Tuesday, March 10, 2026

పిల్లల్ని కనకుండా ఉండుట అధర్మమా?

పిల్లల్ని కనకుండా ఉండుట అధర్మమా?

Author Name:Venkata Chaganti

Youtube Channel Url:https://www.youtube.com/@Dr.VenkataChaganti

Youtube Video URL:https://www.youtube.com/watch?v=J3VswiavZlw



Transcript:
(00:00) ఓ నమస్కారం వెంకట చాగంటి గారు నా పేరు చక్రధర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా ఇప్పుడే మీ వీడియో చూశను పెళ్లి ఎందుకు చేసుకోవాలన్న వీడియో అందులో మీరు చెప్పారు సంసార యొక్క మొదటి ధర్మం పిల్లలు కనడం అని చెప్పి అయితే పిల్లలు కనకుండా మిగతా ధర్మ కార్యాలు లైక్ హోమాలు చేయడం చేయించడం దానధర్మాలు చేయడం ఇవన్నీ చేసుకుంటూ పిల్లలు కనకుండా ఉండడం ధర్మమా ధర్మమా ఎందుకంటే ఇప్పుడుఉన్న సొసైటీలో బికాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఫుడ్ పొల్యూషన్ వల్ల ప్రతి ఒక్క యూత్ యంగ్ పర్సన్స్ కి ఏదో ఏదో ఒక జబ్బుతో ఇబ్బంది పడుతున్నారు అది తెలుసో తెలియకో సో ఆ జబ్బులతో ఇబ్బంది
(00:34) పడుతూ పిల్లలు కంటున్నారు పిల్లలకంటే పిల్లలు చిన్నప్పటి నుంచే ఆటిజం లాంటి జబ్బులు ఇలాంటి డయాబెటిస్ అలాంటి వాటలతో ఇబ్బంది పడుతూ జీవిస్తున్నారు. అది పిల్లల యొక్క ప్రారబ్ధ కర్మ కాదని నా ఫీలింగ్ ఎందుకంటే అది తల్లిదండ్రుల యొక్క ఆ జబ్బుల్ని వాళ్ళు చేసిన తప్పుల్ని వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కదా అయితే మిగతా ధర్మకార్యాలు చేసుకుంటూ పిల్లలు కనుక ఉండవడం ధర్మమా అధర్మమా ఇది తెలియజేస్తారని ఆశిస్తున్నా థాంక్యూ సార్ ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ చక్రధర్ గారు అడిగిన
(01:15) ప్రశ్న విన్నారు కదండీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకునే ముందర మనం కొంత ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వాలి. అదేంటంటే ఇప్పుడు ఇరాన్ లో జరుగుతున్న వార్ గురించి అక్కడ అక్కడ ప్రొడ్యూస్ అవుతున్న పొల్యూషన్ భారతదేశం వైపు వస్తుందా అని చెప్పి ఇప్పుడు టీవీలో ఛానల్లో డిస్కషన్ జరుగుతుంది. తప్పకుండా వస్తుందండి అది అది వాళ్ళు రాదు అని అనుకుంటున్నారు కానీ తప్పకుండా వస్తుంది.
(01:38) ఇదివరకు కూడా ఒక ఆర్టికల్ పడింది అది ఆ డెసర్ట్స్ లో డెసర్ట్ స్టార్మ్స్ అవి వచ్చినప్పుడు దాని మూలంగా చాలా పొల్యూషన్ ఇటువైపు వస్తుందని చెప్పి ఉంది భారతదేశానికి అలాని ఇది కూడా వస్తుండొచ్చు కానీ రావాలని రూల్ ఏం లేదు కానీ రావడానికి ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి అన్నమాట సో వస్తే ఎటువైపు ఎఫెక్ట్ అవుతుంది అంటే వెస్టర్న్ ఇండియాక అంతా ఎఫెక్ట్ అవుతుంది.
