Tuesday, October 6, 2026

Psychologist Dr. Gayathri | Psychology | Mental Health | Anchor Teja | Kranthi TV

Psychologist Dr. Gayathri | Psychology | Mental Health | Anchor Teja | Kranthi TV

Author Name:KRANTHI TV

Youtube Channel Url:https://www.youtube.com/@KranthiTV-KR

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pleQxDMaOCY









Title: Psychologist Dr. Gayathri | Psychology | Mental Health | Anchor Teja | Kranthi TV

Author Name: KRANTHI TV

Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Transcript:
(00:00) ఇప్పుడు తిడుతూ ఉండడం చదువు చదువు అని బెదిరివ్వడం ఆడుకున్న ఏం చేసినా కూడా కష్టించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల ఒక రకమైన లోన్లీనెస్ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. అదే టైం లో ఒక ఆటో డ్రైవర్ ఓదార్చడం వల్ల ఓదార్పు బాగా నచ్చి అదే కోరుకొని ఆ 10 ఇయర్స్ పాప ప్రెగ్నెంట్ అయిందన్నమాట. సో మీరు కౌన్సిలింగ్ ఇచ్చిన దాంట్లో ఎవరైనా ఈ ప్రాబ్లం తో వచ్చారా అంటే నా కళల ముందే ఇలా క్లాతింగ్స్ చేంజ్ చేసుకోవడం వల్ల నాకు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చింది అది మదర్ కావచ్చు సిస్టర్ కావచ్చు ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైనా వచ్చారా మీరు ఎవరైనా ఆపోజిట్ పర్సన్ అతని ముందు
(00:32) కూర్చున్నారు అనుకోండి ప్రైవేట్ పార్ట్స్ వైపే చూస్తూ ఉంటాడు. ఒబ్సెషన్ క్రియేట్ అయిపోయింది. చాలాసార్లు ట్రై చేసి కాన్షియస్ గా అస్సలు చూడకూడదు అసలు చూడకూడదు అని అనుకున్నా కూడా అనుకోకుండానే చూస్తూ ఉండడం [సంగీతం] తను బయటికి వెళ్తే మళ్ళీ అదే చూస్తాడు. ఎందుకు అట్లా స్టార్ట్ అయింది అనింటే గోస్ బ్యాక్ టు హిస్ చైల్డ్హుడ్ హిస్టరీ [సంగీతం] అంటే ఇల్లీగల్ రిలేషన్ కి వెళ్తే వీళ్ళ మ్యారేజ్ కపుల్ మీద లవ్ లేనట్టేనా చాలా మంది తప్పుగా అర్థం చేసుకునే విషయం అది ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది నెంబర్ ఆఫ్ కేసెస్ ని దాన్ని సాల్వ్ చేయడాన్ని
(01:03) ఈజీగా చేయడం కోసం ఇప్పుడు కొంతమందికి ప్రతి చిన్నదానికి సూసైడ్ ఆలోచనలు వస్తాయి మేడం. ఏమని అంటే నేను చచ్చిపోతా నాకు నచ్చట్లేదు నేను బయటికి వెళ్ళిపోతా అంటారు కదా సో అలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి వాళ్ళకి అసల రిలేషన్షిప్ చీటింగ్ గాని ఏ చీటింగ్ కేసెస్ లలో దే కెన్ ఫోర్సీ ఇట్ బట్ దే డోంట్ కేర్ బికాజ్ వాళ్ళ డెత్ ఇన్స్టింట్ హై లో ఉంది.
(01:28) ఆ బ్లాక్ దగ్గరికి వచ్చినా కూడా ఉంటే ఉంటా లేకపోతే లేదు. ఆ ఇన్స్టింట్ భయం అనేది వాళ్ళకి లోపల క్రియేట్ అవ్వట్లే [సంగీతం] మ్యారేజ్ అనక ఒక టూ త్రీ ఇయర్స్ కి కావచ్చు ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి కావచ్చు కొంతమంది 10 ఇయర్స్ తర్వాత కూడా ఇల్లీగల్ రిలేషన్స్ లోకి వెళ్తున్నారు. చాలా గొప్ప గొప్ప కాన్సెప్ట్లు వచ్చేసాయి వరల్డ్ లో లైక్ కపుల్ ఎక్స్చేంజ్ల అని ఓపెన్ మ్యారేజ్ అని కలిసి ఉండాలి అని అనుకుంటే త్రీ అన్నాను కదా కమిట్మెంట్ అది ఏదున్నా కలిసి అయితే ఉంటాం కానీ ఏమన్నా చేసుకోవచ్చు అదొక టైప్ ఉంది లవ్ కమిట్మెంట్ రెండు ఉన్నాయి అనుకోండి రొమాన్స్ వీక్ గా ఉందనుకోండి
(02:03) దానికి రకరకాల పేర్లు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు నేను లేని వాళ్ళకి ఐడియా ఇచ్చినట్టు అయిపోతా ఉంటది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో నేను మీ యాంకర్ తేజని ఈరోజు మనతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉందో ఇప్పుడున్న ప్రెజెంట్ జెన్జీ యూత్ ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో బాగా స్ట్రగుల్ అవుతున్నారు రిలేషన్షిప్ లో కావచ్చు లవ్ రిలేషన్ కావచ్చు ఫ్రెండ్ రిలేషన్ కావచ్చు నార్మల్ గా మన పేరెంట్స్ రిలేషన్స్ కావచ్చు అండ్ చిన్న పిల్లలు చిన్న చిన్న వాటికే తప్పులు చేస్తున్నారు.
(02:31) పెద్దవాళ్ళు కూడా చిన్న చిన్న వాటికే తప్పు చేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ఇవన్నిటికీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడానికి ఆల్ ఇన్ వన్ ఒక మేడం మనతో పాటు ఉన్నారు. సైకాలజిస్ట్ గాయత్రి మేడం గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే నమస్తే అండి బాగున్నారా మేడం బాగున్నాను సో నార్మల్ గా ఒక రీల్ చూసాను మమ్ మీది నాకు చాలా అట్రాక్టివ్ గా అనిపించింది ఒక 10 ఇయర్స్ పాప అది సో ఆ ఇష్యూ గురించి మీరు చాలా బాగా మాట్లాడారు మేడం దాని గురించి మా వ్యూవర్స్ కోసం ఒకసారి.
(02:56) సో బ్రీఫ్ గా చెప్పాలి అనింటే ఒక చిన్న పాప వాళ్ళ ఫాదర్ హార్డ్ వర్కింగ్ే కాకపోతే హి ఇస్ వెరీ బిజీ అండ్ వాళ్ళ మదర్ కి హెల్త్ బాగుండకపోవడం వల్ల చాలా టెన్షన్స్ లో చాలా కోపంలోనే ఎక్కువ ఉండేవారఅన్నమాట సో ఆ పాపకి ఎప్పుడు తీడుతూ ఉండడం చదువు చదువు అని బెదిరివ్వడం ఆడుకున్న ఏం చేసినా కూడా కసిరించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల ఒక రకమైన లోన్లీనెస్ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది.
(03:19) అదే టైంలో ఒక ఆటో డ్రైవర్ ఓదార్చడం వల్ల ఓదార్పు బాగా నచ్చి అదే కోరుకొని ఒక టైంలో దీన్ని ప్రైమల్ సీన్స్ అని అంటామ అన్నమాట అంటే అమ్మ నాన్న ఒక ప్రైవేట్ స్పేస్ లో ఉండంగా పిల్లలు చూడడం సో అలా చూసి తర్వాత వాళ్ళ మదర్ హ్యాపీగా ఉండడం గమనించి ఇలాంటివి చేస్తే నేను కూడా హ్యాపీగా ఉండొచ్చా అని ఆటో డ్రైవర్ ఏం చేశడో ఆ కాన్వర్సేషన్స్ ఎక్కడికి వెళ్ళాయో తనే చెప్పిందో ఎట్ ది ఎండ్ అలాంటి విషయమే వాళ్ళ మధ్యలో జరగడం వల్ల ఆ 10 ఇయర్స్ పాప ప్రెగ్నెంట్ అయింది అన్నమాట.
(03:53) మ్ సో దాని తర్వాత కేస్ వేశారు అది నడుస్తోంది. దాని రిలేటెడ్ టాపిక్స్ ఏముండే అనింటే చూస్తే ఆశ పుడుతుందా పిల్లలకి కూడా చిన్న పిల్లలకి కూడా మళ్ళీ అలాంటివి కావాలని కోరిక పుడుతుందా అనేది ఒక టాపిక్ అండ్ ఆల్సో ప్రైమరల్ సీన్స్ వల్ల వాళ్ళ సెక్షువల్ లైఫ్ లో ఫ్యూచర్ అంతా కూడా ఎఫెక్ట్ ఉంటుందా? ఈ రెండిటి మీద డిస్కస్ చేసామ అన్నమాట.
(04:17) ఓకే మ ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఉంటారు మమ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో బిజీ లైఫ్ లో అసలు పేరెంట్స్ పిల్లల్ని సరిగా టైం ఇవ్వరు పట్టించుకోరు. సో వాళ్ళు ఏ అంటే ఎలాంటి రూట్ లో వెళ్తున్నారో కూడా అర్థం అవ్వదు లాస్ట్ కి వాళ్ళు ఏదో ఒకటి చేసేవారికి తెలిీదు. ఇప్పుడు కొంతమంది ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు ఆ ఫోన్ లో ఏం చూసేది తెలీదు.
(04:35) ఫోన్ లో వాళ్ళు ఏది చూస్తే బయటే అదే చేస్తున్నారు అన్నట్టుగా కూడా బయట కొంత దాంట్లో చూస్తున్నాం అది నిజమేనా మమ్ అంటే ఫోన్ లో మనం ఏది చూస్తే దానికి అట్రాక్ట్ అవుతారా పిల్లలు యా బేసికల్లీ ఏమైపోతుందంటే పుట్టడంతోనే మనం ఎవ్రీ హ్యూమన్ ఒక స్విచ్ ఆన్ చేసి వదిలేసిన వాక్యూమ్ లాగా అన్నమాట సో పడుకున్నా లేచినా ఏమవుతున్నా కూడా త్రూ సెన్సరీ ఆర్గన్స్ ఒక 30% ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు అబ్సర్బ్ చేసుకుంటూ ఉంటుంది అనింటే మిగితాదంతా 50 టు 60% అంతా మనం కాన్షియస్ గా డిస్కస్ చేసే విషయాలు గాని అబ్సర్వ్ చేసే విషయాలు గాని ఉంటాయన్నమాట.
(05:10) సబ్కాన్షియస్ లెవెల్ లో మిగితావి ఉంటాయి. సో ఇక్కడ ఏమైపోతుంది అనింటే ఏదైతే చూసి వాళ్ళకి ఒక రకమైన పాజిటివ్ రీన్ఫోర్స్మెంట్ అవుతుందో అంటే దీని మీద బండూరాస్ సోషల్ ఎక్స్పెరిమెంట్ అని చాలా పాపులర్ ఎక్స్పెరిమెంట్ ప్రతి ఒక్క సైకాలజీ స్టూడెంట్ వాళ్ళు వాళ్ళ చదువుని వాళ్ళ కెరియర్ ని ఆ ఎక్స్పెరిమెంట్ తోనే స్టార్ట్ చేస్తారు.
(05:30) రెండు రూమ్స్ లో ఒక పిల్లల్ని పెడతారన్నమాట. అండ్ ఒక వస్తువును పెట్టి అగ్రెసివ్ గా కొడుతూ ఉంటారు. అండ్ ఆ అగ్రెసివ్నెస్ వల్ల దాంట్లో అందరూ అదే విధంగా పాపని కొట్టాలని అనుకోరు కొందరు భయపడతారు కొందరు ఎందుకు అలా చేస్తున్నారు అని అనుకుంటారు కానీ కొట్టిన తర్వాత వాళ్ళకి గనుక ఒక రివార్డ్ దొరికింది అనుకోండి కొట్టిన వాళ్ళకి ఈ పిల్లలు కూడా అరే ఇది చేస్తే రివార్డ్ వస్తుందా అయితే నేను కూడా చేస్తాను.
(05:54) అని వాళ్ళు ఇమిటేట్ చేయాలని అనుకుంటారు అన్నమాట. అందుకే ఐ థింక్ ఇట్స్ ప్లేటో ఆయన చెప్పింది ఏంటంటే హ్యూమన్స్ ఆర్ ఇమిటేటింగ్ అనిమల్స్ అని చెప్పారు. అంటే మనం ఏదైతే చూస్తామో కాన్షియస్ గా మనకి దాని వల్ల రివార్డ్ వస్తుంది అని తెలుస్తుందో దాన్ని కచ్చితంగా మనం మాక్సిమం ఇమిటేట్ చేయాలని చూస్తూ ఉంటాం కాకపోతే దాని త్రూ మన ఓన్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడం అనేది పర్సన్ టు పర్సన్ వరీ అవుతూ ఉంటుంది.
