COMMUNICATION మూల రహస్యం ఇదే🌹నీతో నువ్వు ఎలా ఉండాలో అద్భుతంగా చెప్పిన UV రమణ🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1A7X6E5sdcQ
Transcript:
(00:00) ఆ సో అందరికీ శుభ సాయంత్రపు నమస్కారం సో అన్ని బాగున్నా కూడా ఒక్కటి బాగాలేకపోతే మానవ సంబంధాలు దెబ్బతింటాయి ఇది నా అబ్సర్వేషన్ పరమ దుర్మార్గులు చాలా బాగుంటారు ఫ్రెండ్స్ తో బికాజ్ దే నో హౌ టు కమ్యూనికేట్ వెల్ చాలా మంచి హృదయం ఉండి మంచి మనసు ఉండి కూడా నోరు బాగాలేని కారణంగా చాలా మానవ సంబంధాలు దెబ్బతింటాయి. సో కమ్యూనికేషన్ ఎగ్జిస్టెన్స్ లో సైలెంట్ గా ఉంటది. మనుషుల మధ్య వర్బల్ గా ఉంటది.
(00:31) సైలెంట్ గా కమ్యూనికేట్ చేస్తే నిజంగా అద్భుతం ప్లెజెంట్ గా ఉండి నువ్వు రాసిచ్చావ అనుకో ఏ గొడవలు కానీ మనిషి ఏం చేస్తాడు మాట్లాడతాడు. సరే సో ఈరోజు మళ్ల యువి రమణ గారు వచ్చారు ఒక 10 నిమిషాల కోసం వస్తే సమయాన్ని వృదా చేయకుండా నేను అడిగినప్పుడు అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే మానవ సంబంధాలు పటిష్టంగా ఉండాలంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఆఫీస్ లో గాని ఇంట్లో గాని అట్లా సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క కోరు గురించి మీకు ఏది అనిపిస్తే అది చెప్పండి.
(01:02) ఓకే ఇదొక కన్సర్న్ అది వెరీ గుడ్ ఇది ఎంత ముఖ్యం అంటే నోరు మంచిదయితే ఊరు మంచిది అవుతుంది [నవ్వు] నోరు మంచిద అవును నీ మాటలే నీ ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తాయి నువ్వు ఏం మాట్లాడతావ బాగుంది నీ భవిష్యత్తు నీ మాటల పైన ఆధారపడింది అందుకని ఏమ ఇట్లా అడుద్దాం ప్రతి మనిషి కూడా మాట్లాడేటప్పుడు కేర్ఫుల్ గా ఉండాల అచ్చా అంటే ఆల్వేస్ పాజిటివ్ ఓకే ఇఫ్ యు స్పీక్ పాజిటివ్ రిజల్ట్ విల్ బి పాజటివ్ ఓకే ఇఫ్ యు స్పీక్ నెగటివ్ ఇట్ ఇస్ స్పాయిలింగ్ ద హోల్ థింగ్ ఓకే ఎట్లా మరి అందుకనే ఎంత అవేర్నెస్ లో ఉండాలంటే మనము గమనంతో ఉండాలంటే అంటే డోంట్ ఆ నెగిటివ్ థాట్స్ కూడా
(01:46) రానియద్దు అని మన భారతీయ సంస్కృతి అంతా ఏమరా అంటే నెగిటివ్ థాట్స్ కూడా వద్దు అంతా లోకా సమస్త సుఖన భవంతు అందరూ బాగుండని బాగుండని బాగుండని అంటే అంత పాజిటివ్ గానే మీ మాటకు అడ్డొస్తున్నా బ్రూస్ లీ ఒక పవర్ఫుల్ మాట చెప్పా మీరు చెప్పింది ఎగజక్ట్ గా ఏమన్నాడంటే నెవర్ స్పీక్ నెగిటివ్లీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నాడు. అంటే నేను చెడ్డదాన్ని నా లైఫే ఇంత నేను పరమ దుర్మార్గురాలని నేను చచ్చిపోవాలి అని ఇట్లా అనకూడదు ఎందుకు అన్నం అంటే యువర్ బాడీ ఇస్ లిస్నింగ్ టు యువర్ వర్డ్స్ ఇట్ విల్ రియాక్ట్ టు యువర్ థాట్స్ చెప్పాడు ఎప్పుడన్నా దీని గురించి దృష్టి పెట్టండి
(02:21) ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచించొద్దు మన గురించి మనం నీకు నెగిటివ్ థాట్స్ ఉన్నాయ అంటే నీవు ఆట ఆడకుండానే ఓడిపోతున్నావ్ [నవ్వు] ఆట మొదలు పెట్టక ముందే ఓడిపోతున్నావ్ నువ్వు ఎందుకంటే నేను చేతకాని వాడిని నాకు వీలు కాదు నేను చేయలేను అంటే ప్స్ యు కెనాట్ డు అవును సింపుల్ ఈ ప్రకృతికి ఒకే లాంగ్వేజ్ తెలుసు నీవు ఏం మాట్లాడుతావో ఆ భాషలోని పదాలను పట్టుకుంటుంది.
