Tuesday, October 6, 2026

7 Warning Signs Your Body Is Low in Vitamin D | Dr Shilpi Reddy | iDream

7 Warning Signs Your Body Is Low in Vitamin D | Dr Shilpi Reddy | iDream

Author Name:iD Health Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@idhealthpodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WM4wjHUNZjQ





Title: 7 Warning Signs Your Body Is Low in Vitamin D | Dr Shilpi Reddy | iDream

Author Name: iD Health Podcast

Description: #VitaminD #VitaminDDeficiency #DrShilpiReddy #VitaminD3 #HealthTips #BoneHealth #HealthyBody #VitaminDLevels #TeluguHealth #HealthAwareness

7 Warning Signs Your Body Is Low in Vitamin D | Dr Shilpi Reddy | iDream

Transcript:
(00:00) 100% నాన్ కొలాటరల్ ఎడ్యుకేషన్ లోన్ మరియు 10 లక్షల వరకు స్కాలర్షిప్ సౌకర్యంతో యూకే లో మాస్టర్స్ వి సోస్ కన్సల్టెన్సీ [సంగీతం] అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన దేశంలో స్త్రీ జాతిని విపరీతంగా పూజలు చేస్తాం అమ్మవారి పేరిట కానీ కొన్ని కఠోరమైన వాస్తవాలు అసలు మారడం లేదు ఇప్పటికీ కూడా మనం చూస్తే ఈ యుగంలో కూడా మనకి ఆడపిల్లలకి 18 ఏళ్ల లోపు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలు కనే ఆడపిల్లల సంఖ్య చూస్తే 23 ట 24% అని చెప్పి కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి.
(00:32) అసలు స్త్రీ శరీరం రెడీగా ఉంటుందా తన మనోభావాలు ఏమిటి ఇవైతే అసలు పక్కన పెట్టేద్దాం ఇంకా ఆరోగ్యం సంగతి ఇంకా అంతే సంగతులు. సో ఇవాళ మనతో పాటు వి హావ్ విత్ అస్ ద క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ ఆబ్స్ట్రట్ిక్స్ అండ్ గైనకాలజీ కిమ్స్ కొండాపూర్ లో చాలా సుపరిచిత వక్త వెరీ ఇన్స్పైరింగ్ ఐకాన్ అండ్ ఏ గార్జియస్ లేడీ అసలు అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్ డాక్టర్ శిల్పి రెడ్డి కుండ బద్దలుకొట్టి మాట్లాడదాం చాలా విషయాలు డాక్టర్ శిల్పి రెడ్డి థాంక్యూ ఫర్ జాయినింగ్ అస్ నమస్తే అండి.
(00:59) ఫస్ట్ అఫ్ ఆల్ మీ అటైర్ చాలా వెరీ వెరీ అన్యూజువల్ అండ్ వెరీ బోల్డ్ మీరు ఒక బెల్ట్ పెట్టుకున్నారు ఇస్ దట్ ఛాలెంజింగ్ మెన్ [నవ్వు] అలా అని కాదు ఇన్ మై వర్క్ ఆల్సో డే టు డే లైఫ్ రైట్ అటు ఇటు పోకుండా చేరే బెల్ట్ పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటది స్పెషల్లీ బిజీ డేస్ రైట్ రైట్ రైట్ యువర్ డ్రెస్ షుడ్ నాట్ డిస్టర్బ్ యు అవును సో అలానే అప్పుడప్పుడు నేను ఇలా రెడీ అవుతుంటాను.
(01:26) ఆ ఫర్ ఏ డాక్టర్ మీరు చాలా ఎక్స్ట్రీమ్లీ గార్జియస్ అండ్ గ్లామరస్ ఈ కామెంట్ మీరు పాజిటివ్ గా తీసుకుంటారా న్యూట్రల్ గా తీసుకుంటారా లేదు న్యూట్రల్ గా తీసుకుంటాను ఎందుకంటే అందులో 50% జెనెటిక్ కాబట్టి 50% మెయింటనెన్స్ కాబట్టి రైట్ రైట్ రైట్ సో విమెన్స్ హెల్త్ మీరు చాలా క్షుణణంగా చూసేసారు విమెన్స్ ప్లైట్ ఇన్ ఇండియా చూస్తున్నారు ఇప్పటికి భ్రూణహత్యలు అంటే ఫీటిసైడ్ ఫీమేల్ ఫీటిసైడ్ చాలా ఉంది.
(01:54) వాట్ ఇస్ యువర్ అంటే బీయింగ్ ఏ ఉమన్ అండ్ బీయింగ్ ఏ డాక్టర్ ఈ విభాగంలో మీ మనోభావాలు ఎలా ఉంటాయి ఇవన్నీ చూసినప్పుడు వాట్ డు యు ఫీల్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ థింగ్ ఇస్ 2001 నుంచి 2026 కి ఈ పాతికేళ్లలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అంటే అన్ఎడ్యుకేటెడ్ వుమెన్ నుంచి హైలీ ఎడ్యుకేటెడ్ వుమెన్ అన్ఎంపవర్డ్ అన్ రెగ్యులేటెడ్ ఫీలింగ్స్ దగ్గర నుంచి హైలీ ఎంపవర్డ్ సెల్ఫ్ సస్టైన్ డిసిషన్ మేకింగ్ కెపాసిటీ దాకా ట్రాన్స్ఫర్మేషన్ చూసాం.
(02:27) బికాజ్ అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఇప్పుడు కేటర్ చేస్తున్నాను కాబట్టి దాని మీద ఎక్కువ గ్రిప్ ఉంది. అయితే ఇప్పటికీ కూడా సీ లిటరసీ మనం చూసుకున్నట్లయితే 100% కేరళాలో ఉంది మన దగ్గర ఒక మోస్తారుగా ఉంది. బట్ లిటరసీ పికప్ కాని ప్లేసెస్ కూడా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి. మరి అలాంటి ప్లేసెస్ లో 2001 ఏంటి 2025 ఏంటి 26 ఏంటి 2050 లో కూడా అలాగే ఉంటారు.
(02:53) కరెక్ట్ సో అది ఒక్క ఎత్తు దేర్ ఇస్ ఏ పిక్చర్ ఇన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఒకటేమో అతివృష్టి ఓకే ఒకటేమో అనావృష్టి రైట్ హైలీ ఎంపవర్డ్ వుమెన్ ఎడ్యుకేటెడ్ స్టిల్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్ స్టిల్ హావ్ కాంప్లెక్స్ మెడికల్ ప్రాబ్లమ్స్ స్టిల్ నాట్ ఎంపవర్డ్ విత్ దేర్ యు నో కండిషన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆ డిసిషన్ మేకింగ్ ఆ ఇవన్నీ కూడా అక్కడ అక్కడ భయంకరం అంటే ఇక్కడ అతి భయంకరంగా కూడా ఉన్నాయి.
(03:25) కరెక్ట్ వెరీ ట్రూ సో ఎక్కడ స్టెబిలిటీ లేకుండా ఏంటి లైఫ్ నిజంగానే నేను బాధ కాదు అదొక వేరే లెవెల్ ఎగ్జాషన్ లో ఉంటున్నాను. బికాజ్ నేను ఏమనుకున్నాను అరే బరే ఎడ్యుకేషన్ అనేది లేదు పాపం వీళ్ళకి ఎంపవర్డ్ లేరు. వీళ్ళ వీళ్ళతో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఇంత అర్లీగా చెప్పినా చెప్పబోయినా పెళ్ళీలు చేసేస్తున్నారు పిల్లల్ని కనేస్తున్నారు ఆరోగ్యం లేదుఆరుగ్రాముల హిమోగ్లోబిన్ ఏంటా అని అనుకున్న రోజులు ఉన్నాయి.
(03:52) అవును ఇప్పుడు కూడా ఉన్నాయి కదా చాలా కేసులు బయటపడుతున్నాయి కదా కొట్టి కూడా అవే పరిస్థితులు అసలు ఎందుకు అంట తీవ్రమైన పరిస్థితి నెగ్లెక్ట్ మనం మనని నెగ్లెక్ట్ చేసుకుంటామా లేక మనకి ఎందుకంటే పరిసరాలు అన్ని ఉన్నాయి నిజంగానే స్పేస్ లో ఎగిరే మహిళ కూడా యాక్చువల్ గా తన కోర్ లెవెల్ ఎంపవర్మెంట్ ఉందా అని అడిగితే వాట్ వుడ్ యు సే లేదు ఎందుకంటే నేను అనుకుంటున్నాను స మై పర్స్పెక్టివ్ గ్రాండ్ మదర్స్ ని చూసి మదర్స్ పెరిగారు దట్ గివింగ్ నేచర్ ర్ మనం అడ్జస్ట్ అవ్వాలి దాని తర్వాత మనం ఎట్లాంటి పరిస్థితిలో నుంచి అయినా కూడా మనము అడ్జస్ట్ అవుతూ అవుతూ మూవ్ అవ్వాలని
(04:32) ఇప్పుడు ఎంపవర్డ్ వుమెన్ కి కూడా లాస్ట్ జనరేషన్ మదర్స్ చూస్తే అదే మదర్స్ అవును అంటే నాట్ సెల్ఫ్ కేరింగ్ నాట్ వరీడ్ అబౌట్ సెల్ఫ్ కేరే కాకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ కూడా తీసుకొని వాళ్ళు అంటే డబ్బులంతా అంటే మగవాళ్ళ చేతిలోనే ఇవ్వాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంతా అక్కడే ఉంటుంది మనకు కావాల్సింది తీసుకోవాలి. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి.
