స్త్రీల అసలు స్వభావం | శ్రీ చాణక్య నీతి | The True Nature of Women
https://youtu.be/Ts_mbnLj7tU?si=oRs4eJnfi0FEvWpQ
https://www.youtube.com/watch?v=Ts_mbnLj7tU
Transcript:
(00:06) ఓం అజ్ఞానదిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మేలితంేన తస్మై శ్రీ గురవే నమః నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామిన్తినామినే నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిధినామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారినే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశారిణి జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే శ్రీ చాణక్య నీతి 14వ శ్లోకం వరకు చర్చించాం మొదటి అధ్యాయం
(01:08) రెండవ అధ్యాయం 15వ శ్లోకం ప్రారంభిద్దాం నదీనాం శస్త్రపాణీనాం నకీనాం శృంగినాం తథా విశ్వాసో నైవ కర్తవ్యః స్త్రీషు రాజకులేషుచ నదీ నాం శస్త్రపాణీనాం నకీనాం శృంగినాం తధా విశ్వాసో నైవ కర్తవ్యః స్త్రీషు రాజకులేషుచ అనువాదం ఎన్నడూ కూడా నదులను శస్త్రములు చేతబూనినటువంటి వ్యక్తులను గోళ్ళు అలాగే కొమ్ములు కలిగినటువంటి పశువుల ను స్త్రీలను లేదా రాజకీయ నాయకులను విశ్వసించవద్దు అనేది దీని యొక్క సారాంశం ఏమంటున్నాడు నదులను విశ్వసించవద్దు శస్త్రపాణీనాం అంటే చేతిలో ఆయుధాలు ఉన్న
(02:11) వాళ్ళని విశ్వసించవద్దు అలాగే నకీనాం అంటే గోళ్ళు అంటే దాని యొక్క ఉంటాయి కదా గోళ్ళు పంజ అన్నమాట అలాగే శృంగినాం అంటే కొమ్ములు ఉన్నటువంటి పశువులను విశ్వసించొద్దు స్త్రీలను లేదా రాజకీయ నాయకులను విశ్వసించవద్దు అని చెప్పి అంటారు భాష్యం మ్ ఏం చెప్పబడిందింటే స్త్రీలు రాజులు మరియు గురువు ఈ ముగ్గురు కూడా అగ్ని లాంటి వాళ్ళట ఆ కాబట్టి మీరు వీలైనంత దూరంగా ఉండాలి.
(03:06) ఏమంటున్నారంటే స్త్రీ మరియు రాజులు మరియు గురువు ఈ ముగ్గురు కూడా అగ్ని లాంటి వాళ్ళు వారికి మరీ దగ్గరగా ఉంటే కాలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ కాబట్టి ఆ మీరు ఎంత దూరంగా ఉంటే మనం వారి నుంచి ప్రయోజనాన్ని పొందగలమో ఆ ఆ ప్రయోజనాన్ని పొందడానికి ఎంత దూరంగా ఉంటే మనం ఆ ప్రయోజనాన్ని పొందగలమో అంత దూరాన్ని పాటించాలి అని చెప్పుకుంటున్నారు.
(03:38) మరీ సాన్నిహిత్యం గనుక వహిస్తే స్త్రీతోటి అలాగే రాజులతోటి అలాగే గురువుతోటి కూడా కాలేటువంటి ప్రమాదం ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఆ మరి నీతిశాస్త్రంలో ఉన్నటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అవి ఇతర పురాతనమైనటువంటి మూలాల నుండి ప్రస్తావన చేయబడ్డాయి అంటే బృహస్పతి నీతి శాస్త్రం గరుడ పురాణంలో నుంచి ఇది చెప్పారన్నమాట అలాగే శుక్ర నీతి నుంచి కూడా చెప్పారు.
(04:03) మరి బృహస్పతి తన యొక్క ఉపదేశంలో ఆ అంటే ఈ సూత్రం ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తాడట ఏమంటాడంటే గరుడ పురాణంలో చెప్పబడింది బృహస్పతి ఏమంటాడంటే ఏ దేశంలో అయితే నాయకుడు లేడో అక్కడ ఉండొద్దు ఏ దేశంలో అయితే ఎక్కువమంది నాయకులు ఉంటారో అక్కడ ఉండొద్దు. ఏ దేశంలో అయితే అధికారం స్త్రీ చేతిలో ఉందో లేదా ఒక బాలుడి చేతిలో ఉందో అలాంటి చోటన ఉండొద్దు అంటాడు.
(04:45) ఎవరు బృహస్పతి గరుడ పురాణం నుంచి ఉపశిస్తున్నాడు ఏమంటున్నారు నాయకుడు లేని దేశంలో ఉండొద్దు ఎక్కువమంది నాయకులన్న దేశంలో ఉండొద్దు లేదా నాయకత్వం స్త్రీ చేతిలో గాని బాలుని చేతిలో గాని ఉన్నటువంటి దేశంలో ఉండొద్దు అని చెప్పింటున్నాడు. మహాభారతంలో అనుశాసన పర్వంలో 38 వ విభాగంలో మరి పితామహుడైనటువంటి భీష్మదేవుడు అంపసయ్యపై యుధిష్టరునికి ఆ నారదమునికి అలాగే పంచూడ అనేటువంటి అప్సరసుకు జరిగినటువంటి సమావేశం గురించి చెప్పాడన్నమాట నారదమునికి పంచూడ అనేటువంటి అప్సరస్సుకి మధ్య ఒక సమావేశం జరిగిందట దాని గురించి భీష్ముడు అంపసయపోయి ఉండగా యుధిశ్వరునికి
(05:28) వివరించాడు ఏమని యుధిష్టర మహారాజు అంటున్నాడు. ఓ భరత శ్రేష్ట నేను స్త్రీ యొక్క స్వభావం గురించి వినాలనుకుంటున్నాను అని అడిగాడట ఆ ఎందుకంటే మరి స్త్రీ చాలా దుష్టమైనటువంటిది గాను లేదా అన్ని దోషాలకు మూలమైనది గాను చెప్పబడుతుంది కదా కాబట్టి నేను స్త్రీ యొక్క స్వభావం గురించి వినాను అనుకుంటున్నాను అని చెప్పి ఇదిష్ట అడిగాడట ఎవరిని పితామహుడైనటువంటి భీష్ముడిని భీష్ముడు అన్నాడు ఏమన్నాడంటే సరే ఈ సందర్భంగా ఆ దివ్యమైనటువంటి ఋషి ఎవరు నారదునికి అలాగే పంచశచూడ అనేటువంటి అప్సరస్సుకి జరిగినటువంటి సంభాషణ గురించి చెబుతాను విను అన్నాడట ఒకసారి పురాతన కాలంలో
(06:13) దేవర్షి అయినటువంటి నారదుడు ఆయన విశ్వమంతా ప్రయాణించిన తర్వాత ఒక ఆ చూడగానే ఆకట్టుకునేటువంటి పంచూడ అనేటువంటి అప్సరసని కలిశారట పంచూడ పంచ పంచ చూడడ చూడామణి చూడ ఆ మరి ఆ అప్సరస ఎక్కడ ఉందట అంటే బ్రహ్మలోకంలో నివసిస్తుందట మరి ఋషి ఆమెతో అన్నాడు ఆ ఓ సుమధ్యమా సుమధ్యమా అంటే అంటే సన్నని నడుము గలదాన ఆ నా మనసులో ఉన్నటువంటి ఒక సందేహాన్ని తీర్చగలవా అని అడిగాడట నారదుని భీష్ముడు చెబుతున్నాడు ఆ విధంగా ఋషిచేర సంబోధింపబడి అప్సరస సంబోధించింది ఏమనింటే నేను ప్రవచించగలిగినటువంటి సమర్థత కలిగిన అంశంపై అయితే నేను మాట్లాడతాను.
(07:07) ఆ అలాగే అసలు ఆ అంశం పైన ఒక మాట్లాడే అర్హత ఉందని నువ్వు అనుకుంటే నేను మాట్లాడతాను. కచ్చితంగా నా మనసులో ఏది ఉందో నీకు అది చెప్తాను. ఎలాంటి దాపరకం లేకుండా అని చెప్పి చెప్పిందట అప్సరస్సు నారదుడు అన్నాడు ఓ కోమలి నేను నిన్ను ఎన్నడూ కూడా నీ సామర్థ్యానికి అతీతమైనటువంటి వాటి గురించి అడగను ఆ ఓ సుందరమైన దానా నేను నీ నుండి ఒక స్త్రీ యొక్క స్వభావం గురించి వినాలను అనుకుంటున్నాను అని చెప్పి చెప్పాడు అడిగాడు భీష్ముడు కొనసాగిస్తున్నాడు మరి ఈ దేవరషి యొక్క మాటలు విని మరి ఆ అప్సరసలలోనే ఉత్తమమైనటువంటి ఆమె బదులిచ్చిందట.
(07:53) ఏమని ఉంటుందంటే నేను స్వయంగా స్త్రీనై ఉండి నేను స్త్రీ గురించి తప్పుగా మాట్లాడలేను. ఆ నీకు తెలుసు స్త్రీలు అంటే ఎలా ఉంటారో అలాగే వారి యొక్క స్వభావం అనేది అంటే వారి యొక్క వారు వారు పొంది ఉండేటువంటి లక్షణాల గురించి నీకు తెలిసినదే మన చేత దేవర్షి మరి ఆ విధమైనటువంటి కార్యాన్ని నేను చేయలేను అంటే ఏమిటి స్త్రీనై ఉండి నేను స్త్రీ గురించి తప్పుగా మాట్లాడలేను అని చెప్పి అందట మరి వెంటనే దేవఋషి అన్నాడట ఏమనింటే ఓ సుమధ్యమా నువ్వు ఏదైతే చెబుతున్నావో అది నిజం ఆ మరి అసత్యమైనటువంటి దాని గురించి మాట్లాడడం ద్వారా వ్యక్తికి దోషం వస్తుంది
(08:42) అనేది నిజమైనప్పటికీ సత్యమైన దాని గురించి మాట్లాడడం వల్ల ఎప్పుడూ కూడా నింద రాదు అని చెప్పి చెప్పాడు. ఆ సరే నువ్వు స్త్రీనై ఉండి నేను స్త్రీ యొక్క దోషం గురించి ఎలా మాట్లాడగలని అన్నావు కదా నువ్వు అసత్యం మాట్లాడితే నీకు ఆ దోషం వస్తుంది సత్యం మాట్లాడితే నీకు ఆ దోషం రాదు అన్నాడు ఆ విధంగా సంబోధించబడి ఆ మధురంగా మందహాసం చేస్తున్నటువంటి పంచి చూడ అనేటువంటి అప్సరస నారదుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అంగీకరించింది అంగీకరించి మరి స్త్రీ యొక్క నిజమైనటువంటి నిత్యమైనటువంటి దోషాల గురించి చెప్పడానికి అంగీకరించింది.
(09:20) పంచ చూడ చెబుతుంది ఏమంటుందంటే ఒకవేళ స్త్రీలు ఉన్నతమైనటువంటి జన్మలు కలిగినప్పటికీ సౌందర్యాన్ని కలిగి ఉన్నప్పటికీ సంరక్షకులు ఉన్నప్పటికీ కూడా స్త్రీలు వారికి గీయబడినటువంటి పరిధులు ఏదైతే ఉంటాయో ఆ పరిధులను అతిక్రమించాలనుకుంటారట చూడండి ఏముంటుంది ఆ ఆ ఏముంటుంది ఉన్నతమైనటువంటి జన్మకు పొందినప్పటికీ సౌందర్యాన్ని వరముగా పొందినప్పటికీ సంరక్షించేటువంటి వారు ఉన్నప్పటికీ స్త్రీ తనకు ఏవైతే గీత దాటొద్దు అని చెప్పి పరిధులు గీయబడ్డాయో వాటిని అతిక్రమించడానికి ఇష్టపడుతున్నారు మరి ఈ దోషం వారికి కచ్చితంగా చెడ్డ పేరును తీసుకొస్తుంది ఓ నారదా
(10:15) మరి స్త్రీ కంటే కూడా అత్యంత పాపభూష ఇష్టమైనటువంటిది మరొకటి లేదు. నీకు ఖచ్చితంగా తెలుసు స్త్రీ సకల దోషములకు నిజముగానే మూలమైనటువంటిది ఓ నారదా మరి ఒక స్త్రీకి ఆ పేరు పొందినటువంటి సంపన్నవంతులైనటువంటి భర్తలు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే అందగాళ్ళై ఉన్నప్పటికీ కూడా ఆ ఆ భర్తలు తమకు పూర్తిగా విధేయులై ఉన్నప్పటికీ కూడా వారు ఎప్పుడైనా అవకాశం దొరికితే ఆ విధమైనటువంటి భర్తలను కూడా పక్కన పెట్టడానికి సిద్ధపడతారు అని చెప్పి చెప్పింది.
(10:58) ఓ అత్యంత నిపునుడా ఇది మా యొక్క నైతికమైనటువంటి స్వభావం అని చెప్పి అంటుంది. ఆ మరి మేము మర్యాదను పక్కన పెట్టి మేము ఏం చేస్తామ అంటే పాపపూరితమైనటువంటి అలవాట్లు ఉద్దేశాలు కలిగినటువంటి పురుషులతో కలవాలని అనుకుంటాం. ఆ కాబట్టి స్త్రీలు ఎవరైతే తమకు గౌరవప్రదంగా సేవ చేసేటువంటి వారు ఆ అంటే కొద్దిగా అయినా సరే తమకు గౌరవపూర్వకంగా సేవ చేసేటువంటి వారు అంటే వారితో కలవడానికి స్త్రీలు ఇష్టపడతారు.
(11:40) మ్ ఇంకా ఏమంటుందంటే చూడండి మరి ఎందుచేత ఒకవేళ ఒక స్త్రీ తనకు విధించినటువంటి పరిధులను అతిక్రమించలేదు అంటే దానికి కారణం ఏమిటి చెబుతుంది ఏమంటుందంటే కేవలం వారికి ఆ అవకాశం దొరక్కపోవడం చేత లేదా మధ్యవర్తిత్వం నెరపేవారు లేకపోవడం చేత లేకపోతే తమ బంధువులంటే ఉన్నటువంటి భయం చేత మాత్రమే ఆ ఆ స్త్రీ పరిధులు దాటకుండా ఉంటుందట. లేకపోతే ఆమె అన్ని పరిధులను అతిక్రమించడానికి సిద్ధంగా ఉంటుంది.
(12:38) ఆ ఆ అందుకారణం చేతనే అంటే బంధువులు అనేటువంటి బంధువులు ఉన్నారనేటువంటి భయం చేత అలాగే వారితో ఆ వ్యవహరించేటువంటి పురుషులు దొరకకపోవడం చేత మాత్రమే వాళ్ళు తమకు విధించినటువంటి పరిధులను దాటకుండా ఉంటారు లేదంటే వాళ్ళు దాన్ని దాటడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు అని చెప్పి చెప్పు ఈ కారణముల చేతనే వారు ఎప్పుడూ కూడా తమ భర్తల యొక్క పక్కనే ఉండడానికి ఇష్టపడతారుట ఏమిటి అక్కడ కారణం ఎందుకంటే బంధువులు ఉన్నారు అనేటువంటి భయంతోటి అలాగే ఆ విధమైనటువంటి వ్యక్తులు దొరక్కపోవడం ఆ విధమైనటువంటి అవకాశం దొరకపోవడం చేత లేదా ఆ విధమైనటువంటి పురుషుడు ఉన్నప్పటికీ ఆ
(13:19) పురుషుడికి ఈమెకి మధ్య మధ్యవర్తిత్వం నెరపేయవాడు లభించకపోవడం వల్ల అందుకనే వాళ్ళు ఏం చేస్తారట ఎల్లప్పుడూ కూడా తమ భర్తల పక్కనే ఉంటారు ఈ భయం చేత అని చెప్పి ఇంకా కొనసాగిస్తుంది మరి వారి యొక్క ఆ సేవలు లేకపోతే వారి యొక్క అనుగ్రహాన్ని చూడండి ఇక్కడ ఏమంటున్నాడు వారి యొక్క అనుగ్రహాన్ని ఆ పొందలేనటువంటి పురుషుడు ఎవరూ కూడా లేడు అని చెప్పి అంటున్నాడు.
(14:05) అంటే తమ యొక్క అంటే ఎలాంటి పురుషుడికైనా సరే వారు తమ యొక్క అనుగ్రహాన్ని చూపగలరు. అంటే తమ అనుగ్రహాన్ని చూపడంలో వాళ్ళు అంటే స్త్రీలు ఎప్పుడూ కూడా అసమర్థులు కారు ఎలాంటి పురుషుడికైనా సరే తమ యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు చూపించడంలో వాళ్ళు నిష్నాతులై ఉంటారు. ఇంకేమంటున్నారంటే వారు ఎవరి పట్ల అయితే అనుగ్రహాన్ని చూపించాలనుకుంటున్నారో ఆ అవతలి పురుషుని యొక్క వయసుత నిమిత్తం లేదు అని చెప్పి అంటున్నారు.
(14:34) వారు ఒకవేళ అనుగ్రహాన్ని చూపించాలనుకుంటే అవతల వ్యక్తికి ఆ వ్యక్తి యొక్క వయసుతో వీళ్ళకి సంబంధం లేదు వయసుని పరిగణించరు అని చెప్పి అంటున్నారు. అవతల వ్యక్తి చాలా కురూపిగా ఉన్నప్పటికీ లేదా ఆ అందగాడు అయినప్పటికీ ఆ వ్యక్తి పురుషుడు అయితే చాలు స్త్రీ ఎప్పుడూ కూడా అతని యొక్క సాంగత్యాన్ని భోగించడానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పి చెప్పింది.
(15:06) ఇంకా చెప్పుంది ఏమంటున్నారు ఒక స్త్రీ తన భర్తకు విధేయురాయలై ఉందంటే ఒక స్త్రీ తన భర్తకు విధేయురాయలై ఉందంటే అది ఆ పాపం పట్ల భయం చేతనో లేకపోతే ఆ భర్త పట్ల దయచేతనో లేకపోతే అతని యొక్క సంపద చేతనో లేదా ఆ కుటుంబ సభ్యుల పట్ల పిల్లల పట్ల తమ హృదయాల్లో ఉద్భవించేటువంటి అనురాగం చేతనో కాదట వీటి వేటి చేత కూడా స్త్రీ భర్త పట్ల విధేయరాయలే ఉండదట ఆ ఇంకా చెప్తుంది ఏమిటి గౌరవనీయమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి స్త్రీలు ఆ తమకంటే యవ్వనముతులైనటువంటి వారిని అలాగే తమకంటే అంటే అంటే గౌరవనీయమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి స్త్రీలు
(16:06) తమకంటే యవ్వనంలో ఉన్న వారిని లేదా నగలు ధరించిన వారిని లేదా ఎవరైతే స్వతంత్రంగా జీవిస్తూ ఉంటారో వారిని చూసి ఎప్పుడు కూడా అసూయ పడుతూ ఉంటారు. ఇంకా చెప్తున్నారు ఏ స్త్రీ అయితే తమ భర్తల చేత ప్రేమించబడుతూ ఉంటుందో లేదా గొప్ప గౌరవంతో చూసుకోబడుతుంటుందో ఆ విధమైనటువంటి స్త్రీ కూడా తన యొక్క అనుగ్రహాన్ని నడ్డి విరిగినటువంటి వాడికి కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుందట అంటే భర్త తమను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నప్పటికీ గొప్ప గౌరవంతో వ్యవహరిస్తున్నప్పటికీ కూడా అలాంటి స్త్రీ కూడా నడ్డి విరిగిపోయిన వాడికి గుడ్డి వాడికి అలాగే వెధవలకి లేకపోతే పొట్టి
(16:58) వాళ్ళయినటువంటి వారికి కూడా ఒకవేళ అనుగ్రహం చూపాలనుకుంటే చూపిస్తుంటారు. ఎంజాయ్ కంపానియన్షిప్ మ్ ఇంకేమంటున్నారంటే చరిత్రలో మరి స్త్రీలు ఆ కురూపిలా ఉన్నటువంటి వారికి లేదా ఎవరైతే మాట్లాడనటువంటి అంటే కురూపిగా ఉన్నటువంటి వారు లేకపోతే నడవలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని కూడా అనుగ్రహించినటువంటి సందర్భాలు ఉన్నాయి చరిత్రలో అని చెప్పి అని చెప్తుంది ఎవరు పంచూడ అనేటువంటి అప్సరసం ఇంకా చెప్తుంది ఓ మహర్షి ఈ ప్రపంచంలో స్త్రీ తాను కలవడానికి అర్హుడు కాదు అని తలచనటువంటి పురుషుడు ఎవడు లేడు అని చెప్పి ఉంటుంది.
(17:48) అని చెప్తున్నారు దర్ ఇస్ నో మన్ ఇన్ దిస్ వరల్డ్ హమ wమెన్ మే రిర్డ్ యస్ అన్ఫిట్ ఫర్ కంపానియన్షిప్ చూడండి అంటే తాను సంయోగం చేయడానికి తగనివాడు ఎవడు లేడు ఈ ప్రపంచంలో అని స్త్రీ అనుకుంటుందట అంటే ఎవరితో అయినా సరే సంయోగం చేయగలదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడున్నమాట అంటే అనర్హుడైన వాడు ఎవడు లేడు సంయోగం చెందడానికి సంయోగం చేయడానికి అనర్హుడైన వాడు ఎవడు లేడు ఈ ప్రపంచంలోని స్త్రీ భావిస్తుంది అని చెప్పి తర్వాత త్రough దర్ ఇబిలిటీ టు అబటన్ ద compంపెనీ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ ద opపోజట్ sex ఆర్ తoughఫియర్ ఆఫ్ రిలవస్ ఆర్ తough ఫియర్ ఆఫ్ డెత్ అండ్
(18:32) ఇంప్రజన్మెంట్ wమెన్ రిమన్ విత ఇన్ దరిస్ట్రన్స్పక్బడ్ ఫర్ దెమ చూడండి స్త్రీ తానకు విధించినటువంటి పరిధులలో ఎందుకు ఉంటుందట అంటే ఆ పురుషుల యొక్క సాంగత్యం లభించకపోవడం వల్ల పురుషుల సాంగత్యం లభించే అవకాశం లేకపోవడం చేత లేదా బంధువు అంటే ఉన్నటువంటి భయం చేత లేదా మరణం అంటే ఉన్నటువంటి భయం చేత లేదా ఖైదు చేయబడతామ అనేటువంటి భయం చేత మాత్రమే స్త్రీలు పరిధిలో ఉంటారు అని చెప్పి చెప్తున్నారు.
(19:00) వారు చాలా ఆ చంచలంగా ఉంటారు ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా కొత్త తోడుని వెతుక్కుంటూ ఉంటారు కాబట్టి అతను శివకృష్ణ లౌడ్ స్పీకర్ ఆ అలాగే ఇక్కడ చెప్తున్నారు చూడండి ఇన్ కాన్సక్వెన్స్ ఆఫ్ దర్ ఇడిసిఫరబుల్ నేచర్ దే areర్ ఇన్పబుల్ ఆఫ్ beీయింగ్ కెప్t ఇన్ ఒబీడియన్స్ బై ఎఫెక్షనేట్ ట్రీట్మెంట్ చూడండి ఇంకేమంటుంది ఆ వారి యొక్క స్వభావాన్ని ఇక్కడ ఎలా అంటున్నారో చూడండి ఇప్పుడు పురాతనమైనటువంటి లిపులు ఉంటాయి పురాతనమైనటువంటి లిపిని దాన్ని తెలుసుకోవడం అనేది చాలా కష్టం అన్నమాట ఆ లిపులో ఏం రాశరో అలాగే ఏమంటున్నారంటే స్త్రీ యొక్క స్వభావాన్ని చదవడం అనేది
(19:57) సాధ్యం కాకపోవడం చేత ఆ వారు ఆ అనురాగ పూరితమైనటువంటి వ్యవహారం చేత వారిని విధేయురాలుగా మార్చుకోలేము అని చెప్పి అంటున్నారు అర్థమవుతుందా ఏమంటున్నారు వారి యొక్క స్వభావాన్ని చదవలేకపోవడం చేత ఎవరు కూడా ఆ అనురాగపూరితమైనటువంటి వ్యవహారంతో వారిని ఎప్పుడూ కూడా విధేయులుగా చేసుకోలేము అని చెప్పి అంటున్నాడు.దర్ దర్ డిస్పోజషన్ ఇస్ సచ్ దట్ దే కెనాట్ బి రిస్ట్రన్డ్ వెన్ దే ఆర్బెంట్ అపాన్ దర్ ట్రాన్స్క్రషన్స్ చూడండి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో వారి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటేనట ఎప్పుడైతే వాళ్ళు ఫలానా పని చేయాలి అని అనుకుంటారో
(20:42) వారు ఒకవేళ ఫలానా పని చేయాలని నిర్ణయించుకున్నట్లయితే వారిని ఎవరు కూడా నియంత్రించలేరు అని చెప్పి అంటున్నారు. కాబట్టి తెలివైనటువంటి వారు చెప్పినటువంటి మాటలు స్త్రీకి సరిగ్గా సరిపోతాయి అని చెప్పి అంటున్నారు. ఎలాగట జస్ట్ యస్ ఫైర్ ఇస్ నెవర్ సాసిటెడ్ విత్ ఫ్యూల్ ఏ విధంగా అయితే అగ్ని ఆజ్యం చేత సంతృప్తి చెందదు లేదా నిరంతరము తనలోకి ప్రవహిస్తున్నటువంటి నీటి చేత సముద్రం ఎన్నటికీ కూడా సంతృప్తి చెందదు.
(21:12) ఆ లేదా సకల జీవులను నాశనం చేసిన శరే విలయకారకుడైనటువంటి శివుడు ఏ విధంగా అయితే సంతృప్తి చెందడో అలాగే స్త్రీ కూడా పురుషుని చేత సంతృప్తి చెందదు ఎన్నడూ కూడా అని చెప్పి చెప్తుంది. కాబట్టి ఓ దేవర్షి ఆ ఇదంతా కూడా ఏమిటంటే ఈ స్త్రీ జాతి యొక్క రహస్యాలు ఇవన్నీ కూడా అని చెప్పి చెప్తుందట ఎవరు పంచ చూడడ అనేటువంటి అప్సరస ఎప్పుడైతే వారు అందగారైనటువంటి ఒక పురుషుడిని చూస్తారో ఎవరైతే ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటాడో ఆ వెంటనే వారి యొక్క వ్యక్తిత్వాలు లో ఆ విఫలం కానటువంటి సంకేతాలు వ్యక్తమవుతాయి అని చెప్పి అంటున్నారు.
(21:58) అంటే ఎప్పుడైతే ఒక అందగాడైనటువంటి పురుషుడుని చూస్తారో వాళ్ళు లేదా అందమైనటువంటి రూపం కలిగినటువంటి వాడిని చూస్తారో వెంటనే వారి యొక్క వ్యక్తిత్వాల్లో అంటే వారి యొక్క శరీరంలో ఆ తప్పించలేనటువంటి అంటే దాయలేనటువంటి సంకేతాలు వ్యక్తమవుతాయి ఇక్కడ చెప్తున్నారు స్త్రీ స్త్రీలో ఆ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ఒక స్త్రీ ఆ అందగాడైనటువంటి ఒక పురుషుడిని చూస్తుందో లేకపోతే యవ్వనంలో ఉన్నటువంటి పురుషుడిని చూస్తుందో తమ యొక్క వ్యక్తిత్వాల్లో లో ఆ తమకు కోరిక కలిగినట్టుగా చూపించేటువంటి కొన్ని సంకేతాలు ఏర్పడతాయి వాటిని తప్పించలేమ అని చెప్పి అంటున్నారు.
(22:37) తమ కోరికలన్నిటిని కూడా సంతృప్తి పరిచినటువంటి భర్తలు ఎవరైతే ఉంటారో వారి పట్ల కూడా వారికి తగినంత గౌరవం ఉండదట అంటే భర్త వారి యొక్క కోరికలన్నిటిని సంతృప్తి పరిచినప్పటికీ వారు ఏ మేరకైతే కోరికలను సంతృప్తి పరిచారో ఆ మేరకు గౌరవాన్ని వాళ్ళు చూపరట భర్త పట్లహనవర్ఫెల్ టుడు వాట్ ఇస్ అగ్రీబల్ టు దెమ అంటే వారికి ఎప్పుడు కూడా అంగీకారమైనదే చేస్తున్నప్పటికీ వారిని అన్ని ప్రమాదాల నుంచి రక్షిస్తున్నప్పటికీ కూడా ఆ స్థాయి మర్యాద గౌరవము భర్త పట్ల ఉండవు అని చెప్పింటున్నారు.
(23:16) వమెన్ నెవర్ రిగార్డ్ సో హైలీ ఈవెన్ అన్ అబండెన్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఆర్ ఆర్నమెంట్స్ ఆర్ అదర్ పొసిషన్స్ యస్ దే డు ద కంపానియన్షిప్ ఆఫ్ ఆ అంటే పురుషుల సాంగత్యం కంటే కూడా స్త్రీ ఎన్నడూ కూడా భోగ వస్తువులు ఎన్ని ఇచ్చినా సరే నగలు ఎన్ని ఇచ్చినా సరే ఇతర ఆస్తులు ఎన్ని ఇచ్చినా సరే అవన్నీ కూడా దిగదుడిపోయాయి దేని ముందు ఒక పురుషుని యొక్క సాంగత్యం ముందు అని స్త్రీ భావిస్తుందట ఇంకా చెప్తున్నారు యమరాజ విండ్ డెత్ పాతాళలోక ఏ సబ్మరైన్ వాల్కనో ద రేజర్స్ ఎడ్జ్ పాయిజన్ ఏ సర్పెంట్ అండ్ ఫైర్ ఆల్ దీస్ కాసెస్ ఆఫ్ డిస్ట్రక్షన్ టుగెదర్ ఆర్
(23:52) ఈక్వల్ టు వమెన్ ఇంతే చెప్తుంది చూడండి పంచ చూడడానికి అబ్సర్వ్స్ ఏమంటుందంటే యమరాజు వాయువు మరణము పాతాళ లోకము అలాగే సముద్రం అడుగున ఉన్నటువంటి ఒక ఆ అగ్ని పర్వతము అలాగే ఒక పదునైనటువంటి కత్తి యొక్క కొన విషము సర్పము అగ్ని ఆ నాశకార రకమైనటువంటి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్త్రీతో సమానం అని చెప్పుకుంటున్నారు. ఫ్రమ ద ఎటర్నల్ సుప్రీమ్ బ్రహ్మన్ ఫ్రమ హమ దఫైవ గ్రేట్ ఎలిమెంట్స్హఇట ఎగస్టన్స్ ఫ్రమ హమ లార్డ్ బ్రహ్మ ద క్రియేటర్ హడన్ ద యూనివర్స్ అండ్ఇడడ్ ఫ్రమవర్మెన్హవస్పంగ్వీఫ దసameఎటర్నల్సోర్స్హ wమెన్ alల్సోకఇటఎస్టన్స్ సరే మరి ఈ స్త్రీ
(24:44) ఎక్కడి నుంచి పుట్టింది ఆ ఏ నిత్యమైనటువంటి పరబ్రహ్మము నుండి పంచభూతాలు పుట్టాయో పంచభూతాలు అస్తిత్వంలోకి వచ్చాయో ఆ ఏ పరబ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ బ్రహ్మదేవుడు అలాగే ఏ పరబ్రహ్మము నుండి ఈ బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ విశ్వాన్ని నిర్మించాడో అక్కడ నుండే అంటే ఎక్కడి నుండి అయితే పురుషులు కూడా జన్మించారో అదే నిత్యమైనటువంటి మూలం నుండి ఈ స్త్రీ కూడా అస్తిత్వంలోకి వచ్చింది.
(25:17) అయితే ఏ సమయంలో అయితే ఈ సృష్టి క్రమంలో భాగంగా ఏ సమయంలో అయితే స్త్రీ సృష్టించబడిందో ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఆ చూడండి ఏమంటున్నారు యస్ దఎట్ ద వెరీ టైం వెన్ వమెన్వర్ క్రియేటడ్ దిస్ఫాల్స్ ఐ హవ ఎమటడ్వర్ ప్లాంటడ్ ఇన్ దమారద ఇంకా చెప్తుంది పంచ చూడు ఏమంటుందంటే ఏ సమయంలో అయితే స్త్రీ సృష్టించబడిందో అదే సమయంలో ఇప్పటివరకు నేను చెప్పినటువంటి లోపాలన్నీ స్త్రీలో ఉంచ బడ్డాయి అని చెప్పుకుంటారు అంటే సృష్టి ఆరంభంలోనే స్త్రీ ఎప్పుడైతే సృష్టించబడిందో ఆనాడే ఇంతకుముందు చర్చించిన ఏవైతే రకరకాల లోపాలు ఉన్నాయో అవి కూడా ఆమెలో నాటబడ్డాయట
(25:57) ఆ ఇదంతా ఎక్కడి నుంచి ఇప్పుడు చదివిందంతా అంటే మహాభారతంలో చెప్పబడినటువంటి విషయం ఎవరు చెప్పారు అది భీష్ముడు యుధిష్టరునికి చెప్పడం జరిగింది. ఇక్కడ అనుశాసన పర్వం 38వ విభాగంలో తర్వాత శ్రీమద్భాగవతంఎనిమిదితలో చెప్పబడింది ఏమంటే కశ్యపముని యొక్క వంశస్తులకు అంటే దేవతలైనటువంటి కశ్యపముని యొక్క వంశస్తులకు మోహిని మూర్తి రూపంలో అంటే మోహినీ మూర్తి అంటే స్త్రీ రూపం ఒక స్త్రీగా మోహి మోహిని మూర్తి రూపంలో ఉన్నటువంటి భగవానుడైనటువంటి విష్ణువు కశ్యపముని యొక్క దేవవంశీకులు ఎవరైతే ఉన్నారో వారికి బోధిస్తున్నది అన్నమాట ఎవరు మోహిని మూర్తి ఏమని విశ్వాసం
(26:58) పండితోజాతు కామినీషు నయాతిహి అని చెప్పి అంటుంది ఇండీడ్ ఎట్ నో టైం విల్ ఏ పండిత ఎవర్ ప్లేస్ హిస్ ట్రస్ట్ ఇన్ వమెన్ చూడండి భగవంతుడు చెప్తున్నాడు ఏమన్నాడఅంటే పండితుడైనటువంటి వాడు ఎన్నడూ కూడా ఒక స్త్రీని విశ్వసించడు అని చెప్పి చెప్తుంది. ఎవరు చెప్తుంది ఈ మాట మోహిని మూర్తి మరి భాగవతం ఇలాంటి ఉపదేశాలు ఎన్నిటిలో ఇస్తుంది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఉపదేశాలు భాగవతంలో అందులో ఒకటి శ్రీమద్భాగవతం 6 18 41 ఏం చెప్తుంది చూడండిఏ ఉమెన్స్ ఫేస్ యస్ అట్రాక్టివ్ అండ్ బ్యూటిఫుల్ స్ బ్లాజమింగ్ లోటస్ ఫ్లవర్ డ్ూరింగ్ ఆటం స్త్రీ యొక్క ముఖం ఎంత ఆకర్షణీయముగా ఎంత
(27:39) అందముగా ఉంటుందట వసంత ఋతువులో వికసిస్తున్నటువంటి పద్మము వలే ఉంటుందట ఆమె యొక్క పలుకులు చాలా మధురముగా ఉంటాయి. అవి చెవికి ఎంతో సుఖాన్ని ఇస్తాయి. కానీ స్త్రీ యొక్క హృదయాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే మనం ఆ హృదయం అనేది ఎంత తీవ్రమైనటువంటి పదును కలిగినదో మనం అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుంది అంటే ఒక కత్తి యొక్క కొన్నలాగా ఉంటుందట మరి ఇలాంటి సందర్భాల్లో ఎవరు స్త్రీ యొక్క వ్యవహారాలను అర్థం చేసుకోగలరు అని చెప్పి భాగవతం చెప్తుంది.
(28:12) మ్ ఈ శ్లోకానికి ఇచ్చినటువంటి భక్తి వేదాంత భాష్యంలో శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఏమంటున్నారంటే స్త్రీలు సాధారణంగా వామ స్వభావం వారిగా చెప్పబడతారు అంటే కోమలమైనటువంటి లింగముగా చెప్పబడతారు. మరి ముఖ్యముగా యవ్వనంలో 16 లేదా 17 ఏండ్ల వయసులో స్త్రీలు పురుషులకు చాలా ఆకర్షణీయముగా ఉంటారు. అందుచేత స్త్రీ యొక్క ముఖం అనేది వసంత ఋతువులో వికసిస్తున్నటువంటి పద్మముతో పోల్చబడింది.
(28:40) ఏ విధముగా అయితే వసంత ఋతువులో పద్మం అనేది చాలా సుందరముగా ఉంటుందో ఆ మరి స్త్రీ కూడా ఆమె యొక్క యవ్వనంలో తీవ్రమైనటువంటి ఆకర్షణను కలిగి ఉంటుందట సంస్కృతంలో స్త్రీ యొక్క స్వరాన్ని నారీ స్వరము అని చెప్పి అన్నారట ఎందుకంటే స్త్రీ సాధారణంగా గానం చేస్తూ ఉంటుంది మరి వారి యొక్క గానం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
(29:09) ప్రస్తుత సమయాల్లో ఈ చలనచిత్ర కళాకారులు ముఖ్యంగా స్త్రీ గాయకులు వారికి ఎంతో గిరాకి ఉంది అని చెప్పి అంటున్నారు రూపాల అందులో కొంతమంది కేవలం గానం చేయడం ద్వారా పెద్ద ఎత్తున సంపాదిస్తూ ఉంటారు. అందుచేత శ్రీ చైతన్య మహాప్రభువు చెప్పినట్టుగా ఒక స్త్రీ యొక్క గానం అనేది చాలా భయంకరమైనటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది ఎందుకంటే ఒక సన్యాసి కూడా స్త్రీకి బలియపోయేటువంటి అవకాశం ఉంటుంది స్త్రీ యొక్క గానాన్ని వినడం ద్వారా అని చెప్పి అన్నారు.
(29:40) మరి సన్యాసం అంటే ఏమిటి స్త్రీ యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టడం కానీ ఒకవేళ ఒక సన్యాసి స్త్రీ యొక్క స్వరాన్ని విని ఆమె యొక్క సుందరమైనటువంటి ముఖాన్ని చూసినట్లయితే అతడు కచ్చితంగా ఆకర్షింపబడతాడు పతనం చెందడం కాయం ఆ మరి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మరి గొప్ప ఋషి అయినటువంటి విశ్వామిత్రుడు కూడా మేనకకు బలయ్యాడు.
(30:02) అందుచేత ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మిక చైతన్యంలో పురోగతిని కోరుకుంటున్నాడో అతడు ప్రత్యేకించి స్త్రీ యొక్క ముఖాన్ని చూడడంలో లేదా ఆమె యొక్క స్త్రీ యొక్క స్వరాన్ని వినడంలో చాలా జాగరూకత వహించాలి అని చెప్పి అంటున్నారు. ఆ చూడకుండా ఉండేలా జాగ్రత్త వహించాలట. మరి స్త్రీ యొక్క ముఖాన్ని చూడడం అలాగే ఆమె యొక్క సౌందర్యాన్ని హర్షించడం లేదా స్త్రీ యొక్క స్వరాన్ని వినడం ఆమె యొక్క గానాన్ని హర్షించడం ఇవన్నీ కూడా బ్రహ్మచారికి లేదా సన్యాసికి సూక్ష్మమైనటువంటి పతనం వంటివి అని చెప్పి చెప్పారు.
(30:40) ఆ ఆ విధంగా ఆ కశ్యపుముని చేసినటువంటి స్త్రీ లక్షణాల యొక్క వివరణ ఇవి చాలా ఉపదేశాత్మకమైనటువంటివి అని చెప్పి అంటున్నారు. ఎప్పుడైతే స్త్రీ యొక్క దేహ లక్షణాలు ఆకర్షణీయంగా ఉంటాయో ఎప్పుడైతే ఆమె యొక్క ముఖం సుందరముగా ఉంటుందో ఎప్పుడైతే ఆమె యొక్క స్వరం మధురంగా ఉంటుందో ఆమె సహజంగానే పురుషులకు ఒక ఉచ్చు లాంటిది శాస్త్రాలు ఉపదేశించేది ఏమిటంటే ఆ విధమైనటువంటి స్త్రీ ఒక పురుషుని సేవించడానికి వచ్చినట్లయితే వెంటనే ఆమెను ఒక చీకటి భావిగా పరిగణించాలట గడ్డి చేత ఆవరింపబడినటువంటి చీకటి భావిగా పురుషుడు పరిగణించాలట పొలాల్లో అనేకమైనటువంటి బావులు ఉంటాయి ఆ మరి ఆ బావుల గురించి తెలియనటువంటి
(31:23) వాళ్ళు పైన గడ్డి ఉందేమో అని చెప్పి దాని మీద నడవడానికి వెళ్లి అందులో పడిపోతుంటారు. కనుక ఈ విధమైనటువంటి ఉపదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ భౌతిక ప్రపంచపు ఆకర్షణ ఏదైతే ఉందో అది స్త్రీ ఆకర్షణపై ఆధారపడి ఉండడం చేత కశ్యభూమిని ఆయన అనుకున్నాడట. ఏమనింటే మరి ఇలాంటి పరిస్థితులలో ఎవరు స్త్రీ యొక్క హృదయాన్ని అర్థం చేసుకోగలరు అని చెప్పి చాణక్య పండితుడు కూడా ఉపదేశించాడు విశ్వాసో నైవకర్తవ్యస్త్రీషు రాజకులేషుచ ఇద్దరు వ్యక్తుల్ని మనం ఎప్పుడు కూడా విశ్వసించకూడదు ఒక రాజకీయ నాయకుడు అలాగే ఒక స్త్రీ ఆ మరి ఇవన్నీ కూడా ప్రామాణికమైనటువంటి శాస్త్ర నిర్దేశాలు
(32:01) అందుచేత మనం స్త్రీలతో మన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పుకున్నారు. కొన్నిసార్లు మన కృష్ణ చైతన్య ఉద్యమం అనేది స్త్రీ పురుషులు ఇద్దరిని కలుపుతున్నందుకు విమర్శించబడుతూ ఉంటుంది. కానీ కృష్ణ చైతన్యం అనేది ప్రతి ఒక్కరికీ ప్రతి ఒక్కరి కోసం ఉంది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు అది విషయం కాదు కృష్ణుడు స్వయంగా చెబుతున్నాడు స్త్రీయో వైశ్యాస్తదా సూద్రస్తే పరాంగతి ఒక వ్యక్తి స్త్రీ అయినా శూద్రుడైనా వైశ్యుడైనా ఇక బ్రాహ్మణుడి గురించి క్షత్రియుడు గురించి ఏం మాట్లాడాలి ప్రతి ఒక్కరు కూడా తమ సొంత ఇంటికి భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి
(32:36) అర్హులే అని చెప్పి అంటున్నారు. ఆ ఎప్పుడు వారు ఆధ్యాత్మిక గురువు మరియు శాస్త్రం యొక్క ఉద్దేశాలని ఖచ్చితంగా అనుసరించినట్లయితే అని చెప్పి ఇదంతా కూడా భాష్యం మనం చదివింది ప్రభుపాద వారు ఇచ్చిన భాష్యం ఇది 15వ శ్లోకం మనం చర్చించింది ఇప్పుడు 16వ శ్లోకం చూద్దాం విషాదప్యం మృతం గ్రాహ్యం విషాదప్యం మృతం గ్రాహ్యం అమేద్యాదపికాంచనం అమేద్యాదపికాంచనం నీచాదప్యుత్తమాం విద్యాం నీచాదప్యుత్తమాం విద్యాం స్త్రీత్నం దుష్కులాదపి స్త్రీత్నం దుష్కులాదపి చూడండి 16వ శ్లోకానికి అనువాదం చదువుతున్నాను విషము నుండి అమృతాన్ని వెలిగితీయండి ఆ అపవిత్రమైన ప్రదేశం నుండి బంగారాన్ని
(33:35) సేకరించండి అదమ జన్ముడు అయినప్పటికీ వాడి నుండి పరమ సత్యాన్ని నేర్చుకోండి. ఆ నీచమైనటువంటి కుటుంబం అయినప్పటికీ ఆ ఒక రత్నము వంటి స్త్రీని స్వీకరించండి అని చెప్పి అంటున్నాడు. స్త్రీ రత్నం దుష్కులాదపి అని చెప్పి ఏమంటున్నారు విషాదప్యమృతం గ్రాహ్యం చూడండి విషము నుండి విషము నుండి అయినప్పటికీ అమృతాన్ని స్వీకరించాలట అమేద్యాదపి కాంచనం అమేద్యం అంటే ఏమిటి అర్థం అంటే అంతరిశుభ్రమైనటువంటి ప్రదేశం దాని నుండినా సరే కాంచనాన్ని స్వీకరించండి బంగారాన్ని స్వీకరించండి నీచాదపిత్తమాం విద్యాం నీచుడునైనప్పటికీ కూడా అవతలవాడు నీచుడైనప్పటికీ వాడి నుండి ఉత్తమ విద్యను
(34:27) స్వీకరించండి స్త్రీత్నం దుష్కులాదపిండి అంటే ఒక దుష్కులం అంటే ఏమిటి అధమ కులస్తురాలు అయినప్పటికీ రక్తము వలే ఉన్నట్లయితే ఆ స్త్రీని గ్రహించండి అని చెప్పి చెప్పాడు భాష్యం ఉమ్ ఒక సామెత ఉందట ఇంగ్లీష్ లో ఏమిటది లవ్ ఇస్ వేర్ యు ఫైండ్ ఇట్ ప్రేమ అనేది నువ్వు కనుగొనే చోట ఉంటుంది అన్నాడట అర్థం కాదు ప్రేమ అనేది నీవు కనుగొనే చోట ఉంటుంది అన్నాడట అంటే నువ్వు కనుగొనగలిగితే ప్రేమ ఎక్కడైనా పొందొచ్చుని అర్థమవుతుంది కదా కాబట్టి ఇది ఇక్కడ చెప్తున్నారు సోగోస్ ద ఓల్డ్ సాంగ్ బై గ్రాండ్ మదర్ యూస్ టు సింగ్ టు మీ ఇక్కడ పతితపావన ఆ ప్రభువు ఏమంటున్నారంటే
(35:13) ఆ మా అమ్మమ్మగారు ఈ పాట నాకు పాడుతూ ఉండేదట ఏమని లవ్ ఇస్ వేర్ యు ఫైండ్ ఇట్ నువ్వు కనుగొనే చోట ఉంటుంది ప్రేమ అని ఆ అయితే మరి ఈ శ్లోకంలో మనం చెప్పుకున్నటువంటిది స్త్రీ రత్నం దుష్కులాదపి అన్నారు కదా ఇది 14 వ శ్లోకంలో మనం ఏదైతే చెప్పుకున్నామో దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా అందుకని 14వ శ్లోకంలో ఏమన్నారు చూడండి 14 వ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం ఏమన్నారు రూపశీలాంన నీచస్య వివాహ సదృశేకులే అని చెప్పి అన్నారు.
(35:48) అంటే ఆ చూడండి ఇక్కడ ఏమంటున్నారు సుందరమైనటువంటి స్త్రీ మంచి వ్యక్తిత్వం కలిగినది అదమ తరగతికి చెందినట్లయితే ఆమెన వివాహం చేసుకోకూడదు అని చెప్పి అన్నారు. కదా ఎందుకంటే వివాహం అనేది ఎప్పుడు కూడా సమస్థాయికి చెందిన వారి మధ్యన జరగాలి అని చెప్పి చెప్పారు కదా మరి దాన్ని శ్లోకం వ్యతిరేకిస్తున్నట్టుగా ఉందిగా ఎందుకంటే స్త్రీ రత్నం దుష్కురాదపి అన్నారు కదా మరి దాని గురించి వివరిస్తున్నారు అయినప్పటికీ చాణక్య పండితుడు ఇక్కడ వ్యక్తిత్వం పై నొక్కి చెబుతున్నాడు అంతేగాని ఆ శారీరక సౌందర్యం పై కాదు అంటే వధువు యొక్క శారీరక సౌందర్యానికి ఇక్కడ ప్రాముఖ్యతను ఇవ్వట్లే
(36:30) దేనికి ఇవ్వాలి దేనికి ఇస్తున్నాడు ఇక్కడ ఆమె యొక్క వ్యక్తిత్వానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. మ్ ఇక్కడ ఏమంటున్నాడో చూడండి డిస్రిర్డ్ ద famil్యామిలీస్ బ్లమిష్ అండ్ యక్సెప్ట్ ద స్త్రీ రత్న ద జవల్ అమంగ్ wమెన్ చూడండి అంటే స్త్రీల యందు రక్తము వంటిదై ఉన్నట్లయితే ఆ స్త్రీ రత్నం ఏ కుటుంబంలో ఉందో ఆ కుటుంబాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అన్నాడు.
(36:58) సహజంగానే ఆ ఏ ట్రూ జెవల్ ఆఫ్ ఏ వైఫ్ ఇస్ ఏ డివోటీ ఆఫ్ కృష్ణ చూడండి మరి స్త్రీ రత్నం అంటే ఎవరు వాస్తవానికి ఇక్కడ చెప్తున్నారు స్త్రీ రత్నం అంటే కృష్ణ భక్తురాలు కృష్ణ భక్తురాలే స్త్రీ రత్నము ఎందుకంటే ఆ విధమైనటువంటి భార్య ఆ గృహాన్ని దీవిస్తుందట ఏ విధంగా అంటే ఆధ్యాత్మిక బుద్ధి చేత ఆ అంటే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక బుద్ధి చేత ఆ ఏం చేస్తుందట తన యొక్క గృహాన్ని ఆశీర్వదిస్తుంది అని చెప్పి అంటున్నారు.
(37:33) అంటే ఈ ఆధ్యాత్మిక బుద్ధి ఏదైతే ఉందో దానిని మించినటువంటి భౌతిక సర్దుపాటు మరొకటి లేదని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఏమంటున్నారు అంటే ఒక పురుషుడు కావచ్చు లేదా ఒక స్త్రీ కావచ్చు ఎవరైతే వారు వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అంటే ఒక ప్రేమపూర్వకమైనటువంటి భాగస్వామిని పొందాలనుకుంటున్నారో వారు మొట్టమొదట ఆ అభ్యర్థి కృష్ణ చైతన్యంలో ఎంతగా పురోగమించారో చూసుకోవాలి ఇది వాళ్ళలో మనం చూడాల్సినటువంటి అర్హత ఆ తర్వాతే వారి యొక్క ఆ జాతి ఏమిటి వారి యొక్క కులం ఏమిటి లేకపోతే వారి యొక్క విద్య ఏమిటి ఇవన్నీ అన్నీ కూడా తర్వాత
(38:12) చూసుకోవాల్సినవి అని చెప్పి అంటున్నారు. ఆ కాబట్టి ఎవరైతే ఆ తీవ్రమైనటువంటి ఇంద్రియ భోగంలో కోరిక కలిగినటువంటి వరుడు కానీ వధువు కానీ ఆ ఆ విధమైనటువంటి అంటే భౌతికమైనటువంటి విస్తరణలో తీవ్రమైనటువంటి ఇంద్రియ భోగం యొక్క విస్తరణలో ఆసక్తులై ఉన్నటువంటి వారిని తిరస్కరించాలి అని అంటున్నారు. ఏ విషయంలో వివాహం విషయంలో వివాహం విషయంలో అలాంటి వారిని తిరస్కరించాలని చెప్పి అంటారు.
(38:42) అంటే ఒక వధువు వరుణని వెతుక్కున్న లేదా ఒక వరుడు వధువుని వెతుక్కుంటున్నప్పటికీ ఇలాంటి వారిని తిరస్కరించాలని చెప్పి అంటున్నారు. ఇక నీచాదపి ఉత్తమాం విద్యాం అనేటువంటి ఉపదేశం విషయానికి వస్తే నీచాదపి ఉత్తమాం విద్యం అనేటువంటి ఉపదేశానికి వస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద ఎక్వజషన్ ఆఫ్ ద హైస్ట్ విద్య ఫ్రమ వన్ హూ ఇస్ నీచ ఆర్ ఆఫ్ ఏ లోవర్ క్లాస్ కన్సిడర్ దిస్ ఎగజాంపుల్ చూడండి ఇక్కడ ఏమంటున్నారు ఇక రెండవది ఒకటి మనం చెప్పుకున్నాం ఏది స్త్రీ రత్నం దుష్కులాదపి అన్నారు అంటే నీచమైనటువంటి కులం నుంచి అయినప్పటికీ మరి రత్నము వంటి స్త్రీని మనం స్వీకరించాలి అని చెప్పి
(39:24) అన్నారు ఒకటి రెండోది ఏమిటి ఇక్కడ ఆ నీచాదపి ఉత్తమాం విద్యాం అంటే నీచుడి నుండి అయినప్పటికీ కూడా మనం ఉత్తమ విద్యను పొందవచ్చు అని చెప్పి అన్నారు కదా దాని గురించి ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు చూడండి.వెన్ వెన్ వన్ ఇస్ ఇంజూర్డ్ డస్ హి క్రాస్ ఎగజమిన్ ద ఫిజషయన్ రిర్డింగ్ ద డాక్టర్స్ ఫెమిలియర్ స్టేటస్ అండ్ రిలజన్ ఒక వ్యక్తి ఎప్పుడైతే గాయపడతాడో తనకి వైద్యం చేయడానికి వచ్చినటువంటి వైద్యుని యొక్క జాతి ఏమిటి వాడి యొక్క మతం ఏమిటి అనేది మనం పరిగణిస్తామా పరిగణించం కదా ఆ ఆర్ డస్ హి ఓవర్లుక్ ద ఫిజషయన్ స్టేటస్ ఇన్ సొసైటీ అండ్ ప్లీడ్
(40:05) విత్ హిim టు సేవ్ హిస్ లైఫ్ చూడండి లేదా ఆ మరి ప్రాణాల్ని కాపాడమని చెప్పి వైద్యుడిని ప్రాదేయ పడేటప్పుడు ఆ ఆ వాడి యొక్క సాంఘిక స్థాయిని మనం చూడం కదా ఇక్కడఅని చెప్తున్నారు అంటే ఇదేమిటి ఈ నీచ కులానికి చెందినటువంటి వైద్యుడు నేను బతిమలాడేది ఏమిటి అని అనుకుంటామా లేదు కదా వాడు ఎలాంటి కులం వాడైనా సరే ప్రాణాన్ని రక్షించమని చెప్పి మనం వేడుకుంటాం వ మస్ట్ సీక్ అవుట్ అండ్ యక్సెప్ట్ ద అబ్సల్యూట్ ట్రూత్ రిగార్డ్లెస్ ఆఫ్ ద సోల్ ద టీచస్ స్దట్ ఇక్కడ ఏమన్నారు చూడండి మనం పరమ సత్యాన్ని మనం స్వీకరించాలి పరమ సత్యాన్ని మనం కోరుకోవాలి.
(40:48) ఆ అంతేగన ఆ పరమ సత్యాన్ని ఎవరు బోధిస్తున్నారు అనేది ఇక్కడ విషయం కాదు అని చెప్పింటున్నారు. పరమ సత్యాన్ని ఎవరు బోధిస్తున్నారు అనేది విషయం కాదు కానీ వాళ్ళు బోధించేటువంటి పరమ సత్యాన్ని మనం స్వీకరించాలి దాన్నే మనం కోరుకోవాలి అని చెప్పి అంటున్నారు. ఆ దగగోల్ ఇస్ గ్రేట్ అండ్ లైఫ్ ఇస్ మచ్ టూ షార్ట్ ఎందుకంటే మన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అంటే పరమ సత్యం అనేది ఏదైతే ఉందో అది చాలా మహోన్నతమైనటువంటిది కానీ మన జీవితం మాత్రం చాలా చిన్నది ఆ మరి ఈనాడు మనం చూస్తే భూమిపై ప్రతి దేశంలో కూడా భక్తులు ఉన్నారు.
(41:24) అందులో కొంతమంది క్రైస్తవులుగా యూదులుగా బౌద్ధులుగా పుట్టినటువంటి వారు ఆ అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దివ్యమైనటువంటి శాస్త్ర పుటల నుండి పరమ సత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆ ఇక్కడ చూడండి వ ఫైండ్ ఈవెన్ హైబాన్ బ్రాహ్మణస్ లర్నింగ్ ఫ్రమ ద మౌత్స్ ఆఫ్ దిస్ సో కాల్డ్ శూద్ర మహాజనాస్ ఇంకేమన్నా అంటే ఈ శూద్ర మహాజనులు ఎవరైతే ఉన్నారో శూద్ర మహాజనులు అంటే ప్రపంచంలోని వివిధ దేశాల్లో పుట్టి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దివ్య శాస్త్రాల నుండి పరమ సత్యాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి శూద్ర మహాజనులు
(42:02) ఎవరైతే ఉన్నారో వారి నుండి ఈనాడు మనం చూస్తే ఉన్నతమైనటువంటి జన్మ పొందిన బ్రాహ్మణులు కూడా వింటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇస్కాన్ లో మనం చూస్తే కాబట్టి ట్రూత్ స్పోకెన్ హనెస్ట్లీ డస్ నాట్ చేంజ్ బికాజ ద మౌత్ ఇస్ డిఫరెంట్ అంటే నోరు భేదం ఉంది కాబట్టి వాడు మాట్లాడినటువంటి సత్యం మారిపోతుందని కాదు అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ ఇప్పుడు కృష్ణుడు భగవంతుడు అనే మాట ఒక నీచుడు చెప్పాడు కాబట్టి కృష్ణుడు భగవంతుడు కాకుండా పోతాడా లేదు కదా నీచుడు చెప్పినా ఎవడు చెప్పినా వాడు చెప్పింది పరమ సత్యం అయితే అది మారదు అది ఇక్కడ విషయం
(42:40) మరి ఈ అంశం గురించి శ్రీమద్భాగవతం ఆ ఒకటవ స్కంధం మూడవ అధ్యాయం 21వ శ్లోకంలో ఈ అంశం గురించి ప్రవచనం ఇస్తూ లాస్ ఏంజలస్ లో 1972వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన ప్రభుపాదుల వారు చెప్పారు ఏమన్నారంటే ఆ ఎలాగంటే చాణక్యుడులాగా చాణక్యుడు తన యొక్క నైతిక పాఠాల్లో అతను ఏమంటాడంటే విషాదప్యమృతం గ్రాహ్యం అని చెప్పి అన్నాడు విషాదప్యమృతం గ్రాహ్యం అంటే ఒక ఆ ఒక విషపు భాండం ఉంది ఒకటి ఆ కానీ అందులో కొద్దిగా అమృతం ఉన్నా సరే మీరు దాన్ని తీసుకోవాలి అంతేగాని అది విషపు భాండం కదా నేను ఎలా దాన్ని తీసుకుంటాను అనుకోకూడదు లేదు మీరు తీసుకోవచ్చు ఉదాహరణకు చాలా
(43:26) మురికి ప్రదేశంలో అంటే ఎక్కడైతే జనం జనం ఎక్కడైతే మలమూత్రాలను విడిచిపెడతారో అలాంటి ప్రదేశంలో బంగారం ఉందనుకోండి మనం దాన్ని తీసుకోవాలి. ఆ ఆ మరి ఆ బంగారం అపవిత్ర స్థలంలో ఉంది బంగారం అనేది కలుషిష్టం అయిపోయిందని ఎప్పుడు అనుకోవద్దు బంగారం ఎప్పుడు కూడా కలుషిష్టం కాదు అపవిత్ర ప్రదేశంలో ఉన్నప్పటికి ఆ కాబట్టి దాన్ని మీరు తీసుకోవాలి అని చెప్పి అంటాడు.
(43:53) మళ్ళీ ఆ కృష్ణ చైతన్యం ఆ పుస్తకం పేరుఏంటి ద మ్యాచ్లెస్ గిఫ్ట్ అద్వితీయ వరప్రసాదం కృష్ణ చైతన్యం అద్వితీయ వరప్రసాదం అనేటువంటి గ్రంథంలో మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకాన్ని ప్రస్తావించారుఅన్నమాట అక్కడ ఆయన ఏమని భాష్యం ఇచ్చారంటే రియల్ సివిలైజేషన్ ఇస్ నాట్ కన్సన్ సింప్లీ విత్ మన్స్ అనిమల్ నీడ్స్ బట్విత్ ఎబలింగ్ మన్ ట అండర్స్టాం రిలేషన్షిప్ ఇన్ గాడ్సప్రీమ ఫాదర్ నిజమైనటువంటి నాగరికత అనేది కేవలం మనిషి యొక్క శారీరక అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడంపై మాత్రమే దృష్టి పెట్టదు నిజమైన నాగరికత అంటే కానీ నిజమైన నాగరికత అంటే ఏం చేస్తుందంటే మనిషి
(44:35) ఆ పరమపిత అయినటువంటి భగవంతునితో తనకు ఉన్నటువంటి సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడేదే నిజమైనటువంటి నాగరికత అని చెప్పుకుంటున్నారు. ఆ కాబట్టి ఒక వ్యక్తి భగవంతుడితో తనకు ఉన్నటువంటి సంబంధం గురించి నేర్చుకోవడానికి ఏ విధాన్నైనా అనుసరించొచ్చు. క్రైస్తవత్వం ద్వారా కావచ్చు లేదా వైదిక శాస్త్రాల ద్వారా కావచ్చు లేదా ఖురాన్ ద్వారా కావచ్చు ఆ ఏ ప్రక్రియలో మనం భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం గురించి నేర్చుకున్న పర్వాలేదు కానీ ఏమైనప్పటికీ మనం నేర్చుకొని తీరాలి అంతే అని చెప్పి అంటున్నారు నువ్వు క్రైస్తవ మతం ద్వారా నేర్చుకున్నావా ఖురాన్ ద్వారా
(45:15) నేర్చుకున్నావా వైదిక శాస్త్రాల ద్వారా నేర్చుకున్నావా అనేది విషయం కాదు ఆ కానీ విషయం ఏమిటంటే మనం నేర్చుకొని తీరాలి అని చెప్పి అంటారు కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ప్రయోజనం ఏమిటంటే ఈ క్రైస్తవులని హిందువులుగానో లేదా హిందువులని క్రైస్తవులుగానో మార్చడం కాదు ప్రతి ఒక్కరికి మనిషిగా మన యొక్క కర్తవ్యం ఏమిటో బోధించడం అంటే భగవంతుడితో మనకుఉన్నటువంటి సంబంధాన్ని అర్థం చేసుకోవడమే ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క లక్షణం ఉద్దేశం అని చెప్పి అంటున్నారు కాబట్టి వ్యక్తి ఇది నేర్చుకోవాలి లేదంటే అతడు కేవలం పశు ప్రవృత్తులలో నిమగ్నం
(45:50) అవుతూ తన సమయాన్ని వృధా చేసుకున్నవాడు అవుతాడు. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడు లేదా కృష్ణుడిని ప్రేమించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఆ మరి ఒక విధానం అనేది ఉన్నట్లయితే మరి దాన్ని మనం సాధన చేయాలి. ఆ లేకపోతే అతడు వచ్చి ఇక్కడ మనం నేర్పిస్తున్నటువంటి దాన్ని నేర్చుకోవచ్చు అంటే పోనీ ఇక్కడికి మేము ఇక్కడికి రాము ఇక్కడ నేర్చుకో అన్నారు అనుకో పోనీ మీకు తెలిసిన విధానం ఉంటే నేర్చుకోండి నిజమైనటువంటి విధానం అయితే లేదనుక ఇక్కడికి వచ్చి మీరు నేర్చుకోవచ్చు ఆ అంతేగాన ఆ ఈ ప్రక్రియ లేకతే ఆ ప్రక్రియ అనేటువంటి వాటి పట్ల భేదాన్ని చూడాల్సిన అవసరం లేదని
(46:29) చెప్పి అంటున్నా అంటే నిజంగా ప్రకృతి నిజంగా ప్రక్రియ సరైంది అయినట్ యతే మనం ఆ ప్రక్రియల మధ్య భేదాన్ని చూడకూడదు అని చెప్పి అంటున్నారు. ఆ ఇక్కడ చాణక్య పండితుని యొక్క ఒక ఆ ఈ అమృత తుల్యమైనటువంటి ఉపదేశం ఏదైతే ఉందో ఇక్కడ చాణక్య పండితుడు ఇచ్చినటువంటి అమృత తుల్యమైన ఉపదేశం ఏదైతే ఉందో ఇది మనకి ఆ దేవతల పురోహితుడుైనటువంటి బృహస్పతి ఇచ్చినటువంటి ఉపదేశం అట ఇది ఎక్కడ గరుడ పురాణంలో చెప్పబడింది అన్నమాట చాణక్య శ్లోకాల్లో మరొక ప్రతిలో ఏమని చెప్పబడింది అంటే చాణక్య నీతి దర్పణం అనేటువంటి మరొక గ్రంథం కూడా ఉందట చాణక్యం శ్లోకాలను కలిగి ఉన్నది
(47:13) అందులో ఈ శ్లోకం యొక్క చివరి రెండు పంక్తులు కొంచెం భిన్నంగా ఉన్నాయట ఏమిటది అంటే అమిత్రాదపి సద్వృత్తం అమిత్రాదపి సద్వృత్తం బలాదపి సుభాషితం అని చెప్పి అన్నారు అంటే రెండు పంక్తులు మాలాయి మారాయి ఎందుకంటే ఇందులో ఇచ్చారు ఈ శ్లోకంలో ఇక్కడ నీచాదపి ఉత్తమాం విద్యాం స్త్రీత్నం దుష్కులాదపి అన్నారు కదా ఆ ఆ రెండు పంతులు మారినయట వేరే చోటన ఏమఇచ్చారు అందుట్లో అంటే అమిత్రాదపి సద్వృత్తం బలాదపి సుభాషితం అని చెప్పి అన్నాడు అంటే ఏమన్నారంటే శత్రువు నుండి అయినా సరే సరైనటువంటి వ్యవహారాన్ని నేర్చుకోమని చెప్పి అన్నారు చూడండి అవతరవాడు మనకు శత్రువు అయినా వాడి నుండి
(48:00) సరైనటువంటి ప్రవర్తన నేర్చుకోవచ్చు అలాగే చిన్న పిల్లవాడు చెప్పినా మంచి ఉపదేశం తీసుకోవచ్చు అని చెప్పి అన్నారు కదా ఏమంటున్నారు కదా ఆ చిన్న పిల్ల చెప్పిన అదే పోవాలి ఆ శత్రువు నుంచి అయినా సరే మంచి ప్రవర్తన అంటే మనం ప్రవర్తించని విధానంలో శత్రువు మంచిగా ప్రవర్తిస్తున్నట్లయితే దాన్ని నేర్చుకోవాలి.
(48:23) పిల్లవాడు ఇచ్చినా సరే మంచి ఉపదేశం అయితే దాన్ని మనం తీసుకోవాలని చెప్పి ఒకరోజు అలాగే ఆరతి జరుగుతుంది. ఆరతి జరుగుతుంటే అక్కడ భగవంతుడికి ఆరతి ఇచ్చారు ఎవరో అక్కడ ఎవడో రోహిణిత అనే పాడుతున్నాడు అన్నమాట నేను ఏదో ఆలోచిస్తూ నేరుగా ఆర పసుకొట్టి ఆ వాడికి ఇచ్చాం అబే అక్కడ ఇవ్వాలి కదా ముందు అన్నాడు నిజమే కదా మరి అక్కడ పట్టుకెళ్లి ఇచ్చి తర్వాత తీసుకో కాబట్టి చెప్పలేము ఎవరైనా సరే మంచి ఉపదేశాన్ని ఇవ్వచ్చు మనం తీసుకోవాలి మ్ తర్వాత 17వ శ్లోకం ఇది అధ్యాయంలో చివరి శ్లోకం అన్నమాట మొదటి అధ్యాయం చూద్దాం మ్ స్త్రీ దీనాం ద్విగుణ ఆహారో లజ్జాచాపి చతుర్గుణ సాహసం షడ్గుణం చైవ్
(49:12) తర్వాత సాహసం షడ్గుణం చైవ కామస్చాష్ట గుణఃస్మృతః అని చెప్పుకున్నారు ఏమన్నారు స్త్రీనాం ద్విగుణ ఆహారో లజ్జాచాపి చతుర్గుణ సాహసం షడ్గుణం చైవ కామస్చాస్ గుణస్పృతః అని చెప్పుకున్నారు ఉమ్ ఉమ్ పురుషులతో పోల్చినట్లయితే స్త్రీకి రెండింతలు ఆకలి ఉంటుందట ఆ నాలుగింతల సిగ్గు ఉంటుందట ఆరింతలు ధైర్యం ఉంటుందట ఎనిమిదింతలు కామం ఉంటుందట జానక్యుడు చెప్తున్నాడు చూడండి మళ్ళీ చెప్తున్నాడు ఏమంటున్నాడు పురుషునితో పోల్చుకున్నట్లయితే స్త్రీకి రెండింతల ఆకలి ఉంటుంది పురుషుడి కంటే ఆకలే ఆ పురుషుడి కంటే స్త్రీకి రెండింతల ఆకలి ఎక్కువ అలాగే నాలుగింతల సిగ్గు ఎక్కువ
(50:01) ఆరింతలు ధైర్యం ఎక్కువ ఎనిమిదింతలు కామం ఎక్కువ అని చెప్పి అంటున్నాడు. దానికి భాష్యం చూద్దాం మ్ పండితస్ పాయింట్ అవుట్ దట్ ద మీనింగ్ ఆఫ్ లజ్జ రన్స్ ఫ్రమ మోడస్టీ ఆర్ బాషఫుల్నెస్ టు ఎంబరాస్మెంట్ అండ్ ఈవెన్ షేమ పండితులు ఇక్కడ మనకి ఒక అర్థాన్ని ఇస్తున్నారట ఏమంటున్నారంటే లజ్జ అనేటువంటి పదానికి ఏమఇస్తున్నారంటే తన యొక్క శీలమును గౌరవమును కాపాడుకోవడం అనే దాని నుంచి ఆ అంటే అవమానానికి భయపడడం అనే దాని వరకు మనకి అర్థాన్ని ఇస్తున్నారు అని చెప్పుకుంటాం అది మోడస్టీ అంటే ఏమిటి తమ యొక్క గౌరవాన్ని నిలుపుకోవడం బాష్ఫుల్నెస్ అంటే ఏమిటి అంటే ఆ దాన్ని
(50:47) ఏమంటారు మొహమాటం పడడం అని చెప్పి అంటారు ఎంబరాస్మెంట్ అంటే ఏమిటి పరువు పోతుందేమో అనేటువంటిది అలాగే సిగ్గు ఇన్ని అర్థాలు కూడా ఉన్నాయి లజ్జ అనే పదానికి అని చెప్పి అంటున్నారు ఏమైనప్పటికీ లజ్జ అనేది ఆ స్త్రీకి ఒక ఆ ఏమన్నారు సేఫ్టీ వాల్వ్ చూడండి సేఫ్టీ వాల్వ్ అంటే ఏమిటి ఒక సురక్ష కవాటంగా చెప్పారన్నమాట సురక్షా కవాటం అంటే వాల్వ్ అంటే తెలుసు కదా మనం వాల్వ్ తిప్పుతాం కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే లజ్జ ఈస్ సెడ్ టు బి ఏ లేడీస్ సేఫ్టీ వాల్ చూడండి ఈ సురక్షా కవటంగా చెప్పబడిందట ఏమిటి లజ్జ అనేటువంటిది ఆ ఆమె మెన్ హవ్ డిక్లర్డ్ ఫ్రమ టైం
(51:32) ఇమమోరియల్ wమెన్కాంట్ లివ్ విత్ దెమ అండ్కాంట్ లివ్ వితవట్ దెమ చూడండి ఇక్కడ ఏమన్నారంటే పురుషులు ఆ అనాదికాలం నుండి కూడా ప్రకటించారట ఏమని ఆ స్త్రీ తమతో కలిసి జీవించలేదు తమ లేకుండా కూడా జీవించలేదు అని చెప్పాడు చూడండి అని పురుషులు అనాది కాలం నుండి ప్రకటిస్తున్నారట ఏమని స్త్రీ పురుషుడితో కలిసి జీవి జీవించలేదు అలాగే స్త్రీ పురుషుడు లేకుండా స్త్రీ జీవించలేదు రెండు ఉన్నాయి అని చెప్పుకుంటున్నా ఆ ఏమైనప్పటికీ ఏ డివోటీ వైఫ్ కెన్ బి ఏ వాల్యబుల్ అసెట్ ఏమైనప్పటికీ భక్తురాలైనటువంటి స్త్రీ ఒక విలువైనటువంటి ఆస్తిగా చెప్పుకోవచ్చు.
(52:15) సత్య సంహిత ఏం చేస్తుందంటే విశ్వాస పాత్రురాలైనటువంటి భార్యను ప్రమాదకరమైనటువంటి నదిని దాటే ఒక పడవతో పోల్చుందట సత్య సంహిత అనేటువంటి గ్రంథం సత్య సంహిత అనేది ఆ సత్యాచార్య రచించినటువంటి ఒక జ్యోతిష్య గ్రంథం అన్నమాట ఆ జ్యోతిష్య గ్రంథంలో ఏం చెప్పారంటే విధేయురాలైనటువంటి భార్యని ప్రమాదకరమైనటువంటి నదిని దాటే అంటే ప్రమాద కరమైనటువంటి నదిని దాటడంలో పురుషునికి సహాయం చేసేటువంటి ఒక నావగా పోల్చడం జరిగింది.
(52:54) సాధారణంగా ఏ మన్ షుడ్ మరీ అండ్ లివ్ పీస్ఫుల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ హిస్ వైఫ్ లర్నింగ్ ద ఆర్ట్ ఆఫ్ కీపింగ్ హిimసెల్ఫ్ satిస్ఫైడ్ ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారుఅంటే సాధారణంగా ఒక పురుషుడు తన యొక్క అంటే ఒక స్త్రీని వివాహం చేసుకొని ఆమెతో శాంతియుతంగా జీవితం గడపడం అనేటువంటి ఆ అంటే చూడండి పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకొని ఆమెతో శాంతియుతంగా జీవిస్తూ తనను తాను సంతృప్తిగా ఉండేటువంటి కళను నేర్చుకోవాలట అంటే దాని అర్థం ఏంటి అందరూ సంతృప్తిగా ఉండరనే కదా ఆ కానీ ఇక్కడ ఏమంటున్నారు ఆ కలను నేర్చుకోవాలి.
(53:31) రిడన్సిషన్ ఆర్ దఫోర్th స్టేజ్ ఈస్ఫర్ ఓన్లీ ఏరేర్ ఫ్యూ డిటాచడ్స్ ఆల్సోహవ ట్ూలరిైజడ్ ద యూస్లెస్నెస్ ఆఫ్ మెటీరియల్ లైక్ ఇంకేమంటున్నారు చూడండి ఈ సన్యాస ఆశ్రమం అనేది చాలా కొద్దిమంది మాత్రమే అంటే చాలా కొద్దిమందికి మాత్రమే సన్యాస ఆశ్రమం అనేది ఉద్దేశించబడింది అంటున్నారు. ఎవరట కొద్దిమంది చాలా అరుదుగా కనిపించే వైరాగ్య భావన కలిగినటువంటి ఆ కొంతమంది పురుషులకే ఎవరైతే నిజంగా ఈ భౌతిక జీవనం యొక్క నిరుపయోగాన్ని అర్థం చేసుకోగలిగారో ఆ విధంగా ఈ భౌతిక ప్రపంచపు నిరుపయోగాన్ని అర్థం చేసుకోగలిగిన అత్యంత కొద్దిమంది వైరాగ్య భావన కలిగిన జీవులకే సన్యాసాశ్రమం అనేది
(54:14) ఉద్దేశింపబడింది అన్నారు ఎందుకంటే సాధారణంగా వర్ణాశ్రమ వ్యవస్థలో కూడా మనం చూస్తే సన్యాసం అనేది బ్రాహ్మణులకు అనుమతించారు క్షత్రియులకు కూడా కాదు క్షత్రియులకు వైశ్యులకు శూద్రులకు లేదు కేవలం బ్రాహ్మణులకు అనుమతించబడింది ఎందుకంటే అది చాలా అరుదు అన్నమాట ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచు నిరుపయోగాన్ని అర్థం చేసుకోగలిగినవాడు బ్రాహ్మణుడే సత్వగుణంలో ఉన్నవాడే అర్థం చేసుకోగలగాడు సన్యాసం అనేది వాస్తవానికి ఎవరి కోసం ఉందంటే ఎవరైతే కామకోరికను జయించారో వారి కోసం మాత్రమే వాస్తవంగా సన్యాసం అనేది ఉంది.
(54:51) ఆ ఆ హ్యాపీనెస్ రిమన్స్ ఇల్ూసివ్ ఫర్ దోస్ హ బ్లైండ్ల రష్ హెడ్ లాంగ్ ఇంటు మ్యరేజ్ వినండి ఎవరైతే గుడ్డిగా వివాహం చేసుకోవడంలోకి దూసుకుపోతారో వారికి ఆనందం అనేది దొరకదు అని చెప్పి అంటున్నారు. యస్ యంబ్రూస్ బియర్స్ వైలీ అబ్సర్వ్స్ ఇన్ హిస్ డివిల్స్ డిక్షనరీ చూడండి యంబ్రూస్ బియర్స్ అనేవాడు డివిల్స్ డిక్షనరీ అన గ్రంథం రాసాడట అందులో ఏమంటున్నాడంటే ద బెటర్ హాఫ్ విల్ సూన్ బికome ద బిటర్ హాఫ్ అని చెప్పి రాసాడట డెఫినెట్గా బెటర్ హాఫ్ అంటే ఏమిటి అర్థాంగి ఇంగ్లీష్లో మాత్రమే దీన్ని ఆస్వాదించగలం తెలుగులో అర్థం చెప్పినా కూడా దాన్ని చెప్పలేమ అన్నమాట ఎందుకంటే ఇంగ్లీష్
(55:34) కవిత్వం కాబట్టి బెటర్ హాఫ్ అంటే ఏమిటి అర్థం అర్ధాంగి అని అర్థం బెటర్ హాఫ్ ఆ బెటర్ హాఫ్ విల్ సూన్ బికమ్ బెటర్ హాఫ్ అంటే ఆమె చాలా త్వరగానే ఏమంటుంది అనేది చేదుగా మారిపోతుంది అని చెప్పుకుంటున్నారు అంటే ఇక్కడ బెటర్ ఇక్కడ బెటర్ అని చెప్ప కాబట్టి ఎవడైతే అంటే గుడ్డిగా వివాహం చేసుకుంటే చాలా సుఖంగా ఉండొచ్చు అని ఎవడైతే అందులో దూరతాడో ఆవేశంగా పరిగెత్తుతాడో వాడికి ఆ అందనిది అందని ద్రాక్షగా ఉండిపోతుంది ఆనందం అని చెప్పి అంటున్నారు ఎందుకంటే ఆరంభంలో లో బెటర్ హాఫ్ అంటాం చివరికి వచ్చేటప్పటికి అది బెటర్ హాఫ్ అవుతుంది అంటే ఆది యందు
(56:12) అమృతము వలే ఉండి చివరికి విషము వలే పరిణమించేది అని చెప్పి అన్నారు కదా ఆ చాణక్యుడు తరచుగా ఆ చాణక్యస్ ఆఫ్ ఆఫెన్ కోటెడ్ వర్స్ హస్ బీన్ సోర్స్డ్ ఫ్రమ గరుడ పురాణ మరి ఈ శ్లోకం కూడా ఏదైతే ఉందో ఈ స్త్రీనాం ద్విగుణ ఆహారో లజ్జాచాపి చతుర్గుణ సాహసం షడ్గుణం చైవ కామస్ చష్టగుణ స్మృతః అనే శ్లోకం ఏదైతే ఉందో అంటే స్త్రీకి పురుషుని కంటే రెండింతలు ఆకలి ఎక్కువ ఉంటుంది నాలుగింతలు ఎక్కువ సిగ్గు ఉంటుంది ఆరింతలు ఎక్కువ ధైర్యం ఉంటుంది అలాగే ఎనిమిదింతలు ఎక్కువ కామం ఉంటుంది అనే శ్లోకం ఇది గరుడ పురాణంలోనిది అని చెప్పుకుంటున్నారు గరుడ పురాణం నుంచి
(56:52) చాణక్య పుణదుడు దీన్ని ప్రస్తావన చేశాడుఅన్నమాట ఎందుకు స్త్రీకి ఆ విధంగా లోభో ఇష్టమైనటువంటి గుణాలను ఇచ్చారంటే ఆ గుణాలు లేకపోతే గనుక పురుషుడికి వైరాగ్యం కలగవు వాడు ఇక్కడే భౌతిక ప్రపంచంలో ఆనందంగా ఉందామ అనుకుంటాడు వాస్తవానికి ఇక్కడ స్త్రీ పురుష అనేది శరీరాలే స్త్రీ పురుష కానీ వాస్తవానికి ప్రతి జీవి కూడా ఆత్మ ప్రతి ఆత్మ కూడా స్త్రీయే పురుష శరీరంలో ఉన్న ఆత్మ స్త్రీయే స్త్రీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కూడా స్త్రీయే కానీ మోహ కారణం చేత ఏ జీవి అయితే నేను పురుషుడిని ఏ జీవి అయితే నేను స్త్రీని అనుకుంటుందో వారిద్దరిని మోసకొచ్చి వారికి మొత్తానికి భౌతిక
(57:27) ప్రపంచంలో ఆనందం లేదనేటువంటి గుణపాఠం నేర్పడం కోసం ఎవరైతే స్త్రీ దేహాన్ని పొందుతుంటారో పొందినప్పుడు ఆ లక్షణాలను వ్యక్తం చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు స్త్రీ దేహంలో ఉన్నవాళ్ళు పూర్వం పురుష దేహంలో ఉండిఉండొచ్చు లేదా ఇప్పుడు పురుష దేహాల్లో ఉన్నవాళ్ళు తదనంతర జన్మలో స్త్రీ దేహాన్ని పొందొచ్చు కాబట్టి ఇది స్త్రీ దేహానికి సంబంధించినటువంటి లక్షణాలే కానీ స్త్రీ దేహంలో ఉన్నటువంటి జీవికి సంబంధించినటువంటి లక్షణాలు కాదు ఎందుకు ఆ విధంగా ఏర్పాటు చేశారు ఆ విధమైన లక్షణాలు లేకపోతే ఇంక అది వైకుంఠం అయిపోతుంది కదా ఇంక ఎప్పుడు కూడా ఇంక వాడు స్త్రీ మోహంలో
(58:01) పడిపోయి ఇక్కడే ఉండిపోయి అప్పుడు ఇంకా స్త్రీలుగా పుట్టిన వాళ్ళకి మగజన్మ రాదు మగజన్మ పుట్టిన వాళ్ళకి స్త్రీ జన్మ రాదు చూడండి ఎప్పుడు ఆ లక్షణాలు లేకపోతే ఏమవుతుంది స్త్రీ స్త్రీగానే ఉంటుంది ఎప్పటికీ పురుషుడు పురుషుడిగానే ఉంటాడు. ఇద్దరు ఇక్కడే ఉంటారు ఎవరికీ ముక్తి కలగవు అందుకే ఆ విధమైనటువంటి ఏర్పాటు చేయబడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే దీనితో చాణక్య నీతి శాస్త్రం మొదటి అధ్యాయం సమాప్తం శ్రీల ప్రభుపాద్కి జై మంచా కల్ప కృపాసభ్యోచ పతితానాం పావనభ్యో వైష్ణవేభ్యో నమో నమః సంసారావాననిలోకానాయ
(58:51) పారిణ ఘనాఘనం సప్త కళ్యాణ మార్నవందే గుర శ్రీ చరణరవింద
No comments:
Post a Comment