Wednesday, April 8, 2026

"నువ్వు ప్రేమిస్తున్నావా? లేక "Bakra" అవుతున్నావా? "| The Trap Anatomy 🔥#love

"నువ్వు ప్రేమిస్తున్నావా? లేక "Bakra" అవుతున్నావా? "| The Trap Anatomy 🔥#love

Author Name:Arun Insights

Youtube Channel Url:https://www.youtube.com/@aruninsights_official

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pvQ1XjVele8



Transcript:
(00:00) చాప్టర్ [గొంతు సవరించుకోవడం] వన్ ది అటెన్షన్ స్కామ్ అండ్ ద డోపమిన్ అడిక్షన్ మావా ఒక్క నిజం చెప్పనా నువ్వు జిమ్ లో రెండు గంటలు కష్టపడితే వచ్చే సాటిస్ఫాక్షన్ కంటే నువ్వు నచ్చిన అమ్మాయి నుంచి ఒక్క హాయ్ లేదా ఒక ఇమోజీ వచ్చినప్పుడు వచ్చే కిక్ [సంగీతం] ఎక్కువగా ఉంటుంది కదా మావా నీకు నేను ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నానో తెలిసింది కదా అదే అదే ఆ టాపికే నచ్చిన అమ్మాయి నుంచి ఒక హాయ్ వచ్చిందంటే అది నువ్వు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా మళ్ళీ నువ్వు హాయ్ పెట్టావంటే నువ్వు బాగుంటావ్ లేదంటే మావా నువ్వు బక్కర్ అయిపోతావ్ ఎందుకు తెలుసా
(00:27) అది ఒక పెద్ద డోపమీన్ గేమ్ మావా నువ్వు లైఫ్ లో ఏద ఏదైనా సాధించాలంటే యుద్ధం చేయాలి టైం పడుతుంది. కానీ ఒక అమ్మాయి అటెన్షన్ దొరికితే నీ బ్రెయిన్ కి ఇన్స్టెంట్ గా ఒక హై వస్తుంది. అప్పుడు నీ బ్రెయిన్ ఏమనుకుంటుందో తెలుసా మావా ఐఏఎస్ అవ్వాలన్నా సిక్స్ ప్యాక్ తేవాలన్నా చాలా కష్టపడాలి. అదే ఈ అమ్మాయితో మాట్లాడితే ఫ్రీగా కిక్ వస్తుంది కదా ఇంకా కెరీర్ ఎందుకు హార్డ్ వర్క్ ఎందుకు అని నిన్ను ఒక సింపుల్ గా మార్చేస్తుంది.
(00:49) మావా నేను చెప్పింది క్లియర్ కట్ గా విను ఎందుకంటే నేను ఈ వీడియో ఎప్పుడో చేద్దాం అనుకున్నా కానీ నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో మరియు నేను రీసెర్చ్ చేసి చెప్తున్నా చూడు ద ట్రాప్ అనాటమీ పిన్ టు పిన్ అమ్మాయిలందరూ బ్యాడ్ అని నేను చెప్పలేదు మావా ప్రేమ పవిత్రమైనదే కానీ 90% కేసెస్ లో జరిగేది లవ్ కాదు కేవలం అటెన్షన్ సీకింగ్ మాత్రమే నువ్వు వాళ్ళ వెంటపడుతుంటే వాళ్ళకి ఒక కిక్ వస్తుంది.
(01:10) అండ్ నువ్వు మెసేజెస్ చేస్తూ స్టేటస్ లు చూస్తూ వాళ్ళ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నావ అంటే నీ ఫోకస్ మొత్తం నీ కెరియర్ నుంచి వాళ్ళ ఇన్బాక్స్ లోకి షిఫ్ట్ అయిపోయింది అని అర్థం. నిన్ను నువ్వు కోల్పోవడం అంటే నీ టైం ని వేరే వాళ్ళకి ఫ్రీగా అమ్మేసుకోవడమే. నువ్వు రియల్ మ్యాన్ అని నిన్ను నువ్వు అనుకుంటున్నావ్. కానీ ఒక అమ్మాయి కాల్ [సంగీతం] లిఫ్ట్ చేయకపోతే లేదా సీన్ కొట్టి వదిలేస్తే నువ్వు నిరాశంగా తను ఏమ అనుకుంటుంది అని థింక్ చేస్తూ కూర్చుంటావు చూడు.
(01:35) అక్కడే నువ్వు నీ రిమోట్ కంట్రోల్ ని ఆవిడకి ఇచ్చేసావు. నీ హ్యాపీనెస్ ఇంకొకరి చేతిలో ఉంటే నువ్వు మనిషివి కాదు మావా ఒక పప్పెట్ మాత్రమే నీకు అర్థం అవుతుందో లేదో తెలిీదు మావా ఇంకా క్లియర్ గా చెప్తా చూడు ఎగ్జాంపుల్ ద నోటిఫికేషన్ స్లేవ్ నువ్వు జిమ్ లో సెట్ కొట్టాక రెస్ట్ తీసుకోవాల్సిన 60 సెకండ్స్ లో ఫోన్ తీసి రిప్లై వచ్చిందా అని చెక్ చేస్తున్నావ్ చూడు అక్కడ నీ మజిల్ పంప్ తగ్గిపోతుంది.