(04:59) సంవత్సరానికి రెండు సార్లు రెండు షేర్లు కొనుక్కోవాలి పండక్కి పబ్బానికే మనము బతకాలి మిగతా టైంలో అంతా స్క్రీన్ డౌన్ చేసి అదే మొనాటనస్ రోటన్ ఫుడ్ ఒకటి అంటే అందులో న్యూట్రిటర్ వాల్యూ ఉండదు. అవును అందరికీ పెట్టి తినాలి ఇలాంటి ఆ వెరీ వెరీ క్రిటికల్ థింకింగ్ ని వాళ్ళు ఇంబైబ్ చేసుకున్నారు. అవును సో అంత ఇంబైబ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎంత ఎంపవర్మెంట్ వచ్చినా కానీ ఆ ట్రౌమాలో నుంచి బయటికి రాలేకపోతున్నారు.
(05:31) కరెక్ట్ అండ్ నువ్వు సంపాదిస్తున్నావు నువ్వు నీ ఫుడ్ మీద ఫోకస్ చేయాలి టైం మేనేజ్మెంట్ అనేది నీ పర్సనల్ కేర్ లో కూడా నువ్వు పెట్టాలి నువ్వు రైట్ ఫుడ్ రైట్ స్లీప్ రైట్ వైటమిన్స్ రైట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ని నీ ఎడ్యుకేషన్ తో ఇంప్రోవైజ్ చేసుకోవాలి అండ్ యు షుడ్ బి లైక్ ఏ మోడల్ పర్సన్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఎంటైర్ సొసైటీ ఆర్ట్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫర్ యువర్ కలీగ్స్ ఆర్ ఫర్ యువర్ సిబ్లింగ్స్ అనేది ఎవ్వరు ఆలోచించట్లేదు.
(06:07) అదే పాతకాలం అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఆ పెట్టేదంతా సంపాదించేదంతా ప్రాపర్టీస్ లోనో గోల్డ్ లోనో డైమండ్స్ లోనో వాటిల్లో పెట్టేయడము లేకపోతే రిటర్న్స్ వస్తాయని చూడడము ఫుడ్ మటుకు లో ప్రోటీన్ డైట్ అవును ఆ నో స్కిన్ కేర్ అట్ ఆల్ ఆ నో సెల్ఫ్ కేర్ అదే రాత్రుల వరకు నువ్వు నువ్వు వెల్ వెల్ టు డు అనుకో రాత్రుల వరకున Amazon ఏదో ఒకటి చూడడము అవును ఆ అండ్ బయట పార్టీ కల్చర్ స దేర్ ఇస్ ఆల్వేస్ ఏ లిమిట్ కదా అవును అవును లిమిట్లెస్ గా ఒక రకంగా ఉన్నారు జనాలు అవును ఐ లిసన్ టు ఎవరీ స్టోరీ అండ్ స్టోరీ ఇస్ హమిలియేటింగ్ అవునా జస్ట్ గివ్ మీ కపల్ ఆఫ్ ఎగజాంపుల్స్
(06:51) ఎందుకంటే ఇప్పుడు కూడా ఐ కెన్ రిలేట్ బికాజ్ ఎంత సంపాదించినా భర్త తినకముందు పిల్లలు తినకముందు భార్య లేకతే అమ్మ తినడం అంటే ఇట్స్ స్టిల్ ఏ పాయింట్ ఆఫ్ గిల్ట్ గిల్ట్ కాదు యు షుడ్ ప్రయారిటైజ్ కదా అవును యు ఆర్ రన్నింగ్ ద ఫ్యామిలీ వెదర్ యు ఆర్ వర్కింగ్ ఆర్ వెదర్ యు ఆర్ డూయింగ్ ఓన్లీ హౌస్ హోల్డ్ చోర్స్ యు ఆర్ రన్నింగ్ ద ఫ్యామిలీ అండ్ వెన్ యుర్ రన్నంగ్ ద famil్యామిలీ ద famil్యామిలీ హెడ్ షుడ్ బి హెల్దీఆ కాదా అవును ఇఫ్ ద వమన్ ఇస్ హెల్దీ ఇఫ్ ద వమన్ ఇస్ సెల్ఫ్ సెంటర్డ్ హెల్దీ లిట్రలీ ఎంపవర్డ్ టు ద కోర్ ద చైల్డ్ విల్ ఫాలో అవును
(07:27) సో ఇఫ్ ఎనీథింగ్ హస్ టు చేంజ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ జనరేషన్స్ మదర్ హస్ టు చేంజ్ మదర్స్ అట్లుక్ హస్ టు చేంజ్ తల్లి మారితేనే పిల్లలు మారుతారు. తల్లి ఎంతసేపు ఫిజికల్ హెల్త్ కాదు మెంటల్ హెల్త్ కూడా నేను చెప్తున్నాను. అవును బాబోయ్ బికాజ్ నౌ డేస్ ఫిజికల్ హెల్త్ కంటే మెంటల్ హెల్త్ ఇస్ ఇంపాక్టింగ్ ఫిజికల్ హెల్త్ అంటే వాట్ కైండ్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ స్ట్రెస్ ఆర్ డిప్రెస్డ్ డిప్రెస్డ్ విల్ యు ఈట్ వెల్ నో విల్ యు టేక్ యువర్ విటమిన్స్ ఆన్ టైం విల్ యు అట్లీస్ట్ గో ఫర్ వాకింగ్ లేకపోతే సం కైండ్ ఆఫ్ హెల్దీ హాబిట్స్ ఏమి ఉండవు.
(08:08) సో డిప్రెషన్ ఇస్ కిల్లింగ్ పీపుల్స్ ఈవెన్ మోటో టు లివ్ అవును సో అది క్లినికల్ డిప్రెషన్ అని తెలిసినా కూడా ఎవరు హెల్ప్ తీసుకోరు. సెల్ఫ్ హెల్ప్ తీసుకోరు వేరేవాళ్ళని హెల్ప్ చేయనివ్వరు దే స్టిల్ సే దట్ తాబు కింద అనుకొని నేను బానే ఉన్నాను అందరూ ఇలాగే ఉంటారు అనుకుంటారు. అదోటి చుట్టూ ఉండే వాళ్ళు కూడా దండం పెట్టుకో బాగా ప్రే హార్డ్ ఇస్ ద సొల్యూషన్ గివెన్ ఫర్ క్లినికల్ డిప్రెషన్ అంటే దండం పెట్టుకోకూడదని కాదు కానీ దాని వల్ల క్లినికల్ డిప్రెషన్ తగ్గిపోతుందని అలాంటి సొల్యూషన్ ఇట్ ఇస్ ఏ డైవర్షన్ అది స స్పిరిచువాలిటీ డెఫినట్లీహెల్ప్స్ పీపుల్ కం అవుట్ ఆఫ్
(08:45) సర్టన్ ప్రాబ్లమ్స్ బట్ ఇఫ్ ఇట్ ఇస్ ఏస్రార్ ప్రాబ్లమ లైక్ డిప్రెషన్ యుహవ్ టుఫైట్ యువర్సెల్f్ అవుట్ ఆఫ్ ఇట్మే బి స్పిరిచువాలిటీ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫ్ ఇట్ బట్ నువ్వు డిసిషన్ మేకింగ్ మారనంతవరకు నువ్వు నీ సెల్ఫ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వనంత వరకు ప్రపంచంలో ఎవ్వరు ఏమి చేయలేరు. రైట్ మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ కానీ రాండమ్ గా మీరు చూసే విమెన్ అందరూ వాట్ ఇస్ ద వన్ బిగ్ మిస్టేక్ వాళ్ళు చేస్తున్న తప్పుఏమిటి వాళ్ళ హెల్త్ కేర్ కి సంబంధించి రెగ్యులర్ చెక్ప్స్ ఉండకపోవడమా ఎర్లీ ఆన్ రాకపోవడమా ఏంటి వాట్ ఇస్ ద బిగ్గ మిస్టేక్ న్యూట్రిషన్ బాలేకపోవడమా
(09:18) ఏంటి ఎవ్రీబడ థింక్స్ దట్ దే ఆర్ నాట్ హవింగ్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ బికాజ్ ఇట్ ఇస్ నాట్ మనిఫెస్టింగ్ రైట్ ఓకే ఈవెన్ ఇఫ్ దే మనిఫెస్ట్ హెల్త్ ప్రాబ్లం దేథింక్ ఇట్ ఇస్ నాట్ సివియర్ అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ సివియర్ దే థింక్ దే డోంట్ హవ్ టైం ఫర్ ఇట్ అట్ ద మోమెంట్ కరెంట్లీ ఈవెన్ ఇఫ్ దే హవ్ టైం అట్ ద మోమెంట్ కరెంట్లీ దేడోట్ వాంట్ టు ఫెచ్ఫైనాన్సస్ యస్ ఏ ప్రయారిటీ టు ట్రీట్ దట్ బికాuse్ దేహవ అదర్ మోర్ ప్రయారిటీస్ విచ్ ఆర్మోర్ ఇంపార్టెంట్ దన్ దెమ అండ్వెన్ ద డే comస్ దట్ దేహవ టు ట్రీట్ ఇట్ దే [గొంతు సవరించుకోవడం] areర్ ఇన్ ఏవెరీ
(09:59) బాడ్ షేప్ లైక్లీహుడ్ ఆఫ్ హవింగ్ కాంప్లికేషన్స్ బాబోయ్ అండ్వెన్ వెన్ దే హవ కాంప్లికేషన్స్ దే ఆర్ ఆల్రెడీ facేసింగ్ దోస్ బికాuse్ ఆఫ్ దేర్ నగ్లక్ట్ సో నెగ్లిజెన్స్ ఇస్ ఏ బిగ్గ థింగ్ నగ నెగ్లిజెన్స్ అండ్ దే డోంట్ లివ్ ఇన్ ద మోమెంట్ పాస్ట్ దాంట్లోనో ఫ్యూచర్ దాంట్లోనో బతుకుతారు తప్పితే ఈరోజు ఈ రోజు కోసం ఎవరు ఏం చేయట్లేదు.
