Saturday, December 27, 2025

కామామా? ధర్మమా? | Lust or Dharma? | SB 4.1.6

కామామా? ధర్మమా? | Lust or Dharma? | SB 4.1.6

https://m.youtube.com/watch?v=GOGzCRel68M


https://www.youtube.com/watch?v=GOGzCRel68M

Transcript:
(00:03) మనం ఈరోజు శ్రీమద్భాగవతం మూడవ స్కందంలో నాలుగవ అధ్యాయంలోని ఆరవ శ్లోకం చదువుకున్నాం ఆరవ శ్లోకం మొదటి అధ్యాయంలో ఆరవ శ్లోకం ఓకే ఈరోజు శ్రీమద్ భాగవతం నాలుగవ స్కంధంలో మొదటి అధ్యాయంలోనే ఆరవ శ్లోకం హరే కృష్ణ ముందుగా పదవి ఇచ్చేద్దాం తాం భగవాన్ తాం సారీ తాం కామయానాం కామయానాం భగవాన్ గువాహ యజుషాం పతిహి తుష్టాయాం తోషం తోషం ఆపన్నః ఆపన్నః అజనయత్ ద్వాదశ ఆత్మజా కాం కామాయానం భగవాన్ కామయానం భగవాన్ తాం కామయానం భగవాన్
(01:07) కామయాం భగవాన్ ఉవాహ యజుశాంపతిహి వాహయశాంపతిహి ఉవాహ యజుశాంపతిహి ఉవాహయజుశాంపతిహి తుష్ణాయాం తోషమాపన్నః తుషాయం తోషమాపన్నః తుష్టాయాం తోషమా మాపన్నః అజనయత్ ద్వాదశాత్మజాన్ అజనయత్ ద్వాదశాత్మజాన్ ద్వాదశాత్మజాన్ కాం కామయానాం భగవాన్ కామయానాం భగవాన్ తాం కామయానాం భగవాన్ తం కామయానాం భగవాన్ భువాహ యజుశాంపతిహి ఉవాహ యజుశాంపతిహి దుష్టాయాంతో దోషమాపన్నః దుష్టాయ దోషమాపన్నః అజనయత్ ద్వాదశాత్మజాన్ అజనయత్ ద్వాదశాత్మజాన్ తాం కామయానాం భగవాన్ కాంకామయానాం
(02:12) భగవాన్ ఉవాహ యజుషాంపతిహి ఉవాహ యజుషాంపతిహి దుష్టాయాం తోషమాపన్నః దుష్టాయాం తోషమాపన్నః అజనయత్ ద్వాదశాత్మజాన్ అజనయ ద్వాదశాత్మజాన్ కాంకామయానాం భగవాన్ కాంకామయానాం భగవాన్ ఉవాహయదుషాంపతిహి దుష్టాయాం తోషమాపన్నః అజనయద్వాదశాత్మజా భగవాన్ కాంకామయానాం భగవాన్ భువాహ యషాంపతి తుష్టాయాం తోషమాపన్నః అజనయద్వాదసాత్మజాన్ తాం కామయానాం భగవాన్ ఉవాహ యజుషాంపతిహి
(03:20) తుస్తాయాం తోషమాపన్నః అజనయద్వాదసాత్మజ జాన్ ఆన్లైన్ లో ఎవరైనా చదువుతారండి ఓకే ప్రతిపల భాగం తాం ఆమెన్ కామయానాం కోరియున్న భగవాన్ భగవానుని భువాహ వివాహమాడెను యజుషాం సర్వ యజ్ఞముల పతిహి పతి తుష్టాయాం మిక్కిలి సంతుష్టురాలైన తన భార్య వలన దోషం మిక్కిలి ఆనందమున ఆపన్నః పొంది అజనయత్ జన్మనొసగెను ద్వాదశ 12గురు ఆత్మజాన్ పుత్రులకు పుత్రులకు భాష్యము చెప్పిన శిలాప్రా శిలా
(04:25) ప్రభుపాదులకు పూజ సర్వయ యజ్ఞపతియగు భగవానుడు కొంతకాలము పిమ్మట దక్షిణను వివాహమాడెను ఆమె ఆమె దేవదేవునే భర్తగా పొందగోరి ుండెను ఆమె వలన అతడు 12గురు పుత్రులను బడిసెను హాస్యము ఆదర్శనీయులగు దంపతులను లక్ష్మీనారాయణులను పిలుచుట పరిపాటి వారిని విష్ణువుతోను లక్ష్మీదేవితోను పోచును ఏలయన లక్ష్మీనారాయణులు భార్యా భర్తలుగా శాశ్వత సుఖమునందు నెలకొనియుండి భార్య ఎల్లప్పుడును భర్ భర్తతో సంతుష్టి చెంది ఉండవలెను అదే రీతిగా భర్తయు భార్యతో సదా సంతుష్టుడై ఉండవలెను.
(05:03) భార్యా భర్తలు ఒకరితోనొకరు సంతుష్టి చెందినచో లక్ష్మీదేవి అప్రయత్నముగా అరుదించునని చాణక్య శ్లోకము చాణక్యుని నీతి సూత్రముందు చెప్పబడింది. అనగా భార్యా భర్తల నడుమ విరోధము లేనప్పుడు సర్వ సంపత్తులు నెలకొనగలదు. సత్సంతానము కలుగలదు. వైదిక నాగరికత ప్రకారము భార్య అన్ని పరిస్థితుల యందును సంతుష్టురాలై ఉండవలెను. భార్య అన్ని పరిస్థితుల యందును సంతుష్టురాలై ఉండవలెను.
(05:34) వేదోపదేశమును అనుసరించి భర్త ఆమెను తగినంత ఆహారము ఆభరణములు వస్త్రములతో సంతృప్తి పరచవలెను. ఆ రీతిని పరస్పర వ్యవహారములతో వారు సంతుష్టి చెందినచో సత్సంతానము కలుగదు. ఆ విధముగా సమస్త ప్రపంచమే శాంతిమయము కాగలదు. కానీ దురదృష్టవసాత్తు కలియుగమున ఆదర్శనీయులగు భర్తలు గాని భార్యలు గాని లేరు ఆ కారణమునకు అవాంచ సంతానమే వృద్ధి అగుచున్నది దానివలన ఈనాటి ప్రపంచమున శాంతి గాని సౌభాగ్యము గాని లేకుండపోయెను హరే కృష్ణ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితినామి నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితినామి నమస్తే సారస్వతే దేవి వే
(06:20) గౌరవాణి ప్రచారినే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారినే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ నాలుగవ స్కంధంలోని మొదటి అధ్యాయంలో ఆరవ శ్లోకం ఇక్కడ సర్వ యజ్ఞపతియగు భగవానుడు కొంతకాలము తర్వాత దక్షిణుని వివాహమాఆడెను ఆమె దేవదేవుని భర్తగా పొందగోరియుండెను ఆమె వలన అతడు రెండుగురు పుత్రులను బడి ఇక్కడ మనము స్వయంభువను యొక్క చరిత్ర మనం చూస్తున్నాం ఆ ఆకూతి దేవకుతి నెక్స్ట్ ప్రసూతి వారి యొక్క చరిత్రలు చదువుతున్నాం
(07:19) ఇంతకుముందు మూడవ మూడవ అధ్యాయంలో మూడో స్కంధంలో దేవహూతి యొక్క చరిత్ర అంతా చదువుకున్నాం దీంట్లో ఆకూతికి సంబంధించిన చరిత్ర చదువుకున్నాం. ఆకూతిని రుచికి రుచితో వివాహం చేయబడింది వారికి కరెక్టేనా ఓకే ఇప్పుడు ఆ స్వయంభువ మనువు తన పుత్రిక యొక్క కుమారుడిని దత్త తీసుకున్నారు ఆయన ఆయన యజ్ఞపతి ఆయన పేరు యజ్ఞుడు ఇక్కడ ఈ రుచికి ఆ కోతికి కలిగినవారు యజ్ఞుడు దక్షిణ ఒక మగ శిశువు అండ్ ఆడ శిశువు ఇక్కడ యజ్ఞుడు స్వయంగా విష్ణు భగవాను యొక్క అంశం అని చెప్పేసి చెప్తున్నారు లక్ష్మీదేవి యొక్క అంశం దక్షిణగా చెప్పారు వీళ్ళద్దరు కూడా ఇక్కడ స్వయంభమని
(08:13) ఈ యొక్క యజ్ఞుడిని తన మనవడు యజ్ఞుడిని దత్త తీసుకున్నారు అంటే కుమారుడిగా అయ్యారు ఆ తర్వాత కొంత కాలానికి ఈ యజ్ఞుడు దక్షిణను వివాహం ఆడెను ఆమె దేవదేవుని భర్తగా పొందగోరెను కనుక ఆమె ఆమెను వివాహం చూడండి లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఆ శాశ్వతంగా విష్ణు భగవాన్ యొక్క భార్య ఆవిధంగా ఆమె వలన అతడు 12గురు పుత్రులను పడిసెను ఇది భాష్యంలో చెప్తున్నారు ఆదర్శనీయులగు దంపతులను లక్ష్మీనారాయణుని పిలుచు పరిపాటి వారిని విష్ణువుతోను లక్ష్మీదేవితోను పోల్చు యాక్చువల్గా ఎవరైనా దంపతులు మంచి ఆ ఇద్దరు ఇద్దరి మధ్యన మంచి భర్తలు భార్యా భర్తలు అయినట్టయితే దంపతులు
