#Action కి reaction అదిరింది అక్క😂🙆♂️
https://youtube.com/shorts/qff_dSaj6sw?si=o9JJt6Ps8j43oJfe
సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి మా నాన్న ఇల్లు అది నాది ఎట్ట అయిద్ది నేను పెళ్లి చేసుకుంటే రేపు అది మా ఆయన ఇల్లు వాళ్ళ ఫ్యామిలీ వేర్ ఇస్ మై హౌస్ వేర్ ఇస్ >> సొంత కులం ఉండదు తెలుసా ఆడపిల్లలకి ఉంటే తండ్రి కులం ఉంటది లేదా భర్త కులం ఉంటది. వేర్ ఇస్ మై ఇంటి పేరు >> ఇదే బ్యాచ్ పిల్లల్ని కనకుండానే భర్తతోని గొడవ పెట్టుకొని భర్తతోని విడాకులు తీసుకొని అలిమోనీ కావాల మెయింటైనెన్స్ కావాలని చెప్పేసి ఆ హక్కుల్ని కూడా యక్సెస్ చేస్తారు.
No comments:
Post a Comment