(10:21) అవును చాలామంది నేను రేపు చేయించుకుంటాను ఆ రేపు ఎప్పుడు రాదు. ఆ రేపు ఎప్పుడు రాదు కరెక్ట్ నువ్వు పాప్స్మియర్ చేయించుకోవాలి బేసిక్ గా ఓ మమోగ్రఫీ చేయించుకోవాలి 40 ప్లస్ అయితే కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి ఆ రేపు రేపు రేపు అనుకుంటూ ఎప్పుడూ రాదు. ఈదర్ బ్రెస్ట్ క్యాన్సర్ తోనో సర్వైకల్ క్యాన్సర్ తోనో క్లినికల్ అనీమియా తోనో లేకపోతే ఇంకో ప్రాబ్లం్ తోనో ఇంకో ప్రాబ్లం్ తోనో ల్ాండ్ అవుతారు తప్పితే నోబడీ షుడ్ ల్ాండ్ ఇన్ ఏ డిసీస్ స్పెషలీ వెన్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఏమయ్యాయి నాకు అంతే కదా మీకు ఆ మాత్రం తెలియదా ఎవరు చెప్పాలి
(10:56) ఎందుకు చెప్పాలి మీకు మీ సొంత బాడీకి మీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అంటే ఇంట్లో పని చేసే ఆడవాళ్ళ అయితే మోకాళ్ళ నొప్పులు ఉంటూ ఉంటాయి నడుము నొప్పి ఉంటూ ఉంటుంది అలసట వస్తుంది మామూలే కదా పని చేసుకుంటున్నాం అని చాలా తీవ్రంగా వెళ్ళే వరకు నెగ్లెక్ట్ చేసేస్తారు. ఎక్జక్ట్లీ అండ్ దే డోంట్ హావ్ టు డ దట్ ఈవెన్ ద బేసిక్ లో బడ్జెట్ వమెన్ గెట్స్ టు మేక్ షూర్ షి రన్స్ ఏ ఫ్యామిలీ దే కెన్ స్టిల్ అఫోర్డ్ ఎంతో ఎంతో కొంత ఓ రాగిజావ ఎంత వద్దండి కాస్ట్ రాగిజావకి ఇంట్లో రోజు పొద్దున సాయంత్రం చేసి తాగడానికి రాగిజావ చాలా మంచిదండి రాగిజావ మంచిది బేసిక్ గా ఈవెన్ యునో
(11:34) పీపుల్ హ హవ్ వెరీ లెస్ సోషో ఎకనామిక్ స్టేటస్ కూడా ఇట్స్ అఫోర్డబుల్ పాలకూరి ఇంట్లో వేసుకుంటే ఏ బాల్కనీలోనో లేకపోతే ఆరు పెట్ట ఎక్కడో దగ్గర వచ్చేస్తుంది ఆకూర మునిగాకు ఎనీథింగ్ ఆడ వెళ్తూ ఉంటే స్ట్రీట్ లో ఉంటాయి మునిగాకు మొక్కలు సో ఆల్ దీస్ ఆర్ హైలీ న్యూట్రిషియస్ ఎవ్రీబడీ నోస్ దట్ అనీమియా రాకుండా చూడడానికి ఎస్ కాల్షియం డెఫిషియన్సీ రాకుండా చూడడానికి నువ్వులు ఇలా ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఈవెన్ ఇఫ్ యు ఈట్ టూ ఎగ్స్ ఏ డే టూ బనానా అడే అండ్ సం కైండ్ ఆఫ్ రాగి మాల్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అండ్ సం కైండ్ ఆఫ్ యు నో ఈ పాలకూర లాంటివి యు
(12:13) ఇన్వెస్ట్ 20 ఏ డే ఆన్ యు అంత కూడా కుదరదా అండి అంతే కదా చాలా అది ఒక పూటకూలి ఆ 600 నుంచి 800 వరకు ఒక పూటకూలి అది కూడా నీ మీద ఇన్వెస్ట్ చేసుకోలేకపోతే ఎట్లాగా ద హైయెస్ట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ వమెన్ ఆల్సో డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దేర్ ఓవర్ల్ హెల్త్ అంటే వాళ్ళు తినే ప్లేట్లో ఏముందో చూడడం లేదండి చూడరు ఎంతసేపు 1000 రూపాయలు పెట్టి మస్కారా కొంటారు తప్పితే అదే 1000 రూపాయలు పెట్టి హెల్త్ హెల్త్ కి కావలసిన ఫుడ్ కొనరు మీరు డాక్టర్ శిల్పి రెడ్డి మీరు చూసిఉంటారు ఆ మహిళ ఎప్పుడూ కూడా ఎల్లవేళలా అందంగా ఒక సైజులో ఒక పర్టికులర్ అవర్ గ్లాస్ ఫిగర్ తో కనిపించాలి పిల్లలు
(12:54) పుట్టాక కూడా అర్జెంట్ గా ఎక్సర్సైజ్ చేసి తగ్గిపోవాలి. ఓవర్ వెయిట్ అయితే ఇంకా భరించరు కొంచెం నల్లబడి రింకల్స్ వస్తే జుట్టు నెరుస్తే రకరకాల పేర్లు అంటారు ఈ స్టిగ్మా చాలా ఎక్కువ మన సొసైటీలో ఇండియాలో ఇప్పుడు బాగా పిచ్చ ముదిరిపోయింది వాట్ డు యు ఫీల్ ఫిజికల్ అపీయరెన్సెస్ హవ్ ఆల్వేస్ బీన్ ద ప్రయారిటీ బట్ ఎలా ఉండాలి అనేది మార్పు వచ్చింది.
(13:18) ఆ ఓకే ఇదే 50 60స్ లో లావుగా ఉన్న పట్టించుకునే వాళ్ళు కాదు గా వుమెన్ డెలివరీ అయిన తర్వాత అలాగే ఉండేవాళ్ళు. కొంచెం బొద్దుగా ఉన్నా బుగ్గలు ఉన్నా అది సపోస్ టు బి వెరీ మచ్ నార్మల్ అండ్ వుమెన్ విత్ మోడరేట్ బిఎంఐ వర్ కన్సిడర్డ్ ఓకే కానీ ఇప్పట్లా అని చోట బుగ్గలు వేసుకుని సన్నగా కాలర్ బోన్స్ కనిపిస్తూ ఇమాసియేటెడ్ గా ఉండాలనే రూల్ బుక్ ఇప్పుడు మారింది అవును సో కల్చర్ అలాగే ఉంది అవుట్ లుక్ే మారింది కరెక్ట్ అండ్ యు డోంట్ హావ్ టు రన్ బిహైండ్ సచ్ థింగ్స్ అవును ఇఫ్ యు ఆర్ ఏ వమన్ యు ఆర్ హెల్దీ యస్ పర్ యువర్ డాక్టర్ దెన్ దట్ షుడ్ బి వేర్ యు
(13:59) హవ్ టు బి అండ్ నెవర్ రన్ బిహైండ్ ఫాడ్స్ బికాజ్ ఈరోజు ఉన్న ఫ్యాట్ రేపు ఉండదు రేపు ఉండదు ఎల్లుండి ఉండదు ఎందుకంటే అది ఒక మార్కెటింగ్ గిమిక్ ఫర్ ద బ్యూటీ ఇండస్ట్రీ టు రన్ ఫర్ ద యనో కాస్మెటిక్ ఇండస్ట్రీ టు రన్ అవును ఫర్ ద కాస్మెటిక్ కరెక్ట్ షన్ ఇండస్ట్రీ టు రన్ దే విల్ ఆల్వేస్ గివ్ యు వన్ ఆర్ ద అదర్ ఛాలెంజ్ అవును అంతే కదా ఒకప్పుడు బట్టలవి సీజన్స్ వచ్చేవి ఇప్పుడు ఎలా లుక్స్ ఉండాలో అవి మారుతున్నాయి సంవత్సరానికి ఒక లుక్ వస్తుంది ఆ లుక్ వెనకాల జనాలు పరిగెడుతున్నారు.
(14:33) ఆ లుక్ నీకు సూట్ అవుద్దా నీ బాడీకి సూట్ అవుద్దా లేకపోతే అది అసలు ప్రాక్టికల్లీ పాజ పాజబుల్ా కాదా ఏది ఆలోచించరు అర్జెంట్ గా అక్కడికి వెళ్ళిపోవాలి. అలా కనిపించాలి. హౌ కెన్ ఏ పర్సన్ చేంజ్ విత్ చేంజింగ్ ఏజ్ సో ఫాస్ట్ అది అసలు పాసిబుల్ కాదు కరెక్ట్ అయినా పరిగెడతారు పరిగెడతారు బొక్క బోర్లా పడతారు రకరకాల మారిపోతుంది అంటే ప్రయారిటీ ఉందని అనుకుంటున్న ఏరియాస్ లో కూడా ఇలాంటి రాంగ్ ప్రయారిటీస్ వచ్చేసాయి కాలక మీరు చెప్పారు కదా 1000 రూపాయలు పెట్టి మేకప్ కొంటారు కానీ 1000 రూపాయలు పెట్టి ఈ నెలంతా నేను ఈ న్యూట్రిషన్ తింటానని ఎవరు ఇన్వెస్ట్
(15:13) చేయరు అండ్ ఐ సో మెనీ వమెన్ థింక్ దట్ డైటిషన్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ దెమ విచ్ వమెన్ డంట్ నో వాట్ ఇస్ రైట్ ఫర్ హర్ ఇంటందరికీ పెడతా ఇంట్లో అందరికీ పెడతారు కదా హౌ దెన్ దట్ మీన్స్ నువ్వు తినట్లేదంటే నీ పిల్లలకు కూడా అసలు పెట్టట్లేదనే కదా అర్థం అవును పిల్లలు మళ్ళీ ఆరోగ్యంగా ఎలా ఉంటారు అంతే కదా డైటీషియన్ ఏం చేస్తది నీ లైఫ్ లో చెప్పండి అవును డైటీషియన్ నీకు ఒక గైడ్ చేస్తది ఆల్రెడీ నీకు తెలిసిన విషయం ఒక పేపర్ లో రాసిస్తది.