(01:59) వెస్టర్న్ ఇండియా మొత్తం సో మనం గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక ముఖ్యంగా ఎఫెక్ట్ అవుతాయిని ఆ న్యూస్ ఛానల్ లో కూడా చెప్పారు. సో అదే కాకుండా సెంట్రల్ ఇండియాకి కూడా రావచ్చు ఎందుకంటే డిపెండింగ్ అపాన్ హౌ మచ్ వార్ ఇట్ టేకింగ్ ప్లేస్ అన్నది. సో ఇవన్నీ కూడా మనకి ఎంత అక్కడంతా పెట్రోల్ అవి బర్న్ అయిపోతుంది. సో అక్కడంతా బ్లాక్ క్లౌడ్స్ ఫామ్ అయిపోయినాయి ఇరాన్ మీద.
(02:19) సో అట్లానే అక్కడ యసిడ్ల వర్షన్ లాగా పెట్రోల్ వర్షం కురుస్తుంది. సో అది చాలా డేంజరస్ అది అక్కడ ప్రజలకి వాళ్ళకి. సో అక్కడ ఇరాన్ ప్రభుత్వం కూడా మాస్కులు పెట్టుకొని ఇంట్లోనే ఉండండి బయటికి రావద్దు అని చెప్తున్నారు. మరి ఆ పరిస్థితిని వాళ్ళు తెలియదు వాళ్ళకి ఎట్లా దాన్ని మిటిగేట్ చేయాలి. సో మనమైతే యజ్ఞం ద్వారా మిటిగేట్ చేస్తామండి 100% మిటికేట్ చేయగలుగుతాం.
(02:39) సో ఆ న్యూస్ ఫస్ట్ ఒకసారి చూడండి చూసిన తర్వాత మన చక్రధర్ గారి ప్రశ్నకి ఆన్సర్ చెప్పుకుందాం.హఇండియా హియర్ ఇన్ ఇండియాఇస్కుదిస్క్ clouడ్ ట్వల్టవర్స్ దఇండియన్సకాంటినం స్ఫర్ ఇస్ కన్సన్స్రాంగ్విస్క్రీస్మోక్ అంపటన్స్ longంగ్ distన్స్ butట్ rain system ofఫన్పల్దీస్ partిicularస్డన్ beిఫోర్ theట్avల్ to farఇన్దిస్ casద pollom is l drifting northఈస్టవర్స్పts ofఫ్సెంట్రల్ asiaఅవెస్ chైina rదన్ southటవర్స్ఇండియా distanceస్ is another critical facక్torర్ lై moreన్ 2000 kమీ ఫ్రమ ఇండియా ఎర్బన్ పొల్టన్స్టిటపిically disస్పర్స్ అండ్ డైల్ట్ly
(03:19) ఓవర్ సచ్ లాంగ్ distన్స్ చక్రధర్ గారు ఏమ అడుగుతున్నారంటే పెళ్లి చేసుకొని పిల్లలు కనకుండా ఉంటే బాగానే ఉంటుందా ఎందుకంటే ఆయన బిలీవ్ చేస్తున్నది ఏంటంటే చాలా మంది యూత్ కాస్త వీక్ అయిపోయారు బాగా జబ్బులతో ఉంటున్నారు వాళ్ళ పిల్లల్ని కంటే వాళ్ళకి కూడా జబ్బులు వస్తాయి అంటే ఏంటి మనం జబ్బులు ఉన్న పిల్లల్ని కంటున్నాం కదా మరి ఈ లైఫ్ లో ఇక మరి ఇంత పొల్యూషన్ లోనో ఇంత కొంత యనో వాట్ యు కాల్ ఇట్ అడల్ట్రేషన్ అంటే కల్తీ జరగడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా అప్పుడు పిల్లల్ని పెంచడం కష్టం అయపోతుంది కదా మనకి వాళ్ళకి అనవసరంగా వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళ అవుతాం అన్న ఫీలింగ్
