Tuesday, March 10, 2026

ఆనందం ఎక్కడ ఉంది ? ఎలా వస్తుంది ? - Dr. Harish Tenneti Motivation About Happiness in Life || SMM

ఆనందం ఎక్కడ ఉంది ? ఎలా వస్తుంది ? - Dr. Harish Tenneti Motivation About Happiness in Life || SMM

Author Name:Suneethas Media Motivation

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMediaMotivation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-XjVHFt_o8M



Transcript:
(00:00) నమస్తే నేను డాక్టర్ హరీష్ తినేటి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయబోతున్నాము అండ్ మీరు నా వీడియోస్ చూసి మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలా సంతోషం అందరూ కూడా ట్రై చేయండి కొంతమంది ఇంకా కూడా ఏం చెప్తున్నావ్ నువ్వు చెప్పేది బాగాలే నాకు నచ్చలే వారి ఇది తప్పు అన్ని ఇలా ఉంటే ఎలాగా ఆర్ మేమే మారాలా అవతలవాడు మారాడా ఇలాంటివి కొన్ని మెసేజ్స్ చూస్తుంటాను కరెక్ట్ మీరు కరెక్ట్ గా ఉన్నారు మీకు మైండ్ లో ఎక్కి మీకు మైండ్ లో ఇది కరెక్ట్ గా క్లిక్ అయింది.
(00:30) కరెక్ట్ చెప్పావు అనేదాకా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. అనడం కోసం కాదు మీ లైఫ్ లో అప్లై చేసి ఆ ఇది మాత్రం నేను ఫాలో అయ్యాను నాకు నచ్చింది ఐ యమ్ సెట్టింగ్ దిస్ రైట్ అనేటట్టుగా ఉండేదాకా నా వీడియోస్ మీ ప్రాబ్లం ఎలాగైనా సాల్వ్ చేయాలి అనే దాంట్లో రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అండ్ ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది బయట ఎక్కడా లేదు.
(00:56) ఓకే ఆనందం ఇక్కడ ఉంటుంది. ఈరోజు నేను చెప్పబోయేది ద ఇన్నర్ కండిషనింగ్ ఆఫ్ హ్యాపీనెస్ మన లోపల ఆనందానికి కొన్ని కండిషన్లు ఉంటాయి ఆ కండిషన్స్ ని మనము గనక కరెక్ట్ గా రాసుకుంటే ఆ కండిషనింగ్ వల్ల మనకు ఆనందం డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఆనందానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ని మనము సరిగ్గా సెట్ చేసి పెట్టుకుంటే మన కండిషన్ కి తగ్గట్టుగా మన జీవితం ఉంటే మన జీవితంలో మనకి కావలసినవి అందులోనూ ముఖ్యంగా ఆనందము మనకు నచ్చినట్టుగా ఉంటుంది.
(01:38) నేను ఒకవేళ నా జీవితంలో అందరూ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటేనే ఆనందంగా ఉంటాను అని కండిషన్ పెట్టుకున్నాను అనుకోండి అందరూ రెడ్ కలర్ వేసుకొని వస్తారా ఎవడెవడు ఏదేదో డ్రెస్ వేసుకుంటాడు నేను డల్ అయిపోతాను అరే నేను అనుకున్నాను అందరూ ఈరోజు రెడ్ షర్ట్ వేసుకొస్తారని వేసుకుని రాలేదు ఏంటో ఛా అని బాధపడాల్సి వస్తుంది. సో కొన్ని కండిషన్స్ మనకి మనమే సెట్ చేసుకొని ఆ కండిషన్ కి తగ్గట్టుగా జీవితం లేదు కాబట్టి నేను నా ఆనందాన్ని కోల్పోతూ ఉంటాను.