(01:56) నీ మెంటల్ ఫోకస్ మొత్తం ఆవిడకి దార పోస్తున్నావ అని అర్థం. నువ్వు లిఫ్ట్ చేస్తున్న బరువు ఐరన్ కాదు మావా నీ గుండె మీద బరువు దాన్ని వదిలిస్తేనే నువ్వు రియల్ మ్యాన్ అవుతావ్. చాప్టర్ 2 ది ఎమోషనల్ డ్రైన్ అండ్ ద క్యారియర్ క్రాష్ సరే మావా ఇంకా లాగ్ లేకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తా చూడు అసలు ఆ మాయలో పడితే ఏమవుతుందో ఇంచ్ టు ఇంచ్ చెప్తా విను వన్ ద ఓవర్ థింకింగ్ వైరస్ జిమ్ లో బెంచ్ ప్రెస్ కొడుతున్నావ్ సడన్ గా తను ఈరోజు ఎవరితో మాట్లాడుతుంది అనే థాట్ వచ్చింది.
(02:22) [సంగీతం] ఫినిష్ అంతే నీ ఎనర్జీ పోయింది నీ పంప్ పోయింది. నీ మైండ్ లో ఉన్న 100% కెపాసిటీలో 80% ఆవిడకే రెంట్ కి ఇచ్చేసావు. మిగిలిన 20% తో నువ్వు ఐఏఎస్ కొట్టలేవు, సిక్స్ ప్యాక్ తేవలేవు. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే నీ ఫోకస్ ని హైజాక్ చేస్తున్నారు మావా. టు ద ఫైనాన్షియల్ ఎనర్జీ డ్రైన్ గిఫ్ట్స్, అవుటింగ్స్, రీఛార్జెస్ డబ్బులు పోయినా పర్లేదు మావా మళ్ళీ సంపాదించుకోవచ్చు.
(02:44) కానీ నీ మెంటల్ ఎనర్జీ పోయింది చూడు అది మళ్ళీ రాదు. రోజు రాత్రి 2 వరకు చాట్ చేస్తావ్. మార్నింగ్ 6క్స్ కి జిమ్ కి లేవలేవు. లేచినా నిరసంగా ఉంటుంది. వర్కవుట్ లో ఫైర్ ఉండదు. రియల్ మ్యాన్ బిల్డ్ చేయాల్సిన ఎంపైర్ ని నువ్వు చాట్ బాక్స్ లో తగలేస్తున్నావ్. ఇప్పుడు నేను ఒక రియల్ స్టోరీ చెప్తా చూడు నాకు ఒక దోస్తు ఉండేవాడు స్టేట్ లెవెల్ ఆత్లీట్ ఒక అమ్మాయి మాయలో పడ్డాడు.
(03:05) తను ఈరోజు వర్కవుట్ వద్దు మనం బయటికి వెళ్దాం అంటే వెళ్ళిపోయేవాడు. తను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి అంటే సెట్ మధ్యలో ఫోన్ మాట్లాడేవాడు. ఆరు నెలల తర్వాత తను నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు అని వేరే వాడితో సెటిల్ అయిపోయింది. వీడు మాత్రం కెరియర్ పోయి హెల్త్ పోయి మిర్రర్ ముందు నిలిచిని నేను ఎవరు అని ఏడుస్తూ కూర్చున్నాడు. [సంగీతం] ఎందుకు తన సెల్ఫ్ వర్త్ ని ఒక అమ్మాయి మూడ్ మీద డిపెండ్ చేసుకున్నాడు కాబట్టి మావా నేను చెప్పేది ఒక్కటే అమ్మాయిలు వస్తారు పోతారు కానీ నువ్వు అచీవ్ చేసిన స్టేటస్ మరియు బాడీ మాత్రమే నీతో ఉంటాయి. నువ్వు బలవంతుడివైతే ప్రపంచం
(03:34) నీ దగ్గరికి వస్తుంది. నువ్వు పక్కవాడివై వాళ్ళ వెంటపడితే వాళ్ళు నిన్ను ట్రాష్ లా చూస్తారు. చూస్ యువర్ పాత్ మావా చాప్టర్ 3 ద మంక్ మోడ్ అండ్ రిక్లమింగ్ యువర్ మన్ హోడ్ ఇప్పటివరకు మాయ చూసాం. ఇప్పుడు మార్పు చూద్దాం. నువ్వు మళ్ళీ రియల్ మ్యాన్ లా తిరిగి రావాలంటే నీకు మంక్ మోడ్ కావాలి.
(03:52) అది ఎలా చేయాలో నేను డీటెయిల్ గా చెప్తా నువ్వు జస్ట్ నీ లైఫ్ లో దాన్ని అప్లై చేయచాలి. ఆ దెబ్బకి ఆ అమ్మాయి కాదు. అంతకంటే మించి ఒక అమ్మాయి వస్తుంది నీ లైఫ్ లోకి వన్ ఫోకస్ ఆన్ పర్పస్ నాట్ పర్సన్ నీ లైఫ్ కి ఒక ఎయిమ్ ఉండాలి. అది సిక్స్ ప్యాక్ కావచ్చు ఒక జాబ్ కావచ్చు. ఆ ఏమ్ ముందు ఏ అమ్మాయి ఎక్కువ కాదు. టూ వాల్యూ యువర్ టైం.
(04:11) ఒక్క మెసేజ్ రాగానే వన్ సెకండ్ లో రిప్లై ఇస్తున్నావ్ చూడు. అక్కడే నీ వాల్యూ పడిపోతుంది. నువ్వు బిజీగా ఉండు. నీ కెరియర్ తో యుద్ధం చెయ్ అండ్ నీ మైండ్ ని క్లారిటీగా ఉంచుకో త్రీ గోస్ ద డిస్ట్రాక్షన్స్ ఏ పర్సన్ అయితే నీ గ్రోత్ ని ఆపుతున్నారో వాళ్ళకి నో చెప్పడం నేర్చుకో ప్రేమ అంటే సపోర్ట్ చేయాలి డిస్ట్రాక్ట్ చేయడం [సంగీతం] కాదు మావా లవ్ తప్పు కాదు కానీ రాంగ్ పర్సన్ తో లవ్ చేయడం తప్పు ఒక కరెక్ట్ అమ్మాయి ఉంటే తను నిన్ను జిమ్ కి వెళ్ళు చదువుకో [సంగీతం] జాబ్ కి ట్రై చెయ్ అని ఎంకరేజ్ చేస్తుంది నిన్ను ట్రాప్ చేసే అమ్మాయి నిన్ను కెరియర్ నుంచి డీవియేట్ చేస్తుంది.
(04:40) డిస్టింగ్విష్ చేయడం నేర్చుకో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ట్రై చేశ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కానీ ఎండ్ ఆఫ్ ది డే నాకు ఒక కోట్ గుర్తొచ్చింది. సతోరు గోజోస్ మోస్ట్ ఐకానిక్ కోట్ ఏంటంటే లవ్ ఇస్ ద మోస్ట్ ట్wిస్టెడ్ కర్స్ [సంగీతం] ఆఫ్ ఆల్ అదే మావా అండ్ సతోరు గోజో అంటే అనిమేలో ఒక క్యారెక్టర్ పేరు.
(04:58) నేను అనిమే చూస్తా ఐ లవ్ అనిమే. మావా మనం టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. కానీ ఒక్కటి మావా నా ఓవర్ థింకింగ్ వల్ల నేను ముందే దాన్ని ప్రెడిక్ట్ చేశ అంటే నేను ముందే క్లారిటీతో ఉన్నా నేను చెప్పేది ఒక్కటే మావా నిన్ను నువ్వు కోల్పోవద్దు నీ జాతి అంటే రియల్ మెన్ అందరూ నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి వీడు కష్టపడ్డాడు తను వదిలేసిన సరిగ్గా నిలబడ్డాడు ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చాడు అని లోకం చెప్పాలి గిల్ట్ నుంచి బయటికి రా అయిపోయింది ఏదో అయిపోయింది.
(05:20) ఇప్పుడు ఏం చేస్తావ్ ఫోన్ పక్కన పెట్టు షూస్ వేసుకో జిమ్ కి వెళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ ని ఆ బాధని ఐరన్ మీద చూపించు. [సంగీతం] మూడు నెలల తర్వాత మిర్రర్ లో చూస్తే నీ కళ్ళల్లో ఆ డిస్ట్రాక్షన్ ఉండకూడదు. కేవలం ఎంబిషన్ మాత్రమే ఉండాలి. నీ రిమోట్ కంట్రోల్ ని మళ్ళీ నువ్వు లాక్కో నువ్వు ఒక అమ్మాయి వెంటపడే సింప్ వి కాదు.
(05:37) నువ్వు నీ ఎంపైర్ ని బిల్డ్ చేసే వారియర్ వి ఫైనల్ గా ఒక్క మాట ప్రేమ గురించి నువ్వు ఇప్పటి వరకు విన్నది కాస్త కన్ఫ్యూజ్ చేసేలా ఉండొచ్చు. కానీ నేను నీకు స్ట్రెయిట్ గా చెప్తాను. నువ్వు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళని కంట్రోల్ చేయాలని కాదు వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటావు. అంటే ప్రేమలో పొజెసివ్నెస్ ఉండదు ప్రేమలో ఫ్రీడమ ఉంటుంది ప్రేమలో ఈగో ఉండదు ప్రేమలో అండర్స్టాండింగ్ ఉంటుంది.
(05:57) సింపుల్ గా చెప్పాలంటే ప్రేమ అంటే నాకోసం కాదు నీకోసం అనిపించడం ఇది కాస్త డీప్ గా అనిపించొచ్చు కానీ అసలు ప్రేమ ఎప్పుడూ ఇలా సైలెంట్ గానే ఉంటుంది. పెద్దగా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు.

No comments:

Post a Comment