Wednesday, March 11, 2026

 *_🌴 నీ కర్మ వశానా నువ్వు కొన్నిసార్లు అపజయం పాలు కావడం గానీ వెనుకబడి ఉండడం గాని లేదా ఇబ్బందులకు గురి కావడం గానీ జరగవచ్చు.. కానీ భగవంతుని పై నీ నమ్మకం చెరిగిపోకుండా ఉంచుకో! నువ్వు ముందుకు తూలి పడినా, నీ నమ్మకం నిన్ను కిందికి పడిపోకుండా కాపాడుతుంది. నువ్వు దృఢంగా నిలబడేలా నీకు ఆసరాగా మారుతుంది.. మారు ప్రయత్నంలో నిన్ను విజయవంతం చేస్తుంది..🌴_*

No comments:

Post a Comment