మనిషి...
ఒకరిని ఇష్టపడితే
వారిలోని తప్పులు కూడా కనపడవు...
ఒకరిని ద్వేషిస్తే...
వారిలోని మంచితనం కూడా కనపడదు...
ఎందుకంటే..
మనిషి చూసేది నిజాన్ని కాదు,
తన మనసులోని భావాన్ని...
అందుకే
ఇష్టం, ద్వేషం పక్కనపెట్టి
నిజాన్ని నిజంగా చూడగలగటమే
నిజమైన మంచితనం.
😊 🙏🏻
No comments:
Post a Comment