Pasupula Pullarao...8919291603... సత్సంగం అంటే అధ్యాత్మిక విషయాలు, ధ్యాన జ్ఞానాలు గురించి మాత్రమే చర్చించు కోవడం... కానీ ఈమధ్య ఒకరే గంటలు గంటలు అసలు సత్సంగం ఉద్ధేశం పక్కన బెట్టి గంటల గంటల ఊక దంపుడు విషయాలు చెప్పడం మొదలు పెట్టారు ఉపన్యాస చక్రవర్తి లు... అందరూ కలసి మాట్లాడాలి, అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి... ఎంత విలువయిన సమయాన్ని వృదా చేస్తున్నారు, వ్యక్తిగత విషయాల కు ప్రాధాన్యత ఇవ్వకూడదు... సత్సంగం మొత్తం అధ్యాత్మిక విషయాలకు సంబంధించిన వాటికే ప్రాముఖ్యత ఇవ్వాలి.. సాధనలో మెళు కువలకు ప్రాధాన్యత ఇవ్వాలి..అలోచనలు ఎలా కట్టడి చేయాలి, శ్వాస మరియు అలోచనలు లేని స్థితికి ఎలా చేరుకోవాలి, అలా చేరుకోవడం ద్వారా సాధకులకు ఒనగూరే ప్రయోజనం ఏమిటి మొదలగు విషయాలూ మీద ప్రశ్నలు వేయాలి, సమాధానాలు రాబట్టలి..
No comments:
Post a Comment