(03:54) తీసుకొచ్చారు ఆయన ఆయన బిలీవ్ చేసేది ఇంకో పాయింట్ ఏంటంటే పిల్లలు వాళ్ళ ప్రారబ్ధ కర్మతో పుట్టరు మనం పుట్టిస్తున్నాం కాబట్టి మనమే చేసిన కర్మలకి వాళ్ళు పుడుతున్నారు అట్లా అని చెప్పి చెప్తు బాగుందండి చక్రధర్ గారు మీ ఐడియాస్ చాలా బాగున్నాయి ఆ అయితే ఇప్పుడు ఇందులో విశేషం ఏంటంటే మనం పెళ్లి చేసుకునే ముందర సరే అవతల వ్యక్తికి ఏమేమి రోగాలు ఉన్నాయి ఏమి లేవని తెలుసుకోవడం అనేది ధర్మం ఈ రోజుల్లో మనకి కామన్ ఇప్పుడు ఇప్పుడు సైంటిఫిక్ డేటా తీసుకోవచ్చు మీరు ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళకి మెడికల్ టెస్ట్ కి పంపియొచ్చు పురుషుల్ని స్త్రీలని
(04:25) ఇద్దరిని పంపించి మీరు సాటిస్ఫాక్షన్ అయితేనే ఎలా అయితే జాతక చక్రం చూస్తారో అలా ఇది కూడా చూసి పెళ్లి చేసుకోవచ్చుండి ఎస్ డెఫినెట్ గా సో అదిఒకటి నెంబర్ వన్ అదే మన పూర్వీకులు మహర్షి దయానంద సరస్వతి చక్కగా ఆయన సత్యార్థ ప్రకాశలో రాశారు. సో దాంతో పాటు మీరు గోత్రాలు అవి కూడా చూసుకోవడం చాలా ఉత్తమం. ఇది రెండోది తర్వాత పిల్లల్ని కనకుండా ఉండొచ్చా అంటే స్త్రీ కనే పొజిషన్ లో ఉండి పురుషుడు కూడా కనే పొజిషన్ లో ఉంటే తప్పకుండా కనమనే నేను అడ్వైస్ ఇస్తాను లేదు జీవితాంతం వాళ్ళు కనకుండా కూడా ఉండొచ్చు తప్పేమ లేదు.
(04:59) భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటే యజ్ఞ యాగాదులు చేసుకుంటూ బ్రహ్మాండంగా బతకొచ్చు అలా ఉన్నవాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు తప్పేమ లేదు అట్లా కాకపోతే ఏంటంటే అవకాశం ఉన్నప్పుడు మీరు ప్రపంచానికి మేలు చేయాలి అది పిల్లల్ని కానీ వాళ్ళని మంచిగా చదివిచ్చి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిది వాళ్ళని నిలబెట్టాల్సిన బాధ్యత మీ అందరిది మన అందరిది సో అందుకని మనం అది చేసి తీరాలి.
(05:21) పిల్లల్ని కనకుండా ఉండాలి అంటే మరి ఎలా చేస్తారు మనకి వేద మంత్రం ఒకటి ఉంది. మానో మహాంతముతమానో అని చెప్పి ఒక మంత్రం ఉంది. దానిలో కడుపులో పిండాన్ని మేము చంపకుండా ఉందుము గాక అనింది. సో ఇప్పుడు మీరు పిల్లల్ని కనకుండా ఉండాలి అంటే భార్యా భర్తలు ఇద్దరు కలిసినప్పుడు మరి ఎప్పుడో ఒకప్పుడు పిండం కడుపులో పడుతుంది. మరి దాన్ని అబార్షన్ చేయడం అంటే మహా పాపం అని చెప్పి వేదం చెప్తాం.
(05:53) అది కొంతమందికి అబార్షన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా అదంటే వాళ్ళకి పట్టుకోలేకపోతే అట్లా అయిపోవచ్చు దానికి వాళ్ళకి పాపం ఉండదు. కానీ మనం మనంతట మనం చేయిస్తే మటుకు పాపమే అది. సో అలాంటప్పుడు మరి ఎలా చేస్తారు? ఆ మేమేమో ప్రికాషన్స్ తీసుకొని చేసుకొని పిల్లలకు అనకుండా చేస్తాము ఇలా అంటారు కొంతమంది సో అది కూడా మహాపాపమే ఎందుకంటే వీర్య రక్షణ వెరీ ఇంపార్టెంట్ సో దాన్ని వేస్ట్ చేయకూడదు మరి సో ఇలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్త తీసుకొని మెడికల్ సైన్స్ సహాయంతో మీరు పిల్లల్ని కనకుండా ఉండగలిగితే పర్వాలేదు.
(06:36) ఆపరేషన్ చేంజ్ చేసుకుంటామఅండి అప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా ఇది కూడా తప్పే ఎందుకంటే పిల్లలని కనమనే వేద మంత్రం చెప్తూఉంటుంది. సో అందుకని అది కూడా చేయకూడదు. సో ఇదొక జటిలమైన సమస్య కానీ చాలామంది అట్లా ఉంటూ ఉంటారు బ్రహ్మచర్యం వహించి ఉంటూ ఉంటారు. సో దట్స్ ఫైన్ ఇప్పుడు మనం మోడీ గారిని చూశరు కదా మోడీ గారికి పెళ్లి అయింది అయినా సరే ఆయన భార్యతో కలిసి చెప్పాడు నేను ఇట్లా రాజకీయాల్లోకి వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలి అనుకుంటున్నాను.
(07:09) మరి నేను దూరంగా ఉండాల్సి వస్తుంది అంటే సరే అని ఆమె కూడా ఒప్పుకొని ఇద్దరు ఒప్పుకొని దూరంగా ఉన్నారు. అంతే గానీ ఇంకేమి పిల్లలని కూడా కనలేదు మరి బ్రహ్మచర్యంలో ఉన్నారు ఇద్దరు బ్రహ్మచర్యంలో ఉన్నారు. అలా తపస్సు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు మన భారతదేశంలో అందులో స్పెషల్లీ మీకు కనిపిస్తారు. పూర్వకాలంలో ఎవరు ఉన్నారా అంటే ఉన్నారండి శ్రీకృష్ణుడు కూడా 12 సంవత్సరాలు రుక్మిణితో కలిసి బ్రహ్మచర్యం వహించి తపస్సు చేసుకొని ఆ తర్వాతనే పిల్లలు సో ఇది విశేషం అన్నమాట సో అలా రాముడు కూడా 13 సంవత్సరాలు అరణ్యవాసంలో బ్రహ్మచర్యమేగా ఇద్దరు బ్రహ్మచర్యం వహించారు. పిల్లల్ని
(07:47) కనకుండా తర్వాతనే కన్నారు. సో ఇలాంటి ఉదాంతాలు మనకి చాలా ఉన్నాయి. సో ముఖ్యమైన రాముడు శ్రీకృష్ణుడే తెలిసినప్పుడు ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏం చెప్తాం చాలా మంది ఉంటారు. సో అందుకని అలా చేయవచ్చు కానీ గర్భంలో పిండాన్ని చంపటం కానీ పుట్టిన పిల్లవాడిని చంపటం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇది మహాపాపం అందుకని మనం అందరినీ కూడా వేదం ద్వారా ధర్మాన్ని తెలుసుకొని ప్రవర్తించమని ఆజ్ఞ అది వేర ఆజ్ఞ మనం దాన్ని తప్పించలేం.
(08:22) కానీ మేము ఉంటామండి సెపరేట్ గా అట్లా మేమఏదో సైంటిఫిక్ గా కొద్దిగా డాక్టర్లను కన్సల్ట్ చేసి ఏ టైంలో ఎలా ఏమిటి అని తెలుసుకొని గర్భం రాకుండా చూసుకుంటూ మేము జాగ్రత్త పడతాము అంటే ఫెంటాస్టిక్ నో ప్రాబ్లం అయితే ఇప్పుడు ప్రారబ్ధ కర్మ అని ఒకటి అన్నారు. ఏ ఇప్పుడు మీరు బాడీని గనుక చక్కగా హెల్దీగా ఉంచుకొని హెల్దీగా ఉంచే ప్రయత్నం చేసి కంటే అటువంటి వాళ్లే అక్కడ పుడతారు.
