Wednesday, January 18, 2023

::::అనుభూతి vs అనుభవం::::

 *అనుభూతి  vs అనుభవం*

  *అనుభూతి*
 1)వర్తమాన కాలానికి చెందినది.
2)మనోశారీరక వ్యవస్థ మొత్తంగా ఈ *అనుభూతి* చెందుతూ ఉంటుంది.  3)గుర్తించడం గాని, అనుభూతి చెందుతూ వున్న వాడు గాని లేని స్థితి.
4) వర్తమానలో కొనసాగుతూ ,కేవలం అనుభూతి మాత్రమే వుండి మరొక క్రియ లేని ఎప్పటి కప్పడు దొర్లి పోతూ వుండే *క్షణిక స్థితి.*
        *అనుభవం* అంటే  అనుభూతి కలిగిన తర్వాత అది *నమోదు* కాబడి  *జ్ఞాపకం* గా మారి తిరిగి *జ్ఞప్తికి* తెచ్చుకుంటూ వుండేది.

        అనుభూతి వర్తమానంది అయితే  అనుభవం గతానిది.
         అనుభూతి చెందకుండా అనుభవం ఏర్పడదు.
            
      *షణ్ముఖానంద*  *9866699774*

No comments:

Post a Comment