(15:42) ఉమ్ కానీ నీకు తెలిసిన విషయం అదేదో నువ్వే చేసుకోవచ్చు కదా అవును సో అంటిల్ అండ్ అన్లెస్ యువర్ ప్రయారిటీ ఇస్ రిటన్ ఆన్ ఏ పేపర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ మనని మనం చూసుకోవడం మర్చిపోయాం ఎక్కడో కాలక్రమంలో ఐ థింక్ మనం ఎస్పెషల్లీ భారతదేశంలో ఎక్కువ విపరీతంగా ఈ పోకళ్ళు చూస్తున్నాం. డాక్టర్ శిల్పి చాలా మంది మ్యారేజబుల్ ఏజ్ అంటే ఇప్పుడు అది మారుతూ బెంచ్ మార్క్ పైకి వెళ్తూ వెళ్తూ వెళ్తే ఇప్పుడు అండర్ 30 వరకు వచ్చాం.
(16:06) కానీ ఇప్పటికి కూడా 18 ఏళ్ల లోపు ఆడపిల్లలు పెళ్లి చేసుకుని అంటే చట్టపరంగా అది నేరమైనాని తెలిసినా కూడా పెళ్లిలు చేసేస్తున్నారు పిల్లల్ని కనేస్తున్నారు ఇప్పటికి వాట్ యు ఫీల్ అబౌట్ దిస్ నిజంగా ఒక ఆడపిల్ల బాడీ రెడీగా ఉంటుందా తన ప్యూబర్టీ రాంగానే పిల్లల్ని కనడానికి సెక్షువల్ ఇంటర్కోర్స్ కి నన్ ఆఫ్ ద వమెన్ లెస్ దెన్ 18 ఇయర్స్ ఆర్ టెక్నికల్లీ రెడీ ఫర్ రీప్రొడక్షన్ ప్రెగ్నెన్సీ అనేది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు లెస్ దన్ 18 ఇయర్స్ అంటే బికాజ్ ఇట్ ఇస్ రియలీ హై రిస్క్ ద ఛాన్సెస్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ బిపి ఇన్ ప్రెగ్నెన్సీ హై బిపి ఇన్
(16:43) ప్రెగ్నెన్సీ దాని తర్వాత ప్రీ టర్మ్ డెలివరీస్ అనీమియా ఇన్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ కామన్ బిలో 18 ఇయర్స్ వాళ్ళకి సో బాడీ పరంగా ప్రెగ్నెన్సీ పరంగా కచ్చితంగా బిలో 18 వమెన్ ఇస్ నాట్ రెడీ మ్ యస్ హర్ ఏజ్ అండ్ మెచూరిటీ వైస్ గా పాతకాలంలో అన్ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు కాబట్టి లిమిటెడ్ ఎక్స్పోజర్ ఉండేది కాబట్టి దే వర్ నాట్ రెడీ అదర్వైస్ ఇప్పుడు 18 ఇయర్స్ వాళ్ళు మహాముదుర్లు అప్పటికీ బికాజ్ దే ఆర్ సీయింగ్ ద వరల్డ్ అవును దే ఆర్ ఎక్స్పోజడ్ టు సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మెంటలీ దే ఆర్ మెచూర్ బట్ ఫిజికలీ దే ఆర్ నాట్ అవును
(17:26) ఇంకొకటి ఆ వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ ని బట్టి కూడా వాళ్ళకి ఆ అంత అంత సోఫిస్టికేటెడ్ న్యూట్రిషనల్ స్టేటస్లు ఉన్నవాళ్ళలో అలా పెళ్ళీలు చేయరు. అండర్ పావర్టీ లైన్ వాళ్ళు లేకపోతే వెన్ దే గెట్ ఆన్ అపర్చునిటీ ఫర్ ఏ బెటర్ మ్యాచ్ వాళ్ళు పెళ్లిలు చేసేస్తారు లేకపోతే ఎవరైనా కట్నం తక్కువ తీసుకున్నా కానీ కట్నం తీసుకోకపోయినా కానీ లేకపోతే అది వాళ్ళు ఇంక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉంటే అలా ఏదో పెళ్ళీలు చేసేస్తా ఉంటారు.
(17:57) అదర్వైస్ చట్టరీత్య కరెక్ట్ కాదు అని తెలిసినా కూడా పెళ్లిలు చేస్తున్నారంటే ఆలోచించండి వాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటున్నారని అండ్ ఇప్పుడు ఇండియాలో అయితే విలేజ్ [గురకలు] వైస్ గా కూడా బికాజ్ దేర్ ఇస్ డెమోక్రసీ కాబట్టి పంచాయత్ సెక్రటరీస్ ఉంటారు సర్పంచ్ ఉంటారు వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్ యాక్చువల్ గా చైల్డ్ మ్యారేజ్ అవ్వకుండా ఉండడానికి అవును అంతే కదా దే ఆర్ రెస్పాన్సిబుల్ సో వాళ్ళ పొజిషన్ కి కూడా డోకా వస్తదని చెప్పి చాలాసార్లు వాళ్లే యక్టివ్ గా ఉండాలి లెక్క ప్రకారం బట్ పొజిషన్ లో ఉన్నవాడే మూర్ఖుడు అయితే ఇంకేం చేయలేం
(18:38) అంతే అంతే కదా అంటే ఈ మధ్య కాలంలో అలా కూడా చూస్తున్నాం అవును పొజిషన్ లో ఉన్నవాళ్ళు మూర్ఖులు పొజిషన్ లో ఉన్నవాళ్లే కట్నాలు ఇప్పిస్తున్నారు ఆ పొజిషన్ లో ఉన్నవాళ్లే బాల్య వివాహాలు చేయిస్తున్నారు పొజిషన్ లో ఉన్నవాళ్ళ ఇంట్లల్లోనే ఫీమేల్ ఫిటిసైడ్లు అవుతున్నాయి. రికరెంట్ అబార్షన్లు చేయిస్తున్నారు. సో లా హాస్ నో కలర్ అన్నట్టు ఇంకా ఎవడు మూర్ఖత్వానికి వాడే బయలవుతాడు.
(19:02) కానీ మెడికల్ గా విమెన్ ఏజ్ ఫాస్టర్ దెన్ మెన్ అంటారు అంటే స్త్రీలు వాళ్ళకి ఏజ్ పైబడడం అన్నది తొందరగా జరిగిపోతుంది ప్రాకృతికంగా అందుకే 18 ఏళ్ల ఆడపిల్ల అంటే ఫుల్ గ్రోన్ వుమెన్ 17 ఏళ్ల ఏంటి ప్లస్ 364 రోజుల అబ్బాయి అంటే అతను క్రైమ్ చేసిన మైనర్ అంటారు. సో ఈ డిస్పారిటీ ఎలా చూస్తారు నిజంగానే అబ్బాయిలు అంత స్లోగా గ్రో అవుతారా మెచూర్ అవుతారా వాళ్ళు అలాంటిది ఏమ లేదు ఇప్పుడు మనం పెట్టుకున్న చట్టాల మనం పెట్టుకున్న అంతే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అది ఊరికే అన్నారు కదా దేర్ ఇస్ ఏ డిస్పారిటీ బిట్వీన్ సీయింగ్ టువర్డ్స్ వమెన్ అండ్ మన్ అని అదే ఇదేనేమో
(19:37) సో ఎప్పుడైనా కానీ వుమెన్ ఏదనా తప్పు చేస్తే తప్పు చేసింది అంటారు మెన్ ఏదనా తప్పు చేస్తే తెలియని తనలో చేశరంటారు దిస్ ఇస్ టూ మచ్ అంతే అంతే కదా సో అది దిస్ ఇస్ డిస్క్రిమినేషన్ అంటే రేప్ కేసెస్ చాలా బయటపడేవి 17 ఇయర్స్ గ్యాంగ్ రేప్స్ లో 17 ఇయర్స్ అండ్ సిక్స్ మంత్స్ అయితే కూడా దేర్ ఎక్స్క్యూస్ మైనర్ అంటారు టు మైనర్ అండ్ జువనైల్ హోమ బట్ హౌ ఇస్ ఏ వమెన్ ఎక్స్పెక్టెడ్ టు హావ్ కిడ్స్ గ్రో అప్ సో ఫాస్ట్ మైనర్ అండ్ టెక్నికల్ గా పాక్సో అన్ని ఉన్నా కూడా వర్తించి స్ట్రాంగర్ కేసెస్ అ సోషల్ అవుట్ లుక్ అది చెప్తున్నాను.
(20:08) సోషల్ అవుట్ లుక్ ఉన్నా సి ఎడ్యుకేషన్ అగైన్ మటర్స్ పాస్కో లాంటిది ఒక ఉంది ఆ యాక్ట్ పెడితే చాలా ప్రాబ్లం అవుతాయి అని అవగాహన లేని చోట్లనే ఇట్లా అన్నీ అవుతాయి. అవును వాళ్ళు చెప్పడానికి వెళ్ళినా కూడా మా తాతలు అట్లాగే చేసుకున్నారు మా ముత్తాతలు అలాగే చేసుకున్నారు మా నాన్న వాళ్ళు కూడా అలాగే చేసుకున్నారు మాకేమవద్దులే అనుకుంటారు తప్పితే లా అండ్ ఆర్డర్ వర్క్ అవుతుది అని అనుకోరు దే ఫీల్ స్ట్రాంగర్ బికాజ్ వాళ్ళ వెనకాల ఏదో బ్యాకప్ ఉంటుంది.
