⚠️💀 అఘోరీలు నిజంగా ఎవరు? ప్రపంచం తప్పుగా అర్థం చేసుకున్న సత్యం | ajcallingaj
Author Name:Hello AJ Here
Youtube Channel Url:https://www.youtube.com/@ajcallingaj
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HR2VlpxorW8
Transcript:
(00:11) ఏజే కాలింగ్ ఏజే [సంగీతం] 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వబోతుంది. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థాంక్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. వి హావ్ లాంగ్ వే టు గో. అఘోరి ఈ పేరు వినగానే మన మైండ్ లో ఒక భయంకరమైన ఇమేజ్ వస్తుంది. స్మశానంలో ఉంటారు నగ్నంగా ఉంటారు శరీరం మీద బూడిద పూసుకొని తిరుగుతారు.
(00:47) శవాల దగ్గర కూర్చొని ధ్యానం చేస్తారని కొన్నిసార్లు మనిషి మాంసం తింటారని బట్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అఘోరీలు చేసే పనులకి ఒట్టి స్పిరిచువల్ రీజన్సే కాకుండా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయని చెప్తారు. అది ఎంతవరకు నిజం ఇది నిజమా లేదా మిత్తా ఇది కొంతమంది అనుకుంటున్నట్టు ఒక మిత్ కాదు [సంగీతం] ఇది రియల్ గా ఎగ్జిస్ట్ అయ్యే స్పిరిచువల్ జర్నీ అఘోరి అంటే భయంకరమైనది కాదు భయంకరమైన దానికంటే అతీతమైనది.
(01:18) గాట్ ఇట్ బట్ స్మశానంలో శవాల దగ్గర వాళ్ళు ఎందుకు ఉంటారు అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అప్పుడే మరణించిన శవాలకి కొన్ని విశేషమైన శక్తులు ఉంటాయని అఘోరీలు నమ్మకం. అందుకే వాళ్ళు కాశీలో ఉన్న మణికర్ణిక ఘాట్ మరియు హరిశ్చంద్ర ఘాట్ లాంటి ప్రదేశాల్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడికి వచ్చే ప్రతి శవం గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తారు.
(01:43) ఆ మనుషుల వయసు ఎంత ఎలా చనిపోయారు ఎంత ప్రాణశక్తి ఉంది ముఖ్యంగా యంగ్ పర్సన్ సడన్ గా చనిపోతే శరీరంలో ఉన్న ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. ఆ ప్రాణశక్తి బయటకి వెళ్తున్న సమయంలో దానిని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తారు. ఇలా వాళ్ళంతా దేనికోసం చేస్తున్నారు? అది మనకి అర్థం కాకపోవచ్చు అందుకే మనం దానిని మూడో నమ్మకంగా భావిస్తాం.
(02:07) కానీ అన్ని స్పిరిచువల్ ప్రాసెస్ ని ఒక టెక్నాలజీ లాగా చూస్తే [సంగీతం] అఘోరి మార్గం కూడా ఒక టెక్నాలజీ లాంటిది బట్ చాలా రఫ్ అండ్ ఇంటెన్స్ వేలో ఉంటుంది. రఫ్ అండ్ ఇంటెన్స్ అంటే ఏ విధంగా సీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ల్యాండ్ లో వాటర్ కనుక్కుందాం అనుకుంటున్నావ్. అది నువ్వు చేతులతో తవ్వైనా వాటర్ కనుక్కోవచ్చు లేదా ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసి అయినా వాటర్ కనుక్కోవచ్చు బట్ నీ అల్టిమేట్ గోల్ ఏంటి వాటర్ కనుక్కోవడం పద్ధతి మారుతుంది కానీ సేమ్ గోల్ అదే వాటర్ కనుక్కోవడం సో అఘోరి మార్గం కూడా చేతులతో తవ్వి వాటర్ కనుక్కోవడం లాంటిది రిస్కీ రఫ్ అండ్
(02:43) ఇంటెన్స్ [సంగీతం] ఉంటుంది. సక్సెస్ రేట్ చాలా తక్కువ 1000 మందిలో ఒక్కళ్ళు సక్సెస్ అవుతారు కానీ ఒక మనిషి అగోరిలా ఎందుకు మారాలనుకుంటాడు మనం చాలా డీసెంట్ లైఫ్ గడుపుదామని అనుకుంటాం కదా ఇది మొదటి రీజన్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ నేను ఎవరు అసలు నేను ఈ భూమ్మీద ఎందుకు వచ్చాను నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నాను అది తెలుసుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తారు.
