Saturday, December 27, 2025

🤯DON'T SKIP THIS😶Sahithi Yoga REVEALED Diet, Sugar, Food & more | Rice | Chapathi | SumanTV Swapna

🤯DON'T SKIP THIS😶‼️Sahithi Yoga REVEALED Diet, Sugar, Food & more | Rice | Chapathi | SumanTV Swapna

https://youtu.be/C5zJINh_B0A?si=ueGQ9TdA9ZPjgpNb


https://www.youtube.com/watch?v=C5zJINh_B0A

Transcript:
(00:05) హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ బరువు తగ్గాలనే తపన ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది అందరిలో కారణం ఏంటంటే దానికి హెల్త్ తో లింక్ అప్ ఉందని చెప్పి అందరికీ తెలిసిన విషయం సో ఐడియల్ వెయిట్ మేనేజ్మెంట్ ఎలాగా అది డైట్ వల్ల సాధ్యమా కేవలం యోగా చేస్తే సరిపోతుందా మనతో పాటు యోగా గురు అందరికీ చాలా సెన్సేషనల్ గా తన కొత్త పందాలో మంచి ఆరోగ్యాన్ని అందిస్తూ వచ్చిన సాహితి యోగా సాహితీ గారు ఉన్నారు సాహితితో మాట్లాడదాం హాయ్ సాహితి హాయ్ హాయ్ స్వప్న గారు యస్ ఆల్వేస్ యు ఆర్ గ్లోయింగ్ థాంక్యూ సో సాహితిలా ఉండాలంటే సాహితిలా ఫుడ్ కూడా మార్చుకోవాలన్నమాట అయితే
(00:39) మీరందరూ అనుకునే అంతా సూపర్ గా నేనేం తినను స్వప్న గారు ఎవ్రీ టైం కాకపోతే ఇంట్లో తిన్నప్పుడు మాత్రం మంచి తింటాను ఎప్పుడైనా బయట తినేటప్పుడు ఎంజాయ్ చేసుకుంటాను అంతేనా ఇప్పుడు యాక్చువల్లీ యంగ్స్టర్స్ లో కూడా మొదలయింది ఇదివరకు జంక్ ఫుడ్ తింటారు యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఇప్పుడు కొంచెం అవేర్నెస్ మొదలవుతుంది నాకు ఎప్పుడో డౌట్ మామూలుగా బరువు తగడానికి జిమ్ కి వెళ్ళాలా యోగా చేస్తే చాలా యోగాతో అసలు వెయిట్ లాస్ అవుతుంది ఉందా మ్ డైట్ ఎంత పాలు దానిలో ఉందని చెప్పి ఎప్పుడైనా స్వప్న గారు ఇప్పుడు నా దగ్గరికి యోగా క్లాసెస్ కి వస్తున్నారా
(01:06) 3్ర అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వాళ్ళకి నేను కంపల్సరీ ఫస్ట్ డే లైఫ్ స్టైల్ చెప్పిస్తాను అసలు ఏంటి అసలు ఆయుర్వేద బయాలజికల్ క్లాక్ 24 అవర్స్ సైకిల్ ఏదైతే ఉందో అసలు ఏ టైం లో ఏం చేయాలి లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఎంత మంచి ఫుడ్ తిన్నా ఇప్పుడు నేను మీకు ఒక ఎక్స్ట్రార్డినరీ ఫుడ్ ఐటం ఇచ్చాను ఆ మీరు రాత్రి 11కి తింటున్నారు.
(01:25) ఇప్పుడు అది మీకు టాక్సిన్స్ లాగా అవుతుందా అంటే ఆమ బిల్డప్ లాగా అవుతుందా లేకపోతే సూపర్ గా పని చేస్తుందా పని చేయదు నేను ఇచ్చింది మీకు సూపర్ ఫుడ్ే కానీ టైమింగ్స్ రాంగ్ సో మీరు టైమింగ్స్ రాంగ్ ఉన్నప్పుడు నేను ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా మీ బాడీ సరిగ్గా తీసుకోలేదు. అది ఇంకొకటి ఇప్పుడు న్యూట్రిషనల్ ఫాక్ట్స్ అని చెప్పేసి ఇప్పుడు ఎగజక్ట్లీ ఇంతమీ ఇంత వెయిట్ మీరు ఇంత హైట్ నేను ఎగజక్ట్లీ ఇంత ప్రోటీన్ ఇంత ఫైబర్ ఇంత కార్డ్స్ అని రాసాను కానీ మీ డైజెస్టిఫైర్ అగైన్ చాలా వీక్ ఉంది మీకు గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీకు హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి లివర్ కిడ్నీస్ ఇట్లా అన్నీ ఒకొక్క ఏదో ఒక
(01:50) రకమైన ఇష్యూ ఉంది అనుకుందాం నేను ఎగజక్ట్లీ న్యూట్రిషనల్ ఫాక్ట్స్ కూడా ఫాలో అవ్వరాదు సో మీకు కరెక్ట్ గా మీకు సూట్ అయ్యేది ఆయుర్వేద ప్రకారం మనం ఇస్తాం ఎందుకంటే మక్రోస్ ని మైక్రోస్ ని సెపరేట్ గా చూడదు ఆయుర్వేద మీ బాడీ టైప్ ని బట్టి చూస్తేది మీకున్న ఇబ్బందులని బట్టి సెట్ చేసుకుంటాం సేమ్ ఇప్పుడు ఈ రెండిటిని ని బట్టే మీరు అన్నీ చేస్తున్నారు మూమెంట్ే లేదు సూపర్ ఫుడ్ తింటున్నారు కానీ జీరో మూమెంట్ ఆటోమేటికల్లీ స్ట్రెస్ ఎక్కువ అవుతది ద వే యు ఆర్ హ్యాండిలింగ్ లైఫ్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నామ అనేది మారుతది.
(02:15) సో మూమెంట్ లేదు. ఇప్పుడు మీకు మనకి మంచిగా పని చేస్తదా కాదు అదే ఒక బాలెన్స్ ఉందనుకోండి యోగా ఉంది వాకింగ్ చేస్తున్నారు మూమెంట్ ఇస్తున్నారు చాలా మంచిగా ఫుడ్ కరెక్ట్ గా తింటున్నారు లైఫ్ స్టైల్ బాలెన్స్ పెట్టుకుంటున్నారు. మోర్ దన్ స్వప్న గారు మీరు లైఫ్ లాంగ్ ఉన్న రోజులు బాగుండొచ్చు. బాగుండాలి చక్కగా లైట్ గా ఉండాలి బాడీ లైట్ గా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఉన్నంత కాలం బాగుండాలి చాలా మంది అనుకుంటా ఉంటారు ఆ అసలు ఎందుకండి అసలు ఇంకేం తినదానికి ఇవన్నీ చేసిన దానికి అంటే ఇప్పుడు మనం ఎగజాక్ట్లీ ఈ టైం కి పోతాము అని మనకు తెలిీదు సింపుల్ ఆన్సర్ ఉన్నన్ని
(02:45) రోజులు హెల్దీగా ఉండాలి హాస్పిటల్ లో చుట్టూ తిరుక్కుంటూ ఎందుకు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అసలు నాకు ఏం ప్రాబ్లం వచ్చిందో అర్థం కాక ఇంత సఫర్ అవుకుంటూ అవసరం లేదు. హ్యాపీగా ఉండొచ్చు అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే డైట్ అనంగానే అమ్మో అసలు ఇంకేదో ఫ్యాట్ డైట్ లేకపోతే అసలు ఎక్సర్సైజ్ అనగానే అసలు ఇంక ఇట్లా పెట్టాలి అనుకుంటారు మీరు ఎక్సర్సైజ్ చేసి చూడండి ఎస్పెషల్లీ యోగా చేసి చూడండి మీరు బ్యాక్ వెళ్ళలేరు.
(03:06) బికాజ్ మీకు ఎంత సంతోషం వస్తది లోపల నుంచి మీకు ఏం నేను ఎవరు అని తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన ఆన్సరే యోగా మనం ఎవరు అసలు మనక ఏం కావాలి ఓహో నేను ఇంత హ్యాపీ ఉండొచ్చా అనిపిస్తది మీరు యోగా చేస్తుంటే యోగా ఎక్కువ చాలా మంది ఇప్పుడు అఫ్కోర్స్ మీరు ఇంట్రడ్యూస్ చేసాక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ చేయకపోవడానికి కారణాలు ఏమఉంటాయి ఇప్పుడు మాలాంటి బిజీ ప్రొఫెషనల్స్ కి అఫ్కోర్స్ నేను కొంచెం చేస్తాను యోగా చేయనని చెప్పను బట్ ఆ తీరిక అలవాటు ఉండదు మైండ్ ఎప్పుడూ పరిగెడుతూ ఉంటుంది.
(03:30) అలాగే కొంతమందికి లెథార్జీ ఉంటుంది. అవును సో రెండిటికి ఏంటి విరుగుడు సాహితి ఫస్ట్ కన్సిస్టెంట్ గా స్టెప్ ఆన్ అవ్వడం ఎవ్రీ డే స్టెప్ ఆన్ యువర్ మ్యాట్ అంతే మీరు అది 10 నిమిషాలా గంట సేపు చేస్తారా గంటన్నర చేస్తారా కంప్లీట్లీ మీ ఇష్టం మీరు ఇంత బిజీ ఉన్నారు 10 నిమిషాలు చేసుకోండి ఇప్పుడు మీరు షార్ట్ కి షార్ట్ కి బ్రేక్ వస్తది ఇలా కూర్చొని ఊరికే అలా అనులో విలోమ బ్రీతింగ్ తీసుకోవచ్చు అనులో విలోమ అనే బ్రీతింగ్ టెక్నిక్ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు సర్వరోగ నివారణి అంటారు అనులో విలోమ ప్రాణియాని బ్రీతింగ్ టెక్నిక్ ని మరి
(03:57) ఇప్పుడు అది చేసుకోలేమో మనం చేసుకోవచ్చు ఇక్కడ కూర్చొని నేను చిన్న చిన్న స్ట్రెచ్చస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చా యోగ ఆ ఇప్పుడు అదే 10 నిమిషాలు మీరు ఇంట్లో ఒక శ్రద్ధ పెట్టి జస్ట్ 10దే 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు చేయండి ప్రాక్టీస్ అండ్ నాకు యూజువల్ గా అసలు ఏదో మీరు అడిగారని చెప్తాను కానండి నాకు అసలు నచ్చదు టైం లేదు అంటే అట్లీస్ట్ అర్ధ గంట మనకి మనం ఇచ్చుకోలేకపోతే అది యాక్చువల్లీ వెరీ బ్యాడ్ సిచువేషన్ లో మనం ఉన్నట్టు కరెక్ట్ కరెక్ట్ అసలు లైఫ్ విలువ లైఫ్ విలువ ఏంటి ఇప్పుడు మనం ఎట్లా అంటే స్వప్న గారు మనకి రకరకాల ఆలోచనలు ఉంటున్నాయి ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ
(04:26) ఉంటుంది ఎవరికైనా పరిగెత్తుతున్నాం చాలా ఎక్కువ స్పీడ్ స్పీడ్ రన్నింగ్స్ే ఉంటున్నాయి ఎవరికైనా పిల్లలు ఫ్యామిలీ మనకి కెరియర్లు ఇవన్నీ ఎవరిది వాళ్ళకి ఉంటున్నాయి. ఇట్లాంటి టైం లోనే మీకు మీరు అంటే ఒక గంట బ్రేక్ తీసుకోవాలి అప్పుడే మన హెల్త్ బాడీ అన్నీ మంచిగా ఉంటాయి. మన మైండ్ కూడా మీరు చాలా బెటర్ అవ్వగలుగుతారు మీ ఫ్యామిలీ లో మీరు బెటర్ గా ఉండగలుగుతారు.