(02:09) దట్స్ కాల్డ్ ఇన్నర్ కండిషనింగ్ ఆఫ్ హ్యాపీనెస్ మళ్ళీ చెప్తా ఇది ఈ 10 నిమిషాలు స్పెండ్ చేయండి దీంట్లో నేను ఈ జీవితానికి నా కండిషన్లు కొన్ని పెట్టి అంటే అత్త ఇలా ఉండాలి మామ ఇలా ఉండాలి లేకపోతే మా నాన్న ఇలా ఉండాలి నా ఆఫీస్ లో బాస్ ఇలా ఉండాలి కొలీగ్ కి నేను సీక్రెట్ చెప్తే ఆ సీక్రెట్ ఎవరికీ చెప్పకుండా ఉండాలి లేకపోతే ఎవరితోనా బిజినెస్ లో పెట్టగానే ఆ బిజినెస్ నుంచి నాకు ఇలా ఉండాలి దేవుడు నాకు అంతా డబ్బులు ఇచ్చేయాలి అలాగా మనమే ఈ జీవితానికి కొన్ని కండిషన్లు పెట్టుకొని ఆ కండిషన్స్ వర్కవుట్ కాకపోతే బాధపడతాం.
(02:53) జీవితాన్ని మనమే నిర్ణయించి ఆ నిర్ణయించినది జరగక అయ్యో జరగట్లేదే అని బాధపడతాం. దిస్ ఈస్ లైఫ్ దీన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ద ఇన్నర్ కండిషనింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇందులో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మనము భగవంతుడి స్వరూపము అని గుర్తించాలి. అప్పుడు ఆనందం మన దగ్గరగా ఉంటుంది. సర్ సర్లే ఈ మాటలు వినేసాము భగవంతుడు నేను ఎట్లా అవుతాను నేను వేరే భగవంతుడు వేరే నాన్సెన్స్ అట్లాంటివి నమ్మము అనే బ్యాచ్ కొంతమంది ఉన్నారు.
(03:29) వాళ్ళందరూ కూడా నాకు చాలా మంది క్లోస్ ఫ్రెండ్స్ మీరంతా కూడా అయితే నేను చెప్పేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్లి చూద్దాం. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి నేను దేవుణని కాదు నాకు దైవీకమైన శక్తి లేదు నేను ఈ చిన్న చిన్న ప్రపంచంలోనే ఉంటాను ఇక్కడ నాకు తగ్గట్టుగా ఎందుకు జరగట్లేదు అందుకని నేను బాధపడుతున్నాను ఓకే ఇది సెకండ్ కండిషన్ సో ఫస్ట్ ఏంటి అరే నువ్వు యూనివర్సల్ లైట్ రా నీలో జరగనిది ఏంది అవుట్ సైడ్ జరుగుతుంది చెప్పు ఈ సృష్టి మొత్తం తీసుకో అందులో ఆటమ్స్ అవన్నిటిని ఊగులాడుతున్న ఒక కనెక్టివ్ టిష్యూ మన శరీరంలో కూడా అన్ని సెల్స్ ఆ సెల్స్ అన్నీ ఊగులాడుతున్న
(04:14) ఒక కనెక్టివ్ టిష్యూ ఈ యూనివర్స్ లో ఎక్కడో ఎనర్జీ ఉంది మన లోపల కూడా ఎక్కడో ఎనర్జీ ఉంది అది పోగానే మనం అట్లా సెవెన్ లా పడి ఉంటాం. సరే అది నమ్మట్లేదు ఈ యూనివర్స్ లో ఏది జరుగుతోందో అది మన లోపల అన్ని జరుగుతోంది. మీరు గమనించి చూడండి ఎక్కడైనా సరే ఒక చెట్టు మనం కూడా క్లియర్ గా అబ్సర్వ్ చేస్తే మన నర్వస్ సిస్టం మన నరాలన్నీ బయటికి లాగా ఒక చోట పెడితే అది కరెక్ట్ గా చెట్టులాగా ఉంటుంది.
(04:44) నిజంగా ఇలాగ మన బయట మొత్తం ఈ సృష్టిలో ఏం జరుగుతుందో సేమ్ అదే మన లోపల ఉంది. కానీ నమ్మం అంత ఈజీగా ఎందుకు నమ్మాలి ఆనందంగా ఉండకుండా ఎలా బాధపడాలో అన్ని అవి నమ్మేస్తాం తొందరగా మంచి విషయం చెప్తే నమ్మం. సరే అది కూడా ఓకే అది అర్థం చేసుకోవడానికి టైం పట్టిన ఓకే అగ్రీడ్ సరే మరి దేవుడు అంటే టూ మచ్ గా ఉంది అవసరం లేదు పక్కన పెడదాం.
(05:08) నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం ఒకసారి మన లోపల ఆనందంగా ఉండడానికి మోస్ట్ ఇంపార్టెంట్ డేంజరస్ థింగ్ మనం అడ్డు పెట్టుకున్నది అటాచ్మెంట్ బంధనం అండ్ ఎంత సిల్లీగా ఉంటుందంటే అందరం పోయేటోళ్ళమే అందరం వెళ్ళిపోతాం. ఎవ్రీవన్ ఇక్కడి నుంచి 100 సంవత్సరాల తర్వాత మనం ఎవరం ఉండం కొత్త బ్యాచ్ వస్తారు. మనం ఉంటున్న ప్లేస్ లోనే కొత్త మనుషులు వస్తారు ఒక 150 సంవత్సరాల తర్వాత అక్కడ ఉండం మనం ఒక 100 ఏళ్ళ ఒక ఇల్లు పట్టి వేలాడుతున్న 1000 100 150 మాక్సిమం వెళ్ళిపోదాం.
(05:45) నా అనుకుంటున్న ఇల్లు నా ఆస్తి నా పాస్తి నా ఇంకేదో అనుకుంటాం కదా అన్ని 150 తర్వాత కొత్త బ్యాచ్ వస్తారు మనం కాదు కొత్త మనుషులు వస్తారు వాళ్ళకి మన పేర్లు కూడా గుర్తుండవు సరే ఒ 100 ఎక్స్ట్రా వేసుకో మంచిగా బతికేస్తే ఇంకొక 250 250 ఏళ్ళ తర్వాత 250 ఇయర్స్ చూస్తూ చూస్తే అయిపోద్ది 250 ఇయర్స్ అంటే పెద్ద రోజులుఏం కాదు 10,000 10,000 10,000 అయిపోతుంది 30,000 రోజులు మన జీవితం 30,000 డేస్ వి ఆర్ గాన్ కొత్త బ్యాచ్ వస్తారు.
(06:17) ఆ కొత్త బ్యాచ్ కి మనం గుర్తు కూడా ఉండం. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి నా లెగసీ లా ఉండాలి నా గురించి తెలుసుకోవాలి మనం బ్రతికితే ఎలా బ్రతకాలండి అనే దాంట్లో నాకు ఇది నాకు అది అని చెప్పి మన లోపల మన ఆనందాన్ని మాత్రం గుర్తించాం. నిజంగా కూడా ఇక్కడ ఏది పర్మనెంట్ గా ఉండదు అన్ని వెళ్ళిపోతే అన్ని మారిపోతాయి. కానీ ఇప్పుడున్న ఆ కొంచెం దాంట్లో బంధనం ఏర్పరచుకుంటాం.
(06:49) ఇది నాది ఇది నా సొంతం ఇది నా ప్లేస్ నా కొడుకు అలా చేస్తాడా నా కూతురు ఇలా ఉంటుందా నా ఫ్రెండ్ ఇలా చేస్తాడా నా హస్బెండ్ అలా చేశాడా అని నా అని చిన్న ముడి పెట్టి ఆ ముడి దగ్గర మన పీక పెట్టుకొని నొక్కుకుంటాం. కచ్చితంగా మీకు ఆనందం ఉండదు. నా కొడుకే కాదు నా కూతురే కాదు నా భార్య నా భర్తే కాదు నా బాసే కాదు ఎవ్వడైనా అది బంధనము బందీగా మారి ఇట్లా ఒత్తుకుపోకూడదు ఎవ్వడు నన్ను ఇక్కడ చేరి టార్చర్ పెట్టకూడదు అప్పుడు నాలో హ్యాపీనెస్ అలా ఉంటుంది.
(07:30) ఎలా చేయాలి అని అడుగుతారు. మీరు ఇప్పుడు అనుభవిస్తున్నది ఏదైనా సరే మీరు ఇక్కడ ఆలోచిస్తున్నదే అంతే సింపుల్ పాయింట్ ఇది ఇది గుర్తుపట్టగలిగితే సో బంధనము లేని చోట ఫ్రీగా అలా ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు జీవితం యు విల్ ఫ్లై ఫ్లై ఇన్ ద ఎయిర్ లైక్ బ్యూటిఫుల్లీ హ్యాపీ ఇది గుర్తించండి సో మీ లోపల ఆనందం ఉండాలంటే దేన్ని నా అని అంటుకోకండి ఆనందము నిజంగా మీ జీవితంలోకి అలా ఆవిష్కరింపబడుతుంది.