(06:20) ఇప్పుడు జనరల్ గా చిన్న పిల్లలు ఏజ్ వచ్చిన తర్వాత ఇది తప్పు ఇది రైట్ ఇది రాంగ్ అని తెలుసుకుంటారు మేమ వాళ్ళకి వాళ్ళు లేకపోతే పేరెంట్స్ చిన్నప్పటి నుంచి నేర్పించాలా ఇట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్ ఎందుకు అనింటే నేర్చుకోవడం అనేది ఫర్ఎవర్ ప్రాసెస్ ఆ ఈ ఏజ్ నుంచి ఏజ్ వరకు అన్ని నేర్చుకుంటారు అనేది లేనే లేదు. ఎందుకనింటే ఇన్ని కోట్ల కోట్ల విషయాలు మన చుట్టూ జరుగుతూ ఉంటే ఎంతవరకు అన్నిటిలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అది మనం చెప్పలేము.
(06:45) సో ఎప్పుడైనా కూడా చిన్నప్పటి నుంచి చూసేవి ఏదైతే ఉంటుందో ఫస్ట్ మన సోషల్ సర్కిల్స్ ఉంటాయి కదా ఫస్ట్ పుట్టంగానే మనకి చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు మన కేర్ గివర్స్ పేరెంట్స్ అయి ఉండొచ్చు ఆయ అయి ఉండొచ్చు గ్రాండ్ పేరెంట్స్ అయి ఉండొచ్చు సో వాళ్ళకి ఎక్కువ క్లోజ్ అవుతూ ఉంటారు మెల్లి మెల్లిగా మనమే స్కూల్లో డ్రాప్ చేస్తూ ఉంటాం ద కాన్షియస్ వరల్డ్ అనేది గ్రో అవుతూ వెళ్తూ ఉంటుంది.
(07:07) సో ఎవరైతే వాళ్ళకి ఎక్కువ హ్యాపీనెస్ ని ఇస్తారో ఎట్ ది ఎండ్ మన ఎనీ హ్యూమన్ ఇదర్ టూ ఇన్స్టింట్స్ మీదనే నడుస్తా ఉంటాయి. లైఫ్ ఇన్స్టింట్ ఆర్ డెత్ ఇన్స్టింట్ లైఫ్ ఇన్స్టింట్ అంటే ఎనీథింగ్ దట్ హెల్ప్స్ అస్ పుష్ ఫార్వర్డ్ సో ఏదైతే మనకి నెక్స్ట్ స్టెప్ వేయడానికి మనం హ్యాపీగా ఉండడానికి హెల్ప్ అవుతుందో దాన్ని మనం అటైన్ చేసుకోవాలని చూస్తాం.
(07:27) అట్ ద సేమ్ టైమ్ డెత్ ఇన్సిడెంటింట్ ఏదైతే మనల్ని హామ్ చేస్తుంది లేదా చంపేస్తది అన్న రేంజ్లో మనకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుందో దాన్ని బట్టి మనం అది దూరం ఉండాలి అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయడం కోసం దేర్ ఆర్ ఫ్యూ హార్మోన్స్ అడ్రనలిన్ లాంటివి విచ్ మీన్స్ ఫైట్ ఆర్ ఫ్లైట్ ఆటోమేటిక్ గా అలాంటివి చేయాల ఉండాలా పారిపోవాలా అనేది ముందు నుంచే వచ్చేస్తూ ఉంటది అది పుట్టుకతోనే మనకు ఉంటుంది.
(07:49) ఎందుకంటే త్రూ జనరేషన్స్ మనం పాతకాలంలో చూసుకుంటే మనకి ఇంతింత మంచి బిల్డింగ్లు లేవు. సో అప్పుడు ఫారెస్ట్ లో తిరిగేటప్పుడు కావచ్చు ఏదైనా కూడా ఇది యూనివర్సల్ లా కిందకి వస్తది అన్నమాట ఆ కాలంలోనే మనం ఎంతోమంది అనిమల్స్ తో ఫైట్ చేసి ఉండొచ్చు కదా సో ఆ ఇన్స్టింగ్స్ అన్ని మన త్రూ dఎన్ఏ ఇప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. సో పుట్టుకతోనే లైఫ్ అండ్ డెత్ అనేవి ఆల్రెడీ మన లోపల ఉంటాయి.
(08:09) సో లైఫ్ ఇన్స్టింట్స్ ఏం చెప్తూ ఉంటాయి అంటే ఆ డోపమైన్ గాని ఇట్లాంటివి రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది ఏదైతే మనకి హ్యాపీనెస్ ఇస్తుందో మనల్ని ఇంకా బతకడానికి హెల్ప్ చేస్తుందో అవన్నీ మనం చూస్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ రెండు బేసిస్ మీద ఒకవేళ గనుక పిల్లలు ఇది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అని అన్నారు అనుకోండి అది ఆటోమేటిక్ గా చేయాలని ఇష్టపడతాం.
(08:29) ఆ డెసిషన్ ఎవరు తీసుకుంటారు అనింటే అకార్డింగ్ టు ఫ్లూయిడ్ సైకోసెక్షువల్ పర్సనాలిటీస్ ఉంటాయి త్రీ టైప్స్ మన లోపల ఇడ్ ఈగో సూపర్ ఈగో అని ఇడ్ అనేది ఏంటంటే ప్లెజర్ ప్రిన్సిపల్ అన్నమాట పుట్టి పుట్టగానే రెండే రెండు విషయాలు ఉంటాయండి మనకి ఇది కావాలి ఇది వద్దు కావాలి అంటే నవ్వుతాం వద్దంటే ఏడుస్తాం గొడవ పడతాం గింజుకుంటాం ఇచ్చేవరకు వదిలి పెట్టాం అది పిల్లలతోనే ఫస్ట్ అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి వాళ్ళకి మంచి చెళ్లు తెలియదు ఏవి తెలియదు పుట్టుకతోనే ఇది కావాలి ఇదివద్దు వాటి మీద చాలా స్ట్రాంగ్ గా నిలబడి ఉంటారు. అక్కడే పేరెంట్స్ ది
(09:03) మెయిన్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. సూపర్ ఈగో డెవలప్ అవ్వడానికి సోషల్ ప్రిన్సిపల్ సూపర్ ఈగో డెవలప్ అవ్వడానికి మెయిన్ పేరెంట్స్ మాత్రమే ఏ ఏ సార్ట్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలనుకున్నా కూడా ఏ పాయింట్ ఆఫ్ లైఫ్ లో కూడా మనం ఎవరైనా ఏదైనా తప్పు చేశారన్నా కూడా పెద్దలు మీ అమ్మ నాన్న నేను నేర్పించలేదా అని అనేది ఊరికే ఏం కాదు.
(09:24) ఓకే అది బికాజ్ సోషల్ ప్రిన్సిపల్ బేసిస్ మీద వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఎంత హ్యాపీగా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని వాళ్ళు చెప్తారో దాన్ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ లోనే ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చేసి అమ్మ ఇది కరెక్ట్ అంటుంది ఫాదర్ అది రాంగ్ అంటారు. హి ఇస్ కన్ఫ్యూస్డ్ ఏం నేర్చుకోవాలి దాంట్లో సో పేరెంట్స్ కాన్ఫిడెంట్ గా ఇది మంచి ఇది చెడు అని ఇద్దరు ఒకటే మాట మీద ఉన్నవాళ్ళు హ్యాపీ పేరెంట్స్ హ్యాపీ కపుల్ గా ఉన్నవాళ్లే స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్న పిల్లల్ని రేస్ చేయగలుగుతారు.
(09:54) పేరెంట్స్ లో కాన్ఫ్లిక్ట్ ఉన్నా లేకపోతే వాళ్ళు నేర్పించే విషయంలో ప్రాబ్లం ఉన్నా లేకపోతే మెల్లి మెల్లిగా అవాయిడెంట్ పర్సనాలిటీగా అంటే నెగ్లెక్ట్ చేయడం లేదా పట్టించుకోలేకపోవడం దీనివల్ల వీళ్ళంతటి వీళ్లే ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాల్సి వచ్చినా ఈ విషయాల వల్ల పెరుగుతున్న కొద్ది వాళ్ళు మంచి చెడులు అనే దాంట్లో వాళ్ళు డిసైడ్ చేసుకోవడం కష్టమైపోతుంది.
(10:14) దాంట్లో ఏజ్ సో ఏజ్ ఫాక్టర్స్ కి వచ్చేసరికి ఏమైపోతుంది ఫస్ట్ త్రీ ఇయర్స్ వరకు వాళ్ళకి ఇడ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది.సెవెన్ సెవెన్ ఇయర్స్ వరకు ప్రీ ఆక్యుపేషనల్ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. విచ్ మీన్స్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. మంచి ఏంటి చెడ ఏంటి అక్కడ అప్పుడు స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ అవుతారు కదా సో పియర్స్ అంటే ఏంటి ఎలాంటి వాళ్ళు మనకి హ్యాపీగా ఉంచడానికి మనం హ్యాపీగా ఉండడానికి హెల్ప్ అవుతూ ఉంటారు.
(10:42) ఎలాంటి వాళ్ళు మనల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎలాంటి వాళ్ళకి దూరం ఉండాలి ఏది చేస్తే టీచర్ కి నచ్చదు. ఎలాంటివి చేస్తే మనకి ప్రేజెస్ వస్తాయి అవి ఇంకా ఇంకా చేస్తూ వెళ్తూ ఉంటారు. పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ నెగటివ్ రన్ఫోర్స్మెంట్ అట్లా సెవెన్ ఇయర్స్ వరకు వాళ్ళ ఈ సోషల్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది బిల్డ్ అవుతూ వెళ్తూ ఉంటుంది కదా సో ఇప్పుడు వాళ్ళకి ఇడ్ ఉంది సూపర్ ఈగో ఉంది రెండు వాళ్ళకి ఇప్పుడు ప్రాపర్ గా డెవలప్ అయ్యే స్టేజ్ వచ్చేసింది సెవెన్ ఇయర్స్ వరకు ఇప్పుడు ఏమైపోతుంది ఆఫ్టర్సె టు 12 ఇయర్స్ ఇంకా వాళ్ళు ఇంకా ప్యూబర్టీ హిట్ అయ్యే టైం వరకు ఆ టైంలో ఇంకా పీక్
(11:16) స్టేజ్ ఆఫ్ అగ్రెషన్ గాని హార్మోనల్ చేంజెస్ గాని ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి అంటే దే ఆర్ గెట్టింగ్ మెచూర్డ్ ఎనఫ్ అని అర్థం ఆ ఏజ్ వరకు వచ్చేసరికి ఈగో అనేది డెవలప్ అవుతుంది. ఈగో ఏం చేస్తది అదిఒక మీడియేటర్ అన్నమాట సూపర్ ఈగో మాట వినాలా ఇడ్ మాట వినాలా డిసైడ్ చేసుకుంటుంది ఓకే సో ఈగో ఏం చేస్తుంది అరే నీకు ఇది కావాలి అది ఓకే బట్ సూపర్ ఈగో మాట విందాము దాని వల్ల తనులు తింటామంటా మనకు అవసరమా అని చెప్తది.
(11:43) ఇడ్ ఏమంటది లేదు నాకు ఇదే కావాలి ఇప్పుడే కావాలి ఏమన్నా చెయ్ నువ్వు నా మాట విను అని అంట అందుకే కొంతమంది పిల్లలు ఎక్కడికైనా వెళ్ళప్పుడు నాకు ఇది కావాలంటే కావాలని గట్టిగా కూర్చుంటారు ఎందుకనింటే వాళ్ళ ఇడ్ స్ట్రాంగ్ ఉంది అని అర్థం పేరెంట్స్ చేతిలోనే ఉంటది అనేది అందుకే స్టార్టింగ్ లోనే బెదిరించడం కానీ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందిఅంటే వాళ్ళు మొండిగా అవుతారని ఎందుకు అంటారు బెదిరిస్తే బికాజ్ వాళ్ళ ఇడ్ అనేది వాళ్ళని ఒప్పుకొనియదు లోపల సర్వైవల్ ఇన్స్టింట్ గట్టిగా ఉంటుంది కదా అది ఇస్తేనే నేను హ్యాపీగా ఉంటా అది ఇస్తేనే నేను బాగుంటా ఆఫీ ఫీలింగ్ వాళ్ళ లోపల ఉన్నప్పుడు మీరు
(12:11) ఇవ్వట్లేదు అన్నప్పుడు మీరు విలన్ అవుతారు. దానివల్ల మీరు కూడా అగైన్స్ట్ గానే కనిపిస్తారు మీరు నెగటివ్ అవుతారే తప్ప ప్రేమలు డెవలప్ అవ్వవు. అందుకే బెదిరించకూడదు, గొడవ పడకూడదు నచ్చ చెప్పాలి ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి చాలా ప్రేమగా చూసుకోవాలి అని చెప్పేది అందుకన్నమాట. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ మమ్ ఒక్కొకళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు.
(12:31) అది ఇద్దరు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఫీమేల్ మేల్ ఆర్ ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు దాంట్లో కొంతమంది ఒకళకి మాత్రమే ఇష్టపడతారు.హ ఇప్పుడు ఫాదర్ అయితే కూతురిని ఇష్టపడతారు మమ్మీ అయితే బాబుని ఇష్టపడతారు కదా సో అట్లా డిఫరెన్సెస్ వల్ల కూడా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ ఉందా చేంజ్ అవుతదా యా ఇది కూడా మళ్ళీ ఫ్లూయిడ్ సైకోసెక్షువల్ థియరీ కిందకే వస్తది.
(12:53) ఇడ్ ఈగో అండ్ సూపర్ ఈగో అనేది సైకో డైనమిక్ థియరీ ఇది సైకో సెక్షువల్ థియరీ కిందకి వస్తది సెక్షువాలిటీ ఎట్లా డెవలప్ అవుతది పుట్టినప్పటి నుంచి అని సో ఇది కూడాఫైవ్ స్టేజెస్ గా డివైడ్ అయి ఉంటది. ఇట్స్ లిటిల్ కాంట్రవర్షియల్ బట్ మోస్ట్ యూస్డ్ ఆల్సో సో ఏం చెప్తున్నారు ఆయన దాని ప్రకారం ఫస్ట్ పుట్టిన త్రీ ఇయర్స్ వరకు మనకి ఓరల్ ఫేజ్ అనేది ఉంటది అంటే నోట్లో ఏ వస్తువులైనా పెట్టుకొని ఆ అన్ని టేస్ట్ చేయడం గానీ ఆ పళ్ళు దురద వల్ల కూడా అయి ఉండొచ్చు బట్ ఆ ఫేజ్ ఏదైతే ఉందో దాంట్లో మనం అది కొరకనియకుండా ఒకవేళ తప్పుది కొరుకున్నారు అనుకోండి అది తీసేసి ఏదైనా
(13:29) మంచిది ఇవ్వాలి కానీ మొత్తానికే చేయకూడదు అనేది మనం కండిషన్ చేసుకున్నామ అనుకోండి అది ఆ ఓరల్ ఫిక్సేషన్ కి వెళ్ళిపోతది. సో దానివల్ల ఫ్యూచర్ లో ఎనీథింగ్ రిలేటెడ్ టు చూయింగ్ కైండ్ ఆఫ్ మౌత్ కైండ్ ఆఫ్ అడిక్షన్స్ వస్తాయి సిగరెట్స్ గానీ లేకపోతే ఫుడ్ అడిక్షన్స్ గాని అట్లాంటివి నెక్స్ట్ కమ్స్ ఏనల్ స్టేజ్ అంటే పాటీ ట్రైనింగ్ సరిగ్గా అవ్వడం అండ్ దెన్ కమ్స్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ థర్డ్ స్టేజ్ కి వచ్చేసరికి ఫాలిక్ స్టేజ్ ఈ స్టేజ్ లో ఏమైపోతుంది అనింటే బోత్ జెండర్స్ ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు అనుకోండి అమ్మాయి సారీ మదర్ కి కొంచెం
(14:03) అట్రాక్టివ్ గా ఆ ఫీల్ అవుతారో మదర్స్ ని అండ్ అమ్మాయిలు అబ్బాయి సారీ ఫాదర్ ని అడాక్టివ్ ఫాదర్ ని అట్రాక్టివ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే అట్రాక్షన్ కుడ్ బి ఎనీథింగ్ చూసిన వెంటనే మనకి నేచర్ కూడా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అదేం తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు దాంట్లో సో అబ్బాయి అండ్ అమ్మాయి మదర్ అండ్ ఫాదర్ కి ఎక్కువగా చూడంగానే ఇట్లా అట్రాక్టివ్ గా ఫీల్ అవుతారా ఆ అమ్మ నాన్న మధ్యలో ఉన్న బాండ్ ఏదైతే ఉంటుందో ఒకవేళ చాలా ప్రేమగా ఉన్నారు అనుకోండి వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు ఏం నేర్చుకుంటారు అబ్బాయి అనుకోండి అమ్మకి ఇలా చేస్తే ఇష్టం
(14:40) కాబట్టి నాన్న ఇలా ఉన్నారు కాబట్టి అలానే ఉంటే నన్ను కూడా ఇష్టపడుతుందేమో అనుకొని నాన్నని కాపీ చేయాలని అనుకుంటాడు. అలానే హెట్రోసెక్షుయాలిటీ మెయిన్లీ బయట పడుతూ ఉంటది అన్నమాట అంటే ఆపోజిట్ జెండర్ కి అట్రాక్షన్ క్రియేట్ అవ్వడం అండ్ వాళ్ళ జెండర్ రోల్స్ సేమ్ జెండర్ ఉన్న వాళ్ళని కంపేర్ చేసుకుంటూ నేను ఇంకా ఎట్లా బెటర్ అవ్వాలి నేను ఎట్లా మ్యాన్ అవ్వాలి అనేది వాళ్ళలో క్రియేట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట అమ్మాయిలకు కూడా సేమ్ నడుస్తూ ఉంటది.
(15:06) సో యా ఈ రెండిటి వల్ల ఒడిపస్ కాంప్లెక్స్ అంటాం దాన్ని సో ఇప్పుడు మాస్ అండ్ క్లాస్ కి వస్తే మమ్ మాస్ అంటే ఏందంటే కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు. ఇంట్లో ఒకళ్ళు చదువుకొని ఒకళ్ళు చదువుకోకుండా ఏదో ఒకటి జాబ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు క్లాస్ విషయానికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి ఏదో జాబ్ బిజినెస్ ఉంటది.
(15:22) సో ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి వచ్చేసరికి సింగిల్ రూమ్ గాని సింగిల్ రూమ్ డబల్ రూమ్ గాని ఉంటది. ఇప్పుడు మదర్ ఏం చేస్తది ఒక్కొక టైంలో సడన్ గా తను బాత్ చేసి వచ్చి వాళ్ళ ముందే డ్రెస్ చేంజ్ చేస్తూఉంటది. సో అలాంటప్పుడు అండ్ ఈ పాష్ కల్చర్ లో ఏముందంటే షార్ట్ డ్రెస్సెస్ వేసుకొని తిరుతారు మామ్స్ మొత్తం సీవ్లెస్ కావచ్చు షార్ట్స్ కావచ్చు సో దీనివల్ల పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ పెడతా అంటే వాళ్ళ మీద వాళ్ళకి సెక్సువల్ ఫీలింగ్స్ ఏమన్నా కలుగుతదా అది టు బి ఆనెస్ట్ చూడడం వల్ల ఏం కలగదు అందుకే అంటాము హౌ వి బ్రింగ్ అప్ ఇస్ మోర్
(15:54) ఇంపార్టెంట్ అని చూడడం వల్ల కాదు ఎలా చూస్తున్నారు దానికన్నా ముందు వాళ్ళకి ఉన్న ఫీలింగ్ ఏంటి వాళ్ళ ఫిక్సేషన్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా కంబైన్డ్ గా ఎఫెక్ట్ చూపిస్తు స్తుందఅన్నమాట యస్ ఐ ఆల్రెడీ సెడ్ ఏదైనా చూస్తేనే అది వాళ్ళు చేయరు. అది చూడడం వల్ల వచ్చే రిజల్ట్ వాళ్ళకి నచ్చితే చేస్తారు. సో చిన్న బట్టలు ఇంట్లో అక్క చెల్లి అమ్మ వాళ్ళు అదే బట్టల్లో ఉంటే ఆ చిన్నప్పటి నుంచి చూడడం అలవాటయితే ఆ సెక్షువల్ వేలో ఏ విధంగాను ప్రెసెంట్ చేయకపోతే బయట కూడా వాళ్ళు చేయరు.
(16:25) ఓకే చిన్నప్పట నుంచి పెంచడంలోనే ఉంటుంది కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవడం అదే ఏదైనా సినిమాలలో చూసి దాని తర్వాత ఇలా డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఏదో ఒకటి అయింది అన్నట్టుగానో లేకపోతే ఫాదర్ అండ్ మదర్ ఏదైనా ప్రైవేట్ సీన్ లో ఉంటే వీళ్ళు చూడడం కానీ దాని తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది అబ్సర్వ్ చేయడం కాానీ దే అబ్సర్వ్ ఎవ్రీథింగ్ పిల్లలు ప్రతి ఒక్కటి అబ్సర్వ్ చేస్తారు అది నోట్ చేసుకుంటారు.
(16:47) వాళ్ళు మర్చిపోవడం అనేది ఉండదండి దానికి మళ్ళీ త్రీ స్టేజెస్ ఉంటాయి. కాన్షియస్ ప్రీకాన్షియస్ సబ్కాన్షియస్ అని సో కాన్షియస్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను కానీ నాకు సైడ్ గా ఉన్నవి కూడా కనిపిస్తూ ఉంటాయి కదా అది తెలియకుండానే స్టోర్ అయిపోతూ ఉంటాయి మనకు తెలిసినా తెలియకపోయినా ఫేసెస్ కూడా కాన్షియస్ గా నేను పక్కనైన ఫేస్ నేను గుర్తు పెట్టుకోలేదు అనుకోండి నాకు డ్రీమ్స్ లో రావచ్చు కొత్త ఫేసెస్ ఏంటి అన్నట్టు.
