మన గురించి చెడు మాట్లాడేవాళ్ళని మనం ఏం చెయ్యాలి? శ్రీమాన్ ప్రణవానంద ప్రభు || HG Pranavananda Prabhu
https://youtube.com/shorts/Ju2AC2ufFYc?si=TiPHAQaGkGvimH3y
మీకో విషయం చెప్తాను మీరు నాతో ఏకీభవిస్తే కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మిగతా వాళ్ళ నోడ్లని మూయడం కంటే మన చెవ్వులను మూసుకోవడం చాలా సులభం అవునా కాదా చెప్పండి మనం ఏమనుకుంటాం వీరు ఇలా మాట్లాడుతున్నారండి వాళ్ళు ఇలా అంటున్నారండి వీళ్ళు ఇలా ఆక్షేపణలు చేస్తున్నారండి అని మనం వాళ్ళ మాటలు వింటూ మనం బాధపడిపోతూ ఉంటాం వారికంటే ఆ మాటలు వినకుండా వినకుండా అంటే విన్నా సరే దాన్ని మనసుకి ఎక్కించకుండా అదైతే మన చేతుల్లో ఉంది కదండీ ఎంత మనం సీరియస్ గా తీసుకుంటే అంత సీరియస్నెస్ ఏర్పడుతుంది కానీ వాళ్ళ తత్వము తెలిసినప్పుడు వీళ్ళు ఇలానే మాట్లాడుతారు అని తెలిసినప్పుడు వదిలే లేసి మనము ప్రశాంతంగా ఉండటం ముఖ్యం కదండీ మనము జాగ్రత్తగా ఉండటం ముఖ్యం కదండ కాబట్టి వేరే వాళ్ళ మాటలు పట్టించుకోకండి భగవానుడు ఎంత ప్రేమగా మనకి ఎన్ని మంచి ఉపదేశాలు చెప్పారు ఆ మంచి ఉపదేశాలను పట్టించుకుందాం మనతో ప్రేమతో మాట్లాడే వారి యొక్క మంచి మాటలను మనం గుర్తు తెచ్చుకుందాం చెడుగా మాట్లాడే వారిని దూరం పెడదాం ఆ మాటల్ని దూరం పెడదాం హరే కృష్ణ
No comments:
Post a Comment