Tuesday, March 10, 2026

మనిషి జన్మ చాలా గొప్పది నిజమా?కాదా?🌹మళ్లీ జన్మ ఉన్నా పీకేదేం లేదు,ఇప్పుడే అనందo గా ఉందాం🌹kanthrisa

మనిషి జన్మ చాలా గొప్పది నిజమా?కాదా?🌹మళ్లీ జన్మ ఉన్నా పీకేదేం లేదు,ఇప్పుడే అనందo గా ఉందాం🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vHrFeZ_cKuU



Transcript:
(00:00) సో మనిషి జన్మ పరమోత్కృష్టమైంది పునర్జన్మ అంటే మనిషి జన్మ పరమోత్కృష్టమైందా అంటే అందరూ చెప్పారు కాబట్టి అట్లా అనుకుంటున్నారు. ఎవరో చెప్పారు అది నమ్మాలి నమ్మొద్దు అని పక్కన పెట్టి నేను నా విచక్షణతో చూస్తే అన్బయాస్డ్ గా అంటే మళల నాకు ఫేవర్ గా చెప్పుకోవట్లే అసలు ప్రతి జన్మ పరమోత్కృష్టమైంది. ఒక చీమ జన్మ రకరకాలుగా ఉత్తమైంది.
(00:24) మనిషి జన్మ రకరకాలుగా ఉత్తమైంది. ఒకదానికి ఉన్న క్వాలిటీస్ ఒకదానికి లేవు అందరికీ ఉన్న కామనాలిటీ మరణం అన్నిటికి ఉన్న కామనాలిటీ ఆకలి ప్రకృతి అన్నిటికీ సేమ్ ఉంది. ఎక్స్ప్రెషన్ రకరకాలుగా ఉంది. మనిషి భూమ్మీద బతకగలడు నీళ్లలో బతకగలడా చేపలాగా చేప ఆ విషయంలో చాలా గ్రేట్ చేపల జాతి వచ్చి మనలాగా ఏ ప్రాణి బ్రతకలేదుఅని చెప్పుకుంటే వాడికి అది కరెక్ట్ ఓషో ఒకసారి చెప్పాడు నవ్వుకుంటూ ఒకవేళ గుర్రాలు గనుక ఒక సమూజం ఒక సమాజం ఉండి గుర్రాల సమాజం అందులో దేవుడు ఎలా ఉంటాడుఅంటే కచ్చితంగా గుర్రమే ఉంటది కానీ కొంచెం అందమైన గుర్రం ఉంటది అని చెప్పాడు
(01:05) సో మనిషి ఎందుకు ఎందుకు గ్రేట్ లేదా ఎందుకు స్పెషల్ అనదానికి నాకు రెండు కారణాలు కనిపించినయి. ఒకటి ప్రకృతిలో అన్ని ప్రాణలకు బ్రెయిన్ ఉంది. కానీ కొన్నిటికి అవ్యక్తంగా ఉంది కొన్నిటికి వ్యక్తావ్యక్తంగా ఉంది కొన్నిటికి పూర్తి వ్యక్తమై ఉంది. అట్లాగే అన్నిటికీ టైం ఉంది కానీ మనిషికి ఒక్కడికి ఎక్కువ టైం ఉంది.
(01:27) ఇప్పుడు తాబేలికి ఎక్కువ టైం ఉంది కానీ దాని బ్రెయిన్ అవ్యక్తంలో ఉండిపోయింది. ఆ చిరుతపులికి ఎక్కువ టైం ఉంది. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్ దాని బ్రెయిన్ కొన్నిటికే పనిచేస్తుంది. పేరు లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ అంటారు అందుకే అందుకే సుషుప్త అవస్థలోనే ఉంటాయి అవి దేనికైతే లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండి బ్రెయిన్ స్ట్రక్చర్ లిమిటెడ్ గా ఉంటదో అవి సిక్స్ మంత్స్ ఏం కదలకుండా ఉండగలుగుతాయి.
