Tuesday, October 6, 2026

పురుషుడిలో కామాన్ని రగిల్చేది నువ్వే ఐనప్పుడు, అందులో పురుషుడి తప్పేముంది?

 

💋నువ్వొకటి అమ్ముతావ్, నేనొకటి కొంటాను. ఇది pure transaction. Screen మీద zoom shots లో ఒక స్త్రీ యొక్క తొడలు, నడుము, lip-locks చూపించడానికి ఒకడు డబ్బులు ఇస్తున్నాడు, ఆ డబ్బులు తీసుకుని మీరు చూపిస్తున్నారు. Perfect business. ఇక్కడ ఎవరి choice వాళ్లది. కానీ the problem starts right here.. నువ్వు market లో అమ్ముకుంటున్నది నీదగురున్నొక వొస్తువుని, కానీ దానికి బదులుగా నువ్వు expect చేస్తున్నది? "గౌరవాన్ని". How does this logic work?

👙ఒక మనిషిలోని కామం అనే కోరిక ఉంటుంది. నువ్వు డబ్బుల కోసం camera ముందు నీ body ని వాడుకుని, వాడిలోని ఆ కామాన్ని trigger చేస్తున్నావ్. నువ్వు feed చేస్తున్నది వాడిలోని మృగానికి. కానీ feed చేసేసాక, నీకు మాత్రం వాడిలో నుంచి ఒక దేవుడు బయటకి వచ్చి, నీకు హారతి ఇచ్చి, respect ఇవ్వాలి అని demand చేస్తున్నావ్. You are throwing a piece of meat at a hungry dog and expecting the dog to recite poetry.

🚫ఇక ఈ women's rights సంఘాలు పాడే పాట ఒకటి ఉంది.. "My body, my choice." Absolutely yes! నీ body నీ ఇష్టమే. కానీ ఆ body ని చూసే వాడి mind కూడా వాడి ఇష్టమే గా? నువ్వు నీ freedom ని వాడుకుని, నీ body ని ఒక object లాగా, ఒక మాంసపు ముద్ద లాగ screen మీద ప్రదర్శించినప్పుడు.. అవతలి వాడు కూడా తన freedom ని వాడుకుని నిన్ను ఒక object లాగానే చూస్తాడు. You reduced yourself to an object for money. నువ్వు నిన్ను ఒక వస్తువుగా అమ్ముకున్నాక, వాడు నిన్ను వస్తువుగానే చూస్తాడు తప్ప, దేవత లాగా photo frame లు కట్టి అగరబత్తీలు ఎందుకు వెలిగిస్తాడు? Customer కి, devotee కి తేడా తెలియని status లో ఈ pseudo-intellectuals ఉన్నారా?

🔥భారతీయ సంస్కృతి స్త్రీని గౌరవించాలి అని చెప్పింది. నిజమే, 100% గౌరవించాలి. కానీ భారతీయ సంస్కృతిలో 'స్త్రీ' అంటే ఒక body కాదు. స్త్రీ అంటే చైతన్యం, శక్తి. నిన్ను నువ్వొక చైతన్యం లాగ project చేసుకున్నప్పుడు, automatically అవతలి వాడి నుంచి గౌరవం వస్తుంది. కానీ నువ్వు నీ చైతన్యాన్ని పక్కన పడేసి, కేవలం నీ శరీరాన్ని మాత్రమే పెట్టుబడిగా పెట్టినప్పుడు, నీకు సంస్కృతి గురించి మాట్లాడే అర్హత ఉందా?

🟠గౌరవం అనేది ఎవడో free గా ఇచ్చే charity కాదు, అది నువ్వు command చేసి తెచ్చుకునే ఆయుధం. నీ body ని నువ్వు ఎంత cheap గా market కి surrender చేస్తే, లోకం నిన్ను అంత cheap గానే treat చేస్తుంది. ఇది కలికాలం problem కాదు, basic human psychology.

👸🏻నిజమైన freedom అంటే బట్టలు విప్పేసి డబ్బులు సంపాదించడం కాదు. నిజమైన freedom  అంటే, నీ శరీరం పైన, నీ ego పైన నీకున్న పిచ్చి నుంచి బయటపడటం. ఒక marketplace లో product ని కొన్న వాడు, దానిని వాడుకుంటాడు, rate కడతాడు. అంతే కానీ హారతి ఇవ్వడు.

⭕You attract what you project. If you project flesh, you attract lust. If you want respect, stop acting like a product. It's that simple..

-PRATIKULA VEDAM

http://youtube.com/post/UgkxOIvEdexrCnmFJGW_L9-O7opSBXZrFq93?si=0F_xkSSbBTApDh0N

No comments:

Post a Comment