(20:34) అంతే మావాళ్ళు వచ్చి చూసుకుంటారు అని ఏదో ఒక బ్యాకప్ ఉంటది. షవనిస్టిక్ సొసైటీలో అది కామన్ ఆడపిల్లకి అబ్బాయికి మధ్య డిస్పారిటీ ఏజ్ గ్యాప్ ఎంత ఉంటే ఐడియల్ అంటారు దానికి ఏమనా కొలమానాలు ఉంటాయా మనకి పురాణాల్లో ఆ స్త్రీ పురుషుల కంటే పెద్దగా ఉన్న పరిస్థితులు విన్నాం. మన మోడర్న్ సొసైటీలో కూడా మనకి చాలా సెలబ్రిటీ కపుల్స్ లో కూడా చూస్తాం సచిన్ టెండూల్కర్ గారి భార్య హి ఇస్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అని ఇస్ దేర్ ఏ రూల్ మమ్ ఫర్ దిస్ దేర్ ఇస్ నో రూల్ బుక్ బట్ వెన్ యు వాంట్ టు గెట్ సెటిల్డ్ ఓకే ఇన్ ఏ మ్యరేజ్ సో [గొంతు సవరించుకోవడం] వుమెన్ యంగర్ గా ఉండి మెన్ ఓల్డర్ గా ఉంటే
(21:12) దేర్ ఇస్ ఏ స్టెబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్ ఓకే బికాజ్ వెన్ దే ఆర్ ఎర్నింగ్ దే విల్ హవ్ ఏ లిటిల్ మోర్ స్టెబిలిటీ ఇఫ్ ద వమన్ ఇస్ డిపెండెంట్ ఆన్ ద మన్ ఓకే ఓకే షి ఇస్ నాట్ ఎర్నింగ్ షి మైట్ లుక్ అవుట్ ఫర్ సంబడీ హూ ఇస్ ఇన్ ఏ బెటర్ ఏజ్ గ్రూప్ బెటర్ ఎర్నింగ్ కెపాసిటీ సో వమెన్ అండ్ మెన్ ఆఫ్ సేమ్ ఏజ్ ఉన్నా కూడా ఇఫ్ సంబడీ హస్ టు గెట్ యువర్ సన్ మరీడ్ ఆర్ యువర్ డాటర్ మరీడ్ దే విల్ లుక్ ఫర్ ద సేమ్ థింగ్ బట్ నౌ ఈక్వలీ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి యక్చుల్లీ దేర్ ఇస్ నో నో ఏజ్ డిఫరెన్సెస్ దట్ వ ఆర్ లుకింగ్ అట్ ఏమి అలాంటి ఐడియల్ రూల్స్ ఏమి లేవు
(21:54) లేవు అండ్ ఇంకా ముందుకు వెళ్తే దేర్ ఆర్ మెన్ హూ వాంట్ ఏ మెచూర్ వమెన్ టు డీల్ విత్ దెమ అంటే అంటే నాకు బేసిక్ గా నా టాంట్రమ్స్ కి నాకు సేవలు చేసి సపరీలు చేసే ఒక కొంచెం వయసులో పెద్ద మనిషి అయితే కొంచెం బాగా చూసుకుంటారు అంతేనా అండ్ అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా కొంతమంది మెన్ ఆర్ వెరీ డీప్ దే కాంట్ బేర్ సంబడీ హూ ఇస్ ఇగ్నరెంట్ అరౌండ్ దెమ సో వాళ్ళ లెవెల్ కి మ్యాచ్ అయ్యే మనిషికి దొరికితే వాళ్ళ ఏజ్ పట్టించుకోరు.
(22:27) అది సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కంపాటిబిలిటీ కోసమైన మహిళలు ఏం కోరుకుంటారు? మహిళలు ఎప్పుడూ కూడా కొంచెం అటెన్షన్ ఇచ్చే మెన్ లవ్ కేర్ ఉమ్ అన్కండిషనల్ లవ్ కోరుకుంటారు ఎప్పటికీ దొరకదు అది అవును అది వేరే విషయం. సో ఎక్స్ జీన్ కి వై జీన్ కి తేడా ఉంటది. ఉమ్ నేను మామూలుగా ఓపీ లో కూడా వచ్చి కూర్చున్నప్పుడు ఇలా దిగాలుగా కూర్చుంటే నేను వాళ్ళకి చెప్తాను అమ్మ మీరు అర్థం చేసుకోవాలి.
(22:59) దేర్ ఇస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ జీన్ అండ్ వై జీన్ ఎక్స్ జీన్ అంటే అమ్మాయిలు వై జీన్ అంటే అబ్బాయిలు ఎక్స్ జీన్ కి ఎమోషన్స్ ఓకే లవ్ కేర్ ఎక్స్ప్రెస్సింగ్ టాకింగ్ ఇవన్నీ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. వై జీన్స్ ఇస్ లైక్ వన్ బేవార్స్ జీన్స్ ఏమి దున్న బోత మీద వర్షం పడినట్టే అసలు ఏమ ఉండదు అలా అంటే దే ఆర్ లైక్ దట్ అంతే కదా దే డోంట్ యు నో ఎక్స్ప్రెస్ దే హావ్ ఇట్ ఇన్సైడ్ ఓకే దే మైట్ లవ్ యు లైక్ ఏ మౌంటెన్ కానీ రోట్లో నుంచి ఐ లవ్ యు కూడా రాదు.
(23:38) సో దట్ ఇస్ ద డిస్పారిటీ అంటే బట్ మనం వాడి జీన్స్ టెస్ట్ చేయలేంు కదా ఇప్పుడు వీడు ఎందుకు ఇతను అత ఇలా ఉన్నాడు అది అంతే అది అది వైజీన్ కి ఉన్న లక్షణాలు దే మైట్ లవ్ యు దే మైట్ నాట్ ఎక్స్ప్రెస్ దే మైట్ వాంట్ టు గివ్ యు అటెన్షన్ దే మైట్ నాట్ గెట్ ద టైం టు గివ్ యు అటెన్షన్ దేమైట్ వాంట్ టు స్పెండ్ టైం విత్ యు బట్ దే హవ్ ఫర్దర్ కమిట్మెంట్స్ అట్ ఆఫీస్ ఇంకేదనా ఇంకేదనా దేమైట్ వాంట్ టు అకంపెనీ యు బట్ దే ఆర్ హెల్డ్ అప్ ఇన్ దర్ గ్రోత్ ప్రాసెస్ మే బి దే ఆర్ వాళ్ళ ఆఫీస్ లో ఉన్న ఎక్కడో ఇరుకపోవడం దే వాంట్ టు కమ్యూనికేట్ యు బట్ దే థింక్ దట్ యు విల్ ఎనీవేస్ నో అబౌట్ థింగ్ అండ్
(24:13) అడ్జస్ట్ సో ఇంత డిస్పారిటీ ఉంటది అందుకే నేను చెప్పానుఎక్స్ జీన్ ఎక్స్పెక్ట్ చేసేది వేరువై జీన్ ఇచ్చేది వేరు. సో ఎన్ని రోజులు మొహం మాడుచుకుంటావో నాకు అర్థం కాదు. యు హవ్ టు స్టాప్ సంవేర్ యు అండర్స్టాండ్ యువర్ హస్బెండ్ అండ్ యు హవ్ టు లివ్ అకార్డింగ్లీ ఐదర్ యు కమ్యూనికేట్ హిim టు టెల్ దట్ ఐ వాంట్ దిస్ దిస్ దిస్ దిస్ విచ్ యు విల్ నవర్ టెల్ అట్లీస్ట్ హి హస్ టు చేంజ్ విచ్ హి థిక్స్ దట్ యు ఆల్రెడీ నో కదా నువ్వు అడ్జస్ట్ అవుతూ ఉంటావని వాడు చెప్పడు. సో అది అక్కడే గండి పడతది.
(24:46) సో వీళ్ళ ఇద్దరు కమ్యూనికేషన్ లేక రోజు జింగ్ పాంగ్ ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. అండ్ అల్టిమేట్లీ బోత్ ఆఫ్ దెమ ఆర్ నాట్ హ్యాపీ అది సో దే ఆర్ వెరీ ఫ్యూ కపుల్స్ హూ ఎక్స్ప్రెస్ వాట్ దే వాంట్ అండ్ దే కమ్యూనికేట్ అండ్ దే గెట్ వాట్ దే వాంట్ రైట్ సో ఇది మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ లో లాకింగ్ అండ్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటిది వమెన్ మెన్ షుడ్ బి ఆల్వేస్ అరౌండ్ అని మెన్ కి ఏముంటది ఐ యమ ఆక్యూపైడ్ బై సో మెనీ థింగ్స్ తెలుగులో ఆ సో ఆ మగవాళ్ళకి ఏముంటుంది నేను ఇంత వర్క్ చేస్తున్నాను కదా దాని తర్వాత ఇంటికి కూడా వెళ్తున్నాను కదా నేను నా ఫ్రెండ్స్ తో కూడా కాసేపు ఉంటే బాగుంటుంది
(25:26) అని అనుకుంటారు. ఆ స్పేస్ కోరుకుంటారు ఆ స్పేస్ వాళ్ళు అడుగుతారు స్పేస్ వీళ్ళు ఇవ్వరు. అడిగితే ఇవ్వట్లేదు కదా అని వీళ్ళు వేరే పనులుఅని చెప్పేసేసి స్పేస్ తీసుకుంటారు. నువ్వు ఇంటికే రావట్లేదని వీళ్ళు అంటారు. సో అట్లా చాలా కలహాలు ఎక్కడో ఉండవు గైనకాలజిస్ట్ చేంబర్ లోనే ఉంటాయి ఇవన్నీ ఇవన్నీనా అయితే మీరు ఇది కూడా మిమ్మల్ని అడగాలి కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ ఇది.