(17:13) ఓకే సో మీరు కౌన్సిలింగ్ ఇచ్చిన దాంట్లో ఎవరైనా ఈ ప్రాబ్లం తో వచ్చారా అంటే నా కళల ముందు ఇలా క్లాతింగ్స్ చేంజ్ చేసుకోవడం వల్ల నాకు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చింది అది మదర్ కావచ్చు సిస్టర్ కావచ్చు ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైనా వచ్చారా మీరు యా వచ్చారు ఆ వేరే కంట్రీ వాళ్ళు ఆ అమెరికాలో ఉండేవాళ్ళు సో ఆ చెప్పారు అతను చెప్పే ప్రాబ్లమ్స్ అని ఇట్లాంటివి నాకు మదర్ మీద ఇట్లాంటివి ఫీలింగ్స్ కలుగుతున్నాయి నేను చాలా లోన్లీ గా ఉన్నాను నేను అడిగాను మరి గర్ల్ ఫ్రెండ్ ఎందుకు చేసుకోవట్లే ప్రాబ్లం ఏంటి ఓన్లీ అది మాత్రమే అనింటే అమ్మ మీద తప్పు కదా మోరలీ నాట్ రైట్ రైట్ నీకు అసలు ఆలోచన
(17:46) కూడా ఎట్లా వచ్చింది అని చెప్పట్లే ఆన్సర్ మ్ సో ఆ ఇదొకటి బికాజ్ నేను అతన్ని కౌన్సిలింగ్ బుక్ చేసుకోండి కౌన్సిలింగ్ బుక్ చేసుకోండి అని అన్నాను. అతను ఆ నా దగ్గర మనీ లేవు కాకపోతే నేను వీడియో కాల్ చేసి మాట్లాడతాను. సం టైమ్స్ ఏమైపోతా ఉంటది అంటే ఆ మిస్ బిహేవ్ చేయడానికి ఇదొక దారి కూడా అయి ఉండొచ్చు. అతను చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందో నాకు తెలిీదు కానీ నేను కేస్ హిస్టరీ అయితే తీసుకోలా దేని ట్రిగర్ పాయింట్ ఇంపార్టెంట్ దేని వల్ల అతనికి ఆ ఫీలింగ్ స్టార్ట్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట బట్ దేర్ ఇస్ అన్ అదర్ పర్సన్ ఏమైంది అనింటే ఫస్ట్
(18:23) త్రీ సెషన్స్ లో అతను మేటర్ చెప్పలేదు ఎందుకు అతనికి ఫిక్సేషన్స్ అవుతూఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఎవరైనా ఆపోజిట్ పర్సన్ అతని ముందు కూర్చున్నారు అనుకోండి ప్రైవేట్ పార్ట్స్ వైపే చూస్తూ ఉంటాడు. ఉమ్ ఆ ఒక రకమైన అబ్సెషన్ క్రియేట్ అయిపోయింది. సో హి ఇస్ నాట్ ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ చాలాసార్లు ట్రై చేసి కాన్షియస్ గా అస్సలు చూడకూడదు అసలు చూడకూడదు అని అనుకున్నా కూడా అనుకోకుండానే చూస్తూ ఉండడం దాని వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు మొత్తానికి భయపడి ఐసోలేట్ చేసుకుంటున్నాడు బయటికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. కానీ బయటికి వెళ్తే మళ్ళీ
(18:51) అదే చూస్తాను. ఎందుకు అట్లా స్టార్ట్ అయింది అనింటే గోస్ బ్యాక్ టు హిస్ చైల్డ్హుడ్ హిస్టరీ వేరెన్ వాళ్ళ మదర్ సారీ గ్రాండ్ మదర్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఆ హ్యాండ్ తో చేసేవారంట చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ డే పడుకునేటప్పుడు అతనికి ఫస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ే అతనికి లైఫ్ లో ఒక సెక్షువల్ లైఫ్ ఇంట్రడక్షన్ే ఆ విధంగా అయిపోవడం వల్ల భయం వల్ల క్రియేట్ అవ్వడం వల్ల అది కరెక్ట్ గా రాంగ్ గా అర్థం కాకపోవడం ఎవరితో షేర్ చేసుకోలేకపోవడం అబ్బాయిలు ప్రాబ్లం ఏంటంటే ఈ లోకంలో లో అమ్మాయిలకైనా ముందు నుంచే జాగ్రత్త అమ్మో అమ్మాయి అమ్మో అమ్మాయి అన్నారు కానీ అమ్మో
(19:26) అబ్బాయి అని ఎప్పుడు [నవ్వు] ఎవరిని అనలేదు. అవును అందువల్ల అబ్బాయిలకు కూడా ఇట్లాంటివి అవుతూ ఉంటాయి చాలా అబ్బాయిలకు అవుతాయి అమ్మాయిలకు ఈక్వల్ గా నేను చూసాను నాకు తెలిసిన పర్సనల్ కేస్ ఒక అక్కని ట్యూషన్స్ చెప్పే ఆమ ఒక అక్క అని నా ఫ్రెండ్ వల్ల ఫ్రెండ్ చెప్పిన విషయాలు ఇవి నా క్లైంట్స్ ది కాదు సో అక్కని తీసుకెళ్ళేదంట ఆ ఇద్దరు పిల్లల్ని అమ్మాయి అబ్బాయి అక్కడ ఇద్దరిని అలానే ఇద్దరిని ఆమె ఏం చేయాలనుకుందో ఎందుకు చేసిందో తెలియదు కానీ వేరు వేరుగా ఇద్దరి బట్టలు ఇప్పించి చాలా ఒక రకంగా చేసేదంట అబ్బాయిలు బయటికి చెప్పుకోరు వాళ్ళు దాన్ని సప్రెస్ చేసుకొని ఫ్యూచర్
(20:06) గా వచ్చే వాళ్ళ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ వీళ్ళ మీద పగ తీర్చుకోవడమో ఒక రకమైన ఫిక్సేషన్ పెట్టుకొని అమ్మాయిలంతా ఇంతే అనుకోవడమో వాళ్ళు ఆ సర్ప్రైస్ చేసుకున్న విషయాలన్నీ వైలెంట్ గా బయటకి తీస్తూ ఉంటారు. లేదా కంప్లీట్ గా ఇంట్రోవర్ట్ అయిపోయి అమ్మాయిలకే దూరంగా ఉంటూ ఉంటారు. ప్రాబ్లం బిగ్గెస్ట్ ప్రాబ్లం ఐ గెస్ ఈ రోజుల్లో అబ్బాయిలకే ఎక్కువ కనిపిస్తుంది బయటికి వస్తుంది బికాజ్ దే హవ్ బీన్ సప్రస్డ్ సిన్స్ ఫ్యూ జనరేషన్స్ దిస్ వే మమ్ టాక్సిక్ రిలేషన్స్ కాడికి వచ్చేసరికి ఇప్పుడు టాక్సిక్ అంటే అది కేరింగా లవ్ వాళ్ళ లేకపోతే సైకోజం అది ఇప్పుడు
(20:39) ఎగ్జాంపుల్ మేల్ అండ్ ఫీమేల్ లవ్ లో ఉన్నారు. ఇప్పుడు అబ్బాయే ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ లైవ్ లొకేషన్ పెట్టు స్క్రీన్ షాట్ పెట్టు ఆన్లైన్ లో ఎందుకు ఉన్నావ్ నీకు నేనే ఇంపార్టెంట్ కదా నువ్వు ఇంకా ఆన్లైన్ లో ఉండాల్సిన అవసరం ఏంటి ఆన్లైన్ లోకి వస్తే నాతోనే చాట్ చేయాలి నాతోనే మాట్లాడాలిఅనే టైప్ లో ఉంటారు. వన్స్ అవతల వ్యక్తి వీళ్ళకి బ్రేక్ప్ చెప్పినా పట్టించుకోకపోయినా వీళ్ళు కొంచెం సైకోయిజం లాగా ఆలోచిస్తారు కదా సో టాక్సిక్ రిలేషన్షిప్ ఇట్స్ కరెక్టా లేకపోతే ఆ టాక్సిక్ ఆలోచన ఎందుకు వస్తది? సో బేసికల్లీ ఇక్కడికి వచ్చేసరికి
(21:06) ఎప్పుడైనా కూడా విక్టిమే సైకాలజిస్ట్ దగ్గరికి వస్తారు కానీ కల్ప్రెట్ రారు. ఓకే సో బట్ వ కెన్ సే ఆ కల్ప్రెట్ కూడా ఒకప్పుడు విక్టిమ అయి ఉండొచ్చు. ఆర్ హి హస్ బీన్ ట్రైన్డ్ బై సమ అదర్ పర్సన్ మైట్ బి ఏ పియర్ ఆర్ సం టైమ్స్ ఈవెన్ ఏ పేరెంట్ హూ నోస్ నాకు తెలిసిన ఒక అతన్ని వాళ్ళ ఫాదర్ కూడా అదే కూర్చొనే తాగుతారంట కూర్చొనే అమ్మాయిల గురించి డిస్కస్ చేస్తారంట ఎలాంటి మాటలు మాట్లాడతారంటే అమ్మాయిల బ్రెస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళంతా ప్రాస్టిట్యూట్స్ అంట అలా పెరగడానికి కారణం దీని వల్లనే వేరే అవే ఉండవు.
(21:41) లాభగున్నారు అనింటే పిల్స్ తీసుకోవడం బల్లే అంత చెత్త ట్రైనింగ్ ఉంటుంది అబ్బాయిలకి పియర్స్ నుంచే ఎక్కువ ఇన్ఫ్లయెన్స్ ఉంటది అని నాకు అనిపిస్తుంది నేను కచ్చితంగా చెప్పలేను చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి కానీ ప్యూర్ ప్రెజర్ వల్ల కూడా అయి ఉండొచ్చు సం టైమ్స్ అరే నేను ఇంత కంట్రోల్ చేశాను ఇట్లా ఉంటే వాళ్ళకి ఒక రకమైన ప్లెజర్ వస్తూ ఉండొచ్చు.
(22:03) అది కొంచెం సైడిస్టిక్ క్వాలిటీస్ అని చెప్పొచ్చు. అబ్బాయిలది మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం కదా లైఫ్ ఇన్స్టింట్ అండ్ డెత్ ఇన్స్టింట్ అని డెత్ ఇన్స్టింట్ హై ఉన్న వాళ్ళు ఎక్కువ వైలెంట్ ఉంటారు. సో ఇట్లా పాలిటిక్స్ లోకి వెళ్తా ఉంటారు లేకపోతే అన్ని గల్లీ గొడవలు చేస్తా ఉంటారు లేడీస్ ని ఇట్లానే ట్రీట్ చేస్తా ఉంటారు.
(22:23) వాళ్ళు అలా ఉంటేనే వాళ్ళ ఐడెంటిటీ అని ఫీల్ అవుతారు. అలా ఐడెంటిటీని ఎందుకు మార్చుకున్నారు అనడానికి వాళ్ళ కేస్ హిస్టరీ తీసుకోవాల్సి వస్తది మొత్తం చిన్నపనుంచి ఏమైందో తెలుసుకోవాల్సి వస్తది. అండ్ అబ్బాయిలని చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా ఇది అయి ఉండొచ్చు. అమ్మ దగ్గర చాలా ప్రేమగా ఉన్నవాళ్ళు ఆ ఇలా చేయలేదు అని కూడా నేను చెప్పను దేర్ మైట్ బి కేసెస్ ఇన్ దట్ ఆల్సో వాళ్ళది ఏంటో కూడా మనం ఏదైనా కూడా పర్సనల్ గా వెళ్తేనే తెలుసుకోవాలి ఎప్పుడైనా జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అయితే విషయంలో మనం చెప్పలేము.
(22:52) బట్ ఒకటి విషయం ఏం చెప్పగలను అనింటే ఈ సొసైటీలో ఎలా అయితే ఫారెస్ట్ లో అన్ని రకాల అనిమల్స్ అన్ని రకాల బర్డ్స్ మొత్తం కలిపితే ఒక ఎకోసిస్టం అవుతుందో సొసైటీలో హ్యూమన్స్ ది కూడా అలాగే అన్ని రకాల మనుషులు ఉంటారు మంచిోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు వాళ్ళు అలా అవ్వడానికి త్రూ జీన్స్ కూడా అయి ఉండొచ్చు ఇన్ని రకాల ఫాక్టర్స్ సైకలాజికల్ మెంటల్ బయాలజికల్ ఫాక్టర్స్ వాళ్ళ పేరెంటింగ్ స్టైల్స్ సొసైటీల్ స్టిగ్మాస్ ఇవన్నీ కలిసి ఒక మనిషిని తయారు చేసినప్పుడు ఎలా అయితే మనం కొన్ని జంతువులకు దూరం ఉంటే మంచి మంచిది అని అనుకుంటాము అలాగే కొంత మనుషులకు దూరం ఉంటే
(23:22) మంచిది అని ముందే మనం కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అని మధ్య చాలా పాపులర్ గా వాడుతున్నారు అది మనం నేర్చుకుంటే చాలా మంచిది రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అని మనం అర్థం చేసుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా కూడా మీ ఇష్టాలు ఏంటి అని కాకుండా వాళ్ళ పాటర్న్స్ ఏంటి ముందు నుంచే తెలుసుకోవాలి సడన్ గా వచ్చి ఇంట్రడక్షన్ ఇచ్చేసి నేనే మీ లైఫ్ కి హీరో అన్న వెంటనే ఆ సరే నువ్వే హీరో అని క్లాప్స్ కొట్టేయకూడదు కదా మనం ఫస్ట్ వాళ్ళ పాటర్న్ అర్థం చేసుకోవాలి వాళ్ళ సర్కిల్ ని అర్థం చేసుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని చూడాలి ఫస్ట్ స్టడీ చేయాలి. మ్
(23:52) ఇక్కడ ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనింటే ఆ తప్పా రైటా అనే దానికన్నా కూడా ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది మెయిన్ పాయింట్ అయిపోతది. అమ్మాయిలకి ఏముంటది చిన్నప్ప నుంచి ఏదో ఒక దగ్గర ఎక్కడైనా హర్ట్ అయిన విషయాలు కానీ చిన్నప్పటి ట్రామాస్ గాని లేదా అటెన్షన్ అనుకున్నంత దొరకకపోవడం కానీ ఇవన్నిటి వల్ల ఎవరైనా అది ఇచ్చేసరికి మళ్ళీ మిగితావి మర్చిపోయి ఇది ఉంటే చాలు అని అనేసుకుంటారు.
(24:16) ఆ ఏజ్ ప్రతి ఒక్కరికి ఉంటది అబ్బాయిలు అలానే ఉన్నారు అమ్మాయిలు అలానే ఉన్నారు. విక్టిమ్స్ ఉన్నారు కల్ప్రిట్స్ ఉన్నారు. సఫర్ అయ్యేవాళ్ళు ఉన్నారు రెండు జెండర్స్ ఉన్నాయి. ఈ జెండర్ ఇది ఈ జెండర్ అది అని అనడానికి లేదు కానీ ఆ వార్స్ ఎక్కువ జరుగుతున్నాయి అన్ఫార్చునేట్లీ అట్లా చాలా తప్పు అది. రెండు సైడ్స్ విక్టిమ్స్ ఉన్నారు. ఇప్పుడు మ్యారేజ్ అయినక కూడా లైక్ అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు మ్యారేజ్ అయిపోయినక కూడా ఇల్లీగల్ రిలేషన్లకి వెళ్తారు కదా అది దేని వల్ల అలా అంటే ఇల్లీగల్ రిలేషన్ కి వెళ్తే వీళ్ళ మ్యారేజ్ కపుల్ మీద లవ్ లేనట్టేనా అది కూడా మళ్ళీ పర్సనలైజ్డ్
(24:47) డిస్కషన్ దేనికైనా లెవెల్ వన్ లెవెల్ టెల్ ఖచ్చితంగా లెవెల్ ఉంటుందండి ఏదైనా ఏదో ఇట్లా సడన్ గా వైరల్ అయిపోవాలి కాబట్టి ఈ అబ్బాయిలంతా ఇది [నవ్వు] ఇట్లా స్టేట్మెంట్లు ఇచ్చేస్తే సైకాలజిస్ట్ కి రెగ్యులర్ మిగత వాటికి ఏం తేడా ఉన్నట్టు ఏదో చార్జిపిటీ లో తీసుకొచ్చి రియల్ క్వశ్చన్ కొట్టినట్టు [నవ్వు] నిజంగా అది ఆ ఒక అఫైర్ అనేది ఫస్ట్ నుంచి అయినా కూడా పాలిగమి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది మొనాగమీ అన ఒక కాన్సెప్ట్ ఉంది అన్ని విషయాలు ఒకే దగ్గర ఒకే మనిషి దగ్గర దొరకలేవు.
