Tuesday, March 10, 2026

ఈ క్షణం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది | Powerful Motivation Telugu...

ఈ క్షణం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది | Powerful Motivation Telugu...

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xlYcj0KMdI8



Transcript:
(00:00) ఈ క్షణమే నీ భవిష్యత్తు చాలామంది లైఫ్ లో ఒక పెద్ద తప్పు చేస్తారు ఆ తప్పుఏంటంటే గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. గతంలో జరిగిన విషయాలు గతంలో మనం చేసిన తప్పులు గతంలో ఎవరో చెప్పిన మాటలు గతంలో మనల్ని ఎవరో మోసం చేసినవి వాటినే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా తలుచుకుంటూ బాధపడిపోతుంటారు. అప్పుడు నేను అలా చేయకపోతే బాగుండేదేమో ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోకపోతే నా లైఫ్ వేరేలా ఉండేదేమో ఆ రోజు ఆ వ్యక్తిని నమ్మకపోతే ఇంకా బాగుండేదేమో ఇలా గతం మీద మనసు పెట్టి ఇప్పటి లైఫ్ ని పాడు చేసుకుంటారు. కానీ ఇక్కడే ఒక నిజం ఉంది.
(00:42) గతం మన చేతిలో లేదు అది ముగిసిపోయింది. అదిఒక సినిమా లాగా ముగిసిపోయిన సీన్ నువ్వు ఎంత బాధపడ్డా ఎంత తలుచుకున్నా ఆ సీన్ ని మార్చగలవా మార్చలేదు. అలాగే భవిష్యత్తు కూడా మన చేతిలో లేదు ఎందుకంటే అది ఇంకా రాలేదు మనకు తెలిీదు రేపు ఏమవుతుందో మనకు తెలిీదు ఒక గంట తర్వాత ఏమవుతుందో అయితే మన చేతిలో ఉండేది ఏంటి ఈ క్షణం ఎస్ ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నువ్వు చేసిన పని ఇప్పుడు నువ్వు పెట్టే ఓ చిన్న ప్రయత్నం ఇవే నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి.
(01:18) చిన్న ఎగ్జాంపుల్ ఒక రైతు పొలంలో విత్తనం వేసాడు. ఆ విత్తనం వేసిన వెంటనే పంట రావడం లేదు కొన్ని రోజులు టైం పడుతుంది. కానీ ఆ రైతు ఏం చేస్తున్నాడు విత్తనం వేస్తున్నాడు కదా ఎందుకంటే తనకు తెలుసు ఈరోజు విత్తనం వేయకపోతే రేపు పంట రావడం అసంభవం దేవుడు ఏమన్నా వేసాడా పంట కాదు కదా అలాగే మన లైఫ్ కూడా అంతే ఈరోజు మంచి అలవాట్లు పెట్టకపోతే మంచి ఆలోచనలు పెట్టకపోతే మన జీవితం కూడా అలాగే ఉంటుంది.
(01:49) ఈరోజు ఆ మన శక్తిని సరైన దిశలో పెట్టకపోతే రేపు మంచి ఫలితం ఎలా వస్తుంది చెప్పు చాలా మంది ఫ్యూచర్ గురించి భయపడుతుంటారు నా లైఫ్ ఎలా ఉంటుందేమో నేను సక్సెస్ అవుతానో లేదో ఏం జరుగుతుందో ఏమో ఇలా భయపడడం వల్ల ఏమవుతుందో తెలుసా నువ్వు ఈ క్షణాన్ని కోల్పోతున్నావ్ భవిష్యత్తు గురించి భయపడుతూ ఇప్పటి అవకాశాన్ని వదులుకుంటున్నావ్.
(02:14) ఫ్యూచర్ అనేది మ్యాజికలీ ఏర్పడదు. ఫ్యూచర్ అనేది ప్రెసెంట్ లో మనం తీసుకున్న డిసిషన్స్ వల్లే ఏర్పడతాయి. ఇప్పుడు నువ్వు ఒక బుక్ చదివితే రేపు జ్ఞానం వస్తుంది ఇప్పుడు డిసిప్లన్ పాటిస్తే రేపు స్ట్రెంత్ వస్తుంది ఇప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తే రేపు శక్తి వస్తుంది. ఇప్పుడు నువ్వు నీ మైండ్ ని కంట్రోల్ చేస్తే రేపు నీ జీవితం కంట్రోల్ లో ఉంటుంది.
(02:38) అందుకే ఒక గొప్ప సామిత ఉంది తెలుసా ఎస్టర్డే ఇస్ హిస్టరీ టుమారో ఇస్ మిస్టరీ బట్ టుడే ఇస్ ఏ గిఫ్ట్ నిన్నది చరిత్ర రేపటి విషయం ఒక రహస్యం కానీ ఈరోజు ఉందే అది ఒక వరం ఈరోజు మన చేతిలోనే ఉంది. ఈరోజు ఈ క్షణం ఎలా జీవిస్తామో అదే మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. చాలామంది ఒక నాకు తెలిసి చేతగాని వాళ్లే ఇలా అనేది ఎలాగో తెలుసా నా లక్కు బాలేదు నా ఫేట్ ఇలానే ఉంది.
(03:12) నా కర్మ ఇలాగే ఉంది. ఇలా అనుకుంటూ బతికేస్తుంటారు. కానీ నిజానికి చాలా సందర్భాల్లో మన యాక్షన్స్ వల్లే మన ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతుంది. నువ్వు రోజు ఆలస్యం చేస్తే ఫ్యూచర్ లో కూడా అదే ఉంటుంది. నువ్వు రోజు డిసిప్లైన్ గా ఉంటే ఫ్యూచర్ లో కూడా డిసిప్లన్ గా ఉంటుంది. నువ్వు రోజు నెగిటివ్ థాట్స్ ఆలోచిస్తే లైఫ్ కూడా నెగిటివ్ గానే ఉంటుంది.
(03:36) కానీ నువ్వు ఈ క్షణం నుండి మారాలని డిసైడ్ చేస్తే ఈ రోజు నుండే ఈ క్షణం నుండే నీ ఫ్యూచర్ కూడా మారడం మొదలైపోతుంది. కానీ నీకు తెలిీదు అది నిదానంగా తెలుస్తుంది. జీవితం ఒక్కసారి మారదు. మనం చేసుకునే చిన్న చిన్న డిసిషన్స్ వల్లే మారుతుంది. ఈరోజు ఒక మంచి డిసిషన్ తీసుకుంటే రేపు ఒక మంచి మార్పు వస్తుంది రోజు రోజు ఇలానే చెయ్ కొన్ని నెలల తర్వాత నువ్వే ఆశ్చర్యపడిపోతావు.
(04:03) వామ్మో నేను ఇంత మారిపోయానా అని సో అందుకే ఒకటి గుర్తుపెట్టుకో గతం గురించి వదిలేయ్ గతం గురించి బాధపడడం కూడా వృద భవిష్యత్తు గురించి భయపడడం కూడా వృదానే నీ శక్తి పెట్టాల్సింది ఈ క్షణంలో నువ్వు ఇప్పుడు చేసే చిన్న పని నువ్వు ఇప్పుడు చేసే సాధన నువ్వు ఇప్పుడు మొదలు పెట్టే ప్రయత్నం నీ జీవితాన్ని నిర్మించే బ్రిక్స్ తెలుసా ఒక పెద్ద బిల్డింగ్ ఒక్క రోజులో నిర్మించేస్తారా నువ్వే చెప్పు కాదు కాదు కదా చిన్న చిన్న ఇటుకలతో నిర్మిస్తారు.
(04:36) అలాగే లైఫ్ కూడా ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి మనం నిర్మించే చిన్న చిన్న బ్రిక్స్ తోనే ఒక అద్భుతమైన మన ఫ్యూచర్ నిర్మించబడుతుంది. సో ఈరోజు నుండి ఒక నిర్ణయం తీసుకో గతం గురించి వదిలేయ్ భవిష్యత్తు గురించి కూడా భయపడొద్దు ఈ క్షణంలో ఉండటం అలవాటు చేసుకో సో అందుకే రోజు శ్వాస మీద ద్యాస చెయ్ ఈ క్షణంలో ఉండటం నీకు అలవాటు అవుతుంది.
(05:01) ఈ క్షణం నీ చేతిలోనే ఉంది.ఈ ఈ క్షణం నువ్వు ఏం రాస్తావో అదే నీ తలరాతని డిసైడ్ చేస్తుంది. నువ్వు చేతగాని వాళ్ళలా ఉంటావా లేదా నీ జీవితానికి కింగ్ గా ఉంటావా అనేది నీ చేతిలోనే

No comments:

Post a Comment