(25:49) ఆ పురుషులు ఎక్కువగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు అంటారా అంటే యూజవలీ మనం బై అండ్ లార్జ్ ఇదే చూస్తూ ఉంటాం హస్బెండ్స్ చీట్ చేయడం అనేది ఇస్ ఇట్ ట్రూ మమ్ నో ఐ డిఫర్ బికాజ్ ఆ ఎక్స్ట్రా మరైటల్ అఫైర్స్ అనేవి ఇట్స్ ఏ వెరీ పర్సనల్ థింగ్ దానికి వుమెన్ మెన్ గర్ల్ బాయ అనేది ఉండవు. ఉమ్ అండ్ ఇట్స్ ఏ వెరీ పర్సనల్ థింగ్ అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ థింగ్ అండ్ మెంటలీ కూడా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరక్కనో ఆ స్పేస్ లో ఏదో ఎంటీనెస్ ఉండో వాళ్ళు వెళ్తూ ఉంటారు అండ్ ఏజ్ పరంగా కూడా చాలా మారుతాయి.
(26:31) ఏజ్ పరంగా కూడా 20స్ లో ఉన్న ఛాయిసెస్ 30స్ లో ఉండవు 30స్ లో ఉన్న ఛాయిసెస్ 40స్ లో ఉండవు. అదే కాకుండా చుట్టుపక్కల వాళ్ళ ఇన్ఫ్లయెన్స్ కూడా చాలా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లయెన్స్ అయినా కరెక్ట్ పీపుల్ లేకపోయినా ఉంటుంది అండ్ సిచువేషన్ బేస్డ్ కూడా ఉంటుంది. బ్యాడ్ సిచువేషన్స్ లైఫ్ లో వచ్చినప్పుడు ఎవరన్నా హెల్ప్ చేసినప్పుడు అలాంటి టైమ్స్ లో కూడా వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ మారుతాయి.
(26:55) ఉమ్ అండ్ ఆ మెన్ హూ ఆర్ ఎవరైతే డెడికేటెడ్ టు వుమెన్ ఉంటారు కదా వాళ్ళకి అది ఇంటర్నల్ గా ఉండాలి. అది అలా ఉంటే ఏ స్వర్గం నుంచి ఏ దివచనాన్ని చూడరు. దొబ్బే అంటారు మ్ సో ఆ ఫీల్ అనేది ఎంపవర్డ్ గా ఉంచడానికి ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. అవును ఫ్యామిలీలో కల్చర్ ఇంపార్టెంట్ వైఫ్ ఇంపార్టెంట్ ఆ వైఫ్ ఎప్పుడూ కూడా మాన్ ని రివార్డ్ చేస్తూ ఉండాలంట మ్ చేసినా చేయ అది నేచర్ లోనా ఇండియన్ లోనా [నవ్వు] రివార్డింగ్ గా ఉంచాలి.
(27:33) లైక్ యు ఆర్ మై టు గో పర్సన్ టైప్ లో అలా పెడితే దే ఆల్వేస్ ఆర్ ఆ రిలేషన్షిప్ కి గట్టిగా ఉంటారు. లాట్ ఆఫ్ స్ట్రెయిన్ కదండీ అది స్ట్రెయిన్ే కానీ అది అది చాలా కాంప్లెక్స్ ఫినామినా అంటే వేరే ఏం పని లేకపోతే ఓకే ఇప్పుడు మీరు ఓపీలు చూస్తూ లేకపోతే ఇంకెవరో ఏదో ప్రొఫెషన్ లో ఉంటూ మళ్ళీ ఇంటికి వెళ్లి పొగడతల కార్యక్రమం పెట్టాలంటే కొంచెం అంటే తెచ్చిపెట్టుకున్నట్టు ఉంటుంది కదా బాండ్స్ ఆర్ మెంట్ టు బి రియల్ కదండీ ఆలో నుంచే ఇవన్నీ వస్తాయి నిజంగా చెప్పండి ఇఫ్ యు ఆర్ రియల్లీ గోయింగ్ టు కామెంట్ తప్పులు అందరూ చేస్తారు చేసినప్పుడు చూసి చూడినట్టు
(28:13) ఉంటారు కొంతమంది నీది తప్పు తప్పు తప్పు అని చెప్తే అది ఒప్పు అయిపోదు కానీ అక్కడి నుంచే మొదలవుతాయి చాలా ట్రామాస్ ఇంతకుముందు కాలంలో ఆ మేబీ ఆడవాళ్ళు ఎక్కువ దీని విషయం మీద కామెంట్ చేసేవాళ్ళు కాదు వాళ్ళక అంత ఫ్రీడమ ఉండేది కాదు కాబట్టి చాలా అలా చూసి చూడకుండా నడిచిపోయాయి కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఏదనా ఒక తప్పు చేయడానికి ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటారు.
(28:38) చెయగా అని చెప్పేస్తారు స్త్రీలా పురుషులా ఎవరైనా నోబడీ ఇస్ లీవింగ్ ఏ ఛాన్స్ అది కాబట్టి అక్కడి నుంచే మనకి చాలా ఇంబాలెన్సస్ వచ్చా ఇంబాలెన్సస్ వస్తున్నాయి సో అంటే ఈ ఎక్స్ట్రా మెరైటల్ అఫైర్స్ కి సెక్షువల్ రీసన్స్ కాదంటారు. వెరీ మినిమల్ మోర్ ఎమోషనల్ అంటారు ఎమోషనల్ ఎప్పుడైనా కానీ నార్సిసిస్టిక్ ఉమెన్ అయినా నార్ససిస్టిక్ మెన్ అయినా లేకపోతే ఆ ఆ పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ అయినా ఏదో ఒక రీజన్ వెతుక్కుంటూ ఉంటాయి.
(29:09) మ్ ఎక్కడైనా కించపరిచినట్టు అనిపిస్తే చాలు. ఉమ్ ఎవరైతే పొగుడుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ వెదర్ ఇట్ ఇస్ మెన్ ఆర్ వుమెన్ మ్ సో ఒక మనిషి అనేది పొగడతలకి పడిపోతారు. ఆ ఇది చాలు అది నిజంగానే పొగుడుతున్నాడా అవసరానికి పొగుడుతున్నాడా ఏం ఆలోచించరు. ఆ పొగడుతుంది కాబట్టి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అండ్ నువ్వు చేసింది తప్పు కాదు నువ్వు నీ ప్లేస్ లో ఎవరున్నా ఇలాగే చేస్తారు ఇది ఈ వర్డ్స్ ఉంటాయి కదా ఈ వర్డ్స్ చాలా చాలా గుర్తుపెట్టుకోండి కొన్ని కాబరాలు కూల్ చేసిన వర్డ్స్ ఉంటాయి.
(29:41) ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చాను అంటే మీరు అన్నారు కదా హెల్త్ కేవలం మన ఆర్గన్స్ మాత్రమే కాదు మెంటల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ సో ఎమోషనల్ హెల్త్ ఎక్కడో ఈ హ్యాపీ రిలేషన్షిప్స్ లేకపోవడం వల్ల ఆ కొరత ఎస్పెషల్లీ విమెన్ కి చాలా కష్టం అయిపోయింది ఇవాల్టి రోజుల్లో మనం ఆడ స్త్రీలు ముందు ఉండాలి సంపాదించాలి బయట పనులు చేయాలి అన్ని చేయాలి మన ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఫైర్ నుంచి ఫ్లవర్ అయిపోవాలి.
(30:07) అండ్ ఎవ్రీ ఎవ్రీ స్పేస్ లో మనము పాజిటివ్ గానే రెస్పాండ్ అవ్వాలి. అండ్ ఎవ్రీథింగ్ మనం పాజిటివ్ గానే తీసుకోవాలి అవును ఎప్పుడైనా కూడా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ నుంచే ఫిజికల్ ప్రాబ్లమ్స్ మనిఫెస్ట్ అవుతాయి. పర్ఫెక్ట్లీ పుట్టు చాలా నీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ నీ స్ట్రెస్ కి రీజన్ అవుతాయి నీ స్ట్రెస్ నీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కి కన్వర్ట్ అవుతుంది.
(30:33) అండ్ ఆ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఇప్పట్లో చిన్న ఏజ్ గర్ల్స్ కూడా ఇలాంటి ఛాలెంజెస్ ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి మే బి ప్రిపరేషన్ ఫర్ ఎగ్జామ్స్ లేకపోతే స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఈ పిసిఓడి అయినా ఎండోమెట్రియోసిస్ అయినా ఎడినోమయోసిస్ అయినా ఇవన్నీ కూడా మనిఫెస్టేషన్స్ ఆఫ్ వాట్ షుడ్ నాట్ బి ఇన్ దిస్ ఏజ్ గ్రూప్ రైట్ లేకపోతే ఇంత పిసిఓ ఇంత ఎండోమెట్రియోసిస్ ఇంత ఫైబ్రాయిడ్స్ నేను లైఫ్ లో చూసింది లేదు ఈ లాస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ లో చూసిన కేసెస్ అసలు పాతికేళ్లగా చూడలేదు వై వై అనిఅంటే ఎవరీబడీ ఇస్ టెస్డ్ అవుట్ ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్
(31:14) ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్ అ చిన్న చిన్న వాటికి ఫుడ్స్ లెట్ టాక్సిసిటీ మెట మెటల్ టాక్సిసిటీ ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ రీసన్స్ బట్ దస్ సంథింగ్ మోర్ ఇంకేదో ఉంది బికాజ్ ఇప్పుడు నేను ఒక 25 26 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను సేమ్ టై టైమింగ్స్ అడ్డగోల్ టైమింగ్స్ లో వర్క్ చేస్తాను.