(01:52) ఎందుకంటే ఫంక్షనాలిటీ లేదు చీమకి టైం తక్కువ ఉంటది కాబట్టి వేగంగా పరిగెడుతుంది మీరు సరిగ్గా చూశరా ఈగకి టైం తక్కువ ఉంటది వేగంగా పరిగెడుతుంది. ఏనుగుకి టైం ఎక్కువఉంది మెల్లగా నడుస్తది. చిత్తపులికి మధ్యలో ఉంది నడుస్తది పరిగెడుతుంది. మనిషి మధ్యలో ఉన్నాడు అనుకుంటే నడవగలడు అనుకుంటే కూర్చోగలడు అనుకుంటే ఏమి చేయకుండా ఏమని చేయగలడు సో ప్రకృతిలో ఈ విరోధ భాష్యం ఉన్నది.
(02:12) ఇప్పుడు మనం కంటికి కనిపిస్తలేవు చీమ కంటే కిందకి వెళ్తే ఇంకా బాత్్రూమ్లో అక్కడక్కడ కనిపిస్తాయి గసగసాల కంటే సగం ఉంటది అది కూడా పోతా ఉంటదిటో దానికి ఏం చూస్తుంది అది ఎటు పోతుంది ప్రైమ్ రీజన్ ఆహారం అది ఎంత ఉంది దాన్ని తినే ఆహారం ఎంత దానికి తెలుసు ఇంకా మనం అట్లా కొంచెం లోపటికి వెళ్తే మీకు నాకు మధ్యన కూడా కోటాను కోట్ల ప్రాణులు ఉన్నాయని సైన్స్ చెప్తుంది.
(02:36) ఇప్పుడు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ లో ఒక వాటర్ డ్రాప్ ని మీకు మైక్రోస్కోప్ తో చూస్తే అందులో కూడా చాలా ప్రాణులు ఉన్నాయి చాలా ప్రాణులు అందంగా ఉన్నాయి మెరుస్తున్నాయి వాటికి టెంటకిల్స్ ఉన్నాయి వాటికి రకరకాల జీర్ణ వ్యవస్థలు ఉన్నాయి ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి అవి కూడా కళ్ళతో ఆ వాడ డ్రాప్ లో ఏదో చూస్తున్నాయి కదా సో అందుకని నేనైతే నమ్మను ఇంకోటి అందరి జన్మ పరమోత్కృష్టమైనది అయఉంటే అయిఉండొచ్చు నాదైతే కాదు అట్లీస్ట్ నాది నేను డిక్లేర్ చేసుకున్నాను అన్ని అన్ని ప్రాణుల లాంటిదే నా జీవితం కూడా దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ నాకున్న
(03:13) డిఫరెన్స్ అల్లా ఏముంది ఎక్కువ సమయం బతికే అవకాశం ఉండటం ఒక పరిపూర్ణ ఎవాల్వ్ అయిన ఒక బ్రెయిన్ స్ట్రక్చర్ ఉండటం వల్ల ఈ ప్రకృతిలో ఏ ప్రాణులకు లేని కొన్ని స్పెషల్ క్వాలిటీస్ నాకు వచ్చినాయి మీకు వచ్చినయి ఏంది ఆలోచించగలగడం ప్రశ్నించగలగడం మాట్లాడగలగడం నాలిక అన్నిటికి ఉంటది కానీ మనలాంటి ఫ్లెక్సిబుల్ దానికి లేదు చిలుకకు ఉంది ఒక ఎక్స్టెంట్ గా మాట్లాడుతది డాల్ఫిన్ కి ఉంది ఒక ఎక్స్టెంట్ గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది.
(03:42) ఈ ఎవాల్వడ్ బ్రెయిన్ స్ట్రక్చర్ వల్ల కొన్ని స్పెషల్ ఫీచర్స్ వచ్చినయి. మరి ఆదిమానవుడికి లేవో ఉన్నాయి కానీ ఇవి ప్రపంచంలో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని చూసినప్పుడే అవి యాక్టివేట్ అవుతున్నాయి. అదర్వైస్్ యాక్టివేట్ కావు. సో ఇది ఒక పరస్పర ఆధారితంగా డెవలప్ అయితూ వస్తుంది ఇప్పుడు మనందరం ఇట్లా ఉన్నాం మన మధ్య ఒక పిల్లవాడు పుడితే వాడు డైరెక్ట్ గా మొబైల్ తీసుకొని ఆడుకుంటూ అక్కడ నుంచి యప్ డౌన్లోడ్ చేసుకొని వాడికి అన్నీ తెలుసు అంటే మనం 50 ఏళ్ళ తెలుసుకున్నది వాడు ఐదు రోజులో తెలుసుకుంటాడు.