(09:00) అయితే మంచి దంపతులు అయితే వారిని లక్ష్మీనారాయణతో పోల్చుతారు మంచి దంపతులు అని చెప్పేసి ఆ విధంగా చెప్తున్నారు యేన లక్ష్మీనారాయణులు భార్యా భర్తలుగా శాశ్వత సుఖమును నెలకొని ఉందురు భార్య ఎల్లప్పుడూ భర్తతో సంతుష్టి చెంది ఉండవలెను అదే రీతిగా భర్తయు భార్యతో సదా సంతుష్టుడై ఉండవలెను. భార్యా భర్తలు ఒకరితోనొకరు సంతుష్టి చెందినసో లక్ష్మీదేవి అప్రయత్మగా అరుదించునని చాణక్య శ్లోకమునందు తెలుపు చూడండి భార్యా భర్తల మధ్యలో మంచి సత్సంబంధాలు ఉండి ఒకరినొకరు ఇష్టపడుతూ ఒకరినొకరు సహకారాలు అందించుకున్నట్లయితే ఆ కుటుంబం చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది
(09:33) అటువంటి కుటుంబంలోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుంది. ఎక్కడైతే ఈ యొక్క కుటుంబం భగవంతుని ప్రార్థిస్తుందో నారాయణుని పూజిస్తుందో శ్రీకృష్ణ భగవాన్ని పూజిస్తారో ఇద్దరు కూడా భార్యా భర్తలు ఇద్దరూ కూడా ఆ కుటుంబంలో సుఖశాంతిలు ఏర్పడతాయి అక్కడ లక్ష్మీదేవి వచ్చి ఉండటానికి ఇష్టపడుతుంది అని చెప్పేసి చెబుతున్నారు.
(09:55) కానీ ప్రస్తుత ప్రపంచంలో ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి కావాలి గన నారాయణుడు అక్కలేదు కాబట్టి ఇక్కడ ఎంతగోనో కృషి చేస్తారు లక్ష్మీదేవిని ప్రార్థిస్తుంటారు పూజిస్తుంటారు లక్ష్మీ వ్రతాలు చేస్తుంటారు కానీ అందరికీ కూడా లక్ష్మీదేవి కావాలి గన నారాయణుడు అక్కర్లేదు ఇక్కడ చాలా తేలికగా చెప్పబడింది మనం గనుక నారాయణుని పూజించినట్లయితే శ్రీకృష్ణ భగవాన్ని పూజించినట్లయితే మనకి అప్రయత్నంగానే ఐశ్వర్యం వస్తుందని ఆనందం సుఖాలు వస్తాయి అని చెప్పేసి చెప్పబడింది అది కూడా ఇక్కడ బాగా ప్రత్యేకించి భార్యా భర్తల మధ్య ఉండ వలసినటువంటి సత్సంబంధాలు సంబంధం గురించి
(10:26) బాగా చెప్పారు ఇక్కడ చాణిక్య నీతి కూడా చెప్పబడుతుంది ఈ విధంగా చెప్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ సానిక్య నీతిలో ఈ విధంగా చెప్పింది భర్త భార్య సంబంధములపై భాగవతంలోని మూల సూత్రాలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఇవన్నీ కూడా భాగవతంలో చెప్పబడి వివాహ వివాహం ధర్మము మరియు మోక్షము కోసము కేవలం ఇంద్రియ సుఖం కోసం కాకుండా ఉండాలని చెప్పేసి అంటే వివాహ సంబంధం అనేది ఎందుకు ఏర్పడుతుంది వివాహ వివాహ సంస్కారం ఎందుకు ఉద్దేశింపబడింది అనేది ఇక్కడ ఖచ్చితంగా చెప్పండి ఇది ఇంద్రియ సుఖం కోసం కాదు ఇంద్రియ భోగం అనుభవించడానికి అని కాదు ఇది
(10:59) కేవలం ధర్మబద్ధంగా నియమబద్ధంగా ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తూ భగవంతుని సేవ చేస్తూ మోక్షం కోసం ప్రయత్నించాలని చెప్పేసి ఈ కుటుంబం అంటే వివాహ వ్యవస్థ ఏర్పడింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే ఇదే రీతిగా భర్త భార్యను రక్షించి ఆధ్యాత్మికంగా మార్గదర్శనంగా చేయాలి అంటే భర్త భార్యను ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి తనకు కావాల్సినటువంటి అవసరాలన్నీ తీరుస్తూండాలి.
(11:29) తీరుస్తూ తనకు కావాల్సిన ఆభరణాలని గాని తనకు కావాల్సినటువంటి ఆహార ఆహార పదార్థాలను గాని అంటే కుటుంబంలో భార్యా బిడ్డలు అందరూ కూడా సుఖంగా ఉండటానికి ఆనందంగా ఉండటానికి కావాల్సిన కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత భర్తది వారికి అవసరాలు గుర్తించి వారికి కావలసిన విధంగా మనం పోషించాలని చెప్పేసి చెప్పుకోవాలి ఇదంతా కూడా కృష్ణ భగవాని యొక్క ఆ సేవ కోసమే వీళ్ళందరూ కూడా ఉండే విధంగా ఉండాలి వీళ్ళంతా కూడా ఇంద్రియ భోగానికి చాలా లిమిటెడ్ ఇంద్ర భోగం తోటి భగవంతుడు సేవలో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు.
(12:04) భార్య భర్తలకు విశ్వాసం సహాయకంగా సహకారంతో ఉండాలి. భార్య భర్తకు విశ్వాసంగాను సహాయకంగాను సహకారంతోను ఉండాలి అంటే భర్త భార్య ఎప్పుడు కూడా భర్తకు సహకరించాలి ఆయన యొక్క కార్యక్రమాలు ఇక్కడ భర్త భక్తుడు అయినట్టయితే ఆయనకు కావాల్సిన విషయాలన్నీ కూడా ఆయన భక్తి యుక్త సేవ చేయడానికి కావాల్సినటువంటి సహకారాన్ని ఆవిడ అందుబాటు చేయాలి. అంటే ఆ భర్తనికి అనుగుణంగా ఉండాలి భర్త బాగా ఐశ్వర్యవంతుడు అవుతే ఆ విధంగా ఉండాలి ఐశ్వర్యం లేదనుకోండి దానికి తగ్గట్టుగా ఉండాలి అంటే ఒక రకమైన కుటుంబ జీవనానికి అలవాటు పడ్డాక గుంతెమ్మ కోరికలు కొరకు కోరకుండా ఆ తన పరిస్థితిని బట్టి భార్య
(12:44) కుటుంబాన్ని వెళ్లబుచ్చాలి అంతేగాని భర్తని ఎప్పుడూ కూడా ఆ వెటకరించకూడదు లేకపోతే ఆ దీయబట్టకూడదు లేకపోతే చిన్నబచ్చకూడదు ఈ విధంగా చేస్తూ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఆ కుటుంబాన్ని గడుపుతూ భర్తకు సేవ చేస్తూ ఆ అదేవిధంగా అందరూ కూడా శ్రీకృష్ణ భగవాను భక్తి యుక్త సేవలో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ భర్త భార్య ఇద్దరూ కలిసి భగవంతుని ఆరాధించాలి ఇక్కడ వీరిద్దరి ధ్యయం ఏమేమ ఉండాలి భగవంతుని సేవే మాత్రమే ఉండాలి ఇంద్రియ భోగం అనేది అసలు ఉండకూడదు ఉన్నదంతా కూడా భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం అని చెప్పేసి తెలుసుకొని భార్యా
(13:22) భర్తలు ఇద్దరూ కూడా భగవంతుని సేవలో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు భక్తి లేకుండా వివాహ జీవితం బంధనం కాదు ఇలా చూడండి ఈ వివాహ బంధం అనేది ఎక్కడవతే భౌతిక భోగం అనుభవించడానికే ఉన్నట్టుగా ఈ వివాహ బంధం ఏర్పడింది కుటుంబం ఏర్పడింది భార్యా బిడ్డలు ఏర్పడ్డారు అనుకుంటే కేవలం అది మనకి బంధకారకం అవుతుంది అంటే భవసాగరం పెరిగిపోతుంది తప్పించి అది ఏమాత్రం ముక్తికి దారి తీయదు అంటే ఇప్పుడు భార్యా భర్తల మధ్య ఉండాల్సినటువంటి సంబంధం ఇక్కడ చెబుతూ అందరూ కూడా భక్తి కృష్ణ భక్తిలో ఉండాలని చెప్పేసి చెబుతున్నారు అంతే గాని ఇంద్రియ భోగానికి ఏమాత్రం అవకాశం
(13:57) ఇవ్వకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా ఆ శ్రీమద్ భాగవతంలోనే నుంచి తీసుకున్నటువంటి ఇవన్నీ కూడా అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యజ్ఞుడు అండ్ దక్షిణ వీరిద్దరూ కూడా ఆ భార్యా భర్తలు ఆ అంటే శాశ్వతమైన భార్యా భర్తలు కాబట్టి శాశ్వత సుఖం అందుకుంటున్నారు అని చెప్పేసి అదే విధంగా ఉంటూ వారు 12 మంది పుత్రులను కన్నారని కూడా తెలుస్తుంది.
(14:35) దీంట్లో చెప్పారు శీలా ప్రభుపాదు వారు వైదిక నాగరికత ప్రకారం భార్య అన్ని పరిస్థితుల యందును సంతుష్టురాలై ఉండవల అంటే తనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అది సంతుష్టుడిగా ఉండి సంతుష్టితో ఉండి భర్తక సహకరించాలే గానీ భర్తకి భారంగా తయారవ్వకూడదు ఇప్పటి కాలంలో ఉన్నవారు స్త్రీలంతా కూడా బాగా డిమాండ్ చేస్తుంటారు బాగా నాకు అది కావాలి ఇది కావాలి మనకి కూడా మనకి ఆ అవన్నీ చేకూర్చలేకపోతే తే ఈ భర్త పనికి రాడని చేతకానివాడని చెప్పేసి అనుకుంటుంటారు అటువంటి పరిస్థితి రాకూడదు ఇది ఖచ్చితంగా మన భక్తులు ఎవరైతే శ్రీ కృష్ణ భక్తులు అనుకుంటారో కృష్ణ చైతన్య
(15:14) అటువంటి దంపతులు అందరూ కూడా అటువంటి ఆ భావాలను వదిలేసి ఒకరికొకరు తోటపడుతూ అందరూ కూడా భక్తి శ్రీకృష్ణ భక్తి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ రీతిని పరస్పర వ్యవహారముతో వారు సంతుష్టి చెందినచో సత్సంతానం కలుగును ఈ విధంగా ఉన్నట్లయితే వారికి సత్సంతానం కూడా కలుగుతుందని ఆ సంతానాన్ని మళ్ళీ కృష్ణ భక్తి భావంలోకి తీసుకురావాలని చెప్పేసి మనకి చెబుతున్నారు.
(15:41) ఆ విధంగా సమస్త ప్రపంచమే శాంతిమయం కాగలదని కానీ దురదృష్ట వసాతు కలిగిన ఆదర్శనీయులకు భర్తలు గాని భార్యలు గాని లేరు. ఈ విధంగా ప్రపంచ శాంతి ఏర్పడుతుంది అని చెప్పేసి అంటున్నారు చూడండి మనకి చాలా తేలికగా ప్రపంచ శాంతిని పొందొచ్చు ఇప్పుడు చాలా అన్ని దేశాలు చాలా కష్టపడుతున్నాయి ప్రపంచాల మధ్య ప్రపంచ దేశాల మధ్య శాంతి పద్ధత లేవు ప్రతి ఒక్కరు కూడా ఒక దేశం మీద ఇంకో దేశం యుద్ధాలు ప్రకటిస్తున్నాయి ఇదంతా కూడా ప్రతి ఒక్కరు ప్రతి దేశం మధ్యలో కూడా మంచి వ్యవహార సంబంధాలని లేవు ఇటువంటిది ఏర్పడాలంటే కచ్చితంగా దీనికి కుటుంబం అనేది చాలా ఆధారం అని చెప్పేస్తున్నారు
(16:17) ప్రపంచ శాంతి కూడా కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యం అని చెప్తున్నారు ఆ కుటుంబంలో భార్యా భర్తలు కూడా ఆ సత్సంబంధాలు కలిపి మంచి వ్యవహారాలతో ఉండాలని చెప్పేసి పరస్పర వ్యవహారాలు సంతుష్టి చెందాలని చెప్పేసి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో వివాహాలు ఎలా ఉన్నాయి అనుకూ కూడా కొద్దిగా చూద్దాం.
(16:35) ప్రస్తుత కాలం వివాహాలు ఏంటంటే ముందరగానే వీళ్ళు డిమాండ్ చేస్తుంటారు నువ్వు నాకు అది చేపి అంటే నాకు ఆ ప్రదేశాల చూపించాలి దాంట్లో టూర్స్ అి తిప్పించాలి లేకపోతే ఇలాగ అడుగుతారు ఒకరికొకళ్ళు కోరుకుంటుంటారుఅన్నమాట నా పర్సనల్ అఫైర్స్ నువ్వు నా దాంట్లోకి రాకూడదు అని చెప్తారు నా పర్సనల్ అఫైర్స్ నాకు ఉండాలి దాంట్లో నువ్వు జోక్ కలిగించకూడదు ఒకరికొకళ్ళ శరతులు పెట్టుకుంటారు శరతులతో కూడిన వివాహాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ ఇటు నన్ను డిస్టర్బ్ చేయకూడదని కొందరు అంటారు నాకు పర్సనల్ లైఫ్ ఉంటాది అని చెప్పేసి ఒకళ అంటారు మీరు నువ్వు నాకు ఇదంతా కూడా కార్లు కొనగలవా నేను వివాహ చెప్తే కార్లు
(17:04) కొన్ని కార్లో తిప్పగలవా అంటుంటారు లేకపోతే ఆ ప్రపంచంఅంతా తిప్పించగలవా తిప్పగలవా నాకు అడిగినవన్నీ ఆభరణాలు కొనగలవా ఇటువంటి శరతులతో పాటు చాలా ఆ నెక్స్ట్ అత్త మామలు ఉండకూడదు అని చెప్పేసి ఇటువంటి కండిషన్స్ పెట్టుకుంటున్నారు ప్రస్తుత కాలంలో ఇటువంటి విధంగా జరుగుతుంది అంటే పెళ్లికి ముందరే వీళ్ళు నాకు ఆ భర్త దగ్గర అంటే స్పౌస్ దగ్గరనుంచి భర్త దగ్గర కానుంచి భార్య దగ్గర కానుంచి నాకు ఏమ వస్తుంది అని ఆలోచిస్తున్నారు ఈ భర్త నాకు ఏమి చేయగలుగుతాడు లేకోతే ఈ భార్య నాకు ఎటువంటి సేవ చేస్తుంది ఇదే ఆలోచిస్తున్నారు తప్పించి నేను భర్త గాని
(17:41) భార్య గాని నేను ఏమి చేస్తాను అనేది ఆలోచించలేరు వాళ్ళు ఆ విధంగా ఉండట్లేదు ఇప్పుడు వీళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది డిమాండ్ ఉంటుంది కానీ ఏమి ఇస్తారు అనేది వాళ్ళు రెడీ అవ్వట్లేదు అంటే భార్యా భర్తలు పెళ్లి చేసుకు వాళ్ళ ఒక భావాలు ఎలా ఉండాలంటే ఎట్టి పరిస్థితిలోనూ కూడా నేను నా భర్తకి సహాయం చేయాలి సహకరించాలి భార్య భర్త ఏమనుకోవాలంటే నా భార్యని ఎట్టి పరిస్థితులోన నేను రక్షించాలి సేవించదటి వాళ్ళని కావాల్సినటువంటి విషయాలన్నీ నేను ఆ పొందుపరచాలి అని చెప్పేసి ఇతను ఆలోచించాలి ఆవిడేమో నేను భర్తని సేవించాలిఅని చెప్పేసి ఆయన అనుకోవాలి అంతే
(18:15) కానీ ఇప్పుడు అలా కాదు రివర్స్ అవుతుంది డిమాండ్ డిమాండ్ అంటే ఇతను పెళ్లి చేసుకుంటే నాకేం వరుగుతుంది ఈ విధంగా ఆలోచన ఈ విధంగా అంటే మన వైదిక విధానంలో చెప్పబడిన దానికన్నా వ్యతిరేకంగా ఆలోచన జరుగుతుంది. ఇటువంటప్పుడు మనకి కచ్చితంగా విడాకుల రేటు పెరుగుతుంది మనం చూస్తున్నాం ఇదే ఇదే విషయం మనకి భక్తులు కాని వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది భక్తులైన వాళ్ళలో కూడా ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి.
(18:36) కాబట్టి అంటే ఈ శ్లోకంలో చెప్పినట్టుగా భార్యా భర్తల మధ్యన వ్యవహారాలు ఉండట్లేదు. ఎప్పుడైతే నాకు ఇది కావాలని ఎక్స్పెక్టేషన్ ఉంటుందో పెళ్లి అయితే నాకు ఇది పొందుతాను అని ఎక్స్పెక్టేషన్ ఉంటుందో అది ఎక్స్పెక్టేషన్ తీరకపోతే కచ్చితంగా అక్కడ సింపుల్ గా విడాకులకు దారి తీసేస్తుంది దాంట్లో సహనం కూడా కోల్పోతున్నారు.
(18:56) ఇది భక్తుల యొక్క వ్యవహ భావాలు ఈ విధంగా ఉండకూడదు అని చెప్పేసి కచ్చితంగా ఇక్కడ చెప్తున్నారు. ఆ కారణమున అవాంచిత సంతానమే వృదగుతున్నది. ఈ విధంగా ఉన్నట్లయితే మనకి సత్సంతానం కలగదని చెప్పేసి ప్రపంచంలో ప్రశాంతత ఏర్పడదని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా మనకు ప్రత్యేకంగా చెప్తున్నారు. అలాగే కొన్ని రిఫరెన్సెస్ చూద్దాము ఇక్కడ మనకి శ్రీమద్ భాగవతంలో ఏడవ స్కంధము 11వ అధ్యాయము 29వ శ్లోకం ఈ విధంగా చెప్పబడుతుంది.
(19:44) యాపతిం హరిభావేన భజేత శ్రీరివతత్పరా హరియాత్మన హరేర్లోకే పత్యా శ్రీరవమోదతే అంటే లక్ష్మీదేవి వలె భర్తను సేవించిన స్త్రీ భక్తుడగు ఆ భర్తతో పాటు తప్పక వైకుంఠమునకు వెడలి అచ్చట అత్యంత సుఖముగా జీవింపగలడు గల అంటే ఇక్కడ స్త్రీ భర్తను లక్ష్మీదేవి సేవించిన విధంగా సేవించాలంట చూడండి లక్ష్మీదేవి కోసం ప్రపంచ జనాలంతా జీవులందరూ కూడా ఆవిడ ఆవి కరుణ కోసం ఎదురు చూస్తుంటారు ఆవిడ కోసం తపస్సులు చేస్తారు ఆవిడ యొక్క దయ కోసం అందరూ కూడా ఎదురు చూస్తుంటారు కానీ ఆ లక్ష్మీదేవి ఏం చేస్తుంది భగవంతుడి యొక్క పాదసేవనం చేస్తూ సేవ చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మనం
(20:26) తెలివైన వారం అయితే భగవంతుని సేవించినట్లయితే కచ్చితంగా అక్కడ ఎక్కడవతే భగవంతుడు సేవింపబడతాడో ఆ గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడు ఉంటూనే ఉంటుంది లేకపోతే చంచలగా మారిపోతుంది. ఇక్కడ ఈ లక్ష్మీదేవి ఏ విధంగా ఆ అంటే స్త్రీ ఏ విధంగా ఉండాలని చెప్తున్నారు లక్ష్మీదేవి వలె భర్తను సేవించిన స్త్రీ భక్తుడగు ఆ భర్తతో పాటు తప్పక వైకుంఠమునకు వెడలి అసలు అత్యంత సుఖముగా జీవింపగలదు అని చెప్పేసి అంటున్నారు.
(20:52) భాష్యంలో ఏం చెప్పారు చూడండి సాద్వియగు స్త్రీకి లక్ష్మీదేవి యొక్క పతి పరాయణత్వమును ఆదర్శనీయమైనది. లక్ష్మీ సహస్ర సత సంభ్రం సేవియమానం అంటే లక్ష్మీదేవిని ఆదర్శంగా తీసుకొని భర్తను సేవించాలని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఇక్కడ గోలోక బృందావనంలో లక్షల మంది లక్ష్మీదేవులు భగవంతుని సేవ చేస్తూ ఉంటారు అంటే ఈ లక్ష్మీదేవులు అందరూ కూడా భగవంతుడు సేవలో ఉంటారు అని చెప్పేసి అంటారు అని బ్రహ్మ సంహితలో చెప్పబడింది అనగా వైకుంఠ లోకమునందు విష్ణు భగవానుడు వేల కొలది లక్ష్మీ గర్మం అర్చింపబడుచును అట్లే గోలోక బృందావనమునందు కూడా శ్రీకృష్ణ భగవానుడు లష్టల కొలది గోపికలచేసే
(21:49) అర్శింపబడును స్త్రీ తన భర్తను లక్ష్మీదేవి వలే శ్రద్ధతో సేవింపవలెను పురుషుడు ఆదర్శనీయులకు భగవత్ సేవకుడు కాగా స్త్రీ లక్ష్మీదేవి వలె ఆదర్శనీయురాలు పత్న ఇక్కడ ఈ పురుషుడు గురించి కూడా చెప్పబడింది పురుషుడు ఏదో ఆ ఆర్థికంగానో లేకపోతే కీర్తివంతుడో అని చెప్పట్లేదు ఇక్కడ భక్తుడుగా చెప్తున్నారు అంటే భక్తుడు అంటే ఏంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క సేవకుడు అని చెప్పేసి అంటున్నారు.
(22:14) ఇటువంటి సేవకుడికి భార్య ఎలా ఉండాలంటే లక్ష్మీదేవి విష్ణువు పూజించినట్టుగా విష్ణువు సేవించినట్టుగా సేవించాలని చెప్పేసి అంటున్నారు. శ్రీ లక్ష్మీదేవల ఆదశ్రీరాలకు పత్ని అయ ఉండను అప్పుడు ఆ భార్యా భర్తలు ఇరువురు ఎంతటి శ్రద్ధావంతులు దృఢ సంకల్పులు అగుదురు అనగా కలిసి పని చేసి వారు నిస్సందేహంగా భగవద్ధామము వెడలగలరు ఇక్కడ భగవంతుని యొక్క భక్తుడు భక్తుని యొక్క భార్య ఏ విధంగా ఉండాలి ఈ విధంగా చేసినట్లయితే వారి ఇరువురు కూడా ఆ భగవద్ధామకు వెళ్ళగలరు అని చెప్పేసి నిస్సందేహంగా చెప్పబడింది హియర్ ఈ సందర్భంగా శ్రీల మద్వాచార్యులు తన అభిప్రాయ తెలిపి ఉన్నారు హరిరస్మిన్ స్థిత ఇతి
(22:55) స్త్రీనాం భర్తిర భావన శిష్యానాం గుర గురౌ నిత్యం శూద్రాణం బ్రాహ్మణాదిషు మృత్యానాం స్వామిని తథా హరిభావ ఉదీర స్త్రీ తన భర్తను భగవంతునిగా భావించవలెను అట్లే శిష్యుడు తన గురువుదేవుని దేవదేవునిగా వలెను సూద్రుడు బ్రాహ్మణుని దేవదేవుని వలెను సేవకుడు తన యజమానిని భగవంతుని వలెను తలచవలెను. ఈ ప్రకారము ప్రతి ఒక్కరు స్వత స్వతః భగవద్భక్తులు కాగలరు అనగా ఈ రకమైన చింతన ద్వారా వారందరూ కృష్ణ భక్తి భావనాయుతులు కాదు చూడండి మొత్తం ప్రపంచమంతా ఏ విధంగా కృష్ణ భక్తి భావనలోకి రావాలో ఇక్కడ బాగా చక్కగా చెప్పవారు ఎవరవుతే స్త్రీ తన భర్తను భగవంతుడిగా
(23:35) భావించారట అట్లే శిష్యుడు కూడా అంటే మనకి భర్త కూడా భక్తుడిగా కావాలని చెప్పేసి అన్నారు అదేవిధంగా శిష్యుడు తన గురుదేవుని దేవదేవునిగా చూడవాలని చెప్పేసి అన్నారు. అలాగే సూద్రుడు బ్రాహ్మణుని దేవదేవునిగా చూడవాల అక్కడ బ్రాహ్మణుడు అంటే ఎవరు ఈ బ్రాహ్మణ గుణాలు కలిగి భగవంతుడు సేవలో ఉంటాడు చూసారా ఆ అటువంటి బ్రాహ్మకు బ్రాహ్మణుడికి సూద్రుడు కూడా సేవకుడిలా ఉండాలన్నారు ఈ ప్రకారం ప్రతి ఒక్కరు స్వతహాగా స్వతహాగా భగవత్ భక్తులు కాగాలని చెప్పబడింది అంటే ప్రపంచం అంతా కూడా శ్రీకృష్ణ భగవాని భక్తులుగా మారాలంటే ఇది ఎంత మంచి పద్ధతో చక్కగా అర్థమవుతుంది ఈ
(24:15) విధంగా మనకి ఈ శ్లోకంలో చెప్పబడింది అంటే కుటుంబంలో భార్యా భర్తలు పిల్లలు సత్సంతానంతో వారు ఎలాగ భార్య భక్తి శ్రీకృష్ణ భగవాన్ భక్తులుగా కావాలో చెప్పారు. తర్వాత ప్రపంచంలో ఉన్నటు ప్రతి ఒక్కరు కూడా గురుదేవునికి దేవుని భగవంతునిగా చూస్తూ బ్రాహ్మణుని దేవునిగా చూస్తూ యజమానిని దేవునిగా చూస్తూ సేవకుడు ఉండాలని చెప్పేసి ఈ విధంగా ప్రపంచ శాంతి ఏర్పడుతుంది అని చెప్పేసి చక్కగా వివరించారు ఈ శ్లోకం అలాగే ఇంకొక శ్లోకం చూద్దాం ప్రభు వచ్చిందా
(25:48) ఓకే కొన్ని సందర్భాల్లో కూడా మనం చూస్తాము. మనకి కృష్ణ భగవాను భార్యలు ఆ ఏ విధంగా ఉండేవారు కృష్ణ భగవాన్ తోటి చూడు రుక్మిణి దేవి కూడా కృష్ణ భగవానికి ఈ విధంగా కోరుకుంటుంది నన్ను వివాహం చేసుకోమని కోరుతూ నన్ను నీ భార్యగా స్వీకరించుము నేను నీ యొక్క దాసిగా ఉంటాను అని చెప్పేసి కోరుకుంటుంది ఆ లేఖలో రాస్తారన్నమాట నన్ను తీసుకుని వెళ్లి నన్ను వివాహంఆడి నన్ను భార్యగా స్వీకరించు నేను నేను నీ దాసిగా ఉంటాను అని చెప్పేసి అంటారు అదే విధంగా రాణులందరూ కూడా చర్చించుకుంటారు చర్చించుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను ఒక రాణిగా ఎక్కడ కూడా వాళ్ళు భావించలేదు నేను కృష్ణ భగవాను
(26:30) ప్రతి రాణి కూడా కృష్ణ భగవాను సేవకురాలుగానే వారికి వారిగా డిస్క్రైబ్ చేసి వారి వారిగా చెప్పుకున్నారు నేను రాణిగా కాకుండా కృష్ణ భగవాన్ సేవలో ఉంటాను చూస్తుంటే మనకు అర్థమవుతుంది వైదిక జ్ఞానం ప్రకారం వైదికలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు భర్త భార్యకు ఈ విధంగా సేవ చేస్తూ భర్త యొక్క అనుగ్రహం పొందాలని చెప్పేసి అదే అదేవిధంగా భార్య భర్త కూడా భార్యని పోషించాలి రక్షించాలి అని చెప్పేసి చెప్తున్నారు అంతే గానీ బానిసగా చూడకూడదు అని చెప్పేసి చెప్పట్లేదు ఈ విధంగా భార్యా భర్త మధ్యన మంచి సత్సంబంధాలు ఏర్పడాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈ విధంగా
(27:04) చూస్తే మొత్తం ప్రపంచంలోనే ప్రశాంతి ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ప్రత్యేకించి ఇప్పుడు ఈ శ్లోకంలో చూసినట్లయితే వీరిద్దరూ కూడా భగవంతుడు ఆ రుచికిని ఆకృతికి జన్మించిన సహోదరులు కాకపోతే ఈ యొక్క ఆ యజ్ఞుడు దత్తత స్వీకరించబడ్డాడు ఎవరి చేత తండ్రి చేత కాబట్టి వీరిద్ద ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడితే ఏమవుతుంది మేనగోడలు అవుతుంది మేనగోడలు సంథింగ్ ఆ విధంగా అవుతుంది.
(27:54) కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మందికి ఈ ప్రశ్న ఉదయించవచ్చు ఏంటి సహోదరులు కదా ఎలా అపీలు చేసుకున్నారు అని చెప్పేసి కానీ ఇక్కడ మనం ఎవరి చరిత్ర చదువుకుంటున్నాం భగవంతుని యొక్క చరిత్ర భగవంతుడు చెప్తాడు మనకి భగవద్గీతలో ఏం చెప్తారు జన్మ కర్మసమే దివ్యం ఏవం యోవేతి తత్వతః యక్త్వాదేహం పునజన్మనైతి మమేతిసో అర్జున్ ఓ అర్జున నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును యధార్థముగా ఎరిగినవాడు దేహము విడిసిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తును జన్మించక నా శాశ్వత ధామమునే పొందు నన్నే పొందు ఎవరైతే భగవంతుడు నిజంగా ఆయన పుట్టుక లేనివాడు అంటారు కానీ
(28:33) జన్మ తీసుకుంటాడు. అలాగే ఆయన కార్యాలన్నీ కూడా పాప పుణ్య ఫలాల ఫలితంగా ఉండవు. కానీ ఆయన స్వరాటు కాబట్టి ఆయన మన యొక్క భక్తుని ఉద్ధరించడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి అధర్మాన్ని నశింపజేయడానికి వస్తారు కాబట్టి ఆయన చేసే కర్మలన్నీ కూడా పాప పుణ్యాల ఫలితంగా అనుభవించడానికి ఏమ ఉండవు ఆయన చేసేన్ని లీలలు అటువంటి కర్మలన్నీ దివ్యాలని ఎవరైతే తెలుసుకుంటారో వారికి మళ్ళీ జన్మ ఉండదని చెప్పేసి చెప్తున్నారు.
(29:02) అంటే ఇక్కడ భగవంతుడు చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఆ ప్రశ్నని మనకి మనసులోనుంచి తీసేయాలి. అంటే ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్త భక్తవ్యాపి భక్త హృదయంతరాత్మ అంటే దేవాది దేవుడు తన శుద్ధ భక్తుల కొరకు నిత్యము అనేక అనేక దివ్య రూపాలను ధరించును అని చెప్పబడెను ఈ వైదిక సత్యం భగవద్గీతలోని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుని చేత నిర్ధారించబడెను కనుక వేదాలు మరియు భగవంతుని ప్రమాణాలను అనుసరించి ఈ సత్యమును అంగీకరించి కాలమున తాత్విక భావ కల్పనలోతో వృదా చేయని వ్యక్తి అత్యుత్వం పరి
(29:43) అత్యుత్తమమైన పరిపూర్ణ ముక్త స్థితిని తప్పక సాధి ఎవరైతే ఇటువంటి భగవంతుని యొక్క లీలలు గాని జన్మ గాని ఇవన్నీ దివ్యాలు అని చెప్పేసి ఎవరవతే తలుసుకొని ఆయన లీలల్ని ఆనందిస్తారో వారు ముక్త ముక్తికి తప్పక సాధించగలరు అని చెప్పేసి అంటారు అంతేగన ఇటువంటి ప్రశ్నలు మనకి ఉదయించకూడదు ఆ భగవంతుడు తర్వాత ఇంకో శ్లోకంలో చెప్తున్నారు ఎలాగ చెప్తున్నారు అంటే నామాం కర్మాని లింపంతి నామే కర్మఫలే స్పృహ ఇతిమామయోభిజానాతి కర్మ కర్మభిర్ణస బదధ్యతే నన్ను ప్రభావితము చేయు కర్మ ఏదియు లేదు నేను కర్మఫలములను కూడా వాంచింపను నన్ను గూచిన ఈ సత్యమును ఎరిగినవాడు కూడా కర్మఫలములచే బాధింప
(30:30) బంధింపబడను భాష్యంలో చెప్తున్నాడు రాజు తప్పు చేయలే చేయడు లేక అతడు ప్రభుత్వ శాసనకు అతీతుడని తెలుపు భౌతిక జగత్తు సంబంధించిన రాజ్యాంగ శాసనాలు ఉన్నట్లుగానే మనక భగవత్ రాజ్యాంగ శాసనాలు ఉంటాయి రాజుకి ఈ శాసనాలకి అతీతుడు అన్నమాట ఈ శాసనాల చట్టాలకి ఆ లోబడి ఉండడు రాజు ఆ విధంగా భగవంతుడు కూడా ఇటువంటి నియమ నిబంధనలకు లోబడి ఉండడు అని చెప్పేసి చెప్పడానికి ఇదఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఈ భౌతిక జగత్తుకు భగవానుడే సృష్టికర్త అయినను అతడు ఆ ఈ భౌతిక జగత్తు కర్మలచే ప్రభావితుడు కాడు అతడు సృష్టించిన సృష్టికర్త అతీతుడు అతను ఈ సృష్టి సృష్టించాడు దీని అతీతుడు
(31:08) అని చెప్పేసి చెప్తున్నారు. ప్రకృతి వనరులపై ఆధిపత్యము నిర్వహించవలని ప్రకృతి చేత జీవులు వివిధ కామ్య కర్మ ఫలాలతో చిక్కుకొందురు ఉదాహరణకు ఒక సంస్థ యజమాని కార్మికులు మంచి చెడు కర్మలకు బాధ్యుడు కాడు ఆ కార్మికులే వారికి వాటిని వాటికి స్వయంగా బాధ్యులు అవుదురు అదేవిధంగా ఈ జగత్తులో జీవులందరూ తమ ఇంద్రియ భోగముకు సంబంధించిన కర్మలలో నెలకొని అట్టి కర్మలకు భగవాను చేత ఆదేశం ఇవ్వబడినవి కావు.
(31:32) ఏమైనను ఇంద్రియ భోగ పురోగతి హరే కృష్ణ ఓకే ఇంతలో సమాప్తం ప్రభు మీరు ఏమైనా యాడ్ చేస్తారా హరే కృష్ణ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు తనే అవత ఒక్కొక్కసారి సరైన ఆ వ్యక్తి లేరునుకోండి ఆ వ్యక్తి బదులు
(32:37) అదనే వస్తారు చూడండి మనం చూస్తాం జనరల్ గా మనకి రాజకీయంలో చూస్తే మనకి ప్రధానమంత్రి దగ్గర చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి ప్రధానమంత్రికి చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి ఒక 30 40 పోర్ట్ఫోలియోస్ ఉంటే అంత మంది మంత్రులని క్రియేట్ చేస్తారు ఆయన ఒక్కొక్కసారి రెండేసి మూడుఏసి పోర్ట్ఫోలియోస్ ఆయన దగ్గర ఉంటాయి అంటే ఆయన సరైన వ్యక్తి కనిపించ చెప్పకపోతే ఆ పోర్ట్ఫోలియో తన దగ్గరే ఉంచుకుంటారు.
(32:57) అవునా ప్రధానమంత్రి చేస్తూనే ఆయన ఫైనాన్స్ మినిస్ట్రీ చేస్తారు సంథింగ్ అలా అంటే ఆయన అవతరణకి తగినట్టి వ్యక్తి దొరకలేదునుకో జీవి దొరకలేదు అనుకోండి ఆయన అటువంటప్పుడు ఆయనే స్వయంగా వస్తారు ఆనందం కోసం ఇది ప్రత్యేకించి ఆ భగవంతుడి యొక్క కల్పంలో ఒకసారి వస్తారు భగవంతుడు అదే బ్రహ్మదేవుడి కల్పంలో భగవానుడు ఎన్ని సార్లు వస్తారు ఒకసారి కదా అది స్వయంగా భగవంతుడు కృష్ణుడు స్వయంగానే కృష్ణుడు వస్తాడు ఆయన అవతారం కాదు స్వయంగా కృష్ణుడు కల్పంలో ఒకసారి బ్రహ్మదేవుడు కల్పనలో ఒకసారి వస్తారు అది ఇప్పుడు ప్రస్తుతం ఐదు సంవత్సరాలు 5000 సంవత్సరాల
(33:36) క్రితం వచ్చారు మిగతావన్నీ కూడా భగవంతుని యొక్క అవతారాలు భగవంతుని యొక్క అవతారాలు దాంట్లో అవతారాలు కూడా మనం చాలా రకరకాల అవతారాలు చూసుకున్నాం కదా ఆ శక్త్యావస్య అవతారం అని చెప్పేసి ఆ యుగావతారాలు కళా అవతారాలు ఆ నెక్స్ట్ పురుషావతారాలు ఆ లీలా అవతారాలు అలాగే అలాగ అని చెప్పేసి చెప్పుకున్నాం వాక్యంలో ఈ విధంగా వస్తారు అందుకనే అదేనా మీరు అడిగిన ప్రశ్న ఎందుకు అంటే వారందరూ కూడా ఆ ఆధ్యాత్మంగా బాగా ఎదిన వారు సిద్ధులు పొందిన వారు స్వయంభూమ అంటే ఆర్డినరీ పర్సన్ కాదు కదా స్వయంభూమ అనువు వారి యొక్క ప్రజాపతులు అంటే బ్రహ్మదేవుడికి సేవకులు వాళ్ళు బ్రహ్మదేవుడి నుంచి
(34:22) డైరెక్ట్ గా స్వయం స్వయంభ అంటే స్వయంగా బయలాజికల్ పేరెంట్స్ లేకుండా కూడా పుట్టినవారు స్వయంభూమ అన్న ఆయనకి ఆయనకి ఆ మాత్రం సిద్ధులు ఉంటాయి తెలిసే భగవంతుడి యొక్క ఆ సేవకులుగా భక్తులుగా ఉన్నటువంటి వారు కాబట్టి వారికి ఐడియా ఉంటుంది వారి ముందరే తెలుసు కాబట్టి యజ్ఞుడు వస్తానే తత్తత స్వీకారణతోనే సంసారితోనే పెళ్లి చేశారు తర్వాత వారి కూడా పెళ్లి చేయడం జరిగింది లక్ష్మీ నారాయణ ఇద్దరు కూడా సోదరులుగా వస్తున్నారు ఈ విధంగా వారిని దత్త తీసుకొని వారి వివాహం కూడా చేయబడింది కూడా లోకంలో మనం చూచినారాయణ వారిదే
(35:26) లక్ష్మీనారాయణ భార్య శాస్త అదే భార్యతో సదా యా ఇక్కడ వైదిక నాగరికత ప్రకారము భార్య అన్ని పరిస్థితుల యందును సంతుష్టిరాలై ఉండవలెను. వేదోపదేశమును అనుసరించి భర్త ఆమెను తగినంత ఆహారము ఆభరణములు వస్త్రములతో సంతృప్తి పరచవలెను. ఆ రీతిని పరస్పర వ్యవహారములతో వారు సంతుష్టి చెందినచో సత్సంతానము కలగగలదు. ఆ విధంగా సమస్త ప్రపంచమే శాంతిమయము కాగలదు.
(36:03) దీనికి ఒక ఉదాహరణగా చెప్పాలంటే రీసెంట్ గా నేను విన్నది ఏంటంటే మన ఇక్కడ మందిరానికి ఒక మాతాజీ వస్తుంది మధ్యలో అప్పుడప్పుడు. ఆ మాతాజీ ఏంటంటే తను వివాహం చేసుకు చేసుకోవాలని ఎప్పుడైతే అనుకుందో ఆ సంబంధాలు చూడడానికి ఆ అబ్బాయి వస్తాడు కదా ఏమంటారు పెళ్లి చూపులు చూడడానికి అబ్బాయి వచ్చినప్పుడు ఆ పెళ్లి చూపులు జరిగిపోయాయంట మళ్ళీ తర్వాత అబ్బాయి తిరిగి వెళ్ళిపోతుంటే ఆ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగిందన్నమాట యాక్సిడెంట్ జరిగి కాళ్ళు విరిగిపోయాయి.