(31:35) పొద్దున్న నుంచి రాత్రి వరకు అప్పుడప్పుడు మిడ్నైట్ అప్పుడప్పుడు ఎర్లీ మార్నింగ్స్ నాకు కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉంది అన్ని ఉన్నాయి. ఈ స్ట్రెస్ అనేది ఎందుకు ఉంటుంది అనేది నాకేం అర్థం కావట్లే హెల్త్ కి మనం వ షుడ్ నాట్ గో టూ పర్సనల్ అవును కొన్ని పట్టు విడుపు ఉండాలి లైట్ తీసేసుకోవాలి. అండ్ లెట్ థింగ్స్ హాపెన్ మనము ఇది ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అలాగే ఉండాలి అంటే నువ్వు పోతావు సూపర్ వ్యూన్ కాంప్లెక్స్ అదే అదే గుండ ఏదో రోజు నువ్వు పోతావ్ సో అలా ఎప్పుడూ ఉండొద్దు అండ్ నథింగ్ ఆన్ దిస్ వరల్డ్ షుడ్ బి మోర్ దెన్ యు యస్ ఏ పర్సన్ నీకంటే ఏది గొప్పది కాదు హస్బెండ్ కాదు
(32:16) ఫాదర్ కాదు చిల్డ్రన్ కాదు మదర్ కాదు ఏది కాదు యువర్ లైఫ్ ఇస్ నెంబర్ నంబర్ వన్ యువర్ హెల్త్ ఇస్ నెంబర్ వన్ మ్ అలాగే దట్ విల్ రిఫ్లెక్ట్ టు ఎవరీబడీ ఎల్స్ నువ్వు ఇలా ఉంటేనే నువ్వు నెక్స్ట్ ముందుకు వెళ్తావ్. ఎనీ డే నువ్వు నెంబర్ టూ అయ్యావ అనుకో నీకు నెంబర్ వన్ ఇన్ పొజిషన్ రాదు హెల్త్ రైట్ యు హావ్ గాన్ ఇంకా ఇంకా వదిలేసుకోవచ్చు.
(32:44) ఏదో ఒక డిజీస్ తగులుకుంటది. లౌడ్ అండ్ క్లియర్ గా చెప్తున్నారు మీరు చాలా చాలా ఈ మధ్య ఈ జనరేషన్ లో లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో ఇంత వెయిట్ గెయిన్ విమెన్ లో చూడడానికి కారణాలు ఏంటండి ఈస్ ఇట్ హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే ఇది మేకప్లు ఎక్కువ అయిపోయాయి ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఉన్నాయి ఇలా చాలా కాంప్లెక్స్ విషయాలన్నీ వచ్చాయి మన జార్గన్ లోకి బట్ వాట్ డు యు ఫీల్ ఏంటి మూడు కారణాలు చెప్తే ఇంత వెయిట్ గెయిన్ కి నేను ఒకటే కారణం చెప్తాను.
(33:14) మ్ ఇనాక్టివిటీ తిని కూర్చుంటున్నాడు పచ్చిగా చెప్పాలంటే ఇనాక్టివిటీ అంటే ఏ రోజు అయితే మనకు మిక్సీస్ వచ్చేసాయి రుబ్బడం పోయింది టాప్ వాటర్ వచ్చేసింది మోయడం పోయింది హౌస్ క్లీనర్స్ వచ్చేసాయి అవే తిరుగుతున్నాయి లేకపోతే మాప్స్ వచ్చేసాయి స్క్వాటింగ్ లేదు పనివాళ్ళు వచ్చేసారు సో ఇట్లా ప్రతి లెవెల్లో నీకు షార్ట్ కట్స్ వచ్చేసాయి మరి షార్ట్ కట్స్ వచ్చినప్పుడు నువ్వు దానికి తగ్గట్టు డైట్ లో కూడా మార్పులు చేసుకోవాలి కదా అవును ఓవర్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ వచ్చింది.
(33:53) మ్ సో ఫుడ్ ఎప్పుడైనా చూడండి మీ మదర్ మీ ప్లేట్ లో ఆవిడ తిన్నట్టు పెట్టాలనుకుంటది. మ్ ఆవిడ పని చేసినట్టు నీతో పని చేయచ్చదు. అవును ఎవరైనా చూడండి వాళ్ళు పని చేసినట్టు నిన్ను పని చేయనివరు వాళ్ళు తిన్నట్టు నువ్వు తినాలి ఇంకా ఏదైనా బెటర్ గా తినాలి ఈ నట్స్ తినొచ్చా దాని తర్వాత సీడ్స్ తినొచ్చా ఇంకేం తినొచ్చు ఇంకేం తినొచ్చు అంటే ఏం తిన్నారు అని తిని ఏం చేస్తారు అని సింప్లిసిటీ లేనే లేదు కాంప్లెక్స్ గా చేశారు.
(34:32) అండ్ వీళ్ళు ఫీడింగ్ ఒకటి సొంతగా కూడా ఈ కాఫీ కల్చర్ పెరిగిపోయింది అవును ఎక్కడ పడితే అక్కడ కాఫీస్ దొరుకుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ టీలు దొరుకుతున్నాయి వాటితో పాటు బిస్కెట్లు దొరుకుతున్నాయి అలాగే క్రొసాన్స్ దొరుకుతున్నాయి ఇంకేవో దొరుకుతున్నాయి సో ఫుడ్ చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా నూడుల్ స్టేషన్స్ ఏది పడితే అది లేడీస్ తింటారండి అవన్నీ అన్ని అంటే మీ దృష్టిలో ఊరి పనికి వెళ్లి వెళ్తూ వెళ్తూ తింటూ వెళ్తున్నారు ఇంటికి వెళ్లి ఏమ వండుకుంటామని మ్ సో అలా కూడా అవును సో ఆర్ ఎల్స్ పోనీ వాళ్ళు కూడా వాళ్ళంటే వర్క్ చేస్తారు వాళ్ళకి వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి డబ్బులు లేకపోయినా కూడా
(35:10) వాళ్ళ వాళ్ళ అసలు వాళ్ళ మొత్తం డిఫరెంట్ వాళ్ళ అనాలసిస్ వాళ్ళని డిఫరెంట్ గా చేయాలి. హమ్ అర్బన్ పాపులేషన్ గురించి మాట్లాడినట్టయితే కూడా హోమ్ కుకింగ్ ఆల్మోస్ట్ గా అంతరించిపోతదేమో అని అనిపిస్తుంది. ఇంట్లో ఎవ్వరూ పద్ధతిగా మూడు పూట్లనో రెండు పూట్లనో వంట అనేది లేదు. అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. ఏదైనా స్విగ్గి జొమాటో చేసేసుకొని తెప్పించేసేసుకొని తినేయడమే లేకపోతే ఆఫీస్లలో కూడా ఫుడ్ పెడుతున్నారు స్ప్రెడ్ పెడుతున్నారు హౌ కెన్ ఎనీబడీ కంట్రోల్ దేర్ ప్యాలెట్ అంతే 10 వెరైటీలు ఉంటే 10 వెరైటీలు తినాలి అనిపిస్తది నాలకి బ్రెయిన్ కి నువ్వు ఒక
(35:48) వెరైటీే తినాలి పోషన్ కంట్రోల్ చేయాలి ప్రోటీన్ే తినాలి కాబ్స్ తినొద్దు అంటే అలా పిండి పదార్థాలు ఆపడం అనేది ప్రపంచంలో ఆల్కహాల్ స్మోకింగ్ ఇరాడికేట్ పోయినంత కష్టం అయిపోయింది ఇప్పుడు ఆల్కహాల్ కి స్మోకింగ్ కి ఎంతమంది అయితే అలవాటు పలువబడి ఉన్నారో అంతకంటే పది ఇంతలు పిండి పదార్థాలకి అలవాటు అయిపోయి ఉన్నారు జనాలు అవును సో దానికంటే పెద్ద అడిక్షన్ ఇది అవసరం ఉన్నా లేకపోయినా తినేస్తున్నారు.
(36:18) అవును పోర్షన్ కంట్రోల్ లేదు వాల్యూమ్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు. పోనీ కొంతమందికి అయితే అదే అవైలబుల్ ఉంది కాబట్టి అదే తింటున్నారు. ఉమ్ కానీ వర్క్లు తగ్గిపోయినాయి అవును కరెక్ట్ ఇంతకుముందు ఇంతకుముందు కూడా కూలి పనికి వెళ్ళేవాళ్ళు పొద్దున్నే కూలి పనికి వెళ్లి సాయంత్రం వరకు వరకు పని చేసేవాళ్ళు ఇప్పుడు 10 గంటలకి కూలి పనికి ఎక్కుతారు.
(36:36) రెండు సార్లు టీలు కాఫీలు తాగుతారు లంచ్ బ్రేక్ ఒక గంట ఉంటుంది ఓవరాల్ పని తక్కువ ఉంటుంది. మ్ సో బేసిక్ గా చూస్తే వాళ్ళు పని చేసేది తక్కువ టీలు కాఫీల్లో ఉండే క్యాలరీస్ ఎవరు కౌంట్ చేయరు. అసలు చేయది అది అది కాంప్లిమెంటరీ అనుకుంటారు. కరెక్ట్ కాంప్లిమెంటరీ అనుకుంటారు మళ్ళీ తినేది కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ప్రకారం ఈజీగా దొరికేది రైస్ కదా అవును ₹2 రైస్ ₹10 రైస్ో సంథింగ్ సో రైస్ తినేయడము దేర్ ఇస్ నో ప్రోటీన్ సో రోగాలు రాక ఏమవుతాయి అవును సో ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అనేది తరతరాల నుంచి వస్తుంది ఇప్పుడు కూడా ఉంది. ఈవెన్ ఇన్ ద మోస్ట్ అఫ్లయంట్
(37:13) సొసైటీస్ రిచెస్ట్ ఆఫ్ రిచ్ పీపుల్ ఆల్సో హవ్ నో నాలెడ్జ్ ఆఫ్ వాట్ షుడ్ బి ఇన్ దర్ ప్లేట్ ఇప్పటికీ ప్రోటీన్ డెఫిషియన్సీ తోనే బతికేస్తున్నారు. అది సింపుల్ నార్మల్ మీల్ లో తీసుకునే వ్యవహారం కానీ తీసుకోడు. బికాజ్ దే ఆర్ మోర్ అడిక్టెడ్ టు కాబ్స్ సో కాబ్స్ ఎక్కువ కన్స్యూమ్ చేయడం ఇనాక్టివిటీ దీని వల్ల వెయిట్ గే ఇనాక్టివిటీ హోమ్ కి హోమ్ కుకింగ్ తగ్గిపోయింది అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ పెరిగిపోయింది.
