Saturday, December 27, 2025

మీ..మగపిల్లలకి బుద్ధి ఇలా నేర్పండమ్మా ప్లీజ్ ..! || PRIYA CHOWDARY || HINDU || MUSLIM

మీ..మగపిల్లలకి బుద్ధి ఇలా నేర్పండమ్మా ప్లీజ్ ..! || PRIYA CHOWDARY || HINDU || MUSLIM

 https://youtu.be/74RjQWS2Blg?si=IdXXFigPUFbL2rCj


https://www.youtube.com/watch?v=74RjQWS2Blg

Transcript:
(00:03) ఆడవాళ్ళు వేసుకునేటటువంటి వస్త్రధారణ మీద కామెంట్ చేయడం కాదు ఆడవాళ్ళని తిట్టిపోయడం కాదు మగపిల్లలకి సంస్కారం నేర్పండి అనేటటువంటి ఎన్నో గొంతుకలు ఈరోజు వినిపిస్తున్న సందర్భంలో అసలు మగపిల్లలకి ఏమని సంస్కారం చెప్పాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఆ సంస్కారాన్ని ఎవరు నూరుపోయాలి ఈ విషయాలన్నీ ఈరోజు మనం చర్చించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియా చౌదరి గత రెండు రోజుల నుంచి కూడా శివాజీ ఆడవాళ్ళ మీద చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి సంబంధించి నేను ఏ ఛానల్ కి డిస్కషన్ కి వెళ్ళినా అలాగే బయట చాలామంది నోటి నుంచి విన్నా కూడా మనకి తరచుగా
(00:55) వినిపి ఎక్కువగా మనం వింటున్నటువంటి మాట ఏంటంటే అరే ఆడపిల్లలు బట్టలు వేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు మగపిల్లలకి ఆ సంస్కారం నేర్పండి ఇది వాళ్ళు ఇచ్చేటటువంటి కౌంటర్ కరెక్టే నిజమే అందరూ కూడా చాలామంది మాట్లాడారు మగపిల్లలకి సంస్కారం నేర్పండి అని కానీ ఆ సంస్కారం నేర్పేటటువంటి తత్వాన్ని మనం ఎక్కడ కోల్పోయాం ఒక్కసారి మనం కూడా నిజంగా ఆలోచించాలి.
(01:24) మొన్న చూసాము ఒక సినిమా నటి మీద అతి భయంకరంగా ఈ యువత ఎలాంటి పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందిందో ఆమె శరీరాన్ని ఎక్కడెక్కడో తాకుతూ సంస్కారహీనమైనటువంటి ఈ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఎందుకు వాళ్ళు ఇలా తయారవుతున్నారు అని అంటే ఇంటి నుండే వాళ్ళకి సంస్కరణ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇంతకుముందు ఈ విధంగా లేరే ఈరోజు ఇంత విపరీతమైన స్వేచ్ఛ ఎందుకు వచ్చింది అంటే ఒకప్పుడు ఇల్లే పాఠశాల అయితే తల్లి తండ్రి కుటుంబ సభ్యులే ఉపాధ్యాయులు వాళ్ళకి నీతులు చెప్పేటటువంటి గురువులు వాళ్ళని సంస్కరించేటటువంటి ఆ యొక్క గైడ్ అందరూ కుటుంబంలోనే ఉండేవారు అలాంటి
(02:09) కథ ఈరోజు ఒక విశిష్టత ఉండి ఆ విశిష్టతకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఇద్దరు మగపిల్లల కథ మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ చాలామందికి తెలుసు మనందరికీ కూడా సిక్కు మత గురువు అయినటువంటి గురు గోవింద సింగ్ నిజంగా అంత గొప్ప అద్భుతమైనటువంటి గురువుని ఈరోజు తలుచుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా కూడా ఉంది.
(02:36) ఈ గురు గోవింద సింగ్ ఎవరైతే ఉన్నారో సిక్కుల యొక్క పదవ మత గురువు ఆయనే ఆఖరి గురువు కూడా ఆఖరి గురువు ఎందుకు అనిఅంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి దశా దిశ నిర్దేశం చేసి వెళ్లారు సిక్కులకి ఏంటి అంటే తన తర్వాత తన ఆ సిక్కుల యొక్క మతానికి గురు గ్రంథ సాహెబ్ అనేటటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంధం మాత్రమే మీకు గురువు వ్యక్తులు కాదు గ్రంధము గురువు అని ఒక అద్భుతమైనటువంటి ఒక ఆ గ్రంధాన్ని ఇచ్చి ఆయన వెళ్ళిపోవడం జరిగింది.
(03:14) అలాంటి ఆయన జీవితం గురించి ఎప్పుడూ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఈ గత కొన్నాళ్లుగా జరుగుతున్నటువంటి ఈ సంస్కరణ లేనటువంటి సంస్కారం లేనటువంటి పనుల మధ్య ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ ప్రత్యేకత ఆయనతో కూడుకొని ఉంది కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పోతే విషయానికి వస్తాను. ఈ గురుగోవింద సింగ్ ఆయన తరాలు మొత్తం కూడా ఆయన ముందు ఉన్నటువంటి ఆయన తండ్రి ఆయన తాత అందరూ కూడా ఈ భారతదేశం యొక్క సంస్కృతిని భారతదేశం యొక్క హైందవ ధర్మాన్ని కాపాడడానికి ధర్మ పరిరక్షణలోనే వాళ్ళు ప్రాణాలని కోల్పోయారు అనేటటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి.
(03:56) గురుగోవింద్ సింగ్ కి నలుగురు కుమారులు కూడా అద్భుతమైనటువంటి క్రమశిక్షణ తోటి దేశం పట్ల భక్తి తోటి ధర్మం పట్ల చిత్తశుద్ధితోటి ఉండేటటువంటి వాళ్ళు ఒకానొక సందర్భంలో మొగళ్ళ సైన్యము ఈ గురు గోవింద్ సింగ్ కోట మీదకి దాడి చేశారు. ఆ దాడి చేసిన సందర్భంలో జరిగినటువంటి యుద్ధంలో ఆ పోరాటంలో గురుగోవింద్ సింగ్ పెద్ద కుమారులైనటువంటి ఇద్దరిని ఆయన కోల్పోవాల్సి వచ్చింది.
(04:23) ఆ సందర్భంలో వాళ్ళు కోట విడిచి వెళ్ళవలసినటువంటి సమయంలో వాళ్ళ కుటుంబం రెండుగా చీలిపోయింది. గురు గోవింద్ సింగ్ ఒకవైపుకి వెళ్ళిపోతే ఆయన యొక్క ఇద్దరు చిన్న కుమారులు ఫత సింగ్ జరావర్ సింగ్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ నానమ్మ అయినటువంటి గుజరి మాతత తోటి వాళ్ళు ఆ కోటని దాటారు. దాటిన తర్వాత వీళ్ళు కొంతకాలం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినది.
(04:49) ఆ అజ్ఞాతవాసంలో కొంతకాలము ఒక కార్మికుడు ఇంటిలో వీళ్ళు ఆశ్రయం పొందారు. ఆ తరువాత ఆ రోజుల్లో కార్మికులు అంటే ఇంకొక కుటుంబాన్ని పోషించడం అనేటటువంటిది అది చాలా పెద్ద విషయం అలాగే ఒకటే చోట వాళ్ళు ఉండటం కూడా అంత శ్రేయస్కరం కాదు అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళకి చాలా నమ్మకస్తుడైనటువంటి పండిట్ దగ్గరికి వాళ్ళు రావడం జరిగింది ఆశ్రయం పొందడానికి అక్కడ ఆ పండిట్ దగ్గర ఆశ్రయం పొందుతున్నటువంటి ఆ సమయంలో ఆ పండిట్ ఏం చేశాడు అని అంటే అరె వీళ్ళ యొక్క ఆచూకి కనుక నేను నా నవాబ్కి ఇస్తే నాకు నజరానా ఎందుకంటే అప్పుడు నవాబు గారు నజరానా ప్రకటించారు వీళ్ళ యొక్క ఆచూకి చెప్పిన
(05:31) వాళ్ళకి అద్భుతమైనటువంటి కానుకలు ఇస్తాను అని చెప్పి దానికి అతను లొంగిపోయి వీళ్ళు నా ఇంట్లో ఆశ్రయం పొందుతున్నారని ఆ నవాబు గారికి ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. వెంటనే మొగల్ సైన్యం వచ్చేసింది. వాళ్ళని పట్టుకున్నారు బంధించారు తీసుకెళ్లి ఒక కోటలో వాళ్ళని రాత్రంతా ఉంచారు. ఎందుకు అంటే ఈ విషయాన్ని తీసుకొని వెళ్లి నవాబు గారికి చెప్పాలి.
(05:59) నవాబు గారు ఏం చెప్తారో వాళ్ళు దాన్ని ఆచరించాలి. ఆ రాత్రంతా కూడా గుజరిమాత ఎవరైతే గురుగోవింద్ సింగ్ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ ఇద్దరు పసిపిల్లలు అక్కడ ఫతే సింగ్ వయసు ఐదు సంవత్సరాలు అయితే జరావర్ సింగ్ వయసు ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరు మనవాళ్ళని ఆవిడ ఆ బురుజులో బంధించినటువంటి గదిలో పెట్టుకొని వాళ్ళని ఆవిడ డ కౌన్సిలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది.
(06:36) వాళ్ళు వాళ్ళని పట్టుకున్న తర్వాత అక్కడికి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తారు ఎందుకనింటే చాలా చూసాం ఈ ఆ బ్రిటిషర్స్ కానివ్వండి మొగల్స్ కాలంలో కానివ్వండి మన యొక్క హిందూ జాతిని మతం మార్చడంలో వాళ్ళు మొట్టమొదటగా సక్సెస్ అయ్యారు. మన దేవుడి మీద దైవత్వం మీద జులుం చలాయించి భయపెట్టి మతంలోకి లాగారు వినని వాళ్ళని సంహరించారు.
(07:01) ఇవి రెండూ కూడా అక్కడ జరిగేటటువంటి అవకాశం ఉంటుందని గ్రహించినటువంటి ఆ గుజరి మాత ఎవరైతే గురు గోవింద్ సింగ్ యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ఆ ఇద్దరు పసిబిడ్డల్ని కూడా ఇలా హక్కున చేర్చుకుని వాళ్ళ తాతగారు ఆ తాతలు ఏ విధంగా ధర్మం కోసము భారతదేశం కోసమో ఎలాంటి ధైర్యాన్ని ఆ వాళ్ళు ప్రదర్శించారో ఆ దేశాన్ని కాపాడడానికి వాళ్ళు ఎలా ప్రాణాలు అర్పించారో ఆ ధర్మ ధర్మము ఆ యొక్క సంస్కారాన్ని ఆవిడ వాళ్ళకి నూరిపోసింది.
(07:38) అలాగే వాళ్ళ జీవితంలో కూడా చిన్నప్పటి నుంచి ఆవిడ వాళ్ళ యొక్క చరిత్రలు చెబుతూ దేశభక్తులు ఎవరైతే ఉన్నారో వీరగ్ర వీరులు ఎవరైతే ఉన్నారో దేశం కోసం ధర్మం కోసం పోరాడేటటువంటి వీరుల గాధలు చెబుతూ ఉండేది ఆవిడ ఆ రోజు కూడా ఆవిడ అదే పని చేసింది ఇక్కడ మీ తాతగారు తేజ్ బహద్దూర్ గారు ఎవరైతే ఉన్నారో వారు ధర్మాన్ని కాపాడటంలో ప్రాణాలు కోల్పోయారు ప్రాణం కంటే కూడా దేశం మిన్న ధర్మం మిన్న అని కౌన్సిలింగ్ ఇస్తే ఆ పిల్లలిద్దరూ ఆమెకి ప్రామిస్ చేశారఏమని అంటే నానమ్మ మేము ఎవరు ఎన్ని ప్రలోభాలకు మమ్మల్ని గురి చేసినా కూడా మేము ప్రలోభాలకు లోను కాము మేము ఎవరి బిడ్డలము ఆ గురు గోవింద్ సింగ్ బిడ్డలము కాబట్టి
(08:25) మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు బెదిరించినా సరే ప్రలోభాలకు గురి చేసినా సరే మా ధర్మాన్ని వీడం మా యొక్క ఆ హిందుత్వాన్ని మేము వీడమని చెప్పి ప్రామిస్ చేశారు. అలాగే ఆ టైంలో తెల్లవారిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి సైనికుడు మొగల్ సైనికుడు ఎవడైతే ఉన్నాడో అతను వీళ్ళకి ఆఫర్ చేశారు మర్యాదగా మీరు మతం మారితే మీరు ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే కనుక మీ కోటని మీకు ఇస్తాము.
(08:53) అలాగే మీరు చాలా అద్భుతంగా బ్రతకొచ్చు అని చెప్పేసి అని మాట్లాడారు వాళ్ళు రిజెక్ట్ చేశారు. అలాగే ఎన్నో ప్రలోభాలకు గురి చేశారు మిమ్మల్ని చాలా గొప్పగా చూస్తాము అన్నారు వాళ్ళు వినలేదు వెంటనే వాళ్ళు బెదిరింపులకు దిగారు. ఏమని దిగారు అంటే మిమ్మల్ని చంపేస్తాము మతం మారకపోతే అనిఅంటే ఆ పిల్లలిద్దరూ చెప్పినటువంటి మాట మా తండ్రి గురు గోవింద సింగ్ వీరుడు మా తాత తేజ్ బహద్దూర్ అంతకన్నా గొప్ప వీరుడు వీరుల కుటుంబంలో పుట్టాము ఈ దేశంలో పుట్టాము మేము మాకు దేశం ధర్మమే మిన్న ఇంకా ఎవ్వరు కూడా ఏదీ కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు మేము దేనికి కి భయపడే ప్రసక్తే
(09:39) లేదని ఇద్దరు చిన్న పిల్లలు చెప్పారండి పసివాళ్ళు చెప్పారు. చివరికి వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆ సైనికుడు ఎవరైతే ఉన్నారో ఆ మొగల్ సైనికుడు ఎవరైతే ఉన్నారో అతగాడు వాళ్ళని బెదిరించినా బయపడలా ప్రలోభ పెట్టినా భయపడలా చివరికి వాళ్ళని భీతికి గురి చేయడానికి నీ తండ్రి గురు గోవింద సింగ్ చనిపోయాడు నీ అన్నలు చనిపోయారు మీకు ఇప్పుడు ఎవ్వరు లేరు మీరు దిక్కులేనటువంటి అనాధలు రా కాబట్టి మీకి ఇంకా గతి లేదు ఇస్లాం మతంలోకే రావాలి అని అనగానే ఆ పిల్లలు చెక్కు చెదరకుండా ఒకటే మాట మాట్లాడారు మా తండ్రి వీరుడు మా తండ్రి గొప్పవాడు మా తండ్రి శౌర్యవంతుడు మా
(10:23) తండ్రి దేశం కోసం ధర్మం కోసం పోరాడేటటువంటి వీరుడు నా తండ్రికి చావు ఉండదు. మేము ఎప్పటికీ అనాధలం కాము. ఖచ్చితంగా మేము ఈ ధర్మంలోనే ఉంటాము. ఈ హైందవ ధర్మంలోనే ఉంటాము. ఈ మా దేశాన్ని మేము ఈ రక్షించుకునే తీరుతాము అని అనగానే అక్కడ ఉన్నటువంటి ఒక ఆ వ్యక్తి వచ్చి ఇదంతా తీసుకెళ్లి ఈ సైనికుడు ఆ యొక్క నవాబుకు విన్నవించడం జరిగింది.