(08:06) అలా ఇట్ల జస్ట్ కమ హ్యాపీనెస్ దేనికి అంటుకోవద్దు అవసరం ఉంది సరదాగా వాడుకున్నాం సరదాగా మాట్లాడుకున్నాం ఉన్నాం వాళ్ళకి నచ్చలేదు మెల్లిగా తీసి పక్కన పెట్టాం నేను ఒక అరే భలే ఉంది అని పరిగెట్టుకుంటూ వెళ్లి ఒక రోజా పువ్వుని తెంపా తెంపగానే ముళ్ళు గుచ్చుకున్నాం. అరెరరే అని ముళ్ళు తీశను పువ్వు అక్కడ పెట్టాను నాకు నచ్చలేదు అట్లా ముళ్ళతో ఉంటే పక్కన పెట్టాను ఫినిష్ మనం ఏం చేస్తాము నేను అంత ప్రేమగా దగ్గరికి వెళ్తే ముళ్ళతోనా గుచ్చేది నువ్వు అనే దాంట్లో పడతాం నేను నిన్ను అంత ప్రేమించి నా కొడుకు కోసం నేను ఎంత చేశనండి అన్నాడు ఒకాయన చేశవు వెరీ గుడ్
(08:46) కానీ వాళ్ళు తిరిగి చేయనవసరం లే వాళ్ళకి ముళ్ళు ఉన్నాయేమో మొత్తం ఒళ్ళంతా ఆ ముళ్ళతో వాడే బాధపడుతున్నాడేమో మనం ఎందుకు దాన్ని పట్టుకోవడం బాధపడడం పక్కన పెట్టేయాలి అది మనకు కాదు లైఫ్ లో ఆ బంధనం బంది అయిపోలే నేనుఎలా మర్చిపోవాలి నేను ఎలా మర్చిపోవాలి అవసరంలే ఏ పక్కన పెట్టేసా ఎందుకు అంటున్నా అంటే మనం ఎప్పుడైతే బంధనంలో లేమో హాయిగా మారతాం.
(09:18) ఎప్పుడైతే ఆనందంలోకి మారిపోతామో దట్ ఇన్నర్ కండిషన్ ఆఫ్ హ్యాపీనెస్ లోకి వెళ్ళిపోతామో నిజంగా మనకి కావలసిన వాళ్ళందరూ మన లైఫ్ లో మారరేమో అనుకున్న వాళ్ళందరూ ఆ రోజా పువ్వు ముళ్ళులు కూడా పక్కన జరిగి పువ్వులా మన మెళలోకి వచ్చి పడుతుంది. అక్కడ ఉంది మ్యాజిక్ ఈ మ్యాజిక్ ని చూడడమే ఇన్నర్ కండిషనింగ్ ఆఫ్ లైఫ్ ని చెక్ చేయమే హ్యాపీనెస్ ని చెక్ చేయమే అసలు ఈ ఇన్నర్ హ్యాపీ కండిషనింగ్స్ ని మనం గుర్తించాలి దట్ నేను దేన్ని బంధనంగా తీసుకోవట్లే అది ఉంది బంధనం అలా ఉంది దాన్ని హ్యాపీగా అక్కడితో ఉంచా అది ఎక్కువ నన్ను ప్రెజర్ చేస్తుంది తీసి పక్కన పెట్టా ద్వేషంతో
(10:04) కాదు హేట్రెడ్ తో కాదు అది అది నాకు సెట్ అవ్వట్లేదు అంతే అంతే దట్స్ వేర్ యు కమ లైఫ్ లో ఒక ఫుల్ సర్కిల్ అయ్యి ఎస్ అని రియలైజేషన్ కి వస్తుంది. ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరిదైనా సరే పెయిన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇతరుల నొప్పిని మీరు మోసే ప్రక్రియ చేయకండి. ఈ విషయం మీద పెయిన్ ఫ్రమ్ అవుట్సైడ్ అనే దాని మీద ఒక ఫెంటాస్టిక్ వీడియో చేస్తాను అది కంపల్సరీగా చూడండి.
(10:36) బయట నుంచి వచ్చే నొప్పి దాని గురించి కంపల్సరీగా వీడియో చూడండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను అంతవరకు థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment