డబ్బు మోజు – చివరికి ఏం మిగిలింది? #godavarivibes
ఒక ఎకరం అమ్మితే మూడు కోట్లు నాలుగు కోట్లు ఉండేవాడు ఇవాళ కూడా పచారి సామాన్లు తెచ్చుకోవడానికి డబ్బులు లేని వాళ్ళని ఇంతమందిని చూశానండి ఇంకా హాయ్ గాయస్ ఈ మధ్యన ఒక వార్త నన్ను చాలా కలిచివేసింది చాలా వార్తలు కలిచివేస్తా ఉంటాయి కానీ అది నేను ఎంత మర్చిపోదాం అన్నా కూడా మర్చిపోలేనటువంటి వార్త అది వెంటాడుతుంది అదేంటంటే మీకు చాలా చిన్నగా అనిపించొచ్చు ఇటీవల భాగ్యనగరంలో హైదరాబాదులో ఓ బిచ్చగాడు చనిపోయాడు అండి చనిపోయినప్పుడు అతని పోలీసులు అతని జోలిని వెతికితే గనుక ₹134 వేల రూపాయలు ఉన్నాయండి ఆ జోలిలో ఇది కూడా పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి వార్త ఏం కాదు గతంలో కూడా మనం ఇలాంటి వార్తలు చాలా చూసాం అయితే మామూలుగా జనరల్ గా ఇలా సస్పెక్టెడ్ డెత్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే పోలీసులు విచారణ చేస్తారు పోస్ట్ మార్టం చేస్తారు మామూలుగా రోడ్డు మీద చనిపోయాడు కాబట్టి పోస్ట్ మార్టం లో తేలినటువంటి విషయం చూస్తే గనుక చాలా గొప్ప వార్త ఒకటి బయటకు వచ్చింది ఏంటంటే అది అతను 14 రోజుల నుంచి భోజనం చేయక ఆకలితో చనిపోయాడు అండి ఆకలి చావు కూడా పెద్ద గొప్ప వార్త ఏం కాదు పెద్ద సంచలన వార్త ఏం కాదు ఇందులో ట్విస్ట్ ఏంటంటే ₹134 వేల రూపాయలు డబ్బు ఉండి ఆ బిచ్చగాడు కడుపు నిండా అన్నం తినకుండా 14 రోజులు ఉండి చనిపోయాడు అనేదే పెద్ద ట్విస్ట్ పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి వార్త ఎందుకు అతను అలా చనిపోయాడు అంత డబ్బు ఉంది ₹134 వేల రూపాయలు క్యాష్ ఉంది అయినా అంటే ఇలాంటి దౌర్బల్యంలో అతను ఉండిపోయాడు డబ్బు సంపాదనే లోపల వేసుకోవడమే తప్ప తన పోషణ గురించి గాని తనని కనీసం తన ఆకలి తీర్చడానికి గాని ఆ రూపాయిని వినియోగించలేక చనిపోయాడు అనేది ఈ దీంట్లో మనం తెలుసుకున్నటువంటి విషయం అయితే ఈ సందర్భంగా నాకు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే మంకీ ట్రాప్ అని చెప్పేసి ఒక వార్త ఒకటి ఉన్నది అదేంటంటే దక్షిణాఫ్రికాలో ఒక తెగవారు కోతులను పట్టడానికి ఒక చిన్న ట్రాప్ ఒకటి చేస్తారన్నమాట అదేంటంటే చెట్లు తొర్రల్లోని వాటిల్లోని కొబ్బరికాయ ఉంటది కదా ఎండు కొబ్బరికాయ ఆ ఎండు కొబ్బరికాయలో జస్ట్ పప్పులు పప్పు దినుసులు ఇవన్నీ కూడా కోతిని ఆకర్షించడానికి అవసరమైనటువంటి ఇవన్నీ వేసి చిన్న రంద్రం చేసి పెడతారన్నమాట ఆ రంద్రం ఏంటంటే చెయ్యి చెయ్యి దూరే అంత ఉంటది కానీ పిడికిలి బయటికి తీసే అంత ఉండదు చాలా టెక్నిక్ అన్నమాట చెయ్యే దూరుతుంది వచ్చేటప్పుడు చెయ్యి బయటికి రాదు అన్నమాట సో దాని గురించి అది వెళ్లి పట్టుకుంటది పట్టుకున్న వెంటనే ఆ చెయ్యి ఇరుక్కుపోతుంది అన్నమాట అంటే బయటికి రాదు అంటే ఇలా మళ్ళీ బయటికి లాగలేదు అది ఆ చెయ్యి ఆ కంగారులో అలాగే ఉండిపోయి అక్కడ ట్రాప్ లో పడిపోతుంది అప్పుడు ఆ తెగవారు వెళ్లి ఆ కోతిని పట్టుకుంటారు అన్నమాట అండి దాన్ని మంకీ ట్రాప్ అంటారు అన్నమాట ఆ ఆహారం కోసం వెళ్ళిపోయి చిక్కు పడిపోయి బయటికి రాలేక సో దీన్ని ఆ దక్షిణాఫ్రికాలో జరిగేటువంటి ఒక మంకీ ట్రాప్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ స్టోరీ అంతా అని ఇలాంటి ట్రాప్ లోనే మనం కూడా పడిపోతున్నాం అండి చాలా మంది డబ్బు సంపాదనలో పడిపోయి డబ్బు వెనకాల పడిపోయి కీర్తి కోసమో పేరు కోసమో ఆటల కోసమో డబ్బుని దాచుకోవటమే తప్ప కేవలం వాళ్ళ యొక్క ఆ రూపాయి వాళ్ళు వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉండదు కడుపు నిండా తినరు మంచి బట్టలు వేసుకోరు మంచి వాహనం వాడరు కనీసం వాళ్ళ అభిరుచికి అనుగుణంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా లక్షలాది రూపాయలని దాచుకోవడం పిల్లలకు పెట్టుకోకపోవడం భార్యకు మంచి చీర కొనుక్కు పెట్టకపోవడం మంచి నగ కొనిపెట్టకపోవడం లాంటి ఎన్నో సంఘటనలను మనం చూస్తా ఉంటాం అండి చాలా మంది నా చుట్టుపక్కలే చాలా మందిని చూస్తా ఉంటారు కోట్లాది రూపాయల ఆస్తి ఉంటది వాళ్ళకి మంచి నగలు ఉంటాయి డబ్బు ఉంటది కానీ కడుపు నిండా తినరు చాలు వేసుకుని అన్నం తింటా ఉంటారు ఎవరైనా ఫంక్షన్ కి వెళ్తే కుటుంబ సమేతంగా వెళ్లి తినేసి రావాలనుకుంటారు ఇంట్లో కూడా అలా వండుకోవచ్చు కదండీ వండుకోరు కేవలం ఆ డబ్బు డబ్బు డబ్బు అనేటువంటి దాంట్లో చాలా మంది ఇరుక్కుపోయారు ఇలాంటి మానసిక దౌర్బాల్యం మనం చాలా మనం చూస్తా ఉంటాం అండి ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయండి కోట్ల ఒక ఎకరం అమ్మితే మూడు కోట్లు నాలుగు కోట్లు ఉండేవాడు ఇవాళ కూడా పచారి సామానులు తెచ్చుకోవడానికి డబ్బులు లేని వాళ్ళు ఇంతమందిని చూసానండి ఇంకా ఉన్నారు అలాంటి వాళ్ళు సో ఈ మన సంపాదించిన రూపాయి మనకు ఉపయోగపడినప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా వేస్ట్ అనేది నేను కూడా నమ్ముతాను అలాగే చాలా మంది కీర్తి కోసమో పేరు కోసమో డబ్బు సంపాదన కోసమో పని గంటలు ఎక్కువ సేపు పెళ్ళం పిల్లల్ని వదిలేసి ఆఫీసుల్లో గడపటం లేకపోతే రూపాయి పేరుతో వ్యాపారం వెనకాల పరిగెట్టి పెళ్ళం పిల్లల్ని నిర్లక్ష్యం చేసేటువంటి వాళ్ళని చాలా మందిని చూశానండి ఇదంతా కూడా ఈ మంకీ ట్రాప్ లాంటిదే సో ఆ మంకీ ట్రాప్ లో ఉన్నామా లేదా అనేది మనం గ్రహించుకోవాలి ఒకవేళ అలాంటి ట్రాప్ లో ఉన్నామంటే గనక మనం బయట పడేటువంటి మార్గాలు ఏమున్నది ఫస్ట్ మన తప్పును తప్పుగా ఒప్పుకోవాలి అప్పుడే మనం ఆ ట్రాప్ నుంచి బయట పడతాం లేదంటే బయట పడలేమం అండి సో ఆ ట్రాప్ లో పడ్డాం అంటే గనక జీవితం అయిపోద్ది అండి చాలా మంది 70 శాతం మంది ఇవాల్టి కూడా ఆ మనీ ట్రాప్ లో పడిపోయి ఉన్నారు దయచేసి అలాంటోళ్ళు ఎవరైనా ఉంటే గనుక దాన్ని తెలుసుకొని బయటికి రండి లేకపోతే గనుక జీవితం ఉన్నది ఒకటే జీవితం ఆ జీవితాన్ని శుభ్రంగా హాయిగా అనుభవించాలండి ₹150000 జీతం వచ్చినప్పుడు కూడా ఇవాళ జనరల్ కంపార్ట్మెంట్ లో జనంలో కొట్టు పెట్టుకొని ఆడుకుని ఆ బాత్రూమ్ల దగ్గర పడుకొని వెళ్ళిపోతానంటే ఇంకా వాడిని ఎవడు ఏమి చేయలేదండి మార్చలేడు మనకి రీఎంబర్స్మెంట్ ఉన్నా కూడా ఫ్లైట్ లో వెళ్ళలేని వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో వెళ్ళలేని వాళ్ళు లేకపోతే ఫస్ట్ క్లాస్ రీఎంబర్స్మెంట్ క్లైంబ్ చేసుకుని మామూలు బాత్రూమ్ల దగ్గర పడుకుని టాయిలెట్లు పడుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీసర్లని నేను చాలా మందిని చూశాను దీనికి ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళ గురించి చెప్తున్నాను దయచేసి మీరు ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఆ ట్రాప్ లో నుంచి బయటికి రండి అలాగే మీరు వ్యాపారంలో టైం లేదనో ఆటలు నిమగ్నమైపోయి ఉండి మీ కుటుంబానికి టైం కేటాయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఆ ట్రాప్ లో నుంచి బయటికి రండి అలాగే మీరు సమయం అంటే ఆఫీసు మీ బాస్ తిడతాడనో ఎక్కువ పని గంటలు అక్కడ గడిపేసి మీ ఫ్యామిలీని సరదాగా ఫ్యామిలీ ట్రిప్ కి తీసుకెళ్లకుండానో మీ పిల్లలకి సమయాన్ని వెచ్చించకుండానో మీ పిల్లల చదువు పట్ల మీరు శ్రద్ధ వహించకపోతేనో మీరు మళ్ళీ కూడా ఈ మంకీ ట్రాప్ లో ఉన్నట్టే దయచేసి ఎవరన్నా కూడా ఒకసారి బేరీస్ వేసుకోండి మనం ఏ రకంగా ఉన్నాము మనం లోబిగా ఉన్నామా పిసినారిగా ఉన్నామా ఈ డబ్బుల వలలో పడిపోయి ఉన్నామా లేకపోతే ఈ పని గంటలతో మనం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా ఏంటనేది ఒకసారి పరిశీలించుకుంటారని ఈ బిచ్చగాడి వార్త ఈ మంకీ ట్రాప్ వార్త చెప్పానండి ఎప్పుడో తెగిపోయిన బంధం గురించి ఇవాల్టికి మర్చిపోలేకుండా ఆ బంధం పట్టుకొని ఏలాడేటువంటి వాళ్ళని ఎంతో మందిని చూశానండి అలాగే ఏదో మాట తేడా వచ్చి చిన్న మాట మాట వచ్చి ఆ రిలేషన్స్ ని పోగొట్టేసుకుని పంతాలు పట్టింపులకు వెళ్ళిపోయి ఎంతో మందిని ఇవాళ కూడా నేను చాలా మందిని చూస్తున్నానండి చిన్న మాట ఇప్పుడు మనం ఏమన్నప్పుడు ఇన్నేళ్ళు వయసు వచ్చిన తర్వాత ఇంకా ఈ పంతాలు పట్టింపులు ఆ తెగిపోయిన బంధాలు పట్టుకొని కూర్చుని క్యారీ ఫార్వర్డ్ చేసి అంటే ఆ నెగిటివ్ ఎమోషన్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఇవాల్టి కూడా తలలో పెట్టుకొని బాధలో పెట్టుకుని ఎన్నాళ్ళండి ఉన్నది ఒకటే జీవితం కదా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి డెఫినెట్ గా ఈ మంకీ ట్రాప్ లో నుంచి బయట పడండి ఎందుకంటే ఇది కూడా ఒక మానసికమైనటువంటి దౌర్బల్యం అన్నమాట చూడండి మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు నో చెప్పలేని మొహమాటాలు తిరిగి అడగలేని అప్పులు దండించలేని ప్రేమలు ఊపిరి సలపనివ్వని పనులు ఒత్తిడి పెంచే కోరికలు ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు పేరు వెంట చేసే పరుగులు అన్నీ కూడా ఈ మంకీ ట్రాప్ లోకే వస్తాయండి దయచేసి ఇది గమనించి ఇలాంటి ట్రాప్ లో మీరు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి గ్రహించి మంకీ ట్రాప్ లో నుంచి బయటికి రండి దయచేసి ఎందుకంటే మనకు తెలియదు మనం అనుకుంటున్నాం లైఫ్ సాఫీగా సేఫ్ జోన్ లో వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నాం కానీ కాదు ఈ మంకీ ట్రాప్ లో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు కాకపోతే ఎక్కడో ఒకటి రియలైజేషన్ రావాలి కాబట్టి ఇలాంటి వీడియో ద్వారానో ఒక మెంటర్ ద్వారానో లేకపోతే ఒక పుస్తకం చదవడం ద్వారానో ఎక్కడో అక్కడ రియలైజేషన్ రావాలి ఎందుకంటే బుద్ధుడు లాంటి వాడికే 32 వ ఏట ఆ చెట్టు కింద జ్ఞానోదయం ఉంది అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమయంలో జ్ఞానోదయం అవుతది దయచేసి నేను చెప్పినటువంటి రీసన్స్ లో మీరు ఎక్కడైనా కూడా ట్రాప్ లో ఇరుక్కొని ఉంటే గనుక దయచేసి బయటపడి మీరు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తారని ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను మరో అందమైన వీడియో తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ మీరు మంకీ ట్రాప్ నుంచి అయితే మాత్రం మంకీ ట్రాప్ కథ అలాగే బిచ్చగాడి కథని లింక్ చేసి చెప్పినటువంటి ఈ స్టోరీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను భావిస్తూ సర్వేజనా సుఖినో భవంతు నమస్తే అండి [ప్రశంస] [సంగీతం]
No comments:
Post a Comment