(04:14) మళ్ళ ఒక జనరేషన్ లో వాళ్ళ మధ్యన ఇంకేదో టెక్నాలజీ వస్తుంది. ఆ నెక్స్ట్ జనరేషన్ అడాప్ట్ చేసుకుంటారు. ఈ అన్నిటిలో కామన్ గా ఉన్నది ఏంది పర్సెప్షన్ పర్సీవ్ చేయగలగడం తర్వాత ఆ విభజించి చూడగలగడం మనిషికి ఉన్న స్పెషల్ క్వాలిటీ తర్వాత అక్కడి నుంచి నాది అనుకోవడం నీది అనుకోవడం తర్వాత ఒక సిద్ధాంతీకరించడం ఆలోచనల్లో క్రమబద్ధీకరణ ఇది ఏ ప్రాణి చేయలేదు.
(04:41) అందుకని అన్ని ప్రాణుల కంటే ఎక్కువ సఫర్ అవుతున్నది మనిషే ఏ ప్రాణికి యుద్ధాలు లేవు ఏ ప్రాణికి పక్కదాని మీద బాధ ఉండదు ఏ ప్రాణికి వైరాగ్యం అక్కర్లేదు వియోగాలు ఉండవు కానీ మనిషికి ఇవన్నీ ఉన్నందుకు ప్లస్ తో పాటు మైనస్లు చాలా వచ్చాయి తన పర్సెప్షన్ ఉంది తను గ్రహించే శక్తి కానీ రాంగ్ గా గ్రహించడం వల్ల ఏడుస్తున్నాడు. మనిషి ఏదైనా తయారు చేయగలడు కానీ తయారు చేసిన దాంట్లో వినాశనం చేసే ఒక లక్షణం ఉంది కాబట్టి మనిషి చస్తున్నాడు.
(05:08) మనిషికి వేగం అంటే ఇష్టం చస్తున్నాడు. తిండంటే ఇష్టం చస్తున్నాడు. సో అందుకని నా పర్టికులర్ ఒపీనియన్ ఏందంటే మనిషి జన్మ అన్ని జన్మలు లాంటిదే టైం ఎక్కువ ఉండడం అనేది ఒక బెస్ట్ పార్ట్ రెండోది ఎవాల్వడ్ బ్రెయిన్ స్ట్రక్చర్ ఉండడం అనేది ఒక [నవ్వు] ప్రధాన కారణంగా ఇప్పుడు నేను సరదాగా ఒక ప్రశ్న అడుగుతా చూసేవాళ్ళు మీరు ఎవరైనా మీకు 1000 సంవత్సరాలు బతికే అవకాశం ఉంది.
(05:35) కానీ మీకు బ్రెయిన్ లేదనుకో లేదా మీకు ఆలోచించే శక్తి లేదనుకో యు ఆర్ డెడ్ పోనీ మీకు ఒక రోజే శక్తి బతికే అవకాశం ఉంది గొప్ప బ్రెయిన్ ఉంది అయినా యు ఆర్ డెడ్ ఎందుకంటే ఆ ఒక్క రోజులో మీరేం చేయలేరు. ఈ రెండిటి మధ్యన సమతోల్యత ఓన్లీ హ్యూమన్ లైఫ్ లోనే కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఛాలెంజ్ ఏమిటి ఉన్న 70 సంవత్సరాల్లో 20 ఏళ్ళ అటు 20 ఏళ్ళ ఇటు చిన్నతనంలో వార్ధక్యంలో పోతే మధ్యన ఒక 40 30 సంవత్సరాలు దీంట్లో తిండికి అంతా పోతే ఓవరాల్ గా మనిషికి మిగిలిన రియల్ టైం 10 టు 15 ఇయర్స్ నాట్ మోర్ దన్ దట్ అది కూడా చాలా ఎక్కువ దీన్ని రాంగ్ పర్సెప్షన్స్ లో యుద్ధాల్లో మన ఒకరిని
(06:17) బలవంతం చేయడంలో లేకపోతే ఒకరిని తిట్టడంలో కొట్టడంలో పెట్టే బదులు ఈదర్ బి సైలెంట్ ఏమి చేయకుండా ఉండడం ఈ ప్రకృతికి నువ్వు చేసే గ్రేటెస్ట్ గిఫ్ట్ సర్వీస్ రెండవది ఏంది ఒకవేళ చేస్తే ఎవ్వరిని నాశనం చేయకుండా ఏమనా చేయగల ఇప్పుడుఉన్న హ్యూమన్ కి ఈ రెండే రెస్పాన్సిబిలిటీ మీకైనా నాకైనా నేను ఏమి చేయకుండా ఉంటే ప్రకృతికి గ్రేటెస్ట్ సర్వీస్ చేసినట్టు ఒకవేళ చేశవా డోంట్ డు డిస్ట్రాయ్ డోంట్ డిస్ట్రాయ్ మాటలతో డిస్ట్రక్షన్ వద్దు చూపులతో డిస్ట్రక్షన్ చేతులతో అంటే అలా చేసే వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళు పుట్టిన అప్పటి కదా వాళ్ళు పెరిగిన వాతావరణాలు
(07:02) 100% వాతావరణం 100% మనిషి సహజంగా పశువే ఇప్పుడు మనకి ఏమి లేదనుకో మనంంతా వేటక వెళ్ళాల్సిందే ఇప్పుడు తినాలంటే ఏం చేస్తావ్ కాపోతే మనిషి ఆలోచించాడు కాబట్టి ప్రత్యామనాయాలు వెతుకులాడుకున్నాడు ఇప్పుడు వేట చేయాల్సిన అవసరం లేదు అందుకని సిద్ధాంతం పుట్టింది అందుకని సిద్ధాంతం మతం పేరు మీద చంపుతున్నారు మతం పేరు మీద చంపుతున్నారు అవసరం లేదు మనిషికి ఒక చిన్న విస్తరణ వాదం ఉంది నేను ఆలోచించింది అందరూ ఒప్పుకోవాలని ఒక భావజాలం ఏర్పడ్డది.
(07:35) దీని వల్ల ప్రాబ్లం వస్తుంది ఇది ఉంటది ఇప్పుడు కాదు మనం చరిత్ర చదివితే వెయ్యేళ్ళ క్రితమ ఉన్నది 2000 ఏళ్ల క్రితం ఉన్నది ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంటది అది కాదు ఆలోచన చేస్తున్నామ అంటున్నా కదా ఆలోచన మనం చేస్తలేము అది వస్తది రెండు రకాలుగా మూడు రకాలుగా వస్తుంది ఇంద్రియాల వల్ల వస్తుంది ఆ తర్వాత ఆల్రెడీ మన మనసులో ఉన్న సమాచారం వల్ల కూడా వస్తుంది రెండు రకాలుగా ఆలోచన వస్తుంది ఇందులో నీవు కొన్ని ఆలోచనలు చేస్తావు కొన్ని నీకు వస్తాయి ఆలోచన వస్తది కొన్ని అది నీది కాదు నువ్వు చేసే ఆలోచన మాత్రమే నీది దానికి కూనిక నువ్వు ఇస్తున్నావ్ పోతుంటే కారు కొందాలని
(08:14) ఆలోచన అది నీది కాదు ఆలోచన వచ్చింది నువ్వు చేయలే అది ఎట్లా వచ్చింది ఇంద్రియాలు చూస్తే పుట్టిందిఅది అదే నేను కారు చేయాలనుకుంటున్నా తయారు చేయాలనుకుంటున్నా అప్పుడు నువ్వు చేస్తున్నావ్ ఆలోచన సో నీకు వచ్చే ఆలోచనలతో ఏ సమస్య లేదు. మనిషికి దాదాపు 6000 నుంచి 60,000 ఆలోచనలు వస్తాయి ఎవ్రీ డే అవన్నీ ఐదర్ ఆలోచనల యొక్క అభివ్యక్తి ఒక చీరలు అంటే ఇష్టమైతే ఇక్కడ చూసిన చీరల గురించి ఆలోచనలు వస్తా ఉంటాయి.
(08:41) మాట్లాడిన దాని గురించే మాట్లాడుతా ఉంటారు అంతే అందులో ఏమ లేదు. కానీ మనిషి చేస్తున్న ఆలోచనలు ఏందనేది యాక్చువల్గా మెయిన్ డ్రగ్స్ వచ్చే ఆలోచనలతో ప్రాబ్లం లేదు. పర్ఫెక్ట్ గా ఎలా గమనించాలి మనం ఈ విభజనలో ఉండాలి ఫస్ట్ నీకు వచ్చే ఆలోచనలు ఏవి నువ్వు చేసే ఆలోచనలు వచ్చే ఆలోచనలు అనంతం అది రోడ్డు మీద పోయే బస్సు లాంటివి అంటే ఇప్పుడు నేను జస్ట్ ఇట్లా చూసాను నీ వీడియో నాకు అనిపించింది వెళ్ళాలి అని అంటే అది వచ్చిందే కదా ఆలోచన చూడగా అవును ఆ వెళ్ళాలనుకున్న దాన్ని మళ్ళ నువ్వు తిరిగి కన్సిడర్ చేసి తిరిగి ఆలోచన చేసినవ పునరా ఆలోచన చేసినావ్ చేసి ఎలా
(09:19) వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం. [సంగీతం] వెళ్ళాలా వద్దా ఆ వెళ్ళాలని వద్దా వచ్చిన నిర్ణయం జరిగింది. అంటే నీకు వచ్చే వాటిలో మళ్ళీ నువ్వు పిక్ప్ చేసుకుంటున్నా అంటే వచ్చిన చేసుకొని నీ ఆలోచనకు చేసుకొని దానికి మళ్ళ పునరాలోచన చేస్తున్నావ్ అక్కడినుంచి కొన్నేమో మనకు మనంగా కొన్ని ఆలోచనలు అవును అందుకని ఏదైనా మనం కాంప్లికేట్ చేసుకోవద్దు లైఫ్ అనేది సారాంశం.
(09:43) రోజు రోజు సింప్లిఫై చేసుకోవాలి కాంప్లికేట్ చేసుకుంటే మన లైఫ్ మెల్లగా బర్డన్ అయిపోతుంది. ఏదో చేసినట్టు ఒక భావన వస్తుంది ఇక్కడ చేయడానికి ఏమ లేదు సింపుల్ గా బతకొచ్చు అద్భుతాలు చేయొచ్చు కానీ దాంట్లో ఇరుక్కోవద్దు అంటే అప్రిసియేషన్ లో ఇరుక్కోవద్దు డిప్రిసియేషన్ లో ఇరుక్కోవద్దు ఆ వాడికఏదో అవి వచ్చినట్టు ఉన్నాయి అలా పెంచుకోవడం అని తెలుసుకోవాలి అంతే అది మనం తీసుకోవాలి రూల్ ఏమ లేదు.
(10:08) ఒకవేళ అప్రిసియేషన్ తీసుకుంటే డిప్రిసియేషన్ కూడా తీసుకోవాలి క్రిటిసిజన్ కూడా తీసుకోవాలి రెండు ఇంపార్టెంట్ే నేను అంటుంది రెండు తీసుకోవద్దు లేదా రెండు తీసుకో బోత్ ఆర్ ఓకే అట్లా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కటి వ్యక్తికి పైలేటి ఉన్నాయి కదా మీద నెత్తి మీద బరువులు తరిగేటివి ఉన్నాయి కదా సమాజం చుట్టుపక్కల సమాజంతో సంబంధం లేదు నాన్న మనం సంగజీవి మనిషి అనే సంఘజీవి ఇక్కడ నడుం కూర్చున్నాం నడుం కూర్చున్న నాలుగు వేరియేషన్స్ ఉన్నాయి కానీ ఆ భావన గాని ఆలోచన వస్తుంది కదా ప్రతి ఒక్కరికి రావచ్చు తప్పకుండా వస్తది ఇన్ఫ్లయెన్స్
(10:41) ఉంటది. కానీ నిర్ణయం తీసుకునే శక్తి మనిషికి ఉంది కదా ఇప్పుడు పక్కనే బార్ అండర్ రెస్టర్ ఉంటుంది. పోవాలా వద్దా నీ చేతిలో ఉంది ఛాయిస్ ఛాయిస్ ఈస్ ఇన్ యువర్ హాండ్ అందుకని చాలా ఆ క్రియల్ సమాజంలో కూడా ఒక పీస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఉండొచ్చు. ఎందుకంటే హి డిసైడెడ్ నాట్ టు గెట్ ఇంపాక్టెడ్ ప్రతి నిమిషం అవేర్నెస్ ఓన్లీ అవేర్నెస్ వచ్చిన వాడికి ఇది సాధ్యం అలాగని దానికి రూపాయ ఖర్చు లేదు అది ఆధార్ కార్డు కాదు దానికిఏం పారామీటర్స్ ఏమ ఉండవు అది ఎలా ఉంటది అవేర్నెస్ అనే దానికంటే ఒకవేళ చిన్న దీపం పెట్టుకున్నామ అనుకోండి ఆ దీప వెలుతురు మన మీద పడతా ఉంటది.