(36:43) అప్పటి వరకు వాళ్ళు ఇంకేం నిశ్చయించుకోలేదు. నిశ్చయించుకోవడం అంటే నిశ్చితార్థం జరగలేదు. జస్ట్ పెళ్లి చూపులు జరిగింది సరైని అనుకున్నారు వెళ్ళిపోయాడు కానీ వెళ్ళిపోయే మార్గంలోనే ఆయనకి యాక్సిడెంట్ జరిగి కాళ్ళు విరిగిపోయాయంట సాధారణంగా ఇలా జరిగిందనుకోండి అలాంటి వ్యక్తిని ఎవరైనా వివాహం చేసుకుంటారా? ఆ పెళ్లి తర్వాత భర్తకి ఏమనా జరిగితేనే ఈ రోజుల్లో ఎన్ని రోజులు వీళ్ళని భరించాలఅనే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజుల్లో ఎందుకు తను తన కర్మకి నేను ఎందుకు అనుభవించాలి తన కర్మకి తను దుఃఖిస్తున్నాడు తన కొందరికి ఆ ఏమంటారు లైఫ్ టైం డిసీజెస్ రావచ్చు లేకపోతే చాలా
(37:29) తీవ్రమైన అంటే జీవితం అంతా కూడా వాళ్ళు ఏం చేయలేరు అనే పరిస్థితిలో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు అన్నమాట ఆ ఏమంటారు ఆ ఆ అంటే తర్వాత అయినా సరే ముందు తెలియకపోయినా సరే తర్వాత జరిగినా సరే విడాకులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కానీ ఆ మాతాజీ ఏం చేసిందంట అంటే అక్కడ తనకి కాళ్ళు విరిగిపోయాయిని తెలిసినా సరే ఓసారి అనుకున్నాం కదా ఇంక పెళ్లి చూపులు జరిగాయి అనుకున్నాం కదా ఇంక ఇద్దరిని ఒకరు వివాహం చేసుకోవాలి అనుకున్నాం కాబట్టి చేసుకుంటానుఅని చెప్పే చెప్పేసి ఆమె మాతాజీ వివాహం చేసుకుంది. ఇప్పటికి కూడా
(38:08) చాలా సంవత్సరాలు జరిగిపోయింది అన్నమాట యక్చువల్లీ దాదాపు 30 సంవత్సరాలు ఏమైందంటే వాళ్ళ వివాహం జరిగి వాళ్ళద్దరు ఆనందంగా ఉన్నారు. ఆమె ఎప్పుడు కూడా ఆయనకు సేవ చేస్తూ వాళ్ళందరూ ఆనందంగానే ఉన్నారన్నమాట అంటే ఇలా త్యాగం చేయడం అనేది చాలా అరుదు ఈ రోజుల్లో అలాంటి సమాజం ఉన్నప్పుడు సమాజం ఇక్కడ ఈ శ్లోకంలో భాష్యంలో ప్రభుపాల వారు చెప్పినట్టే ఆనందంగా ఉండగలరున్నమాట ఎలా ఆనందంగా ఉండగలరు అని చెప్పేసి అంటే ఆ అది ఉన్నవాళ్ళకే అర్థం అవుతుంది అన్నమాట అంటే ఇప్పుడు సాధారణంగా వివాహం చేసుకున్న తర్వాత శారీరక సుఖాన్ని కోరుకుంటుంటారా ఎలా మరి ఇలా శారీరకంగా
(38:44) ఫిట్ గా లేని వాళ్ళని వివాహం చేసుకొని ఏం ఉపయోగం అని చెప్పేసి ఈ రోజుల్లో అందరూ ఆలోచిస్తారున్నమాట కానీ కానీ ఆనందం అనేది కేవలం శరీరంతోనే కాదన్నమాట ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని పక్కన పెట్టిన కనీసం భౌతికంగానే భౌతిక ఆనందం గురించి ఆలోచించినా సరే అది కేవలం శరీర ఆనందం శారీరక ఆనందం పైనే ఆధారపడి ఉండదు. సో దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో పూర్తిగా శరీర ఆనందమే అసలు ఆనందం అంటేనే శారీరక ఆనందం అనే భావనలో ఉన్నారన్నమాట అది చాలా దురదృష్టం ఇలాంటి వాళ్ళ ద్వారా ఎంతో మంది ఆదర్శం ఆదర్శాన్ని తీసుకోవాలన్నమాట యక్చువల్గా ఇలాంటి వాళ్ళని చూసి ప్రస్తుత సమాజానికి
(39:28) అలాంటి వాళ్ళు చాలా అవసరం ఇది ఒక ఉదాహరణ కానీ ఇలాంటి ఆ చరిత్రలు చాలా ఉన్నాయి కొన్ని కొన్ని మనం ఉదాహరణగా చెప్పొచ్చు కానీ అంత తీవ్రంగా ా కాకపోయినా ప్రతి ఒక్కరికి అలాంటి తీవ్రమైన సందర్భాలు అంటే అలాంటి తీవ్రమైన పరిస్థితులు ఆ ఎదురవ్వకపోవచ్చు చిన్న చిన్న పరిస్థితుల్లో అనైనా సరే కొంచెం సహన సహనం ఓర్పు అనేది ఆ అలవాటు చేసుకుంటే సమాజం చాలా ఆనందంగా ఉంటుంది సమాజంలో అందరూ ఆనందంగా ఉండొచ్చు చరిత్రలో చాలా సందర్భాలు ఉన్నాయి ఇంకొకసారి ఆ ఎవరు అనేది పక్కన పెడితే ఆ ఇస్కాన్ లోనే ఒక మాతాజీ భక్తి సాధన చేస్తూ ఉండేది తన భర్తకు ఈ భక్తి అంటే ఇష్టం లేదున్నమాట భక్తి చేయడం
(40:12) అంటే ఇష్టం లేదు ఎప్పుడు కూడా మధ్యపానం సేవిస్తుండేవాడు మాంసం తింటుండేవాడు అసలు సహకరిస్తుండేవాడు కాదు అయినా సరే మాతాజీ ఏం చేసిందంట అంటే తనకు కావలసిన విధంగానే అన్ని వంట చేస్తూ అవసరమైతే మాంసమైనా సరే వండి పెడుతూ తను భర్త ఏది కోరుకున్నా సరే అవన్నీ కూడా చేసి పెట్టింది. ఆ కానీ భర్త ఏంటంటే తను సాధన చేయడానికి అసలు సహకరించేవాడు ఆమె రహస్యంగా సాధన చేసేదంట ఆ కిచెన్ లో ప్రభుపాల వారి పుస్తకాలు పెట్టుకొని చదువుకునేదంట ఆ తను లేనప్పుడు చూడకుండా లేనప్పుడు జపం చేసేదంట అలా సాధన చేస్తూ ఉండేది.
(40:52) ఆయన మాత్రం మద్యపానం సేవించి వచ్చి చాలా శారీరకంగా హింసించేవాడంట ఎంత దారుణంగా అంటే తాగే మన సినిమాలో చూపించినట్లు తాగే సిగరెట్ తో శరీరాన్ని కాల్చడం తర్వాత చివరికి ఒకరోజు బాగా బాగా కొట్టాడంట ఎంత బాగా కొట్టాడట అంటే ఒక కర్రతో కర్ర నోట్లో పెట్టేసి మరి కొట్టాడంట రక్తం వచ్చే విధంగా అది ఇంకా మనం సినిమాలో ఏందంటే ఆ పోలీసులు దొంగల్ని ఆ శిక్షించడం లాంటిది అన్నమాట యక్చువల్లీ అలా ఆ చేసినా సరే అప్పటివరకీ చాలా చిన్న అంటే అంతకుముందు ఎన్ని సార్లు హింసించినా సరే తను తల్లిదండ్ర తల్లిదండ్రుల దగ్గరికి కంప్లైంట్ చేయలేదుఅన్నమాట తల్లిదండ్రులు నువ్వు వచ్చాయి అని చెప్పినా సరే ఆమె
(41:33) ఎప్పుడు వెళ్ళలేదంట ఒకసారి నేను వివాహం చేసుకున్నాను ఇంకా జీవితం అంతా కూడా నా భర్త దగ్గరే ఆయనకే సేవ చేస్తాను అని అలానే ఉండిపోయిందంట చివరికి ఒకసారి ఇంకా ఇలా మరీ ఎక్కువ హింసించేసరికి అప్పుడు ఆ పుట్టింటికి వెళ్ళిందంట తల్లిదండ్రులు దగ్గరికి అయినా సరే మళ్ళీ కొన్ని రోజులు తర్వాత మళ్ళీ వచ్చ వచ్చిందంట అంటే మళ్ళీ ఇంకా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చిందంట అప్పుడు ఆయన మారిపోయాడంటండి ఏంటి అసలు నేను ఇంత చేసినా సరే ఇంత సహనం ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయి ఆయనలో మార్పు మొదలైందంట మార్పు మొదలైి అసలు ఏంటి అని చెప్పేసి
(42:04) అంటే అప్పుడు ఆమె ప్రభుపాల వారి బోధనలున్నీ కూడా చెప్పడం మొదలు పెట్టిందంట ఇంకా నాకుఇల ప్రభుపాల వారు చెప్పారు ఆ భర్త ఎలాంటి వాడైనా సరే సహించాలి ఇంకా ఒకసారి మన కర్మ ప్రకారం మనకి భార్యా భర్తలు లభిస్తారు గారు కుటుంబం తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలందరూ కూడా మన కర్మ ప్రకారం లభిస్తారు వాళ్ళని మనం సహించాల్సిందే సో జీవితంంతా వాళ్ళను ఓర్పుగా వాళ్ళకి సేవ చేయాల్సిందే అని చెప్పారు ప్రభుపాల వారు అని చెప్పేసి ఇంకా ప్రభుపాల వారి బోధనలున్నీ కూడా చెప్పేసరికి ఆయనలో మార్పు కలిగిందంట ఇంతలో ఆయన కూడా భక్తిని స్వీకరించి సాధన చేయడం మొదలు పెట్టాడంట ఆ కొన్ని రోజుల తర్వాత
(42:39) అసలు వాళ్ళ ఇంట్లోనే సత్సంగాలు ఏర్పాటు చేయడం మొదలు పెట్టాడంట భక్తులందరూ కూడా మా ఇంటికి రావాలి మా ఇంట్లోనే కార్యక్రమాలు జరపాలి ఇప్పుడు మామూలుగా ఇస్కాన్ అంటే భక్తి వృక్షాస్ చేసి ఉంటాం కదా మా ఇంట్లో చేయాలని చెప్పేసిఆ తను వంట చేసేదంట కొన్ని రోజుల తర్వాత ఏంటంటే లేదులే నేనే వంట చేస్తానని ఆయన వంట కూడా నేర్చుకొని అందరికీ భక్తులకి వంట చేయడం మొదలు పెట్టాడు సో అది చాలా అరదు అయినప్పటికీ కూడా ఏంటంటే ఇంత తీవ్రంగా అందరికీ పరిస్థితులు రాకపోవచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భాలు కొంచెం కొద్ది పాటిగైనా సరే అంటే అంత తీవ్రమైన తీవ్రంగా ఎవరు ప్రవర్తించకపోవచ్చు
(43:14) కానీ పరిస్థితుల దృష్టి కొన్ని కొన్ని సార్లు కొందరు అసహనానికి అసహనానికి గురై భర్త కావచ్చు భార్య కావచ్చు ఇతరులతో అంటే భర్త భార్యతో భార్య భర్తతో కొన్ని కొన్ని సార్లు అసహనంతో ఆ ఏమంటారు ప్రవర్తన సరిగా ఉండకపోవచ్చు అయినా సరే ఇంకొకరు సహిస్తే ఆ సంబంధాలు అనేవి కొంచెం అంటే ఇతరులకు ఆదర్శంగా ఉన్నట్లు ఉంటుంది వాళ్ళు కూడా కొద్ది కాలం తర్వాత అర్థం చేసుకొని ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటదిన్నమాట అలా కాకుండా విడాకులే ప్రతి ప్రతి సమస్యకి పరిష్కారం కాదు.
(43:49) దురదృశ్యం ఏంటంటే విడాకులు అనేవి చాలా తీవ్రమైన పరిస్థితుల్లో అనుమతించబడింది ఒకప్పుడు కొందరు అలా అసలు శాస్త్ర ప్రకారం అది అనుమతించబడలేదు కానీ ఇంకా ఈ మధ్యలో ఏంటంటే ప్రతి చిన్న సమస్యకి కూడా విరాకులు తీసుకోవడం మొదలు పెట్టారు సో అది సరైంది కాదు హరే కృష్ణ ఎవరు ఆన్లైన్లో ఆన్ లైక్దిస్ పురాణస్ like యక్చుallyఎస్టడే అప్రోచింగ్ వన్ పర్సన్ టు టేక్ భాగవతంసోవాఎవర్ వంషిప్రభు సెడ్ఎస్టర్డేహి as అబౌట్ పురాణస్ లైక్ వహవ సోమె పురాణస్ లైక్వాట్ ఆర్ దసquవన్స్విచ్ వన్ హస్ కంఫస్ట్ అండ్ ఆల్ సో స్వామి ప్రభువు సెడ్ ఐ సెడ్ భాగవత శ్రీమద్ భాగవతం ఇస్ ద ఫస్ట్
(44:49) పురాణం వచ్ కృష్ణ హస్న్ టు బ్రహ్మ విత్ చతుశలోకి భాగవతం వహవ బట్ దేవర్ టెలింగ్ దెన్వహడ్ ద భాగవతం ఆల్రెడీదన్వైవడ్ అదర్ పురాణస్ లైక్ పద్మ పురాణ లైక్ అదర్ పురాణస్సోఅండ్ఆల్సో ఇఫ్వహవదన్వాట్ ఇస్ దసquవన్స్ ఆఫ్దోస్ పురాణఅవఆర్హవింగ్ద పురాణసోఇద ఎany reఫరెన్స్ ఆర్ వాట్ వహవ టు టెల్వస్ దిస్ టైప్ ఆఫ్ క్న్స్ ఓకే మేబి దానికి ఒక సీక్వెన్స్ అంటూ ఏం లేదు ఒకే సీక్వెన్స్ అంటూ ఏం లేదు ఆ పురాణాలన్నీ కూడా హరే కృష్ణ సో ఒకే సీక్వెన్స్ అంటూ ఏం లేదు ఆ పురాణాన్ని 18 పురాణాలు ఉన్నాయి 18 పురాణాలు కూడా సాధారణంగా ఏం చెప్తారంటే ఆరు పురాణాలు సత్వగుణంలో ఉన్న వాళ్ళకి
(45:51) ఉద్దేశించబడ్డాయి ఆరు పురాణాలు రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఉద్దేశించబడ్డాయి. ఆరు పురాణాలు తమగుణంలో ఉన్న వాళ్ళకి ఉద్దేశించబడ్డాయి అన్నమాట అంటే కానీ భాగవతం అనేది అది అమల పురాణం గుణాలకు అతీతమైనది అన్నమాట అయితే ఆ తమోగుణంలో ఉన్న వాళ్ళకి ఉద్దేశించబడిన పురాణాల్లో ఉన్న నియమాలు పాటించడం ద్వారా ఆ వాళ్ళు అంటే తమోగుణంలో ఉన్నవాళ్ళు రజోగుణంలోకి ఉద్ధరించబడతారు.
(46:22) రజోగుణంలో ఉన్నవాళ్ళు ఆ రజోగుణం ఉన్న వాళ్ళకి ఉద్దేశించబడిన పురాణాలలో ఉన్న నియమాలు పాటించడం ద్వారా సత్వగుణంలోకి వస్తారు. సత్వగుణంలో ఉన్నవాళ్ళు సత్వగుణంలో ఉన్న పురాణాలలో ఇవ్వబడిన నియమాలు పాటించడం ద్వారా శుద్ధ సత్వానికి వస్తారు అలా చెప్పవచ్చు అంతేగాన అంటే భాగవతం ఉన్న తర్వాత మిగతా పురాణాలు ఎందుకు చెప్పారు అంటే మరి అందరూ ఒకే స్థాయిలో ఉండరు.
(46:45) ఒకే స్థాయిలో ఉండరు ఎలాగైతే తరగతిలో అందరూ ఒకే స్థాయిలో విద్యార్థులు ఉండరు కదా వాళ్ళకి జ్ఞానానికి తగినట్లు ఆ విద్య బోధించినట్లు ఈ శాస్త్రాలు కూడా ఏంటంటే వ్యక్తి యొక్క గుణాన్ని బట్టి వాళ్ళ యొక్క స్థాయాన్ని బట్టి ఆ నియమాలు ఇస్తున్నాయి అన్నమాట అలా వాళ్ళకి వివరించొచ్చు కానీ భాగవతం అనేది అమల పురాణం అన్నిటికంటే ఉన్నతమైంది. హోప్ దిస్ ఆన్సర్స్ యువర్ క్వరీ దట్స్ వాట్ దర్ ఇస్ నో సీక్వెన్స్ యస్ ఇట్ ఇస్ సీక్వెన్స్ ఏమి లేదు హరే కృష్ణ
(48:05) వైష్ణవేభ్యో నమో

No comments:

Post a Comment