(04:43) మీ కెరియర్ లో మీరు చాలా బెటర్ అవ్వగలుగుతారు. యస్ ఏ పర్సన్ చాలా బాగా గ్రో అవ్వగలుగుతారు. ఉండాలి. సో ఇప్పుడు డైట్ గురించి మాట్లాడదాం నేను అన్నాను కదా చాలా మందికి ఇప్పుడు అర్థం అయిపోయింది ఏంటంటే కేవలం యోగా చేయడం అసలు ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అలా డైట్ ని రెగ్యులేట్ చేయడం కరెక్ట్ టైమింగ్స్ కి కరెక్ట్ ఫుడ్స్ మన ప్రకృతిని పట్టి తినడం ఇంపార్టెంట్ అని చెప్పి లాస్ట్ టైం మీరు చెప్పిన విషయాలు ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు స్పెషల్ గా క్వాలిఫై అయ్యారు సర్టిఫై అయ్యారు ఆయుర్వేదిక్ డైట్ లో సో ఇప్పుడు మైక్రో మైక్రో సెపరేట్ చేయారు కదా ఎలా అప్రోచ్ అవుతారు మీరు ఎవరైనా మీ
(05:12) దగ్గరికి డైట్ నాకు రెగ్యులేట్ చేసివ్వండి అని చెప్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు ఇప్పుడు మోడర్న్ సైన్స్ అప్రోచ్ కూడా తీసుకుంటాను బట్ మోర్ దన్ దట్ ఆయుర్వేద అప్రోచ్ కూడా మనకు కంపల్సరీ కావాలి ఎందుకంటే స్వప్నగర్ మనం అంటే జనాలకు బాగా నమ్మకం ఇప్పుడు ఎవరో జాయిన్ అయ్యారను ఏదో హడావిడి ఉందనో మన దగ్గరికి రారు ఇప్పుడు ఇంతమంది నేను మీతో అయ్యా కూడా ఇంతమందితో మాట్లాడానా ఎంత ప్రేమగా వాళ్ళ ఇంట్లో అమ్మాయిలా మాట్లాడుతా ఉంటారు నాతో వాళ్ళకి అంత ఇష్టం సో వాళ్ళు ఒక్క వెయిట్ లాస్ ఒకే రీజన్ తో రారు చాలా మంది వెయిట్ లాస్ తో పాటు ఇంకో 10 15 ప్రాబ్లమ్స్ పెట్టుకొని
(05:39) కూడా వస్తారు చాలా ఇష్యూస్ ఉంటాయి బాడీలో అవును సో ఆ ఇష్యూస్ అన్నిటితో పాటు ఫస్ట్ అసలు వాళ్ళ బాడీ టైప్ ఏంటి అనేది మనం అర్ధం చేసుకోవాలి సీ మనందరికీ అసలు యస్ ఏ పర్సన్ మీరు నా దగ్గరికి వస్తున్నారు రాదో కాదు ఫస్ట్ మనకి మన బాడీ టైప్ ఏంటి అనేది తెలియాలి. దాన్ని మనం ప్రకృతి అంటారు అంటే మీకు పుట్టుకతో ఉండేది మీ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు నాది ఫర్ ఎగ్జాంపుల్ ప్రకృతి అనుకోండి వికృతి అంటే ఏంటంటే ప్రెసెంట్ ఇంబాలెన్స్ అది మన లైఫ్ స్టైల్ ని బట్టి మనం చేసే తప్పుల్ని బట్టో లేకపోతే సీజన్ ని బట్టో ఏజ్ ని బట్టి ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ తోటి ప్రెసెంట్ ఇంబాలెన్సెస్
(06:08) మే బి వాతా కఫా ఇంబాలెన్స్ ఉండొచ్చు లేదా కఫ అగ్రవేషన్ లో ఉండొచ్చు. ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వాళ్ళు ఏ బాడీ టైప్ లో ఉన్నారో మనం తెలుసుకోవాలి వాత పిత్త కఫ అండ్ వాళ్ళ ఇష్యూస్ ఏమేమ ఉన్నాయి సో మనం డైజెస్టివ్ ఫైర్ మోస్ట్ ఇంపార్టెంట్ గట్ హెల్త్ అంటున్నాం ఆయుర్వేద డైజెస్టివ్ ఫైర్ గురించి 5000 సంవత్సరాల నుంచి చెప్తుంది మనం గట్ హెల్త్ గురించి ఈ 100 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం ఇప్పుడు సేమ్ గట్ మైక్రోబయో అంటాం అంటే ట్రిలియన్స్ ఆఫ్ బాక్టీరియా ఏదైతే ఉంటదో మనకు అవును ఇప్పుడు దాన్నే మనం గట్ మైక్రోబయోని మనం
(06:33) ఏమంటున్నాం ఆయుర్వేదలో స్్రోతాస్ అంటాం డైజెస్టివ్ ఛానల్స్ అగ్ని అంటాం ఇదే సేయింగ్ కదా సో ఈ డైజెస్టివ్ ఫైర్ అగ్ని అనేది మీకు స్ట్రాంగ్ ఉందనుకోండి మీకు రోగాలు రావు మెటబాలిజం చాలా బాగా ఇంప్రూవ్ అవుతది. వెయిట్ అనవసరంగా గేన్ అవ్వవు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అన్ని బాలెన్స్డ్ గా ఉంటది.
(06:51) సో ఫస్ట్ మన మోస్ట్ కాన్సంట్రేషన్ ఎప్పుడైనా ఈ డైజెస్టివ్ ఫైర్ మీద ఉండాలి. టాక్సిన్స్ ఆమా బిల్డ్ప్ తీసేసుకోవాలి ఇది మన మోస్ట్ ఇంపార్టెంట్ అప్రోచ్ ఇంకా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ని బట్టి వాళ్ళకి ఇంకా అడిషన్స్ యడ్ ఆన్స్ ఎలిమినేషన్స్ ఇంకాట్లా చాలా ఉంటాయి. సో డైట్ ని అప్రోచ్ అయ్యే ముందు ముందు డీటాక్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది అయితే ఆమా బిల్డ్ అప్ ఆమా అంటే టాక్సిన్స్ కదా డీటాక్స్ ప్రోగ్రామ్స్ ఉండవు స్వప్న గారు అసలు డీటాక్స్ అన్న వర్డే మనకి అంటే ఇప్పుడు డీటాక్స్ ప్రోగ్రాం్ అనేదేందే ఉండదు ఎవ్రీ డే మన బాడీ సరిగ్గా దాని డీటాక్స్ చేసుకుంటూనే ఉంటది. ఇప్పుడు చాలా
(07:17) మంది త్రీ డేస్ జ్యూస్ క్లన్జింగ్ డైట్స్ అనో లేకపోతే [నవ్వు] డటాక్సిఫైంగ్ డైట్స్ అనో తీసుకుంటూ యూస్లెస్ కదా ఎందుకంటే డీటాక్సిఫై మూడు రోజుల్లో అయ్యేది కాదు అది సేమ్ మన లైఫ్ స్టైల్ కరెక్ట్ గా పెట్టుకోవాలి. మీ లివర్ సరిగ్గా పని చేస్తున్నా మీ కిడ్నీలు సరిగ్గా పని చేయాలి మీ పాంక్రియాస్ సరిగ్గా పని చేయాలి అంటే లైక్ ఎవ్రీ ఆర్గన్ సరిగ్గా పని చేస్తుంది అనుకోండి ఆటోమేటికల్లీ దాని డటాక్సైడ్ చేసుకుంటది బాడీ సో ఈ హెల్త్ సరిగ్గా చూసుకోవాలి కానీ పూర్వం మనకు చెప్పేవారు కదా ఉపవాసాలు ఉండడం అవసరం మాడితే లంకడం పరమౌషధం అవును అది ఎక్కడో చిన్నప్పుడు విన్నది
(07:44) అవును అది నిజంగా మనకు ఆయుర్వేదిక్ డైట్ లో కూడా వర్తిస్తుంది కదా ఉంటుంది మనకి ఫాస్టింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టు సేమ్ ఆయుర్వేదంలో ఎలా ఇస్తామఅంటే వాత పిత్త కఫా బాడీ టైప్స్ ని బట్టే ఇస్తాం ఈ వాత అన్నవాళ్ళది ఏంటి లీన్ బిల్డ్ టైప్ ఉంటారు వాళ్ళ బాడీ టైప్ లీన్ ఉంటది. పిత్త మీడియం కఫా కొంచెం స్ట్రాంగ్ హెవీ బిల్ట్ సైడ్ ఉంటారు.
(08:03) ఇప్పుడు ఈ కఫా బిల్ట్ లో ఉన్న వాళ్ళకి మనము ఫాస్టింగ్ చాలా ఎక్కువ సేపు కూడా పెట్టొచ్చు. వాళ్ళు 24 హవర్ ఫాస్టింగ్ 36 హవర్స్ ఫాస్టింగ్ అలా కూడా ఉండొచ్చు. ఒకే రోజులో పెట్టము స్లో స్లో గా మెటబాలిజం కూడా అంత స్లో గా ఉంటుంది కాబట్టి అంత స్లో గా ఉంటుంది కాబట్టి స్లగ్గిష్ ఉంటది కాబట్టి ఇప్పుడు పిత్త నాలాంటి శరీర తత్వం ఉన్నవాళ్ళు 12 టు 24 అవర్స్ చేయొచ్చు.
(08:20) సో మాక్సిమం వాత ఉన్నవాళ్ళకి ఇంకొంచెం తక్కువ పెడతాం. అలా ఇమ్మీడియట్ ఫాస్టింగ్ లో అలా ఎక్కువసేపు వాళ్ళకి పెట్టలేము వన్ డే ఫాస్టింగ్ లో వాళ్ళ మంచిది కూడా కాదు. అది దాన్ని బట్టి ఉంటది. సో అయితే మరి మామూలుగా టూ మీల్స్ త్రీ మీల్స్ ఫైవ్ మీల్స్ సిక్స్ మీల్స్ [నవ్వు] నేను గంట గంటకి తిను ఈ రూల్స్ ఉంటాయి ఆయుర్వేదిక్ డైట్ లో నాకు ఈ పర్సనల్ గా అయితే ఈ కాన్సెప్ట్ అస్సలు నచ్చదు స్వప్న గారు ఈ మాటి మాటికి తినడం మాటి మాటికి తినడం మాటి మాటికి తినడం ఇలా అసలు మంచిది కాదు.
(08:42) స ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ మనం ఇంతకు ముందు చేసాం కదా ఇప్పుడు ఇంతకాలం మాట్లాడుకుంటున్నాం కానీ మేము చిన్న ఉన్నప్పుడు మీరు చిన్నప్పుడు అందరం మనం అదే ఫాలో అయ్యాం ఈ లాస్ట్ డే 15 ఏళ్ల నుంచి అడావిడి ఎక్కువయింది కాని మెన్స్ ఇప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనై లోపే పడుకోవడమే ఉండేది 7:30ఎ కలా తినాలి ఆడుకొని వస్తాం సాయంత్రం స్కూల్ నుంచి ఆ టైమ కి ఏద చపాతీలు అసలు ఇవ్వను నేను చపాతీలు అసలు దానికంటే అన్నం మంచిది [నవ్వు] 100% అన్నం బెటర్ మీకు అన్లెస్ ప్రీ డయాబెటిక్ డయాబెటీస్ లేదా ఇన్సులిన్ ఇష్యూస్ అట్లు
(09:14) ఏమైనా ఉంటే తప్పే అన్నం 100% అందరం తి మామూలు మనం తెచ్చి తెల్ల అన్నం సోనా మసూరి అన్నమా సోనా మసూరి పాలిష్ రకరకాలు బ్రౌన్ అవసరం లేదు ఇబ్బ చాలా మందికి బ్రౌన్ రైస్ తింటే నేను హెల్దీగా ఉన్నా ఉంటాను ఇంత పెద్ద డిఫరెన్స్ ఏమ ఉండదు ఇంకా సింగిల్ పాలిష్డ్ రైస్ ఏదైనా ఓకే ఇంతే తింటాం సున్నారు కిచిడీ ఇస్తాం మనము డిన్నర్స్ కి ఆయుర్వేదాలో కిచిడీ ఎక్కువ ఇస్తాను నేను అందరికీ ఎక్కువ కిచిడీలు ఇస్తాను ఇంత వైట్ రైస్ ఉంటే ఇంత పప్పు నానబెట్టేసుకుంటారు రెండు మూడు గంటలు మినిమం నానుతది దాంట్లో వెజిటేబుల్స్ వేసుకుంటారు మంచి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు అది ఇంతే ఆయిల్ పడుతది
(09:42) ఇంత ఇంతే వస్తది మనకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తినాలి. చాలా బాగా పనిచేస్తది. కొంచెం వాము కూడా పడేస్తాను మోహన వామ ఏమ వేయను సో ఇది డిన్నర్ అయితే మే డిన్నర్ తర్వాత పెరుగు కర్డ్ నైట్ అసలు మంచిది కాదు కర్డ్ యూజువల్గా హాట్ ఇన్ నేచర్ చాలా మంది కర్డ్ తిండా చల్లదనం అనుకొని తింటారు. బట్టర్ మిల్క్ కూల్ ఇన్ నేచర్ ఇప్పుడు ఇంతకుముందు మీరు గమనిస్తే వాళ్ళ ఊర్లలో గడ్డ పెరుగు వచ్చినా చాలా మంది ఇప్పుడు మీరు చుట్టుపక్కల కూడా గమనిస్తా ఉండండి వాళ్ళు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని తింటారు అట్లా గడ్డ పెరుగు తినరు చాలా మంది ఊర్లలో అంటే బాగా అలవాటు
(10:14) ఉన్నవాళ్ళు నీళ్ళు పోసుకుంటారు నీళ్ళు పోసుకుంటారు బాగా అది మంచిది మళ్ళీ బాడీకి చల్లదనం అంతంత గడ్డ పెరుగు హాట్ ఇన్ నేచర్ డైజెషన్ కూడా స్లో డైజెషన్ కూడా అంత మంచిదేం కాదన్నమాట నేను బటర్ మిల్క్ వేస్తాం ఆయుర్వేదాలో రాత్రి పూట అయితే అసలు తినకూడదు రాయ అసలు తినకూడదు సో అయితే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఒకసారి చూద్దాం ఏమేమ తినొచ్చు ఎన్ని గంటలకు తినాలి ముందు లేవంగానే చాలా మంది పసుపు మిరియాలు ఇవన్నీ వేసి కోకోనట్ గట్ హెల్త్ అంటే ఇంకా రకరకాల స్వప్నగర్ ఇది కూడా మనం ఏది పడితే అది తీసుకుంటా ఉంటారు ఒక నాలుగుఐదు హర్బ్స్ పట్టుకొని పస పస్ పస
(10:44) వేసుకుంటున్నారు అలా కూడా వేసుకోకూడదు [నవ్వు] ఎవరు బాడీ టైప్ కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి ఇప్పుడు అసలు ఫస్ట్ బాడీ టైప్స్ ఏంటి ఏంటో చెప్తాను స్వప్న గారు అసలు వాత పిత్త కఫ వీళ్ళ అక్షరాలు ఎలా ఉంటాయో చెప్పండి ఆ ఎందుకంటే మీకు ఐడియా ఉంది మనము లాస్ట్ టైం అసలు మనం బయట చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం అసలు మీది మాది అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లా మాట్లాలే ఈసారి చెప్తాను చూడండి వాత పిత్త కఫ ఈ మూడు అసలు మనకి ఏదైనా ఎవ్రీథింగ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచమహాభూతాలు ఎయిర్ వాటర్ స్పేస్ ఎర్త్ ఫైర్ పృథ్వి అప్ తేజో వాయురాకాశ
(11:14) ఎగక్ట్లీ సో ఎవ్రీథింగ్ లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్ ఈ బాటిలు ఈ మైక్ మీరు నేను ప్రతిది ఈ లోకంలో ఏదైనా సరే ఈ పంచమహాభూతాలతో చేయబడింది సో ఎవ్రీథింగ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఫైవ్ మహాభూతాస్ ఇవి ఫామ్ అయ్యేది ఏంటి త్రీ దోషాస్ వాత పిత్త కఫ ఒక్కొక్కదానికి ఒక్కో మూమెంట్ ఉంటది ఈ వాత అంటే ఏంటంటే ఎయిర్ అన్నమాట ఎయిర్ ప్లస్ స్పేస్ ని వాత అంటాం మూమెంట్ ఈ వీళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటదింటే మన ప్రకృతి ఇక్కడ తెలుసుకోవాలి నేను చెప్పాను ప్రకృతి అందరికీ తెలియాలి కంపల్సరీ ఈ వాత ఈ ప్రకృతి అంటే ఏంటి వీళ్ళది తొందరగా స్పీడ్ స్పీడ్ స్పిడ్ స్పీడ్ గా మాట్లాడుతా
(11:46) ఉంటారు చాలా ఈజీగా గ్రాబ్ చేస్తారు చాలా ఈజీగా మర్చిపోతా ఉంటారు వీళ్ళు ఒక్క దగ్గర ఉండలేరు వీళ్ళది ఎయిర్ ప్లస్ మూమెంట్ వీళ్ళకి తిరుగుతానే ఉండాలి వీళ్ళకి ట్రావెలింగ్ ఇష్టం ఉంటది వీళ్ళకి ఆగం ఆగం ఒకే ఒక్క థాట్ ఉండదు వీళ్ళకి రకరకాల థాట్స్ ఉంటాయి మైండ్ లో వీళ్ళు కొంచెం మంచి ఇంట్రోవర్ట్స్ ఉంటారు. సో ఈ స్టైల్ లో ఉంటది వీళ్ళది అంతా కూడాను ఎక్కువ థింకింగ్స్ ఉంటాయి ఒకేసారి వాళ్ళకి మైండ్ లో ఇట్లా పేజెస్ రన్ అవుతా ఉంటాయి అన్నమాట ఇది ఇంబాలెన్స్ అయినప్పుడు వీళ్ళకి బాగా బ్లోటింగ్ డైజెషన్ గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం డిప్రెషన్ రావడం ఎక్స్ట్రీమ్
(12:15) ఇన్సోనియాలో వెళ్ళిపోతారు అంటే నిద్ర సరిగా పట్టకపోవడం ఆ బాగా ఇట్లా థాట్స్ ఒక్క థాట్ ఇంకా ఓవర్ థింకింగ్ అనేది స్టాప్ లేకుండా అవ్వడం ఇట్లాంటి ఇష్యూస్ వస్తా ఉంటాయి వీళ్ళకి ఈ వాత లీన్ బాడీ టైప్ ఉంటది వీళ్ళకి మీరు గమనిస్తే కొంచెం చాలా బక్క ఉంటారు ముందుకి ఒక్కరి దగ్గర పొట్టు ఉంటది. ఈ స్టైల్ లో ఉంటారు ఈ వాత సో ఇంబాలెన్స్ అవ్వకుండా చూసుకోవాలి పిత్త పిత్త అంటే ఇప్పుడు నాది పిత్త ప్రకృతి అనుకోండి ఈ పిత్త మీడియం బెల్ట్ ఉంటారు.
(12:40) గోల్ ఓరియంటెడ్ ఒకటి అనుకుంటే ఇంక దాని వెనకాల పరిగెత్తాల్సిందే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇటు స్టైల్ ఉంటారు మనం ఇటు స్టైల్ ఉంటది ఈ పిత్త కొంచం ఫైర్ ఎక్కువ ఎక్కువ చాలా ఫైర్ ఎక్కువ పిత్త అంటేనే ఫైర్ ప్లస్ వాటర్ కాంబినేషన్ సో మీరు అన్నట్టు ఫైర్ ఎక్కువ ఉంటది ఇది సాధించాలి అది సాధించాలి ఆగం ఆగం చాలా ఎక్కువ ఇది ఉంటది.
(12:59) ఇది ఇంబాలెన్స్ అయినప్పుడు ఏమవుతది కోపం ఎక్కువ అవ్వడం మీరు అన్నట్టు ఇరిటేషన్ చాలా ఎక్కువ అయిపోతా ఉంటది అసిడిటీ మనది పిత్త ప్రకృతి ఉన్నవాళ్ళకి బాగా డైజెషన్ చాలా బాగుంటది స్ట్రాంగ్ డైజెషన్ ఉంటది సో ఇప్పుడు పిత్త ఇంబాలెన్స్ అయినప్పుడు డైరీ లా వస్తది సేమ్ డైజెషన్ ఇష్యూస్ే కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా ఉంటది ఐబిఎస్ లో వస్తాయి డైరియా లాగా లూస్ మోషన్స్ అసిడిటీ ఎక్కువ అవ్వడం ఇట్లాంటివి వస్తాయంట కోపం బాగా ఎవరనా మాట్లాడితే కస్తం అన ఇట్లాంటివి ఉంటాయి పిత్తాలు మీడియం బిల్ట్ కఫా ఏంటంటే ఇవ్వ హ్యాపీ స్టేబుల్ పీపుల్ ఏం పెద్ద లోకంలో ఏం జరుగుతున్న వీళ్ళు
(13:32) పెద్ద పట్టించుకొని మూవ్ అయిపోయి ఆగమాగం అవరు హ్యాపీ కామ్ ఉంటారు ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటది బిల్ట్ కూడా కొంచెం హెవీ సైడ్ లో ఉంటారు వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని పుష్ చేయాలి ఏదైనా తొందర స్టార్ట్ చేయరు పని వీళ్ళకి ఎంత తెలివి ఉన్నా కూడా ఒక పని స్టార్ట్ చేయాలంటే వీళ్ళకి బాగా పుషింగ్ అవసరం ఉంటది ఇది ఇంబాలెన్స్ అయినప్పుడు వీళ్ళు బాగా వెయిట్ గెయిన్ అవుతారు మెటబాలిజం బాగా స్లగ్గిష్ అయిపోతది బాగా ఫాటీగా అయిపోతారు లేజీ ఉంటారు ఈ క్యారెక్టర్ స్టిక్స్ ఇవన్నీ అన్నమాట ఇది వాత పిత్త కఫ సో ఈ మూడు ప్రకృతులని బట్టి డైట్ డిజైన్ చేయాలి. నేను విన్నది స్పైసెస్ కి కూడా
(14:03) అవును ఈ స్పైస్ కి ఇది బెటర్ దీనికి బెటర్ ఈ స్పైస్ దీనికి వాడకూడదు ఇవన్నీ విన్నాను అంటే పిత్త ఫర్ ఎగ్జాంపుల్ చాలా అగ్రవేటెడ్ గా ఉన్నవాళ్ళు హీటింగ్ స్పైసెస్ తినరు తినకూడదు అలాగ అల్లం తినకూడదు కానీ సొంటి తినొచ్చు అవును సొంటి రైస్ చాలా మంచిది అందరికీ అవును ఇప్పుడు మనం ఇస్తాం ఇప్పుడు పిత్త నేను ఉన్నాను ఫర్ ఎగజాంపుల్ స్వప్నగారు నాది పిత్త ఇప్పుడు పిత్త ప్రకృతి ఆల్రెడీ నాది ఈ ప్రకృతిలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మీది వాత ప్రకృతి మీకు ముందు నుంచి మేబీ ఇప్పుడు ఈ వికృతి అనింది ఏంటంటే అంటే ఇంబాలెన్సెస్ మీద ఏదైనా ఇంబాలెన్స్ అయి
(14:32) ఉండొచ్చు అది ఏజ్ ని బట్టి వచ్చిందా సీజన్ ని బట్టి వచ్చిందా మన లైఫ్ స్టైల్ ని బట్టి వచ్చిందా ఏదైనా ఇంబాలెన్స్ అవ్వచ్చు కానీ ఇప్పుడు యస్ ఏ ప్రకృతి నాది కదా పిత్త కదా నేను ఈ పిత్తని అగ్రవేట్ అవ్వకుండా చూసుకుంటా ఉండాలి ఇంబాలెన్స్ వెళ్ళకుండా చూసుకుంటా ఉండాలి ఇప్పుడు నాది ఎట్లా అవుతది మిస్టేక్ అంటే బాగా యోగా చేస్తా ఉంటాను.
(14:50) యోగా అనేది హీట్ రిలీజ్ చేస్తది ఎప్పుడైనా నేను ఇంకా చాలా ఎక్కువ చేస్తాఉంటాను ఆల్రెడీ పిత్తా శరీర తత్తు ఉన్నది ఓ రోజుకి మూడు గంటలు మినిమం చేసుకుంటా ఉంటాను కొన్ని కొన్ని సార్లు షూటింగ్లు అవి గట్ట ఉంటే నాలుగుఐదు గంటలకి ఐదఆరు గంటలు చేసిన రోజులు కూడా ఉంటాయి. ఒకప్పుడు 10 గంటలు ప్రాక్టీస్ చేసిన రోజు కూడా ఉంటాయి. సో ఇప్పుడు హెవీ అయిపోతది.
(15:06) హెవీ అయిపోయినప్పుడు ఏమైపోతది సేమ్ ఇట్లానే కోపం ఎక్కువ రావడం అదే ఇట్లాంటి చిరాకు పడడం హార్ట్ ఎక్కువ హీటింగ్ అయిపోతది బాడీ బాగా హీటింగ్ అయిపోతా ఉంటది. ఇట్లాంటి ఇష్యూస్ వస్తా ఉంటాయి. సో నేను కొంచెం అి చూసుకొని మెదులుకోవాలి అట్లా ఒకటి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం కొన్ని కామన్ గా మనం వాడే ఫుడ్స్ తీసుకొని ఈ ఫుడ్స్ ఏ ప్రకృతి వాళ్ళకి తగ్గించాలి ఏ ప్రకృతి వాళ్ళకి పెంచాలి చూద్దాం లెట్స్ స్టార్ట్ విత్ దుంపకూరలు దుంపకూరలు మనకి వింటర్ లో బేసిక్ గా దుంపకూరలు ఎక్కువ తింటారు.
(15:32) అవును కదా ఎందుకంటే మన బాడీ కాస్త ఎనర్జీ రిజర్వ్స్ పెట్టుకోవాలని చెప్పి ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి కాబట్టి అవును దుంపకూరలో ఏ ప్రకృతి వాళ్ళు తగ్గించాలి. అంటే మళ్ళీ ఇప్పుడు ఏమైపోతుంది అంటే స్వప్న దీంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సి వస్తది. ఇప్పుడు మీరు కిడ్నీ ఇష్యూస్ క్రియాటినిన్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ దుంపకూరలు ఇవ్వము స్వీట్ పొటాటోలు ఇవ్వము ఇవి పొటాటోలు ఇవ్వము ఆఖరికి బీట్రూట్ కూడా ఇవ్వము వీళ్ళకి కొన్ని కొన్ని సార్లు ఇట్లా వీళ్ళకి చాలా వచ్చేస్తాయి.
(15:58) రకరకాల ఫ్రూట్స్ ఇవ్వము దుంపకూరలు కూడా దాంట్లో ఒకటి అయిపోతాయి. అప్పుడు ఇంకా వీళ్ళకి ఏ బాడీ టైప్ ఉన్నా మనం అది ఇవ్వం సో ఇట్లా బాడీ టైప్స్ తో పాటు వాళ్ళ ఏ ప్రెసెంట్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఇంతకుముందు అంటే స్వప్న గారు ఏమైపోయిందంటే ఓన్లీ చిన్న చిన్న ఇంబాలెన్సస్ ఉండే అట్లానే ఇప్పుడు ఇంబాలెన్సెస్ చాలా ఎక్కువఉన్నాయి మన బాడీస్ లో అగ్రవేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి డైజెస్టివ్ ఫైర్ చాలా వీక్ ఉంది హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి మనం ప్రతిదాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి ఇప్పుడు కొంతమందికి వేస్తాం ఇప్పుడు కఫా బాడీ టైప్ ఉంది వాళ్ళకి మనం తుపకూరలు కొంచెం తక్కువ
(16:25) ఇస్తాం మీరు అన్నట్టు ఇప్పుడు ఇంకొక ఉంటది ఇప్పుడు లెమన్ తీసుకున్నాం అది సోరిన్ టేస్ట్ పులుపు దీనికి గుణాలు రస అంటారు అంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీరు అన్నట్టు ఇప్పుడు దుంపకూరలో తీసుకుంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దాని రసాలు ఏంటి దాని గుణాలు ఏంటి క్వాలిటీస్ ఏంటి ఫర్ ఎగజాంపుల్ ఇప్పుడు నిమ్మకాయ తీసుకుంటే సోరిన్ టేస్ట్ అది డైజెస్ట్ అయిన తర్వాత దానికి స్వీట్ లా కన్వర్ట్ అవుతది బాడీ సో ఇన్ని తీసుకొని మనం మాట్లాడాలి అలా బండ గుర్తుగా చెప్పలేం చెప్పలేం చెప్పలేం చెప్పలేం రైట్ మీరు ఇచ్చే డైట్ క్యాలరీ స్పెసిఫిక్ గా కూడా ఉంటుందా వెయిట్ లాస్ వైపు అడుగులు
(16:55) వేసే విధంగా లేదు వాళ్ళని ప్రాపర్ మెయింటెనెన్స్ లో కరెక్ట్ గా వాళ్ళు ఉండేలాగా సెట్ అయ్యేలా ఇస్తారా నాకు క్యాలరీస్ కాన్సెప్ట్ అంతే నచ్చదు అసలు నచ్చదు నాకు ఏదైనా ఇప్పుడు మీరు సపరేట్ గా ఒక బాడీ బిల్డ్ చేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు సెలబ్రిటీస్ వస్తారు మన దగ్గరికి ఇప్పుడు వాళ్ళు ఎగజక్ట్లీ ఇదే బాడీ టైప్ మెయింటైన్ చేయాలని చూస్తారు అంటే వాళ్ళకి ఒక సాంగ్ షూట్ ఉంటది ఇప్పుడు ఇప్పుడు మెయిల్ తీసుకున్నారు అనుకోండి వాళ్ళకి బాడీ బిల్డింగ్ అనింది ఇట్లా చేస్తారు వాళ్ళు స్పెసిఫిక్ క్యాలరీస్ స్పెసిఫిక్ డైట్ తీసుకుంటారు అలా ఓకే బట్ అదర్ దాన్ దట్
(17:22) మనకి హెల్దీగా నార్మల్ గా ఫిట్ గా హ్యాపీగా ఉండడానికి క్యాలరీస్ తో సంబంధం అవసరం లేదు అండ్ ఇప్పుడు లైక్ ఏ సే ఆయుర్వేదంలో మనం మక్రోస్ ని మైక్రోస్ ని తీసుకో కానీ ఇప్పుడు కొంతమందికి అసలు ఎంత తినాలో ఐడియానే ఉండదు అప్పుడు అట్లాంటి వాళ్ళకి హెల్ప్ లాగా చెప్తాను ఫస్ట్ వీక్ ఒక్కటి మాత్రం క్యాలరీస్ అంటే ఎగజక్ట్ క్యాలరీస్ ఇయకపోయినా అసలు అసలు ఎంత తినాలి మీరు అనేది మాత్రం రాస్తాం.
(17:40) ఇంత వెజిటేబుల్స్ అట్లీస్ట్ 20 g ఎక్కడ నుంచి వస్తాయి 20 g ఫైబర్ రావాలనుకోండి సాల్యుబుల్ మెల్ల ఇన్సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ అంటే మళ్ళీ వెజిటేబుల్స్ ఇక్కడ మనం తీసుకోవాలి సాల్యుబుల్ అంటే మళ్ళీ చియా సీడ్స్ లాంటివి వాళ్ళకి పడుతుందో లేదో చూసుకొని అట్లాంటివి నట్స్ సీడ్స్ ఇట్లాంటివి ఇస్తా ఉంటాం. సో రకరకాలు అన్ని ఫ్యాక్టర్స్ తీసుకొని ఇస్తారు క్యాలరీస్ అనింది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యస్ ఏ విమెన్ ఒకళ మీదనే బర్త్ డేని పాడతది మన ఇండియన్ ఫ్యామిలీస్ లో క్యాలరీస్ ఇచ్చినంత మాత్రం ఎవరిది ఇవాళ పాపం చూసుకొని తినడం అట్లా జరగదు అండ్ లాంగ్
(18:07) రన్ లో అది ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఫుల్ అవుతది. ఇప్పుడు మీరు బయటకి ఎక్కడికన్నా ఎక్కువ స్ట్రెస్ ఫుల్ అవుతది. నేను చెప్పినట్టుగా మీకు ఒక డిజైర్డ్ బాడీ టైప్ ఎగ్జాక్ట్ నాకు అట్లానే కావాలి అని అనుకోవడానికి అది ఓన్లీ 10% కూడా ఉండదు. వెరీ ఫ్యూ పీపుల్ ఆ కేటగిరీ లోకి వెళ్ళేది. మిగితా వాళ్ళంతా మీరు ఫిట్ గా హ్యాపీగా ఇప్పుడు నేను ఫిట్ గానే ఉన్నాను కదా నేను నార్మల్ గానే ఉన్నాను కదా సో ఇలానే ఉంటారు హ్యాపీగా ఉంటారు.
(18:25) అంతే కానీ అలా సినిమా యక్టర్లు వాళ్ళంతా మెయింటైన్ చేస్తున్నారు. చాలా అంటే వాళ్ళు కూడా ఎవ్రీ డే రెగ్యులర్ గా అలానే తినరు సున్నారు వాళ్ళు మనలానే తినేస్తారు ఇట్ల నేను నార్మల్ వాళ్ళ కూడా డైట్స్ ఇస్తా ఉంటాను కదా ఈ డైట్స్ తీసుకుంటారు ఈ డైట్లే ఫాలో అవుతారు ఓన్లీ స్పెసిఫికల్ ఏదైనా సాంగ్ షూట్ ఉంది ఫర్ ఎర్జాంపుల్ ఏదైనా షూట్ లో వాళ్ళు ఎక్స్పోజ చేయాల్సి వచ్చింది అప్పుడు మళ్ళీ డైట్ మారుస్తారు వాళ్ళు ఓ అలా తగ్గిపోతుందా ఆ అంటే అట్లా కూడా తీసుకుంటారు అండ్ సినిమా అప్పుడు ఆ తగ్గడం అని కాదు డిఫరెన్స్ కొంచం కొంచెం టోన్ అవుతారు టోనింగ్
(18:52) అంటే నీరు నీరు తీసేస్తు తీసుకుంటారు ఫ్యాట్ పర్సెంటేజ్ చూసుకొని తీసుకుంటారు అట్లా ఉంటాయి అన్నమాట ఎన్ని రోజులు చేస్తా సాహిత్య డిఫరె వస్తుంది వాళ్ళకి మినిమం అంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రీమ్ డైట్స్ లో కూడా వెళ్తారు స్వప్నగారు మనం ఓన్లీ మన డైట్ అనిందే ఉండదు కదా అండ్ సినిమా సినిమాకి మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోండి అప్పుడు అంత స్ట్రిక్ట్ ఉండరు వాళ్ళు కూడా అప్పుడు ఆ మనుషులే కదా పాపం సో సినిమా సినిమాకి మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఏం లేనప్పుడు కూడా వాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్ ఉండరు కాకపోతే వాళ్ళు మంచి ఫుడ్ తింటారు ఇప్పుడు మీ ఆయుర్వేదిక్ డైట్ లో
(19:16) బిర్యానీలు అవి ఉంటాయా ఎప్పుడైనా వారానికి ఒకసారైనా మీరు తింటాను అంటే హ్యాపీగా ఇస్తాను నేను నేను అందుకే ఇస్తాను నా తరపు నేను ప్రేక్షకుల తరపు మాట్లాడుతాను అదే మీరు అంటే నాకు పప్పు అన్నం ఆవకాయ ఉంటే చాలు అది అలవ్ చేస్తారా లేదా చెప్పండి హ్యాపీగా అంతేనా మీ పప్పు అన్నం అయితే సూపర్ గా వేస్తాం కిచిడీలే [నవ్వు] అన్ని రోజంతా కిచిడీ కిచిడీ డైట్ తో ఆవకాయలో సోడియం ఎక్కువ సాల్ట్ ఎక్కువ నూనె ఉంటుంది ఓ స్పూన్ ఆవకాయ వేసుకుంటే మీకు అందులో బోల్డ్ నూనె వస్తుంది ఇవన్నీ వింటున్నాం కరెక్టా ఇంతకు ముందు తినలేదా మనం ఆవకాయలు ఏం కాదు తీసుకొని తింటే హ్యాపీ ఫర్మెంటెడ్ ఫుడ్
(19:46) కింద వస్తది చాలా మంచిది మనకి గట్ హెల్త్ కి కూడా మంచిదే మనము ఏం మిస్టేక్ అవుతది అంటే మనం ఇంత తింటాం అన్నం ఫస్ట్ వాయి చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని ఇంత వెళ్తది సెకండ్ వాయి ఇంకో కూర వెళ్తది థర్డ్ వాయి ఇంకోటి అప్పుడు ప్రాబ్లం ఇంకో కప్పు ఏం కాదు ఇంకొక చాలా ఇష్టమైన ఫుడ్ చాలా మందికి పెరుగన్న అరటిపండు కాంబినేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి మంచిది కాదు అంత మంచిది కాదు అనుకున్నా తిడతారని చెప్ప ఇప్పుడు ఆయుర్వేదాలో కాంబినేషన్స్ ఉన్నప్పుడు స్వప్నా కొంతమందికి కోపం వస్తది.
(20:12) ఆ ఎక్కడ రాసారు అసలు అంటే ఆయుర్వేదంలో రాసారు అసలు ఏంటి అక్కడ అని ఇప్పుడు ఒక కాంబినేషన్ తప్పు అని చెప్పినప్పుడు ఇప్పుడు ఆ కాంబినేషన్ తిన్న వెంటనే మనకి హెల్త్ ప్రాబ్లం వస్తదిని కాదు లాంగ్ రన్లో మళ్ళీ మళ్ళీ మీరు అదే తింటున్న కొద్ది తింటున్న కొద్ది తింటున్న కొద్ది 100% హెల్త్ ప్రాబ్లం వస్తది. అట్లా ఎప్పుడో ఒకసారి తింటే ప్రాబ్లం రాదు ఎప్పుడో ఒకసారి అది కానీ కొంతమందికి పడకపోవచ్చు అందుకని మనం అసలు వద్దంటాం కాంబినేషన్ మామూలుగా సాహితి మీ కాన్సెప్ట్ లో యూనివర్సల్ గా ఒక ఆయిల్ ఇచ్చేస్తారా ఈ ఆయిల్ే వాడండి నువ్వు నూనె వాడు కోల్డ్ ప్రెస్ట్ ఆయిల్ వాడు కోకనట్ ఆయిల్ వాడు
(20:41) కోల్డ్ ప్రెస్ చెప్తారు కోల్డ్ ప్రెస్ ఎనీ ఆయిల్ ఇస్ ఓకే ఎనీ ఆయిల్ ఇస్ ఓకే అంటే ఇప్పుడు మనకి మనం ఇండియాలో ఉన్నాము సౌత్ లో ఉన్నాం ఇటు తెలంగాణ ఆంధ్రాలో ఉన్నాం మనకి చుట్టూ ఏది పండుతున్నాయో అది బాగా పడుతుంది మన బాడీకి మనం ఎక్కడ పుట్టాము మనం ఎక్కడ పెరిగాము మన జీన్స్ ఏంటి వెనకా కాల నుంచి ఎవరితో వస్తున్నాము ఇన్నీ ఉంటాయి స్వప్నగర్ మనకి డెప్త్ లో వెళ్తే అదే ఫుడ్ మనకి పడతది అందుకే మనకి ఇక్కడ చుట్టూత పండే ఫుడ్లు మనకి బాగా పడతాయి లోకల్ సీజన్ ఫుడ్స్ మనకి ఎప్పుడైనా చాలా బాగా పడతాయి.
(21:05) ఇప్పుడు యుఎస్ లో ఉంటున్నారు వాళ్ళక అక్కడ ఆవకాడ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అవన్నీ మంచిగానే ఉంటాయి అవన్నీ వాళ్ళు వాడుకోవచ్చు వాళ్ళకి అవసరం లేదు హ్యాపీగా నువ్వులు నూనె పల్లీ నూనె కోకనట్ ఆయిల్ అన్నీ వాడుకోవచ్చు వంటలకి మీ కుకింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదిక్ డైట్స్ లో బనానా చిప్స్ చక్కగా చారన్నం బంగాళ దుప్పలు వేపుడు ఇట్లాంటివి ఉంటాయా ఆయుర్వేదం మీ ఆయుర్వేదం ఏ ఆయుర్వేదం ఏం [నవ్వు] మాడన్ డైట్లో నేను అడగ జనం అప్లై చేసుకోలేరు రసం రైస్ ఉంటది రసం రైస్ ఉంటది ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పీరియడ్స్ కోసం చూస్తున్నాను అనుకోండి నాది పిత్త శరీర
(21:38) తత్వము నాకు ఇప్పుడు పీరియడ్స్ కావాలి కొంచెం ఒకటి రెండు రోజులు లేట్ అవుతుంది. మరి మంచిగా అజ్వైన్ టి మ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అజ్వైన్ నువ్వులు బెల్లము ఆ చాయ చేసుకొని తాగడము మంచి రసం రైస్ తినడం వేడి వేడిగా కిచిడీ తినడం ఇవే ఉంటాయి సో హ్యాపీగా ఉంటాయి అన్నం శత్రువులా చూస్తున్నారు అసలు అవసరమే లేదు హ్యాపీగా తినొచ్చు మ్యూజిక్ లో ఉంది వినడానికి [నవ్వు] అన్నం మానేయాలని ఎందుకు అందరు అసలు కొంతమంది ఇందాక అట్లా అంటా ఉంటారు నాకు సర్ప్రైసిస్ మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే తప్ప అవసరం లేదు ఇదివరకు కోపం వస్తే కంచన్లో అన్నం పెట్టుకున్నావా గడ్డి తింటున్నావా అంటా
(22:09) ఇప్పుడు కంచన్లో మిల్లెట్స్ తింటున్నావా గడ్డి తిన్నా అనాల్సి వస్తుంది అవును కరెక్ట్ అండ్ మిల్లెట్స్ చాలా మంచి స్వప్న మిల్లెట్స్ మనం కూడా వేస్తాం కాకపోతే అత్తిగా అవసరం లేదు మిల్లెట్ దోసాలు ఇడ్లు చాలా బాగుంటాయి స్వప్నగలు తేడానే తెలియదు. ఉ మిల్లెట్ ఉతప్ప వేయించుకోండి తెలియదు బట్ అందులో ఇంత వస్తుంది మనం రెండు రెండు ఇడ్లు కని తినం మాక్సిమం మూడు తింటాం అందులో ఇన్ని మిలెట్స్ వస్తాయి దానిలో మనం ఏదో చాలా హెల్త్ చేస్తామ అని చెప్పి ఫీల్ అయిపోతాం కానీ మిలెట్ అన్నం బదులు ఇంత మిల్లెట్స్ పెట్టుకొని కంచ తింటే దాని ఎఫెక్ట్ డిఫరెంట్
(22:36) కానీ ఏం పర్వాలేదు ఇప్పుడు ఇది కూడా మనకి మంచిదే ఇంతే మిల్లెట్స్ పోతున్నాయి ఓకే కానీ ఫర్మెంటెడ్ ఫామ్ లో వెళ్ళిపోతది మనకి ఇడ్లీ దోస అన్నప్పుడు సో మళ్ళా గట్ మైక్రోబయో కి చాలా మంచిది గట్ హెల్త్ కి చాలా చాలా మంచిది ఇప్పుడు నేను పర్సనల్ గా మీరు అన్నట్టు నాకు అన్నం ఉండాలి ఒక పూట మధ్యాహ్నం పూట ఏదో పూట అన్నం ఉండాలి నాకు లేదంటే నాకు నిద్రలో కలలో వస్తది నేను పొద్దున్న లేసి మళ్ళీ అన్నం వండుకొని తింటాను నేను జెన్యూన్ గా ఇప్పుడు ఈ రోజు రేపు ఎప్పుడైనా నాకు అంతే ఇప్పుడు కంటిన్యూస్ రెండు రోజులు అన్నం తినలే నాకు కలలు వస్తాయి పొద్దున్న లేసి అన్నం చట్నీ
(23:02) వేసుకొని తినకపోతే నాకు నిద్ర పట్టదు మళ్ళీ కానీ మెల్ల కూడా తినాలి జోవార్ తినాలి చీనవాలు తినాలి రాగులు తినాలి సో రాగులతోటి ఏం చేస్తానంటే జావా చేసుకొని తాగుతాను రాగి జావా చేసుకుంటాను నట్స్ అండ్ సీడ్స్ సోక్ చేసుకోవడమో రోస్ట్ చేసుకోవడమో చేసుకుంటాను అవి తింటాను సో నాకు అక్కడ హ్యాపీగా మంచి సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయిపోతది.
(23:22) సూపర్ గా అదే సమ్మర్ లో అయితే సేమ్ అదే రాగి జావాలో బటర్ మిల్క్ వేసుకుంటాను. ఇది అయిపోయిందా ఈ జొన్నలతోటి కుదిరితే జోవా రోటి లేదు అంత ఓపిక లేదు అంత టైం లో జొన్నతోటి కూడా ఇవే వేసేస్తాను నేను దోసలు లేకపోతే జావా ఇవి. మీరు అన్నట్టు మిల్లెట్స్ తోటి అస్సలు ఇష్టం ఉండదు. నాకు మిల్లెట్స్ మీరు అన్నట్టు నేను అసలు పెట్టుకొని నేను తినలేను.
(23:40) నా వల్ల కదా నేను ప్రయత్నం చేశాను నా వల్ల కాలేదు. ఇంకా అట్లా నేను టేస్ట్ కి కాంప్రమైజ్ అవ్వను. మీరు టేస్ట్ కి కాంప్రమైజ్ అయ్యారు అనుకోండి స్వప్న గారు నాలుగు రోజులు బలవంతంగా తినగలు. ఐదో రోజు మీరు తినరు. విరక్తి పడతది. ఎప్పుడైతే బాగా కోపంలో అసలు ఇష్టం లేకుండా తింటున్నారో అది మన ఫుడ్ బాడీకి పడ కూడా పడదు. అంతే కదా సో అందుకనే ఇష్టంగా తినాలి.
(23:55) కానీ రావాలి సో దోసలు ఇడ్లీలు వేసుకుంటాను. ఇప్పుడు అన్నం తినేటప్పుడు సాహితి మామూలుగా నీళ్ళు తాగాలా తాగకూడదా కొంచెం తాగాలా ముందు అవసరం ఉంటే మధ్యలో లాస్ట్ లో వార్మ్ వాటర్ సిప్ చేస్తే మంచిది. మీకు ఒకవేళ అట్లా తాగాలి అని అనిపిస్తది కొంతమంది తాగుతుంటారు వార్మ్ వాటర్ సిప్ చేయడం బెటర్ కంపారిటివ్లీ. లేదంటే అన్నం తినేటప్పుడు తాగంది అన్నం తిన్నాక ఒక అర్ద గంట అన్నం తినే ముందు ఒక అర్థ గంట గ్యాప్ ఇవ్వమంటాం.
(24:19) ఓకే ఇప్పుడు నేను ఫైవ్ ఫుడ్ గ్రూప్స్ గురించి చెప్తా వాటిని ఆయుర్వేదిక్ డైట్ లో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అంటే కొన్ని కొన్ని తేడాలు ఉంటాయి బాడీ టైప్ ని బట్టి వాళ్ళకి ఉండే కండిషన్స్ ని బట్టి బట్ ఒక అప్రోచ్ పరంగా అడుగుతున్నారు మీరు ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ గురించి చెప్పారు తప్పకుండా కాబ్స్ ఉండాలి అన్నం ఉన్నా కూడా మంచిదే అని చెప్పారు క్వాంటిటీ అంతే క్వాంటిటీ తగ్గించాలి సో ఒక ఉజ్జాయింపుగా క్వాంటిటీ ఇస్తే ఒక అడల్ట్ మీల్ కి ఇంత ఉంటుందా ఒక కటోర వేసుకోండి ఒక 120గలు నుంచి 150 హెవీ బిల్డర్ ఉంటే 180గ దట్స్ ఫర్ ద హోల్ డే తినా లేకపోతే ఒక పూట
(24:48) పూట ఒక పూటక అంత తినొచ్చు తినొచ్చు 100గ అంటే ఇంతే వస్తది సుగారు కాకపోతే ఎక్కువ కూరలు తింటాం బటర్ మిల్క్ తింటాం కాబట్టి కడుపు నిండిపోతది కానీ కడుపు నిండిపోతది. 120 gలు అంటే కుక్టా అని కుక్కు అని అడిగారట ఎవరో [నవ్వు] అమ్మ ఈమె వచ్చి డైట్ల పేరుతోటి ఇంత ఫుడ్ పెడుతుంది అనుకుంటారు స్వప్న [నవ్వు] గారు అదే కాబట్టి వండిన అన్నం 120గలు అంటే నీళ్ళతో పాటు దాని వెయిట్ ఇంత ఉండాలి 120గలు అంతే ఒక కటోర వస్తది అనుకోండి అదే ప్రోటీన్ అండ్ ఎగ్స్ ఎగ్స్ చాలా ఇప్పుడు యూనివర్సల్ ఫుడ్ అయిపోయింది దాన్ని హెవీగా నాన్ కాంట్రవర్షియల్ ప్రోటీన్ రిసోర్స్ గా
(25:24) ప్రమోట్ చేస్తున్నాం. ఈస్ ఇట్ రియలీ సో గుడ్ ఎగ్స్ చాలా మంచిదా ఎగ్స్ యూజువల్ గా మంచి ఎగ్స్ ని హోల్ ఫుడ్ లాగే కన్సిడర్ చేసాం. ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా మీరు కంప్లీట్ నాన్ వెజ్ తినకూడదు అని చెప్పదు ఆయుర్వేద కూడా మనకి నాన్వెజ్ థింగ్ ఏంటంటే స్వప్న గారు ఇక్కడ మనం ఒకటి బాగా మర్చిపోతున్నాం ఈ బాడీ టైప్స్ అన్నీ కూడా పక్కన పెట్టేద్దాం మీరు అన్నట్టు క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ గురించి ఎందుకు పట్టించుకోవట్లేము ఇప్పుడు మొన్న జరిగింది ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి హడావిడి నడుస్తుంది మీరు చూసారో లేదో అవును అదేదో క్యాన్సర్ కాసింగ్
(25:51) కార్సినోజెనిక్స్ ఉంటున్నాయని మొన్న వచ్చింది అది మోతాదుకి కానీ ఎఫ్ఎస్ఎస్ ఎఫ్డబల్సి సర్టిఫికేషన్ ఇప్పుడు నేను అంటే ఏమనుకుంటారో కాన ఎవరికైనా వస్తది మీరు నేను ఫుడ్ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం ఈ రోజు రేప మనకి నాలుగు 10 రోజుల్లో వస్తది. ఎఫ్ డబల్ఎస్ఏ అనేది రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా నేను ఊరికే స్టూడెంట్స్ కి ఒక మాట చెప్తా ఉంటాను మన దగ్గర మన గురించి ఎవ్వరూ ఆలోచించరు మీ గురించి మీరే ఆలోచించుకోవాలి.
(26:13) కానీ ఆ సర్టిఫికేషన్ ఎట్లా వచ్చింది అని అడుగుతున్నారు ఒకవేళ అది ఆన్సర్ చేయకండి వస్తాయి ఎఫ్ డబల్ఎస్సిఐ నుంచి మీకు సర్టిఫికేషన్స్ చాలా ఈజీ గా వస్తాయి ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి ఆర్గానిక్ ఫుడ్స్ అని చాలా మంది అమ్ముతున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ ఆర్గానిక్ ఆర్గానిక్ అని నమ్ముతున్నారు. ఆర్గానిక్ అన్నదానికి మీ దగ్గర ప్రూఫ్ ఏది? ఎఫ్ డబల్ఎస్ఏ ఓకే.
(26:27) ఆర్గానిక్ అని దానికి ప్రూఫ్ ఏది. ఆర్గానిక్ అంటే ఏంటి అసలు మందు లేకపోవడం కాదు ఆ భూమి నుంచి కూడా ఉంటది ఆ సాయిల్ నుంచి కూడా ఉంటది. మీరు ఇప్పటిదాకా ఫుల్ మందులు వేసి పెంచారు అది తీసేసిన తర్వాత సేమ్ అదే సాయిల్ లో వేరే వచ్చి మన్ని వేరే కొత్త కొత్త మొలకలు పెట్టారు ఇప్పుడు అది ఆర్గానిక్ కింద రాదు అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ ఎకరం నాకు ఆర్గానిక్ అనుకుంటున్నాను ఆ పక్కన ఎకరంలో ఇంకేమో పెట్టాను ఫుల్ మందులు వేస్తున్నా ఫుల్ మందులు వేస్తున్నాను ఈ పక్క పక్కన నేను ఇప్పుడు దీనికి వేస్ట్ చేయలేను అని అనరాదు నేను ఇప్పుడు ఇది ఆర్గానిక్ అవ్వదు మరి ఎవరన్నా ఆర్గానిక్
(26:53) అని నమ్ముతున్నారు అది ఎంతవరకు ఆర్గానిక్ మనకు తెలుసా ఏదో నమ్మడమే తప్ప ఆర్గానిక్ అనింది దానికి ఆన్సర్ ఏది సో మీరు చెప్పండి ఇప్పుడు నాకు ఎగ్ లో ఇప్పుడు అది దొరికింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం దొరకకపోయిండు ఉంట సో అందుకని ఫ్రీ రేంజ్ ఎగ్స్ తీసుకోండి తీసుకోవాలనుకుంటే కొంచెం ఊరు కోడిగుడ్లు ఫ్రీ రేంజ్ ఎగ్స్ తీసుకోండి.
(27:08) ఈ మధ్య ఎందుకు ఆ యోక్ అన్నది ఆరెంజ్ గా మన చుడిదార్ కలర్ లో తయారయ్యేది. [నవ్వు] అంటే ఇదివరకు నీరసంగా ఉండేది ఒక చూస్తే నీరసంగా ఉండేది కొన్నిసార్లు ఎగ్ పగలుకొట్టి వేస్తే అది లూస్ అయిపోయేది బాగుండదు పడేదని పడేయండి అని కూడా చెప్పేవారు అప్పుడు సో ఇప్పుడు చూస్తే అసలు అంత టఫ్ గా మనం చీరల మీద చుడిదా మీద ఉండాల్సిన కలర్ ఎగ్ యొక్క ఎందుకు కావాలంటే మీరు గమనించుకోండి ఫ్రీ రేంజ్ ఎగ్స్ కి నార్మల్ ఎగ్స్ కి తేడా దొరుకుతున్నాయి డిఫరెన్స్ ఇప్పుడు అదే ఎగ్ హోల్ ఫుడ్ యూజువల్ గా ఎగ్ ని తీసుకుంటే మీరు చాలా మంచి ఫుడ్ ఈజీ ప్రోటీన్ మంచిగా ఆరు నుంచి 7గ గ్రల ప్రోటీన్ వస్తది స్వప్న
(27:44) ఇత్త ఉత్త ఎగ్గుకి పిల్లలకి చాలా బలము మనకి మంచిది ఈజీ ఒక బాయిల్డ్ ఎగ్ తింటాం బ్రేక్ఫాస్ట్ లో రాగి జావ తాగుతాం ఇంత వేసుకుంటాం అయిపోతది ఎలాంటి ఎగ్స్ వాడుతున్నారో చూసుకోండి ఫస్ట్ మెయిన్ థింగ్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే దొరికారో ఈ ఎగ్స్ ది అంత ఇది అంత ఉంది కదా అది ప్రీమియం ఆడు ముందు మొత్తం అంతా రాసుకునేది ఏంటి నో ప్రిజర్వేటివ్స్ నో ఇది నో అది అసలు అన్ని సూపర్ మాది సూపర్ మాది అని ప్రీమియం అంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునేటి అవి మరి చూసారా ఎట్లాఉందో ఇది ఇదే ప్రాబ్లం్ అవుతుంది డాక్టర్ గారు డాక్టర్స్ కూడా చాలా మంది ఎందుకో బాగా సపోర్ట్
(28:12) చేస్తున్నారు నాన్ నాన్ వెజ్ ని కానిండి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే న్యూట్రిషనల్ ఫాక్ట్స్ మనం చూసుకుంటున్నాం ఇంత ప్రోటీన్ ఉంది అని బాగుంది. కానీ దాని వల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఎక్కడ పోతుంది అనేది కూడా మనం గమనించుకోవాలి. అండ్ చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఆన్లైన్ లో అని కాదు బయట వెళ్ళినప్పుడు చాలా మంది డాక్టర్స్ వద్దండి ఇది ఆపేసేయండి అని చెప్తారు.
(28:29) మీరు నమ్ముతారు లేకుండా నేను ఒక స్టోరీ చెప్తాను చూడండి మన క్లైంట్ డైట్స్ లో యంగ్ పిల్లలు కిడ్స్ వస్తున్నారు చాలా మంది కిడ్స్ కి వాళ్ళ పేరెంట్స్ తీసుకుంటున్నారు. లెవెల్స్ చూస్తే మనం ఫోన్ పెట్టేసాక మీరు నమ్ముతారో లేదో నాకు ఆరోజు ఫోర్ అపాయింట్మెంట్స్ తీసుకున్నాను 11:30 12 అవుతుంది ఫోన్ పెట్టేసాను నాకు ఎందుకో చాలా గుండె అంతా బరంది ఒకటేసారి నాలుగు కిడ్స్ తీసుకున్నాను అంటే గుండె బరం అనిపించింది ఒక రోజు మొత్తం ఏం అపాయింట్మెంట్స్ వద్దని చెప్పండి నెక్స్ట్ ఏం అపాయింట్మెంట్స్ పెట్టుకోలేదు నేను క్రియాటినిన్ లెవెల్స్ హై ఇన్సులిన్ అసలు
(28:55) ఇష్యూస్ అప్పుడే ఎయిట్ ఇయర్ ఓల్డ్ కి నైన్ ఇయర్ ఓల్డ్ కి ఎక్స్ట్రీమ్ డైజెషన్ ఇష్యూస్ థైరాయిడ్ ప్రొఫైల్ అసలు బాలేదు అసలు అన్ని అగ్రవేటెడ్ లెవెల్స్ ఇంత చిన్న కిడ్ కి ఎయిట్ ఇయర్ ఓల్డ్ కి ఎందుకుఎ 8 ఇయర్ ఓల్డ్ కి గర్ల్స్ బాయ్స్ అందరికీ ఇంత బాధ అనిపించింది నాకు వాళ్ళందరికీ డైట్లు ఇచ్చాను సో ఒక కేస్ చెప్తాను ఎయిట్ ఇయర్ ఓల్డ్ ఇది మన ఇప్పుడు వచ్చింది కాదు ఒకప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇంకా జెన్యూన్ గా మనం బాగా ఇష్టం ఉండి వస్తారు నీట్ గా మనం చెప్పింది తింటారు మనం అంటే నచ్చి వస్తున్నారు నచ్చి వస్తారు కాబట్టి మన ఒకటే ఒక మూడున్నర ఏళ్ళ
(29:23) నుంచి వింటున్నారు బానే ఉంటది ఎయిట్ ఇయర్ ఓల్డ్ కిడ్ అంట లావు ఉంది అమ్మాయి బ్లోటెడ్ ఉంది లావు కంటే ఎక్కువ బ్లోటింగ్ తెలిసిపోతది మనక ఒక ఫేస్ కానీ బాడీ కానీ చూడంగానే అది బ్లోటింగ్ అది లావ్ ఒరిజినల్ ఫ్యాట్ అని ఆమె చెప్తుంది చాలా ప్రౌడ్ ఎవ్రీ పూట ఎవ్రీ డే నాన్ వెజ్ తీసుకొని మా అమ్మాయి అసలు తిననే తినదండి ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ మేము నాన్ వెజ్ పెట్టాల్సింది చికెన్ మటన్ లేకపోతే అసలు తిననే తినదు.
(29:45) సరే మీరు చికెన్ పెడుతున్నారు అమ్మాయికి నేను కాదను ప్రోటీన్ పెడుతున్నారు బాగుంది కార్బ్స్ పెడుతున్నారు బాగుంది ఫైబర్ ఏది మరి ఎట్లా అరుగుతుది అది ప్రోటీన్ తప్పు కాదు సరే పెట్టుకుంటున్నారు ఓకే ఫైబర్ ఏది జీరో ఫైబర్ ఎందుకంటే పిల్లలు తినరు ఓన్లీ వాళ్ళకి చికెన్ రైస్ చికెన్ రైస్ లేదా మటన్ రైస్ మూడు పూటలు ఆ అమ్మాయికి ఎక్స్ట్రీమ్ డైజెషన్ ఇష్యూస్ డాక్టర్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే చెప్తున్నాడంట ఫోర్ ఇయర్ అప్పటినుంచి వద్దమ్మ ఆపమ్మ ఫైబర్ పెట్టమ్మ కూరగాయలు భోజనం పెట్టండి అసలు నాన్ వెజ్ కంప్లీట్ మానేసేయండి అని వాళ్ళ వాళ్ళు వినట్లే ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు ఏమని
(30:16) ఇప్పుడు కింద నుంచి మోషన్ తీయాలి. బాబోయ్ రాట్లేదు మోషన్ కింద నుంచి తీయాల్సిన పరిస్థితి ఓ చాలా ఎక్స్ట్రీమ్ ఇష్యూస్ ఇప్పటి నుంచే డాక్టర్ల చుట్టూ తిరగడాలు మందులు తీసుకోవడాలు. సో మనం ప్రౌడ్ అని చేస్తున్న విషయం ఇక్కడ తప్పు జరుగుతుందా లేదా చాలా తప్పు అది నాకు బాధ అనిపిస్తది. సో ప్రోటీన్ తప్పు అనను నాన్ వెజ్ నేను తప్పు అనను క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ చూసుకోకుండా మనకి గాని మన పిల్లలు కానీ ఎవ్రీ డే బేసిస్ మీద మూడు పూటలు తినడం మాత్రం తప్పుఅంటారు.
(30:41) యా ఇక నెక్స్ట్ ఆ అందరికీ చాలా హెల్దీ అని చెప్పే ఫుడ్ గ్రూప్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ సోర్స్ చాలా ఇంపార్టెంట్ అవును ఆర్గానిక్ కాదా అని ఫ్రూట్స్ ఎన్ని తినొచ్చు వెజిటేబుల్స్ ఎప్పుడు నేను అడ్డు చెప్పి చూడలేదు ఎవరు అవును ఆయుర్వేదిక్ డైట్ లో ఫ్రూట్స్ మీరు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు రోజుక ఒక రెండు కప్పులు మూడు కప్పులు అలా పెట్టా ఇస్తా ఒక రెండు కప్పులు వన్ కప్ టూ కప్స్ కూడా ఇవ్వగారు వన్ కప్ వన్ కప్ ఫ్రూట్ అట్ ఎనీ టైం ఆఫ్ ద డే అట్ ఎనీ టైం ఆఫ్ ది డే కాదు ఆయుర్వేదన మోడర్న్ సైన్స్ అన ఫ్రూట్స్ తినాల్సిన పద్ధతి చాలా మంది తప్పు తింటారు డేస్
(31:13) స్టార్టింగ్ ఫ్రూట్స్ తో తింటారు డే ఎండింగ్ ఫ్రూట్స్ తో చేస్తారు ఈ రెండు పద్ధతులు తప్పు ప్లేట్ లో బ్రేక్ఫాస్ట్ లో ఎస్పెషల్లీ ఇంత ఫ్రూట్స్ పెట్టుకుంటారు ఇంత స్పైసీ ఫుడ్ సోర్ ఫుడ్ అంటే ఈ సేవరీ ఫుడ్ ఉంటది ఇక్కడ ఇవి పెట్టుకుంటారు ఫస్ట్ ఫ్రూట్స్ తో స్టార్ట్ చేస్తున్నాను అని కూడా అనుకుంటారు ఎప్పుడైనా సరే కాంబినేషన్ ఈ మోడర్న్ సైన్స్ కూడా ఫ్రూట్స్ అండ్ ఈ స్పైసీ ఫుడ్ కాంబినేషన్ మంచిది కాదు అసలు మనం తీసుకునే నార్మల్ మీల్స్ తోటి ఫ్రూట్స్ తీసుకోకూడదు ఫ్రూట్ నుంచి మీకు కంప్లీట్ బెనిఫిట్ రావాలంటే మీల్ కి మీల్ కి మధ్యలో తినాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు
(31:39) పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశారు మధ్యాహ్నం లాంచ్ చేశారు ఆ మధ్యలో ఫ్రూట్ మధ్యాహ్నం లంచ్ డిన్నర్ ఆ మధ్యలో ఒక ఫ్రూట్ అట్లా తినాలి అప్పుడు మీకు ఫ్రూట్ నుంచి కంప్లీట్ బెనిఫిట్స్ వస్తే అన్ెసెసరీ స్పైక్ అవ్వకుండా ఉంటది బాగా స్పైక్ ఇష్యూస్ వస్తున్నాయి కదా ఈ మధ్య మోర్ దన్ 100 మిలియన్ రిజిస్టర్డ్ కేసెస్ ఇప్పుడు డయాబెటీస్ ఇండియాలో ఎంత మోర్ దన్ 100 మిలియన్ రిజిస్టర్డ్ కేసెస్ అంటే ఊర్లలో పిల్లలకి చాలా మందికి అసలు వాళ్ళకి డయాబెటీస్ కూడా తెలియదు అయితే ఒకటి చెప్పండి ఏ ఫ్రూట్స్ మోర్ డిజైరబుల్ అన్ని తినొచ్చు బెర్రీస్ ఆపిల్ ఇవి వైటమిన్స్ సిచు గవా జామకాయ యక్చువల్ చాలా
(32:10) చాలా మంచిది మనకి మనం అనుకుంటా ఉంటాం కానీ జామకాయ చాలా చాలా మంచిది వెరీ గుడ్ ఫ్రూట్ బనానా పొటాషియం ఉంటుంది కాబట్టి మనకి పీరియడ్స్ ముందు ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధిస్తే 15 డేస్ బిఫోర్ నుంచి మీరు తిన్నారనుకోండి మీకు అసలు క్రామ్స్ రావు బనానా తోటి సో మనకి ఇట్లా రకరకాల అడ్వాంటేజ్ అన్న అందుబాటులో ఉండి సీజనల్ ఫ్రూట్స్ అి చాలా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ మంచి ఎందుకంటే చాలా భయపడతా ఉంటారు అమ్మో అంత స్వీట్ ఉంది నేను తినొచ్చు అని ఎవరు భయపడాలి డయాబిటీస్ ప్రీ డయాబిటీస్ ఉంటే భయపడండి అంతే లేకపోతే అక్కర్లేదు లేకపోతే రైట్ అఫ్కోర్స్ మీరు డైరీ గురించి కొంత
(32:38) ఐడియా ఇచ్చారు అవును కాఫీ టీ వీటిలో కొంచెం పాలు వాడొచ్చా షుగర్ మానేస్తా నేను కేవలం కొంచెం పొద్దున్న లేవంగానే నాకు కాఫీ ఇష్టం లేదు మధ్యాహ్నం ఒక చాయ వెదర్ కి చల్లగా ఉంది. అలవ్ చేస్తారా అండ్ 100% అలవ్ చేస్తాం పోనలేండి అమ్మయ్య హ్యాపీగా కాకపోతే పరిగట్టన వద్దు అంటారు అంతే తప్ప వార్మ్ వాటర్ తీసుకోండి ఒక టూ గ్లాసెస్ ఏదైనా కొంచెం తిన్నా నట్స్ అండ్ సిడ్స్ ఒక హాఫ్ అన్ ర్ తీసుకో మీరు మంచి మనిషి టెస్ట్ పాస్ అయ్యారు [నవ్వు] ఇప్పుడు అదే చూస్తున్నాను స్టూడియో వచ్చాను ఛాయ లేదు కాఫీ లేదని అదే [నవ్వు] అదే ఓ వెరీ గుడ్ ఆ మాత్రం మీరు మానవత్వం ఉంటే మీకు చాలు
(33:09) చాలా మంది ఫోన్ చేశరు మీరు ఏది చెప్తే అది వింటాను నేను మీరు తినమంటే తింటది తినకమంటే తినను మీరు ఏది తినమంటే ఎంత తినాలో అంతే తినదు ఛాయ కాఫీ మాత్రం మానేయమని చెప్పొద్దు మేడం అంటారు ఇప్పుడు ఎవరికైనా మెజరబుల్స్ కావాలి కదా ఇవాళటి రోజుల్లో సో సాహితి మీరు చెప్పినట్టు డైట్ ఫాలో అయ్యి మీరు చెప్పినట్టు యోగా చేస్తే ఒక వన్ మంత్ లో వాట్ ఇస్ ద డిఫరెన్స్ దే నోటిస్ ఎవరైనా సగటు మనకి అంటే మిగతావేవి కండిషన్స్ లేవని అనుకుందాం జస్ట్ కొంత టోన్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ఓన్లీ వెయిట్ లాస్ కా మంచి బ్లోటింగ్ తగ్గుతుంది ఫస్ట్ ఇంచ్ లాస్ స్టార్ట్
(33:39) అవుతుంది ఎప్పుడైనా వేయింగ్ స్కేల్ మీద నేను నా వెయిట్ చూసుకొని నేను ఎగ్జాక్ట్లీ ఇంత వెయిట్ అని అనుకోవద్దు తగ్గాలి అని అనుకోకూడదు మనకు ఫస్ట్ రావాల్సింది ఫ్యాట్ లాస్ అంటే ఇంచ్ లాస్ రావాలి బట్ బట్టలు మీరు ఏదైతే వేసుకుంటున్నారో అది లూస్ అవుతా ఉంటాయి. ఇంచ్ లాస్ ఇస్ బ్యూటిఫుల్ ఫస్ట్ ఇంచ్ లాస్ తో స్టార్ట్ అవ్వాలి. ఎందుకు వెయిట్ తగ్గరు మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్ పుట్ ఆన్ అవుతారు కదా మీరు మంచి ఫుడ్ తింటున్నారు మంచి ప్రోటీన్ ఫైబర్ కార్డ్స్ అన్ని రకరకాల న్యూట్రియంట్స్ ఎవ్రీథింగ్ వచ్చేలా మనం ప్లాన్ చేసుకొని తింటున్నాం. మజిల్ వస్తది
(34:02) కదా సో మజిల్ బిల్డ్ అయినప్పుడు మీకు వేయింగ్ స్కిల్ మీద తొందరగా తగ్గించొచ్చు. అవసరం కూడా లేదు. అంత టెన్షన్ పడాల్సిన పనే లేదు. మనకి బ్లోటింగ్ తగ్గాలి ఎనర్జిటిక్ గా అనిపించాలి హ్యాపీగా అనిపించాలి నిద్ర సరిగా పట్టాలి దాంతో పాటు యక్టివ్ గా అనిపించాలి మూడ్ స్వింగ్స్ లో కానీ అండ్ ఎవ్రీథింగ్ ఇంచ్ లాస్ రావాలి ఇవి అంతే నేను మీరు ఎవ్వరైనా రానియన్స్ మీకు అసలు ఇట్లా చాలా మంది ఓన్లీ డైట్ కి వచ్చేటప్పుడు అసలు నాకు టైమే లేదు సాధి గారు అంటారు వాకింగ్ ఎట్టి పరిస్థితిలో చేయమంటాను ప్రాణం ఎట్టి పరిస్థితిలో ఇస్తాను ఒక 10 మినిట్ యోగా రొటీన్
(34:30) పంపిస్తాను నేను పంపించేస్తాను ఎందుకంటే నాకు ఎవ్వరికైనా డబ్బులు సంపాదించాలని ఉంటది ఎవరికైనా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటది నాకైనా అంతే బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలంట కానీ ఇంకొక నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రం నాకు కంప్లీట్ హెల్తీ అయ్యి వెళ్ళాలి నాకు అది చాలా ఇష్టం సో మీరు ఎలా వర్క్ చేస్తారు చెప్పేసి వాళ్ళని మానిటర్ చేస్తారా మానిటర్ చేస్తాను ఇప్పుడు మీరు వచ్చారు నా దగ్గరికి 10 మినిట్ యోగా రొటీన్ ఇస్తాను వాకింగ్ ఇస్తాను ఎలా వాకింగ్ చేయాలో చెప్తాను మీకు ఇంత బిజీ స్కెడ్యూల్ లో ఎలా వాకింగ్ చేయాలో కంపల్సరీ ఉంచాలి స్పైక్
(34:55) డైజెషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెయిట్ బ్లోటింగ్ అన్నీ దృష్టిలో పెట్టుకొని వాకింగ్ ఇస్తాను యోగా 10 మినిట్ తో పాటు ప్రాణాయామ ఇస్తాను బ్రీతింగ్ బ్రీతింగ్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ స్వప్న కొన్ని కొన్ని సార్లు బ్రీతింగ్ అనేది మన లైఫ్ ని మార్చేస్తది. సో బ్రీతింగ్ టెక్నిక్స్ ఇస్తాను డెఫినెట్లీ ఎందుకు అంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఒకళని చూసి ఒకళ్ళు ఒకళని చూసి ఒకళ్ళు ఒకళని చూసి ఒకళ్ళు వస్తానే ఉంటారు.
(35:15) అంటే అదేదో బ్యాడ్ గా కాదు సూపర్ గా ఏదో నేను ప్రమోషన్ చేపేస్తున్నాను ఒక అట్లా హడావిడిలో జాయిన్ అవ్వరు. చాలా రిజల్ట్స్ చూసి కంటిన్యూస్ అవుతారు మనకి ఇప్పటికి కూడా మూడేళ్ల నుంచి మీరు స్వప్నా నమ్ముతారో లేదో మనకి అయన్నీ ఉంటాయి కదా 40 నుంచి 60% ఓల్డ్ స్టూడెంట్స్ే ఎవ్రీ బ్యాచ్ లో అంటే ఎవ్రీ బ్యాచ్ లో 100 మంది జాయిన్ అయితే నాకు ఆల్రెడీ 40 మంది ఓల్డ్ స్టూడెంట్స్ే ఉంటారు కంపల్సరీ వాళ్ళక అంత నమ్మకం వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు జాయిన్ అవుతానే ఉంటారు అది వాళ్ళకి మన మీద ఉన్న నమ్మకం అది ఇప్పుడు డైట్ ప్లాన్స్ కూడా అంతే మనం ఫోన్
(35:42) చేసి పాపం వాళ్ళు ఎగ్ైట్ అవుతున్నారు నాకు అసలు డైట్ ప్లాన్స్ మాట్లాడుతుంటే నేను చాలా భయపడ్డాను ఏంటన్న నాకు భయం వేస్తుంది అసలు ఏమవుతదో అసలు అంటే మెయిన్ థింగ్ హ్యాపీ మెయిన్ థింగ్ ఏంటంటే సాహితి ఫ్రాంక్లీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే డైట్ స్ట్రెస్ ఫుల్ కానే కాదు అసలు కాదు ఎప్పుడు ఆకలి వేసినప్పుడు ఏముందని వెతుక్కుంటేనే ప్రాబ్లం ఆ అప్పుడు ఆకలి వేస్తున్నప్పుడు కంట్రోల్ ఉండదు నేను నేనే బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఫుల్ ఆకలి మీద అసలు ఎంత తిన్నావు ఎందుకు తింటున్నావ్ ఏం తింటున్నావ్ ఉండదు సో ఎవరికైనా ఎంత ఆకలి పవర్ఫుల్ కాబట్టి టైం కి ఆ ఫుడ్ పడిపడి ఆకలి ఎక్కువ
(36:13) రాకుండా చూసుకోవడమే ఐ థింక్ ఐడియల్ కదా మనకి మీరు ఒక గుడ్ లైఫ్ స్టైల్ అలవాటు పడిపోయాక మీరు యోగా చేస్తున్నారు మీరు మంచి ఫుడ్ తింటున్నారు కదా సుమారుగా మీకు అలవాటు పడిపోయాక మీకు ఎప్పుడైనా బ్యాడ్ ఫుడ్ తిన్నా మీరు అన్నెసెసరీ దాని మీద ఎక్కువ బర్డే పెట్టాం మనకి మనకు తెలిసిపోతది. ఇది రైట్ అనిపించట్లేదు అని అనిపిస్తది.
(36:32) ఎక్కువ లేట్ గా నిద్రపోతున్నాం ఇది రైట్ కాదు అట్లా తెలుస్తూ ఉంటాయి మనకి అది తెలుస్తుంది రెండోది నాకైతే కొంచెం బ్యాడ్ ఫుడ్ తింటే మూడు మారిపోతుంది మూడు మారిపోతుంది ఎగజక్ట్లీ చాలా క్రాంకీ ఒకలాంటి కుక్కలాగా వచ్చేస్తాయి ఫ్రైడ్ ఫూడ్స్ బాగా అవును అస్సలు సెట్ అవ్వదు అవును సెట్ పోతుంది వెంటనే నాకు కూడా సేమ్ కొంచెం చిరాకు అనిపిస్తది లేదా డల్ అనిపిస్తది బాగా మనసు ఇట్లా అనిపిస్తది కొన్నిసార్లు రైట్ బట్ చాలా ఇది ఎక్స్టెన్సివ్ సబ్జెక్ట్ సాహితి ఈ ఇన్ఫ్లమేషన్ డైట్ ఏమిటి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఏంటి పసుపు వేసుకొని కొబ్బరి నూనె వేసుకొని దాల్చిన చెక్క
(37:03) వేసుకొని పొద్దునే తాగాని చాలా మంది చెప్పారు ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే ఏం చేయాలి అసలు ఎందుకు వస్తుంది ఇన్ఫ్లమేషన్ అవును మనం ఇన్ఫ్లమేషన్ గురించి చాలా సార్లు మాట్లాడుకుంటాం కదా అసలు ఇన్ఫ్లమేషన్ అంటే బేసిక్ ఏంటంటే ఇప్పుడు నాకు దెబ్బ తాకింది ఫస్ట్ ఇప్పుడు ఈ ఏరియాలో నాకు దెబ్బ తాకిందో లేదా నాకు ఈ ఏరియాలో ఏదో ఇంజురీ అయింది లేదా ఈ ఇష్యూ కట్ అయిపోయింది.
(37:23) సో వెంటనే దీని తర్వాత స్వెల్ అవ్వడమో లేదా రెడ్ గా అవడమో లేదా రాష్ రావడమో ఇట్లా జరుగుతానే ఉంటాయి. సో ఇప్పుడు మన బాడీ ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఏం చేస్తదంటే ఇప్పుడు ఒక ఏరియాలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టం హీల్ చేసుకోవడానికి రెడీ అవుతా ఉంటది. దీంట్లో రెండు రకాలు ఉంటది అక్యూట్ క్రానిక్ అక్యూట్ అంటే మంచిదే ప్రొటెక్టివ్ హెల్దీ దీనితోటి ప్రాబ్లం లేదు ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఇంజరీస్ జరిగినప్పుడు లేదా రెడ్నెస్ స్వెల్ అవ్వడం దెబ్బ ఇవన్నీ ఇవన్నీ నార్మల్ మంచిది దీనితోటి ఏం టెన్షన్ లేదు.
(37:49) క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అసలు మంచిది కాదు ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు అడుగుతున్న ఇన్ఫ్లమేషన్ అంతే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ లేట్ నైట్స్ పడుకోవడము పూర్ డైట్ అసలు బాగా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము టాక్సిన్ టాక్సిక్ ఫుడ్ తినము టాక్సిక్ మనుషులతో ఉన్నా కూడా మీకు తెలియకుండా మీరు ఎన్ననా చేయండి స్వప్నగారు టాక్సిక్ పీపుల్ తో ఉండండి మీరు ఎంత మంచి ఫుడ్ తినండి ఎంతనన్నా మంచి ఎక్సర్సైజ్ చేయండి మంచి యోగా చేసుకోండి అంత ఈజీ కాదు డీల్ చేయడం టాక్సిక్ పీపుల్ ని ఎలిమినేట్ చేయండి బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఎంత ఘోరంగా ఉంటున్నా
(38:18) నేర్చుకుంటాం వల్ లర్న్ హౌ టు సర్వైవ్ సో ఇట్లాంటి ఇష్యూస్ అన్ని ఉన్నప్పుడు ఇది క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతది. ఇప్పుడు మీ ఇమ్యూన్ సిస్టం ఏదో పీపుల్ ఉంటే కూడా క్లోనిక్ ఇన్ఫర్మేషన్ 100% 100% గ్యారెంటీస్ సో మీకు స్ట్రెస్ బాగా తీసుకుంటున్నారు బాగా ఓవర్ థింకింగ్ అవుతుంది నిద్ర పట్టట్లేదు ఇదంతా క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ కిందకి వస్తది.
(38:33) సో మీ బాడీ ఫైటింగ్ చేద్దామని చూస్తుంది కాన్స్టెంట్ ఫైట్ మోడ్ లో అలర్ట్ ఉంది. అసలు ఎక్కడ ఫైటింగ్ చేయాలో దానికి తెలియట్లే అదే కదా అది రాంగ్ అవుతుంది. సో అది మనకి ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా కంప్లీట్ హై అలర్ట్ మోడ్ లో మన బాడీ ఉంటుంది మన మైండ్ ఉంటుంది. కానీ దేనికి ఫైట్ చేయాలి అసలు ఏ ఏరియాలో ఉండాలి అనేది అర్థం కావట్లే అది తప్పు అవుతుంది అది క్రోనిక్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్ గుడ్ లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలి యోగా ఆలోచనలు మంచిగా ఉండాలి మెయిన్ థింగ్ స్ట్రెస్ ఉండకూడదు ఫైండ్ అవే పెయింటింగ్ చేసుకోండి యోగా చేసుకోండి కాసేపు వాకింగ్
(39:02) వెళ్ళండి అన్నీ వర్క్ అవుతాయి. ఇప్పుడు నేను సపరేట్ నేను ఇప్పుడు పర్సనల్ గా నాకు స్ట్రెస్ అనిపించినప్పుడు యోగా చేసుకుంటాను ప్రాణం ఇంక ఎక్కడైనా సరే నాకు ఇట్లా ఇబ్బంది అనిపిస్తుందంటే మూలపిం చేసుకుంటాను నేను బ్రీతింగ్ టెక్నిక్ నాకు హాయిగా అనిపిస్తది ఫస్ట్ పాయింట్ మండాలు ఆర్ట్ వేసుకుంటాను లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎక్స్హేల్ రైట్ ఇన్హేల్ లెఫ్ట్ ఎక్స్హేల్ అంతే కదా అంతే ఇమ్మీడియట్ హ్యాపీ అనిపిస్తది డ్రాయింగ్ వేసుకుంటాను పెయింటింగ్స్ మండాలు ఆర్టేసుకుంటాను ఊరికే బయట పోయి నడుస్తాను వెదర్ చేంజ్ కావాలి.
(39:31) అంతే ఈ మూడు బాగా బయట భూమి బద్దలు అవుతున్న సరే మనం నిశ్చలంగా నిర్మలంగా ఉండాలంటే ప్రాపర్ యోగా ప్రాపర్ బ్రీదింగ్ అండ్ ఎక్సలెంట్ డైట్ ఉంటే మనం తమాయించుకొని బయట పడొచ్చు అవును ఇంత కష్టం కాదు స్వప్న మాట్లాడుతున్నప్పుడు ఇంతసేపు మాట్లాడేవి ఇన్ని ఉంటాయా అన్ని ఉంటాయా అనిపిస్తది కానండి మీకు ఆ టెన్షన్ అవసరం లేదు మీ ప్రకృతి ఏంటో మీరు తెలుసుకొని మిగతా అంతా నేను చూసుకుంటాను.
(39:54) అంత పెద్ద మీకు అంత ఇబ్బంది అనిపించదు మనకు అనుకుంటాం కానీ ఇవన్నీ ఫాలో అవుతుంటే అసలు ఇంతైనా అనిపిస్తది. అఫ్కోర్స్ సాహితి గారిని కాంటాక్ట్ ఎలా చేయాలో మీకు నెంబర్ వేస్తున్నాం అలా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే మేక్ యువర్ సెల్ఫ్ ద ప్రయారిటీ 2026 వస్తుంది తప్పకుండా మనం మళ్ళీ లైఫ్ ని రీస్టార్ట్ చేయడానికి సో మీరు ఏం డైట్ తీసుకోవాలి యోగా ఎలా చేయాలి యు కెన్ టాక్ టు సాహితి అండ్ తప్పకుండా ఐ థింక్ గెట్ సం సొల్యూషన్స్ ఓకే సో స్టే ట్యూన్ టు సుమన్ టీవీ సాహితి థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ సుప్న గారు ఇట్ ఇస్ ఆల్వేస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ డిలైట్
(40:27) అనొచ్చు చెప్పొచ్చు మీతో ఇంటర్వ్యూ అంటే మన వీడియోలు బాగా వెళ్తున్నాయ అమ్మా మన వీడియోలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు నాకు ప్రతి ఫోన్ కాల్ డైట్ లో వచ్చింది అనవాళ్ళు ఇంట్లో పిల్లలా మాట్లాడుతా ఉంటారు అట్లానే అంటారు. మీరు ఇంట్లోనే అనుకుంటున్నాం మేము ఏమ అనుకోవద్దండి అంటారు అయ్యో అనుకోండి హ్యాపీే కదా అంట స్వప్న గారితో ఇంటర్వ్యూ అసలు చూసాం చాలా నచ్చింది నాకు అంట వెంటనే ఫోన్ చేసాం వెంటనే డైరీ తీసుకున్నాను నాకు మాట్లాడాలి మీతో అని అందరూ చాలా మంది చెప్పారు నాకు కాల్స్ లో చెప్పారు మెసేజ్ చేశారు స్వప్న గారితో మీ ఇంటర్వ్యూస్ బాగా నచ్చుతున్నాయి
(40:51) అంటున్నారు. థాంక్యూ నాకు కూడా చెప్పారు సాహితితో ఇంటర్వ్యూస్ చాలా బాగున్నాయి అని కంటిన్యూ చేద్దాం ఇలా మాట్లాడుతూ చక్క మనం కూడా హెల్త్ రెవల్యూషన్ లోకి వెళ్దాం అంటే మీకు ఆయుర్వేదం మీద ఒక పట్టు ఉంది స్వప్న గారు నేను అదే చెప్తా ఉండే మున్నాను ఎందుకు బాగవస్తున్నాయి అంటే మన స్టూడెంట్స్ తో కూడా చెప్తాను ఎందుకు అంత బాగవచ్చింది అందరూ ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీకు ఒక పట్టు ఉంది మీరు క్వశ్చన్స్ అడగగలుగుతున్నారు లేదంటే ఇప్పుడు చాలా మందికి అడగడానికి కూడా రాదు అంటే ఇది ఎంతో కొంత ఐడియా ఉండాలి మీకు ఎగ్జాక్ట్ ఐడియా ఉంది చాలా ఐడియాస్
(41:15) ఉన్నాయి సో నేను ఒక టాపిక్ చెప్తుంటే మీరు దాంట్లో ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. సో అది జనాలు బాగా కొత్త కొత్త విషయాలు నేర్చుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐ యమ్ వెరీ వెరీ హ్యాపీ థాంక్యూ సో మచ్ సాయితి లైక్ వైస్ లెట్స్ టాక్ అగైన్ అండ్ మళ్ళీ మనం దీన్ని రీకనెక్ట్ అయ్యి రివ్యూ చేద్దాం. పర్ఫెక్ట్ ఈసారి కూరగాయల బుట్ట పెట్టుకొని మాట్లాడదాం.
(41:31) డెఫినెట్లీ ఏం కూరగాయ ఏం కాదు ఏమ ఉంటది ఫైబర్ ఎట్లాంటి ఫైబర్ ఉంటది ఎలా తినాలి అన్ని మాట్లాడదాం అన్ని మాట్లాడదాం డన్ య థాంక్యూ బాయ్ బాయ్

No comments:

Post a Comment