(11:23) అవేర్నెస్ అట్లా ఉంటది. ఒకసారి అవేర్నెస్ ఉదయిస్తే మిమ్మల్ని మీరే ఎప్పుడు చూస్తా ఉంటారు. ఇది ఒక్కసారి ఉదయించిన తర్వాత పోవడం అనేది లేదు ఇంకా దానికి దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ అది నడక వచ్చిన తర్వాత పడడం ఎట్లా లేదో సైతం వచ్చింద పడడం లేదు అంటే నువ్వు పడాలనుకున్న పడనియ ఇప్పుడు అవేర్నెస్ ఉన్నవాడు ఏం చేస్తాడు వాడు ఏది చూడడి ఇంకా అయిపోయింది వాడు అమెరికాలో ఉన్న చంద్రమండలం పోయినా సాక్షాత్తు దైవం సమక్షంలో ఉన్న వాడు తనను తానే చూస్తుంటాడు హఇస్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ హిమసెల్ఫ్ ఎందుకంటే అన్నిటికీ ఆధారం అదే అన్నిటికీ సెంట్రల్ వాడే అయి ఉన్నాడు
(12:04) ఈవెన్ ఆ స్టీఫెన్ హాకిన్స్ రాసిన పుస్తకాలు చదివినప్పుడు ఈవెన్ ఈ వెస్టర్న్ వరల్డ్ లో క్రిస్టియన్ వరల్డ్ పర్టికులర్లీ ఈ సైంటిస్టులను పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళ బైబ్లికల్ కాన్సెప్ట్ ఉంటది. ఈ మొత్తం విశ్వాన్ని ఏడు రోజుల్లో తయారు చేశడు గాడ్ ఇట్లా ఇట్లా ఇట్లా అదంతా సైన్స్ ప్రకారం శుద్ధ తప్పు అందుకని సైంటిస్ట్లు పిలిపించి బైబిల్ రాసింది ఆల్మోస్ట్ కరెక్టే అని చెప్పిస్తారు కావాలని సో స్టీఫెన్ హాకిన్స్ కూడా చెప్పమన్నారు.
(12:35) అప్పుడు స్టీఫెన్ హాకిన్స్ ఒక ప్రసంగం ఇస్తే ఎవడికి అర్థం కాలే ఆయన అని చెప్పాడు. ఆయన ఓవరాల్ గా ఏం చెప్పాడంటే మనం ఏదైనా అనుకోవచ్చు కానీ ఇది ఎవరు తయారు చేయలేదు అని చెప్పాడు. దాంతో పాటు ఆయన ఒకరు ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఈ సమస్త విశ్వానికి కేంద్రం ఎక్కడ ఉంది అని దానికి ఆయన ఒక అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు. అదిఒక భారతీయుడు మాత్రమే ఇవ్వగలిగిన ఆన్సర్ ఎందుకంటే వేరే మతాల్లో ఎంక్వైరీకి స్పేస్ లేదు.
(13:01) యు కెన్ నెవర్ బికమ్ గాడ్ నిన్ను నువ్వు దేవుడిగా ప్రకటించుకున్న లేదా దైవాంశ సంబూద్దుగా ప్రకటించుకున్న చంపేస్తారు బ్లాస్ఫమి కింద వచ్చేస్తది. దాదాపు ఇస్లామిక్ కంట్రీస్ లో మొత్తం బ్లాస్ఫమీ లాస్ ఉన్నాయి. పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్ సిరియా చంపేస్తారు అంతే అక్కడ అది లేదు ఆప్షన్ే లేదు అసలు నీకు డోర్ ఓపెన్ లేదు నువ్వు జస్ట్ దాన్ని బిలీవ్ చేయాలి నమ్మాలి అంతే నీవు దానికి బియాండ్ గా ప్రత్యామనాయంగా ఆలోచించే ఆప్షన్ లేదు ఓన్లీ భారతదేశంలో చారువాకులు ఉన్నారు దేవుడు లేడనే వాడిని గౌరవించారు దేవుడు ఉన్నాడఅనే వాడిని గౌరవించారు అందరూ దేవులే అనేవాడిని
(13:35) గౌరవించారు నేనే దేవుడన్నా గౌరవించారు మా గురువు గారి దైవం ఇవ్వలేరుంటే అందరినీ ఇక్కడ వ వెల్కమ్ ఎవరీ ఐడియా సో స్టీఫెన్ హాకిన్స్ ఏం చెప్పాడంటే గురువుగారు చెప్పకండి ఆలోచించమ కాదు చెప్తాను అది ఆలోచించేది కాదు తెలుసుకుంటారు ఈ విశ్వానికి ఎక్కడఉంది కేంద్రం అంటే నీవే కేంద్రం అని చెప్పారు మీరు యూనివర్స్ మొత్తాన్ని అనంతాన్ని ఎనీ పాయింట్ లో ఉన్నా మీరే సెంటర్ అది ఈ చోరు ఉన్నా ఈ చోర ఎక్కడన్నా గనీ యు ఆర్ ద సెంటర్ దానికి ఒక చిన్న అది అందుకే మేమ టైం ఇచ్చేయండి అన్నా పర్వాలే ఇప్పుడు చెప్పినా తెలుస్తది ఏమిటి ఆ అది అనుభవించాలి సో అందుకని దీనికి ఎలా మనం అర్థం
(14:14) చేసుకోవచ్చు అంటే ఒక కుటుంబ సభ్యుడులో ఒకడు ఉన్నాడు. నాకు ఎవరు అక్కర్లే ఎవరు ఎటుపోయినా నాకు సంబంధం లేదు నేను తిని తిరుగుతా అనుకున్నాడు వాడు అప్పుడు వాడు కేంద్రం అయి ఉన్నాడు కానీ చాలా చిన్న సర్కిల్ ఉంది అతనికి ఇంకొకడు అనుకున్నాడు నా కుటుంబ సభ్యులు నా బాధ్యత ఇప్పుడు తన కేంద్రంలో ఐదు మంది వచ్చి చేరారు.
(14:35) తను ఊర్లో ఎక్కడున్నా ఒక బ్రెడ్ కొనుక్కున్న ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. సో తను ఎక్కడున్నా తన కేంద్రంలో ఉన్నట్టే ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే అనుకుంటాడు ఈ కాన్స్టిట్ెన్సీ నాది అతను ఏం ఆలోచించినా అందరి గురించి ఆలోచిస్తాడు అలాగనే ఆఫీస్ లో ఏమ ఉండడు ఒక పల్లెటూరికి వెళ్ళిన కేంద్రం తిరుగుతుంది అట్లా ప్రధానమంత్రి దేశం గురించి ఆలోచిస్తాడు అట్లా ఒక యోగి విశ్వం గురించి ఆలోచిస్తాడు అంతే అంతకు గురించి ఏమ లేదు అంటే ఎక్కడున్నా అందరూ బాగుండాలని కోరుకోవడం అంటే వాళ్ళకి దోచి పెట్టమని కాదు.
(15:02) నేను ఎవ్వరిని డిస్టర్బ్ చేయనని చెప్తున్నాడు వాడు మళ్ళీ మొదటి వస్తది ఏంటి ఆ అందరిని మీరు బాగుండాలంటే నేను మీ జోలికి రానని అదే అదే పెద్ద సహాయం నువ్వు చేసే అతి పెద్ద సహాయం ఏందంటే నువ్వు మాకేం సహాయం చేయపోవడమే నీకు దండం పెడతా [నవ్వు] పోరా బాబు అట్లా తిందాం పదండి గారు

No comments:

Post a Comment