(03:10) అంటే శివభక్తితో సంబంధం ఉందా అవును అఘోరీల నమ్మకం ప్రకారం మహాశివుడు విశ్వానికి ఆది అంతం అందుకే వాళ్ళు శివుడిని తన ఆత్మలో కనుక్కోవాలని ట్రై చేస్తారు. వాళ్ళ జీవితాన్ని మంచి చెడు అని చూడరు. జీవితాన్ని వాళ్ళు స్పిరిచువల్ పీక్ పాయింట్ కి రీచ్ అయ్యే ఒక మార్గంగా చూస్తారు. మోక్షం కోసం అఘోరీల్లా మారుతారని చెప్తారు కదా దాని ప్రాసెస్ ఏంటి? హిందూ ధర్మం ప్రకారం జీవితం ఒక కంటిన్యూస్ [సంగీతం] సైకిల్ పుట్టడం చావడం మళ్ళీ పుట్టడం ఇలా పునర్జన్మ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది.
(03:42) ఈ సైకిల్ నుండి బయటికి రావడానికే మోక్షం అఘోరీలు ఈ పునర్జన్మ సైకిల్ ని బ్రేక్ చేయాలని అనుకుంటారు అందుకే వాళ్ళు ఈ ఎక్స్ట్రీమ్ మార్గంి చూస్ చేసుకుంటారు. కానీ వాళ్ళు చేసే పనులు చాలా భయంకరంగా ఉంటాయి కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్మశానంలో ఉండడం శవం దగ్గర ధ్యానం చేయడం నగ్నంగా తిరగడం బూడిద పూసుకోవడం ఇవన్నీ ఇగోని బ్రేక్ చేయడానికి మన కామన్ పీపుల్ దేన్ని చూసి అసయించుకుంటారో దేన్ని చూసి భయపడతారో అఘోరీలు వాటితో స్నేహం [సంగీతం] చేస్తారు.
(04:15) వాటిని వాళ్ళ లైఫ్ లో యక్సెప్ట్ చేస్తారు. అలా చేస్తేనే వాళ్ళ లైఫ్ లో ఫ్రీడమ్ పొందుతారని వాళ్ళ నమ్మకం. మనం దేన్నైతే చూసి భయపడతామో, అసయించుకుంటామో, వాళ్ళు దాన్ని లైఫ్ లో యాక్సెప్ట్ చేసి మనకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. సి వాళ్ళ కాన్సెప్ట్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఈ భూమి మీద ఏ జీవైనా, ఏ వస్తువైనా ఈ భూమికి సంబంధించిన ఏదైనా ఆ దేవుడు ఇచ్చినదే అని వాళ్ళు భావిస్తారు.
(04:42) అందుకే వాళ్ళు అన్నిటిని ఈక్వల్ గా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ లైఫ్ లో. ఆఖరికి వాళ్ళు తినే ఫుడ్ అండ్ వాటర్ కూడా కపాలంలోనే తీసుకుంటారు. వారణాసిలో కినారాం ఆశ్రమం ఉంది. అక్కడ అఘోరలు కుష్టి వ్యాధి వేరే డిసీజెస్ తో బాధపడుతున్న వాళ్ళని వాళ్ళ సొంత ఫ్యామిలీ పట్టించుకోకుండా వదిలేసిన వాళ్ళని అఘోరలు యక్సెప్ట్ చేసి వాళ్ళకి సేవ చేస్తూ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో పాత్ చూపిస్తారు.
(05:08) వాళ్ళకి రాజా శరీరం ఒకటే, రోగి శరీరం ఒకటే. రియల్ అగోరి అంటే అందరు అనుకున్నట్టు స్మశానం కాదు. మానవత్వాన్ని కాపాడటం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది వేరే వాళ్ళ లైఫ్స్ తో వాళ్ళ లైఫ్స్ ని కంపేర్ చేసుకుంటూ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. కాాస్ట్ అని రిలీజియన్ అని ల్యాండ్ కోసం ఒకరికొకళ్ళు కొట్టుకొని [సంగీతం] చస్తూ సెపరేట్ అయ్యి లైఫ్ లో ఒక సెల్ఫ్ అవేర్నెస్ లేకుండా లీడ్ చేస్తూ ఉంటారు.
(05:36) ఇందాక నేను మెన్షన్ చేసినట్టు అఘోరిల్ మాత్రం ఏ భయం కానీ అసయం కానీ లేకుండా అన్నిటిని ఈక్వల్ గా చూస్తూ కంప్లీట్ గా వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ ని ఎలిమినేట్ చేసి ఒక డివైన్ పాత్ లో వెళ్తారు. అఘోరీలు మనిషి చనిపోయాక ఆ హ్యూమన్ ఫ్లెష్ తింటారా వాళ్ళ ఫిలాసఫీలో దానికి ఒక సింపుల్ లాజిక్ ఉంది.
(06:01) టేస్ట్ డిస్కస్డ్ ప్రిఫరెన్స్ అన్ని వదిలేస్తారు. [సంగీతం] దాన్నే అభేద స్థితి అని అంటారు. వాళ్ళ శరీరం పై బూడిద ఎందుకు రాసుకుంటారు? సైంటిఫికల్లీ ఏమన్నా రీజన్స్ ఉన్నాయా సైంటిఫిక్ రీజన్ బూడిద బాడీ మీద రాసుకోవడంతో బాడీ టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. స్కిన్ పోర్స్ ని బ్లాక్ చేస్తుంది. దానివల్ల ఎక్స్ట్రీమ్ హీట్ అండ్ కోల్డ్ లో సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ వాళ్ళ స్పిరిచువల్ జర్నీలో ఇంకా స్ట్రాంగ్ గా ప్రోగ్రెస్ అయి వాళ్ళ బాడీలో చక్రాలు యాక్టివేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది.
(06:30) అని వాళ్ళు ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతారు. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే అఘోరీలు అందరూ మహాశివుడు భక్తులు కాబట్టి శివుడు ఎలాగైతే బూడిద రాసుకుంటారో ఆయన మీద భక్తి చూపించడానికి వీళ్ళు కూడా అలాగే రాసుకుంటారు. ఫిలాసాఫికల్ గా చూసుకుంటే ఈ ప్రపంచంలో ఇన్ [సంగీతం] ది ఎండ్ ఏదైనా బూడిది అవ్వాల్సిందే అని వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు.
(06:54) అంటే అంతా బూడిదే అని అంటావ్ మనం ఎంత పీక్ కి వెళ్దామన్నా ఏం పీకుదాం అనుకున్నా లాస్ట్ కి బూడిదే అంతేనా కరెక్ట్ లాస్ట్ కి అందరూ అసలు అఘోరి ట్రెడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు? అఘోరి ట్రెడిషన్ ని ఇంపార్టెన్స్ లోకి తెచ్చిన వ్యక్తి బాబా కినారా ఆయన 18 సెంచురీలో అఘోరి కల్చర్ ని స్ప్రెడ్ [సంగీతం] చేశారు. అఘోరీలు అవధూత గీతని ఫాలో చేస్తారు.
(07:32) దత్తాత్రేయ స్వామి ఫిలాసఫీని ఫాలో చేస్తారు. సో అఘోరి మార్గం అందరి కోసం కాదా? కాదు అఘోరి మార్గం చాలా కష్టమైనది అండ్ వెరీ డేంజరస్ ఆ ప్రాసెస్ కి ఒక ప్రాపర్ గురువు ఉండాలి అండ్ డిసిప్లిన్ ఉండాలి. మెయిన్ భయం ఉండకూడదు వేటిమీద అసయం ఉండకూడదు అన్నిటిని ఈక్వల్ గా చూడాలి. అలా చేయగలిగితేనే అఘోరి ప్రాసెస్ లో సక్సెస్ అవ్వగలుగుతారు. కొంతమందికి ఇది శక్తి కొంతమందికి ఇది ప్రమాదం కొంతమందికి ఇది మోక్షం ఫైనల్లీ అఘోరి మార్గం అంటే భయాన్ని దాటితే కనిపించే నిజం జై భైరవ్ బాబా జై హింద్ [సంగీతం]
(08:25) [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment