Tuesday, March 10, 2026

#AskHR 232 | పిల్లలని కనడం; స్త్రీ జన్మ సార్థకత? | Hari Raghav | Square Talks

#AskHR 232 | పిల్లలని కనడం; స్త్రీ జన్మ సార్థకత? | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pzpD6sl1iY4



Transcript:
(00:13) వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో ఉన్నారు ఎగ్సిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు. హలో సార్ హలో వాసవి సార్ వర్డ్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ లో పిల్లలను కనాలా వద్దా అనేది ఆమె స్వేచ్ఛ కానీ అది అర్హత సార్ధకత కాదు అన్నారు యాక్చువల్లీ ఏ ఉుమెన్ అయినా పిల్లల్ని కనడం వాళ్ళ జన్మకి అది సార్ధకత అని అలా ఫీల్ అవుతారు కదా మీరు అది కాదు అంటున్నారఏంటి రైట్ రైట్ సో దానికంటే ముందు మార్చ్ 29 2026 అంటే ఈ ఇయర్ మార్చ్ 29 సండే ఓకే సో తిరుపతిలో ఎంత ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మీట్ హెచ్ఆర్ హెచ్ఆర్ అంటే హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ కాదు
(00:53) హరి రాఘవ్ యక్చువల్ అది మారుద్దాము హెచ్ఆర్ అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక అమ్మాయి నన్ను అడిగింది. మీట్ హెచ్ఆర్ కి మీరు కూడా వెళ్తున్నారా సార్ అంది. అంటే అది అంటే ఆమెకు తెలియదు తెలిగ హెచ్ఆర్ అంటే ఏదో అనుకుంది ఆ అమ్మాయి. సో కాబట్టి మీట్ హరి రాఘవ్ అనేటువంటి ప్రోగ్రాం ని మనం మార్చ్ 29 తిరుపతిలో కండక్ట్ చేస్తున్నాము.
(01:13) ఇది హరిరాఘవ్ స్కూల్ ఆఫ్ ఎగ్జిస్టెన్షియలిజం ఇప్పుడు దాని పేరు మారుస్తున్నాము హరిరాఘవ స్కూల్ ఆఫ్ సైకాలజీ అండ్ ఎగ్జిస్టెన్షలిజం అనేటువంటి గ్రూప్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే కరోనా తర్వాత నేను మాక్సిమం నేను ఆన్లైన్ లోనే కండక్ట్ చేశను చాలా కరోనా టైం లో లాక్ డౌన్ ఉన్నప్పుడు ఓకే అంతకుముందు డైరెక్ట్ ఇచ్చేవాడిని కాదు ఎందుకంటే ఆ వీడియోలో కనిపించడానికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న క్లైంట్స్ హెసిటేట్ అయ్యేవాళ్ళు అది ఎక్కడ రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు అనే కారణం చేత ఓన్లీ ఆడియోలో అడిగేవాళ్ళు అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్
(01:43) సంబంధించినటువంటి తెలుగు వాళ్ళు క్లైంట్స్ ఆడియోలో నేను నిరాకరించేవాడిని ఎందుకంటే ఆడియోలో చాలా కష్టంగా ఉండేది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అర్థం కాదు వాళ్ళ రియాక్షన్స్ అర్థం కావు. ఓకే ఒక సైకాలజిస్ట్ కి వాళ్ళ రియాక్షన్స్ చాలా అవసరం. కాబట్టి నేను రిజెక్ట్ చేసేవాడిని తర్వాత ఆన్లైన్ లో ఇక అందరికీ ఆన్లైన్ లోనే ఇవ్వాల్సి వచ్చింది అప్పుడు అప్పుడు వీడియోలో అందరూ కూడా ఇష్టపడ్డారు.
(02:05) అప్పుడు అందరికీ నార్మల్ అయిపోయింది వీడియో కాల్ చేయటంవాట్ వీడియో కాల్ జూమ అండ్గ మీట్ ఇటువంటి వాడటం అలవాటఅయింది. అలా 2020 నుంచి 21 22 వరకు చాలా మందిని ఆన్లైన్ లో ఇచ్చాము వాళ్ళఎవరు ఒక్కసారి కూడా నన్ను కలవలేదు. వచ్చి కలిసి వెళ్దాం అంటే ప్రతి ఒక్కరికి టైం ఇవ్వడం కుదరదు. ఓకే అందువలన ఏమైంది అనింటే మేము సో దాన్ని ఆన్లైన్ కండక్ట్ చేసి మీట్ హెచ్ఆర్ అనేటువంటి ప్రోగ్రాం ని కండక్ట్ చేశం.
(02:32) ఓకే హలో సార్ నేను మధు సార్ మధు మాట్లాడండి. సార్ ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ ఇవాళ ఏమైందంటే మా నాకు తెలిసి ఫ్రెండ్ ఒకతను షాప్ కొన్నానికి వచ్చాడు. హమ్ మాటల్లో నిన్న ఇండియా న్యూజిలాండ్ మీద ఒక 10,000 పోయినాయి అన్నాడు. ఉమ్ ఓకే అసలు ఎందుకు పెట్టావు ఏంటి అసలు కచ్చితంగా గెలుస్తా నమ్మకం ఉందా అనిఅంటే ఆ టైంలో కచ్చితంగా గెలుస్తా నమ్మకం ఉండబట్టే పెట్టాను ఓడిపోతాను అనుకుంటే ఎందుకు పెట్టాను అన్నాడు సరే ఇప్పుడు దీన్ని బట్టి నెక్స్ట్ పెట్టకుండా ఉంటావా అంటే ఇంకా పెట్టను అనే మనసు చెప్పుద్ది కానీ ఆ టైంలో పెట్టేస్తుంటాను అని అన్నాడంటే మనిషి
(03:10) మైండ్ ఈ అంటే ఇదొక డ్రగ్స్ అనుకోవాలా అది నాకు అర్థం కాలేదు అది ఆ టైం లో ఏం జరుగుతుంది ఏంటి అంటే ఇప్పుడు తను ఇండియా గెలుస్తుందని కట్టాడా ఆ అడిగాను సార్ అది ఏదో టీం మీద కాదు ఓవర్ సిన్ అని ఏదో చెప్తున్నాడు ఇంకా కూడా మనకు అర్థం కాలేదు. అవును అది బెట్టింగ్ అనేది పెద్ద మాఫియా ఫిక్సింగ్ నడుస్తూఉంటది. క్రికెట్ 2020 నడిచేది ఎక్కువ ఆ స్టేడియం లో అటెండ్ అయ్యే వాళ్ళ కోసం కాదు బెట్టింగ్ లక్షల కోట్లలో నడుస్తూ ఉంటది.
