🧠 Which one do you have ? | Dr. J.S. Paranjyothi | #vodcast #harishkatkam
Author Name:Harish Katkam
Youtube Channel Url:https://www.youtube.com/@Harish.Katkam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WRxmm9GgfVY
Transcript:
(00:00) పిల్లల్లో ఎయిట్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి లింగివిస్టిక్ ఇంటెలిజెన్స్ అరే ఎప్పుడు వాగుడుగాయలాగా మాట్లాడుతూనే ఉంటే కొద్దిసేపు ఆపరాదరా అంటారు ఆ పిల్లల్లో లింగిస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంది. రెండవది న్యూమరిక్ ఇంటెలిజెన్స్ అంటారు అమ్మ పాలుపోసిన ఆయనతోటి నీకు ఎంత పే చేయాలి రోజుకి ఇంత ఈ పిల్లడు ఎక్కడో గదిలో ఉంటాడు వచ్చేసి అమ్మ ఇంత పే చేయ అని చెప్పి వెళ్తాడు.
(00:20) స్పేషల్ ఇంటెలిజెన్స్ అంటే మబ్బుల్లోకి చూస్తూ కుందేల్లో ఏనులో కనబడ్డ అని ముఖం కనిపిస్తుంది కదా మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అమ్మ అన్నం పెట్టడానికి ప్లేట్ పెట్టింది అనుకోండి ఆ తీసుకొచ్చడం లేట్ అయితే వాడు ఆ ప్లేట్ మీద ఒక వాయిద్యం వాయిస్తా ఉంటాడు ఒక బిట్ వేస్తా ఉంటాడు వాడిలో చాలా మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉంది కెనస్థటిక్ ఇంటెలిజెన్స్ అంటారు టోటల్ బాడీనే ఉపయోగించి వాళ్ళ ప్రతిభ కనపరిచేటటువంటి వాళ్ళు అంటే క్రీడాకారులు జిమ్నాస్లు స్విమ్మర్స్ యక్టర్స్ కూడా ఆరో ఇంటెలిజెన్స్ వచ్చేసి ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్ అంటారు నలుగురిని ఆకర్షించేటటువంటి శక్తి ఇప్పుడు లీడర్స్
(00:53) కి ఇది చాలా ఉంటది. సెవెంత్ వన్ వచ్చేసి ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్ డైరీ రాసే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు సెల్ఫ్ గ్రూమింగ్ ఉన్నవాళ్ళు ఇంకా లాస్ట్ ఇంటెలిజెన్స్ వచ్చేసి నాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ప్రకృతి వస్తువులను ఉపయోగించి తమ ప్రతిభను కనపరిచేటటువంటి వాళ్ళు ఈవెన్ ఒక పూల గుత్తి తయారు చేసే వ్యక్తి గాని వంట చేసే వ్యక్తి ఈవెన్ పశువులని కాసేటటువంటి ఒక గొర్ల కాపరి కూడా నాచురల్ ఇంటెలిజెన్స్ ఉన్నట్టే
No comments:
Post a Comment