Wednesday, April 8, 2026

నిజమైన బ్రహ్మా చర్యం అంటే ఏమిటి?? ఎలా చేయాలి?? నిజమైనా బ్రహ్మ చారీ ఎవరు??

నిజమైన బ్రహ్మా చర్యం అంటే ఏమిటి?? ఎలా చేయాలి?? నిజమైనా బ్రహ్మ చారీ ఎవరు??

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=CydqcamsBRA



Transcript:
(00:00) బ్రహ్మచర్యం అంటే ఏంటి? చాలామందిని బ్రహ్మచర్యం అంటే ఏంటి అని అడిగితే వాళ్ళు టపీ అని ఒకే ఆన్సర్ చెప్తారు. ఆడవాళ్ళకి దూరంగా ఉండటం లేదు అంటే సెక్స్ చేయకుండా ఉండటం కానీ నిజంగా అంత చిన్న విషయం అయితే కాదు బ్రహ్మచర్యం అనేది ఇది ఒక లైఫ్ స్టైల్ ఒక శక్తి నియంత్రణ. బ్రహ్మచర్యం అనే పదానికి అర్థం ఏంటి? బ్రహ్మచర్యం అనే పదాన్ని విడదీస్తే బ్రహ్మ అంటే పరమ సత్యం శక్తి విశ్వం చర్య అంటే మన జీవిత విధానం ఇంకో మీనింగ్ కూడా వస్తుంది బ్రహ్మలో చరించడం అని బ్రహ్మచర్యం అంటే పరమశక్తి వైపు మన జీవితాన్ని తీసుకెళ్లే ఒక లైఫ్
(00:46) స్టైల్ కేవలం సెక్స్ అవాయిడ్ చేయడం కాదు ఇది మన శక్తిని వేస్ట్ చేయకుండా సరైన దిశలో ఉపయోగించడం బ్రహ్మచర్యం అంటే మనసుని కంట్రోల్ చేయడం శరీరాన్ని కంట్రోల్ చేయడం ఇంద్రియాలని కంట్రోల్ చేయడం కామం మీద ఆధిపత్యం కలిగి ఉండటం బ్రహ్మచర్యం అనేది సప్రెషన్ కాదు కంట్రోల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఆడవాళ్ళకి దూరంగా ఉండటమేనా చాలామంది అనుకుంటారు గర్ల్స్ తో మాట్లాడకూడదు చూసినా పాపం దూరంగా ఉంటేనే బ్రహ్మచారి అని కానీ నిజం ఆడవాళ్ళ కాదు సమస్య నీ మనసులో ఉన్న కామమే అసలైన సమస్య ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక అడవిలో
(01:33) ఉంటాడు. అతని మైండ్ ఫుల్ ఆఫ్ లస్ట్ ఇంకో వ్యక్తి సొసైటీలోనే ఉంటాడు. కానీ మైండ్ మనసు ప్యూర్ ఇప్పుడు ఎవరు బ్రహ్మచారి ఫారెస్ట్ లో ఉన్న వ్యక్తిాా కాదు సొసైటీలో ఉన్న వ్యక్తే నిజమైన బ్రహ్మచారి శక్తికోణంలో బ్రహ్మచర్యం అంటే మన శరీరంలో ఒక గొప్ప శక్తి ఉంది అది సెక్షువల్ ఎనర్జీ ఆ శక్తి బ్రెయిన్ పవర్ గా మారుతుంది క్రియేటివిటీ గా మారుతుంది కాన్ఫిడెన్స్ గా మారుతుంది స్పిరిచువల్ ఎనర్జీగా కూడా కన్వర్ట్ అవుతుంది.
(02:09) కానీ ఎక్సెస్ ఆఫ్ సెక్స్ ఓన్ మాస్టబేషన్ అడిక్షన్ ఇవన్నీ ఏం చేస్తాయి మన ఎనర్జీని డ్రైన్ చేస్తాయి. దాని రిజల్ట్ ఏంటి వీక్నెస్ ఫోకస్ ఉండదు డిప్రెషన్ లో కాన్ఫిడెన్స్ బ్రహ్మచర్యం పాటిస్తే మైండ్ షార్ప్ అవుతుంది మెమొరీ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మన ఐస్ లో ఒక గ్లో వస్తుంది వాయిస్ పవర్ఫుల్ గా అవుతుంది ఫియర్ తగ్గుతుంది.
(02:38) మన లైఫ్ మీద మనకే కంట్రోల్ వస్తుంది. నువ్వు బ్రహ్మచర్యాన్ని పాటిస్తే నీ ఎనర్జీ ఇంక్రీస్ అవుతుంది. నీ ఆరా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు గర్ల్స్ నాచురల్ గా అట్రాక్ట్ అవుతారు. కానీ ఇక్కడ ఒక ట్రాప్ ఉంది అట్రాక్షన్ వస్తే కంట్రోల్ ఉండాలి లేదంటే మళ్ళీ పడిపోతావ్. బ్రహ్మచర్యం పాటించడానికి ఒక ఫైవ్ ముఖ్యమైన నియమాలు ఉన్నాయి.
(03:06) ఫస్ట్ మైండ్ కంట్రోల్ థాట్స్ ని క్లీన్ గా ఉంచాలి. డర్టీ కంటెంట్ ని అవాయిడ్ చేసేయాలి. సెకండ్ ఐస్ ఐస్ తోనే ఇక్కడ మనం పడిపోతూ ఉంటాం. సో అన్నెసెసరీ ఇవి చూస్తూ ఉండకూడదు అవాయిడ్ చేసేయాలి. సోషల్ మీడియాని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. థర్డ్ ఫోకస్ షిఫ్ట్ చేయాలి. జిమ్ స్టడీ రన్నింగ్ వాకింగ్ లేదా వర్క్ లేదా ఒక గోల్ మీద ఫోకస్ పెట్టాలి. ఫోర్త్ ఎనర్జీ ట్రాన్స్మిటేషన్ మెడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే.
(03:42) ఫిఫ్త్ అవాయిడ్ ట్రిగ్గర్స్ ట్రిగ్గర్స్ ఎక్కడెక్కడ వస్తాయి మనం ఫోన్ ఓపెన్ చేస్తే చాలు రీల్స్ఇస్గ్ర ఫోన్ వీడియోస్ ఇంకా చాలా చాలా మూవీస్ చూస్తుంటే అక్కడక్కడ ఆ ట్రిగ్గర్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. లేట్ నైట్ స్క్రోలింగ్ ని తగ్గించాలి. చాటింగ్ ని కూడా తగ్గించాలి. బ్రహ్మచర్యం అంటే ఇంపార్టెంట్ లోన్లీ లైఫ్ కాదు సాడ్నెస్ కూడా కాదు ఇది హై పవర్ ఆఫ్ ఎనర్జీ లైఫ్ పర్పసల్ ఫుల్ లైఫ్ ఎక్కువ సెక్స్ వల్ల ఏమవుతుంది ఎక్కువ సెక్స్ చేయడం వల్ల శక్తి తగ్గిపోతుంది.
(04:20) ఇమ్యూనిటీ తగ్గుతుంది. చిన్న చిన్న డిసీజెస్ ని కూడా తట్టుకోలేరు. బాడీ వీక్ అవుతుంది మైండ్ కూడా డల్ అవుతుంది. మనిషి తన పొటెన్షియల్ ని పూర్తిగా యూస్ చేసుకోలేడు. సో అందుకే బ్రహ్మచర్యం లిమిటెడ్ ఆడవాళ్ళకి దూరంగా ఉండటం కాదు మన మనసు మీద మన శక్తి మీద మనమే రాజవ్వడం. కామానికి బానిసగా ఉండడం సులభమే కానీ దాన్ని కంట్రోల్ చేయడం అదే నిజమైన పవర్ డిసైడ్ చెయ్ నీ లైఫ్ ని వేస్ట్ చేయాలా లేదా ఎనర్జీని పవర్ గా మార్చుకోవాలా అనేది.
(04:56) ఈ వీడియో మీద నీకేమైనా అభిప్రాయం ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో నాతో తప్పకుండా షేర్ చేసుకో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు మీ పేరు నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లైతే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.

No comments:

Post a Comment