(25:19) ఉమ్ ఆ ఇట్లాంటి విషయాలలో టాపిక్స్ ని తీసుకొని ఆ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోకూడదని ఐ గెస్ డెమోక్రసీ కూడా మళ్ళీ దాన్ని లీగల్ చేసింది నాట్ బికాజ్ అది కరెక్ట్ అని కాదు చాలా మంది తప్పుగా అర్థం చేసుకునే విషయం అది ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది నెంబర్ ఆఫ్ కేసెస్ ని దాన్ని సాల్వ్ చేయడాన్ని ఈజీగా చేయడం కోసం యూస్ చేసే ఫాక్టర్ే కానీ అదే మోరల్లీ రైట్ ఆర్ రాంగ్ బేస్ చేసుకొని లా ఉండదు.
(25:46) లా వేరు మొరాలిటీ వేరు అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మొరాలిటీ వైస్ పర్సనల్ గా చూసుకుంటే కొందరికి ఆ కొన్ని కరెక్ట్ గా ఉంటాయి కొందరికి అదే విషయాలు తప్పై ఉండొచ్చు. దాన్ని అలవాటుని బట్టి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ దాని నుంచి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అని బేస్ చేసుకొని మనం చూస్తూ ఉండాలన్నమాట. సో అఫైర్స్ అనేవి వచ్చేసరికి దేర్ మైట్ బి దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ కపుల్స్ లోకి వచ్చేసరికి దే ఆర్ వెరీ నెగ్లెక్టింగ్ కంపాటిబిలిటీ ఉండదు.
(26:16) కంపాటిబిలిటీ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా అఫైర్స్ పెట్టుకోవడం కన్నా కూడా అది లీగల్ కి వచ్చేసరికి మళ్ళీ డివోర్స్ తీసుకోవాలి అనిఅంటే పెద్ద ప్రాసెస్ ఉంటది మళ్ళీ ఎలిమనీ టాపిక్ వస్తది ఇయర్స్ కంటిన్యూ అవుతది ఒప్పుకుంటారు ఒప్పుకోరు అంటే ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నెగ్లిజెన్స్ ఎందుకు చేస్తారు వీళ్ళు ఇష్టపడి చేసుకున్నాక ఇస్ ఏ గుడ్ క్వశ్చన్ ఇక్కడ ఒక పర్సన్ జనరల్ గా వాళ్ళు మెంటల్ గా ఆలోచించింది అంటే వన్స్ పెళ్లి అయితే ఇంక ఎవరు మార్చలేరు.
(26:41) ఉమ్ వన్స్ పెళ్లిఅయి విడాకులు అయిపోయినా సరే మళ్ళా వేరే వాళ్ళతో మ్యారేజ్ చేసుకోవాలన్న సెకండ్ మ్యారేజ్ కిందికే వస్తది. సో ఇప్పుడు ఒక అమ్మాయిని గానిీ ఒక అబ్బాయిని గాని మనం మ్యారేజ్ చేసుకుంటున్నాం అంటే ఇంకా సచ్చే వరకు మనం తోడు ఉండాలి మెంటల్ గా ప్రిపేర్ అయ్యి పెళ్లి చేసుకుంటారు కదా కొన్ని క్వాలిటీస్ నచ్చి ఇష్టం పడే చేసుకుంటారు కదా సో ఆఫ్టర్ దట్ మ్యారేజ్ అయినక ఒక టూ త్రీ ఇయర్స్ కి కావచ్చు ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి కావచ్చు కొంతమంది 10 ఇయర్స్ తర్వాత కూడా ఇల్లీగల్ రిలేషన్స్ లోకి వెళ్తున్నారు.
(27:03) యా డివోర్స్ కూడా అవుతున్నాయి. అది కచ్చితంగా తప్పే కదా సో ఎందువల్ల ఇవన్నీ అని యా సో లవ్ చేసుకొని తర్వాత ఇలా మారడం ఏంటి అనేది ఆ మోస్ట్ బ్యూటిఫుల్ మైండ్స్ ని అడగాలి ఎందుకు వాళ్ళు [నవ్వు] చాలా మేధావి ఆలోచనలు ఇవన్నీ ఎందుకు అనింటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి ఎనీ రిలేషన్షిప్ కి త్రీ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట రొమాన్స్ ఒకటి ఉంటది లవ్ ఒకటి ఉంటది కమిట్మెంట్ అని ఒకటి ఉంటది త్రీ ఫ్యాక్టర్ థియరీ అన్నమాట ఇది ఆ మూడు కలిపితేనే ఒక రిలేషన్షిప్ అవుతుంది.
(27:35) ఈ మూడిటిని బాలెన్స్ చేసుకోవడం కొంచెం అందరికీ అంత స్కిల్ ఉండదు. చిన్నప్ప నుంచి మనని మనం చూసుకొని పెంచుకోవడమే కష్టమయ్యేలాగా చాలా గారభంగా పెంచేస్తున్నారు మన పేరెంట్స్ మనల్ని అలాంటప్పుడు ఏమైపోతది ఈజీగా ఏది కావాలంటే అది మన చేతికి వచ్చేసింది మొబైల్స్ లో రకరకాల ఫీడ్ వచ్చేసి మనం ఏ రకంగా ఆలోచిస్తే దాన్ని తగ్గట్టుగానే రీల్స్ వచ్చేసి అదే కరెక్ట్ అన్నట్టుగా మనల్ని నమ్మిచ్చేసేలాగా మన చేతిలోనే ఉంది మనం మోసం చేయడానికి సో మనకి ఆ రేషనలైజేషన్ ఫీలింగ్ అంతా ఇవ్వడానికి మన ఫోన్ చేతిలో ఉండి ఆ అవతల వ్యక్తి ఏది అడిగినా అడగకపోయినా పట్టించుకోకుండా నాకేం కావాలి అన్న
(28:11) స్వార్థం పెంచుకోవడానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్నవే ఉంటాయి. ఇప్పుడు నాకు ఇది ఫుడ్ వద్దనిపించింది. నేను ఇప్పుడే వెళ్లేసి వస్తాను అని బయటికి వెళ్లి వేరే ఫుడ్ తినేసి ఏం తినలేదు అన్నట్టుగా వచ్చి ఆకలి వేయట్లేదు తర్వాత తింటాను అని తప్పించుకుంటారు. చిన్న చిన్న వాటి నుంచి ఇట్లా స్టార్ట్ అయిపోయి అదే మీరు మాట్లాడుకొని కలిసి ఏది నచ్చుద్ది అని వండుకుంటే అయిపోతాయి.
(28:29) పెద్ద పెద్ద ఇష్యూస్ అన్ని చిన్న చిన్న వాటి నుంచే స్టార్ట్ అవుతూ వస్తాయి. ఆ అండర్స్టాండింగ్ ఉండదు ఆ మ్యూచువల్ కమిట్మెంట్ ఉండదు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తది. ఇదర్ ఆఫ్ ద పర్సన్ అలిగారు లేదా కోపంలో ఉన్నారు ఏదైనా ఎమోషన్ లో ఉన్నారంటే అవతల వ్యక్తి కొంచెం స్పేస్ ఇవ్వాలి ఇవ్వడానికి ఇష్టపడరు నా ఈగోనే గెలవాలి. రైట్ సో నేను అనుకున్నదే అవ్వాలి అని అక్కడే దాన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశమో లేదా వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలని ప్రూవ్ చేసుకోవాలనో తెలియదు కానీ అది ఇంకా గొడవని కాస్త పెద్దగా పెంచేసి మెల్లి మెల్లిగా డిస్టెన్స్ పెంచుకుంటా ఉంటారు. దాన్ని ఎలా
(29:01) సాల్వ్ చేసుకోవాలో తెలియక మళ్ళీ వేరే వేరే దారిలో వెతుక్కుంటూ ఉంటారు. దేర్ ఆర్ పీపుల్ చాలా ప్రేమ ఉంది నాకు చాలా ఇష్టం తను లేకుండా బతకలేను అంటారు కానీ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఎంత కన్నింగ్ ఉంటారు అంటే చెప్తున్నాను కదా ఆఫ్టర్ 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయి ఉంటుంది. దే కాంట్ టర్న్ ఇంటు ఏ కంప్లీట్లీ న్యూ పర్సన్ వాళ్ళ అంతే అని అర్థం చేసుకొని మనం దూరమైనా ఉండాలి లేకపోతే వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేసి వాళ్ళకి ఏమ ఇష్టమో దానికి తగ్గట్టుగా మారాలనే చూడాలి.
(29:32) రెండు వైపుల 100% కమిట్మెంట్ లేనిదయతే ఈ రోజుల్లో నడవట్లే ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ సో ఈజీ పాన్ ఒకవైపు ఉంది మళ్ళీ ఇప్పుడు ఆ దేర్ ఆర్ ఫ్యూ కపుల్ ఈ మధ్యలో అన్ని చాలా నాలెడ్జ్ పెరిగిపోయింది లేండి రెడిట్ లోనే సగం విషయాలు అన్నీ సీక్రెట్ గా రివీల్ చేసేసుకుంటూనే ఉన్నారు లైక్ ఓపెన్ గా రివీల్ చేసుకుంటూనే ఉన్నారు. ఎలాంటి విషయాలు లైక్ చాలా కొత్త కొత్తగా వచ్చాయి కపుల్స్ కలిసే ఉండి కూడా మళ్ళీ అండర్స్టాండింగ్ తో చేసే తప్పులు ఉంటా ఉన్నాయి లివింగ్ రిలేషన్షిప్ యా లివింగ్ టైప్ పెళ్లికి ముందు కాదు పెళ్లి అయిన తర్వాత కూడా చాలా గొప్ప గొప్ప కాన్సెప్ట్లు వచ్చేసాయి వరల్డ్ లో లైక్
(30:14) కపుల్ ఎక్స్చేంజ్ల అని ఆ ఓపెన్ మ్యారేజ్ అని కలిసి ఉండాలి అని అనుకుంటే త్రీ అన్నాను కదా కమిట్మెంట్ అది ఏదున్నా కలిసి అయితే ఉంటాం కానీ ఏమన్నా ఆ చేసుకోవచ్చు అదొక టైప్ ఉంది లవ్ కమిట్మెంట్ రెండు ఉన్నాయి అనుకోండి రొమాన్స్ వీక్ గా ఉందనుకోండి ఆ దానికి రకరకాల పేర్లు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు నేను [నవ్వు] లేని వాళ్ళకి ఐడియా ఇచ్చినట్టుగా అయిపోతా ఉంటది లేదు మమ్ బయట చాలా వరకు అలాగే ఉన్నారు జనాలు సీరియస్లీ ఐడియాలు ఇవ్వట్లేదు ఇంకా మనమే చాలా లేట్ గా ఉన్నామ అనిపిస్తుంది.
(30:47) యా ఐ థింక్ ఇవన్నీ చెప్తే నేనేదో నేర్పిస్తున్నాను నా మీద పగపెట్టుకుంటారేమో అని ఆలోచన కానీ యా లవ్ అండ్ కమిట్మెంట్ ఉన్నవాళ్ళు చాలా ప్రేమ ఉంది. అలాంటి వాళ్ళు జనరల్ గా మేడం అంటే నేను బయట రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఒక కాల్ గా ఉంటది అమ్మాయి ఓకే డిఫరెంట్ మల్టిపుల్ పీపుల్స్ దగ్గరికి వెళ్తది.
(31:08) కానీ తనకి లవ్ చేయడానికి ఒక అబ్బాయి కావాలి. ఓకే ఆ అంటే నన్ను కేర్ చేసే అబ్బాయి కావాలి నా గురించి తనకు తెలిీదు లవ్ చేసి అన్ని పెట్టేస్తది అబ్బాయికి నేను చేసే విషయాలు తెలిీదు అని అంటది సో ఇప్పుడు ఇక్కడ అమ్మాయి కరెక్టేనా ఆ అంటే మోసం చేస్తుంది అంటున్నారా అంతే కదా ఇప్పుడు ఈ [గొంతు సవరించుకోవడం] అమ్మాయికి లవ్ కావాలి ఇప్పుడు ఒక పర్సన్ తో లవ్ ఉన్నప్పుడు ఆ అబ్బాయి కావాలనుకున్నప్పుడు తీను ఇట్లా మల్టిపుల్ పీపుల్స్ తో కాల్గల్ గా వర్క్ చేయడం కరెక్ట్ కాదు కదా అవును కరెక్ట్ కాదు కదా మోరల్లీ అయితే కరెక్ట్ కాదు. సో కొంతమంది అమ్మాయిలు అంటే
(31:39) నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నేను గాలిలో మాట్లాడట్లేదు. సో చాలా వరకు అమ్మాయిలు ఉన్నారు కొంతమంది ఒక అబ్బాయితో లవ్ రిలేషన్ లో ఉంటారు. వీళ్ళకి కావలసిన నీడ్స్ కోసము డిఫరెంట్ పీపుల్స్ తో రిలేషన్స్ లోకి వెళ్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఏం తెలియనట్టే ఉంటున్నారు అలా మనిపులేట్ చేస్తున్నారు సో అది ఎంతవరకు కరెక్ట్ అసలు అలా ఎందుకు చేశారు అలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి వాళ్ళకి అసలు హ్యూమన్స్ అండి అన్ని కావాలనిపిస్తాయి.
(32:00) మళ్ళీ లైఫ్ ఇన్స్టింట్ మెయిన్ రీజన్ అన్నిటికీ దాన్నే తీస్తున్నాను అనుకోవద్దు బట్ దట్స్ హౌ ఇట్ వర్క్స్ మనం పుట్టింది అనిఅంటే బతకడానికే ఏ ఒక్క రోజు ఏ ఒక్కరు కూడా స్టార్టింగ్ లోనే పుట్టిన వెంటనే లైఫ్ చూసానులే చచ్చిపోదాం అని అనుకోరు ఏ ఒక్కరు డెత్ బటన్ వాళ్ళ చేతిలో పెట్టి ఏ పాయింట్ ఆఫ్ లైఫ్ లో అయినా మీరు నొక్కేయొచ్చు అని అంటే ఏ ఒక్కరు కూడా దాన్ని వాడడానికి ఇష్టపడరు సూసైడ్స్ ఉంటాయి అది నేను ఒప్పుకుంటున్నాను వాడేవాళ్ళు కూడా ఉంటారేమో కానీ మాక్సిమం బతకాలి అని ఆశపడే వాళ్ళయితే ఆ బటన్ వాడారు కదా ఎలా బతకాలి అని వేసే చూసుకుంటూ
(32:31) ఉంటారు. కొందరు తప్పు దారులు తీసుకుంటారు ఇలా కొందరు కరెక్ట్ దారులు తీసుకుంటారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వాళ్లే చేతిలో ఉంటే డిసైడ్ చేసుకోవాలి. అందుకే అంటున్నాను మనం ఎందుకు విక్టిమ్ అవుతున్నాం మనం ఎందుకు ఈ రకంగా ఇరుక్కుంటున్నామ అని ఆలోచించే మెంటాలిటీ ఉండడమే బెటర్ నాలో ఏం తక్కువ ఉంది కాబట్టి నేను వాళ్ళకి లొంగిపోతున్నాను నాలో ఏం నేను వెతుక్కోలేకపోతున్నాను కాబట్టి పక్కవాళ్ళలో వెతుకుతున్నాను.
(32:56) ఏంటి నాకు కావాల్సింది ఏంటి అని మనం ఫస్ట్ ఆలోచించినప్పుడు ఆ సగం ప్రాబ్లం్ సాల్వ్ అయిపోతా ఉంటది. తను అలా ఆలోచించింది విచ్ మీన్స్ షి హాస్ క్లారిటీ ఆన్ వాట్ షి వాంట్స్ నౌ సెకండ్ ఆలోచన ఏముండాలి అనింటే నాకు కావాల్సిన నీడ్ కి నేను ఎక్కడికి వెళ్ళాలి మ్ ఆ నీడ్ ఫుల్ఫిల్ అవ్వాలి అనింటే నేను ఏమేమ మానేయాల్సి వస్తది ఏమేమ నేర్చుకోవాల్సి వస్తది ఆ క్వశ్చన్ ఆ ఎఫర్ట్ వాళ్ళు పెట్టడానికి రెడీ లేరు.
(33:22) అందుకని మోసాలు జరుగుతున్నాయి. ఓకే ఎవరైనా కూడా ఇప్పుడు 100 ఇయర్స్ బతకొచ్చండి మనకి దేవుడు ఇచ్చారు. కాకపోతే మనకి జంక్ ఫుడ్ కావాలి చిన్న చిన్న సరదాలు కావాలి కొందరికి అడ్వెంచర్లు కావాలి తెలియకుండానే అయిపోతూ ఉంటాయి. మన చేతిలో ఉన్నదే లైఫ్ అనేది కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని అన్ని మంచి చెడులో నేర్చుకొని ప్రశాంతంగా బతికేటవాళ్ళు కోట్ల మంది ఉన్నారు కదా సో వీళ్ళక ఏంటి ఎక్కడ మిస్ అవుతుంది అనిఅంటే బతికిన దాంట్లో వాళ్ళు ఏదైతే ఆ గ్రాటిఫికేషన్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కావాలనుకుంటున్నారో దానికోసం ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీ లేరు.
(33:56) చిన్న పనిషి అందరికీ ఏది ఈజీ కాదు కొంచెం డిసిప్లిన్ గా ఉండాల్సి వస్తది పొద్దున్నే లేవాల్సి వస్తది ఎవ్రీ డే ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తది ఇష్టం ఉన్నా లేకపోయినా టైంలీ మంచి ఫుడ్ తినాల్సి వస్తది ఇవన్నీ చాలా ఈజీ విషయాలు మన చేతిలో ఉన్న విషయాలు అవి కూడా చేయడానికి ఇష్టపడట్లే జనాలు నేను జంక్ ఫుడ్ అంతా తింటా కావాలంటే నేను డబ్బులు సేవ్ చేసుకుంటాను సో దట్ నాకు సర్జరీ కి పనికొస్తది తర్వాత సరే ఏదైనా వస్తే షుగర్ బిపి ఏద యా ఏది వచ్చినా కూడా ఆ దానికోసం డబ్బులు నేను ఇన్సూరెన్స్ కి పే చేసినా సరిపోతది.
(34:23) ఆ టైం మెంటాలిటీలో ఉన్నారు. సో వాళ్ళు ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ కి అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళు కష్టపడడానికి రెడీగా లేరు. ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టడానికి రెడీగా లేనప్పుడు మనం ఏం చేస్తాం ఆ అబ్బాయి ఎవరైతే ఇరుక్కున్నాడో ఐ థింక్ హి షుడ్ థింక్ మనం ఒక జంతువు దగ్గరికి వెళ్లి ఏ నువ్వు ఎవరిని తినొద్దు ఎవరిని చంపొద్దు అనింటే ఇట్స్ హిస్ ఇట్స్ హిస్ ఆర్ హర్ నేచర్ దాని పనే అది మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినవాళ్ళని చేంజ్ చేయలేనోళ్ళని వెంటబడి మారు మారు అనకూడదు.
(34:55) అదర్వే అరౌండ్ వర్క్ చేయాలి. అంటే దీనికి మళ్ళీ చాలా పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్ అయిపోతా ఉంటది. ఆ చూసేవాళ్ళు కళ్ళు మూసుకోవాలి మేము ఇలానే ఉంటాము అన్న టైప్ డిస్కషన్స్ కూడా చాలా జరుగుతూఉంటాయి అంత కాంట్రవర్సీ రిలేటెడ్ నేను చెప్పట్లే గాని బట్ దిస్ ఇస్ ట్రూ ఒకరిని మనం వాళ్ళ పేరెంట్స్ఏ మార్చలేరు వాళ్లే వాళ్ళు మార్చుకోలేరు మనం ఒక మాటతో ఎలా మారుస్తాం యస్ ఏ సైకాలజిస్ట్ నేను ఈ మాట అంటున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి అది ఫిక్సేషన్స్ అయిపోయి ఉంటాయి పాటర్న్స్ ఫిక్స్ అయిపోతా ఉంటాయి కొందరు వాళ్ళ లైఫ్ లో మారలేరు అందుకే అజైలమ్స్ ఉన్నాయి అందుకే
(35:29) జైల్ ఉంది ఇప్పుడు కొంతమందికి ప్రతి చిన్నదానికి సూసైడ్ ఆలోచనలు వస్తాయి మేడం ఏమని అంటే నేను చచ్చిపోతా నాకు నచ్చట్లేదు నేను బయటికి వెళ్ళిపోతా అంటారు కదా సో అలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి వాళ్ళకి అసల ఎందుకంటే లైఫ్ ఇన్స్టింట్ ఏదైతే ఉందో ఫోర్సీయింగ్ ఫ్యూచర్ ఫోర్సీయింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి అంత లాంగ్ లేదు మనం పుట్టినప్పటి నుంచి ఎప్పుడైనా కూడా ఈరోజు కాకపోతే నెక్స్ట్ డే బాగుండొచ్చు నెక్స్ట్ డే వరకు చూస్తారన్నమాట డెప్త్ పర్సెప్షన్ అనేది ఉంటది పుట్టుకతోనే ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఉంది టేబుల్ మీద బేబీ మనం వదిలేసాం. ఆ బేబీని ముందుకు వెళ్తూ
(36:02) ఉంటే ఒక బ్లాక్ షీట్ ఉంటది. అదేం దాంట్లో డెప్త్ లేదు. కానీ ఆ బ్లాక్ ది కనిపించిన వెంటనే బేబీ పుట్టిన బేబీ కూడా ఆగిపోతుందండి. వెళ్లి దూకేయదు అంటే వెళ్తూనే ఉండిపోదు. ఒక పాయింట్ దగ్గరికి వచ్చాక ఆగిపోతది. ఎందుకంటే ఆ ఇన్స్టింట్ పని చేస్తది. ఓకే ఓకే సో ఆ డెప్త్ పర్సెప్షన్ అనేది ఏ లెవెల్ వరకు ఉంటుంది అనింటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆ ఏమంటారండి వీటిని మనీ ఏమంటారు ద చీటర్స్ ఎవరైతే ఉంటారో రాబరీ చేయడం కాానీ ఏదనా క్రైమ్స్ చేసేవాళ్ళు ఉంటారో రిలేషన్షిప్ చీటింగ్ గాని ఏ చీటింగ్ కేసెస్ లలో దే కెన్ ఫోర్సీ ఇట్ బట్ దే డోంట్ కేర్ బికాజ్ వాళ్ళ డెత్
(36:40) ఇన్స్టింట్ హై లో ఉంది. ఆ బ్లాక్ దగ్గరికి వచ్చినా కూడా ఉంటే ఉంటా లేకపోతే లేదు ఆ ఇన్స్టింట్ భయం అనేది వాళ్ళకి లోపల క్రియేట్ అవ్వట్లే ఓకే సో యా అది మెంటల్ కండిషనింగ్ వల్లే జరుగుతుంది అది మనం పుట్టుకతోనే ప్రాపర్ గా మనం ట్రైన్ చేయకపోతే వాళ్ళు అట్లా అయిపోతారు. సడన్ గా వాళ్ళకి ఐన్స్టింగ్ రావాలని అంటే ప్రాపర్ థెరపీ అండ్ ట్రైనింగ్ ఉంటే తప్ప అది అవ్వదు.
(37:00) ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న వాటికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు మేడం. సాడ్ స్టేటస్ లు పెడుతుంటారు సాడ్ గా ఉంటారు ఎవరితోన మాట్లాడారు సో అలాంటి డిప్రెషన్ లకి వెళ్ళకూడదు వాళ్ళు యక్టివ్ గా ఉండాలి మ్ అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి లైఫ్ లో ఒక పర్పస్ ఉండాలి మ్ స్టార్టింగ్ నుంచే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్ట్రాంగెస్ట్ పర్పస్ ఉంది ఇది ఒకటి చేయాలి అని అనుకున్నాం.
(37:25) బ్రెయిన్ కొందరిది ఐక్యూ డిఫరెన్సెస్ ఉంటాయి. కొంచెం మంచి యవరేజ్ నార్మల్ ఐక్యూ ఉన్న వాళ్ళు ఏంటంటే దాని మీదే ఫోకస్ చేస్తారు మిగితా పారలల్ గా రెండు మూడు పనులు చేసుకుంటా ఉంటారు బికాజ్ అది ఇంపార్టెంట్ కాబట్టి వీటి వైపు వెళ్ళిపోరు. ఇఫ్ దేర్ ఆర్ అండర్ ఐక్యూ ఆర్ హై ఐక్యూ పీపుల్ దే కెనాట్ కాన్సంట్రేట్ ఏది ఇన్స్టెంట్ గా అయిపోవాలి అవ్వట్లే ఇది అవ్వట్లేదు అంటే నెక్స్ట్ ఏంటో నాకు తెలియదు ఇక నేను ఇది అయిపోయింది ఇంకా నాది అయిపోయింది.
(37:54) మీరు అన్న ఇంతకుముందు సూసైడ్ క్వశ్చన్ కి గాని దీనికి గాని డిప్రెషన్ గానిీ పెద్ద తేడా ఏం లేదు లెవెల్స్ లోనే ఫస్ట్ లెవెల్ ఇది ఫస్ట్ [నవ్వు] లెవెల్ లెవెల్ పార్ట్ వన్ పార్ట్ ట పార్ట్ అంతే అంతే దేనికైనా కొంచెం లెవెల్స్ లోనే ఉంటది షేడ్స్ మొత్తం హ్యూమన్ మైండ్ అనేది ఒక స్పెక్ట్రం నాది జనరల్ పర్సనల్ క్వశ్చన్ మమ్ లైక్ సైకాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవతల వ్యక్తిని మైండ్ రీడ్ చేయగలరంట నిజమేనా అది సైకిక్స్ చేస్తారు సైకాలజీ అనేది రీడింగ్ ఆఫ్ ఆఫ్ మైండ్ అండ్ బిహేవియర్ అని అంటారు మైండ్ అంటే వెంటనే రీడ్ చేయడం కాదు వాళ్ళ పాటర్న్స్ ని బట్టి వాళ్ళు చెప్పే విషయాల
(38:28) అన్నిటిని బట్టి మనం ఒక అంచనా వేయడం అండ్ బిహేవియర్ ని బట్టి ఆబవియస్లీ చెప్పొచ్చు ఆ పాస్ట్ లో ఏం చేసిఉన్నారు లేకపోతే ఏమవుతుంది అట్లాంటి వాళ్ళు చెప్పగలుగుతారు చెప్పగలరా నేను ఏం చెప్తామండి ఏదైనా కూడా పాజిటివ్ గానే చెప్తాం. వెంటనే మా మీరేంటి ట్రై చేశరా అని అనుకున్నారు అనుకోండి అట్లఏం చెప్పాం కదా ఏదైనా కూడా యస్ ఏ సైకాలజిస్ట్ మేము చూసేది ఏంటి మీకు వెల్ బీయింగ్ ఉండాలి లాంగ్ టైం మీరు హ్యాపీగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉంటే చాలు ఆ పర్స్పెక్టివ్ లోనే ఆలోచించాలి.
(38:59) ఎక్కువగా డీప్ గా వెళ్ళకూడదు ఏ విషయంలో కూడా మీరు ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ఇచ్చిన దాంట్లలో మీకు గుర్తుండిపోయిన ఎవరనా ఉన్నారా అలాంటి పేషెంట్ ఎవరన్నా గుర్తుండిపోయే పేషెంట్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ యూనిక్ నేను అందుకే నేను అవన్నీ ఆఫ్టర్ కౌన్సిలింగ్ రిపోర్ట్ రాసి పెడతా ఉంటాను. సో దట్ వాళ్ళకి యూస్ అవుతుంది ఇఫ్ ఐ వాంట్ టు రీడ్ బ్యాక్ ఏదైనా రీసెర్చ్ చేయాలనుకున్నా దేనికైనా పనికొస్తదని అది రాసి పెట్టుకుంటా ఎవ్రీథింగ్ ఈస్ యూనిక్ ప్రతి ఒక్క పేషెంట్ మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు.
(39:26) ఏంటి ఇలా ఆలోచిస్తున్నారు ఏంటి వాళ్ళకి తప్పని కూడా అనిపించట్లేదా ఏంటి వాళ్ళు ఇంత కాన్షియస్ గా ఉన్నారు వీళ్ళు ఇక జీవితంలో ఎక్కడికైనా సక్సెస్ అయిపోతారేమో కానీ అలా ఉన్నోళ్ళు కూడా నిజంగా సక్సెస్ అవ్వలేరు. మ్ చాలా చాలా ఉంటాయి దీంట్లో చాలా డిఫరెంట్ యాంగిల్స్ లో చూడాల్సి వస్తది. మూడు కరెక్ట్ గా ఉండి ఒకది తప్పు చేసినా కూడా మొత్తం పడిపోయిన రోజులు కూడా ఉంటాయి.
(39:45) సో టైం ఉంటది మళ్ళీ దాంట్లో రకరకాల ఆస్పెక్ట్స్ వాళ్ళు ఏ విషయంలో ఏమన్నా హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా పియర్ ఇన్ఫ్లయెన్స్ ఏదైనా ఉందా ఇవన్నీ ఆస్పెక్ట్స్ వాళ్ళు చెప్పలేరు. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇస్ దట్ వాళ్లే తెలుసుకోగలిగితే మా దగ్గర రావాల్సిన అవసరం లేదు వాళ్ళకే తెలియవు అండ్ వాళ్ళకి తెలియంది మనం ఊహించలేము కదా దేవుళ్ళం అయితే కాదు కదా సో అది ప్రాబ్లం.
(40:06) ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ మీ దగ్గరికి వచ్చే సజెషన్స్ అడుగుతుంటారా మేడం ఫ్రెండ్స్ సజెషన్స్ అంటే చిన్న చిన్నవి అడుగుతూ ఉంటారు ఏం చేయాలి ఆ అట్లాంటివి అడిగితే నేను చెప్తాను నాకు ఇలా అనిపిస్తుంది ఏం చేయాలి అని అడిగితే నేను చెప్తాను వాళ్ళని ఏ రకంగా ఇన్ఫ్లయెన్స్ చేయొచ్చు అంటే నేను చెప్పను. [నవ్వు] సో మీకు ఎప్పుడైనా ఏమన్నా అనిపిస్తే మీరు ఎవరికి అడుగుతారు? నాకు ఈవెన్ యస్ ఏ సైకాలజిస్ట్ బికాజ్ ఎవ్రీ హ్యూమన్ ఇస్ సో యూనిక్ దేర్ మైట్ బి ఫ్యూ కేసెస్ వేర్ వి నీడ్ మన పాస్ట్ థియరీలు అన్నీ తీసినా రీసెర్చ్ పేపర్లు అన్నీ తీసిన కాకుండా ఒకరి ఎక్స్పీరియన్స్ కావాలి అని అనిపించినప్పుడు ఇట్స్
(40:40) ఇంపార్టెంట్ టు హావ్ వన్ గైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ సో ఈవెన్ ఐ హావ్ లైక్ ఫ్యూ పీపుల్ హమ ఐ టాక్ టు రెగ్యులర్లీ బికాజ్ ఈవెన్ దే డు ఏ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్స్ నా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు క్లినికల్ సైకాలజిస్ట్ ఓకే అండ్ మా ఒక ప్రొఫెసర్ ఉన్నారు బెంగళూరులో నేను మాస్టర్స్ చేశాను సో అక్కడ వాళ్ళు ఉన్నారు.
(40:58) ఎనీ కేస్ ఇలాంటి సిచువేషన్ జరిగింది వాట్ వుడ్ యు సజెస్ట్ ఇలాంటి వాటికి అని వడు డిస్కస్ అబౌట్ దోస్ కొంతమందికి కలలు వస్తుంటాయి మేడం అంటే దేని వల్ల అది అంటే కొంతమంది అంటారు ఈరోజు నువ్వు దేని గురించి ఆలోచిస్తే నైట్ అదే కలలోకి వస్తాంట అది నిజమేనా అంటే ఎందుకు అలా జరుగుతది అసలు ఎందుకంటే మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా సెన్సరీ అండ్ అదర్ వేస్ లో మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఉంటామని ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అయితే మొత్తం డే అంతా జరుగుతుంది కదా వాట్ స్ వాట్ ఇట్ డస్ ఇస్ బ్రెయిన్ మనం పడుకున్నప్పుడు ఫైవ్ స్టేజెస్ ఆఫ్ స్లీప్ ఉంటుంది ఆర్ఎమ్స్ అంటాము. సో ఫస్ట్ స్టేజ్
(41:35) ఆఫ్ ఆర్యం లో మనం కొంచెం కాన్షియస్ స్టేట్ లోనే ఉంటాము. ఆ కొంచెం డే డ్రీమింగ్ టైప్ లైక్ పడుకున్నాక కూడా వి కెన్ ఫీల్ ద డ్రీమ్స్ అవన్నీ మనది మనమే ఇమాజిన్ చేసుకున్న మన కోరికలు ఇవన్నీ వచ్చేస్తాఉంటాయి మెల్లిమెలిగా వెళ్తున్న కొద్దీ కొంచెం ఆర్యంత్ర కి వచ్చేసరికి సబ్కాన్షియస్ థాట్స్ కూడా వచ్చేస్తా ఉంటాయి మనకే తెలియనివి మనకు భయపడే విషయాలు టు బి ఆనెస్ట్ ఆ లెవెల్ కి కొంచెం స్లీప్ కి తీసుకెళ్లే హిప్నోటైజ్ చేయాలనుకున్నా ఏదైనా డ్రీమ్ అనాలసిస్ చేయాలనుకున్నా కూడా పడుకోండి మెల్లిగా పడుకోండి అని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా వచ్చే ఫస్ట్ వచ్చే
(42:08) ఆలోచ ఆలోచనలు ఏంటి ఆ ఆలోచనలు ఏంటి లోపల ఉన్నవి ఏంటి తొవ్వడం అన్నమాట అవి బయటికి తీసి మీ భయాలు ఏంటి మీ బాధలు ఏంటి దేని వల్ల మీరు ఇట్లా సఫర్ అవుతాఉన్నారు దీంట్లో నుంచి ఎట్లా బయటికి రావచ్చు ఇవనేది చెప్పడానికి యూస్ అవుతుంది అన్నమాట సో పడుకోవడం ఏమవుతుంది అనిఅంటే బ్రెయిన్ ఇస్ రిఫ్రెషింగ్ ఇట్సెల్ఫ్ ఎవ్రీ నైట్ అది జరుగుతుంది కంటిన్యూస్ గా టూ డేస్ స్లీప్ లేకపోతే మనుషులు చచ్చిపోయిన చచ్చిపోతారు అంత డిఫికల్ట్ అది బ్రెయిన్ నీడ్స్ టు రిలాక్స్ కంప్లీట్ డీప్ స్లీప్ కావాలి దానికన్నా ముందు అది కంప్లీట్ డీప్ స్లీప్ వెళ్ళే ముందు మొత్తం
(42:37) డేటాని అది రిఫ్రెష్ చేసుకోవడానికి చూస్తా ఉంటది ఎరేజ్ చేయాలని చూస్తది కొన్ని డేటా క్లీన్ చేసుకుంటది కొన్ని సార్ట్ చేస్తది ఏ లెవెల్ లో సార్ట్ చేస్తది ఫస్ట్ లెవెల్ కి వచ్చేసరికి ఇన్స్టెంట్ గా నెక్స్ట్ డే నీకు అవసరం వచ్చే విషయాలు వితౌట్ డ్రీమ్ అనా సారీ వితౌట్ డ్రీమింగ్ వితౌట్ బ్రెయిన్ రికలెక్టింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ డే వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యు అంతే కదా మనం ఇప్పుడు కంప్యూటర్ లో మనం టాబ్స్ అన్ని క్లోజ్ చేసేసాము.
(43:06) ఫస్ట్ మళ్ళీ కంప్యూటర్ ఓపెన్ చేసిన వెంటనేక్రోమ్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ నిన్న వాడిన టాబ్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. దట్ విల్ హెల్ప్ యు టు లీడ్ ద నెక్స్ట్ డే ఓకే అది కాకుండా హిస్టరీ లో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అది సబ్కాన్షియస్ లెవెల్ అది వెళ్లి పాత దాంట్లో అరే నువ్వు ఆ రోజు ఇది చదివావు కదా నెక్స్ట్ కి ఇది ఎగ్జామ్ ఉంది ఒక్కసారి రివైజ్ చేసుకో నీకు హెల్ప్ అయిపోతది.
(43:26) అది కాకుండా అన్కాన్షియస్ లెవెల్ లో డీప్ ది ఏముంటాయి అంటే అది మోస్ట్లీ హస్ టు డు విత్ ఎమోషన్స్ అంటే నీకే తెలియకుండా అనుకొని సిచువేషన్ ఏదైనా ఎదురుపడింది అంటే ఆటోమేటిక్ గా నీ బాడీ రియాక్ట్ అయిపోతది మోర్ దన్ యు మీకే తెలియకుండా వెనకాలో ఉన్న బాడీ రియాక్ట్ అయిపోతా ఉంటది. సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ ఇది ఇంతకుముందే నాకు ఎక్కడో జరిగినట్టు నాకు గుర్తుంది.
(43:44) యు ఆర్ ఎట్ ట్రబుల్ అర్జెంట్ గా పారిపో అన్నట్టుగా బ్రెయిన్ చెప్తూ ఉంటది. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ అనేది మెయిన్ గా ఉంది కాపాడుకోవడానికే సో లాస్ట్ క్వశ్చన్ మమ్ జనరల్ క్వశ్చన్ నిబ్బా క్వశ్చన్ [నవ్వు] ఓకేనా ఇప్పుడు కొంతమంది బ్రేకప్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ లో అవ్వచ్చు రిలేషన్ లో అవ్వచ్చు పేరెంట్స్ విషయంలో కావచ్చు కొంతమంది ఏదైనా జరిగింది అనుకొని దాని రిలేటెడ్వా స్టేటస్ పెడతారు.
(44:12) దాని వల్ల యూస్ ఏంటి అంటే నిజంగా అంటే వీళ్ళు పెట్టినందుకు సాటిస్ఫైడ్ అవుతారా లేకపోతే వాళ్ళు చూసి ఇంకోటి ఆలోచిస్తారా అసలవాట్ స్టేటస్ వల్ల యూస్ ఏంటి ఎందుకు పెడతారు అసలు పేరే సోషల్ మీడియా మ్ సోషల్ గా ఉండడం కోసం ఓకే ఇంట్రోవర్ట్స్ మొత్తానికి స్టేటస్ లో పెట్టారు. ఎక్స్ట్రావర్ట్లు ఏది నచ్చితే అది పెట్టేస్తూనే ఉంటారు.
(44:31) యంబి వర్డ్స్ ఇది షేర్ చేసుకుంటే బాగుంటది అని అనిపించింది పెడతా ఉంటారు. ఆ ఒక ఫ్యాక్టర్ ఏంటి అనింటే మనం ఈ సోషల్ మీడియా లేదనుకోండి ఆర్టేసో లేకపోతే ఏదైనా బర్డ్ డ్రాసో మన ఇంటి ముందు అయితే అతుక్క పెట్టుకోలేం మనలోనే నలిగిపోతా ఉంటాయి ఇట్స్ ఏ గుడ్ థింగ్ ఏది అనిపిస్తే అది ఓపెన్ గిట్లో పెట్టే పెట్టేస్తే వాళ్ళేమన 10 రకాల ఆలోచనలు ఉంటాయి మధ్యలో ఇది పక్క వాళ్ళు చూస్తారు వాళ్ళు రియాక్ట్ అయి నాకు చెప్తారు అదొక ఆలోచన ఉంటది.
(44:58) సెకండ్ ఏంటి వాళ్ళు అనుకున్నది వాళ్ళు బయటికి చెప్పేస్తే పోనీలే 10 మంది అయినా చూశారు వాళ్ళు హ్యాపీగా అవుతారు. ఇంకొకటి ఏముంటది ఫోటోలో ఇవన్నీ పెట్టినప్పుడు ఎంతమందిని చూశారు ఎంతమందికి నచ్చింది నాకు నచ్చిన వాళ్ళంతా చూసారా నేను ఈరోజు బాగున్నాను అదో రకమైన సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఇస్తది. పలు రకాల రీజన్స్ ఉంటాయి వాళ్ళ అట్లా పెట్టుకోవడానికి అండ్ బాధపడుతున్నప్పుడు చెప్పాలి అనడానికి దేర్ మైట్ బి ఫ్యూ పీపుల్ కొన్ని అందరూ కాదు చాలా కొంతమంది అయితే అటెన్షన్ సీకింగ్ కోసం నేను బాధగా ఉన్నా అన్నప్పుడు అందరికీ తెలియాలి నన్ను పట్టించుకోవాలి ఎవరు
(45:28) పట్టించుకోవట్లేదు ఏంటి అన్న ఫీలింగ్ రావడం లేకపోతే ఈదర్ దిస్ నేను ఇంత బాధపడుతున్నా కానీ నేను ఆమెకే డైరెక్ట్ పంపిస్తే తెలిసిపోతది స్టేటస్ పెడతా ఆమె పక్కా చూడొచ్చు చాలా రకాల రీసన్స్ ఉంటాయి ఓకే ఇంకోటి మమ్ కొంతమంది చాలా చాలా సిన్సియర్ లవ్ చేస్తారు. వన్స్ లవ్ చేసిన తర్వాత వాళ్ళని మర్చిపోరు. ఇంకా మళ్ళీ ఆ రోజుల్లో చూసుకుంటే మా తాతల కాలంలో చూసుకుంటే వన్స్ లవ్ చేస్తే కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు.
(45:55) ట్రూ ఓకే నౌ ప్రెసెంట్ సిచువేషన్ లో వన్స్ బ్రేకప్ అయిపోయిన వెంటనే కొంతమంది 10 డేస్ కి 15 డేస్ కి లేకపోతే వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు వీతో బ్రేక్అప్ అయిపోతే నెక్స్ట్ ఇంకొల్తాను అన్నట్టుగా సో వన్స్ లవ్ బ్రేకప్ అయితే రెండోసారి లవ్ అవుతదా? ఆ రెండోసారి లవ్ అంటే ఇట్స్ మోర్ అబౌట్ యుర్ టాకింగ్ అబౌట్ రిలేషన్షిప్స్ కదా మళ్ళీ రిలేషన్షిప్స్ లో త్రీ ఫాక్టర్స్ ఉంటాయి అన్నా కదా ఇదర్ రొమాన్స్ ఫ్యాక్టర్ మ్యాచ్ అవ్వచ్చు లవ్ అంటే ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఓవర్లీ డోపమైన్ రిలీజ్ చేసే ఒక అట్రాక్టివ్ ఫాక్టర్ మాత్రమే మా టర్మినాలజీలో చెప్పాలి అనింటే
(46:29) ఫిలాసఫికల్లీ చాలా బ్యూటిఫుల్ గా చెప్పొచ్చు ఆ విషయాన్ని బట్ ఐ థింక్ ఇట్స్ ఎవ్రీథింగ్ హస్ టు డు విత్ హార్మోన్స్ అండ్ ప్రీ ఆక్యూపైడ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ ఫ్యూచర్ డెస్టినేషన్ ఏదనుకోండి వాళ్ళ మనసులో అనుకున్న విషయం గానీ అసలు బయటికి రాలేకపోతున్నారు ఫిక్సేషన్ అక్కడే అయిపోయింది ఎవ్రీవన్ నోస్ అదే కైండ్ ఆఫ్ ఫీలింగ్ మళ్ళీ తిరిగి రాదు అని ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనిఅంటే డీప్ లవ్ ట్రూ లవ్ అని ఎక్కడ అంటాము అనింటే మన ప్రతి ఒక్కరి లైఫ్ లో దేర్ విల్ బి వన్ ఇన్సిడెంట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకుందాం మనకి చాలా ఆకలిస్తుంది. చాలా
(47:01) ఆకలేస్తున్న టైంలో మీకు నచ్చని ఫుడ్ అయినా కూడా వెజిటేబుల్స్ఏ కావచ్చు ఏదైనా ఫర్ ఎగజాంపుల్ ఒక మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తీసుకున్నాం ఒకటి రెండు కాదు అన్ని మిక్స్ సో అది తిన్న వెంటనే చాలా ఆకలితో ఉండడం వల్ల తింటే ఆబవియస్లీ చాలా టేస్టీగా అనిపిస్తది బికాజ్ బ్రెయిన్ వాంట్స్ ఇట్ ఓకే సో ఆ ఫీలింగ్ ఆ టేస్ట్ మీరు మంచిగా హ్యాపీగా ఉన్న టైం లో మీకు అదే కర్రీ తీసుకొచ్చి పెట్టిన మీకు నచ్చదు.
(47:26) నేను ఆ రోజు తిన్నదయితే ఇది కాదు నేను ఆ రోజు తిన్నది వేరే ఉండే ఇట్స్ నాట్ ద ఫూడ్ ఫోల్డ్ ప్రాబ్లం కాదు అమ్మాయి ప్రాబ్లం కాదు అబ్బాయి ప్రాబ్లం కాదు మీ ఎమోషన్ మీ నీడ్ ఇట్స్ ఎవ్రీథింగ్ హస్ టు డు విత్ యు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వస్తే 100 మంది గురించి మీరు 100 ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళంతా చూసేది మీ అనాలసిస్ ఎలా ఉంది అందరి మీద అని మాత్రమే మీరేంటి అని మాత్రమే సైకాలజిస్ట్ చూస్తారు.
(47:50) సో ఆ ట్రూ లవ్ అనేది మీకు ఆ ఎఫెక్షన్ అండ్ లవ్ గాని వాళ్ళు మీరు ట్రీట్ చేసిన విధానం గాన మళ్ళీ తిరిగి రాదు రాకపోవచ్చు నాకు వాళ్లే కావాలి ఆ తప్పే లేదు ఆ ఫీలింగ్ ఉండొచ్చు. బట్ అగైన్ యువర్ మైండ్ హాస్ టు డిసైడ్ దట్ అదే స్టిక్ ఆన్ అయి ఉండి ఇలానే ఉంటారా లేకపోతే మీత నెక్స్ట్ స్టెప్ కి వెళ్తారా ఈ మధ్య ఎవ్రీథింగ్ యస్ ఐ సెడ్ చిన్నప్పటి నుంచే ఏది అనుకుంటే అది రావడం ఏది వద్దు అనుకుంటే అది తీసేయడం అలవాటు అయిపోయిన మనసులకి మనుషులను కూడా అది చేయడం అలవాటు అయిపోయింది.
(48:16) ఓకే సో థాంక్యూ సో మచ్ మమ్ అంటే నేను చాలా క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్న కొన్ని అడిగిన ఎందుకంటే మీతో మాట్లాడుతున్న కొద్దే ఒక బుక్ ముందలు పెట్టుకున్నట్టు ఉంది. లాట్స్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి అంటే మీతో మాట్లాడితే ఒక పేజీ చదివి ఒక లెటర్ చదివి మానేసినట్టు కాదు సో ఇలా మా వ్యూవర్స్ చాలా మంది యంగర్స్ ఉన్నారు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు ఆలోచనలు ఉంటాయి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కానీ అది మీ వరకు వచ్చేసరికి ఇంకోలాగా ఉంటది లెవెల్ వన్ లెవెల్ ట లెవెల్ త్ర వాళ్ళకి ఏందంటే స్పాట్ లో క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి.
(48:45) సో ఫర్దర్ గా మీతోని ఇంకా పార్ట్ వన్ పార్ట్ ట పార్ట్ త్రీ ప్లాన్ చేద్దాం ఇది పార్ట్ వన్ ఇంకా పార్ట్ ట పార్ట్ త్రీ ఉంది. సో ఇవి కూడా చేద్దాం మమ్ థాంక్యూ సో మచ్ మమ్ అంటే తెలియని విషయాలు చాలా వరకి చాలా నైస్ గా చెప్పారు కాంట్రవర్షియల్ కాకుండా కొంతమంది అయితే ఇంకా రఫ్ అండ్ టఫ్ లో చెప్తారు అలా కాకుండా నైస్ గా చెప్పారు.
(49:01) థాంక్యూ సో మచ్ మమ్ ఇంకా వీలైతే ఫర్దర్ గా ఇంకా మంచి మంచి పాడ్కాస్ట్ చేద్దాం. అండ్ ఎవరైనా కొంచెం డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ క్లాసెస్ తీసుకోవాలన్న మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి మమ్ వాళ్ళు సో బేసికలీ ప్రెసెంట్లీ ఐ హావ్ ఏ వెబ్సైట్మైన్డ్డాఫిట్ అని దాంట్లో నాకు సెషన్స్ బుక్ చేసుకోవచ్చు లేదాఇగ మీద నన్ను పింగ్ చేసినా పర్లేదు ఓకే ఓకే నా డీటెయిల్స్ కూడా ఉంటాయి లైక్జిమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ కూడా వెబ్సైట్ లో ఉంటాయి.
(49:23) లేదంటే నా ఇస్టా కి ఫాలో అవ్వండి లైక్ చేయండి నేను కూడా డీటెయిల్స్ పెడతాను. [నవ్వు] య థాంక్యూ సో మచ్ మామ్ థాంక్యూ అండి

No comments:

Post a Comment