(03:42) అండ్ వాళ్ళకి రెమునిరేషన్ ఇంతకుముందు కూడా అజరుద్దీన్ గాని లేకపోతే ఇంకా కొంతమంది మన ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్ ప్లేయర్స్ ఈ మాక్స్ ఫిక్సింగ్ లో దొరికిపోయారు ఎందుకు ఫిక్సింగ్ చేస్తారు బికాజ్ బెట్టింగ్ సో బెట్టింగ్ అనేది మనకి ఇంతకుముందు సింగిల్ నెంబర్ లాటరీ ఉండేది ఎక్కడ మన హైదరాబాద్లో అక్కడి నుంచి మొదలుపెట్టి రకరకాల స్థాయిలో బెట్టింగ్ ఉంటుంది క్రికెట్ కూడా బెట్టింగ్ బెట్టింగ్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది.
(04:09) బట్ ఎవరు కాస్తూ ఉంటారు బెట్టింగ్ అంటే ఎవరైతే ఈ సులభంగా మనీ కావాలి వస్తదని నమ్మేవాళ్ళు జ్యోతిష్యం నమ్మేవాళ్ళు లేదంటే మత విశ్వాసాలు బలంగా ఉన్నవాళ్ళు బెట్టింగ్ కి అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే రేషనల్ గా థింక్ చేసేవాళ్ళు బెట్టింగ్ కి అట్రాక్ట్ అయ్యే అవకాశం లేదు. ఈ బెట్టింగ్ అనేది ఎలా ఉంటదిఅంటే ఎంత ఇర్రేషనల్ గా అయిపోతది అంటే లాస్ట్ కి ఇంతకుముందు హైదరాబాద్ లో సింగిల్ నెంబర్ లాటరీ ఉండేది అది ఎక్కడో ముంబైలోన ఎక్కడో తీస్తారు చాలా చోట్లు ఉంటాయి కొనుక్కునేవాళ్ళు ఈ కూలి వాళ్ళు పేదవాళ్ళంతా నేను ఒక వైజయంతి కార్గో సర్వీస్ అని ఒక దాంట్లో పని చేస్తున్నాను
(04:43) అప్పుడు అక్కడ కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి హమాలీస్ పని చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు బెట్టింగ్ కాసేవాళ్ళు వాళ్ళు దేన్ని బట్టి కాసేవాళ్ళు అంటే ఈనాడు పేపర్ లో ఇది సంగతి అని కింద ఒకటి వస్తది ఆ చిన్న కార్ట్ దాంట్లో కింద ఉన్నటువంటి క్యారెక్టర్స్ ని టోటల్ తీసుకొని దానినుంచి నెంబర్ తీసుకొని బెట్టింగ్ కాసేవారు.
(05:06) లేక అలా రకరకాల సెంటిమెంట్స్ తోని బెట్టింగ్ కాస్తూ ఉంటారు. అలాగే మనం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో చూసినట్లయితే వెస్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఎక్కువగా బెట్టింగ్ ఉంటుంది బికాజ్ వాళ్ళకి ధవలేశ్వరం ప్రాజెక్ట్ మొదటి ప్రాజెక్ట్ కదా కట్టిన తర్వాత విపరీతమైనటువంటి రేట్లు పెరిగినయి అక్కడ ఉన్నటువంటి పొలాలకి పంటలు మూడు పంటలు పండటంతోనే అక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళకి పొలాలు ఉన్న వాళ్ళకి ఏ పని చేయకపోయినా లాట్ ఆఫ్ మనీ వస్తూ ఉండే అది జాబ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు వాళ్ళు మిగిలిన టైం అంతా బెట్టింగ్ కాసేవరు.
(05:33) అందుకని కోళ్ళ పంద్యాలు పేకాటలు అవన్నీ అక్కడ ఎక్కువ ఉంటాయి. మిగతా ప్లేసుల్లో కూడా ఉంటాయి అక్కడ ఎక్కువగా ఉంటాయి. అక్కడ వాళ్ళు ఎలా లాస్ట్ కి ఎలా బెట్టింగ్ కాస్తారంటే ఎదురుగుండా వచ్చే వాటి షర్ట్ కి టోటల్ బటన్స్ ఎన్ని ఉన్నాయి ఆ వచ్చే లారీ నెంబర్ టోటల్ నెంబర్ ఎంత అది కూడా బెట్టింగ్ కాస్తూ ఉంటారు అంటే విత్ సెకండ్స్ లో అది మారిపోతుంది.
(05:52) అలా బెట్టింగ్ కాస్తూ ఉంటారు. అలా రకరకాలుగా ఆన్లైన్ బెట్టింగ్ కూడా వచ్చింది. బెట్టింగ్ యప్స్ ని ప్రమోట్ చేశారు ఈవెన్ నా అన్వేషణ అన్న అతను నా అన్వేష అన్వేష్ అతను ఏం చేశడంటే దీని మీద కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయటం హడావిడి చేయటం చేస్తే కొంత తగ్గింది. ఈవెన్ మనం హైదరాబాద్ మెట్రో మీద కూడా బెట్టింగ్ యప్స్ యొక్క అడ్వర్టైస్మెంట్ ఉండేది మన సెలబ్రిటీస్ సినిమా స్టార్స్ క్రికెటర్స్ అండ్ ఈ ఇన్ఫ్లయన్సర్స్ వీళ్ళందరూ కూడా బెట్టింగ్ కాయటం ఆ వాళ్ళేమో బెట్టింగ్ కాయటం కాదు బెట్టింగ్ ప్రమోట్ చేయటం ఆ ప్రమోట్ చేయనందుకు చేసినందుకు 50,000 లక్ష
(06:29) 50 లక్షలు అట్లా ఆ బెట్టింగ్ ద్వారా వచ్చిందని వాళ్ళు అబ్బాయి ఏం చేస్తాడు వాళ్ళ వైఫ్ ఒక నెక్లెస్ అడుగుతదిమ లక్షలు అడుగుతది. మూడు లక్షలు అంటే లాప్టాప్ పట్టుకొని ఆ షాప్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని నెక్లెస్లు చూసి ఇది ఎంత అంటే 2 లక్ష50,000 3 లక్షలు అంటే అప్పటికప్పుడు బెట్టింగ్ కాసి తనుమ లక్షలు సంపాదించి తన భార్యకు నెక్లెస్ కొనిచ్చాడు.
(06:52) ఇది చూసినటువంటి సామాన్యులు ఇర్రేషనల్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు సో అంత ఈజీ కదా అని చెప్పి అలా బెట్టింగ్ కి మెల్లమెల్లగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు ఈవెన్ బీటెక్ కాలేజీలో చదివే వాళ్ళు ఎక్కువగా బెట్టింగ్ కాస్తూ ఉంటారు మొదట ఫ్రీగా ఇస్తూ ఉంటారు. తర్వాత అప్పు ఇస్తారు తర్వాత వాళ్ళ లాప్టాప్ ను దేన్నో గుంజుకొని నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను లాప్టాప్ పట్టుకపోతా అంటారు ఇటువంటివన్నీ చేస్తూంటే పేరెంట్స్ కి తెలుస్తదాన్ని ఎక్కడో అప్పు చేసి మళ్ళీ కడుతూ ఉంటారు ఇట్లన్నీ జరుగుతూ ఉన్నాయి అలాగే బెట్టింగ్ లో డబ్బులు పోయిన తర్వాత డ్రగ్స్ డ్రగ్ పెడలింగ్ అంటే ఒక
(07:24) దగ్గర నుంచి డ్రగ్స్ ఒక దగ్గరికి క్యారీ చేయటానికి వాళ్ళ ఆ బెట్టింగ్ లో మనీ కోల్పోయిన వాళ్ళు వాళ్ళని వాడుకుంటూ ఉంటారు ఇలా అనేకమంది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ టాపర్స్ ఆ ఈవెన్ సివిల్ సర్వెంట్స్ యొక్క పిల్లలు పొలిటీషియన్స్ పిల్లలు ఈవెన్ ఇంటలెక్చువల్స్ పిల్లలు కూడా దానికి అలవాటు పడి రకరకాల ఇబ్బందులు పడటం మనం చూస్తూ ఉన్నాం నాకైతే ఎక్కువ క్లైంట్స్ వస్తూ ఉంటారు.
(07:50) ఇది ఒక వ్యసనం ఇది దురాశ వల్ల ఏర్పడుతుంది ఒక స్థాయి దాటిన తర్వాత ఎంత రియలైజ్ అయినా బయటకి రాలేరు బికాజ్ నాకు శాలరీ ఒక 50,000 అనుకుందాము. అతను బెట్టింగ్ లో ఒక లక్షరం లక్షలు లేదంటే ఒక 5 లక్షలో 50 లక్షలో పోగొట్టుకుంటే వెనక్కి రావచ్చు సపోజ్ 5 కోట్లు పోగొట్టుకున్నాడు ఇప్పుడు 50వేలతోని ఎంత కాలానికిఐదు కోట్లు అప్పు తీర్చగలడు తీర్చలేడు కాబట్టి అతను ఏం చేస్తాడంటే ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే సంపాదించాలి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అంటారు కదా మనవాళ్ళు అవును అందుకని ఇంకా మామూలుగా ఎంత కష్టపడ్డా రావు అంతకంటే ఎక్కువ నెలకి లక్ష రూపాయలు సంపాదించినా సరే
(08:29) దాదాపుగా 500 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు ఆలోచించాడు ఎన్ని సంవత్సరాలు తను ఈ జన్మ అయిపోయి వచ్చే జన్మ కూడా తీస్తారు. అవును కాబట్టి ఏం చేస్తారు మళ్ళీ బెట్టింగ్ కి వెళ్తారు ఏదో ఒక విధంగా భార్యని అడుగుతారు అమ్మని అడుగుతారు హెల్త్ బాలేదు అంటారు అప్పుడు తీసుకుంటారు పోయి బెట్టింగ్ కాస్తూ ఉంటారు.
(08:48) సో ఒక మొదట వ్యసన సరదాగా స్టార్ట్ అవుతది తర్వాత వ్యసనంగా మారుతది. తర్వాత బెట్టింగ్ చేయక తప్పని పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఈ విధంగా చేయటం సూసైడ్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి చాలా నేనైతే కౌన్సిలింగ్ ఇవ్వను చాలా బలమైనటువంటి కౌన్సిలింగ్ ఫ్యామిలీ సపోర్ట్ అతని సపోర్ట్ కూడా కావాల్సి ఉంటుంది. ఒకొకసారి ఫ్యామిలీ కూడా గివ్ అప్ చేస్తది చేతులు ఎత్తేస్తది బికాజ్ ఐదు కోట్లు ఫ్యామిలీ మాత్రం ఎక్కడి నుంచి తీరుస్తారు.
(09:13) కాబట్టి ఆ విధంగా అవుతూఉంటది వాళ్ళ కండిషన్ ఏంటో చూసుకోవాలి లేదంటే సూసైడ్లు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్ సర్ ఓకే సార్ ఇక్కడ నాకు ఉన్న డౌట్ అసలు ఇది కారణము అంటే ఇర్రేషనాలిటీ శ్రీమని అట్లాగే దురాత అన్ని మిక్స్ అప్ అయిపోత దురాశ లేనప్పుడు దురాశ ఉన్నప్పుడే ఇర్రేషనాలిటీ వస్తది. నేను చేసిన పనికి సరిపడా ఫలితం కావాలనుకుంటం రేషనల్ థింకింగ్ నేను చేసిన పనికి ఎక్కువ ఫలితం కావాలనుకుంటం ఇర్రేషనాలిటీ కదా ఓకే పని చేయకుండా డబ్బులు రావాలనుకోవటం పని చేయకుండా డబ్బులు రావాలి పూజ చేసి డబ్బులు రావాలి యాగం చేసి సక్సెస్ రావాలి
(09:52) మొక్కుకొని సక్సెస్ రావాలి ఇవన్నీ కూడా ఇర్రేషనల్ దగ్గర సార్ ఒక డౌట్ సార్ ఇప్పుడు యక్చువల్లీ నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది నేను ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ సముద్రానికి వెళ్ళినప్పుడు కాయిన్ డబ్బాలు ఆడుతూ ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక గంట సేపు గమనించాను సార్ ఆ అది సేల్లో సేల్లో నుంచి బయటకి వస్తుంది అదే ఒక డబ్బా ఓపెన్ చేయంగానే కాయిన్ ఉంటే మాకు డబ్బులు ఇస్తా ఒక వన్ అవర్ గమనించి ఆ ఓకే దీనిలో పెడితే కచ్చితంగా వస్తాయని నేను ఒక 50 రూపాయలు పెట్టాను అది కానీ అందులో లేదు అంతటితో నేను ఇచ్చి మనక అసలు సెట్ కాదని బాగా బలంగా పడిపోయింది అన్నమాట
(10:26) అదృష్టవంత దాన్ని మీరు అదృష్టవంతులు కాబట్టి మొదట పోయింది దీన్ని ఏమంటారంటే ఎర్లీ దాని ఏదో ఉంటారు దాని పేరు మర్చిపోయాను వాళ్ళు బెట్టింగ్ చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు. అది మొదట వస్తాయి వచ్చిందంటే చాలా ప్రమాదం. మొదట మీరు చిన్న చిన్న అమౌంట్లు కట్టినప్పుడు డబ్బులు పోయినాయి అనుకోండి మీరు అక్కడితో బయటికి వస్తారు కానీ చిన్న చిన్న అమౌంట్లు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇస్తారు వచ్చేలాగా చేస్తారు.
(10:51) అప్పుడు వచ్చినయి కదా ఈసారి వస్తాయి ఈసారి వస్తాయి ఈసారి వస్తాయి అని చెప్పి మొత్తం ఆ మొత్తం లాస్ అయిపోతూ ఉంటారు. చాలామంది మీకులాంటి అదృష్టవంతులకి మొదట అంటే సెట్ అయితే ఏం చేసేవాళ్ళు కంటిన్యూ చేసేవాళ్ళు కదా ఆయన భలే ఉందని కంటిన్యూ చేసేవాళ్ళు పోయేది మళళ ఒకటి రెండు సార్లు వచ్చిన తర్వాత పోయిన మసారి వస్తది అనుకుంటారు అట్లా అట్లా అట్లా అట్లా మొత్తం మునిగిపోతూ ఉంటారు వీళ్ళందరికీ ఎర్లీ స్టేజ్ లో బాగా డబ్బులు వచ్చిన వాళ్ళు వాళ్ళు బయటికి రావడం కష్టం అవుతుంది ఎర్లీ స్టేజ్ లో పోతే ఇక వాళ్ళు కట్టరు కాబట్టి మీరు అర్థమైంది కదా మీకు కూడా సెట్ అయితే మీరు కూడా బెట్టింగ్ కి
(11:25) అలా అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాలేదు మీ లైఫ్ లో ఒక మంచి జరిగింది అంతవరకు హ్యాపీ అది స్థితి అది పరిస్థితి మీరే వెళ్ళిపోయే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. రైట్ ఇప్పుడు డబ్బులు పోవడం అనేది తియర్ కదా తియర్ అనేది కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకోనే అంశం కదా అయినా గాని ఆట అనేది ఎక్కువ బలం మొదట వచ్చినయి కదా మళ్ళీ వస్తాయి అది మొదట వచ్చినయి ఈసారి వస్తాయి ఇప్పటి దాకా ఆడిన తర్వాత ఈసారి వస్తాయి వాళ్ళకి ఏదో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి.
(11:54) మూడు సార్లు పోతే నాలుగోసారి వస్తది. నాలుగోసారి పోయింది అంటే మళ్ళీ ఐదోసారి వస్తది. ఇట్లా ఈవెన్ ఈవెన్ స్టాక్ మార్కెట్ లో కూడా అంతే చేస్తూ ఉంటారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ బెట్టింగే స్టాక్ మార్కెట్ లో కూడా బెట్టింగ్ ఉంటది. ఆఫోరెక్స్ మార్కెట్ లో బెట్టింగ్ ఉంటది అండ్ ఆ మెటల్ మార్కెట్ ఉంటది కదా గోల్డ్, కాపర్ సిల్వర్ ఇవన్నీ పెరిగి తగ్గటం ఉంటది ప్రతి దాంట్లోనూ బెట్టింగ్ ఉంటది.
(12:22) విత ఇన్ ఆ ఒక దాని మీద కడతాడు వన్ మినిట్ లోపు అది పైకి హిట్ అయితే వీళ్ళకి డబ్బులు వస్తాయి అటువంటి యప్స్ వేలల్లో లక్షల్లో ఉన్నాయి. సో కాబట్టి ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు అందుకనే మనుషులకి ఆత్మస్థైర్యం ముఖ్యం ఎవరైతే ఆత్మస్థైర్యం లేదో ఐడెంటిటీ కోసం అరువులు చాస్తూ ఉంటారు ఇటువంటి వాటికి వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ ఓకే సార్ థాంక్య సో మనము దాని గురించి చెప్తున్నాం టైం తక్కువ ఉంది కాబట్టి అది రేపు చెప్దాం మళ్ళీ ఓకే సార్ స్త్రీ ఫీమేల్ పిల్లల్ని కనాలా వద్దా అన్న దగ్గర అంటే ఏం చేస్తారు నిన్న ఆ అంతర్జాతీయ ఉుమెన్స్ డే ఇక్కడ మేల్కోట్ పార్క్ కి వెళ్తే అక్కడికి
(13:04) అందరూ 33 డిస్ట్రిక్ట్ నుంచి బిజినెస్ ఆ ఉమెన్ బిజినెస్ మన్ గారు బిజినెస్ ఉమెన్ ని ఇన్వైట్ చేశారు. మంత్రి సీతక్క వచ్చింది ఏదో వాళ్ళు ప్రోగ్రాం్ చేస్తూ ఉన్నారు. హలో నమస్తే మాట్లాడండి. సార్ మరి ఆడపెళ్లి సార్ బర్లు కాస్తం మామూలుగా మా దోస్తు వాళ్ళ బరలు అంటే ఇ చేసి చనిపోయింది అంట సార్ బర్లు అది ఎంత సార్ చేత వాళ్ళు లేదు అంత అబద్ధము అట్లా ఏం లేదు అలా చెప్తూ ఉంటారు దానికి ఏదో పాము కరవటం ఉండొచ్చు లేకపోతే వేరే ఏదనా విషహారం తీసుకుని ఉండొచ్చు వేరే ఏదైనా ఉండొచ్చు తప్ప చేతపట్టి చేయటం ఉండదు ఊర్లో ఏంటంటే ఇట్లా బర్రెలు చచ్చిపోయినప్పుడు ఎవరో
(13:43) చేతబడి చేశారు గొర్రెలు చచ్చిపోయిన అంటుంటారు అలా ఉండదు. ఆ మామలే మొక్క చనిపోయినాయి సార్ పని దగ్గర అదే అంటుం అంటే ఏదో ఫుడ్ లోనో ఆహారంలో ఎక్కడో ఇబ్బంది అయి ఉంటది లేదంటే పాము కరటం లేదంటే ఏదైనా వైరస్ వచ్చి ఉండొచ్చు మీరు డాక్టర్లని పశువుల డాక్టర్లు ఉంటారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు దానికి కారణాలు చెప్తారు అండ్ వాళ్ళ దగ్గరికి అటువంటి కేసులు కూడా వచ్చి ఉంటాయి కదా సో ఒకొకసారి కొన్ని వైరస్లు కూడా సోకి కొన్ని మందకు మంద చచ్చిపోతూ ఉంటాయి.
(14:14) కాబట్టి చేతబడి అనేది ఏమ ఉండదు ఎంత చేతబడి చేసినా పని చేయదు ఎవరైనా చేస్తానుంటే చక్కగా నేను నాకు ఏం కావాలంటే అవి ఇస్తాను దాని మీద నన్ను చేతపడి చేయమనండి చక మన ఇి చూసే వాళ్ళందరికీ కూడా అర్థం అవుతది. ఆ థాంక్స్ సార్ అదే డౌట్ వచ్చా అటువంటిది ఏమ ఉండదు అటువంటిది నమ్మకండి మరింత పని చేయండి మరికొన్ని కొనుక్కొని వాటిని జాగ్రత్తగా చూసుకోండి డాక్టర్ని కూడా కన్సల్ట్ చేసినట్లుగా మీకు తెలుస్తుంది ఓకేనా రైట్ గుడ్ గుడ్ చాలా హ్యాపీ ఇటువంటి ప్రశ్నలు అడగటం తను చదువుకోకపోయినా బర్లు కాసి అతనైనా సరే ఒక విషయాన్ని తను తెలుసుకొని బయటికి రావాలని ఇది చాలా నాకు ఎంతో మంది
(14:48) హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ చేస్తూ ఉంటారు. ఈవెన్ సైంటిస్ట్ులు కూడా కాల్ చేస్తూ ఉంటారు. అది ఇంకా దానికంటే ఇది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఎందుకంటే విలేజెస్ లో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ లో ఎక్కువ ఉంటుంది స్టిల్ వాళ్ళు కూడా రేషనల్ గా థింక్ చేసి దీన్ని కన్ఫర్మ్ చేసుకుందాం అనుకోవడం అనేది ఒక రకంగా కలలు నీళ్లు తిరుగుతాయి అన్నమాట అంత హ్యాపీ ఇది అన్నమాట ఎనీహౌ ఫీమేల్ ఆ మహిళ దినోత్సవం సందర్భంగా చెప్తున్నారు ఆ సందర్భంగా ఫీమేల్ ఇలా చేయాలి అలా చేయాలి అంటే చేయాలి చేయొద్దు ఏది కూడా కండిషన్ కాదు.
(15:19) గతంలో ఫీమేల్ ఏంటి అంటే కేవలం మతాలన్నిటికీ ఏ మతమైనా ఆ మతం ఏదైనా సరే మతాలన్నిటికీ ఫీమేల్ ఇస్ నాట్ హ్యూమన్ బీయింగ్ పేరుకు చెప్తూ ఉంటారు దేవత అని అన్ని మతాల్లోనూ ఫీమేల్ ఈస్ ఆన్ అనిమల్ బర్రెలు గొర్రెలు ఆవులు మేకలు ఉన్నట్టే ఫీమేల్ కూడా ఉంటారు. ఓకే ఈ ఫీమేల్ ఈ అనిమల్ ఏం చేస్తదంటే వంట చేసి పెట్టి సెక్స్ కూడా ప్రొవైడ్ చేస్తది.
(15:44) ఆ అనిమల్ పాలు ఇస్తది పొలం దున్న పెడతది ఇంకా రకరకాల బండు లాగటం ఇవన్నీ చేస్తుంది అనిమల్ సెక్స్ అండ్ వంట కూడా చేసి అట్లా చూసేవాళ్ళు మతం ఏదైనా అదే చెప్తది ఏ మత గ్రంథంలో అయినా మీరు డీపికల్ స్టడీ చేయండి ఫీమేల్ ని మనిషిగా గుర్తించలేదు మనిషి అంటే మేల్ మాత్రమే ఆ స్థాయి నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తది మతం ఎప్పుడ కూడా మీ యొక్క మైండ్ ని మనిపులేట్ చేసి కట్టేయాలని వస్తుంది.
(16:10) ఎందుక డైరెక్ట్ గా మిమ్మల్ని బంధిస్తే చట్ట వ్యతిరేకం అవుతది అని చెప్పి వాళ్ళ మైండ్ ని మనిపులేట్ చేసి మీకుగా మీరు వెళ్ళిపోయి ఆ లొంగిపోయేలాగా చేస్తూ ఉంటుంది మతం మతం చేస్తంటే క్రిమినల్ యాక్టివిటీస్ే అది నేను ఒక మతాన్ని చెప్పట్లేదు ఏ మతమైనా మతం అంటేనే క్రైమ్ సో కాబట్టి ఈ ఫీమేల్ ని నీ జన్మ ఇది నువ్వు ఒక తల్లివి తల్లికి భూదేవి అంత ఓర్పు ఉండాలి అంటే ఆమె నోరు మూసుకొని పడి ఉండి తను తిన్నా తినకపోయినా తన భర్తకి అత్తమామలకి పిల్లలకి గొర్రెలకి అన్నిటికీ పెట్టి తను కడుపు మార్చుకోవాలి. అంటే అలా పొగుడుతూ ఉన్నారు.
(16:48) ఓకే ఎవరినైనా డామేజ్ చేయాలంటే వాళ్ళని దేవుళ్ళు చేసేయాలి. ఓకే నువ్వు దేవుడివి అంటే వాడిని నిజంగా దేవుడినేమో అనుకొని వాడు ఏం చేస్తాడు అట్లాగే నటించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఫీమేల్ ని తల్లి గొప్పది అలాగే స్త్రీ అంటే ఏమనుకో. స్త్రీ చాలా గొప్పది. అలాగే స్త్రీ తల్లి అవ్వటం చాలా గొప్పది ఒక మహిళగా పుట్టిన తర్వాత నీ జన్మ సార్ధకత ఏంటంటే తల్లి అవ్వటం తల్లి పీరియడ్స్ వచ్చిన ప్రతి అమ్మాయి తల్లి పీరియడ్స్ వస్తే కాదు తల్లి రాకపోయినా పర్లేదు కానీ నువ్వు పిల్లల్ని కనాలి కనకపోతే నీ జన్మ వేస్ట్ అని చెప్పి కట్టిపడేస్తూంటారు కానీ ఏ ఫీమేల్ అయినా ఏ ఫీమేల్ అయినా మేల్
(17:29) అయినా పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఉంటాయి కదా అవి పోవు ఏ కండిషన్ లోనూ పోవు పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ అమ్మాయికి ఉండే బేసిక్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి పోవు. సో పిల్లలు కనాలా వద్దా అనేది పూర్తిగా ఆమె స్వేచ్ఛ తప్ప బాధ్యత కాదు. మ్ రైట్ కన్న పిల్లల్ని పెంచడం అనేది పేరెంట్స్ ఇద్దరి యొక్క బాధ్యత వాళ్ళు లేకపోతే సమాజం యొక్క బాధ్యత.