(02:48) నువ్వు ఏం మాట్లాడతావో అదే నీకు తెచ్చిస్తాది. దీన్ని ఏమంటామ అంటే సెల్ఫ్ ఇమేజ్ అంటారు. అంటే నీ గురించి నీ అభిప్రాయమే మీనింగ్ నీ గురించి నీకు పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉందా అచ్చా ఓకే నెగటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉందా తల్లిదండ్రులు పిల్లల్ని ఏమంటారో దాన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. అరేయ్ యూస్లెస్ ఫెలో నువ్వు పనికి రావురా అవును నువ్వు ఎక్కడికి పోలేవురా ఖతం వాడు కథ అయిపోయా ఎందుకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి అష్టావక్రుడు ఉమ్ తల్లి గర్భంలో ఉండే బిడ్డను ఏదో అవుట్ ఆఫ్ ఆ దీంట్లో అతను శాపం పెట్టేస్తాడు బిడ్డ అష్టవక్రాలుగా పుడతాడు
(03:25) ఎందుకు తెలుసా తెలుసు కదా మీరు తెలుసు దాని మీద సిరీస్ చేశడు అతను అదే కహోదుడు తిడితే అతను తను యోగా క్లాసులు తీసుకుంటున్నాడు చెప్తున్నాడు వేదాలు ఉపనిషత్తులు చెప్పినప్పుడు అతను వింటూ వింటూ ఒకసారి ఇతను ఏదో తప్పుగా చెప్తే నవ్వుతాడు దాంతో అతని అహం దెబ్బతిని అంటే ఏమని గర్భంలో ఉండే బిడ్డ నన్ను చూసే నవ్వింది అంటే వీడు బయటికి వస్తే ఏమవుతాడు ఏం చేస్తాడు అని ఆయన ఆ స్పాంటేనియస్ గా అనుకోకుండా ఏమన్నాడు ఒరేయ్ నువ్వు ఒక అష్టవంకలతో పుడతావురా అన్నాడు అష్టవంకలతోనే పుట్టాడు అంటే ఏమని అర్థం నీ మాటలే వేదం అవుతుంది నువ్వు అనుకున్నది తదాస్తు దేవతలు అంటారే మల దేవతలు కాదు
(04:01) నీవే మనమే నువ్వు ఏం చెప్తావో దీనికి నేను ఇంతకుముందు దాంట్లో మీకు చెప్పా అవును ఓం శాంతి ఓం మూవీ షారుక్ ఖాన్ ఆ ఏమంటాడు అగర్ కిస చీజ్ కో సచ్చే దిల్ సే చాహే తో ఓ తుమే మిలానే కేలియే పూరా కాయనాత్ సాజిష్ కరేంగే అంటే అది అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా యక్చువల్ గా ఆ పౌలోకలో రాసిన ఆల్కమిస్ట్ పుస్తకంలో ఆల్కమిస్ట్ అవును అందులో ఒక ప్రముఖమైన అంటే ఇఫ్ యు రియలైజ్ యువర్ డెస్టినీ ఎస్ ద హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఎస్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద డెస్టీని టు యు దాన్ని ఏమంటారో తెలుసా వీళ్ళ అది అల్లావుద్దీన్ అద్భుత దీపం అద్భుత దీపాన్ని ఇట్లా అంటే ఏమవుతది
(04:43) ఏదో వస్తది అద్భుతం వస్తది జీని వస్తది అవును అది ఏమంటది జీ హుజూర్ చెప్పండి మీకుేం కావాలంటది మన దాంట్లో నరుడా ఏమి జై పాతాళ వేరి నరుడా ఏమి నీకో నాకు ఆహారం కావాలంటే ఆహారం తెచ్చిస్తది నాకు ఇది కావాలంటే అది తెచ్చిస్తాది అట్లా ప్రకృతి నీ మాటలను విని దాన్ని నీకు చేర్చేదానికి సహకరిస్తాది అని అంటే ప్రకృతి కోఆపరేట్ చేస్తుంది కాబట్టి ఏం మాట్లాడాల నువ్వు ఆరోగ్యంగా ఉండాల అనుకుంటే ఆల్వేస్ నీ మనసులో ఏం ఆలోచనలు ఉండాలా ఆరోగ్యం గురించి పాజిటివ్ గా నీ గురించి చెప్పండి ఒక సెంటెన్స్ చెప్పండి ఎట్లా ఆ నేను మంచి ఆహారం తినాలి లేకపోతే చూడు
