Monday, October 5, 2026

Dancing Laughing Buddhas
1 day ago

Usual గా నిషేధించిన సమయాల్లో లేదా ప్రదేశాల్లో physical గా కలిస్తే ఎక్కువ శక్తి ని యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఇది immediate గా తెలీదు, తరువాత affect చేసే chance ఉంది. ఒకరి యోగాన్ని అదృష్టాన్ని తగ్గించటానికి వారికి ఇటువంటి నిషేధ సమయాల్లో ఎక్కువ కోరిక (lust) ప్రేరేపతం అయ్యేలా చేస్తారు. అప్పుడు contol ఉండదు. ముఖ్యంగా unconscious గా జీవించే వాళ్లకు control ఉండదు.

 http://youtube.com/post/UgkxUFGkYli7202aAUPeL-3hiszQQ0Me3WRe?si=ysGPkglr4iabeDib

No comments:

Post a Comment