(10:54) వెంటనే ఆ నవాబు ఏం చేశాడు అంటే తన దగ్గర మంత్రిగా పని చేస్తున్నటువంటి ఒక హిందువుని అతని వీళ్ళ దగ్గరికి పిల్లల దగ్గరికి పంపించారు. పంపించిన తర్వాత అతగాడు కూడా ఈ పిల్లల దగ్గరికి వచ్చి ఆ మంత్రి వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడారు. సరే మీరు దేనికి లొంగడం లేదు దేనికి మీరు ప్రలోభానికి గురి కావడం లేదు దేనికి భయపడటం లేదు బానే ఉంది కానీ ఇప్పుడు మీరు సామాన్యులు మీరు పెద్దయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు మీకు రాజ్యం లేదు మీ కోటలు లాగేసుకున్నాం మీ తండ్రిని చంపేసాం మీ తాతయ్య దీంట్లోనే చనిపోయారు ఇప్పుడు మీకు ఏమీ లేదు మీరు అనాధలు కదా మీ అనాధలు రేపు పెద్దయిన తర్వాత ఏం చేయాలి
(11:35) వీధుల్లో అడుక్కు తినాలి తప్ప అని ఆ మంత్రి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఈ పిల్లలు ఏం సమాధానం చెప్పుఉంటారో చెప్పండి ఏం సమాధానం చెప్పారో చెప్పనా మేము పెద్దయిన తర్వాత సైన్యాన్ని సమకూర్చుకుంటాం సైన్యాన్ని సమకూర్చుకొని ఈ దేశాన్ని కబలించినటువంటి మీ నవాబుల్ని ఊచకోత కోస్తాం మా భరతమాతను రక్షించుకుంటాం మా ధర్మాన్ని నిలబెడతాం అని మాట్లాడారు.
(12:03) పసిపిల్లలండి ఐదు సంవత్సరాల బిడ్డ ఒక బిడ్డ అయితే ఏడు సంవత్సరాల బిడ్డ ఫతే సింగ్ చెరావర్ సింగ్ నిజంగా మాట్లాడుతుంటే నా ఒళ్ళంతా ఇలా ఒక ఉద్వేగానికి లోనవుతుంది ఉత్తేజానికి లోనవుతుంది ఇంత గొప్ప వీరుల కథ చెప్పాలి చెబుతున్నందుకు పెద్దయిన తర్వాత ఏం చేస్తారు అనింటే మనవాళ్ళు ఇంజనీరింగ్లు అవుతాం లేకపోతే ఇంకొకటి అవుతాం ఇంకొకటి అవుతాం కానీ అప్పుడు ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి ఆ స్థితిలో దేశభక్తి ఎవడు అసలైనటువంటి హిందువు అని ఈరోజు మనం మాట్లాడాలంటే ఇలా తయారయ్యాడండి హిందువు ఆ రోజుల్లో ఇలా తయారు చేయబడ్డాడు హిందువు ప్రతి కణంలోనూ ప్రతి రక్తంలోనూ ప్రతి మాటలోనూ దేశం ధర్మం
(12:51) తప్ప వేరే ఏ విధమైనటువంటి ప్రలోభాలు ఆకర్షణలు ఆ బిడ్డలకి లేవు అందుకోసమే ఈరోజు రోజు మనము ఆ రోజుల్లో అలాంటి తల్లులు ఉన్నారు అలాంటి నానమ్మలు ఉన్నారు అలాంటి తండ్రులు ఉన్నారు కాబట్టే ఈ భారతదేశము స్వాతంత్రం సంపాదించింది తప్ప అహింస అని జెండా పట్టుకున్నందుకు కాదు మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళ వల్లే ఇవాళ ఎన్నో దౌర్భాగ్యాలు మనం అనుభవిస్తున్నాం.
(13:25) ఇక ఈ విషయానికి వస్తే ఈ పిల్లలిద్దరు చెప్పినటువంటి సమాధానం విన్నటువంటి ఆ మంత్రికి ముత్యమటలు పట్టేసినయి వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఎందుకు వాళ్ళల్లో నర నరాన దేశభక్తి ధర్మం పట్ల చిత్తశుద్ధి కూడుకొని ఉంది. నరనరాన ఇంకిపోయి ఉంది. అలాంటి పిల్లలు వీళ్ళు పెద్దవాళ్ళయితే వీళ్ళని ఇలాగే వదిలేస్తే వీళ్ళు లొంగరు అలాగే ప్రలోభాలకు లొంగరు భయపడటం లేదు అని చివరికి మిమ్మల్ని చంపేస్తాము అనేటటువంటి ఒక భయాన్ని పెట్టారు.
(14:07) మళ్ళీ వాళ్ళు అదే మాట మాట్లాడారు అరే మేము సిద్ధంగా ఉన్నాం. నా దేశం కోసం నా ధర్మం కోసం ప్రాణాలు ఈ ప్రాణాలు ఉన్నదే నా దేశానికి ధర్మానికి రక్షించుకోవడానికి ఆ రక్షణలో మేము సమిధలు అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ పిల్లలు ఎవరైతే ఎందుకంటే ఈ పిల్లలిద్దరి యొక్క పుట్టుక వీళ్ళ యొక్క జన్మ ఒక అద్భుతమైనటువంటి జన్మ.
(14:36) ఈ పిల్లలిద్దరూ కూడా గురు గోవింద్ సింగ్ పిల్లలు. ఆయనే ఆ పంజాబ్ మొత్తాన్ని కూడా దేశం పట్ల, ధర్మం పట్ల చిత్తశుద్ధి కలిగి రూల్ చేస్తున్నటువంటి ఒక దేశభక్తుడు. కాబట్టి ఈ పిల్లల్ని పనిష్మెంట్ ఏదైతే ఇస్తున్నారో అది పంజాబ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. బహిరంగంగా శిక్షించాలి అనేటటువంటి ఆ యొక్క ఆలోచన తోటి ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అంటే వీళ్ళని వీళ్ళకి శిక్ష వేయడానికి ఒక ముస్లిం సైనికుడు నియమించబడ్డాడు.
(15:16) అతగాడు ఈ పిల్లల్ని ఇద్దరిని తీసుకొని ఒక ప్లేస్, ఆ ప్లేస్ పేరు చెప్తాను. ఆ పిల్లలిద్దరినీ కూడా సర్హింద్ లోని ఫతేగర్ సాహిబ్ అనేటటువంటి ప్లేస్ లోకి తీసుకొని వచ్చారు. ఒక బహిరంగ ప్లేస్ అనమాట. అక్కడికి తీసుకువచ్చి వాళ్ళకి క్లియర్ గా మళ్ళీ ఇంకొకసారి చెప్పారు ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ సజీవ సమాధి చేస్తాము. ఇక్కడ మీ చుట్టూ ఇటుకలు కట్టి రాతి గోడలు నిర్మించి మిమ్మల్ని పూర్తిగా మూసివేస్తాము.
(15:50) మీరు లోపల ఊపిరాడక ఊపిరాడక చనిపోతారు అతి క్రూరమైనటువంటి బాధను అనుభవిస్తారు కాబట్టి మీరు ఆలోచించుకోండి అని అంటే ఆ పిల్లలిద్దరు నవ్వుతూ ఒకటే మాట చెప్పారు ఏంటి అని అంటే మేము ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక గొప్ప కుటుంబం లో నుంచి వచ్చినటువంటి వాళ్ళము కాబట్టి మా తాతలు మా తండ్రులు ఏదైతే వీరమరణం పొందారో ఆ వీరమరణం పొందడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని సవ్వాలు విసిరారు కొంచెం కూడా కళ్ళల్లో భయం కానీ ఆ శరీరంలో బెదరడం అనేటటువంటిది కానీ వాళ్ళక అక్కడ కనిపించలేదు.
(16:39) వెంటనే వాళ్ళల్లో ఎలాంటి ఉక్రోశం ఉంటదో చూడండి. ఎన్నో సినిమాలు చూసాం మనం బెంగాల్ ఫైల్స్ చూసాము కాశ్మీర్ ఫైల్స్ చూసాము అలాంటి స్థితి ఎన్ని దారుణాలు జరిగినయో ఈరోజు వరకు మనం చూడల ఇక్కడ వాళ్ళు ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ పేర్చుకుంటూ పేర్చుకుంటూ ఇప్పటికైనా ఆలోచించండి అనింటే లేదు మేము అస్సలు వెనుతిరిగే ప్రసక్తే లేదు మా ఆలోచన అనేటటువంటిది మారనే మారదు మేము ఈ భారతదేశం కోసమే ఉన్నాము మా మాతృదేశం కోసము మా ధర్మం కోసము మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాము మేము మారే ప్రసక్తే లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది.
(17:28) చివరికి వాళ్ళని సజీవ సమాధి చేశారు. సజీవ సమాధి చేసిన తర్వాత ఒక అద్భుతం అనేటటువంటిది అక్కడ జరిగిందండి. ఆ స్థానం ఏదైతే ఉందో అలాగే అక్కడ ఆ పిల్లలిద్దరికీ సజీవ సమాధి చేసిన తర్వాత ఆ గుజరిమాతని కూడా వీళ్ళు చంపేయడం జరిగింది. కుటుంబం మొత్తం కూడా ఈ తన తల్లి ఇద్దరు చిన్న పసిబిడ్డలు భయంకరంగా ఈ విధమైనటువంటి మరణాన్ని చేరుకున్నారు అని విన్న తరువాత గురు గోవింద్ సింగ్ వెంటనే ఒక బాణంతో అక్కడ ఉన్నటువంటి మొక్కని ఇట్లా పికిలించి బయటికి తీసి వేర్లతో సహా మొగల్ సామ్రాజ్యాన్ని కూడా ఇలాగే పికిలించి వేయబడుతుంది అని ఒక సవాల్ విసిరారు చూడండి వాళ్ళు ఎంత చిత్తశుద్ధితో
(18:26) ఉన్నటువంటి మహర్షులండి మహర్షి అంటే ఒక స్థితిని దాటినటువంటి వాళ్ళు అలౌకికమైనటువంటి స్థితిలో ఒక శక్తిని ఈ ప్రపంచానికి ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఆ గురువు ఏదైతే ఆ రోజు ఆ మొక్కని కూకట పేళ్ళతో సహా పీకివేసినాడో ఆ పీకి వేసిందే తరువాత జరిగింది. వెంటనే అక్కడ ఆ ప్రదేశంలో ఎవరైతే ఈ పిల్లల్లిద్దరినీ కూడా ఫత సింగ్, జరావర్ సింగ్, గుజరామాత అని ఆ హత్య చేసినటువంటి ఆహ్ మరణ శిక్ష వేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడే దివాన్ తోడరమల్లు అనేటటువంటి అత్యంత ధనవంతుడు ఆ ప్రాంతంలో పంజాబ్ లో ఉన్నటువంటి అత్యంత ధనవంతుడైనటువంటి ఆయన ఈ గురుగోవింద్ సింగ్ పట్ల అమితమైనటువంటి
(19:17) భక్తి కలిగినటువంటివాడు చాలా విశ్వాసం కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తి కూడా వెంటనే ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో అది విన్న తర్వాత ఆయన వెంటనే అరే అక్కడ ఆ గురుగోవింద్ సింగ్ తన గురువైనటువంటి బిడ్డల్ని చంపేసినటువంటి ప్లేసు అలాగే తన గురువు ఆ ఆ తన గురువు యొక్క తల్లి చనిపోయినటువంటి ప్లేసు కాబట్టి వెంటనే అతను అక్కడికి వెళ్ళిపోయి ఆ సైనికుడు ఎవరైతే ఉన్నారో ఆ మరణ శిక్ష విధించినటువంటి ఆ సైనికుడిని కోరాడు ఏంటి అనింటే వెంటనే అతను ఎక్కడైతే ఈ మరణ శిక్ష విధించబడిందో ఈ ముగ్గురికి అతను అక్కడికి వెళ్ళిపోయి వజీర్ ఖాన్ ఎవరైతే ఈ శిక్షను అమలు చేశాడో అతని దగ్గరికి వెళ్లి
(20:04) రిక్వెస్ట్ చేశాడు ఏంటంటే అయ్యా ఆ ప్లేస్ ఏదైతే ఉందో వాళ్ళని మీరు అక్కడ ఏదైతే మరణ శిక్ష విధించారో ఆ స్థలాన్ని దయచేసి నాకు ఇవ్వండి. ఆ స్థలంలో వాళ్ళని ఖననం చేస్తాను ఆ శవాలని నాకు ఆ పార్దివ దేహాలను నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాడు. రిక్వెస్ట్ చేయగానే ఎంత క్రూరత్వం చూడండి వెంటనే వెంటనే వజీర్ ఖాన్ బుర్రలో ఒక ఆలోచన ఒక దుష్ట ఆలోచన అనేటటువంటిది వచ్చింది తెలుసా అండి ఏంటంటే మీకు వాళ్ళ ముగ్గురు పార్దివ దేహాలు కావాలి.
(20:42) అక్కడే ఖననం చేస్తాము అని నువ్వు అంటున్నావే ఆ స్థలాన్ని కొనుక్కో ఎందుకంటే అది నవాబు స్థలం నీకు వీలైతే కొనుక్కో అని ఒక ఆఫర్ ఇచ్చాడు వెంటనే ఆయన రెడీ అయిపోయాడు ఆయన ఎవరైతే దీవాన్ తోడరమల్లి ఉన్నారో ఎస్ మీరు చెప్పండి ఎంతో చెప్పండి నేను ఆ స్థలాన్ని కొనుగోలు చేస్తాను అంటే ఏమన్నాడో ఊహించండి. ఆ స్థలము ఏదైతే ఉందో వాళ్ళకి మరణ శిక్ష విధించి ఆ సజీవ సమాధి కట్టినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ మొత్తమ కూడా బంగారు నానాలు పరుచు బంగారు అంటే ఆ ప్లేస్ వాళ్ళని అక్కడ ఖనం చేయడానికి నీకు ఎంత ప్లేస్ కావాలో ఆ ప్లేస్ మొత్తం బంగారు నాణాలు పరిచి ఎన్ని
(21:33) బంగారు నాణాలు అయితే అక్కడ పడత యో అన్ని బంగారు నాడాల నాకుిఇచ్చి స్థలాన్ని కొనుక్కో అంటే నవాబు గారికి ఇచ్చి కొనుక్కో అని చెప్పడం జరిగింది. వెంటనే ఆయన ఒక్క మాట కూడా ఆలోచించలేదండి. ఎందుకంటే ఆయనకి చూడండి తన గురువుకి ఉన్నటువంటి దేశం పట్ల ఉన్నటువంటి ఆ ధర్మం పట్ల ఉన్నటువంటి భక్తి, దైర్యము, శ్రద్ధ ఏవైతే ఉన్నాయో, చిత్తశుద్ది ఉన్నాయో, అలాంటి గురువు కోసం ఇతను ఏమైనా చేయడానికి సిద్ధపడినటువంటి ఈ యొక్క పాత్ర చూడండి ఎంత గొప్పదో.
(22:10) ఈ వ్యక్తిత్వం చూడండి ఎంత గొప్పదో. ఇంకొక్క మాట కూడా ఆలోచించకుండా తన ఆస్తులు మొత్తాన్ని అప్పటికప్పుడు మార్కెట్లో పెట్టి అమ్మేసాడు. అమ్మేసి ఆ డబ్బుని బంగారు నాణాల కింద మార్చాడు. మార్చి ఆ బంగారు నాణాలను తీసుకొని వచ్చి ఆ ప్రదేశం మొత్తం పరచడానికి సిద్ధమవుతుంటే సాడిస్టులు ఉంటారు కదా. వెంటనే వీడు ఏమన్నాడో తెలుసా వజీర్ ఖాన్ ఆ పసిబిడ్డల్ని ఆ సజీవంగా సమాధి చేసినటువంటి ఆ దరిద్రుడు ఇంకొక మాట ఏమన్నాడంటే ఒరేయ్ నువ్వు ఈ సమాధి ఈ ప్లేస్ ని ఆక్యుపై చేస్తావు కదా ఒక్క నిమిషం ఆగు మనకు అప్పుడప్పుడు షోల్లో ఉంటది కదా ఆగండి వన్ సెకండ్ అని ఒకసారి ఆపేస్తారు ఏమన్నాడో తెలుసా నానాలు పరచటం
(22:55) కాదు నానాలను నిలువుగా పెట్టి పక్క పక్కనే నిలువుగా పెట్టు ఎన్ని నాణాలుయతే ఆ స్థలంలో ఉంటాయో అన్ని కావాలి అని డిమాండ్ చేశాడు. అయినా సరే వెనక్కి తగ్గలేదంటే ఆయన సరే నువ్వు ఏమంటే అదే చేస్తా కానీ నాకు ఈ పవిత్రమైనటువంటి స్థలం మాత్రం నాకు కావాలి ఎందుకంటే నా గురువు బిడ్డలు వీళ్ళు ఆయన సంతానము ఆయన యొక్క రక్త సంబంధము ఆ నా గురువును కన్నటువంటి తల్లి ఆ తల్లి ఈ వీళ్ళ యొక్క పార్దివ దేశ దేహాలు అనాధల్ లాగా ఉండకూడదు అని చెప్పి ఆయన దేనికైనా సిద్దపడిపోయి ఆ నానాలని ఇలా పరచటం కాదండి పక్క పక్కనే పేర్చుకుంటూ వెళ్ళాడు అది మొత్తం నింపాడండి
(23:48) ఎన్ని నానాలు పెట్టన్నాయో తెలుసా మీకు 78వేల బంగారు నానాలు పట్టాయి ఇది 20వే 16వ శతాబ్దంలో జరిగినటువంటిది ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాం 2025వ సంవత్సరంలో ఉన్నాం లెక్క కట్టండి ఆ రోజు 250 కోట్ల అంటే ఈరోజు ఎన్ని లక్షల కోట్ల వేల కోట్ల అలాంటి దేశభక్తి గురుభక్తి ఎవరికి ఉందంటే వెంటనే ఆ స్థలాన్ని ఆయన స్వాధీనం చేసుకొని అక్కడే ఆ పిల్లలిద్దరికీ కూడా అంత్యక్రియలు నిర్వహించారు అలాగే గురుగోవింద సింగ్ తల్లి ఎవరైతే గుజరీ మాత దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు అర్పించారు నటువంటి ఆ మాతకి కూడా అక్కడే అంత్యక్రియలు జరిగాయి.
(24:44) ఇప్పుడు ఆ ప్లేస్ ని ఎస్పీజీ స్వాధీనం చేసుకొని దాని పునర్నిర్మాణానికి నడుం బిగించింది. ఇప్పుడు చెప్పండమ్మ బాలల దినోత్సవాన్ని ఏ రోజున చేయాలి ఈ రోజు నేను ఈ కథ చెప్పడానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళు ప్రాణత్యాగం చేసినటువంటి రోజు ఇది వాళ్ళు ప్రాణత్యాగం చేసినటువంటి రోజు డిసెంబర్ 26 మనం ఏ దినోత్సవాలు చేసుకుంటున్నాం ఎవరి పండగని ఎవరి పుట్టిన రోజుని ఎవరి దినాలుగా చేసుకుంటున్నాం ఎవరి దినం పెట్టారు మన యొక్క సంస్కృతికి దినం పెట్టినటువంటి వాళ్ళ చరిత్రలు వాళ్ళ యొక్క పుట్టిన రోజుల్ని మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నందుకు సిగ్గుపడద్దా అండి
(25:37) ఈ కథ ఎవరికి తెలుసు ఈరోజు వరకు ఇంత ఇంత అద్భుతమైనటువంటి దేశభక్తి ధర్మం పట్ల చిత్తశుద్ధి దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరుల కథలు శూరుల కథలు ఏ పాఠ్య పుస్తకంలోనైనా ఉన్నాయా ఈ బాలాల దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఆ యొక్క ప్రముఖుడు ఎవరైతే ఉన్నాడో గొప్పవాడని పిలుచుకునేటటువంటి ఖాన్ ఒక్క పేజీ అయినా వీళ్ళకి కేటాయించాడా ఇలాంటివి ఎన్ని లక్షల కథలు ఉన్నాయి మనవి మన భారతదేశపు సంస్కృతి సంప్రదాయము గౌరవము విలువలతో కూడినటువంటి జాతి మనది ఈ జాతి ఎంత గొప్పదో చెప్పేటటువంటి కథలని చరిత్రలని నాశనం చేసి తగులబెట్టేసినటువంటి ఈ స్థితిలో ఎక్కడ ఇక్కడ ఎవరు ఏ సంస్కృతిని
(26:37) చెప్పాలి ఎన్ని తరాల నుంచి మన యొక్క సంస్కృతిని తుడిచి పెట్టడం జరిగింది. ఎవడెవడో పుట్టిన రోజునే మనం బాలాల దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశం కోసం నిట్ట నిలువుగా ఇద్దరు పసిబిడ్డలు ధైర్యంగా ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి ఆ కథ ఏ తల్లికి తెలుసండి ఈరోజు బిడ్డకి చెప్పడానికి సంస్కారం నేర్పండి సంస్కారం నేర్పండి అంటే ఎక్కడ తగలబెట్టేసినటువంటి సంస్కారాన్ని మళ్ళీ తిరిగి పునర్జీవం పోయాలి అని అంటే ఏ తల్లి ముందుకు వస్తుంది ఏ తండ్రి ఈ చరిత్రలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఏ ఉపాధ్యాయుడు ఈ కథలు పిల్లలకి చెప్పాలనుకుంటున్నాడు.
(27:21) ఎవ్వరికీ పట్టదండి ఎందుకంటే ఎవరికీ తెలియదు. ఈరోజు చదువు సంస్కారము అంటే ఏంటి అనింటే చదువులు కేవలము ఎంత సంపాదించాలి ఈరోజు దేశంలో ఉన్నదంతా కూడా లిటరేట్స్ నాట్ ఎడ్యుకేట్స్ నాట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండి. వీళ్ళు చదువుకున్నవాళ్ళు జ్ఞానవంతులు కాదు జ్ఞానులు కాదు జ్ఞానం ఇచ్చేటటువంటి మన చదువుని నలందా విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టిన కిల్జీ ఎంతమంది కిల్జీలు మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని తగలబెడుతూ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఖిల్జీలను చంపవలసినటువంటి అవసరం ఈరోజు మనకు లేదా వాళ్ళ చరిత్రను తుడిచిపెట్టాల్సినటువంటి అవసరం మనకు లేదా
(28:13) ఎవ ఏ రోజుని బాలల దినోత్సవంగా జరుపుకోవాలి డిమాండ్ చేయండి డిసెంబర్ 26న బాలల దినోత్సవం చేసుకుంటే అరే అప్పుడు మాట్లాడతాం ఈ బాలలు ఎవరనేటటువంటిది ప్రతి స్కూల్లో చరిత్ర చెప్తారు ప్రతి టీచరు ఆ కథ చెప్తుంది ప్రతి బిడ్డ వింటాడు ప్రతి విద్యార్థిలోనూ ఆ యొక్క దేశభక్తి సంస్కారము పెద్దల పట్ల గౌరవము కుటుంబం పట్ల చిత్తశుద్ధి గౌరవము అనేటటువంటిది అనుబంధం అనేటటువంటిది ఏర్పడుతుంది.
(28:42) అనేటువంటిది ఎవరు చెప్పాలా ఎవరు చెప్పాలి మనమే చెప్పాలి మీడియా కూడా ఈరోజు ఏ పాత్ర పోషిస్తుంది గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి గంటలు గంటలు డిస్కషన్లు పెడుతున్నామే ఎవరిది తప్పు అని ఈ తప్పులు ఈ ఒప్పులు వీటిల్ని బయటికి తీసే దమ్ము ఉందా ఉంది మాలాంటి వాళ్ళకు ఉంది. ఇకనుంచి ఈ చరిత్రలను బయటకి తీస్తాం ఈ ప్రపంచానికి చెబుతాం దమ్ము ధైర్యము పేరించుకుంటే మీ పిల్లల్ని తయారు చేయండి దేశభక్తులుగా అంతేకానీ ఆడపిల్లల ఒళ్ళు తడిమేటటువంటి ఇలాంటి దరిద్రులుగా మాత్రం తయారు చేయకండి భారత్ మాతాకి జై

No comments:

Post a Comment