(08:50) ఎందుకంటే లేకపోతే పుట్టరు మీరు గనుక వీక్ గా ఉండి కనడానికి ప్రయత్నం చేసి వాళ్ళు వీక్ అయితే గనుక అది మీదే బాధ్యత అవుతుంది. కాబట్టి ఆరోగ్యం కుదుట పరుచుకోండి ఒకవేళ బాలేదు అనుకోండి కుదుట పరచుకోండి ఇంక్రీస్ చేసుకోండి ప్రాణాయామము ఆసనాలు మంచి భోజనం చేసి ఎక్సర్సైజ్ చేసి మైండ్ కూడా మంచిగా ఉంచుకొని చెత్త సినిమాలు చెత్త సీరియల్స్ చూడకుండా మంచి మంచి పుస్తకాలు చదువుతూ భార్యా భర్తలు ఇద్దరూ అటువంటి రామాయణము మహాభారతం లాంటి చదివి అండర్స్టాండ్ అవుతూ బాడీని చక్కగా శుభ్రపరుచుకోండి.
(09:27) సో మనకి ఇదివరకు ఒకసారి శుభ్రపరుచుకోవడం చెప్పాను నేను స్నానంతో బయట శుభ్రం అవుతుంది. జపంతో మనసు శుభ్రం అవుతుంది ప్రాణాయాంతో మనసు కూడా శుభ్రమం అవుతుంది. అలానే మనకి బుద్ధి కూడా శుభ్రం అవుతుంది. సో ఇవన్నీ అవుతాయి అన్నమాట. సో అందుకని మనము స్నానము ప్రాణాయామము ఈ ఆసనాలు ఇవన్నీ వేయాలి. ఆసనాలు వేయడంతో ఎక్కడెక్కడ నర్వస్ సిస్టం లో ఏమేమి జబ్బులు ఉన్నాయో అవి తగ్గడం ప్రారంభిస్తాయి.
(09:53) అలానే మనము మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోకపోతే అది కడుపులోకి మనం చెడు పంపించామ అనుకోండి మాంసాహారం లాంటివి అవి చెడు అవుతాయి అన్నమాట అంటే పిల్లల మీద అవి డెఫినెట్ గా వాళ్ళ యొక్క మెంటాలిటీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అలానే టాయిలెట్ కి వెళ్ళడం ఉదయాన్నే వెళ్లే ప్రయత్నం చేయాలి అది దానికి సరిపడా ఏంటంటే భోజనం అలాంటిది తీసుకోవాలి.
(10:14) సో దానికి మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ని అడిగి ఎటువంటి భోజనం శ్రేష్టమో ఎలా తీసుకుంటే శ్రేష్టమో కనుక్కొని అటువంటి భోజనం ఏ టైం లో తీసుకోవాలో అవన్నీ తెలుసుకుంటే మీకు ఆటోమేటిక్ గా విరేచనం పొద్దున్నే అవ్వడం జరుగుతుంది. దాంతో మీకు ఆరోగ్యంగా ఉంటారు. అంటే ఒక మాట అవ్వకపోవచ్చు కానీ ప్రతిసారి అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయడం మూలంగా ఆ పొట్టలో ఆ పేగుల్లో ఉన్న మలం బయటికి వెళ్ళడం మూలంగా మీరు శుభ్రంగా ఉంటారున్నమాట.
(10:40) సో ఇట్లా ఇంటర్నల్ శుభ్రము ఎక్స్టర్నల్ శుభ్రము రెండిటితోన మీరు ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేసి అలాంటి అమ్మాయిని అలానే అమ్మాయి కూడా అలానే చేసి అలాంటి అబ్బాయిని చేసుకుని ప్రయత్నం చేశారు అనుకోండి ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. అంతేకాకుండా మీరు కొద్దిగా జ్ఞానం ఉపయోగించి ఎక్కడ అడల్టరేషన్ జరుగుతోంది ఏదో హోటల్ కి వెళ్ళామో ఆ బజ్జీలు ఇచ్చేసే తినేస్తాను అనకుండా వాళ్ళు ఏమి నూనె వాడుతున్నారు ఏం వాడుతున్నారు కనుక్కోవాలి వాళ్ళు చెప్పలేదు అనుకోండి తినకూడదు వెళ్ళిపోవాలి.
(11:07) మీరు చూడాలి పరిశీలించాలి అది ఏమి నూనె వాడుతున్నారు నూనె దేవి నూనెలోన దేవుతున్నారా ఇలాంటివి తెలుసుకోవాలి అలాంటప్పుడు మీరు అక్కడ ఇడ్లీ తిన్నారు అనుకోండి ఆ ఇడ్లీ ఏంటంటే ఉడకబెట్టింది కాబట్టి దానికి నూనె ఏమ ఉంటది కాబట్టి బ్రహ్మాండంగా తినొచ్చు కానీ దానికి నంచుకున్నందుకు మళ్ళీ చట్నీ కావాలి చట్నీలో మళ్ళీ ఆయిల్ వాడతారు సో ఇవన్నీ గమనించుకోవాలి అందుకనే బయట తినాలనుకుంటే తినకు కూడా మంచిది నాకు తెలిసిన బ్రాహ్మణులు చాలామంది కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కాశీ దాకా వెళ్ళారు ట్రైన్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళతో పాటు స్టవ్ వాళ్ళ వాళ్ళ బియ్యం బస్తా వాళ్ళ అవన్నీ కూడా తీసుకెళ్ళారు. ఎక్కడైతే
(11:38) రైల్వే స్టేషన్ లో ఆగుతుందో అక్కడ వాళ్ళు దిగి అక్కడ బయట పెట్టుకొని వండుకొని తిని వెళ్ళేవాళ్ళు అంతేగన ట్రైన్ లో కొనుక్కునే వాళ్ళు కాదు. కాశీకి వెళ్లి కాశీలో కూడా వాళ్ళు అలానే వండుకొని మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ అలానే తిరిగి వచ్చారు. సో ఇది చాలా శ్రమతో కూడింది కానీ అలా చేయగలగాలి దాన్ని శ్రద్ధ అంటారు. అలా చేయగలిగారు.
(11:58) మనం ఇప్పటికే చేయొచ్చు కట్టెలు పెట్టుకొని మండించుకొని చేసుకోవచ్చు. నేను శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు అక్కడ వన భోజనాలు చేయాలన్నప్పుడు అక్కడ దోవలో అక్కడే ఆగి దోవలో అడవిలో ఆగి చక్కగా అక్కడ వనభోజనాలు అవి చేసి వండుకొని అక్కడే ఫ్రెష్ గా వండుకొని తిని వెళ్ళేవాళ్ళు సో అలా చేసేవాళ్ళు సో మనం ఓపికను బట్టి చేయాలి అలానే మంచి భోజనం దొరకకపోతే అనవసరమైన కల్మషమైన భోజనం తినకూడదు ఏ నూనె పడితే ఆ నూనె వాడకూడదు పల్లీ నూనె కిలో లెట్ స్ సే 200 రూపాయ దొరికింది అనుకో ఇప్పుడు మీరు పల్లీలు కిలో ఎంతకు దొరుకుతాయి కనుక్కోండి అది 300 అనుకోండి ఇది 200కి ఎలా ఇస్తాడు
(12:30) కిలో పైగా పల్లి నుంచి నూనె తీస్తే 30% నూనె వస్తుంది 30 40 మాక్సిమం సో మిగతా అంతా వేస్ట్ పల్ప అలాంటప్పుడు అంత తక్కువలో వచ్చి అంత తక్కువ నూనె వచ్చి ఈ ధర కూడా అంత తక్కువ పెట్టి కిలో అమ్మడం అన్నది సాధ్యం కాదు కాబట్టి ఏదో కలిసి జరిగింది. సో ఇలాంటి వివేచనతో తెలుసుకోవాలిన్నమాట. ఇలా తెలుసుకొని మనం మంచి భోజనంకి అలవాటు పడాలి మంచి టీవీ ఛానల్స్ మంచి ఏవైతే భక్తి ఛానల్స్ ఉంటాయి అవి చూడటము మంచి సినిమాలు చూడటము అలాంటివి చేయాలి కానీ మనము చండాలమైన సిరీస్ వల్గర్ గా ఉండే సిరీస్ ఇలాంటివి చూడడం తగ్గించాలి ఆ మెచూరిటీ వచ్చిన తర్వాత మీరు
(13:08) చూశరనుకోండి నో ప్రాబ్లం కానీ యుక్త వయసులో చేయడం మూలంగా ఏమవుతుందంటే అవన్నీ మీ మైండ్ లో కూర్చుంటాయి అదిఒక దుర్గంధం తయారవుతుంది. సో అప్పుడు మీ జీన్స్ లో నుంచి వచ్చేది మీ పిల్లలకు కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి అలా లేకుండా చూసుకోండి యజ్ఞ యాగాదులు హోమాలు జపదపాలు చేసుకుంటూ ప్రాణాయామం చేస్తూ ఆసనాలు చేసుకుంటూ వెజిటేరియన్ ఫుడ్ తింటూ మంచి భాష మాట్లాడుతూ మంచి ఉద్యోగం చేసుకుంటూ బతకాలి.
(13:35) సో ఇది చేసుకుంటే గనుక తప్పకుండా మంచి పిల్లలని కూడా కనవచ్చు. కాబట్టి చక్రధర్ గారు మీరు కనాల చేయలేకపోతే కనాల్సిన అవసరం. కానీ కనటం అనేది ప్రధాన ధర్మం ఆ ధర్మాన్ని మర్చిపోకూడదు. అది కాదండి ఇట్లా ఉంది పొల్యూషన్ ఇట్లా ఉంది అట్మాస్ఫియర్ ఇట్లా ఉందంటే డెఫినెట్ గా మీకు అలా నచ్చితే అలా చేసుకోండి కానీ మీరంతటి మీరు యజ్ఞ యాగాదులు అవన్నీ చేయించి జనాల్లో చెప్తూ ఉంటే పొల్యూషన్ తగ్గుతుంది అలానే ధర్మం గురించి మాట్లాడే వాళ్ళది ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి మీరు కూడా మీరు మాట్లాడితే కొంతమంది చిరాగ పడొచ్చు వదిలేసేయండి మీరు మటుకు మాట్లాడండి మీరు మాట్లాడడం మీరు చేయడం ఇవన్నీ చేస్తే
(14:08) వాళ్ళు విన్నా వినకపోయినా పట్టించుకోకూడదు. మనం పట్టించుకోకూడదు మనం చెప్పలే చెప్పడం ధర్మం ఇది వేదం ఇది చెప్తుందని చెప్పడం ధర్మం వాళ్ళు పట్టించుకుంటారు అంటే వాళ్ళు ధర్మ మార్గాన్ని వెళ్తున్నారు ఆ ధర్మం అనే మార్గంలో లేకపోతే అధర్మం వైపు వెళ్తున్నట్టు లెక్క ఇది మనం గమనించాలి చక్రధర్ గారు బహుశా మీ ప్రశ్నకు సమాధానం వచ్చి ఉంటుంది ఇంకొక ప్రశ్నతో మళ్ళీ ఇంకోరోజు కలుద్దాం ఉంటానండి ఓం ఓం

No comments:

Post a Comment