్తాను స్వచ్ఛమైనటువంటిది రెండు భవిష్యత్తులో దీని వల్ల మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది మూడు ఎటువంటి ప్రమాదం మీకు జరగదు అని అంటే
(13:16) మీరు చేస్తున్నటువంటి పూజిస్తున్నటువంటి దేవత మిమ్మల్ని రక్షిస్తుంది కచ్చితంగా మార్గం చూపిస్తుంది. ఏదన్నా తేడా గనుక ఉంటే దేవత మార్గం చూపించదు ఇంకొక మార్గం చూపిస్తుంది మీరు చేసిన తపస్సు ఎక్కడికి పోదు తపస్సు ఎప్పుడు వృధా కాదు. తపస్సు అనేటువంటిది ఎప్పుడూ వృధా కాదు ఈ కోరిక తీరలేదు కాబట్టి నా తపస్శక్తి పోయింది నేను చేసిన పూజలు ఫలించలేదు అని అనుకోవాల్సిన పని లేదు ఆ కోరిక అప్పటికి తీరకపోవచ్చు సరే ఇక్కడ విషయం చెప్తాను నేను మీకు ఓ ఫలానా పని కావాలి ఒక చోటికి వెళ్ళాలి అని అనుకున్నారు అనుకుంటే అతడికి ఆ పని అక్కడికి వెళ్ళవలసినటువంటిది మిస్
(13:53) అయిపోయింది నా దగ్గరికి వచ్చారు దేవతలు ఏం చేస్తున్నారు నేను ఇంత మంత్రం చేశాను కదా నా పని కాలేదు నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళకుండా చేస్ తున్నారు వేరే వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి పనికి అని అన్నారు ఆ వెళ్లే వాళ్ళకి యక్సిడెంట్ అయి చాలా పెద్ద దెబ్బలతోటి హాస్పిటలైజ్ అయ్యారు. మూడోనాడు అతను వచ్చి చెప్పాడు అమ్మో అమ్మవారు మంచి పని చేసింది అసలు ఆ స్థానంలో నేను వెళ్ళవలసిన వాడిని ఇలా కాకపోవటం వల్ల అమ్మవారు నన్ను రక్షించింది అంటే దేవతలు నడిపించేటువంటి దేవతలు సరైన దారిలో నడిపిస్తారు.
(14:24) ఒోసారి మనం పొరపాటు పడొచ్చు మానవ బుద్ధితో మలక్షణతో సరే ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు ఈ గురువును మార్చటం మతాన్నే మార్చటం ఎందుకు ఆశ పని అవుతుంది అనేటువంటి ఆశ ఆ నిజంగా అవుతుందా కాదా అనే ఆలోచన ఉండదు బలహీనమైనటువంటి మనసు మనిషికి ఉన్నప్పుడు ఇప్పుడు ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు తొందరగా తగ్గిస్తారు అన్నారు అనుకోండి వ్యాధి ఉన్నవాడు పరిగెడతారు ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఏ వైద్యమైనా తీసుకుంటారు అది ఇంగ్లీష్ ఎలోపతీయా హోమియోపతీయా ఆయుర్వేదమా లేకపోతే నాటుము విధానాల అని కూడా ఆలోచించారు.
(15:01) ఫలానా చోటికి వెళ్తే మీ కష్టం తీరిపోతుంది మీకు అనారోగ్యం తగ్గిపోతుంది అనగానే వెళ్ళిపోవడం అనేది కనిపిస్తున్నది అలాగే అటువంటి మానసికంగా బలహీనంగా ఉన్నటువంటి మనుషులను మతం మార్చాలి అనేటువంటి ఒక సంకల్పంతో చాలామంది పని చేస్తూ ఉన్నారు. కానీ మతం మార్పిడలు ఉన్నాయి జరుగుతున్నాయి కానీ మన దగ్గర చూస్తే ఇప్పుడు మున్న ఒక సువాసిని పూజ జరిగింది మనకి దాదాపు ఒక 1000 మంది దాకా వచ్చారు అందులో 350 మంది పైగా ఘర్వాపసి మతం మారి మళ్ళీ మన మతంలోకి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఓహో ఇక్కడికి వచ్చి మతం మారినటువంటి వాళ్ళు చాలా మంది వెనక్కి వస్తున్నటువంటి వాళ్ళు
(15:42) చాలామంది ఉన్నారు. రైట్ రెండవది ఇతర మతస్తులు కూడా మన మతంలోకి వస్తున్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళలో చాలామంది ఇతర మతస్తులు కష్టాలతో బాధలతో వస్తున్నారు నేను ఒకటే చెప్తాను మీరు ఇక్కడ దేవతను నమ్ముతున్నారా నమ్ముతున్నాను అయితే మంత్రం చెప్తాను చెప్పటం పనులవ్వటం నిజంగా దేవత నమ్మకం రావటం మన మతంలోకి రావటం అంటే కష్టాల్లో కాపాడేవాడే దైవం అనేటువంటిది బాగా ప్రజల్లో ఉండటం వల్ల ఇటువంటి అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి.
(16:15) సరే అది తప్పా ఒప్పా అనిఅంటే అవసరం మనిషిని మనిషితోటి ఎంతటి పన్నైనా చేయిస్తున్నాయి. ఆ వసుదేవుడు అంతటివాడు కృష్ణుడిని ఆ కారాగారం నుండి నందుడు ఇంటికి చేర్చడానికి ఎంత కష్టపడ్డాడో మనకు తెలుసు కార్తికాళ్ళు పట్టుకున్నా అయ ప్రచారం మనం బాగా వాడతాం ఆ మాట కనుక అవసరాల్లో ఉన్నటువంటి మనుషులను ఇలా మాయమాటలతో చేయటం అనేటువంటిది చూస్తున్నాం కానీ ఒకటే ఒకటే మాట నమ్ముకున్న దైవం ఎప్పటికీ విడిచిపెట్టదు.
(16:46) కనుక దైవాన్ని నిజంగా నమ్మినటువంటి వాళ్ళు ఇతరుల మాటలకు ప్రలోభపడి అనవసరంగా ఇటువంటి దారులు తొక్కి లేనిపోని కష్టాలు ఇబ్బందులు తెచ్చుకోవద్దు. మీ ఇష్ట దైవం [నవ్వు] నా ఇష్ట దైవం ఎవరు అంటే నా గురువే నా దైవం గురువును మించిన దైవం లేరు గురువే దైవం గురువును మించిన దైవం లేరు అంతే మానవ రూపంలో ఉన్న దైవం గురువు అయితే నేను ఏ పని చేసినా ఇప్పుడు మొదట నేను స్తుతి కూడా మా గురువుగారిని తలుచుకొనే నేను ప్రారంభం చేశాను.
(17:25) మా గురువుగారు నువ్వు ఫలానా ఆరాధన చేయి ఫలానా దేవతను పూజించు అన్న తర్వాత పూజించాను. పూజించిన తర్వాత ఆ దేవత యొక్క సాక్షాత్కారం అనుగ్రహం సిద్ధి కలిగిన తర్వాత సహజంగా ఆ దేవతతో అనుబంధం పెరగటం వల్ల కాళీదేవి ఆమె యొక్క ప్రేమ ఆమె యొక్క కృప ఆమెతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల దివ్యలోకాల్లో నా ఇష్ట దైవం అమ్మవారు మా గురువుగారు మానవలోకంలో నాకు ఇష్ట దైవం మా గురువుగారు అమ్మ ఇక్కడ ఈ శ్రీ శక్తి పీఠంలో కూడా ఇక్కడ శ్వేత వారాహి దేవి ప్రత్యంగిరా దేవిని చాలా అద్భుతంగా ప్రతిష్టించారు అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు శ్వేతవారాహి దేవత అసలు ఈ అమ్మవారిని ఇక్కడ ఎలా
(18:09) ప్రతిష్టించారు అసలు దాని వెనక ఉన్న ఏమైనా కథ ఉందా లేకపోతే ఏదైనా సంఘటన జరిగిందా ఇక్కడ శ్వేతవారాహి దేవిని ప్రతిష్టించాలని నేను అనుకోలేదు మా గురువుగారు కూడా అనుకోలేదు స్వామివారు అయితే కాళీదేవి ఆమె తనకొక దేవాలయాన్ని నిర్మించమని అడిగింది మరకత వర్ణంతో వస్తాను ఇక్కడ మీరు చూస్తే మరకత వర్ణంతో ఉన్నటువంటి కాళీదేవి కనిపిస్తుంది.
(18:35) ఈ మరకతో ఏంటమ్మా అసలు ఆ లోహం యొక్క ప్రత్యేకత ఏంటి మరకత వర్ణంతో ఉన్నటువంటి శిల అది ప్రెషియస్ స్టోన్ సెమి ప్రెషస్ స్టోన్స్ అంటామె అటువంటి ఒక మహా మరకతం తోటి అమ్మవారిని తయారు చేయడం జరిగింది ఆమె యొక్క శిల్పాన్ని ఆమె మరకత వర్ణంతో వచ్చి ఇక్కడ ఉంటాను ప్రకృతి స్వరూపమైనటువంటి పరమేశ్వరి మామూలుగా ఆకుపచ్చ వర్ణంతో ఉండేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే మనకి శ్యామలాదేవి కనిపిస్తుంది.
(19:00) అవును శ్యామలాదేమే కనిపిస్తుంది అలాగే కాళి రూపములలో కూడా శ్యామకాళి అనేటువంటి రూపం కనిపిస్తున్నది మనకు నలుపు లేత ఆకుపచ్చ కలిసి ముద్దురు వర్ణం తోటి ఈ యోగశాస్త్రంలో చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు హృదయ చక్రం ఏదైతే ఉన్నదో అనాహత చక్రము అది ఆకుపచ్చ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది అని అంటే దహరాకాశంలో ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి పరమేశ్వర తత్వం పరమేశ్వరి తత్వము ఆ ఆకుపచ్చ వర్ణం అంటే అలాగే ప్రకృతి చూడండి ండి ఆకుపచ్చ వర్ణంతో ఉంటుంది ఆ ఆకుపచ్చ వర్ణాన్ని చూస్తే మనసు పులకరిస్తుంది పరవశిస్తుంది.
(19:36) ఎందుకు అని అంటే హృదయంలో ఉన్నటువంటి ఆ అనాహత చక్రంలో ఉన్నటువంటి పరమేశ్వరి వర్ణము ఆకుపచ్చ అటువంటి కృష్ణుడిని కూడా లీలాశుకుడు ఆకుపచ్చ వర్ణంతో భాసిిస్తున్నటువంటి రూపంగా వర్ణించాడు ఒకచోట అటువంటి ఆకుపచ్చ వశీకరణ శక్తిని అంటే మానవ ప్రపంచంలో మానవులకు ఏమఇస్తుందో అధికారాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వటంతో పాటుగా తొందరగా దేవతాత్మకమైన చైతన్యాన్ని మనుషుల్లో ప్రవేశపెడుతుంది.
(20:03) మీరు అమ్మవారిని చూడండి ఆమె కన్నులను చూడండి. ఆమె ఇక్కడ మీరు వచ్చి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇదో విగ్రహంగా కనిపించదు సజీవమైనటువంటి రూపంతో అమ్మవారు మనకి దర్శనం ఇస్తున్నది. ఆ దేవి యొక్క ఆలయ నిర్మాణం చేయాలి ఇక్కడ అని అనుకున్నప్పుడు సరే అమ్మవారు కోరుకున్నది సిద్ధులకొండ రాయల చెరువు ప్రకృతిలో కావాలి అని అనుకున్నది మనకి కట్టాలనే కోరిక ఉంటుంది కానీ నిర్మాణం ఎలా కోట్ల రూపాయలు పైగా అప్పుడు కోవిడ్ టైం అటువంటి ఆ టైంలో ఎలా కట్టాలి ఏం చేయాలి అనింటే సన్యాసులం ధనం కోసం ప్రార్థించేటువంటి ఆలోచన ఎప్పుడూ ఉండదు అటువంటివి ఎప్పుడు చేయటం ఉండదు కానీ దేవాలయ నిర్మాణం చేయాలి
(20:46) అమ్మవారు అడిగింది ఆమె ఆజ్ఞ నెరవేర్చాలి ఎట్లా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు కళ్ళ ముందు నాకు ఒక తెల్లని వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో నుండి మొట్టమొదటగా నేను దర్శనం ఆ టైంలోనే నాకు జరిగింది. తెల్లటి వర్ణంతో వరాహ ముఖంతో ఉన్నటువంటి దేవి కనిపించి నన్ను గనుక అక్కడ ప్రతిష్టిస్తే ఆ దేవాలయ నిర్మాణం నేను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయించే బాధ్యత నాది అని అన్నది శ్వేత వారాహి దేవి అలా ఎప్పుడైతే అమ్మవారు ఆ మాట అన్నదో ఆ మాట అమ్మవారి యొక్క మాటే ఆజ్ఞగా తీసుకొని అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టించాలి అని అనుకున్నాం. అనుకున్న
(21:28) తర్వాత కింద ఆమెకి భూగర్భంలో ఏర్పాటు చేయమని చెప్పింది. సరే అని భూగర్భంలో అమ్మవారిని అలాగే ప్రత్యంగిరా దేవిని ఆమెతో పాటుగా ఏర్పాటు చేశం. చేసేటప్పుడు మామూలుగా నైవేద్యాలు అంటే మనం దేవాలయం కట్టాక విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత నైవేద్యాలు పెడతాం. కానీ దేవాలయ నిర్మాణం జరిగేటువంటి సమయంలోనే ఇక్కడ రాత్రిపూట చాలా మందికి తెల్లని వరాహం ఇక్కడ సంచరించడం కనిపించేది.
(21:55) అందుకని దేవాలయం నిర్మాణం చేయటానికి పూర్వమే ఇక్కడ అప్పుడు ఇక్కడ పని చేసే వాళ్ళంతా రోజు ఇక్కడికి వచ్చి దీపారాధన చేసి అమ్మవారు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నదో అక్కడ పంచదార నైవేద్యం పెట్టి దేవాలయ నిర్మాణం చేసేవాళ్ళు అలా ఆ తర్వాత అమ్మవారి దేవాలయం నిర్మాణం అమ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగింది. లక్షలాది మందులు మంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు భూవలు స్థలములు పొలములు వారాహి దేవి అనగానే వరాహ స్వామి యొక్క స్త్రీ శక్తిగా మనం చెప్తాం.
(22:25) అందులోనూ మనం శ్వేత వరాహ కల్పనలో ఉన్నాం. మామూలుగా నారాయణుడు నల్లటివాడు కానీ ఆయన వరాహ అవతారం తీసుకున్నప్పుడు తెల్లగా ఉన్నాడు శ్వేత వరాహ మూర్తిగా ఏమిటి అనిఅంటే ఆ వారాహిదేవి శ్వేత వారాహి దేవి యొక్క శక్తి స్వామిలో నిక్షిప్తం కావటం వల్ల ఆయన శ్వేత వరాహమూర్తిగా వచ్చాడు అందులో తిరుమల తిరుపతి ప్రాంతం తిరుమల అనగానే వెంకటేశ్వరుడు కూడా వరాహ స్వామి యొక్క అనుమతి తీసుకొని అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు కనుక ఆ వరాహ స్వామి యొక్క స్త్రీ శక్తి రూపమైనటువంటి వారాహి దేవిగా ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నది.
(23:03) ఎన్నో అద్భుతాలు ఎన్నో మహిమలు ఎన్నో లీలలు మీరు చూస్తే మనవాళ్ళు చూపిస్తారు మొన్న మనకి అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటే అందులో వారాహి దేవి ప్రత్యక్షం కావటం అలాగే హోమాలు చేస్తుంటే హోమ రూపంలో వారాహి దేవి ప్రత్యక్షం కావటం ఇంకోసారి మనం అర్చకులు పూజ చేసినప్పుడు రెండు మూడు సార్లు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ వరాహం చేసినటువంటి ఆ శబ్దం అక్కడ వినిపించటం ఇటువంటివి చాలా చాలా చాలా లీలలు చాలా మహిమలు అమ్మవారు ఇక్కడ ప్రకటిస్తూ తాను ఇక్కడ ఉన్నాను ఇక్కడే ఉన్నాను అని చూపిస్తూ ఉన్నది అటువంటి మహత్తర శక్తి వారాహి దేవి ఆ ఇంకోటి అడుగుదాం అనుకున్నాను అంటే తంత్ర
(23:41) విధానంలో దశమహావిద్యలని మీరు ఎక్కువగా ఆరాధన చేశారు. కానీ మీకు రాధాకృష్ణులు అంటే బాగా ఇష్టం అదే సందర్భంలో మీకు అంటే ఆ శక్తి ఆ ప్రేమ కృష్ణుడు అంటే మీకు బాగా ఇష్టం అందులో బృందావనం అంటే అసలు మిమ్మల్ని మీరు మర్చిపోతారు ఆ కనెక్షన్ [నవ్వు] రాధాకృష్ణుల్లో రాధాదేవి అంటే నాకు చాలా ఇష్టం ఇష్టం అనేటువంటి దాని కంటే కూడాను నాకు రాధా కాళి ఇద్దరు ఒకటే ఒకళ్ళు సుందర సుకుమారమైన ప్రేమ ప్రేమ స్వరూపం మరొకళ్ళు కాల స్వరూపం ఆ రాధా నామస్మరణ నేను పబ్లిక్ లో ఉన్నప్పుడు చాలా తక్కువ
(24:25) చేస్తాను ఎందుకనంటే ఆ నామాన్ని తలుచుకుంటేనే చాలు నాకు అదిఒక భావస్థితి పారవస్య స్థితి అనేటువంటిది వస్తుంది. అటువంటి ఆ రాధాదేవితో ఉన్నటువంటి జన్మాంతర అనుబంధం నేను సన్యాసం తీసుకొని చేశక ఈ పీఠం ఇదంతా అనుకోలేను బృందావనానికి వెళ్ళిపోయి ఉంటారుని అడిగాను స్వామివారిని స్వామివారు అన్నారు ఏం చేస్తావు బృందావనానికి వెళ్ళాను అమ్మవారిని సేవ చేసుకుంటాను అమ్మవారికి సంబంధించినటువంటి భజన చేసుకుంటాను నామస్మరణ చేసుకుంటాను దానికి ఇన్ని శక్తులు నీకు అమ్మవారు తెచ్చుకొని తెచ్చుకుంటే అమ్మవారు నీకు ఇచ్చింది దేనికి నువ్వు వెళ్లి ఎక్కడో కూర్చొని చేయటానికి కాదు రాధాకృష్ణుని
(25:02) ఎందుకు అవతరించారు ఈ భూమి మీదకిమా మానవాళ్ళ కోసం అవతరించారు. అట్లాగే నువ్వు కూడా మానవులకు నువ్వు ఎంత చేయగలవు నీ శక్తితోటి అది నువ్వు చేయాలి అదే రాధాదేవి ఆజ్ఞ అని అన్నారు. దాంతో ఆ ఆలోచనను విరమించుకున్నప్పటికీ కూడా ఆ దేవి స్మరణ ఆ అమ్మ నామస్మరణ చేస్తే చాలు చాలా అద్భుతమైనటువంటి ఆ పారవశయ స్థితి లభిస్తూ ఉంటుంది.
(25:29) ఇందాక మీరు అడిగారు తంత్ర మార్గంలో దశమహావిద్య ఆరాధన తంత్రం అనేటువంటి శబ్దం చెప్తే అదేదో తాంత్రికం అని అనుకుంటారు కానీ కాదు ఇక్కడ జరిగేవన్నీ కూడా దక్షిణాచారంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆరాధన కాకపోతే రాధాదేవిని చూస్తేనేమో చాలా సుందర సుకుమార ప్రేమ స్వరూపంగా ఉంటుంది ఒక చిన్నమస్త మిగిలిన దేవతలను చూస్తేనేమో చాలా తీవ్రంగా ఉగ్ర స్వరూపంతో వాళ్ళు భాసిస్తూ ఉంటారు.
(25:54) ఎలా అటు ప్రేమ దేవతను ఆరాధించటం ఇటు తీవ్ర దేవతను ఆరాధించటం ఎట్లా చేయగలుగుతున్నాము అనిఅంటే నేను రెండు రూపాలు వేరని అనుకోను ఎప్పుడు ఏది అవసరమో ఆ రూపాన్ని అమ్మవారు ధరిస్తుంది ప్రేమను పంచవలసినప్పుడు ఆమె రాధ అవుతుంది తీవ్రంగా ఎవరినైనా సరే దుష్టులను శిక్షించాలన్నప్పుడు ఆమె చిన్నమస్త అవుతుంది ఆమె ఖాళీ అవుతుంది. ఒకే తత్వానికి ఉన్నటువంటి రెండు భిన్న రూపాలుగా నేను భావిస్తాను అయితే సాధన చేసేటువంటి సమయంలో రాధాదేవిని ఆమెకు మిగిలిన దేవతలలాగా పూజలు హోమాలు జపాలు ఆరాధనలలో వాటికంటే కూడా ప్రేమ మార్గం మధుర భక్తి మార్గం మార్గము అంటే ఆ
(26:41) దేవిని స్మరించటం ఆ దేవి పరమేశ్వరి మనం ఆమె సఖిగా భావించుకొని ఆమెకు సేవ చేయటం ఇటువంటి భావనకే ప్రధాన స్థానం ఉన్నది. దశమహావిద్యలలో అటువంటి భావనకు స్థానం ఉన్నప్పటికీ కూడా జపము తపస్సు హోమములు పూజలు వీటికి ఎక్కువ స్థానం ఉన్నది. అయితే ఏ దేవతను ఎలా ఆరాధించాలో ఆ మార్గంలో ఆరాధించడం జరిగింది ఒక్క మాట ఏమిటంటే రామకృష్ణ పరమహంస జీవితంలో ఒక సంఘటన ఉంటుంది.
(27:10) ఆయన కాళీదేవి యొక్క మంత్ర సిద్ధిని పొందిన తర్వాత ఏ దేవతకు సంబంధించి ఒక 108 సార్లు జపం చేస్తే చాలు ఆ 108 సంఖ్య పూర్తయ్యే లోపల ఆ దేవత సాక్షాత్కరించేది. నా విషయంలో కూడా అంతే ప్రధాన దేవత యొక్క ఆ అనుగ్రహం పరిపూర్ణ దర్శనం కలిగిన తర్వాత ఎక్కువ సాధన లేకపోయినా కేవల స్మరణ మాత్రంతో మిగిలిన దేవతల దర్శనము అనుగ్రహము పొందటం జరుగుతూ ఉన్నది.
(27:35) అంటే ఒక ఆరాధన విషయంలో కానివ్వండి ఒక సాధన విషయంలో కానివ్వండి ఒక దర్శనం విషయంలో కానివ్వండి మీరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఇప్పటి వరకు మీరు ఎన్ని దేవాలయాలు దర్శించటమో ఎంతమంది గురువులను దర్శించటమో అంటే ఇప్పుడు ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క మహత్వ ఉంటుంది అంటారా అంటే ప్రతి ఒక్కరు తీర్థ క్షేత్రాలు తీర్థాలు తప్పనిసరిగా చేయాలంటారా నాకు ఉన్నటువంటి ఒక్కటే మాట ఏంటంటే నేను ఒక మాట చెప్తాను ఎప్పుడు మా గురువుగారి గురించి చెప్పేటప్పుడు నాకు తల్లి తండ్రి గురువు దైవం ఒక్కళ్లే గురువు మా స్వామి వారు అంతే అలాగే నేను గొప్పవాళ్ళం చాలామంది నేను
(28:19) దర్శనం చేసుకోవచ్చు కలవచ్చు హిందూ ధర్మానికి ముందుకు తీసుకెళ్తున్న పీఠాధిపతులు కావచ్చు మహిమాన్వితులుగా పేర్కొన్నటువంటి వాళ్ళు కావచ్చు వెళ్లొచ్చు కానీ మా గురువుగారి స్థానం వారికే ఇంకఎవరికీ కూడా ఉండదు ఒక్కరే గురువు ఒక్కరే దైవం ఆ దైవమే అనేక రూపాల్లో ఉన్నది అనుకుంటాను నేను మానస సరోవరం కావచ్చు కామాఖ్య కావచ్చు కాశీ కావచ్చు బృందావనం శ్రీశైలం తిరుమల అనేకమైనటువంటి క్షేత్ర దర్శనాలు చేశ ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పటం లేదు ఎందుకు దర్శనం చేసుకోవాలి భయమ మనం మన ఇంట్లో దేవుడు లేడా మనలో ఉందా ఇందాక చెప్పుకున్నాంగా ఆపన ఒక్క నిమిషం
(28:58) మన మనసులో దైవం లేదా మనం ఎందుకు వెళ్ళాలి క్షేత్రం దగ్గరికి అనింటే మన దేవతలు చూపించారు మన ఋషులు చూపించారు ఉదాహరణకి కాశీ క్షేత్రం గురించి తీసుకుంటే దేవతలు దివి నుండి భూవికి దిగి వచ్చి విశ్వనాధుని పూజించారు అని కనిపిస్తుంది తిరుమల క్షేత్ర వైభవం గనుక తీసుకుంటే బ్రహ్మోత్సవాలు అంటాం బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా స్వామికి ఉత్సవాలు జరిపాడు అంటే క్షేత్రంలో ఉన్న దేవతను దర్శించుకోవడం కోసం దివి నుండి అక్కడున్న దేవతలు దిగిరావటం అనేది మనకు కనిపిస్తూ ఉన్నది ఏ వాళ్ళు దేవతలే కదా అనిఅంటే క్షేత్రంలో ఉన్న మహిమ ఏమిటి దేవత తానంతట తాను ఇష్టంగా అక్కడ నేను ఉన్నాను ఇక్కడికి
(29:38) వచ్చి గనుక పూజ చేస్తే నాకు ఇష్టము ఏ మనిషిని అడగండి మీకు ఏ ప్రదేశం అంటే ఇష్టము అనింటే అంటే చెబుతారు కానీ వాళ్ళకు ఉన్న అవకాశాల వల్ల అందరికీ ఇక్కడికి వెళ్లి ఉండటం అనేది కుదరదు అప్పుడప్పుడైనా వెళ్ళవస్తుంటారు. దేవతలకు అట్లా కాదు వాళ్ళకి ఇష్టమైనటువంటి క్షేత్రంలో వాళ్ళ అంశం ఎప్పుడ అక్కడ ఉంటుంది వాళ్ళు ఎప్పుడ అక్కడే ఉంటారు వాళ్ళకి ఇష్టమైనటువంటి చోటు వాళ్ళు ఎప్పుడ అక్కడ ఉండేటువంటి చోటు కనుక అక్కడికి వెళ్లి పూజిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది.
(30:06) ఇల్లు కంటే మామూలు గుడి గుడి కంటే క్షేత్రం క్షేత్రం కంటే గురు సన్నిధి ఇవి ఒకదాన్ని మించి ఒకటి చాలా ఎక్కువ ఫలితాలను ఇస్తూ ఉంటాయి కనుక క్షేత్ర దర్శనం చేసిన తీర్థములలో నదులలో స్నానం చేసినా సరే ఎలాంటి ఇబ్బందులైనా ఎలాంటి పాపములైనా సరే తొలగిపోతాయి అని అటువంటి శాపములను పాపములను దేవతలు ఋషులు కూడా తొలగించినటువంటి సంఘటనలు సందర్భాలు అనేకం మనకు కనిపిస్తూ ఉన్నాయి.
(30:33) ఇంకొకటి చాలామంది చెప్తూ ఉంటారు ఏదైనా దైవారాధన చేయాలని చెప్పడంలో అక్కడదాకా ఎందుకు దేవుడు ఇక్కడ ఉన్నాడో మేము మేము ఇక్కడ చూసుకుంటానులే అని అంటారు నిజంగా ప్రతి ఒక్కరు వాళ్ళ అంతరంగంలో ఉన్న దేవుని దర్శించగలుగుతున్నారా ఒకవేళ అంతరంగంలో దేవుని దర్శిస్తే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది మనలో మనం దైవాన్ని దర్శించుకోవడం అనేటువంటిది మొట్టమొదటగా ఎవర కూడా అంత తొందరగా సాధించలేను ఏదో ఎక్కడో సిద్ధుల కృప గురు కృప పూర్వజన్మ సంస్కారం చేసిన తపస్సు వల్ల దేవతా అనుగ్రహం సాధించిన వాళ్ళు చూసుకోగలగటం తప్ప ప్రతి వ్యక్తిలో దైవం ఉన్నది ఇప్పుడు చండీ సప్తశతిలో మనకు కనిపిస్తున్నది
(31:15) యాదేవి సర్వభూతేషు అని చెప్తూ ప్రతి ప్రాణిలో కూడా దైవతా చైతన్యం ఉన్నది అని చెప్తున్నారు కానీ నాలో దేవుడు ఉన్నాడు అనుకున్నవాడు అక్కడితో ఆగడు తత్వమసి నీలో కూడా ఉన్నాడు నిజంగా తనలో తాను దేవుని చూసుకున్నవాడు తనతో ఆగిపోడు పక్కవాడిలో కూడా ఉన్నాడు అని తెలుసుకుంటారు. మొత్తం దేవతామయం దేవతా చైతన్యం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తన ఎట్లా ఉంటుంది నేను మాత్రమే దేవుని నువ్వు నా భక్తుడివ అనుకుంటే అది నిజమైనటువంటి ఆ ఆత్మ జ్ఞాన స్థితి పొందినట్లుగా కాదు మనలో దైవం ఉన్నాడు కరెక్టే బానే ఉంది కానీ ఆ దైవ దైవత్వాన్ని పూర్తిగా మనం అనుభవపూర్వకంగా
(31:53) తెలుసుకోవాలి ఏదో పుస్తకంలో చదివి అందరిలో దేవుడు ఉన్నాడు నాలో దేవుడు ఉన్నాడు అని అనుకోవటం కాదు అనుభవం అనుభవం రావాలి అది వచ్చేంతవరకు కూడా ఈ తపస్సులు ఇవన్నీ కూడా తప్పవు చేసి తీరవలసిందే దేవాలయానికి వెళ్ళవలసిందే ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాను దేవతలు కూడా వాళ్ళు దేవతలు అయినప్పటికీ విష్ణుమూర్తిని ఆరాధించటం అమ్మవారిని ఆరాధించటం ఇప్పుడు కామాఖ్యలో అయితే త్రిమూర్తులు అమ్మవారిని ఆరాధించారని కనిపిస్తున్నది దైవమైనా సరే దైవాన్ని తిరిగి ఆరాధించడం అనేటువంటి సంస్కృతి సంప్రదాయం మనకు ఉన్నది నా రుద్రో రుద్రమర్చతి అని చెబుతారు రుద్రుడు
(32:29) కానివాడు రుద్రుని అర్చించకూడదు అని అంటారు. మరి ప్రతి వ్యక్తి రుద్రుడు ఎట్లా అవుతాడు అని అంటే మనసా వాచా కర్మణ ఆ భావన కలిగి ఆ దేవత అనుగ్రహం పొందాలి అనేటువంటి తాపత్రయం తోటి కనుక సాధన మొదలుపెడితే ఆ స్థితి తప్పకుండా వస్తుంది. ఆ స్థితి వచ్చేంతవరకు దేవతారాధన చేయవలసిందే ఆ స్థితి వచ్చాక కూడా దేవతారాధన చేసిన వాళ్ళు అనేకులు ఉన్నారు.
(32:56) అమ్మ మీరు మంత్ర మహేశ్వరిగా ఒక మంత్రాన్ని మీరు సిద్ధింప చేసుకోవడంలో మీరు సిద్ధహస్తులు ఆ మంత్రాన్ని మీరు చాలా బాగా అనుష్టానం చేస్తూ ఉంటారు నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు అంటే అందరికీ ఉపయోగపడే విధంగా నిత్య జీవితంలో ఎవరు ఏ మంత్రాన్ని ఎలా సాధన చేయాలింటారు మంత్రం ఏంటనేది చెప్పను కానీ మంత్రం అనేటువంటిది గురువు ఏది చెబితే అదే మంత్రం మంత్ర మూలం గురోర్ వాక్యం ఒక గీత గీసి ఇదే నీ మంత్రం అంటే అదే మంత్రం గీత గీత అంతే అదే మంత్రం అంటే అదే మంత్రం ఇంతకుముందు కూడా మనం ఒకసారి నేను చెప్పాను మీకు నేను ఒక ఊరిలో ఒక సంఘటన నేను చాలాసార్లు ప్రస్తావిస్తూ ఉంటాను ఒక శక్తులు
(33:41) ఉన్నటువంటి గురువు ఆ ఊరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ గురువు దగ్గర శక్తులు కావాలని కోరుకున్నాడు ఆయన ఊరిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు నాకు ఏదనా మంత్రం చెప్పండి నేను అనుష్టానం చేసుకుంటాను అంటే వీడేం చేస్తాడు మంత్రము అని చెప్పి చెప్పలే బాగా వెంటబడేటప్పటికీ సరే అని చెప్పి వెళ్ళిపోయారు ఒక మంత్రం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన వస్తే మీరు ఇచ్చిన మంత్రం నాకు సిద్ధించింది నాకు కొత్త మంత్రం చెప్పండి అన్నాడు నీకు నేనే మంత్రం చెప్పాను అంటే చెప్పారుగా అన్నారు ఏమిటి ఆ మంత్రం ఇక్కడి నుండి అక్కడికి అక్కడ నుండి ఇక్కడికి అని చెప్పి
(34:13) ఇదే మంత్రం చేసుకో పో అన్నాడు చేశనండి నాకు సిద్ధించింది అన్నాడు ఏం సిద్ధించింది అని నుంచో ఇక్కడి నుండి అక్కడికి అన్నాడు గాలిలో లేచి అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడి నుండి ఇక్కడికి అనగానే మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఎలా అందులో బీజాక్షరాలు లేవు దేవతా పేరు లేదు మామూలుగా మాట్లాడుకోవటం ఏదో సరదాగా చెప్పి వెళ్ళినటువంటి మాట కానీ గురువు నోటి నుండి వచ్చినటువంటి మాటే మంత్రము అని భావించి ఆ వ్యక్తి చేయటం వల్ల నిజంగా ఆ మాటే మంత్రం అయిపోయింది.
(34:43) కనుక నిత్య జీవితంలో ఎవరు ఏ మంత్రం చేయాలి ఇష్ట దేవతకు సంబంధించిన మంత్రమా లేదా వాళ్ళ పనులు కావటానికి సంబంధించిన మంత్రమా అని అంటే అది మీరు గురువును ఆశ్రయించి గురువు ఏమి చెబితే అదే మంత్రం మీకు పుస్తకాల్లో చదివితే అది అక్షరాల సముదాయం మాత్రమే కానీ మంత్రం కాదు మరి గురువు అంటే ఎవరు మంత్రం పొందాలంటే ఎలా అని అన్నప్పుడు నిజమైనటువంటి తపస్సు చేసి దేవత యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి మంత్రం తీసుకుంటే అది తొందరగా పనిచేస్తుంది మరి అది ఎలా తెలుసుకోవాలి ప్రతివాడు నాకు దేవుడు కనిపించేసాడు ఇదిగో నీ భూత భవిష్యత్తు వర్తమానాలు ఇవి ఇదిగో
(35:22) నీ మీద ప్రయోగాలు జరిగాయి ఇదిగో నీకుఇవి అవి అని చెప్ితే అందరినీ నమ్మొచ్చా ఇక్కడ ప్రధానమైనటువంటి సందేహము ప్రశ్న ఉదయిస్తాయి. దానికి నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే ఇప్పుడు నేను ఉన్నాను నాకు మంత్ర సిద్ధయందహో అని నేను చెప్పుకోలేదు మా గురువుగారు చెప్పారు వారు ధృవీకరించారు వారు దాన్ని అనేక పరీక్షలు పెట్టారు నాకు అంత తేలికగా ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో కాదు సంవత్సరాలు సంవత్సరాలు నేను చేసినటువంటి తపస్సు తర్వాత నేను చేసినటువంటి సాధన హోమములు ఇవన్నీ చూడటంతో పాటుగా నిజంగా దేవత వచ్చిందా ఏది ఇప్పుడు ఒక దేవత వచ్చింది ఆ దేవత ఎలా ఉందో చెప్పు
(35:59) నీకు కనిపిస్తే చెప్పటం అది సరైందే అని వారు చూడటం దాంతో పాటుగా ఎలా ఎలా నేను పురోగమిస్తున్నానో వారు గ్రహించటం వీటన్నిటిని చూసి నాకు ఒక శక్తి వచ్చింది ఒక దేవత అనుగ్రహం కలిగింది మంత్రమహేశ్వరి నువ్వు ఇవన్నీ కూడా వారు నన్ను నిర్ణయించి నిర్దేశించి వారు డిక్లేర్ చేసినటువంటిదే తప్ప నాకు నేను చెప్పుకున్నటువంటి సెల్ఫ్ మేనిఫెస్టేట్ గురుస్ లాగా స్టైల్ లో ఉండదు నిజమైనటువంటి గురుతత్వం అది ఒక పరంపరలో రావడంతో పాటుగా గురువు ఆ వ్యక్తిని ఈ వ్యక్తికి మంత్ర సిద్ధి కలిగింది మంత్ర సాక్షాత్కారం కలిగింది అని గురువు చెప్పినప్పుడే వాళ్ళే
(36:38) అసలైనటువంటి గురువులు అటువంటి వారిని గనుక ఆశ్రయిస్తే కష్టాలు ఇబ్బందులు బాధలు తగ్గటంతో పాటుగా కొత్త సమస్యలు రావు మీకు చాలామంది చాలా రకాలుగా సంకల్పాలు చేస్తూ ఉంటారు. అసలు దేవుణని ఏం ప్రార్థించాలి ఏం కోరుకోవాలి సంకల్పం ఎలా చెప్పుకోవాలి ఏ భాషలు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి దేవుడికి అన్ని భాషలు వచ్చు దేవతలకి అన్ని భాషలు వచ్చు కోడింగ్ అండ్ డికోడింగ్ అంతే మనమేదో ఇప్పుడు అమెరికా ఇంగ్లాండ్ యూరోప్ మిగిలిన దేశాల్లో దేవాలయాలు కడుతున్నారు.
(37:14) మన భాషలో మాట్లాడితేనేనా ఎవరువచ్చి మాట్లాడినా దేవత కష్టాలు తీరుస్తారు ఇబ్బందులు తీరుస్తారు. అయితే పూజ చేసేటువంటి సంప్రదాయంలో విధానంలో ఒక ఆచమనం చేయటము ఒక సంస్కృతంలో సంకల్పం చెప్పుకోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి. అది రాని పక్షంలో తెలుగులో లేదా మీరు ఏ భాష వస్తే ఏ భాష కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారో అది చక్కగా చేసుకోవచ్చు మొదటిది ఎట్లాంటి సంకల్పాలు చేయాలి.
(37:41) మామూలుగా చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళామ అనుకోండి నాకు బాగా చదువు రావాలి నేను ఆటల్లో ఫస్ట్ రావాలి అని అంటారు అది ఇంకొంచెం పెరిగాక నేను ఎగ్జామ్స్ లో పాస్ కావాలి ఫలానా సీట్స్ కావాలి అంటారు ఆ తర్వాత మంచి ఉద్యోగం మంచి వివాహం సంతానం మళ్ళీ వాళ్ళ ఎదుగుదల అంటే సాధారణంగా ఇవన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటి మార్గంలో కోరుకోవాలి నేను చెప్తాను దేవాలయానికి వచ్చినప్పుడు దేవత ఏమైనా తీరుస్తుందా ఇక్కడ ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే తీరుస్తుంది వాడు నాశనమో పోవాలి వాడు నాకంటే పైకి వెరిగాడు వాడిని ఎట్లాగైనా నాశనం చేయమ్మా లేకపోతే నాకు బాగా డబ్బులు రావాలో దొంగతనం చేయడానికి
(38:15) వెళ్తున్నాను ఆ దొంగతనం చేశక ఎవరికీ దొరక్కుండా చూడమ్మా అని అంటే దేవతలు హర్షించరు మెచ్చుకోరు. నేను కష్టపడాలి అనుకున్నది సాధించాలి దానికి కావలసిన శక్తిని ఇవ్వమ్మ అది ఏ పనైనా కావచ్చు పని కావచ్చు కష్టం తిరగటం కావచ్చు అనారోగ్యం తొలగటం కావచ్చు లేదా నాకు నీ దర్శనం కావాలమ్మ స్వామి నీ దర్శనం కావాలి నీ అనుగ్రహం కావాలి అంటే మామూలుగా మనకు చెప్తారు ధర్మ అర్థ కామ మోక్షములు వీటిలో అన్నిటిని కూడా కావాలి చతుర్విధ పురుషార్థములు కావాలి అని పరమేశ్వరుని లేదా పరమేశ్వరుని కచ్చితంగా ప్రార్థించ చ్చు ఏ కోరికలు తీర్చకుండా ఏ కోరికలు లేకుండా ఉండాలి అనింటే అది మామూలు
(38:56) వ్యక్తులకు అసాధ్యం దేవతలు మీ కోరికలు తీర్చరు అంటే గుడికవచ్చేవాళ్ళు ఎంతమంది కాబట్టి కోరుకున్నటువంటి ఏ కోరికైనా ధర్మబద్ధమైనటువంటి కోరిక కనుక కోరితే ఆ సంకల్పం కచ్చితంగా చేయొచ్చు మన వ్యక్తిగతమైనటువంటి కోరికలతో పాటుగా ఇక్కడ ప్రధానంగా మనం చేసేటువంటిది ఏమిటి మన హిందూ ధర్మం సనాతనమైనటువంటి మన హిందూ ధర్మం ఎప్పుడూ కూడా వెళ్లి విరియాలి ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి కూడా సఖ సంతోషాలతో ఉండాలి ముఖ్యంగా మన శ్రీశక్తి పీఠం నారీవ నారాయణి మహిళల మాన ప్రాణాలకు ఎప్పుడూ రక్షణ ఉండాలి అలాగే లోక కళ్యాణము ఇవి ప్రధానమైనటువంటి సంకల్పములు ప్రతి ఒక్కళ్ళు కనుక చేస్తే
(39:40) వారి యొక్క సొంత సంకల్పములతో పాటుగా అది ఒక కలెక్టివ్ గా కొన్ని లక్షల మంది గనుక సంకల్పిస్తే ఖచ్చితంగా తీరుతుంది కనుక మనం మనం బాగుండాలి అందరూ బాగుండాలి. కామాఖ్యాలో సాధన చేస్తే ఏదైనా సిద్ధిస్తుంది. ఈ మధ్య చాలా మంది కామాఖ్యకి వెళ్ళడం మొదలు పెట్టారు. తర్వాత అటు ఏమ అనుకోకండి అంటే వారాహి దేవత అంటే రీసెంట్ గా ఒక రెండు మూడు సంవత్సరాల నుంచే వారాహి దేవత వెలుగులోకి రెండు మూడు సంవత్సరాలు మరి అంతకుముందు లేదా వారాహి దేవత ఉన్నారు కదా ఆ తర్వాత అంటే ప్రజలు ఏదైతే ఎటువైపు అయితే ఎటు గాలి వీస్తే అటు అన్నట్టుగా ఉంటున్నారు ఒక స్థిర చిత్తంతో
(40:21) మనం ఏ ధర్మంలో ఉన్నామో ఆ ధర్మాన్నే పాటించాలి అన్నా ఇది ఉండాలంటారా అంటే ఎలా ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు మీరు ఫలానా చోటకి వెళ్ళండి అని చెప్తే ఏదో ఒకళళో ఇద్దరో వెళ్ళవస్తారు పనులు కాకపోతే ఆ వాళ్ళు చెప్పారు వెళ్ళాం ఏం కాలేదు అంటారు ఎవడు వెళ్తాడు వెళ్లరు అక్కడికి వెళితే పనులు అవుతాయి అన్న నమ్మకం కలిగినప్పుడు వెళ్తారు వారాహి దేవి గురించి చెప్పారు లలితా సహస్రనామ పారాయణం మనకి ఎప్పటినుంచి ఉంది ఎప్పటినుంచో ఉన్నది అనాది కాలం నుంచి ఉన్నది అందులో వారాహి స్మరణ వస్తుంది.
(40:52) లలితాదేవి గురించి కొంచెం తెలుసుకున్న వాళ్ళకి మంత్రిని దండిని ఇద్దరూ తెలుస్తారు. వారాహి దేవి ఆరాధన గనుక ఉంటే ఈ మధ్య ఏదో ఎలాగ అంటే శ్రీరామ పందిళ్ళ లాగా గణపతి పందిళ్ళ లాగా చాలా మంది తొమ్మిది రోజులు చాలా చోట్ల వారాహి పందిళ్ళను వేశరు ఈ సంవత్సరం చాలా మంది స్టార్ట్ చేశారు చేశారు రెండు మూడు సంవత్సరాలుగా బాగా ఎక్కువగా ఉన్నది వారాహి దేవి యొక్క ఈ ప్రభ అనేటువంటిది ఎందుకు వస్తున్నది అనింటే ఆయన పూజించిన వాళ్ళ కోరికలు తీరుస్తున్నది వాళ్ళని అనుగ్రహిస్తున్నది ముఖ్యంగా భూ సంబంధితమైన ఇబ్బందులు భూమి స్థలములు పొలములు ఇక్కడ అమ్మవారి వారాహిదే ఉన్నది
(41:28) ప్రతి నెలలో కూడా వచ్చేటువంటి పంచమి మాస వారాహి పంచమిగా మనం చేస్తాము అప్పుడు అమ్మవారికి మృత్తిక మట్టితోటి పూజ చేస్తాము ఆ చేసినటువంటి మట్టిని తీసుకొని వెళ్లి ఇక్కడ రైతులు పొలాల్లో చల్లుకుంటారు స్థలముల్లో చల్లుకుంటారు పొలాల్లో చల్లుకుంటే పొలాల్లో దిగుబడి విపరీతంగా వస్తున్నది ఇక్కడ అలాగే ప్రాబ్లం ఉన్నటువంటి స్థలాల్లో చల్లుకుంటే అంటే అక్కడ వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోతూ ఉన్నాయి అంటే ఒక్కొక్క దేవత ఎప్పుడు ఏ రూపంలో ప్రజలకు అవసరమో ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అని కృష్ణుడు అన్నట్లుగా ఎప్పుడు ఏ రూపంతో భక్తుల కోరికలు దేవతలు తీర్చాలని
(42:06) అనుకుంటారో ఆ రూపానికి ప్రాచూర్యం కలిగేటట్లుగా వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే దేవతలను వెలుగులో తీసుకొని రావడం మానవులు చేయగలిగినటువంటి పని కాదు వాళ్ళు అనుకుంటే జరుగుతుంది మనం అనుకుంటే జరగదు కనుక ఇప్పుడు భూసమస్యలు స్థలములు పొలములు ఇబ్బందులు ఇవన్నీ కూడా యుద్ధాలు ఇవన్నీ కూడా పోవాలంటే మనం సర్వ సైన్యాధ్యక్షురాలు ఇంతకుముందు మనకి ఇక్కడ యుద్ధం ఆపరేషన్ సింధూరు జరిగినప్పుడు ధూమ్రవారాహి మంత్రంతో హోమం చేయించాం ఇక్కడ వారాహి మంత్రంతో సర్వ సైన్యాధ్యక్షురాలు మనం సేనలు గెలవాలి అందులోనూ అక్కడ ఉన్నటువంటిది స్త్రీ శక్తే వెళ్ళింది. మనకి మీరు గనుక
(42:43) చూస్తే వ్యోమిక అలాగే ఆ కురేషి వీళ్ళంతా కూడాను స్త్రీ శక్తి దాంతో పాటుగా సర్వ సైన్యాధ్యక్షురాలైనటువంటి వారాహిదేవి ఆమె అనుగ్రహం ఉండాలని ఆ సమయంలో ఇక్కడ చేయించడం జరిగింది. అలా ఎప్పుడు ఏ దేవత రూపం మానవాళికి అవసరం అవుతుందో అప్పుడు ఆ దేవత ఆ శక్తిని తన ఆ రూపంలో తన శక్తిని బాగా ప్రసరింపజేస్తుంది మానవుల కష్టాలు బాధలు ఇబ్బందులు తొలిగేటట్లుగా చేస్తుంది.
(43:10) అలా వారాహి దేవి చేస్తున్నది కాబట్టి ఇన్ని లక్షల మంది కోట్ల మంది వారాహి దేవిని అర్చిస్తున్నారు పూజిస్తూ ఉన్నారు. తర్వాత కామాఖ్యలో ఇంతకుముందు కూడా మన వాళ్ళు ఒకళ్ళు అడిగారు. కామాఖ్యలో వెళ్లి ఆరాధన అనగానే అదేదో వామాచారాలు చెయ్యాలి ఇంకేవో చేయాలి అవన్నీ కూడా కాదు సృష్టికి మూలమైనటువంటి పరమేశ్వరి యొక్క శరీర అవయవము అక్కడ ఉన్నది కనుక అక్కడ ఉన్నటువంటి శక్తి అపరిమితం ఆ దేవిని దర్శించుకుంటే ఇబ్బందులు కష్టాలు బాధలు తొలగిపోతాయి కామాఖ్యా దేవిని లౌకికం నిత్య జీవితంలో గృహస్థాశ్రమం చేస్తున్నవారు కానీ ప్రస్తుతం యువతకు ఈ దైవం పట్ల దైవారాధన పట్ల ల అంటే దైవ
(43:51) సంకల్పం పట్ల దర్శనం పట్ల మీరు ఇచ్చే సందేశం మనకి ఒక మాట ఉన్నది ఏమిటి అనింటే కలియుగంలో దైవం మానుష రూపేణ ముందు మనిషి రూపంలో ఉన్నటువంటి దేవతలను మీరు పూజించండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిధి దేవోభవ తల్లిని తండ్రిని గురువుని అతిథుల్ని దైవంగా భావించండి అలా గనుక మీరు భావించగలిగితే అసలైన నటువంటి దైవత్వాన్ని తెలుసుకుంటారు అనేది మన మహర్షులు మనకు అందించారు దానితో పాటుగా ఆ భావన నిలబడటం కొంత కష్టం అమ్మ తిడుతుంది అమ్మ కొడుతుంది అబ్బా ఆమె అమ్మవారు ఏంటి అమ్మవారిది తిడుతుందా కొడుతుందా అని అనుకుంటుంటారు పిల్లలు మరి
(44:36) గణపతిని కూడా ఆమె మందలించింది సుబ్రహ్మణ్య స్వామి మందలించింది అయితే అది అనుకోవడం కొంత కష్టం దేవతలకు సంబంధించినటువంటి విశేషాలు చిన్నతనం నుండే తల్లిదండ్రులు గనుక పిల్లలకు నేర్పించడం చెప్పడం గనుక మొదలుపెడితే ఆ బాల్య దశలోనే వాళ్ళ మనసులో దేవతలకు సంబంధించినటువంటి ఒక భావన ఒక అభిప్రాయం మొలక మనం విత్తనం వేసినట్టుగా జరుగుతుంది.
(45:02) ఆ వేసినటువంటి విత్తనాన్ని ఒక మహా వృక్షంగా మన విద్యా వ్యవస్థ అలాగే కుటుంబ వ్యవస్థ ముందుకు తీసుకువెళ్ళటం దానితో పాటుగా ఇంట్లో చేసేటువంటి పండుగలు ఉదాహరణకి నా చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది ఏమిటంటే మనకి దసరాకి 10 రోజులు చేస్తాం నేను ఇప్పుడుటెన్త్ చదువుతున్నానుటెన్త్ చదువుతూ ఉన్నప్పుడు మా అమ్మకి ఏంటంటే సరస్వతీ పూజ ఖచ్చితంగా చేయాల్సిందే కానీ స్కూల్ వాళ్ళు హాలిడే ఇవ్వము ఒక విజయదశమికే ఇస్తాము అని అన్నారు.
(45:29) ఆమె ఒప్పుకోలే స్కూల్ కి వచ్చి మా అమ్మాయిని తీసుకెళ్తున్నాను మా అయి సరస్వతి పూజ చేయాలి ఆ మీరు పూజలు పురస్కారాలు పెట్టుకుంటే మీ అమ్మాయి ఎలా వస్తుంది స్కూల్ ఫస్ట్ అన్నారు మా అమ్మాయి వచ్చినా రాకపోయినా నాకు పర్వాలేదు. ఇక చదువుల తల్లి అయినటువంటి సరస్వతీ దేవిని ఖచ్చితంగా పూజ చేయాలి నేను తీసుకెళ్తున్నాను అన్నది ఏం మాట్లాడలేకపోయారు వాళ్ళు చక్కగా ఇంటికి తీసుకొచ్చింది సరస్వతి పూజ చేయించింది పుస్తకాలు అన్నీ కూడా యధావిధిగా చేసుకున్నా సరే కొసమర్ప ఏంటంటే ఆటెన్త్ క్లాస్ లో నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను అది వేరే విషయం అనుకోండి అంటే మా అమ్మ నాకు చదువుతో పాటుగా దేవతను పూజించాలి
(45:59) అనేటువంటిది చిన్నప్పటి నుంచి కూడా నేర్పించింది. స్కూల్లో దాన్ని గనుక పాటించకూడదు అంటే ఆమె అంగీకరించలేదు. చిన్నప్పుడు ఒక మొక్కను మనం నాటితే అది పెద్ద పెరిగి పెద్ద అయ్యేంత వరకు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది కూడా ఉన్నది. అంటే ఆ సెలవలు అక్కర్లేదు లేండి పిల్లలు చదువుకోవాలండి ఫస్ట్ రావాలండి అని కాదు మన సంస్కృతిని మనం అలవాటు చేయాలి దేవతను మనం అలవాటు చేయాలి కుటుంబంలో నుండి ఆ పూజించేటువంటి విధానాన్ని పిల్లలకు నేర్పించాలి అది గనుక అలవాటు చేస్తే చిన్నప్పటి అలవాటు పుట్టినప్పటి నుంచి వచ్చిన అలవాటు గిట్టిందాకా పోదు అని ఒక
(46:32) సామెత ఉంటుంది. అది జీవితంంతా కూడా నిలుస్తుంది నిలబడుతుంది. అంతేకాకుండా ఏదో గొప్ప గొప్ప పూజలే చేయించాల్సిన పని లేదు దేవత దేవతా యొక్క తత్వాన్ని దేవత యొక్క నామాన్ని మీరు పిల్లలకు నేర్పించండి అది వాళ్ళ జీవితాన్ని మలుస్తుంది. [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment