Monday, April 14, 2025

****పునర్జన్మ! TITU SINGH Rebirth Mystery!

 పునర్జన్మ! TITU SINGH Rebirth Mystery!



1985 ఆగ్రా నుంచి 17 kmల దూరంలో ఉన్న బాడ్గవ్ అనే ఒక చిన్న పల్లెటూరులో తరణ్ సింగ్ ఉరఫ్ టిట్ూ అనే ఒక చిన్న పిల్లాడు రెండు సంవత్సరాల వయసు కూడా నిండకుండానే అందరికంటే అనర్గలంగా మాట్లాడగలుగుతున్నాడు. ఏ తల్లిదండ్రులకైనా సరే చిన్న పిల్లలు బాగా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటది. కానీ టిట్ వాళ్ళ తల్లిదండ్రులకు ఇక్కడ ఆనందం కంటే భయము కంగారు ఎక్కువగా ఉంది. ఎందుకంటే టిట్ చాలా చిత్ర విచిత్రమైన విషయాలన్నీ వాళ్ళతో చెప్తున్నాడు. మా నాన్నకుి చెప్పండి నా భార్యా పిల్లలని జాగ్రత్తగా చూసుకోమని ఇక్కడ వీళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు నాకు మూడు పూట్ల తిండి పెడుతున్నారు కానీ నా కుటుంబాన్ని తలుచుకుంటే నాకు చాలా బాధేస్తుంది అని చెప్పేసి టిట్ూ ఏదో చిత్ర విచిత్రంగా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. వాళ్ళ అమ్మకి ఒక రోజు డౌట్ వచ్చి అడిగింది నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ అని అప్పుడు టిట్టు మీరు నా నిజమైన తల్లిదండ్రులు కారని నా నిజమైన తల్లిదండ్రులు ఆగ్రాలో ఉన్నారని నన్ను అక్కడికి పంపించేయండి అని చెప్పేసి సడన్ గా ఏడవడం స్టార్ట్ చేశాడు. టిట్టు వాళ్ళ అమ్మ నాన్నకి చిన్నతనంలో ఇది చేసే మారణలాగా అనిపించి పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు. 1988 కల్ల టిట్టుకి ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత వీటి గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. తన అసలు పేరు సురేష్ వర్మ అని తనకి ఉమా అనే ఒక అమ్మాయితో పెళ్లిఅయిందని ఆవిడతో ఇద్దరు పిల్లలు రోము అండ్ సోము అనే వాళ్ళ పూర్తి పేర్లు వాళ్ళ అడ్రెస్లతో సహా అతను చెప్పడం స్టార్ట్ చేశాడు. మేరీ బహు కా నామ్ ఉమా హై మేరే పాపాజీ కా నామ్ చందా భారతి హై ఆగ్రాలో ఉన్న సదర్ బజార్ లో తనకి సురేష్ రేడియోస్ అనే పేరుతో ఒక ఎలక్ట్రానిక్ షాప్ ఉందని దుకాన్ సురేష్ రేడియో భయ్యాక ఆ షాప్ నుంచి ఒకరోజు తను తన కార్లో ఇంటికి వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియన వ్యక్తులు గన్ తీసుకొని తన తలలో కాల్చారని ఆ కాల్చిన తర్వాత తను చనిపోయాను అని చెప్పేసి టిట్టూ చెప్పడం స్టార్ట్ చేశాడు. మూడు సంవత్సరాల నుంచి టిట్టు కొన్ని కొన్ని విషయాలు చెప్తూ వస్తున్నాడు కానీ ఫస్ట్ టైం ఇలాంటి విషయాలు వాళ్ళ ఇంట్లో చెప్పిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో చాలా భయపడ్డారు. ఎందుకంటే ఐదు సంవత్సరాల వయసున్న ఒక పిల్లాడు తన పిల్లల గురించి తన భార్య గురించి లేదంటే తన పూర్వ జన్మలో జరిగిన విషయాల గురించి తన పోయిన జన్మలో ఎలా చనిపోయాడో మొత్తం చెప్తుంటే మనకే ఇంత భయంకరంగా ఉంటే వాళ్ళ పేరెంట్స్ కి ఎలా ఉంటదో ఒకసారి ఆలోచించండి. ఈ విషయం ఆ నోట ఈ నోటా చేరి ఊరు మొత్తం తెలిసిపోయింది అండ్ మనందరికీ తెలిసిన విషయమే పల్లెటూర్లలో ఇలాంటి విషయాలు ఏమన్నా బయటికి వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది మూడో నమ్మకాలు. టిట్ు కూడా అందరూ దెయ్యం పట్టింది అనుకున్నారు అండ్ టిట్ కి తోటి వయసున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టిట్టుని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు అండ్ టిట్ కూడా తన బిహేవియర్ గాని తను మాట్లాడే విధానం గాన చిన్న పిల్లల్లా కాకుండా చాలా పెద్ద వయసున్న వ్యక్తిలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ అమ్మతో కూడా నా భార్య నీలాంటి మూతక చీరలు కట్టదని తను చాలా కాస్ట్లీ సారీస్ కట్టుకుంటుందని చెప్పేవాడు. నేను రోజు ఈ పేదరికంలో బతకలేకపోతున్నానని అం నేను ఆగ్రాలో ఉన్న నా బంగళాకి వెళ్ళిపోతానని ఒక పెద్ద మనిషి తరహాలో ఇంట్లో ఉన్న ఒక సూట్కేస్ ని తీసుకొని తన భర్తలు మొత్తం దాంట్లో సర్దుకొని నేను నా బంగళాకి ఆగ్రాకి వెళ్ళిపోతున్నానని బెదిరించేవాడు కానీ తను బస్సులో గాని లేదంటే నడుచుకుంటూ వెళ్ళడానికి గాని సిద్ధంగా లేడు ఓన్లీ తను తన కార్లో మాత్రమే నేను మా ఇంటికి వెళ్తాను అని చెప్పి చెప్తూ ఉండేవాడు టిటూ వాళ్ళ ఫ్యామిలీలో అందరికంటే చిన్నవాడు అండ్ ఆరో వాడు టి వాళ్ళ పేరు పేరెంట్స్ తను చెప్పే విషయాలన్నీ వినలేక చాలా భయపడుతూ ఇక ఈ బాధని తట్టుకోలేక వాళ్ళ పెద్ద కొడుకైన అశోక్ ని పిలిచి టి అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఇతనికి ఏమన్నా నిజంగా ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదంటే ఇతను ఏమన్నా కల్పించి చెప్తున్నాడా లేదంటే ఇలా ఇతన్ని చేయమని చెప్పేసి ఇంకెవరనా నేర్పిస్తున్నారా కనుక్కోమని వాళ్ళ పెద్ద కొడుకైన అశోక్ కి ఈ పనిని అప్ప చెప్తారు. అశోక్ ఇంకొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి ఆగ్రాలో ఉన్న సదర్ బజార్ లో ఈ కిటు చెప్తున్న సురేష్ రేడియోస్ అనే ఈ ఎలక్ట్రానిక్ షాప్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. కొంచెం సేపు వెతికిన తర్వాత వీళ్ళకి ఎటువంటి షాప్ కనపడకపోవడంతో వాళ్ళు అలసిపోయి దగ్గరలో ఒక ప్లేస్ లో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటారు. అప్పుడే అశోక్ చూపు దగ్గరలో ఉన్న ఒక షాప్ బోర్డు పైన పడుతుంది. ఆ బోర్డు పైన సురేష్ రేడియోస్ అని రాసి ఉంటుంది. అది చూసిన అశోక్ షాక్ గురవుతాడు. ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా అశోక్ వాళ్ళ చిన్నతమ్ముడు టిట్టూ చెప్తున్న ఈ సురేష్ రేడియోస్ అనే షాపే అది అది చూసిన వెంటనే అశోక్ షాక్ గురవ్వడం అండ్ మైండ్ లో చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఎందుకంటే టి చెప్తున్న ఈ విషయాలన్నీ నిజంగా నిజమేనా నిజంగా టి సురేష్ కి పునర్జన్మ అని అతను ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. ద కేస్ ఆఫ్ టిటూ 1943 ఆగ్ర సురేష్ ఆగ్రాలో ఉండే ఒక బిజినెస్ మన్ సురేష్ కి సదర్ బజార్ లో సురేష్ రేడియోస్ అనే ఒక పేరుతో ఎలక్ట్రానిక్ షాప్ ఉంది. సురేష్ ఆగ్రాలో ఉండే తన బంగళాలో తన వైఫ్ ఇద్దరు పిల్లలు అండ్ తన పేరెంట్స్ అండ్ తన బ్రదర్స్ తో కలిసి ఉంటున్నాడు. 1983 ఆగస్టు 28వ తారీకు అంటే టిట్టు పుట్టడానికంటే నాలుగు నెలల కంటే ముందు సురేష్ షాప్ లో తన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత తన ఇంటికి తెల్ల కార్లో వెళ్తూ ఉండగా అప్పటికే సురేష్ ని గమనిస్తూన్న ఇద్దరు దుండగలు సురేష్ ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్లి డోర్ తీయడానికి హారన్ కొడతాడో అప్పుడే ఆ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక గన్తో సురేష్ మీద దాడి చేసి తన తలలో రెండు బుల్లెట్స్ ని కాల్చి అక్కడి నుంచి పారిపోతారు. ఆ శబ్దానికి బయటిక వచ్చి చూసిన సురేష్ వాళ్ళ పేరెంట్స్ కి అప్పటికే సురేష్ చనిపోయి కనపడతాడు. ఈ కేస్ 1983 లో జరగడం వల్ల అండ్ అప్పటికే అంత పెద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ గానిీ లేకపోతే సెక్యూరిటీ కెమెరాస్ గానిీ ఇలాంటివి ఏమి లేకపోవడం వల్ల అండ్ ఈ సంఘటన కూడా ఈవినింగ్ అంటే అప్పటికే లైట్ గా చీకట పడుతూ ఉండి అండ్ పెద్దగా జనాభా కూడా అక్కడ రోడ్ల మీద లేకపోవడం వల్ల అది ఎవరు చూసిన వాళ్ళు లేరు అండ్ ఐ విట్నెస్సెస్ కూడా లేకపోవడం వల్ల పోలీసులు దాన్ని మిస్టరీగానే వదిలేశారు అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కేస్ ని అలానే మిస్టరీ గానే క్లోజ్ చేసేశారు. సురేష్ చనిపోవడం వల్ల ఇద్దరు పిల్లలు అండ్ సురేష్ వాళ్ళ పేరెంట్స్ బాధ్యత సురేష్ వాళ్ళ వైఫ్ ఉమా మీద పడుతుంది. ఇప్పుడు మనం ఐదు సంవత్సరాల ముందుకు వెళ్దాం నవంబర్ 1 1988 అదే షాప్ ముందు అశోక్ చాలా భయంతో నిల్చొని ఉన్నాడు. అదే భయంతో తను లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఒక లేడీ నించొని ఉంటుంది. ఆవిడతో మాట్లాడిన తర్వాత అశోక్ అర్థమవుతుంది ఆవిడే సురేష్ వాళ్ళ వైఫ్ ఉమా అని వెంటనే ఆవిడతో నేను సురేష్ తో మాట్లాడాలి సురేష్ ఎక్కడున్నాడు అని చెప్పేసి అడుగుతాడు అండ్ ఉమా సురేష్ గురించి టిట్టు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే అశోక్ కి అని వాళ్ళ ఫ్యామిలీ కి చెప్తున్నాడో అదే స్టోరీని మళ్ళీ అశోక్ కి చెప్పడంతో అశోక్ కి వెన్నులో వనుకు పుడుతుంది. ఎందుకంటే ఉమా చెప్పే ప్రతి విషయం టిట్ ఆల్రెడీ వీళ్ళకి చెప్పేసాడు వాళ్ళ భార్య పేరు, పిల్లల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, అండ్ షాప్ పేరు, తను ఎలా చనిపోయాడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్షరం పొల్లుపోకుండా ఆల్రెడీ అశోక్ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాడు టిట్. కొన్నిసార్లు నిజం ఎంత భారంగా ఉంటుందంటే మనలాంటి కామన్ పీపుల్ కి ఆ నిజాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ప్రెజెంట్ అశోక్ అదే సిచువేషన్ లో ఉన్నాడు. రెండో వైపు ఉమా అలానే అశోక్ తో మీకు సురేష్ ఎలా తెలుసని మీరు సురేష్ గురించి ఎందుకు ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు అని అసలు మీరు ఎవరని అడగడం స్టార్ట్ చేసింది. అప్పుడు షాక్ అవ్వడం ఉమా వంత అయింది. అశోక్ తన తమ్ముడికి తిట్టుకుి సంబంధించిన విషయాలన్నీ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇలా వాళ్ళు బార్గవం అనే ఒక ఊర్లో ఉంటారని వాళ్ళ తమ్ముడు రెండు సంవత్సరాల వయసున్న దగ్గర నుంచి ఐదు సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు వీళ్ళ ఇంట్లోకి సంబంధించిన విషయాలు మొత్తం ఇట్లా చెప్తున్నాడని చెప్పిన తర్వాత అందరి లాగానే ఉమా దాన్ని పెద్దగా నమ్మలేదు ఎందుకంటే ఈ సురేష్ చనిపోయిన టైంలో ఆయన చావుకు సంబంధించిన వార్తలు అక్కడ న్యూస్ పేపర్ లో గాని లేకపోతే ఈ రేడియోస్ లో గాని వీటిలో చాలా బాగా వైరల్ అయినాయి అప్పుడు అందరికీ చాలా వరకు విషయాలు తెలుసు అని చాలా మంది చదివి ఉంటారు అలానే ఈ పిల్లోడు కూడా చదివి ఉంటాడు సో అలా తెలుసుకొని ఉంటాడుఅని చెప్పేసి ఆవిడ పెద్దగా పట్టించుకోలేదు అప్పుడు అశోక్ రెండు రెండు సంవత్సరాల వయసు కూడా నిండకుండా సరిగ్గా మాటలే మాట్లాడలేని వయసులో మీ ఇంట్లో వాళ్ళ ప్రతి ఒక్కల పేరుని అండ్ తను ఎలా చనిపోయాడు తను ఎక్కడ ఉండేవాడు షాప్ పేరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అండ్ చిన్న పిల్లల్లా కాకుండా చాలా పెద్దవాడిలాగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పిన వెంటనే ఉమాకి ఒకవైపు క్యూరియాసిటీతో పాటు ఇంకొక వైపు కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఉమా అలానే తన అత్తమాములు సురేష్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కి జరిగిన విషయం మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా షాక్ అవుతారు. అండ్ ఒక పక్క వాళ్ళకి వాళ్ళ చనిపోయిన పిల్లాడు తిరిగి వచ్చాడని కొంచెం సంతోషం కూడా ఉంది. కానీ అశోక్ దీనికి ఎలాగైనా సరే ఫుల్ స్టాప్ పెట్టాలని సురేష్ వాళ్ళ ఫ్యామిలీతో ఇలా మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్తాను అండ్ టిట్టు మిమ్మల్ని గుర్తుపడతాడో లేదో చూద్దాం అని చెప్పేసి చెప్తాడు అండ్ వాళ్ళు దానికి ఒప్పుకొని అందరూ కలిసి బాడిగామకి బయలుదేరతారు. సురేష్ వాళ్ళ ఫ్యామిలీ టి ఇంటికి వెళ్లి డోర్ కొడతారు. ఆ టైంలో టి అక్కడే కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. డోర్ ఓపెన్ అయిన వెంటనే సురేష్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ని చూసి టి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని హక్ చేసుకొని పెద్ద పెద్దగా మా అమ్మ నాన్న వచ్చారు చూడండి అంటూ ఆనందంతో అరుస్తూ ఉంటాడు. ఉమా ఆయి పాపాజీ ఆయే మాతాజీ ఆయి సాయి అలానే కొంచెం సేపటి తర్వాత అక్కడ వెనకాల నుంచని ఉన్న సురేష్ వాళ్ళ వైఫ్ ఉమాని చూసి సిగ్గుపడడం స్టార్ట్ చేస్తాడు టి అలానే ఉమాని చూస్తూ ఉమాని తన పక్కక వచ్చి కూర్చోమని చెప్తాడు కూర్చున్న తర్వాత పిల్లలు ఎలా ఉన్నారని నువ్వు ఎలా ఉన్నావ్ అని అడగడం స్టార్ట్ చేస్తాడు. అలా కొంచెం సేపు మాట్లాడిన తర్వాత టి ఉమాతో కొన్ని పర్సనల్ విషయాలు డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది విన్న తర్వాత ఉమాకి చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే టిటు ఉమాతో మాట్లాడుతున్నాడో అవి ఓన్లీ సురేష్ కి ఉమాకి మధ్యలో మాత్రమే జరిగిన విషయాలు చెప్పాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి మధ్యలో ఉండే కొన్ని కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి కదా ఓన్లీ వాళ్ళకు మాత్రమే తెలిసిన విషయాల్ని టి ఉమాతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అలా కొంచెం సేపటి తర్వాత అందరూ బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత టి ఉమా వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన కార్ ని చూసి ఈ మారుతి కార్ ఎవరిది నా వైట్ ఫియాట్ కార్ ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఉమా సురేష్ చనిపోయిన తర్వాత మేము వైట్ కార్ నమ్మేసి ఈ కార్ ని కొన్నామని చెప్తుంది. అప్పుడు టి కార్ కీస్ తీసుకొని చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నవాడిలాగా ఒక్కసారి కూడా టిటు అప్పటికి లైఫ్ లో కార్ ని ఎక్కలేదు. అలాంటి వాడు కార్లోకి వెళ్లి కూర్చొని నడపడం స్టార్ట్ చేస్తాడు. అశోక్ కి భయమేసి వెళ్లి పక్కన కూర్చుంటే తిట్టు అసలు ఎలాంటి తలబాటు లేకుండా అండ్ కొత్తవాడిలా కాకుండా చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ ఎలా అయితే నడుపుతాడో అలానే కొంచెం దూరం నడిపి మళ్ళీ తీసుకొని వస్తాడు. ఇది చూసిన అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత టిట్టు వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఆగ్రాకి వెళ్తున్నాను అని చెప్పేసి అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే తనకి తన ఫ్యామిలీ ఆగ్రాకి తీసుకొని వెళ్ళట్లేదని తెలిసిందో వెంటనే టిట్టు వాళ్ళ మదర్ ని వాళ్ళ ఫాదర్ ని అరవడం వాళ్ళని తిట్టడం వాళ్ళని కొడం స్టార్ట్ చేస్తాడు. అలా కొంచెం సేపటి తర్వాత సురేష్ వాళ్ళ ఫాదర్ చందా సింగ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన్ని హగ్ చేసుకొని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. సురేష్ వాళ్ళ ఫాదర్ చందా సింగ్ అప్పుడు టిటూ కి నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి మేము మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తామని తనకి నచ్చ చెప్పి హామి ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇదంతా చూసిన టిటూ పేరెంట్స్ కి చాలా బాధేస్తుంది ఎందుకంటే తమ కన్న కొడుకు వాళ్ళని పేరెంట్స్ కాదని ఇంకెవరినో వాళ్ళు మా మదర్ ఫాదర్ అని చెప్తే చాలా బాధేస్తుంది కదా సో సేమ్ అలాగే వీళ్ళు చాలా బాధపడ్డారు. అలాగే సురేష్ వాళ్ళ పేరెంట్స్ కూడా తను కచ్చితంగా సురేష్ అని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. అసలకి ఉమా అయితే తన బాడీలో ఉంది కచ్చితంగా సురేష్ ఆత్మ అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేసింది. ఎందుకంటే నేను చెప్పాను కదా చాలా పర్సనల్ విషయాలు కూడా తనతో షేర్ చేసుకున్నాడు. కొన్ని డేస్ తర్వాత అశోక్ టిటూ ని కార్లో ఆటకి తీసుకొని బయలుదేరుతాడు అండ్ దారిలో టిటూ కి కొన్ని టెస్ట్లు కూడా పెడదాం అని చెప్పేసి ప్రిపేర్ అవుతాడు. తను నిజంగా వాళ్ళ షాప్ ని గుర్తుపట్టగలడా తను నిజంగా వాళ్ళ ఇంటిని గుర్తుపట్టగలడా వాళ్ళ పిల్లల్ని గుర్తుపట్టగలడా అని చెప్పేసి ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఒక్కొక్క టెస్ట్ తన మీద చేసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి తన్ని తీసుకొని ఆగరాకి బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత టి దారిలో అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు అండ్ వాళ్ళ షాప్ కి సంబంధించిన అడ్రెస్ కూడా క్లియర్ గా తీను కావాలని వేరే రూట్లో తీసుకువెళ్ళడానికి ట్రై చేసినా కూడా మన షాప్ అటువైపు వెళ్ళిపోతుంది వెనక్కి వెళ్ళాలని చెప్పేసి మరి షాప్ కి చూపించి మరి తీసుకొని వెళ్తాడు. తన లైఫ్ లో ఒక్కసారి కూడా ఆ స్ట్రీట్ కి కానీ లేదంటే ఆ ఊరికి కూడా రాని టి ఆ స్ట్రీట్ ని ఆ షాప్ ని లేదంటే ఆ ఊరిని అంత ఫాస్ట్ గా గుర్తుపట్టడం అనేది ఇంపాజబుల్ సో టి ఈ టెస్ట్ లో పాస్ అయిపోయాడు. ఆ తర్వాత టిట్టు షాప్ లోకి వెళ్ళే విధానం గానీ లేదంటే షాప్ లోకి వెళ్ళిన తర్వాత యజమాని లాగా లోపల క్యాషియర్ దగ్గర ఉండి ఈ స్టూల్ మీద కూర్చోవడం గానీ ఇవన్నీ మొత్తం అంతా ఉమా గమనిస్తూ ఉందన్నమాట ఎందుకంటే సురేష్ ఎలా అయితే బిహేవ్ చేసేవాడో ఒక షాప్ యజమాని లాగా అలాగే టిట్టు బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ షాప్ లో తను చనిపోవడానికంటే ముందు తన షాప్ లో ఏమేమి ఉండేవో తను చనిపోయిన తర్వాత ఏమేమ రెనోవేషన్ జరిగినయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పూస గుచ్చినట్టుగా ఉమాకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు అండ్ ఎక్కడ కూడా ఒక చిన్న తప్పు కూడా అతను చెప్పలేదు. ఆ తర్వాత టిూని షాప్ నుంచి డైరెక్ట్ గా కార్ లో సురేష్ వాళ్ళ బంగ్లాకి తీసుకొని వెళ్తారు. అండ్ బంగ్లాకి వెళ్ళే దానికంటే ముందే సురేష్ ఇద్దరి పిల్లల్ని 10 మంది పిల్లలు అట్లా స్ట్రీట్ లో ఆడుకుని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లేసి ఆడుకోమని చెప్పేసి పంపిస్తారన్నమాట. టి ఎప్పుడైతే వాళ్ళ ఇంటి ముందు కార్ నుంచి దిగాడో దిగిన వెంటనే ఆ 10 15 మంది పిల్లల్లో సురేష్ వాళ్ళ ఇద్దరి పిల్లల్ని చాలా కాన్ఫిడెంట్ గా గుర్తుపడతాడు. అందరికీ ఆల్మోస్ట్ ఈ ఎవిడెన్సెస్ అన్నీ చూసాక టిట్టు ఖచ్చితంగా సురేష్ పునర్జన్మని ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోతారు. ఎందుకంటే తను చెప్పిన చాలా విషయాలు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోయినాయి. అండ్ ఈ కేస్ ఇక్కడితో ఆగిపోలేదు ఈ విషయం చాలా పాపులర్ అయిపోయి ఈ కేస్ గురించి మీడియాలో అండ్ రేడియోస్ లో వీటన్నిటిలో మారుమోగిపోయింది అండ్ ఈ విషయం ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న ఎన్ కే చెడ్డ ఆయన ఒక పెద్ద ప్రొఫెసర్ అన్నమాట దీనికి సంబంధించిన ఈ రీసెర్చ్లు చేస్తున్న ఒక పెద్ద టీం్ కి సంబంధించిన ఒక పెద్ద ప్రొఫెసర్ ఆయనతో పాటు డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ అని చెప్పేసి ఇంకొక ప్రొఫెసర్ కూడా ఉన్నారన్నమాట. వీళ్ళు ఆల్రెడీ ఇలాంటి కేసెస్ మీద రీసెర్చ్లు చేస్తున్నారు. సో ఈ విషయం కాస్త వాళ్ళకి తెలిసింది. డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో ఒక వెల్ నోన్ హైలీ రెస్పెక్టెడ్ ప్రొఫెసర్ ఈయన రీఇన్కార్నేషన్స్ పునర్జన్మలకు సంబంధించి చాలా సైంటిఫిక్ రీసెర్చ్లు చేశారు. అండ్ ఆయన ఈ పునర్జన్మలకు సంబంధించి చాలా బుక్స్ కూడా రాశారు. ఆయన అడ్వైస్ తో ఆయన కొలీగ్ అయిన ఆంటోనియా మిల్స్ అండ్ ఇంకొక పర్సన్ కలిసి టిటూ ని చాలా క్లోజ్ గా అబ్సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. టిటూ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి తనకి కొంచెం దగ్గర అవ్వడం టిని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళడం వల్ల ఆంటోనియా మిల్స్ కి టి గురించి అండ్ సురేష్ గురించి కొన్ని కొన్ని విషయాలు బయటకి తెలిసినయి అదేంటి అంటే సురేష్ కి చాలా షార్ట్ టెంపర్ ఉండేది చాలా చిన్న చిన్న విషయాలకి తను ఊరకనే కోప్పడుతూ ఉండేవాడు అండ్ తనకి షార్ట్ టెంపర్ లాగా వస్తూ ఉండేది అన్నమాట అదే విషయాన్ని టిటూ లో కూడా యాంటోనియా మిల్స్ కనిపెట్టింది అదేంటంటే ఒకసారి యాంటోనియా మిల్స్ టిటూ తో కలిసి ఒక షాప్ కి వెళ్లి షాపింగ్ చేసిన తర్వాత టిటూ ఆ షాప్ ఓనర్ కి ధంకి ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఎలా అంటే అంటే ఈవిడ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని ఆవిడ దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకోకూడదని డబ్బులు తీసుకుంటే నిన్ను ఏదైనా చేస్తానని చెప్పేసి అతనికి వార్నింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ అన్నిటికంటే పెద్ద డౌట్ ఏంటి అంటే సురేష్ ని చంపిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో టిటూ కి తెలుసా అతను తనని గుర్తుపట్టగలదా లేదా అనేది. టి చెప్పిన ఒక విషయం అప్పటి మీడియా మొత్తాన్ని అండ్ వీళ్ళ టీం్ మొత్తాన్ని షేక్ చేసి పడేసింది. అదే ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకని టిట్టు గుర్తుపట్టడం. అతను ఎవరో కాదు సురేష్ తో పాటు ఉన్న ఇంకొక బిజినెస్ మన్ే పోలీసులు ఈ కేస్ ని సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేశారు అండ్ ఎవరైతే టిట్టు ఒకళ్ళ పేరు చెప్పాడో సురేష్ ని చంపాడని అతన్ని కస్టడీలోకి తీసుకొని అతన్ని ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేసిన కొన్ని డేస్ కే అతను నేనే చంపానని చెప్పేసి ఒప్పేసుకున్నాడు. ఆ తర్వాత సురేష్ కేస ని రీఓపెన్ చేశారు. నాకు తెలిసినంత వరకు ఇండియన్ హిస్టరీలో ఒక పునర్జన్మకు సంబంధించిన కేసు కోర్టుకి రావడం ఇదే ఫస్ట్ టైం ఆ తర్వాత టి కూడా సాక్ష్యం చెప్పడానికి కోర్టుకి వచ్చాడు. టిటూ అక్కడ జరిగిన విషయం మొత్తాన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అండ్ ఈ కేస్ కి అన్నిటికంటే పెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే పోస్ట్మార్టం రిపోర్ట్ అండ్ బర్త్ మార్క్స్ రిపోర్ట్ సురేష్ ని ఏదైతే ప్లేస్ లో కాల్చి చంపారో అదే ప్లేస్ లో టికి హెయిర్ రిమూవ్ చేసి చూస్తే ఎగజాక్ట్లీ సురేష్ కి ఎక్కడైతే బుల్లెట్స్ తగిలినయో టికి కూడా అదే ప్లేస్ లో అదే బుల్లెట్ సైజ్ లో రెండు బర్త్ మార్క్స్ కనపడ్డాయి. ఇయాన్ స్టీవెన్సన్ చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం ఈ జన్మలో మనకున్న బర్త్ మార్క్స్ కి అండ్ గత జన్మలో మనకు తగిలిన దెబ్బలకి ఒక కనెక్షన్ ఉంటుందని చెప్పేసి ఆయన ఆల్రెడీ రీసెర్చ్ పేపర్స్ లో ప్రొడ్యూస్ చేశాను అండ్ ఆయన రాసిన బుక్స్ లో కూడా కొన్ని కొన్ని ప్రూఫ్స్ తో సహా ఆయన మెన్షన్ చేసిున్నాడు అన్నమాట. ఈవెన్ ఇదొకటే కాదు మన హిందూ ధర్మంలో కూడా దీని గురించి చెప్పబడింది. కోర్ట్లో యాంటోని మిల్స్ చేసిన రీసెర్చ్ పేపర్స్ ని కూడా సబ్మిట్ చేశారు అండ్ ఆగ్రా కోర్ట్ ఈ అన్నిటిని ఎవిడెన్సెస్ మొత్తాన్ని ప్రాపర్ గా చూసిన తర్వాత కోర్ట్ డిక్లేర్డ్ దట్ సురేషే టిటూ గా మళ్ళీ పునర్జన్మ ఎత్తాడు అని చెప్పి డిక్లేర్ చేసింది అండ్ సురేష్ ని చంపిన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళద్దరికీ శిక్ష కూడా వేసింది. నాకు తెలిసి ఇది అప్పట్లో ఒక పెద్ద కాంట్రవర్షియల్ అండ్ రెవల్యూషనరీ జడ్జ్మెంట్ అప్పట్లో ప్రతి న్యూస్ పేపర్ లో ఫ్రెంట్ పేజీ లో పెద్ద పెద్ద ఫొటోస్ తో అండ్ పెద్ద పెద్ద అక్షరాలతో చాలా రోజులు ఈవెన్ రేడియోస్ లో కావచ్చు లేదంటే న్యూస్ ఛానల్స్ లో కావచ్చు ప్రతి దాంట్లో మారుమోగిపోయిందన్నమాట. ఈ శిక్ష పడిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో సురేష్ కేసు లో వాళ్ళు అసలు కలలో కూడా ఊహించని కూడా ఊహించి ఉండరు. ఇలా చనిపోయిన వాడు మళ్ళీ పునర్జన్మ ఎత్తి వచ్చి వాళ్ళని మళ్ళీ పట్టిస్తాడు అని చెప్పేసి అయితే వాళ్ళైతే అసలు కలలో కూడా ఊహించి ఉండరు. సో ఇప్పుడు అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే టికి ఈ జన్మలో జన్మని ఇచ్చిన తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారా లేదంటే సురేష్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉంటున్నాడా అనేది సురేష్ ఆత్మగా ఈ జన్మలో టిట్టు రూపంలో వచ్చాడని అందరికీ తెలిసిన విషయమే కానీ వచ్చింది తన ఆత్మ మాత్రమే కానీ అక్కడ బాడీ వచ్చేసి ఒక చిన్న పిల్లాడిది. సో అతను ఉమాకి ఒక హస్బెండ్ గా ఉండలేడు అండ్ ఇద్దరు పిల్లలకి తండ్రిగా కూడా ఉండలేడు ఎందుకంటే తనకి స్టిల్ ఇంకా ఐదు సంవత్సరాలే కాబట్టి అలాగే సురేష్ వాళ్ళ తల్లిదండ్రులకి ఆల్రెడీ తెలుసు కొడుకుని కోల్పోతే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుంది సో అందుకనే టికి ఈ జన్మలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గర బాడుగాలనే ఉండి చదువుకొని ఒక ప్రొఫెసర్ గా ఇప్పుడు మన ముందు ఉన్నాడు అండ్ అతని పేరు వచ్చేసి తరణ్ సింగ్. తరణ్ సింగ్ స్టిల్ ఇప్పటికీ కూడా తన గత జన్మ జ్ఞాపకాలతో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నాడు అండ్ స్టిల్ ఇప్పటికీ కూడా ఆగ్రాలో ఉన్న ఉమా ఫ్యామిలీని కూడా వెళ్లి కలుస్తూ ఉంటాడు. తరణ్ సింగ్ నమ్మేది ఏంటి అంటే గడిచిపోయిన గతాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేం జరిగిపోయేది ఏదో జరిగిపోయింది. ఓన్లీ జరగబోయేది మాత్రమే మన చేతిలో ఉందని నమ్ముతాడు. అండ్ ఈ పునర్జన్మకు సంబంధించిన ఈ విచిత్రమైన కేసు ని చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఒక లైఫ్ అనేది ఒక స్ట్రైట్ లైన్ కాదు ఇది యాక్చువల్ గా ఒక సర్కిల్ లాంటిది అన్నమాట. ఎందుకంటే జీవి ఎక్కడైతే మొదలవుతుందో మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చి కలిసిపోతుంది. సో అది ఈరోజు మన వీడియో ఈ వీడియో కచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియోకి సంబంధించిన రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఎంతైతే లోపల ఆనందం కలిగిందో లేదంటే నాకు ఎంతైతే గూస్ బంప్స్ వచ్చినాయో మీకు కూడా నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో తో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు చలో బాయ్. 

No comments:

Post a Comment