గతాన్ని వదిలేస్తూ పో..అది ఆభరణంకాదు ముళ్ళకిరీటం 🌹గతాన్ని తల్చుకుంటూ బాధపడే వ్యక్తికి సూచన🌹Kanthrisa
https://youtu.be/sGelUVKwCzI?si=PKXXHkjB3ATCpoZK
https://www.youtube.com/watch?v=sGelUVKwCzI
Transcript:
(00:00) సో గతాన్ని గతానికి సంబంధించిన సమాచారాన్ని వదిలేస్తూ పోవడం అన్నది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది ప్రతి ఒక్కరు చేయాలి లేకపోతే అది బ్యాగేజ్ అయితది నువ్వు వర్తమానంలో ఉంటున్నట్టు కనిపిస్తున్న నువ్వు చెప్పే మాటల్లో అంతా నీకు గతమే ఉంటది. హిమాలయాస్ కి వెళ్ళిన గతంలో జర్నీ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తూ ఉంటాడు అంతే మనిషి అందుకని వదిలేస్తూ పోవడం నేర్చుకోవాలి.
(00:33) అలాగని అన్నీ మర్చిపోతాం అని కాదు నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ ఇంటి అడ్రెస్ అవన్నీ గతానికి సంబంధించినవి కానీ నీతో జీవితకాలం సంబంధించినవి కాబట్టి సంబంధం కలిగి ఉండేవి కాబట్టి అట్లాంటివి గుర్తుపెట్టుకో కానీ ఎవడో తిట్టింది ఎవడో ఇన్సల్ట్ చేసింది నిన్ను గాయ పెట్టింది నీకు యాక్సిడెంట్ అయింది నీకు వామిటింగ్ వచ్చింది ఎవరో అమ్మాయి నీకు క్లవర్ ఇచ్చింది నువ్వు ప్రేమలో పడ్డది నువ్వు బ్రేకప్ అయింది.
(01:03) ఇదంతా అనవసరం మరి గుర్తొస్తే అదే చెప్తున్నా నువ్వు చెప్తురా గతంతో నాకు సంబంధం లేదని చెప్తురు వాళ్ళకి చెప్పాలి అని ఎవరు చెప్పకూడదు అట్లా యు ఆర్ నాట్ హియర్ టు సే ఎనథింగ్ టు ఎనీబడీ యు ఆర్ హియర్ టు లివ్ అవసరమైన మేరకు చెప్పు ఉపయోగపడే అంశం చెప్పు కానీ అది చెప్పడం వల్ల సొల్యూషన్ రాదని తెలిసినప్పుడు చెప్పకు నీ కడుపు నొప్పిన డాక్టర్ కి చెప్పు పక్కంటోడికి చెప్పకు ఎందుకంటే వాడికి చెప్తే కడుపు నొప్పి తగ్గుతుంటే చెప్పుకోపో ఎవరికి చెప్తే నీ సొల్యూషన్ క్లియర్ అయితదో నీ ప్రాబ్లం్ క్లియర్ అవుతో వాడు ఒక్కడికి చెప్పు అప్పుడు నువ్వు సర్చ్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు నీకేదో బ్రేకప్
(01:43) ఇష్యూ అయింది లేకపోతే ఆర్థిక సమస్య వచ్చింది లోన్ ఇష్యూ వచ్చింది అప్పుడు అందరికి ఎందుకు చెప్తావ్ ఎవ్వరికీ చెప్పకూడదు ఎవరికీ చెప్తే ఆ ప్రాబ్లం్ సాల్వ్ అవుతదో వాడిని పట్టుకో ఆ ఒక్కడికి చెప్పు అంటే తప్పు తెలివికి చెప్పి కొంచెం రప్చర్ అయిందనుకో అది ఇంకా తర్వాత విషయం అందుకే జీవితాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో నువ్వు అనుకున్నట్టు అన్ని జరుగుతాయి అని గ్యారెంటీ లేదు.
(02:05) లైఫ్ అంటేనే నువ్వు సినిమా తీస్తున్నావ్ హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు నువ్వు కార్లో వెళ్తున్నావ్ సేఫ్ గా వెళ్ళొచ్చు యాక్సిడెంట్ అవ్వచ్చు నువ్వు అన్నం తింటున్నావ్ అరగొచ్చు అరకపోవచ్చు రాత్రి బెడ్డు మీద పడుకున్నావ్ నిద్ర రావచ్చు రాకపోవచ్చు ఏమన్నా జరగొచ్చు యు షుడ్ బి రెడీ టు యక్సెప్ట్ వాట్ఎవర్ ఇస్ ద రిజల్ట్ అంతే తప్ప నేను అనుకున్నదే జరగాలనుకోవడం మూర్ఖత్వం అది హిట్లర్ షాహి అది ఒక నియంత మానసిక స్థితి ఉండకూడదు నేను చెప్పాను వినాలి నేను అనుకుంటే జరిగిపోవాలి నేను పిలిస్తే రావాలి నేను ఇచ్చితే గిలించుకోవాలి సినిమా డైలాగ్ ఉంటది కదా దాని వల్ల ఉపయోగం లేదు
(02:42) అంతే అప్పుడు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటది ఒకవేళ నువ్వు చెప్పినట్టు అందరూ వింటున్నారు అటువంటి వాతావరణం నువ్వు క్రియేట్ చేసుకోగలిగితే అప్పుడు ఒక ఈగో ఫామ్ అవుతది అప్పుడు నువ్వు చెప్పింది వినని వాడిని పంపించేస్తావ్ విన్నవాడికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావ్ అది క్లియర్ ఒక మాఫియా అలాగే చేస్తారు. ఆఫీస్ లో కూడా అదే చేస్తారు వాళ్ళ రూల్స్ ని పాటిస్తే ఉంచుకుంటారు లేకపోతే చేస్తారు ఆ అంటే అన్ని చోట్ల అంతే ఎవడికి ఇష్టం ఉండదు ప్రశ్నించేవాడు అందుకని మనం వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏ సమాజంలో ఉందా ఏ ఊరు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో వేరే వాళ్ళ
(03:19) విషయాల్లో తల దూడచకుండా ఉండాలి. ఎవరనా అడిగితే నువ్వు వినటం లేదండి అని చెప్పాలి. మన పని పక్కకు పెట్టే దాంట్లోకి ఇంటర్ఫేర్ అవ్వకూడదు. నువ్వు నీ పని చేసుకోవడా అనుకున్నావ్. ఏం చేసినా నువ్వు బెనిఫిట్ అవ్వడానికి అని తెలుసుకో అది నీది సలహ కాదు సమవేర్ యు ఆర్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ యువర్ ఎవ్రీథింగ్ వాట్ఎవర్ యుడు ఆల్ యాక్షన్స్ కి నీవే సెంటర్ నువ్వు మాట్లాడే ప్రతి మాట నీకే తగులుతది అల్టిమేట్లీ అది మల్టీ ఫోల్డ్ అయిపోతది.
(03:55) అందుకని కొన్ని చిన్న చిన్న ప్రయోగాలు చేయొచ్చు ఎవరైనా అడిగితే నాకు గుర్తులేదుఅని చెప్పు ఎవరిని ఏది అడిగినా అనవసరం చర్చలో పడకుండా చిన్న చిన్న మాటలతో చర్చిని ముగించు ఎవరన్నా ఇల్లు ఎలా ఉందంటే ఊరికి చూసినట్టు చూసి బాగుందని చెప్పు పక్క జరుగు ఎందుకంటే నీ తొక్కలో ఒపీనియన్ వల్ల ఇల్లే మార్చుకోడు వాడు ఇది తెలుసుకో ఎవరనా డ్రెస్ ఎలా ఉందంటే ఒక నిమిషం చూస్తా ఉండను దూరం నుంచి రెండు నిమిషాలు చూసినట్టు చూసి ఎక్సలెంట్ ఉంది వాట్ ఏ గుడ్ సెలెక్షన్ వెళ్ళిపో అక్కడి నుంచి యుఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఆర్ గివ్ అన్సలిసిటెడ్ అడ్వైస్ టు ఎనీ డాం పర్సన్
(04:34) అట్లాంటి వ్యక్తి నీ లైఫ్ లోకి వచ్చినప్పుడు అప్పుడు నీ హృదయాన్ని ఆవిష్కరించు మిగతా అందరితో అక్కర్లేదు. అలాగని మనం ఎవరిని కించపరచట్లే అనవసరం అది ఇప్పుడు ఒక డ్రెస్ ఇలా ఉందంటే నువ్వు అనవసరం ఒక సలహా ఇచ్చి ఇది కాకుండా ఇలా ఉంటే బాగుండేది అంటే అనవసరం వాడికి కోపం వస్తుంది. నువ్వు ఎవడి మధ్యన వాడు ఆల్రెడీ నిర్ణయించుకొని నిన్ను అడగకుండానే కొనుకొచ్చుకున్నాడుఅంటే నీకు బోడి సలహా అక్కర్లేదని లేదా వాడు ముందే అడిగి ఉండేవాడు సో చిన్న చిన్న విషయాలు అర్థం చేసుకొని అట్లా ఎవరన్నా ఏదనా ఇచ్చారు పోరాడకు దాంతో ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదని చెప్పు
(05:09) అసలు ఇంకా వేరే విషయాలు చెప్పకు ఒక్క ముక్కలో నువ్వు జవాబు చెప్పి ఆ విషయం తప్పించుకోగలిగితే యు ఆర్ బికమింగ్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ యుఆర్ సేవింగ్ యువర్ ఎనర్జీ నువ్వు అన్న పాయింట్ నాకు అర్థం అవుతుంది అర్థమైతే చేసి చూడు అర్థం కాలే మానసికంగా అర్థం కావడం వేరు ఇప్పుడు నేను కార్ ఎలా నడపాలో చెప్తాను నీకు అర్థమయింది పోయి గుద్దుకొని చ్చిపోతావ్ కార్లో కూర్చొని అర్థమైంది ఎంతవరకు వాలిడిటీ ఉందని చెక్ చేసుకోవాలి.
(05:37) ఆ మినిట్ ముందు ఫాస్ట్ గా అది వెళ్ళిపోయింది ఏదో వాగే ఇట్లా అయ్యేది ఇప్పుడు లాస్ట్ మినిట్ దాకా అర్థం అవుతుంది కానీ ఆ లాస్ట్ మినిట్లో ఏం చెప్పాలో చెప్ప ఏం చెప్పారు వన్ వర్డ్ ఆన్సర్స్ రాసి పెట్టుకో ఇప్పుడు ఒక డిమార్ట్ కి వెళ్ళావు లేకపోతే డెక్ అత్రానికి వెళ్ళావు బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఆ స్క్రీన్ ఒకటి వస్తది గుడ్ వెరీ గుడ్ సాటిస్ఫైడ్ అని ఇట్లా సింబల్స్ వస్తాయి.
(06:01) వాడే అంటాడు చలే క్లిక్ సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ వత్తాల అంటాడు వాడు ఆ మూడు ఎందుకు పెట్టాడు అంటే నీ బోడి వేరే సలహా అక్కర్లేదు మేము ఇచ్చిన దాంట్లో వత్తమ అని చెప్పాడు వాడు అట్ట కాకుండా మనకి అంటే ఒక్కొక్కడు ఒక్కోలా చెప్తాడు అసలు నీకు ఆప్షన్ ఇస్తలేడు వాడు ఇప్పుడు YouTube బాగుందా లేదా అని అడుగుతాడు YouTube అసలు కంపెనీ ఉంచాలా లేదా అని అడగడు వాడు మూలంలోకి వెళ్తే రానివాడు అందుకని ఎవరు అడిగినా ఫుడ్ ఎలా ఉందంటే బాగుందని చెప్పు అసలు అనవసరంగా టేస్ట్ డిస్క్రైబ్ చేయకు పప్పు ఎలా ఉందంటే చాలా బాగుందండి సాయక ఇట్ నాకు చెప్పడం రాదు కానీ చాలా బాగుంది అని
(06:35) చెప్పు చర్చిలో నుంచి బయటికి వెళ్ళిపో కీప్ ద మైండ్ ఎంటీ ఫ్రీ మళ్ళ వాడేదో అని నువ్వేదో అని మళ్ళ చివరికి చిలికి చిలికి గాలివ అని అయితది ఎప్పుడు వచ్చినా సరే పేర్లు పెడతావ్ నీ అబ్బా అని నేను చేస్తాను అది రెండోది బాగుందంటే నేను అబద్ధం చెప్తాలేను నేను జడి చేయొద్దని నిర్ణయించుకుండి ఎవరిని బాగుందంటే బాగుంది ఊరికే అడిగారు అందుకని జస్ట్ బ్లాంకెట్ టెంప్లేట్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఆ మిమ్మల్ని కలవడం చాలా సంతోషం అని చెప్పి వెళ్ళిపో నీ తొక్కలో అనుభవాలన్నీ నీ ఆత్మకథలు రాసుకో అందరికీ చెప్పకు ఎవరైతే నీ మాట విని ఏ సలహా ఇవ్వరో వాడికి చెప్పు
(07:17) ఎవడైతే నీ మాట విని సరైన సలహా ఇస్తారో వాడికి చెప్పుకో మిగతా వాళ్ళకి చెప్పకు సుత్తేసుకోవడానికి లేదు లైఫ్ మౌనంగా ఉండు ఊరికి అట్లా ఉండు కొత్త కొత్త నేర్చుకో నిన్ను నువ్వు ఎంగేజ్ చేసుకో నీ బాడీతో నీ మైండ్ తో ఆ రెండు ఒక్క తాటి మీద ఉంటు చూసుకో బీయింగ్ యువర్ సెల్ఫ్ అంటే అదే బాడీ మైండ్ రెండు ఒక్క చోట ఉన్నాయి ఆ నువ్వు ఏ సందర్భంలో ఏ ప్రదేశంలో ఉన్నో దానికి ట్యూన్ అయి ఉంది.
(07:50) బాడీ మైండ్ నడుస్తున్నప్పుడు భూమితో కనటం స్ట్రెయిట్ ఉంటది. నీళ్లలోకి దిగగానే ఊగుతది. ఆ సందర్భానికి తగ్గట్టు ఉంచాలి బాడీని మైండ్ని నేను ఎప్పుడు స్టిఫ్ గా ఉంటా అంటే మునిగిపోతావు అక్కడ నేను ఎప్పుడు ఇట్లా ఊగుతా అంటే ఇక్కడ గుద్దుకొని చచ్చిపోతావ్ అందుకని సందర్భం చెప్తాది ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఏమి చేయకుండా ఉండడం అన్నది అంత ఆశమాశే కాదు ఏమి చేయకుండా ఉన్న క్షణం మనసు వెళ్లి పక్కదాన్ని పట్టుకుంటది మనిషిని పట్టుకుంటది వస్తువుని పట్టుకుంటది విషయాన్ని పట్టుకుంటది పాలిటిక్స్ ని పట్టుకుంటది లస్ట్ ని పట్టుకుంటది ఏదేదో పట్టుకుంటది ఏదో ఒక మాట అంటది ఇదేం
(08:25) డిజైనింగ్ బాగుంది ఏదో అనేస్తది. అరే ఎందుకు కష్టమే అది అనవసరం అని తెలియదు దానికి వాడికి అలవాటు అయిపోయింది మనసులో వచ్చిన ప్రతిదాన్ని మాటగా మార్చకూడదు. మనసులో వచ్చిన దాన్ని దొక గేట్వే అదిఒక టాప్ ఇది డోంట్ అన్టాప్ అది చాలా సమస్యలు ఆలోచనలు సమస్యలు తెచ్చిపెట్టు ఆలోచనలు యాక్షన్స్ అయినప్పుడు ప్రాబ్లం వస్తది ఆలోచన మాట అయినప్పుడు ప్రాబ్లం వస్తది.
(08:49) కచ్చితంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే డిస్టర్బెన్స్ లోకి ఎంటర్ అవుతది అనవసరంగా మనసులో అలజడులు ఎస్టాబ్లిష్ అయితాయి మనసులో వ్యక్తుల గురించి ఒపీనియన్స్ ఫామ్ అయితాయి వాడిని కలవద్దు అనిపిస్తది కలవాలనిపిస్తది ఎందుకో తెలుసా నువ్వే దాన్ని డిస్టర్బ్ చేసినావ్ ఏదో తెలుసో తెలియదు నువ్వు ఏం చేయ మాటలు తక్కువ మాట్లాడుతూరా ఒక సంవత్సరంలో అందరూ అర్థం చేసుకుంటారు ఈ మధ్య పెట్టుకొని సైలెంట్ అయ్యాడు ఇంకా నేను ఫుడ్ ఇలా ఉందంటే అని చెప్పి అసలు మాట్లాడకు నువ్వు అలా ఉండి చూడు మెల్లగా మనసు సద్దు మడుగుతది ప్రతిదాని ప్రతి చోట మాట్లాడు మాట్లాడ అవసరమైన చోట మంచిగా మాట్లాడు ఏదైనా టాక్
(09:25) చేస్తున్నావ్ బుక్ రివ్యూ చేస్తున్నావ్ అక్కడ పరిస్థితులు ఎవ్వడు లేడు దిల్ కోల్క బాత్కారం కానీ ఎవరో ఇంటికి వెళ్ళావు మీ వస్తువులు బాగున్నాయండి ఎక్కడ కొన్నారు ఆ ఓకే ఓకే నైస్ నైస్ నైస్ ఐక్యలా ఉన్నారు ఎంత పడ్డది 3000 అయ్యోఅమెజon లో 1000 కే దొరుకుతుంది. ఖతం గొడవ స్టార్ట్ అయితది. అనేస్తారు [సంగీతం] పర్సనల్ విషయాల్లో సలహాలు ఇస్తారు.
(09:49) ఈ మధ్య ఎందుకు బక్క అయ్యారు మీరు అంటాడు. ఈ మధ్య ఎందుకో లావ అయ్యారు వీడు ఎవడు వాడి ఇష్టం వాడు బక్క అయతాడు లావయతాడు నువ్వు ఎందుకు దాని అట్లా అన్నప్పుడు వాడేదో అంటాడు ఆ నువ్వేమో సక్కగా ఉన్నావా నువ్వ ఆడు అంటాడు దాంతో నువ్వు ఏమ ఏమ అనలేదు బక్కగా వాడు పర్సనల్ విషయం టచ్ చేయొద్దు దట్ ఇస్ యువర్ అది మండేటరీ అది తెలవదు చాలా మందికి తర్వాత ఎవరిని ఏ ప్రశ్నలు అడగకు డోంట్ ఆస్క్ క్వశన్స్ ఇంకా నేను అంటా జనాల్ని అడిగే బదులు చాట్ జిపిటిని అడుగు గ్రోక్ ని అడుగు అద్భుతమైన జవాబులు ఇస్తది ఈ మనిషి సోకాల్డ్ మనిషి కంటే అత్యున్నతమైన విలువ కలిగిన క్రిస్ క్రిసైజ్ ప్రిసైజ్
(10:26) ససింట్ ఆన్సర్స్ ఇస్తది గ్రోక్ ఇప్పుడు నేను చెప్తున్న గ్రో లో లేనివి అటువంటి వాడిని అడుగు నేను గ్రోక్ మీద ఆధారపడి నేను ఒకటి అనుకుంటుందా గ్రూప్ లో వాయిస్ వస్తది మనం అడిగితే అది వాయిస్ చెప్తది. అప్పుడు ఒక చిన్న డిబేట్ చేద్దాం అనుకుంటుందా గ్రోక్ తోటి రేపేలు ఉండవు. ఇట్లా అనుకుంటుంది నువ్వు ఏమంటావ్ జర్మనీ కూడా చాలా ప్రాబ్లం ఉంది అది వాట్ఎవర్ అంటే టెక్నాలజీని మనం లెర్నింగ్ ఉపయోగించుకోవాలి వఆర్ నాట్ హియర్ టు విన్ ఆర్ లూస్ వి ఆర్ హియర్ టు లివ్ చాలా ఇంపార్టెంట్ నేను ఇచ్చే సలహా గాని సలహా నేను పాటించే సలహా నేను ఎవరి చెప్తానో నాకు తెలియదంట
(11:06) నాకు గుర్తులేదంట మొన్న ఐదు రోజుల క్రితం నాకు ఐడియా ఉండదంట ఈ పుస్తకం కొరియర్ అయింద నాకు గుర్తులేదంట నువ్వు ఒక పని చెయ్ నువ్వే రాసుకో నువ్వే గుర్తుపెట్టుకో నువ్వే చేసుకో నా పనులు ఏవో నేను గుర్తుపెట్టుకున్నా నిజంగా అంత ఇంపార్టెంట్ నీకు అనిపిస్తే ఎప్పటి నుంచి నువ్వే చూసుకో అని చెప్పి పక్క నేను ఎప్పుడు పక్కకు జరుగుతా సాధ్యమైనది చేస్తా నిశశబ్దంగా బాధ్యత నిర్వర్తిస్తా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తా కానీ మాట్లాడను ఎక్కువ ఎవరితో మాట్లాడుతాను అనుకో ఆలోచిస్తా కొందరితో నాకు స్నేహం కుదిరితే మాట్లాడతా నాకు నచ్చింది.
(11:40) కానీ ఎప్పుడైతే నాకు సెన్స్ తగిలిందో వీడితో మాట్లాడితే వితండవాదానికి వాదనకి ఆర్గ్యుమెంట్ కి పనికిరాని చర్చకి దారి తీస్తుందో అట్లాంటి వాడితో మాట్లాడను నేను అట్లాంటి వాడితో ఏం మాట్లాడతా వాడు ఏదైనా మాట్లాడడం నేను కొత్త విషయం ఓపెన్ చేస్తా ఎవ్వరికీ సంబంధం లేని పర్సనల్ విషయాలు లేని వ్యక్తిగత విషయాలు లేని ఒక టాపిక్ ఓపెన్ చేస్తా ఏ ఈ మధ్యగ లో ఒక ఫోటో చూశను ఆ ఫోటో నాస వాళ్ళు తీసిందంటే చూసావా నువ్వు అది అడుగు చూడలేదంటే దాంతో ఒక ఐదు నిమిషాలు వెళ్ళిపోతది వాడు గనుక మళ్ళ పర్సనల్ బాత్రూమ్ కి వెళ్ళవస్తుంది వెళ్ళిపోతుంది ఎప్పుడైతే చర్చ అనేది మన చేతిలో లేదో
(12:12) అక్కడి నుంచి వెళ్ళ తప్పుకుంటా నా ఉద్దేశం నేను చెప్పిందే వినాలని ఏం కాదు ఎవడు చెప్పినా వింటా కానీ అందులో వ్యక్తిగత విషయాలు ఊరికే ఉండవు. ఎప్పుడు సమస్యలు చెప్పుకోవడం సింపతీ కోరుకోవడం యు ఆర్ హియర్ టు ఎక్స్పరిమెంట్ ఎంతసేపు చెప్తావ్ ప్రయోగం చెయి ఆ ప్రయోగ ఫలితాన్ని చెప్పు ఓన్లీ ఆలోచనలు మాత్రమే చెప్తూ పోకు ఇదంతా కలిపే జీవితం మెల్లమెల్లగా మెల్లమెల్లగా శరీరంలో ఎట్లైతే మలినం లేకుండా చూసుకుంటుందో ప్రతి రోజు బాత్రూమ్ కి వెళ్లి షిట్కి వెళ్లి ఇలా మనసులో కూడా మలినం లేకుండా చూసుకో ఎవరి మీద ఏ ఒపినియన్ లేకుండా ఉండు ఎవరిని సమక్షంలో ఉంటే వాళ్ళతో బాగుండు ఒకడు
(12:43) నచ్చకపోతే మెల్లగా టాటా బాయ్ బాయ చెప్పి దూరం జరుగు కొందరు చెప్పకుండా దూరం జరుగు మాట్లాడినప్పుడు ఫోన్లో ఒక నియమం పెట్టుకో 30 సెకండ్స్ కంటే ఎక్కువ మాట్లాడకూడదు నియమం పెట్టుకో ఒక్క టాపిక్ే మాట్లాడాలి ఎవరిని కలిసిన ఎక్కువ టాపిక్స్ ఓపెన్ చేయద్దు ఇప్పుడు నేను నా YouTube ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్ చేస్తారు ఒక ప్రశ్న అడుగుతారు ఫస్ట్ టైం వాళ్ళకి తెలియదు ఇంకో ప్రశ్న అడుగుతారు చూడండి మన లైఫ్ అంతా మాట్లాడుకుందాం అంటే ఒక నియమం పాటిద్దాం అని చెప్తాను ఏంటి ఆ నియమం ఎప్పుడు మాట్లాడినా ఒక్క అంశం మాట్లాడదాం మీరు అడిగారు నేను చెప్పాను లేదా నేను
(13:09) అడిగాను మీరు చెప్తారు అదరితో ఫోన్ పెట్టేసేయాలి. ఆ చెప్పిన అంశాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసి చూసుకోండి 50 విషయాలు అడిగిన తర్వాత ఏది గుర్తుండదు. ఎవరు అపార్థం చేసుకోలే మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయొచ్చు ఒక వన్ మంత్ తర్వాత చేయండి జీవితకాలం మాట్లాడుకుందాం చేస్తున్నారు 30 సెకండ్స్ మాట్లాడుతారు ఇప్పుడు మా రాజు ఉన్నాడు పూనే నుంచి అన్న బాగున్నావా అన్న ఊరికే గుర్తొచ్చినవ అన్న మొన్న టాక్లో ఈ టాక్ లో ఒక మాట చెప్పిన అన్న అది మంచిగా ఉందన్న రైట్ అన్న బాయ్ అన్న అంటే బాధ్యత అరే మనిషి యొక్క సమయం చాలా విలువైంది అని తాను గుర్తిస్తున్నాడు అట్లాగే నేను ఫోన్ చేసిన నేను మాట్లాడిన
(13:47) గుర్తిస్తున్నాను ఆ వాల్యూబుల్ థింగ్ నేర్చుకునే విషయం గంటలు గంటలు చేద్దాం ఇప్పుడు ఈ టాక్ ఉంది నిజంగా ఉపయోగపడుతుంటే 10 అవర్స్ మాట్లాడదాం తప్పేమ లేదు పుస్తకం 10 గంటలు చదువుకో కానీ వేరే వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మాట్లాడద్దు అవసరమైనంత అర్థవంతమైన విషయాలు కొన్ని మాటలు పక్కకు జరిగారు నేను గుర్తుపట్టాలి మెల్లగా ఎస్కేప్ అయిపో ఎక్కడనా గొడవకుి దారి తీస్తుందంటే బాత్రూమ్ లోకి వెళ్ళిపో చెప్పులు వేసుకొని బయటకి వెళ్ళిపో వీళ్ళది చిన్న యుక్తి నాకు ఇప్పుడే పని ఉంది వస్తాయి ఎందుకో మోషన్స్ అయినాయండి అని వెళ్ళిపో అక్కడ ఉండి గొడవ పడి ధమాకా ఖరాబ్
(14:17) చేసుకునే బదులు ఒక అబద్ధం చెప్పి ప్రాణం కాపాడుకో కానీ ఒకటే తీసా అది అది ఇంకా లాస్ట్ మినిట్ సెకండ్ వచ్చే అర్థం చేసుకోవాలి అందుకే నిమిషానికి మించి ఎక్కువ ఆర్గు చేయకు ఆ టైమర్ పెట్టుకో ఎవరైనా ఆర్గ్యుమెంట్ వచ్చిందా ఇప్పుడు కొత్త పద్ధతి ప్రాక్టీస్ చేస్తున్నా టైమర్ పెట్టాను నువ్వు నిమిషం చెప్పు నేను నిమిషం చెప్తా నువ్వు నిమిషము నేను నిమిషం నువ్వు నిమిషం నేను నిమిషం అయిపోయింది అంతే మూడు మూడు నిమిషాలు ఆ తర్వాత నేను మాట్లాడను ఇది నీకు ఓకే అయితే మాట్లాడతా అని చెప్పు జనాలు వింటారు కొత్త కొత్త కొత్త పద్ధతులు అది బాగుంది అనుకో వాళ్ళు కొనసాగిస్తారు.
(14:50) సో దేర్ ఆర్ మెనీ వేస్ ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం మనుషులతో ఉన్నాం మనకు చిన్నప్పటి నుంచి విద్యా వ్యవస్థలో చెప్పలేదు ఒక్కొక్కరికి ఒక్కో తరహా మానసిక స్థితి ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క తరహా అండర్స్టాండింగ్ ఉంటది కమ్యూనికేషన్ కుదరదు గొడవ లేకపోతే బుద్ధి లేదు అనుకుంటారు మంచి ఏదో అనుకుంటారు దీంట్లో మనం అర్థం చేసుకొని ఫ్రీ అవ్వాలి పట్టుకుంటూ పోకూడదు ఫ్రీ అయితూ పో నీది వస్తువుల నుంచి ఫ్రీ అవ్వు ఎక్కువ వస్తువులు పెట్టుకో ఫ్రీ అయిపో నీ పాత బట్టలు ఎవడో ఇచ్చేసాడు కొట్లాడకు పోనీ అనుకో నీకు ముఖ్యమైన సర్టిఫికెట్ నీ ఫోను నీ చార్జర్ పోకుండా చూసుకో మిగతావి ఏమన్నా
(15:23) పోని అంతే ఇంటికి వెళ్ళావు ఎవరి దిక్కు చూడ తల నేల మీద పెట్టి చూస్తూ పో అసలు వాడు గంట సేపు చూసిన వాడి నీకు చూడకు వాడు చూసి చూసి వాడని అలిసిపోతాడు నీకు కనిపిస్తూనే ఉంది కానీ నువ్వు చూడకు ఒకవేళ చూడంటే ఏ నేను చదువుకుంటున్నా ఏమన్నా ఇంపార్టెంటఆ అని అడుగు ఇంపార్టెంట్ కాదంటే అసలు ఇప్పుడు నాకు వర్క్ ఉంది ఒక త్రీ అవర్స్ తర్వాత మాట్లాడుకుందాం అని వాడు గనుక వెయిట్ చేస్తూ మాట్లాడు లేకపోతే పీకితే పీకి అంతే మళ్ళీ రేపు అడిగాడు అనుకో ఇంద చెప్పాను కదా త్రీ అవర్స్ అని నువ్వు వెళ్ళిపోయావు ఇప్పుడు నాకు పని ఉందబ్బా ఇప్పుడు నేను రేపు మాట్లాడుకుందాం అని
(15:52) చెప్పి నువ్వేమ ఎస్కేప్ అవ్వట్లే అనవసరం అది వాడికి తెలియాలి ఎట్లా అట్లా హార్ష్ గా లేకుండా ఇంటెలిజెంట్ గా యు హవ టు డీల్ ద సొసైటీయు హవ టు యు హవ టు మేక్ యువర్సెల్ఫ్ అండర్స్టాండ్ అట్లనే నువ్వు ఎవరో ఎదుటి వ్యక్తికి అర్థం చేయించే పని హార్ష్ గా కాకుండా సటిల్ గా ఒక స్మూత్ మూవ్స్ తో చేయాలి. చేయాలి లేకపోతే మానవ సంబంధాలు దెబ్బతింటాయి.
(16:15) ఎక్కువ పనిలో ఉన్నట్టు కనబడు కనబడడం కాదు నిజంగానే పని చేయ ఆసక్తి లేకపోయినా ఒక బుక్ పట్టుకొని నేను చదువుకొని వస్తాను ఒక గంట సేపు లాకేసుకొని పడుకొని రా కంటిన్యూ దట్ ఈరోజు పడుకున్నావ్ బట్ ఆఫ్టర్ ఫైవ్ డేస్ యు మే రీడ్ అట్లీస్ట్ టూ లైన్స్ ఊరికే చదవకు ఒక పారాగ్రాఫ్ ఒక ఐదు నిమిషాలు చదువు ఊరికే ఆలోచించు మళ్ళ చదువు మళ్ళా ఆలోచించు మళ్ళ చదువు మళ్ళ ఆలోచించు ఆ తర్వాత నెక్స్ట్ ఎవరైనా కలిసినప్పుడు ఏవో పర్సనల్ విషయాలు చెప్పకుండా ఈ మధ్య ఒక బుక్ చదివాను చాలా బాగుంది.
(16:41) ఐ రియలీ లైక్ ఇట్ అని చెప్ప ఇంతకుముందు రామలక్ష్మణ మాస్టర్ ఒక కథ చెప్పారు అది చెప్పుకొని ముగిద్దాం బ్యూటిఫుల్ స్టోరీ అంటే అతిగా ఆలోచిస్తే ప్రాణం పోతుది అని చెప్పాడు ఆయన అదేమిటి అడవిలో పోతుంటే ఒక బాణం తగిలింది దానికి పాయిజన్ కూడా ఉంది. అందరూ పరిగెత్తుకొని వచ్చారు బాణం తీయబోతుంటే వీడు అన్నాడంట వీడు లాజికల్ పర్సన్ వాడు ఎవడు కొట్టాడో నాకు తెలియాలి అంతవరకు దాన్ని తీయన అప్పుడు ఆ అక్కడున్నవాడు చెప్పాడంట ఇది చాలా బాగుంది కానీ వాడు ఎవడో తెలుసులో నువ్వు చచ్చిపోతావ్ కొన్నిసార్లు మొండిపట్టు పనికి రాదు ఆకలి వేతున్నప్పుడు మొండిపట్టు చేయకు
(17:21) దూరం జర్నీ చేయాలి రైట్స్ పక్కన పెట్టు ముడుచుకొని కూర్చో మళ్ళ దిగిన తర్వాత నీ రైట్స్ గురించి మా సందర్భాన్ని బట్టి ఒక పొందిక ఒక ఉద్ది బుద్ధికి అవసరం ప్రతిసారి నువ్వు అడమెంట్ గా హిట్లర్ లాగా ఉన్నావ అనుకో సమాజాన్ని అవట్కాస్ట్ చేస్తది. చాలా మంది అట్లా అనుకుంటారు నేను ఇట్లే ఉంటా అట్లా ఉండకు ఫ్లక్సిబుల్ గా ఉండు నీ వర్క్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండు మిగతా అన్ని విషయాల్లో ఓకే రైట్ రైట్ అలాగే అలాగే ఎవరో ఫోన్ చేశరు సినిమాకి వస్తా వస్తా అని చెప్పావు వాళ్ళు లాస్ట్ కి క్యాన్సిల్ అయింది బయ ఓకే రైట్ టేక్ కేర్ అని చెప్పేసి అనవసరంగా నువ్వు దానికి వెళ్ళకు
(17:50) పర్సనల్ విషయాలకి వెళ్ళకు ఇప్పుడు అట్లా చేస్తావ్ నువ్వు పొందుకు ఫోన్ చేసి ఇంకొకసారి నువ్వు ఫోన్ చేస్తే చెప్పు తీసుకో టైం వేసి అనవసరంగా ఫ్రెండ్ సినిమా కోసం ఫ్రెండ్ మిస్ అయితుంది పని అర్థం చేసుకో అరేయ్ నెక్స్ట్ టైం ఆలోచించి చెప్పురా ఏమి కాదు గని చెప్ బ లిటిల్ సింపతీ టిక్ కంపాషనేట్ గా ఉండు మీ రిలాక్స్డ్ ఉండు ఏమి కాదు ఏ కొంపలు మునగో అట్లా వాకింగ్ పో ఒక ఇడ్లీనో దోషనో తినాలనిపిస్తే ఒకఫోర్ కిలోమీటర్స్ నడిచి తినేసి ఓఫోర్ కి నడిచిరా డు సంథింగ్ వారంలో రకరకాలుగా జీవించు ఒకటే పాటర్న్ లో జీవించు కొత్త కొత్త పుస్తకాలు కొత్త
(18:25) కొత్త మనుషులు కొత్త కొత్త బట్టలు ఒకరోజు కొత్తగా డ్రెస్ వేసుకో ఒకరోజు బాత్్రూమ్లో పాటలు పాడుకుంటూ డు సంథింగ్ ఎంగేజ్ విత్ యువర్ సెల్ఫ్ వేరేవాళ్ళతో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పినవన్నీ కొంచెం లిటిల్ అవేర్నెస్ తో పాటిస్తే చాలా బాగుంటది లైఫ్ లైఫ్ ఇస్ నాట్ అగలీ లైఫ్ ఇస్ నాట్ బాడ్ లైఫ్ ఇస్ నాట్ మిజరబుల్ ఇది మన మిస్అండర్స్టాండింగ్ ఇప్పుడు నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తే అందరూ ఆలోచించుకోండి యక్సిడెంట్ అయింది కారు తప్పు ఏమ ఉండదు మనిషి తప్పే అది పోయి కారుని గుద్దుతాం ఇట్ల కోసం అందుకని నువ్వు జీవిస్తలే అంటే నీ అవగాహన లోపం వల్ల నీకు బాధలు ఉంది జీవితం చాలా
(19:06) బాగుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ జ్యూసీ [సంగీతం] ఫుల్ ఆఫ్ కలర్స్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ ఫుల్ ఆఫ్ లైఫ్ ఫుల్ ఆఫ్ త్రాబింగ్ సెన్సేషన్ ఇవన్నీ ఉన్నాయి మనమే దాన్ని అవాయిడ్ చేస్తున్నాం పనికిరాని విషయాలు ఆకెట్లు అన్నది ఆ మెంట్ల అన్నది వాడు ఇట్లాన్నాడు ఏహెప్ అని వదిలేయాలి ఒకరోజు నిర్ణయం తీసుకోవాలి నో మోర్ షౌటింగ్ నో మోర్ డిస్కషన్ పర్టికులర్ నీతో నో మోర్ ఆర్గ్యుమెంట్ నువ్వు ఒక నిమిషం చెప్పు నేను ఒక నిమిషం చెప్తా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్పేది అయిపోయింది బాధకత మూవ్ ఆన్ వదిలేస్తూ పో వదిలేస్తూ పో వదిలేస్తూపో అట్లా వదిలేస్తూ వదిలేస్తూ
(19:40) పోయి ఒక మంచిని పట్టుకో దాన్ని ఓన్ చేసుకో పట్టుకున్న దాన్ని సొంతం చేసుకో అవసరం వదిలేస్తూపో పోదాంప అరుణాచలం రేపులే ఎల్లుండి మార్నింగ్ బయలుదేరుతున్నా ఇప్పటికే చాలా మంది వచ్చిండొచ్చు నాకు తెలియదు. సో ఎవరు వచ్చినా శివ సన్నిధిలో కలుసుకుందాం. అది పీస టాటా బాయ్ బాయ్
No comments:
Post a Comment