(05:19) తింటాను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా అందరూ నోట్ చేసుకోండి పాజిటివ్ ప్రెసెంట్ రాసుకొని చాట్ చేసి పెట్టుకోండి ఇంట్లో లైఫ్ ని డిసైడ్ చేయది ఒకే స్టేట్మెంట్ పాజిటివ్ ప్రెసెంట్ టెన్స్ అంటే పాజిటివ్ ప్రెసెంట్ సార్ అనేది ఏంటంటే భవిష్యత్తులో చేస్తాను అనకుండా చేస్తాను ఇప్పటినుంచే భవిష్యత్తు లేదు లేదు టుమారో [నవ్వు] టుమారో ఇస్ నాట్ దేర్ అవును రేపు అనేది లేదు ఎవడికి తెలుసు చెప్పండి అదే రేపు ఉంటానని ఎవ్ పాస్ట్ ఇస్ గాన్ టుమారో ఇస్ ఎట్ టు బి అండ్ ద ఓన్లీ థింగ్ యు హావ్ ఇస్ ద ప్రెసెంట్ ప్రసెంట్ కాబట్టి ఆల్వేస్ ఎట్లా ఉండాల నేను ఆరోగ్యంగా ఉన్నాను ఉన్నాను ఉన్నాను
(05:56) ఉన్నాను అనుకుంటూ ఉండు అవును నేను నిజంగా చెప్తున్నాను నేను అగ్రీ చేస్తాను నేను ఉంటే ప్రాక్టికల్ గా ఏం చెప్తాను ప్రతి రోజు పడుకుని ఎప్పుడు చెప్తున్నాను ఈ నాలుగు ఇంగ్లీష్ మంత్రాలు చెప్తా అందరూ నేర్చుకోండి నెంబర్ వన్ ఐ లవ్ యు ఎవరు చెప్పాలి అది నీకు యు ఆర్ టెలింగ్ యువర్ బాడీ అవును అవును అవును యు టెల్ యువర్ బాడీ ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు రెండోది ఐ యామ్ సారీ నెంబర్ త్రీ ప్లీజ్ ఫర్గివ్ మీ అన్ని నీ బాడీకే చెప్పుకుంటున్నాం లాస్ట్లీ థాంక్యూ చెప్పు ఈ నాలుగు జీవితాన్ని మార్చ స్తాయి నెంబర్ వన్ ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు నన్ను నిన్ను నువ్వు అర్థం
(06:32) నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే వేరేవాళ్ళని ఎట్లా ప్రేమిస్తావ్ కాబట్టి ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ రెండోది ఎందుకు సారీ చెప్పాలా ఏదైనా తప్పు చేసిఉంటావ్ దానికి తప్పేమ రోజు తప్పులే చేస్తున్నావ్ [నవ్వు] ఎట్లా ఉండాలి నీ బాడీ దీనికి మనం ఏ మేమ ఇవ్వాలా ఇస్తున్నామా ఈ టైం లో నేను కొద్ది ఈ టాపిక్ లో నుంచి ఆ టాపిక్ లోకి వెళ్ళిపోతాను అందుకే ఏమంటా అంటే యోగా చేయమన్నారు.
(06:52) ఉమ్ యోగ అంటే ఏంటి అష్టాంగ యోగ అకార్డింగ్ టు పతంజలి మహర్షి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రతిహార ధారణ ధ్యాన సమాధి సమాధి దీంట్లో రెండు పాయింట్లు మాత్రం టచ్ చేస్తున్నాయి అందుక టైం లేదు నెంబర్ వన్ యమ అందరూ ఏమంటారు ఆ యమ అంటే దాంట్లో సూత్రాలు ఐదు నెంబర్ వన్ అహింస మ్ నెంబర్ టూ సత్యము అస్తేయము బ్రహ్మచర్యము అపరిగ్రహం అపరిగ్రహ ఇది చూడండి ఇది ఇవి నేను నాకు నాకు నిన్ననే రెండు మూడు రోజులు ముందే దీని గురించి న్యూ యాంగిల్ వచ్చింది కాబట్టి చెప్ప మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది అహింస అన్నారు కదా కాదు అహింస అంటున్నారు కదా అహింసలో లేకపోతే నువ్వు యోగాలో లేనట్టు
(07:31) లెక్క ఏంటి అహింస అంటే అదే సాటి ప్రాణిని చంపకపోవడం కాానీ లేకపోతే మాటల వల్ల బాధ పెట్టకపోవడం కాానీ ఏ విధమైన హింస మనం తింటున్న నాన్ వెజిటేరియన్ అదంతా కరెక్టే అది అది అహింస కదా మరి అహింసలో ఉన్నావంటే నువ్వు నువ్వు ఎవరినైనా పిల్లల్ని అడిగి చూడు దాన్ని మనం జంతువులను ప్రేమించాల అంటాం కొన్ని జంతువులను ప్రేమిస్తు ఉండాల వాటిని చంపాల చంపుతాం మళ్లా మనం ప్రేమించే జంతువులని చంపుతాం ఒక ప్రాణి యొక్క ఇది చేయడం సో ఇది దట్ మీన్స్ వెజిటేరియన్ యోగా అంటే వేగాన్ వేగాన్ అంటే యోగా అని సో ఇది ఒకటి నేను ఇంకా డీప్ లో పోవట్లేదు దీంట్లో రెండవది సత్యము సత్యవంతంగా ఉండడం అంటే
(08:07) ఏంటి ఏదఉందో అది చెప్పడం అది ఊరికి బయట వరకు చెప్తున్నామో మళ్లా ఈ అనిమల్స్ విషయంలో మనం ప్రపంచానికి ఎన్ని అసత్యాలు చెప్తున్నామ అంటే డైరీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో బయట మనకఏం తెలవదు మనక ఏం దొరుకుతుంది దాని నుంచి పాలు వస్తాయి పెరుగు వస్తుంది మాంసం వస్తుంది అంట కానీ ఎంత అసత్యం అంటే 100% ట్రూ అది నేను ఒకసారి చదివా మిల్క్ ఇస్ మర్డర్ పాలు తాగితే మనకు గోహత్యా పాతకం చుట్టుకుంటుంది కానీ మన పురాణాలు కృష్ణుడు గోవులు పాలు వెన్న నెయ్యి ఇదంతా ఉంది అయినా కూడా అసలు యాక్చువల్ గా అవసరమే లేదు మనకు అంటే ఏమి డైరీ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నామ
(08:50) అంటే అంటే మనం మొత్తం డైరీ ఇండస్ట్రీని వాళ్ళు ఎట్లా చేస్తారని మనకు తెలవదు ఇదంతా అసత్యమే అన్ట్రూత్ఫుల్ నెంబర్ త్రీ ఆ అపరిగ్రహ మ్ అంటే ఏమని మనము వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాని ఇప్పుడు మనం వాటి జంతువుల పర్మిషన్ తీసుకొని వస్తున్నామా వాటి చర్మాన్ని ఎందుకు వాడుకుంటున్నాం దాని నుంచి వచ్చి మొత్తం అంతా కూడా ఇదంతా అగైనస్ట్ గా ఇక బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే ఏమని పర్టిక్యులర్ గా ఏం చెప్తారో ఏ ఎవరినైనా కూడా సెక్షువల్లీ అబ్యూస్ చేయకూడదు బట్ మోస్ట్ ఆఫ్ ది డైరీ ఇండస్ట్రీ ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ అని ఇది వాటి యొక్క పర్మిషన్ే లేకుండా వాటిలో టోటల్
(09:31) ఎక్స్ప్లాయిటేషన్ జరిగిపోతుంది ఫైనల్ గా ఏం చెప్తున్నాము అపరిగ్రహం అంటే ఆ గ్రీడినెస్ లేద సో వి ఆర్ అవే ఫ్రమ్ ఇట్ నెంబర్ వన్ ఓన్లీ ఒక పాయింట్ చెప్పాను నేను లేది అహింస యమ యమ యమలో యమలో ఐదు దీనినుంచి జస్ట్ వి ఆర్ స్కిప్పింగ్ టు ద లాస్ట్ వన్ ధ్యానము సమాధి ఇది అందరికీ తెలియాల్సింది ఏమంటే ధ్యానం ధ్యానం ధ్యానం అంటాము. ధ్యానానికి ఇంగ్లీష్లో మెడిటేషన్ అనే పదం ఉంది. సమాధికి ఇంగ్లీష్ లో పదం లేదు.
