Wednesday, August 14, 2024

 *🌺ఓం నమః శివాయ 🌺*


*కష్టాలన్నీ  నీకే వస్తున్నాయని, అవమానాలు పడుతున్నానని కృంగిపోకు!*
*భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు....*

 *సామాన్య మానవులం మనకు మినహాయింపా!!*

*కష్టాలు పడితేనే కర్మ కరిగిపోతుంది. కర్మ దాచుకుంటే వడ్డీ రేట్లు మాధిరి కుప్పలుగా పేరుకుపోయి జన్మ జన్మలు తిరగాల్సి వస్తుంది.*

*ఎన్ని జన్మలు ఇలా నరకకూపంలో పడి బాధలు అనుభవిస్తాం!! పడినదేదో ఇప్పుడే పడితే కర్మ ఫలం తగ్గి జన్మలు కుదించుకోవచ్చు..*

*లేదా ఇదే జన్మలో భగవంతుణ్ణి చేరుకోవచ్చు..*

 *కనుక కష్టాలను తొలగించమని భగవంతుణ్ణి అడగవద్దు.. వాటికి తట్టుకునే శక్తిని మాత్రమే ఇవ్వమని అడిగితే చాలును..!*

No comments:

Post a Comment