❤️ పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు.
💕 గతజన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, తన సొమ్మును తిరిగి తీసుకోకుండానే మరణించినవాడు తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు.
💕 తాను పూర్వ జన్మయందు బాకీపడిన అప్పును (ఋణాన్ని) తిరిగి చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు.
💕 పూర్వ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు.
💕 పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేసాడు. దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసినవాడికి పుత్రునిగా జన్మిస్తాడు.
💕 పూర్వ జన్మలో తాను అనుభవించిన సేవ,సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు.
💕 పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో, ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు.
💕 ఏమీ ఆపేక్షించనివాడు కూడా పుత్రునిగా జన్మించి, తన విధులను తీరుస్తాడు.
🌺 ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారముగా తమ పనులు పూర్తికాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో, ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు.
❤️ కేవలం పుత్రులే కాదు, భార్య - భర్త - సోదరుడు - పనిమనిషి - ఆవు - కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు.
💕 ”బుుణానుబంధ రూపేణా పశు పత్నీ సుతాలయాః” అన్నారు
❤️ బుుణ సంబంధమే లేనప్పుడు పుత్రులు కలగరు. పుత్రులు లేనివాళ్లు తాము ఎవరికీ బుుణపడిలేమనీ, తమకు ఎవరూ బుుణపడి లేరనీ తృప్తిపడి సంతృప్త కృష్ణ చైతన్య జీవనాన్ని సొంతం చేసుకోవాలి.నాకు చట్టం గురించి తెలియదు అంటే శిక్ష ను రద్దు చేయరు, అజ్ఞానంతో పాపాలు చేశాము అన్నా కూడా ప్రకృతి శిక్షిస్తుంది, తెలియక చిన్న పిల్లలు అగ్ని ని ముట్టుకుంటే అది వదిలేస్తుందా కాల్చేస్తుంది.భగవద్గీత, భాగవతము చదవండి, సులభమైన భక్తి యోగాన్ని ఆచరించండి ఆనందంగా ఉండండి.
కలియుగ ధర్మం హరినామ సంకీర్తన చేస్తూ తరించండి.
వైకుంఠలోకాలలో శాశ్వత ఆనంద జీవితం పొందండి సదా జపించండి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే సంతోషంగా ఉండండి హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ భక్తి యుక్త సేవ చేయడం వల్ల అన్ని ఋణను బంధాల నుండి విముక్తి పొందవచ్చు

No comments:
Post a Comment