(37:44) లాట్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ సిట్టింగ్ే కూర్చుని చేసే యాక్టివిటీస్ ఎక్కువ అయిపోయినాయి. ఉ టీవీలు చూడడం కానీ లేకపోతే పార్టీ కల్చర్ కానీ ఇవన్నీ కూర్చునేసేవి కదా ఎవరేం కష్టపడేది ఏం లేదు అక్కడ సో అలా ఒక వ్యసనం కింద మారిపోయింది. ఉ సో ఆ వ్యసనంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ రైట్ మనం దైనందిన జీవితంలో వాడే వస్తువులలో ఏవి చాలా డేంజరస్ అని మీరు గమనించి తీసేస్తున్నారు మీ పేషెంట్స్ లిస్ట్ లో నుంచి లైక్ రెగ్యులర్ ఫుడ్ స్టఫ్స్ కావచ్చు కాస్మెటిక్స్ కావచ్చు షాంపూస్ కావచ్చు టూత్ పేస్ట్లు కావచ్చు అంతా పాత పాత పాత పద్ధతి అంటున్నాం కదా ఇప్పుడు సో ఇవి తీసేయండి అమ్మ మీరు మీకు
(38:28) ఫర్టిలిటీ ఇష్యూస్ ఎందుకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఎందుకు వచ్చింది అంటే దీని వల్ల తీసేయండి అని చెప్పి ఆ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఏంటి మమ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నేను అడ్వైస్ చేసేది ఆర్గానిక్ ఐటమ్స్ సైడ్ లేకుండా ఉండాలి ఫుడ్ వీలైనంత వరకు ఎంత ఆర్గానిక్ అయినా కూడా అందులో 5% ఏదో ప్రాబ్లం ఉంటుంది. 50 కంటే ఫైవ్ బెటర్ అనుకొని గుడ్డి కంటే మెల్ల బెటర్ అనుకొని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడటం మొదలు పెడితే మెల్లిగా బాడీ డీటాక్స్ అవుతుది.
(38:54) ఓవర్నైట్ ఏమ అవ్వదు. ఎన్ని రోజులు మామూలుగా బికాజ్ ఒక నైరా పడతది. అదే సిక్స్ మంత్స్ మినిమం పడతది సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు ఈజీగా పడతది. నిష్టగా తింటే నిష్టగా ఆర్గానిక్ ఫుడ్స్ ఛాయిస్ ఫుడ్స్ఏ కాదు నీ డైలీ యూసింగ్ ప్రొడక్ట్స్ కూడా వేర్ ఇస్ హోమ్ క్లీనర్స్ కానీ బాడీ యూస్ చేసేవి కానీ ఏదైనా కూడా నువ్వు లేబుల్ చూడండి ఏది చెక్ చేసుకోకుండా వాడొద్దు ఒకటి సెకండ్ థింగ్ వైట్స్ వైట్ రైస్ మైదా షుగర్ మ్ స్వీట్స్ కనిపించకుండా వైట్ మిల్క్ కూడా నేను మిల్క్ కూడా నేను అనబోతున్నాను డేర్ కూడా తీసేస్తారా డైరీ కూడా బికాజ్ చాలా మందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ వస్తుంది. సో
(39:36) అన్నిటికీ మళ్ళీ కింద కామెంట్లు పెడతారు. అన్ని తినేసి చచ్చిపోమంటావా అని అంతే చచ్చిపోవద్దమ్మ [నవ్వు] ప్లీజ్ మీరు చచ్చిపోవద్దు మీకు మీకు రైస్ తీసేసినందుకు సెవెన్ టైప్స్ ఆఫ్ మిలెట్స్ ఉన్నాయి. అవును మైదా వీట్ తీసేసినందుకు నీకు కప్లీ వీట్ ఉంది లేకపోతే జొన్నలు సజ్జలు కూడా ఉన్నాయి. మ్ మీ ప్యాలెట్ కి అలవాటు చేసుకోండి లేకపోతే చచ్చిపోండి.
(40:03) నాకు డౌట్ లేదు మీరు మేము [ఆశ్చర్యం] చచ్చిపోవాలా ఇవన్నీ తినకుండా ఇంకెందుకు బతికుండి అంటున్నారు. మిల్క్ తాగకండి బట్ట మిల్క్ తాగండి రాగి జావ తాగండి మిల్క్ కంటే ఎక్కువ కాయల్షియం ఉంటుంది దీనికి ఇది ఆల్టర్నేటివ్ రైట్ అట్లాగే ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఉంది. ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఒకటి రెండు మూడు ఉన్నాయి. ఒకటే కాదు ఇవి ఆపేసి అవి మార్చుకుంటే మీరే బాగుంటారు మీ హెల్తే బాగుంటది.
(40:26) యస్ ఏ డాక్టర్ నాకు ఇంకేం కావాలి అంతే కదా నలుగురిని కంటే నలుగురిని డెలివర్ చేస్తాను. ఉ అంతకుమించి నేను ఆశించేది ఏం లేదు నేను ఆబ్స్టిట్యూషన్ ఏ కార్డియాలజిస్టో న్యూరోఫిజిషన్ో న్యూరో సర్జన్ో అవి కాదు ఏమ పిల్లల్ని కంటే నేను డెలివరీ చేసి పెడతాను. పిల్లలు లేని ఇప్పుడు సమస్యలు ఏమైనా ఉంటే తీర్చి పెడతాను అంతే తప్పితే నాకు అక్కడ లాభం అంటూ ఏమీ లేదు.
(40:45) మ్ అండ్ దయచేసి పాజిటివ్ ఆటిట్యూడ్ తో చూడాలి. అవును ఎంతసేపు నెగిటివ్ ఆటిట్యూడ్ నెగిటివ్ ఆటిట్యూడ్ చాలా కష్టం ఇప్పుడు ఎంతమందికి గ్లూటన్ ఎలర్జీ ఉంటుందో తెలియదు ఎందుకు తినాలి అంటే వీట్ ఎందుకు తినాలి నువ్వు కప్లీ వీట్ వాడుకో కప్లీ వీట్ వద్దంటే జొన్నపిండి సజ్జ పిండిలు వాడుకో నీకు అసలు అందులో కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు వన్ మీల్ ఏమ లేదు అన్ని వెజిటేబుల్స్ అందులోనే గ్రేట్ చేసేసేయాలి అందులోనే వేడినీళ్లతో కలుపుకోవాలి కొంచెం లావుగా చపాతీలాగా చేసుకోవాలి కాల్చేసుకునిగాడు పెట్టుకొని తినాలి అయిపోయాయి ఈజీ ఈజీే కదా అందులో కాంప్లికేటెడ్ ఏమ లేదు బట్ దే డోంట్ వాంట్
(41:21) టు డు ఎవరికైనా కానీ విజన్ ఇట్లాగే ఉంది రాంగ్ గానే ఉంది కొంచెం లాటరల్ గా చూస్తే మీకు చాలా ఆప్షన్స్ కనబడతాయి. లాటరల్ థింకింగ్ జీరో అయి బతుకుతున్నారు. మీరు అదేగగు ని అదే చాట్ ని గివ్ మీ హెల్దీ ఆప్షన్ అంటే ఇస్తది. అవును అది మట్టుకు అడగరే ఇంకా ఏవేవో అడుగుతా ఉంటారు గూగు పోయి అంటే సో రోగాలక ఇచ్చిన ఇంట్రెస్ట్ రోగాలు తీర్చేదే అడగరు అంతే మంచి అనేది ఎప్పుడూ ప్రపంచంలో ముందుకు వెళ్ళదు ఎందుకంటే పీపుల్ డోంట్ వాంట్ టు మీరు డాక్టర్ అయ్యాక డాక్టర్ శిల్పి రెడ్డి మీరు చేసుకున్న మార్పులు ఏంటి మీ పర్సనాలిటీలో గాని స్టార్టింగ్ ఫ్రమ్ యువర్న హౌ లాంగ్ యువర్ హెయిర్ షుడ్ బీ ఇస్
(41:57) ఇట్ ఆన్ ఆటిట్యూడినల్ థింగ్ ఎలా ఉండాలి నేను అందరితో ఎలా ఉండాలి నా పరిధిలు ఏంటి నా ఇష్టా ఇష్టాలు ఏంటి అని మీరు కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చారా హౌ డిడ్ ఇవాల్వ్ అని డాక్టర్ అయిన తర్వాత నాకు పెద్ద లైఫ్ లో ఏం మార్పులు రాలేదు బికాజ్ డాక్టర్ అవ్వడంతోని ఆ మనకి నాలెడ్జ్ వచ్చేస్తదని నేను బిలీవ్ చేయను. మీకు లైఫ్ లో కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్తూ ఉంటేనే నాలెడ్జ్ వస్తది.
(42:22) ఇన్ఫర్మేషన్ వస్తది. అవును నాలెడ్జ్ రాదు. బై ఎక్స్పీరియన్స్ రావాల్సింది బై ఎక్స్పీరియన్స్ వస్తది. [సంగీతం]

No comments:

Post a Comment