(09:59) లేదు ఇప్పుడు 99% ఆఫ్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్ గురుజూస్ స్వామీజీలు ఇచ్చేది ఏమంటే ధ్యానమే నాట్ సమాధి ఏం డిఫరెన్స్ ఏమి సమాధి అనేది ఏడవ స్టెప్ ఆ ధ్యానం అనేది ఏడవ స్టెప్ సమాధి ఎనిమిదవ స్టెప్ సమాధి అంటే ఏంటి సమాధానంగా ఉండడం ఏమి చేసేది లేదు ఊరికే ఉండడం ఊరకుంట తెలియ ఉత్తమ యోగంబు మానసంబపు కలిమి మధ్యమంబు ఆసనాది విధులు అధమయ యోగంరా అని మన యోగి వేమని చెప్పారు సో కాబట్టి సమాధానంగా ఉండడం ఇది అన్ని సమస్యలకు మార్గం అప్పుడు ఏమవుతుంది ఉంటే నువ్వు సమాధానంగా ఉన్నప్పుడు నీ భాష ఎట్లా ఉంటది నీవు నీ యొక్క అల్టిమేట్ గోల్ ఏమి లోక
(10:44) కళ్యాణం అవును అందరూ బాగుండాల అప్పుడు నువ్వు ఏం మాడతావ్ అప్పుడు నువ్వు ఏం చేస్తావ్ నువ్వు ఎవరికీ బాధ్యత వహిస్తావ్ అందరి కోసం బాధ్యత వహిస్తావ్ అప్పుడు నీకు ఏముంటది నువ్వు మాట్లాడే ప్రతి మాటలోనే మంచి యొక్క మంచిది ఉంటది సో అందుకని కమ్యూనికేషన్ కి ఇది అవసరం అంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేయడము ప్రశాంతంగా ఉండటము పీస్ ఫుల్ గా ఉండటము మంచిగా వెజిటేరియన్ ఫ్రూట్ తినటము ఇది నీ యొక్క ఆలోచనా విధానాన్ని కూడా ఇన్ఫ్లయెన్స్ చేస్తది అంతే ఒక విషయం ఇప్పుడు బెట కమ్యూనికేషన్ స్కిల్స్ అనగానే అందరూ చెప్పేది మోటివేషన్ స్పీకర్స్ అంటే నువ్వు వాళ్ళతో ఇట్లా మాట్లాడు అట్లా చెయి ఇట్లా
(11:22) చెయ్ అది ఫస్ట్ అఫ్ ఆల్ ఎవ్వడు లేడనుకో అయినా నీకు కమ్యూనికేషన్ కావాలి. సో ఫస్ట్ బెటర్ కమ్యూనికేట్ యువర్ సెల్ఫ్ ఎస్ టాక్ టు యు టాక్ అంటే నీవు ఫస్ట్ మంచి హ్యూమన్ ఉండు లోక కళ్యాణంలో అంత బాగుండి నువ్వు సంకనాయకపోతావ అని కాదు నువ్వు బాగుండాలి ఫస్ట్ నువ్వు బాగుండకుండా లోక కళ్యాణం అంటే స్టార్ట్ అవుతది అందుకని నువ్వు ఫస్ట్ సరిగ్గా మాడడు ఎవరున్నా లేకున్నా నువ్వు సాటి మనిషిని చక్కగా ట్రీట్ చెయ్ వస్తువుని సరిగ్గా పెట్టు ఇసిరికొట్టకు సో ఈ కమ్యూనికేషన్ అనేది రకరకాలుగా ఎస్టాబ్లిష్ అవుతది.
(11:51) నీ దగ్గర ఏముందో అది ఇతరులకి ఇవ్వగలవు. ఇప్పుడు నా దగ్గర టెన్షన్ ఉంది స్ట్రెస్ ఉంది అదే నేనుేమ ఇస్తా అదే ఇస్తావ్ ఇప్పుడు నేను పీస్ ఫుల్ గా ఉంటే ఆ పీసే వస్తుంది నేను రిలాక్స్డ్ గా ఉంటే నా నుంచి వచ్చే ఆ వైబ్రేషన్స్ అన్ని ఎట్లా ఉంటాయో తెలుసా పీస్ ఫుల్ గా ఉంటాయి అందుకని మనం కొందరిని కలిస్తే రిలాక్సింగ్ ఒక్కటి గుర్తు పెట్టుకోండి రమణ మహర్షిని ఎవరో అడిగారు ఇప్పుడు జ్ఞానోదయం పొందిన వ్యక్తిని గుర్తుపట్టొచ్చా అంటే భగవాన్ చెప్పారు ఏంటే కాసేపు ఆయన సేపు ఈయన ఏది అడిగినా చెప్పొచ్చు చెప్పకపోవచ్చు కొన్నిసార్లు చెప్పడు ఆయన చెప్పడు అంటే అర్హత లేని వ్యక్తి పెద్ద
(12:22) ప్రశ్న అడిగితే చెప్పడు ఆయన ఈయనకు తెలియదు అనుకున్నా చెప్పడు అంటే ఈగో లేదు వాలిడేషన్ లేదు అంటే నువ్వు ఒప్పుకోవడం మీద ఆధారపడలేదు నా లైఫ్ అట్లా చిన్నసేపు మౌనంగా ఉండి కనుక్కోలేము అని చెప్పారు నీ పక్కనే ఒకాయన పోతున్నారు అవును యు కెనాట్ రియలైజ్ వెదర్ అయితే మరి ఎట్లాగండి అంటే మళ్ల కాసేపు ఆలోచించి ఒకవేళ నువ్వు అతని సమక్షంలోకి వెళితే నీకు హాయిగా ఉంటుంది అవును అని చెప్పి అంటే అతని చుట్టూ ఒక ఆహ్లాదకర ప్రశాంత వాతావరణం వాతావరణం ఉంటుంది అది ఒక్కటి అది అది పుస్తకాల్లో కాదు నీవు అనుభూతి చెందుతావు డైరెక్ట్ గా అవును అందుకని మీరు గుర్తుపెట్టుకోండి మీరు
(13:03) బయటికి ముసి ముసులు నవ్వొచ్చు ఈ మధ్యన ఒక కొత్త పదం వచ్చింది స్మైలింగ్ డిప్రెషన్ అని దయచేసి డ్రామాలు ఆడకండి లైఫ్ తో అంటే లోపట ఒకటి పెట్టుకొని బయటికి హాయ్ హలో అని నవ్వకండి ఏదైనా ఉంటే ఒక ఫ్రెండ్ కి వెళ్లి చెప్పేసుకోండి అంతే గన లేకపోతే ఎక్స్ప్రెస్ ఇట్ మూడు నాలుగు తిట్లు పడొచ్చు రెండు గుద్దులు గుద్దొచ్చు కానీ ప్రాబ్లం్ క్లియర్ అవుతది.
(13:22) అందుకని నువ్వు ఈ ఒక్కడి చేతితో తిట్టు తినడం ఈగో అని పోయావు అనుకో పెద్ద ప్రాబ్లం అయితది అది రాను రాను ఇంకఎవడు సాల్వ్ చేయలేనంత పెద్ద ఇష్యూ అయిపోతుది. అందుకని నా సైడ్ నుంచి కంక్లూజన్ ఏంది ఏదన్నా ఉంది అంటే ఎక్స్ప్రెస్ చేయాలి. నీకు లోపల ఆనందం ఉంటే వద్దంటే మొహంలో కనిపిస్త ఆ తర్వాత చెప్పాలనుకున్నది నువ్వు ప్రతిక్షణము ఈ ప్రకృతి అంతా తరంగాలమయమే ప్రతిదీ తరంగమే తరంగము లేకుండా నీవు లేవు నేను లేదు ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే నీవు ఒక తరంగము నేను ఒక తరంగము ఇది పరమ సత్యము సరే సైన్స్ దీని కొంత అడ్వాన్స్ గా ఒక సైంటిస్ట్ అయితే దీన్ని ఇంత ఎఫెక్టివ్ గా సోఫిస్టికేట్ గా
(13:55) చెప్పొచ్చు నేను ఒక సాధ సీదా మనిషిని కాబట్టి తరంగం అని చెప్తున్నాను. ఇప్పుడు నీ నుంచి బయటకి వచ్చే ప్రతి ఆలోచన ఒక తరంగముగా మారి పక్కవాడికి తాగుతూనే ఉంటది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకి టెంపుల్ కి వెళ్తే ఎందుకు బాగుంటది అంటే అక్కడ అందరూ మంచి మనసుతో వస్తారు బిజినెస్ మాట్లాడారు చెత్త మాట్లాడారు అందుకని ఆబ్బియస్ గా అందరి తరంగాలు బాగుంటాయి.
(14:15) ఇప్పుడు అరుణాచలానికి వెళ్తే అందరికి ఎందుకు బాగుంటుంది అంటే అక్కడికి వచ్చే వాళ్ళంతా కాసేపట్లో మంచి తరంగాల మయాన్ని విడుదల చేస్తా ఉంటారు అందుకని ఆ ఏడియాలో నువ్వు ఎక్కడికి వచ్చినావు ఒక రకమైన ప్లెజెంట్ గా ఉంటుంది. సిటీలో ఎక్కడికన్నా బార్ అండ్ రెస్టారెంట్ కి వెళ్ళావ అనుకో నీకు గందరగోళం అయితే ఎందుకు తరంగాలు నెగిటివ్ ఒక్కొక్కడిది ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో తరంగాలు వస్తా ఉంటాయి.
(14:32) అందుకని దీనికి ప్రూఫ్ కావాలంటే శబ్దమే మంత్రం మంత్రం అంటే అన్ని కాదు నేను ఒక మాట చెప్తా చూడు ఈ ప్రపంచంలో మంత్రము కాని శబ్దాలు లేవు అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం అంటే ఈ ప్రపంచంలో ఉండే వస్తువులలో ఔషధము కాని ఒక అణువు కూడా లేదు ప్రతిది ఔషధమే అలాగే అప్రయ అప్రయోజకో పురుషః నాస్తి అప్రయోజకుడైన పురుషుడు లేనే లేడు అవును అందరూ ప్రతివాడు దేనికో పనికవచ్చేవాడే కానీ ఏ ఔషధం దేనికి ఎవరికి తెలియాలా ఒక ఎక్స్పర్ట్ కే తెలుసు అలాగ ప్రతి మాట
(15:18) మంత్రమే కాబట్టి ఇది వైబ్రేషన్ ఇప్పుడు మనందరినీ ఇట్లా కళ్ళు మూసుకోండి అని మంచి ప్లెజెంట్ మ్యూజిక్ పెడితే ఏం చేస్తాం హాయిగా నిద్రపోతాం. నువ్వు మైసమ్మ పాట పెట్టక ఏం చేస్తాము డిస్టర్బెన్స్ అవుతది డిస్టర్బెన్స్ అన్ప్లెజెంట్నెస్ ఎట్లా వస్తుంది ఆ తరంగాల్లో కాదు ఇది మనుషుల పైనే కాదు అన్నిటి మీద ఇది ప్రకృతిలో ఉండే చెట్ల పైన నేను జస్ట్ చూస్తే నేను దీని కింద చెట్లు రెస్పాండ్ అవుతాయి తెలుసు ఆవులు ఎక్కువ పాలిస్తాయి ఎందుకు మ్యూజిక్ ప్లే చే అసలు ఇప్పుడు వేరే దేశాల్లో స్కాట్ అండ్ ఎట్లా పాలు పిండాలంటే మ్యూజిక్ పెట్టాల్సిందే పెడతారు అట్లానే పంటలు ఎక్కువ పండాలా
(15:53) తొందరగా గ్రోత్ రావాలా ఎక్కువ సీడ్స్ రావాల అంటే పాటలు పెడతారు. చెట్లు మాట్లాడుకుంటాయట. దానికి లాంగ్వేజ్ ఉంది తెలుస్తుంది ఒక తమాష అయిన ఇది ఆఫ్రికన్ కంట్రీస్ లో ఇట్లా మనం పెద్ద చెట్లు ఉన్నాయి రోడ్డు వేయాల మనమైతే ఏం చేస్తాం పోయి కట్ చేసేస్తాం వాళ్ళ చెట్లు కొట్టారట ఏం చేస్తారు ఆ చెట్లు ఈ దారి కావాలంటే ఆ గ్రామంలో వాళ్ళంతా వెళ్లి పొద్దున్నే ఆ చెట్టు పక్కన నిలబడి ఆ చెట్టుని బాగా తిడతారట 10 నిమిషాలు చచ్చిపోతది అట్లా ఒక 10 రోజులు 15 రోజులు తిడితే ఆ చెట్టు చచ్చిపోతుందట అంటే నువ్వు కొట్టకుండానే చెట్టు అంటే ఏమని అది సాక సాక్రిఫైస్ చేస్తా
(16:30) ఓవరాల్ గా సారాంశం ఏందంటే నువ్వు బయటకి నువ్వు ఎంత నటించినా నీ నుంచి వచ్చే విడుదల అయ్యేటువంటి నెగిటివ్ తరంగాలు ఎప్పుడూ ఉంటాయి అందుకని నువ్వు మంచిగా మాట్లాడు మాట్లాడడకపో ఒకవేళ నువ్వు యోగివ అయితే మంచి తరంగాలే వస్తాయి కానీ నీ మాటల వల్ల చెడు వస్తుంది అందుకని నువ్వు హృదయంలో ఎంత మంచిగా ఉన్నా మంచి తరంగాలు వచ్చినా నువ్వు ఊరికే మాట వరసకు తిట్టినా కూడా అది మాట వరసకు నెగిటివ్ గా స్ప్రెడ్ అవుతది కాబట్టి మేక్ షూర్ అనవసరంగా అసలు ఫస్ట్ మాట్లాడకు మాట్లాడి మాలాడితే మాట్లాడేది ఒక సంవత్సరం పాటు ఆలోచించి ఇది చెప్ితే ఏమనా రిపర్కాషన్స్ ఉంటాయా అని
(17:05) తెలుసుకొని అసలు తెలుసు నేను చెప్పేది నిజంగా నీ జీవితంలో ఆనందంగా ఉండాలంటే నీ మాట బాగుండకుండా ఆనందంగా ఉన్నవాడిని నేను చూడలేదు అంటే నేను ఇది 100% చెప్తున్నా అంే ఇప్పుడు నాకు 2009 నుంచి ఈనాటి వరకు ఒక్కడితో నాకు గొడవ కాలే దాని అర్థం వాళ్ళని గెలుకోనని కాదు క్రిటిసైజ్ చేయనని కాదు ఇలా చేస్తే ఎంతవరకు చిన్న చిన్న వాటికి గొడవలు లేని చూసి నేను ఉత్త పనికి అప్పుడు చీర గురించి దాని గురించి ఏదో విసురుగా చెప్పిన మాట గురించి అందరికి వద్దండ ఏం చేయాల అందుకని ఏం చేయాలంటే ఫర్గెట్ అండ్ ఫర్గివ్ ఆ మర్చిపో ఎప్పటికప్పుడు అండ్ యు ఫర్గివ్ క్షమించేసేయ్ అంతేగన
(17:41) సో మాటే మంత్రము నీ మాటకు పవర్ ఉంది కాబట్టి ఆల్వేస్ బి పాజిటివ్ థింక్ పాజిటివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నువ్వు నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావ్ కాబట్టి ఎప్పుడు కూడా నీ గురించి నెగిటివ్ గా ఇది నీ గురించి నువ్వు నెగిటివ్ గా అనుకోవద్దు తర్వాత ఈరోజు మేము చెప్పా వేరియస్ పాయింట్ ఇన్ యస్ కాన్వర్సేషన్ నేను అడిగింది కమ్యూనికేషన్ ఏమిటని కానీ జనరల్ కాకుండా చాలా కోర్లో నుంచి చెప్పిన విషయాలు అంటే ఫస్ట్ కమ్యూనికేట్ యువర్ సెల్ఫ్ వెల్ ఇది సలహా కాదు మీరు ఎవ్వరు వినకండి అట్లీస్ట్ నాకు ఉపయోగపడుతది.
(18:14) ఒక వీడియో తీసుకోండి నా బిడ్డకి ఉపయోగపడుతది ఎవరు వింటరో విందరో అని కాదు రాసి పెట్టుకోవాలి దయచేసి లోపట లోపటి ఇష్యూలు పెట్టుకొని బయటకి నవ్వుకుంటూ తిరగకండి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంత దరిద్రం ఇంకోటి లేదు డోంట్ బికమ్ ఏ పర్సనాలిటీ బికమ్ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీక్ హ్యూమన్ దట్స్ ఆల్ అది అల్టిమేట్ గా హ్యూమన్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఈస్ డివినిటీ సార్ అందుకని దైవత్వం అనేది ఫస్ట్ మానవత్వం ఉంటే కదా అవును నువ్వు మనిషిగా ఉండు ఫస్ట్ అది చాలు దైవత్వం నమ్మకం లేదు కదా వద్దు 100% మానవత్వంతో ఉంటే అదే దైవత్వం అంతకంటే ఇంకేం లేదు. సరే చివరిగా ఒక YouTube లో ఒక
(18:51) పాట పెట్టుకొని చూడండి శుభన్ బాబు ఉంటాడు బ్యూటిఫుల్ రాశారు మన తెలుగువాళ్ళు దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం దేహమేరా థాంక్యూ సో మచ్ ఒక నిమిషం చెప్పండి చెప్పండి చెప్పండి ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అని మా భజనలో చెప్తా ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా కన్నులకు కనిపించకున్నాడయ్యా ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా కన్నులకు కనిపించకున్నాడయ్యా చిన్ని పాపలలోని కనుపాపయై అన్నింట తానై ఉన్నాడయ్యా
(19:38) ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా కన్నులకు కనిపించకున్నాడయ్యా [ప్రశంస] విశ్వంలో శూన్యంగా ఉన్నా న్నాడయ్యా శూన్యంలో విశ్వంగా ఉన్నాడయ్యా ఓకేనా ఇంతకన్నా ఏముంది చాలు తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు తీసుకున్న వాళ్ళు తర్వాత ఎప్పుడనా తీసుకుంటారు [నవ్వు] ఎప్పుడు తెలుసుకోవాలో అప్పుడే తెలుసుకుంటారు ఏమన్నా చెయి ఎన్ని ఏమన్నా చేసుకో ఇంక ఎప్పుడు క్లిక్ అవాలో అప్పుడు క్లిక్ అవుతుంది అంతే సో థాంక్యూ థాంక్యూ మీరు ఒక ఇంట్రెస్టింగ్ మీటింగ్ వెళ్ళాలి ఏమ లేదు క్రికెట్ మ్యాచ్ చూద్దాం [నవ్వు] ఉత్సాహంగా మ్యాచ్ చూడా వెళ్తున్నా బట్ నో ప్రాబ్లం ఆల్వేస్ మనం ఇట్లా
(20:15) మాట్లాడంటే నాలుగు మంచి విషయాలు నలుగురికి ఏ చెప్పాలి అది కూడా ఏమో మేమే గొప్ప చేస్తున్నామ అని కాదు వీలైనంత వరకు ఇది ఎవరికైనా నలుగు ఉపయోగపడితే దట్ ఇస్ గ్రేట్ అంతే అట్లీస్ట్ మా మాటల వల్ల నష్టం అయితే లేదు అది లాభం ఉందా లేకుండా నష్టం అయితే లేదు ఓకే చలో బేటా బై అయితే
No comments:
Post a Comment