(17:57) మ్ రైట్ కానీ పిల్లలు కనటం వాళ్ళ బాధ్యత కాదు. వాళ్ళ సార్ధకత అంతకంటే కాదు కానీ అలా కట్టిపడేస్తుంటారు మరి ఎలా సార్ పిల్లలు కనకపోతే అత్త మామలు ఊరుకోరు భర్త ఊరుకోడు కదా ఇక్కడ భర్త పెళ్లి చేసుకుంది వాళ్ళద్దరికీ ఇష్టమైతే పిల్లలు కనటానికి తప్ప భర్తకి పిల్లలు కని ఇచ్చే యంత్రం కాదు పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఒక ఫీమేల్ కి ఉండే రైట్స్ పోవు ఓకే ఒకవేళ ఈమె కనట్లేదు అతనికి కావాలని ఉంది దెన్ అతనికి వచ్చే హక్కు ఏంటి అనింటే డైవోర్స్ తీసుకునే హక్కే ఓకే నేను కనను కానీ అతనికి డైవోర్స్ కూడా ఇవ్వను అతను పని ఉండాలంటే కుదరదు.
(18:36) పెళ్లి అనేది ఇద్దరి మధ్య అగ్రీమెంట్ ఆ అగ్రీమెంట్ ప్రకారం మీరిద్దరు వెళ్లొచ్చు లేదంటే అగ్రీమెంట్ బ్రేక్ చేసుకని ఆ పెళ్లిని కూడా రద్దు చేసుకోవచ్చు. సో ఫీమేల్ కాదు మేల్ కూడా పిల్లలు కనకుండా ఉండేటువంటి హక్కు ఉంటుంది. నాకు ఇష్టం లేదు నేను కనను ఆమెకు కావాలి ఆమె ఇష్టం నువ్వు వేరే వాళ్ళతో కంటావా నీ ఇష్టం లేదా ఐవిఎఫ్ వాళ్ళక అంటావా నీ ఇష్టం లేదా డైవోర్స్ తీసుకుంటావా నీ ఇష్టం.
(18:57) ఓకే ఆమెను వద్దనే హక్కు కూడా నాకు లేదు. మేల్కి కనమని ఒత్తిడి చేసే హక్కు లేదు వద్దని ఒత్తిడి చేసే హక్కు లేదు మగపిల్లల్ని కనాలని ఒత్తిడి చేసే హక్కు లేదు ఆడపిల్లల్ని కనొద్దు అనే హక్కు కూడా లేదు ఆడపిల్లల్ని కనొద్దుని గాని కనమని గాని ఏది చేసే హక్కు లేదు డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ చదివితే మనక అంటే ఈ చట్టాలు చదివేది లాయర్ అవ్వడం కోసం కాదు ఒక మనిషి జీవితం అర్థం చేసుకుంటారు ఎందుకంటే చట్టాల్లో జీవితానికి అనుగుణంగా డిజైన్ చేయబడి ఉంటాయి ఈ డిస్క్రిమినేషన్ కల్చరల్ వచ్చేటువంటి ఈ విశ్వాసాల్ని ని బ్రేక్ చేసుకునేలాగా చట్టాలు ఉంటాయి. నాన్
(19:32) లా స్టూడెంట్స్ కూడా చట్టాలు చదవాలి. చదివితే అర్థమవుతుంది ప్రతి ఫీమేల్ ఆ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ చదివి అర్థం చేసుకోవాలి. ఓకే హలో సార్ మేము పవన్ మాట్లాడ పవన్ మాట్లాడదాం. సార్ ఇప్పుడు మనకి లాస్ట్ టైం ఒక టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నాం సార్ మనం జిమ్ జిమ్ లో డిస్కస్ చేస్తూ పునా పునీత్ రాజ్కుమార్ది కానీ సింగర్ కేకే అధికారి నాకు దానికి సంబంధించిన చిన్న ఎక్స్టెన్షన్ డౌట్ ఉంది సార్ అది ఏంటంటే ఇప్పుడు ఆ పబ్లిక్ ప్లేసెస్ లో అంటే జనావాసంలో మంచి ఆక్సిజన్ ఉన్న ప్లేస్ లో కూడా నార్మల్ గా ఎవ్వరూ లేని సమయంలో కూడా నార్మల్ గా మనుషులు కూర్చొని
(20:14) కూర్చొని కూర్చొని కూడా ఆ ఇలా అపెండెస్ జరుగుతున్నాయి కదా అవును ఇప్పుడు సఫలెస్ అవర్స్ అయిన ఎమోషన్స్ లేదా ఆ వెంటిలేట్ అవ్వని ఎమోషన్స్ మనిషి క్యారీ చేస్తున్నప్పుడు కూడా ఇలా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా రైట్ ఖచ్చితంగా ఉన్నాయి. హార్ట్ ఎటాక్ అంటూ ఏమీ ఉండదు హార్ట్ బీట్ రేట్ పెరిగి పెరిగి పెరిగి ఒక స్టేజ్ లో తను సరిపోనప్పుడు హార్ట్ ఫెయిల్ అవుతూ ఉంటది లేదా హార్ట్ స్ట్రోక్ వస్తూ ఉంటది ఇట్లాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి.
(20:44) రైట్ అవి ఎప్పుడు అవుతది దాని మీద ప్రెజర్ ఎక్కువైనప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ప్రెజర్ ఎక్కువ అవుతది. ఆక్సిజన్ అందనప్పుడు అంటే ఆక్సిజన్ లేనటువంటి రూమ్లో మనము ఉన్నప్పుడు కూడా గుండె కొట్టుకోవాల్సిన వేగం అవసరం పెరుగుతుంది. లంగ్స్ పని చేయనప్పుడు స్మోకర్స్ లేకపోతే మరో కారణం చేత ఊపిరిదిత్తులో ఒకళలో ఒక లేయర్ లాగా కార్బన్ మోనాక్సైడ్ గానిీ ఏది గన ఏర్పడిపోయినప్పుడు దెన్ అప్పుడు కూడా ఆ హార్ట్ బీట్ పెరగాల్సి ఉంటుంది అట్లాగే మీరు చెప్పినట్టుగా అన్ని స్ట్రాంగ్ ఉండి కూడా మీరు చెప్పినట్టుగా ఎమోషనల్లీ డిస్టర్బ్ అయి ఉన్నప్పుడు అక్కడ అది ఇంకా ఇంకా ఇంకా
(21:21) పెరిగినప్పుడు కూడా హార్ట్ ఫీల్ అయ్యే అవకాశం అయితే ఓన్లీ ఎమోషన్స్ తోని అది ఒక్కటే కారణం చేత హార్ట్ హార్ట్ ఫెయిల్ అవ్వటం జరగదు అంటే అవకాశాలు చాలా తక్కువ మల్టిపుల్ రీజన్స్ హార్ట్ ఫెయిల్ అవ్వటం తను ఇంకా వేరే అంటే ఎమోషనల్ డిస్టర్బ్ అవ్వటము డయాబెటిక్ అయి ఉండటము లేకపోతే హైపర్టెన్షన్ ఉండటము కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటము లేకపోతే ఆల్రెడీ బ్లాక్స్ ఉండటము ఆ కాల్షియం డిపాజిట్స్ ఉండటము అప్పటిదాకా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి వచ్చి ఎమోషన్ అవ్వటము అక్కడ ఆక్సిజన్ అందకపోవటం ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాలు కలిసినప్పుడు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి
(21:57) ఇలా 18 రకాల కారణాలు ఉంటాయి చెప్పాలంటే అన్ని చెప్పొచ్చు 18 అంటే ఎగజక్ట్లీ 18 అని కాదు అలా మల్టిపుల్ రిమెంబల్స్ లో ఏ ఒక్క రీజన్ కి మాత్రమే అయిపోవడం అనేది జరగదు. రైట్ సో అనేక కారణాలు ఉండొచ్చు అన్నమాట. ఇప్పుడు సపోజ్ అది నాన్ స్మోకింగ్ కావచ్చు కానీ షుగర్స్ ఎక్కువ తీసుకొని డయాబెటిక్ అయి ఉండొచ్చు. చెప్పండి బయటికి కనిపించినట్టు మాత్రం ఉండవు.
(22:24) ఏదో ఒక ఎమోషన్స్ ని మనిషి క్యారీ చేస్తూనే ఉంటారు డిపెండ్స్ డిపెండ్స్ ఆ పర్సన్ ని బట్టి కొంతమంది బయటకి కనిపించొచ్చు కనిపించకపోవచ్చు నాలాంటి వాళ్ళకి అర్థం అవుతది నార్మల్ పీపుల్ కి అర్థం కాకపోవచ్చు ఎమోషన్ ఇంటెన్సిటీలో కూడా తేడా ఉంటది కొందరేమో ఎమోషన్ అయి వెంటనే నార్మల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది లాంగ్ రన్ అట్లాగే ఉంటూ ఉంటారు కొంతమంది మామూలుగా ఉండి సడన్లీ స్వింగ్స్ వస్తూ ఉంటాయి.
(22:45) ఆ పరిస్థితి సైకలాజికల్ పర్సనాలిటీ అందుకని టైప్ ఏ పర్సనాలిటీ ఉంటది వాళ్ళకి ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది టైప్ ఏ పర్సనాలిటీ టైప్ బి పర్సనాలిటీ యాక్చువల్లీ సైకలాజికల్ అనాలసిస్ కాదు అది కార్డియాలజిస్ట్లు వాళ్ళు టెస్ట్ చేస్తూ కొంతమంది ఈ విధమైనటువంటి ఆలోచన తీరు ఉన్నవాళ్ళకి ఎక్కువగా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి వాళ్ళని టైప్ ఏ అన్నారు.
(23:06) మిగతా వాళ్ళని టైప్ బి అన్నారన్నమాట. సో పర్సనాలిటీ టైప్ ని బట్టి అంటే ఏదో అచీవ్ చేయాలి సాధించాలి కొట్టాలి ఉంటది కదా మనకి సో టాపర్ అవ్వాలి ఉమ్ ఇప్పుడు ఏవో ఆలోచిస్తుంటారు కదా సార్ మన చుట్టూ ఉండే 10 వరకు బయటకి కనిపించకు ఏవో వాళ్ళ మనసులో ఏదో క్యారీ అవుతుంటాయి కదా వీళ్ళు కొంచెం అబ్నార్మల్ గా ఉన్నారు అనే విషయము మనం ఫైండ్ అవుట్ ఎందుకు చేయలేకపోతున్నాము అనేది నా ఆలోచనలు కాదు ఇక్కడ కారణము ఆలోచన ఆలోచనలు నాకు కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు నేను డ్రైవ్ చేసుకుంటా వచ్చ వచ్చాను మా కొడుకుని నేను స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు చాలా దూరం నుంచి
(23:42) వచ్చాను అప్పుడు ఆలోచనలు రావట్లేదు అనేక ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి తిరుగుతాయి. బట్ ఆ ఆలోచన మీద ఆ వ్యక్తికి ఉండేటువంటి ఒక ప్రోగ్రాం్ ఒపీనియన్ ఆటిట్యూడ్ బిలీఫ్స్ ఇచ్చడం ఇది కారణం దానికి దీనికి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ అంటే ఇలా జరగొద్దని నాకు ఉంది జరుగుద్దేమో అని ఆలోచన వచ్చిందనుకోండి దెన్ నెగిటివ్ ఎమోషన్ వస్తది అది హార్ట్ బీట్ రేట్ పెంచుతది.
(24:05) అట్లా కాబట్టి ఆటిట్యూడ్ మార్చుకోవాలి ఫిలాసఫీ అందుకనే అవసరం కొంత ఏజ్ తర్వాత ఏదో ఒక ఫిలాసఫీ లేంటే కనీసం స్పిరిచువాలిటీలోకైనా వెళ్ళాలి నేను రిలీజియస్ అని చెప్పట్లేదు రిలజన్ ఇస్ డిఫరెంట్ స్పిరిచువాలిటీ ఇస్ డిఫరెంట్ దేవుని నమ్మటం వల్ల ఇబ్బంది లేదు పూజారిని నమ్మటం వల్ల ఇబ్బంది అంటే దేనికి అతీతమై ఉండకుండా ఒక బాలెన్స్ గా అతీతమై ఉండగలిగితే ఉండొచ్చు ఉండలేనప్పుడు ఇటువంటిది ఏదైనా ఆధారపడొచ్చు ఓకే ఓకే రైట్ సో ఫీమేల్ తను పిల్లల్ని కనాలా వద్దా అనేది తనకి సంబంధించింది ఎందుకంటే తనకి అనేక కారణాలు ఉండొచ్చు తన కెరీర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు కెరీర్ కోసం కనక ఉండటం
(24:49) గ్రేట్ అని నేను అనటం లేదు. మ్ అలా అనటం లేదు తన ఇష్టం అది. ఓకే ఇప్పుడే ఆ ఎగ్ తీసి దాసి పెట్టుకోండి ముందు కెరీర్ మీద ఫోకస్ చేయండి అని ఆమె చెప్పింది ఎవరు ఉపాసన ఆమె దాసి పెట్టుకుంటది. మీరు ఎక్కడో పెడతారు అక్కడ కరెంట్ పోద్ది మైనస్ ఎంతోలో ఉండాలి 280 లోనో 180 లోన ఉంచాలి ఎగ్ అప్పుడు మాత్రమే ఉంటది లేకపోతే పోతది. మ్ ఈలోపు మొత్తం పోయి ఎగ్ పోయింది.
(25:12) అప్పుడు ఏమవుతది కాబట్టి అలా చెప్పట్లేదు అది ఒకవేళ అలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు అది ఆమె ఇష్టం. మ్ కెరీర్ మీద ఫోకస్ చేసి పిల్లలు కనకపోవచ్చు లేకపోతే హెల్త్ మీద ఫోకస్ చేసి కనకపోవచ్చు లేకపోతేనే నేమో అసలు తనక ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు ఇలా పిల్లల్ని కనటం వల్ల ఈ విధంగా నాకు వచ్చే అవకాశం ఉంది అనొచ్చు పిల్లలంటే ఇష్టం లేకపోవచ్చు కొంతమంది ఆడపిల్ల పిల్లలు అంటే ఇష్టం ఉండదు దట్ ఇస్ నాట్ రాంగ్ ఆడపిల్లలందరూ పిల్లల్ని ఇష్టపడాలని ఏమ లేదు.
(25:40) కనటం ఇష్టం లేకపోవచ్చు నా క్లైంట్ లో అనేకమంది ఒక అమ్మాయి డాక్టర్ ఆమె కనటం ఇష్టం లేదు ఆమె ఇష్టం అదేం తప్పు కాదు ఆమె చెడ్డ ఫీమేల్ కాదు రైట్ ఇలా తన వ్యక్తిగత ఇష్టాలు కారణాల వల్ల తను కనకుండా ఉండేటువంటి స్వేచ్ఛ ఉంది కనేటువంటి స్వేచ్ఛ కూడా ఉంది. కనాలసిందాన్ని ఫోర్స్ చేసేవాళ్ళ ఈ భూమి మీద ఎవరు ఆమెని ఫోర్స్ చేయలేరు పేరెంట్స్ అత్తమాములు భర్త ఎవరు కూడా ఫోర్స్ చేసే హక్కు లేదు చట్టపరంగా నైతికంగా కూడా ఒకవేళ చట్టపరంగా హస్బెండ్ కి మాత్రము ఒకవేళ తనకి పిల్లల ఇష్టమై ఉండి ఆమెకి ఇష్టం లేకపోతే దీన్ని ఆల్టర్నేట్ మెథడ్స్ చూసుకోవచ్చు ఆమె అంగీకారంతో చూసుకోవచ్చు లేదంటే డైవోర్స్ కూడా
(26:19) తీసుకొని వేరే పెళ్లి చేసుకొని వాళ్ళతో పిల్లలు కనుక్కోవచ్చు అది పెళ్లి చేసుకుంది కచ్చితంగా నాకు నచ్చినా నచ్చకపోయినా బ్రతికినా చచ్చినా నీకు బిడ్డల్ని ఇవ్వడం కోసం కాదు. పూర్వ రోజులో అటువంటి విశ్వాసాలు ఉన్నాయి. ఆ విధంగా మన మైండ్ ని కట్టిపడేస్తారు ఆడపిల్లలు స్వేచ్ఛ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కాదు ఆర్ సోషల్ ఇండిపెండెన్స్ కూడా కాదు సైకలాజికల్ ఇండిపెండెన్స్ కావాలి.
(26:44) ఈ సమాజాన్ని మీ మనసుని డిజైన్ చేస్తుంది. డిజైన్ చేయనివ్వద్దు దాన్ని కౌంటర్ కూడా అవ్వద్దు డోంట్ అలో అదర్స్ టు డిజైన్ యువర్ లైఫ్ అని మీ జీవితాన్ని ఈ సమాజం ఇండైరెక్ట్లీ డిజైన్ చేస్తుంది అలా డిజైన్ చేయనివ్వకండి దానికి వ్యతిరేకంగా కూడా వెళ్ళాలని లేదు. అల్టిమేట్లీ సమాజంలో ఈ బిలీఫ్ ఉంది. ఈ బిలీఫ్ తో నా భర్త చేసుకున్నాడు.
(27:08) ఉండాలా కంటిన్యూ చేయాలా వద్దా కనాలా వద్దా అల్టిమేట్లీ లాజికల్లీ మీరు థింక్ చేసి అవసరమైతే చర్చించి భర్తతోను అత్తమామలతోను అమ్మనాన్నలతోను ఇంకెవరితో అయనా చర్చించవచ్చు అల్టిమేట్లీ మీ డెసిషన్ే ఫైల్ ఫైనల్ అది మీ శరీరము మీ జీవితం ఫీమేల్ ఎవరైనా సరే మీ జీవితం తప్ప మీ జీవితం మీద ఈ భూమి మీద ఎవ్వరికీ కూడా హక్కు ఉండదఅనే విషయం తెలుసుకోవాలి రైట్ అమ్మ టైం అయింది కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ చూశరు కదా ఏ ఉమెన్ అయినా సరే ఏదో పిల్లల్ని కంటేనే మా జన్మ సార్ధకత అవుతుంది సో అప్పుడే మాకుొక మదర్ గా మాకు ఒక అర్హత వస్తుంది ఎంతసేపు పెళ్లైన దగ్గర నుంచి ఇదే థింక్ చేస్తూ ఉంటారు. సో మీ
(27:43) లైఫ్ లో మీరు ఎన్నో సాధించాలి అనుకుంటారు ఎన్నిట్లో అర్హత సంపాదించాలి అనుకుంటారు. ఇది మాత్రమే జీవితం కాదు మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఎన్నిటినో సాధించొచ్చు ఒక పిల్లలని కంటేనే అర్హత పెళ్లి చేసుకుంటేనే అర్హత వీట్లనే లేదా వేరే వాళ్ళు దేనితోటో కంపేర్ చేసి భూదేవిలా ఓర్పు ఉండాలని మీరు భూదేవిలా మారాలి అనుకున్న మారేంత అది ఛాన్స్ అయితే రాదు అది చాలా కష్టమైన పని నిజంగా అన్ని కోట్ల మందిని భూదేవి భరిస్తుంది కదా అని మనం కూడా చేద్దాము అంటే అది అయ్యే పని కాదు సో మీరు సాధించాలంటే చాలా విషయాలు ఉన్నాయి మీ లైఫ్ లో జీవితంలో చాలా ఉన్నాయి కానీ ఇదే జీవితం
(28:15) మాత్రం కాదు సో ఇది జీవితంలో ఒక భాగం మాత్రమే సో మీరు అది చేయాలా వద్దా అనే డెసిషన్ మేకింగ్ కూడా మీదే అయి ఉంటుంది సో ఒకసారి ఆలోచించండి తిరిగి నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం చూసి స్క్వేర్ టాక్స్ థాంక్యూ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment