Wednesday, April 8, 2026

లోపల ఏదో కోల్పోయినట్లు ఎందుకుంటుంది🌹జీవితంలో పరిపూర్ణత పొందే రహస్యం.. రావుగారితో చర్చ🌹Kanthrisa

లోపల ఏదో కోల్పోయినట్లు ఎందుకుంటుంది🌹జీవితంలో పరిపూర్ణత పొందే రహస్యం.. రావుగారితో చర్చ🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=kCla8iWZd7g



Transcript:
(00:01) ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] సాధారణ జీవనానికి కావాల్సిన అన్నీ ఉన్నా కూడా బ్రదర్ ఆ ఆ అచ్చా ఓకే ఆ చెప్ప మన జీవనానికి కావాల్సిన బేసిక్ నీట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉన్నా కూడా ఆ ఈ మైండ్ అనేది ఎప్పుడు ఇట్ ఇస్ లాంగింగ్ ఫర్ సంథింగ్ ఒకటి అవును తర్వాత ఇంకొకటి కారణం లేకుండా ఒక రకమైన అసంతృప్తి అంటామా ఎంటీనెస్ అమ ఎంటీనెస్ ఫీల్ అనేది ఒక లోప ఎప్పుడూ ఉంటుంది.
(00:32) అసలు దేనికి ఆ దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనికి ఒక చిన్న ఒక కథ ఉంది హమ్ ఇరానియన్ స్టోరీ ఉమ్ ఆ స్టోరీ ఏంటంటే ఒక పాప ఏడుస్తా ఉంటది. ఉమ్ ఒకడు వచ్చి చాక్లెట్ ఇస్తాడు ఏడు వాపిస్తది. మ్ మళ్ళీ ఏడుస్తది. ఉమ్ ఇంకెవరు వచ్చి పోగొచ్చాదలు పెడతారు. మ్ మళ్ళీ ఏడుస్తది మ్ ఎవరో వచ్చి ఆ కుర్చిలో కాసేపు ఊపుతారు ఉయ్యాల్లో మ్ కాసేపిన తర్వాత మళ్ళీ ఏడుస్తుంది.
(01:01) ఇంకెవరో వచ్చి పాపకార్ని ఇస్తారు. మ్ ఇట్లా 50 మంది వచ్చి 50 ఇస్తారు కానీ తీసుకొని ఏడుస్తా ఉంది. [గొంతు సవరించుకోవడం] అలా కథ అంతా రాసి కింద ఒక చిన్న లైన్ ఉంటుంది. ఇవన్నీ కాదు ఆ పాపకి అమ్మని ఇవ్వండి అని ఉమ్ అంటే తను పూర్తిగా ఏడు పాపాలు అంటే అమ్మ కావాలి. కానీ అమ్మని ఇవ్వకుండా ఎన్ని ఇచ్చినా ఏడు పట్లే ఉంటదండి ఇదిఒక అనాలజీ సో మనిషి ఎన్ని సంపాదించినా లోపట ఒక వాక్యూమ్ వెలతి ఉండనే ఉంటది ఎందుకంటే దేనితో మనిషి నిండుతాడో అది ఇవ్వకపోతే ఎన్ని నింపినా అది నిండదన్నమాట ఓకే ఇప్పుడు ఒక డబ్బాకి ఒక మూత కావాలి కోట్ల మూతలు ఉన్నాయి ఏ మూత పెట్టినా కాస్త పెద్దగానే చిన్నగానో
(01:45) అవుతుంది [గొంతు సవరించుకోవడం] తద్వారా ఆ డబ్బ ఆ మూత సరిగ్గా ఫిట్ కానందుకు ఆ డబ్బాలో వలికిపోవడము మూత జారిపోవడం జరుగుతా ఉంటుంది. మీరు చేయవలసింద ఆ డబ్బాకి సరైన మూత పెట్టగానే శబ్దం అయిపోతుంది. ఓకే అవును [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది శబ్దం వస్తుంది. అంటే నట్టుకి సరైన బోల్ట్ దొరికితే శబ్దం రాదు. కానీ ఏదో నట్టు ఏదో బోల్ట్ పెట్టామ అనుకోండి లైఫ్ అంతా శబ్దం వస్తాఉంటుంది.
(02:11) కరెక్ట్ ఇది ఒక భూమిక మరి మనిషి ఆ ఇప్పుడు ఎంటీనెస్ అన్నది ఒకటి ఉంది ఏమీ లేదు అని ఉన్నది చాలు అనేది కూడా ఉంది. హమ్ సో ఒకటేమో ఖాళీ ఒకటి పరిపూర్ణ స్థితి అని మమ్ మరి మనిషికి ఏం కావాలి ఉమ్ అంటే చిన్నప్పటి నుంచి మన కండిషనింగ్ వల్ల డబ్బు కావాలి లేకపోతే చదువుకోవాలి ఆ తర్వాత ఓ పెళ్లి కావాలి పిల్లలు కావాలి లేకపోతే వాడు సెటిల్ అవ్వాలి వాళ్ళకి పెళ్లిలు కావాలి ఇవన్నీ వస్తే ఫుల్ఫిల్మెంట్ వస్తుంది అనుకునే లోపు అవన్నీ అయిన తర్వాత కూడా ఫుల్ఫిల్మెంట్ రాదని తెలుస్తాయి.
(02:48) మ్ బహుశా ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. హమ్ ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఆ అది రాకపోతేనే మంచిది. అట్లీస్ట్ అక్కడ నీ మైండ్ ఆగి ఉమ్ చెప్తది అన్నమాట అది లేనందుకు ఏందో బాధగా ఉందా అని చెప్పొచ్చు అట్లీస్ట్ కానీ నువ్వు కోరుకున్నది వచ్చిందనుకో నిజంగా బాధ ఎంటర్ అయితది. అది వచ్చి అది వచ్చినా పోలేదు కదా అప్పుడు రియల్ బాధ స్టార్ట్ అయితది.
(03:16) ఉదాహరణకి ఒక దేవదాసు పార్వతిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఉమ్ పార్వతితో దేవదాసు పెళ్లి కాలేదు మ్ అందుకని దేవదాసు తాగుబోతే అయ్యాడు. పార్వతిని పెళ్లి చేసుకుంది అట్లాగే ఉండేదిలే ఉమ్ పెళ్లి చేసుకున్నా చేసుకోలేదు కాబట్టి అట్లీస్ట్ పార్వతి లేని కారణంగా నేను నాశనం అయ్యాను అని చెప్పుకోవడానికి ఒక కథ ఉంది. నిజంగా అది వస్తే ఇప్పుడు చాలా మందికి అనుకున్నట్లు భార్యలు వచ్చారు ఏం జరుగుతుంది ఏమ ఉండదు ఆ సో వాళ్ళు కలిస్తే కథ లేదు.
(03:41) వాళ్ళు కలవనందుకే కథ ఉంది. కలిస్తే కథ ఏముంటది అందరి జీవితాల్లాగే ఉంటది ఫస్ట్ డే రెండో రోజు మూడో రోజు ఆ తర్వాత మామూలు భార్యా భర్తలు అట్లా ఒకరినొకరు కలవాలన్న తహతహ ఎందుకు ఉంటది చాలా మంది పెళ్ళీలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ప్రేమించి పెళ్లి ఎందుకు విఫలం అయితది అంటే ప్రేమించినప్పుడు ఉన్నంత రసం పెళ్లిలో ఉండదు ఉండదు తర్వాత వాళ్ళు ఒకరినొకరు చూసుకోవడం బోర్ వచ్చేస్తది ముందే తెలుసుకుంటే బాగుంటది అంటే పర్టికులర్ కారణం లేకుండా ఉండేదాన్ని ఏమంటారు గురు ఇప్పుడు కారణం ఉంటది ఉంటదంటారా అంటే మనకు తెలియనంత మాత్రం లేదని అది దేర్ మస్ట్ బి సం రీజన్ అట్లా
(04:15) సో రియల్ క్వశ్చన్ ఏందంటే మనిషికి ఏం కావాలి ప్రాపంచికంగా ఏం కావాలి ఎక్కడ ఆగుతాయి ఇవి ఈ రెండు పాయింట్ ఆ ఆగదు ప్రాపంచికంగా ఏం కావాలి ఎగ్జిస్టెన్షియల్ గా ఏం కావాలి మ్ సో ప్రాపంచికంగా చాలా కావాలి. ఉమ్ అందుకని ప్రాపంచికంగా వచ్చే ఏ విషయాల్లోన కూడా ఆనందము గాని ప్రశాంతత గాని సుఖము గాని హాయి గాని వెతుకొద్దు అన్నది ఒక అవగాహన ఓకే ఆ ఇప్పుడు కారు ఉంటే కారు కొంటే నాకు ఉంటే ఆనందం అనకుండా కారు కొంటే అవసరం తీరుతది అని గుర్తించగలిగితే చాలు ప్రాపంచం అంటేనే అవసరం అవసరం అది గుర్తించాలండి ఆ ఒక బిల్డింగ్ కొనుక్కొని ఆనంద పడకూడదేమో అది ఎక్కువసేపు ఉండదు.
(04:57) బిల్డింగ్ ఒక నేను తల దాచుకోవడానికి బట్టి నా దగ్గర ఉన్న డబ్బులకి ఇది వచ్చింది. మ్ దీంట్లో నాకు సుఖం అట్లా ఏమ లేదు. మ్ అనిది గుర్తిస్తే మ్ మనక ఏది కావాలో దాన్ని మనం వెతికి పట్టుకునే అవకాశం ఉంది అట్ట కాకుండా నాకు ఇది వస్తే నేను ఆనందంగా ఉంటాని ఒక మనిషి అనుకుంటే అది వచ్చిన తర్వాత కొంత కాలం వాడు అన్ని మర్చిపోతున్నాడు.
(05:16) మళ్ళా కొంత కాలానికి దుఃఖం వస్తుంది లేకపోతే నచ్చడం లేదు. ఉమ్ మళ్లా అతను ఇంకేదో కావాలనుకుంటున్నాడు అందుకని ముందే ఈ వచ్చిపోయే వాటి ప్రాపంచిక విషయాలకు సంబంధించినవి ఏవి మనిషికి నిజమైన తృప్తిని ఇయవు అని ఒక క్లారిటీ తెచ్చుకుంటే మరి నిజంగా ఆనందం ఏది ఇస్తది మ్ నిజంగా ఒక తృప్తి ఎట్లా వస్తది మ్ సహజంగా ఒక మనిషి ప్రశాంతంగా ఎట్లా ఉండొచ్చు అన్నది అప్పుడు ప్రశ్నించొచ్చు నా దగ్గర బిల్డింగ్ ఉంది నా దగ్గర కారు ఉంది మ్ భార్య ఉంది కానీ నాకు తెలుసండి వాటి వల్ల ఆనందం రాదని అందుకే అవసరాల కోసం ఉన్నాయి.
(05:48) అందుకని నేను వాటిలో వెతుక్కోవట్లేదు మ్ ఇదో స్పష్టత మ్ మరి ఎలా వస్తుందంటే మ్ రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్పారు మ్ సమస్తంలో సమస్త విశ్వంలో నీవు ఒక విడదీయరాని భాగం మ్ అని నువ్వు గుర్తిస్తే మ్ అదే ఆనందం అని చెప్పారు. అది పట్టుకున్న వాళ్ళు కొందరు అట్లా అన్వేషించి ఆనందం అంటే ఎగిరి గంతులు వేయడమో లేకపోతే చప్పట్లు కొట్టడం అట్లా కాకుండా ఒక ఫుల్ఫామ ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు మరణిస్తున్నా కూడా వాళ్ళ ముఖంలో ఎలాంటి చలనం లేదు.
(06:26) ఉమ్ ఎందుకంటే వాళ్ళు చనిపోవడం లేదని శరీరం మాత్రమే పడిపోతుందని అక్కడ తెలుసుకున్నారు కదా అంటే కాకుండా మనం వస్తువుల్లో ఎప్పుడైతే మనం ఆనందాన్ని వెతుకుతామో అది అది పోయినప్పుడు మనకు బాధేసినప్పుడు మన శరీరం కూడా నీది అనుకుంటే అది పోతే బాధేస్తుంది అట్లా అంటే ఇంపార్టెంట్ ని వాళ్ళు గుర్తిస్తారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆ ఇంకొకటి ఆ ఏది ఆశించకపోవడం ఆనందము అని చెప్పారు.
(06:53) [నవ్వు] ఓ మ్ అప్పుడు ఎట్లా అంటే వాడు అన్వేషించాలి. హమ్ అట్టనే భగవద్గీత నిష్కామ కర్మ మమ్ లేకపోతే నిస్వార్థ కర్మ మ్ అంటే నువ్వు పని చేయి నీ దృష్టి పని మీదే ఉండని మ్ లక్ష్యం లేదు గమ్యం లేదు మ్ ఫలితం లేదు మ్ తద్వారా నువ్వు వర్తమానంలో ఉంటావు నిరంతరం వర్తమానాన్ని అనుభవించడం ఒక అద్భుతమైన స్థితి అది పరిపూర్ణ స్థితి అన్నమాట ఫుల్ఫిల్మెంట్ అంటే బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ అంటే నీ మనసు గతంలోకి గాని భవిష్యత్తులోకి గాని వెళ్ళకుండా [గొంతు సవరించుకోవడం] ఉండటం అనేది చూడు అని చెప్తే అట్లా కొందరు కృతకుతులు అయ్యారు.
(07:31) ఇది ఒక దగ్గర దారి అంటే చదవడం లేకపోతే అర్థం చేసుకోవడం ప్రశ్నించడం అందరికీ సాధ్యం కాదు ప్రయాణాలు చేయడం హిమాలయాలకి వెళ్ళడం అందరికీ సాధ్యం కాదు అందరికీ సాధ్యమేది ఏదైనా ఉందంటే భగవద్గీత యొక్క నిష్కామ కర్మ యోగం అంటే గొప్ప పని అంటే ఏది లేదు ఈ క్షణం నీ ఎదురుగా ఏది ఉంటే దాన్ని పనిగా మార్చుకో ఆ పనిలో పూర్తిగా లీనముగా తద్వారా నీకు కాలము తెలియదు కాలము తెలియకపోతే బాధ తెలియదు.
(08:03) మ్ ఇప్పుడు ఉదాహరణకి చాలా కాళ్ళ నొప్పి ఉంది. నిద్రపో అని చెప్తారు నిద్రపోతే నొప్పి తెలుస్తలేదు కదా ఇద్దరిలో ఏంటి కాలము తెలియట్లేదు కాబట్టి నీకు నొప్పి కూడా తెలియదు సో ఎంత పెద్ద సమస్య ఉన్నా నువ్వు కాలము తెలియని స్థితిలో గనుక ఉండగలిగితే అదిఒక ఆనంద స్థితి అని కొందరు తర్వాత సేవ చేయి అంటే ఎదురుగా ఉన్నవాడు నీవాడే అనుకొని సేవ చేయి ఇప్పుడు నిస్వార్థ కర్మ అంటే వాడు చిన్న పని చేశడు పెద్ద పని చేశడు అట్లా చేశడు అది ఏదైనా చేయొచ్చు బట్ సేవ అంటే ఓన్లీ మనుషులకే సాటి మనిషి ఎవరైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా వాడికి నీళ్లు ఇవ్వు వాడికి భోజనం పెట్టి
(08:43) వాడు ముడ్డి కడుగు అది నీవే నరుని సేవని నరుని సేవని నారాయణ సేవ ఆ అట్లా దీనివల్ల నీకు పుణ్యం వస్తుంది. మ్ ఆ పుణ్యమే ఆనందం అట్లా నమ్మిన వాళ్ళు ఉన్నారు కొంచం సాంప్రదాయంలో పడ్డారు. ఓకే ఒక్కొక్కరి ఛాయిస్ ఆఫ్ అంటే ఎంపికను బట్టి కానీ ఈ అందరికీ ఇక సంశయం ఉండదు నిష్కామ కర్మ అర్థమైతే ఇక ఏం చేయాలన్న సంశయం లేదు. ఆ తర్వాత సమస్తంలో నేను ఒక భాగము అని గుర్తిస్తే ఇక సంశయం లేదు.
(09:15) ఏదైనా ఒకటి మంచి పని చేస్తే మంచే వస్తది అనుకున్న వాడికి ఇంకా సంశయం లేదు. అది ఆనందం వాడు 10 మందికి అన్నం పెడతాడు ఆనందంగా ఉంటాడు. ఎవరికో దాహం వేస్తే నీళ్లు ఇస్తాడు ఆనందంగా ఉంటాడు. సో ఎలా ఫుల్ఫిల్మెంట్ వస్తది అనేది ఒక పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ అంత ఇది ఉంద ఎట్లా అంటే మనకు కంటికి కనిపించే దాన్నేమో నింపొచ్చు ఇప్పుడు డబ్బాలో గ్లాస్ బియ్యం తక్కువంటే నింపొచ్చు [నవ్వు] నీలో ఏం తగ్గిందో ఎట్లా తెలుస్తుంది కంటికి కనపడ మనకే అర్థం కాదు కారణం ఏంది అనేది అర్థం కాదు ఇప్పుడు నీ సమస్య ఫిజికల్ గా కూడా డాక్టర్ చెప్పకపోతే డాక్టర్ ఎప్పటికి
(09:49) కనుక్కోలేడు తెలవదు మరి కనిపించే ఒక శరీరానికి సంబంధించిన సమస్యని మనం వ్యక్తపరచకపోతే డాక్టర్ తేరినప్పుడు నువ్వు అసలు ఏం కోరుకుంటున్నావో సరిగా చెప్పకపోతే అవును అందుకని ఆ ఒక విచారణ మార్గం లేకపోతే ప్రశ్న ఉత్తరాలు జనరల్ గా మనసు టెండెన్సీ ఎట్లా వెళ్తుంది అంటారు గురూజీ ఈ విషయంలో అంటే మనసు యొక్క టెండెన్సీ ఏదో దాన్ని పట్టుకొని వేలాడడం అంతే ఆనందం అక్కడ డిపెండ్ అయ్యే ఉంటది అంటారా పట్టుకొని వేలాడుతా ఉంటది అందుకని ఆనందము అనుభవిస్తది బాధను అనుభవిస్తది కోతిలాగా ఒక కొమ్మను పట్టుకొని అది కూర్చోలేదు ఒక దగ్గర సో ప్రతి మనిషి మానస మాసికంగా కోతే మ్
(10:29) ఇప్పుడు టీవీ చూడాలనిపిస్తది. టీవీ ని కాసేపు పట్టుకొని ఊగుతా ఉంటది. ఒక హాఫ్ అన్ హవర్ లో అది బోర్ వస్తది. టీ తావదాంపా అంటది. మళ్ళీ టీ ని పట్టుకొని వేలాడుతా ఉంటది. మళ్ళీ హాఫ్ అన్ అవర్ లో డ్రైవ్ కి పోదాం అంటది మళ్ళీ అట్లా వేలాడుతా ఉంటది. ఆ అట జీవితం గడిచిపోతుంది మ్ ఇప్పుడు హటాత్తుగా టీవీ పోయిందనుకో ఆ టీవీ చూసి వేలాడే మైండ్ వెతుకుతది దానికోసం అట్లా బాధ వస్తుంది అట్ ఓకే టీ తాగుదాం పాని పోతే టీ షాప్ బందు ఉంది ఆ రోజు ఆ వేలాడేది మాయమైతే ఏం చేయాలో తెలియదు దానికి ఆ అందుకని దేన్ని పట్టుకోకుండా మనసు నిలబెట్టాలనేది యోగం.
(11:01) ఆ ఓకే ఓకే ఓకే టీ ఉంటే తాగు లేకపోయినా పర్వాలేదు అంటే అది వేలాడే స్థితిలో లేవు. అది ఉంటే అనుభవిస్తుంది లేకపోతే లేదని అంగీకరిస్తుంది. ఓకే కానీ మనసు లేదంటే యక్సెప్ట్ చేయదు. అస్సలు యక్సెప్ట్ చేయదు అంటే ఎవరికన్నా మనసు బారిన పడ్డ అందరికీ తెలుస్తుంది అన్నమాట. ఒక పర్టికులర్ టీ తాగడం అలవాట అయిన తర్వాత అది లేదని తెలిస్తే ఒక కపుల్ ఆఫ్ అవర్స్ వాడికి హెడ్ేక్ రావడం ఆ లేకపోతే అదే మాటి మాటికి గుర్తు రావడం కొంచెం చిరాకు పడడం ఇవన్నీ వస్తే అంటే వాడు మైండ్ దానికి క్లింగ్ అయింది కాబట్టి అది శాంత పడడానికి టైం పడతది.
(11:37) అందుకని క్లింగింగ్ అక్కర్లేకుండా ఎలా ఉండాలంటే యోగం సాధన సాధన పద్ధతి దానికి ఏమన్నారు నీ ఆధీనంలో లేని వాటిని క్లింగ్ కాకుండా నీ ఆధీనంలో ఉన్న వాటి క్లింగ్ అనేది ఒక పద్ధతి ఆ దగ్గర ఉన్న టీ తాగితే నువ్వు చేసుకొని తాగు తద్వారా క్లింగింగ్ అక్కర్లేదు అవసరం లేదు ఇప్పుడు టీవీ అనుకో కరెంట్ పోతే టీవీ ఉండదు. నువ్వు పాట పాడుకో అది నీ దగ్గరనే చాలా ఉంటది.
(12:02) అట్లా క్లింగింగ్ ఇప్పుడు చాలా మంది రోజు అంతా బిజీగా ఉంటారు వేరే వాడి మీద ఆధారపడకుండా వాళ్ళ స్వవిషయాలకి వాళ్ళు అటాచ్ అయి ఉంటారు అన్నమాట ఇది ఒక దగ్గర దారి ఇప్పుడు ఇప్పుడు నాకు టీవీ చూసేవాడు ఒకడు సాయంత్రం ఐద అయిందని కరెంట్ పోతే వాడి పరిస్థితి ఏం చేయాలి మళ్ళీ మొబైల్ చూస్తాడు మొబైల్ ఏదో ఒక ప్రాబ్లం్ వస్తుంది అట్లా కాకుండా ఐదు అవ్వగానే నేను ఒక గంట సేపు పాడుకుంటాను ఇప్పుడు సౌందర్య లహరి పాడుకుంటున్నా రేపటికి భగవద్గీత రేపు ఒకరోజు భగవద్గీత ఒకరోజు సౌందర్య లహరి ఒకసారి శివానంద లహరి ఇట్లా సినిమా పాటలు అట్లా వాడు గంట సేపు ఏం చేస్తున్నాడో వీడు
(12:36) అదే చేస్తున్నాడు కానీ వాడు బయట విషయాల క్లింగ్ అయి ఉన్నాడు. వీడు స్వవిషయానికి క్లింగ్ అయి ఉన్నాడు. ఈ స్వవిషయానికి క్లింగ్ అయితే నువ్వు హిమాలయాలకి పోయినా ఐదు గంటలకు పని నడుస్తది. కానీ వాడు కరెంట్ లేని ఊరికి వెళ్తే వాడికి భయమైతది ఇక వాడు ఇప్పుడు టీవీ చూసే అలవాటు ఉన్నవాడు పెగ్ వేసేవాడు ఫస్ట్ వేసేది ఆ ఊర్లో అది ఉందా ఉందంటే వాడు వస్తాడు.
(12:56) [నవ్వు] ఇలా లేదనుకో మన క్లింగింగ్ బిహేవియర్ కి ప్రాబ్లం్ వస్తుంది ఓకే ఓకే సో మనసు పట్టుకొని వెళ్లాడుతా ఉంటది. ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఇంకోటి మనల్ని జీవితం కూడా పాటర్న్ చూస్తే పొద్దు నుంచి రాత్రి వరకు ఒక నాలుగైదు అంశాలని పట్టుకొని వెళ్లాడుతది. ఉమ్ అంటే జీవితాల కాలం ఆ ఐదారు అంశాలని పట్టుకొని వెళ్లాడుతా ఉంటుంది మనిషికి ప్రతిరోజు కొన్ని వేల ఆలోచనలు వస్తాయి అని చెప్తున్నారు కాదు వేల సార్లు వచ్చిన ఆలోచనలు వస్తున్నాయి అనేది ఒక అబ్సర్వేషన్ ఓకే [గురకలు] వేల ఆలోచనలు ఏమ వస్తాయి వచ్చిన ఆలోచనలే వేల సార్లు వస్తుంది నా
(13:27) కొడుకు మరీ ఎక్కువ వచ్చిందంటే అది ఆ ఇంటెన్సిటీ వాడి మీద పడుతుంది అంతే ఇప్పుడు ఉదాహరణకి కొడుకు గురించి ఆలోచన వస్తుంది. మళ్ళ కాసేపు కొడుకు గురించి ఆలోచన వస్తుంది. [గొంతు సవరించుకోవడం] తిండి గురించి ఆలోచిస్తే మళ్ళ కాసేపు తిండి గురించి ఆలోచిస్తుంది. ఐదర్ ఆలోచనలు రిపీట్ అవుతుంది. ఆ సో మనిషి జీవితకాలంలో వాడి యవ్వన స్థితికి వచ్చిన తర్వాత వాడు జీవితకాలం ఆలోచించే ఆలోచనల సంఖ్య ఒక ఏడో ఎనిమిదో తొమ్మిదో 10 అంతకుమించి ఉండదు లేదంటే ఇప్పుడు సమస్త మానవజాతి ఏం చేస్తున్నారు తింటున్నారు తిండి గురించి ఆలోచన కుటుంబ సభ్యుల గురించి ఆలోచన వృత్తి గురించి
(13:58) ఆలోచన ఎంటర్టైన్మెంట్ గురించి ఆలోచన నాలుగు ప్రముఖమైనవి అంతే ఇవి తప్ప ఏం ఆలోచనలు ఉంది వెతికినా దొరకవు కొందరికి ప్రత్యేకమైన హాబీస్ నేను సండే షెటిల్ ఆడతా అదొక అంటే సండే సండేనే వస్తది ఆలోచన నేను ఎవ్రీ డే స్విమ్మింగ్ చేస్తా అని పెట్టుకుంటే ఆ ఆలోచన వస్తుంది. వేరేది రాదు రాదు ఒకరోజు ఎవడన్నా నేను రోజు పెగ్ చేస్తా అంటే ఆ ఆలోచన వస్తుంది.
(14:23) రోజు అదే ఆలోచన డయానికి వస్తుంది మాక్సిమం ఇంపార్టెంట్ ఆ నాలుగు నుంచి ఆరు అంతే అవి ముఖ్యమైనవి మిగతావి నీ హాబీస్ హాబీస్ అవి కంపల్సరీ అని ఒక రకం వస్తా ఉంటుంది అందుకని మనిషిని ఏది ఫుల్ఫిల్ చేస్తది అనేదానికి ఒక మూడు నాలుగు పద్ధతులు మాత్రమే మన భారతీయ తత్వదర్శనలో చెప్పబడ్డాయి అంతే నిష్కామ కర్మ ఒకటి ఓకే ఇట్ విల్ ఫుల్ఫిల్ యు సేవ ఒకటి సేవ నిష్కామ కర్మే సేవ కూడా కాకపోతే అది ఒక ఎక్స్టెండెడ్ వింగ్ అన్నమాట నిష్కామ కర్మలో పని పని మీద మనిషితో సంబంధం లేదు వాడు పని మీద ఫోకస్ చేస్తున్నాడు.
(14:55) ఉప్పక నీళ్లు పెడుతున్నాడు అందరికీ సేవ ఏమి లేదు. నేను ఏం ఫలితం ఆశించకుండా పని చేస్తాను. రెండవది ఏంది ఓన్లీ ఎక్స్క్లూసివ్ గా మనిషి మ్ ఎక్స్క్లూసివ్ గా ఆవు గో సేవ ఇంకా వాడు మిగతా వాటితో సంబంధం లేదు. అట్లా ఏదో ఒక దాన్ని పట్టుకొని లైఫ్ అంతా ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాడు ఆ పని చేస్తాడు.
(15:14) నాకు తెలిసిన ఒక వాళ్ళు ఒక ఎన్జీఓ వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కుక్క ఫుడ్ తీసుకొని వెళ్తారు. ఉమ్ [గొంతు సవరించుకోవడం] ఇక్కడి నుంచి అమెరికా పోయినా బై రోడ్ ఎక్కడ కుక్క కనిపించిన ఆపి దానికి ఫుడ్ పెడతారు. ఓకే అట్లా వాళ్ళకి ఫుల్ ఫిల్ అయింది. ప్రపంచంలో కుక్కలు ఎప్పుడు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ రూట్ కరెక్ట్ అనా అది ఏదో ఒకటి అంటే నీ మనసు ఇక డీవియేషన్ నా కుక్కకి ఫుడ్ పెడితే తృప్తి వీటి మీద ఏది లేకుండా అది అది ఇవన్నీమో చేయడం ద్వారానే ఆ సో ఫస్ట్ చెప్పింది అవగాహన ద్వారా నిష్కామ కర్మ అవగాహన వచ్చింది బట్ యు హావ్ టు డు సంథింగ్
(15:46) ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు అనుకో అసలు కర్తను నేను కాదని తెలుసుకోవడం వల్ల ఒక ఆనందం వచ్చింది. అంటే వ్యక్తిగతంగా నేను చేస్తున్నది ఏమి లేదు సమస్తము కలిపి నాతో ఏదో చేయిస్తున్నదని ఒక డీప్ గా ఒక ఇన్సైట్ కలగడం మ్ అది సాధన వల్ల కలగదు. ఉమ్ ఎప్పుడైనా కలగొచ్చు ఒక స్పురణ సరిగ్గా చూడడం వల్ల పాటర్న్స్ ని చూడడం వల్ల మ్ అంటే ఓన్లీ మనం సూపర్ఫిషియల్ గానే చూస్తున్నాం లైఫ్ ని అంటే డబ్బు అనే కాంటెక్స్ట్ లో చూస్తాం లేకపోతే మావాళ్ళు నా వాళ్ళు అన్న కాంటెక్స్ట్ లో చూస్తాం ఉద్యోగం అనే కాంటెక్స్ట్ లో చూస్తాం కదా వీటిని పక్కకు జరిపి చాలా కాలం ఎవరైతే
(16:24) ఊరికే చూశారో అంటే సీజన్స్ వస్తున్నాయి పోతున్నాయి ఆ మనుషులు పుడుతున్నారు చస్తున్నారు తర్వాత ఆకలి అయతుంది పోతుంది ఆ నేచర్ మూమెంట్ అంటే పాటర్న్స్ ఇవన్నీ పాటర్న్స్ శ్వాస వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది ఫ్లవర్ ఓపెన్ అవుతుంది పడిపోతుంది మళ్ళీ ఇంకో ఫ్లవర్ ఓపెన్ అవుతుంది పడిపోతుంది అలా ఇట్లా వస్తుంది మళ్ళ పడిపోతుంది ఇట్లా వస్తుంది పడిపోతుంది సూర్యుడు ఇట్లా వస్తున్నాడు సపోత వస్తున్నాడు సీజన్స్ వస్తున్నాయి వస్తుంది ఇదంతా పాటర్న్ ఒకదాన్ని పోలి ఒకటి లేదు శ్వాస ఫాస్ట్ గా వచ్చిపోతుంది.
(16:55) సీజన్స్ శ్వాసనే లేట్ గా వస్తదిన్నమాట ఇప్పుడు వచ్చింది శ్వాస ఫ్రీక్వెన్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంది పగలు రాత్రి కొంచెం వెంబడి వెంబడిగా వస్తాయి సో వాడు ఆ పాటర్న్ చూసి ఈ పాటర్న్స్ లో ఉన్న కామనాలిటీని గుర్తిస్తున్నాడు ఈ పాటర్న్స్ కి ఆధారభూతమైనది ఏమిటి అంటే అకారణం కారణం ఉందనుకుంటే పరమాత్మ వచ్చింది కారణం లేదనుకుంటే సాక్షి వచ్చింది అన్నమాట ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంటది ఈ ప్రకృతిలో జరిగే ప్రతిదానికి కారణం ఉంది.
(17:30) మ్ అంటే భూమిలో గింజ వేసాం కాబట్టి జర్మినేషన్ అయ్యి అక్కడి నుంచి ఒక మొలక వచ్చింది. ఆ మొలక పెరిగిన తర్వాత దాని కాండము దాని రూట్లు స్థిరపడి అక్కడి నుంచి ఒక మొగ్గ వచ్చింది. ఆ తర్వాత ఇంకా కాండం స్థిరపడి మేలు స్థిరపడి అక్కడి నుంచి కాయ అయింది ఇట్లా సైన్స్ చెప్తది. కిరణజన్య సంయోగ క్రియ జరగడం వల్ల ఇట్ల పత్రహరితం తయారవుతున్నది.
(18:01) కానీ రియల్ గా ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే జవాబు లేదు భూమిలో గింజ వేస్తే అసలు గింజ ఎందుకు ఉంది? ఉమ్ అనేది అందుకే చైనీస్ పరిభాషలో ఒకటి నేర్పిస్తారని చెప్తారు. మ్ నువ్వు పుడితే ఎందుకు పుట్టావ అని ఆలోచించకుండా పుట్టిన తర్వాత ఏం చేయాలో ఆలోచించు అని చెప్తారు. మ్ ఎందుకంటే ఎందుకు జవాబు లేదు. మ్ అది నిన్ను ఒక సందిగ్ధంలో నిలబెడుతుంది.
(18:29) మ్ ఎందుకనేది ఏమీ లేదు. ఉమ్ అది ఉంది అంతే మ్ కొన్నిసార్లు కనిపిస్తుంది కొన్నిసార్లు కనబడకుండా ఉంది. దీనికి క్వాంటం ఫిజిక్స్ లో ఒక చిన్న థియరీ ఉందన్నమాట దాన్ని ఏం థియరీ అంటారంటే ఏ క్యాట్ ఇన్ ద బాక్స్ థియరీ అని చెప్తారు. అంటే క్వాంటం థియరీని స్టడీ చేసేవాడు ఒక డబ్బాలో పిల్లిని పెట్టి దాని పైన హోల్ పెట్టాడు. ఉ ఒక సైంటిస్ట్ చూస్తే ఆ బొక్కలోకి వెళ్లి పిల్లి పడుకొని ఉంది ఆ పడుకున్న పిల్లి ఎవరంటే క్వాంటం అణువు పరమాణువు అనుకుంది అట స్టడీ చేశడు అట్లా అప్పుడు వాడు ఏం చేసాడంటే ఆ అణువు యొక్క లక్షణం ఏంటంటే కదలకుండా ఉండడం అని ఒక బుక్
(19:09) రాశాడు. ఇంకో సైంటిస్ట్ వచ్చాడు. వాడు వస్తే పిల్లి తిరుగుతా ఉంది రౌండ్ గా డబ్బాలో అణువు యొక్క లక్షణం తిరుగుతూ ఉండడం అని వాడు రాశడు. ఇంకొక పిల్లి ఏం చేసింది లేస్తుంటుంది కూర్చుంది లేస్తుంది కూర్చుంది. అణువు యొక్క లక్షణం లేవడం కూర్చడం లేవడం పడిపోడం అని రాసాడు. ఉమ్ ఈ మూడు పిలివే మమ్ సో కనిపించడము ప్రకృతి లక్షణమే మ్ కనబడకుండా ఉండడం ప్రకృతి లక్షణమే మ్ ఈ రెండిటిని ఈ పాటర్న్ అన్నమాట ఇది మ్ ఇప్పుడు ఒక గింజ ఉంది కనిపిస్తుంది మ్ దాంట్లో పెద్ద మర్రి వృక్షం ఉంది కనిపిస్తలేదు ఉమ్ కనిపిస్తదా అంటే కనిపిస్తది మ్ భూమిలో నాటితే కనిపిస్తది
(19:46) భూమిలో ఉంది ఉమ్ అది బయటికి తీస్తే మొక్క బయటికి రాదు అది భూమిలోనే ఉండాలి నువ్వు వెయిట్ చేయాలి ట్రస్ట్ మ్ అంటే కనిపిస్తలేదు కదా అని ఏ ప్రాసెస్ ఏం జరుగుతలేదు అనుకోవడానికి లేదు ఆ కనిపిస్తుంది కనిపిస్తుంది కానీ ఆ చెట్టులోపట ఏం జరుగుతుందో ఎవడో తెలియదు. దానికి ఎవరు చెప్పారు కాయలు ఏమని పూలు సో ఈజీయెస్ట్ అంటే పరమాత్మ అనుకుంటే హాయి సో ఆ ఏ పరమాత్మ అయితే దాంట్లో ఆ పూలని ఇచ్చాడో అదే పరమాత్మ నాకు ఆలోచించే శక్తిని ఇచ్చాడు.
(20:17) అని ఒక మనిషి నిర్ధారణకి వచ్చి అట్లా భక్తు ఇతని డౌట్లన్నీ ఏదో షూర్ షాట్ గా ఉన్నాడు అన్నమాట ఇ అంటే రకరకాల విషయాలు పట్టుకోకుండా ఒక్కటి పట్టుకోవడం ఓకే దేంట్లో దగ్గర దగ్గర గాని సేవను పట్టుకుంటే ఇంక ఎక్కడ పోయినా సేవను పట్టుకో వదిలి పెట్టే నిష్కామ కర్మ నిష్కామ కర్మ పట్టుకో లేకపోతే ఓపిక ఉండి విచారణ చేయగలిగితే ప్రకృతి యొక్క పాటర్న్స్ ని చూస్తే దాని ద్వారా వచ్చే జవాబు చాలా నికార్స అయినది అంటే అందులో డిపెండ లేదు ఇంకా ఇప్పుడు రమణ మహర్షి అక్కడ ఉన్నాడు.
(20:51) అతని యొక్క స్థితి వేరే వాటి మీద ఆధారపడి ఉండదండి చివరికి తన యొక్క అనారోగ్యం మీద కూడా ఆధారపడి డైలీ యాక్టివిటీస్ ఏమ ఉండయి గురు అట్లాంటివి ఏమ ఉండవు కర్తగా లేడు కదా ఇప్పుడు మీరు నీళ్లుు తాగుతున్నారు మీరు తాగట్లే మీకు దాహం అనేది ప్రకృతి ఇచ్చింది. ప్రకృతి నీళ్ళను వెతుక్కుంటుంది అక్కడ అక్కడ గ్లాస్ లేకపోతే మీరు వంగి తాగుతారు.
(21:13) ఉమ్ ఆ ప్రకృతి నీళ్ళు తనలో పోయమని చెప్తే పోసుకుంటుంది అంతే మీరు అంటే మీరు మధ్యలోకి రావట్లేదు మీరు కదులుతున్న శరీరాన్ని కూడా సాక్షిగా చూసే వ్యక్తిగా ఉన్నారు నీళ్ళు తాగుతుంటే నీళ్ళు తాగే యాక్టివిటీని సాక్షిగా చూస్తున్నారు. ఇదంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. అంటే అట్ట ఇట్లా నేనే చేశాను కదా అంటేది మైండ్ ఈ పర్సనాలిటీ ఆ అట్లా అది చెప్తుంది అట్లా యాక్చువల్ గా ఏందంటే మైండ్ కి సంబంధం లేకుండా యాక్టివిటీస్ జరుగుతున్నది.
(21:40) ఉమ్ 100% ఇప్పుడు శ్వాసను పీల్చట్లే జరుగుతుంది. [గొంతు సవరించుకోవడం] అవును సో అదిఒక పాటర్న్ గుండె స్పందన హృదయ స్పందన ఒక పాటర్న్ ఈ శరీరంలో మూత్రం తయారవుతుంది షిప్ తయారవుతుంది ఒక పాటర్న్ సో దేర్ ఆర్ పాటర్న్స్ పోయినా ఈ పాటర్న్స్ క అన్నిటికీ ఆధారభూతమైంది ఏది అని చూస్తే అకారణం అని తెలుసు అసలు రీజనే లేదు. మ్ మనిషి ఎందుకు పుట్టాడు రీజనే లేదు.
(22:07) ఉ ఫ్లవర్ ఎందుకు వచ్చింది రీజన్ లేదు మరి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నే లేదు. ఎందుకనేది లేదు గా వాడు ఏమంటాడు ఉంది అది చూస్తున్నాను నేను ఎందుకు అన్నది లేదని ఎందుకంటే యు హావ్ టు గో ఇంటు బ్యాక్ పాస్ట్ ఉంది అనుకుంటే వార్త సో ఎక్కడో ఒక చోట మనసు తృప్తి చెందాలి. ఇంక దానికి జీవితకాలం ప్రశ్నలు లేవు ఇంకా అందుకని ఒక చిన్న పద్ధతి ఏమిటంటే ఎన్ని పనులైనా చెయ్ ఆ పనుల్లో తృప్తి రాదు దానికి నేను చెప్పిందే చిన్న పద్ధతి గాని పద్ధతి నువ్వు చేసే అన్ని పనులు ప్రపంచం కోసం చెయి పిల్లల కోసం చెయి చేసుకో
(22:51) కాదనేది ఏమ లేదు ఎందుకంటే ఆధ్యాత్మికత యొక్క అల్టిమేట్ అండర్స్టాండింగ్ అందరికీ కలగాలని అనుకున్న కుదరదు వాళ్ళకు ఉన్న రకరకాల సందర్భాల్లో అందుకని నా అబ్జర్వేషన్ ఏంది ఏదైనా ఒక్క పని ఎంచుకో రోజు ఒక గంట సేపు ఆ గంట సేపు నిష్కామ కర్మ చయ ఓకే అంతే నువ్వు చేయవలసింది ఆ నిష్కామ కర్మకి ప్రాపంచిక విషయాలు నువ్వు జోడించకూడదు.
(23:13) ఈ ఒక్క నియమం పాటిస్తే ఇప్పుడున్న ఆధునిక మానవుడికి చాలా బాగా సెట్ అవుతుందిన్నమాట ఎగ్జాంపుల్ ఆ ప్రపంచిక విషయాలు జోడించొద్దు అంటే నువ్వు చేసే ఆ చిన్న పనికి ఏదన్నా గాని అటువంటి పనులు ఒక 50 చెప్తా ఏదన్నా గాని దానికి డబ్బులు లింక్ చేయకు అంటే డబ్బు రావాలని చేయకు పేరు ప్రఖ్యాతులు రావాలని చేయకు కీర్తి రావాలని చేయకు చివరికి ఆనందం రావాలని కూడా చేయకు ఇది కీలకం నిష్కామ కర్మ చేసేవాడు నిష్కామ కర్మ చేస్తున్నాడా లేదా అని గుర్తించ లక్షణం ఉంది నిష్కామ కర్మ చేస్తే బాగుంటుందా అంటే పుణ్యం వస్తది మంచి జనా నాకు చాలా ఆనందంగా ఉంటదండి చేస్తే వాడు పక్కదో పట్టాడా
(23:49) అయిపోయింది వాడు ఆనందం కోసం చేసా వాడికి పని మీద ఆసక్తి లేదు దేని కోసం ఉండకూడదు పని పని కోసమే అక్కడితో అయిపోయింది మేటర్ క్లోజ్ ఆనందం కోసం అన్నావా ఏదో ఆనందం రాని స్థితి కూడా వచ్చేస్తుంది. అట్లా మనం చేసే చిన్న పనికి డబ్బుని పేరు ప్రఖ్యాతుల్ని కీర్తిని ప్రదేశాన్ని జోడించకూడదు [గురకలు] అంటే మా ఊర్లో ఉంటే చేస్తాను వేరే ఊరికి అట్లాగా ఎక్కడున్నా రోజు ఒక గంట సేపు ఫస్ట్ ఐదు నిమిషాలతో స్టార్ట్ చేయొచ్చు ఆ ఒక్క పని మాత్రం అబ్సల్యూట్ నిష్కామ కర్మ అన్నమాట అసలు యు ఆర్ నాట్ జీవితకాలం చేస్తారు మీరుది ఉద్యోగం మధ్యలో ఆపేస్తారు కుటుంబాన్ని
(24:25) మధ్యలో వదిలేయొచ్చు ఇది మాత్రం నేను లైఫ్ అంత వదిలిపెట్టను ఇది నా శ్వాసతో సమానం అని మీరే నిర్ణయించుకోవాలి. దాంట్లో ఎక్కువ డబ్బు యొక్క ఇన్వాల్వ్మెంట్ గాని మనసుల ఇన్వాల్వ్మెంట్ గాని థాట్ ప్రాసెస్ ఇన్వాల్వ్మెంట్ గాని ఉండకూడదు. ఉమ్ ఉంటే మళ్ళ మళ్ళ చెక్కర స్టార్ట్ అయిపోయింది చెక్క దానికి ఒక దగ్గర దారి అయింది ఒక 10 చెట్లు పెట్టి పెంచు పెట్టి వాడికి రోజు నీళ్లు పోయడం మ్ ఎవరనా మెచ్చుకున్నారు పట్టించుకోవద్దు.
(24:49) ఉ ఓ చెట్టు చ్చిపోయింది కొత్త చెట్టు తెచ్చిపెట్టా ఏమంటారు ఎమోషన్ లెస్ గా డీల్ చేయాలి దాన్ని ఓకే నాకు ఇది చెట్లకి నీళ్లుు పోస్తే నాకు చాలా బాగుంటుది అని చెప్పొద్దు అది కూడా మైండ్ కి ఏమి ఉ శ్వాసిస్తే నాకు అద్భుతంగా ఉంటుంది అని ఎవడు చెప్పడు కదా అంతే అట్లేదు జస్ట్ అది అది అది గుర్తుపెట్టుకోవాలి మ్ చేస్తున్నాను అంతే అట్లా రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇదొకటి ఆ ఇంటి ఇంటి పనులు చేసుకోవడం మన రూమ్ మనం సర్దుకోవడం ఒక అర్ధ గంట ఎవ్రీ డే క్లీన్ ద రూమ్ ఉమ్ ఇదొక పని ఏది నీకు సాధ్యమో అది అంటూ అడగడం ఓకే తర్వాత ఎవరో ఒకరి దాని అమ్మ ఉంది ఎవరో ఒకరికి సేవ చేయాలి.
(25:32) ఓ ఆప నోరు కూర్చొని వాళ్ళ కాళ్ళు పట్టడం మ్ వాళ్ళు లేదన్నారు నీ కాళ్ళు నువ్వే పట్టుకో ఆ పని అవ్వకు మ్ వాళ్ళకి పట్టిన వీళ్ళకి పెట్టిన అది నిస్వార్థంగా చేసేది. మ్ ఇట్లా మనకు ఆలోచిస్తే బోల్డ్ అని వస్తాయి. ఓకే బుక్ రీడింగ్ పెట్టుకో బుక్ రీడింగ్ కూడా ఎనీథింగ్ దానికి ఇవి లింక్ చేయక అంతే జ్ఞానం రావాలని అనుకోకుండా చదివితే సూపర్ అది ఏది ఏ ఆట్రిబ్యూట్ దానికి తగిలియకూడదు తగిలించకూడదు ఎవ్రీ డే చేయడం వల్ల ఒక మ్యాజిక్ జరుగుతుందిన్నమాట అంటే పెద్ద పెద్ద సాధకులు కూడా నాకు మోక్షం రావాలి అని చేసే సాధన లాగానే ఉంటది ఇప్పుడు మీరు చెప్పే లింక్ పెడితే అదే
(26:08) ఎందుకంటే మోక్షం రావాలని కోరుకోవడమే మోక్షానికి వ్యతిరేకం వ్యతిరేకం అయిపోయింది నాకుఏది వద్దు అనుకుంటే అది మోక్షం కానీ నమ్మబుద్ది కాదు అందుకని ఈ చిన్న పద్ధతి ఒక్కటి నేను ఆచరిస్తున్నది. ఇప్పుడు ఇది ఇనిషియల్ గా రాను రాను ప్రాపంచిక వ్యవహారాలు తగ్గిస్తూ దీన్ని పెంచుతూ రావాలి. అట్లా నువ్వు చనిపోయే ఐదారు సంవత్సరాల ముందు మొత్తం నిష్కామ కర్మనే ఉంటది అంటే ఉదయం నిద్రలే ఫస్ట్ లో ఐదు నిమిషాలతో స్టార్ట్ అయింది.
(26:35) ఒక ఆరు నెలల తర్వాత పావు గంట చేసావు. ఇవి తగ్గిపోతాయి వేరే అవి అవి తగ్గిస్తూ రావాలి అక్కడ ఎక్కడ సమయం తగ్గితే అది దీనికి జోడించాలి. ఐదు చెట్ల బదులు 20 చెట్లు ఆ సమయం ఇక్కడ వచ్చింది కదా చూస్తుంటే నీ చుట్టూ తోట పెరుగుతది. అవును ఎక్కడనా ఒక ప్లేస్ తీసుకొని అంద అద్భుతమైన ఉద్యానం స్టార్ట్ చేయాలి. కొంతమంది మెచ్చుకున్నా చేయాలి కొంతమంది తిట్టినా చేయాలి క్రిటిసైజ్ చేసినా చేయాలి గవర్నమెంట్ అవార్డు వచ్చినా సరే దానికోసం కాదండి చేసింది ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఇది నాది కాదు దీంట్లో భూమి బాగా ఉంది మొక్కలకి బాగా ఉంది ఆ నర్సరీ వాడికి బాగా ఉంది అందరికీ ఇది అంకితం
(27:08) అంకితం మొత్తం సమస్త విశ్వానికి అంకితం పోవాలి నాకు పని ఉందని వెళ్ళపోవాలి అంటే అంత క్లారిటీ క్లారిటీ ఈ అంటే చాలా పుస్తకాలు చదివినారు ఆయన క్లారిటీ చిన్నది ఇస్తున్నారు నేను నేను డిస్కవర్ చేసింది. అంటే నిష్కామ కర్మ మొత్తం చేయడం ఎవడి వల్ల కాదు. ఇప్పుడు ఇంట్లో పిల్లవాడు స్కూల్ ఫీస్ కట్టాలి ఎట్లా ఉద్యోగం చేయాలి కదా అవును అందుకని ఐదు నిమిషాలు 10 నిమిషాలు అవి దగ్గర ఏందంటే ఇంట్లో అంట్లు కడగడం ఓ రూమ్స్ అడుదుకోవడం ఓ 10 మొక్కలు పెంచడం ఎవరినో ఒకరికి సేవ చేయడం చదువుకోవడం లేకపోతే సంగీత సాధన చేయడం ఏదో దాంట్లో ఎక్స్పెక్టేషన్ ఉండకుండా
(27:42) నాట్ ఓన్లీ ఎక్స్పెక్టేషన్ ఏది లింక్ చేయొద్దు ఏదిలేదు మరి ఎందుకు ఇట్లా చేయాలనేదానికి మళ్ళీ ఒక దర్శనం ఉంది. అదేమిటి ఇప్పుడు భగవంతుడు ఎవరు అంటే ప్రాపంచిక విషయాలు అంటుకొనిదే అని అట్లాది భగవత్ కార్యం అయింది. ఓకే ఓకే ఇప్పుడు ఉదాహరణకి తిరుపతి వెంకన్న స్వామి ఎవరు అంటే డబ్బు అంటుకొని వాడు మనం ఎవరైతే వెళ్తున్నామో అతనికి ఏది అంటకట్టడం లేదు అది ఎప్పుడు ప్యూర్ గానే ఉంటుంది.
(28:11) అట్లా ఈ ఈ కార్యక్రమం కూడా అటువంటిది అన్నమాట స్వయం వెంకన్ననే అది మ్ ఎట్లనుకుంటే అట్లా కనిపిస్తుంది. పవిత్రంగా ఉన్నది అపవిత్రం ఎప్పుడైతే డబ్బు కోసం చేస్తే అపవిత్రమే పేరు ప్రఖ్యాతల కోసం చేస్తే అపవిత్రమే మన ఆనందం కోసం చేసినా అసలు ఏది కోరుకోవద్దు జ్వరములో చేయాలి [గొంతు సవరించుకోవడం] హెల్త్ లో చేయాలి ఇంట్లో ఎవరైనా మరణించినా చేయాలి బంధువులు వచ్చినా చేయాలి ఇది చాలా కష్టం ఎందుకంటే వచ్చిన వాళ్ళు అడుగుతారు ప్రశ్నలు ఎందుకు చేస్తున్నావ్ [గొంతు సవరించుకోవడం] ఏమ వస్తది భార్య విమర్శిస్తది కొడుకులు విమర్శిస్తారు టైం అంతా వేస్ట్ చేస్తుంటారు అయినా చేయాలి.
(28:44) చేయగా చేయగా చేయగా వాళ్ళందరూ నీతో పాటు చేస్తారు లాస్ట్ లో ఎవరెవరైతే విమర్శించారో వాళ్ళు నీతో పాటు రావాల్సిందే కానీ అంతలోనే మనం వదిలేస్తాం అన్బిరబుల్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అంతే కదా గురుజీ [నవ్వు] మీకు ఇప్పుడు అందరూ మీ దాంట్లోకి వచ్చేసారు కదా ట్రాన్స్ఫర్మ అయ్యారు కదా అవును అవును అంటే మనం నిరంతరమ నిరంతరం చేయ ఒకే దాని మీద చేయడం వల్ల అంతే ఇప్పుడు అమెరికాలో ఎవరో ఒక బుక్ రాశారు పంపిస్తా అన్నారు వాళ్ళు పబ్లిష్ చేశారు అది సో ఎప్పుడు ఏం చేద్దాం అన్నా చేస్తే ఏమవస్తది ఏదనా మంచి పేరు వచ్చే పని చేయాలి అట్లా ఉండ ఆలోచన ఏదో నాది ఒక చిన్న టాక్లు ఈ
(29:25) కాంటెక్స్ట్ చెప్తే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఓ కంపెనీ ఎంప్లాయి ఆ సో నేను మీ టాక్ విన్నాను షాకింగ్ గా అనిపించింది. అలా ఎలా చేస్తారండి మ్ స అలా ఎలా చేస్తారు అనేది లేనే లేదు చేస్తే చేయలేకపోతుంది. నిన్ను చేయకుండా ఆపుతున్నది ఎవరు నీ మైండే కదా అంతే కదా సో ఏదో ఒకటి నిష్కామంగా చెయ్ ఇక్కడ విషయం కండిషన్ ఒకటి రోజు చేయని ఎక్కువ రోజు హాఫ్ అన్ అవర్ స నేను ఎప్పటి నుంచో బుక్కు రాద్దాం అనుకుంటున్నాను దాన్ని ఇందులో పెట్టొచ్చు అని అడిగా ఏదైనా పెట్టొచ్చు యు ఆర్ జస్ట్ కంటిన్యూ దాన్ని కంటిన్యూ చేస్తారు డబ్బులు ఎంత చేయట్లే పేరు ప్రఖ్యాతలు లింక్ చేయట్లే ఏం చేయట్లే
(30:10) సో సరే నేను ఈ విధంగా జివి జీవితకాలం రచన చేస్తా రోజు హాఫ్ అన్ అవరే చేస్తా సరే నేను చెప్పింది మీకు ఏం అర్థమైంది చెప్పండి అంటే చెప్పాడు నేను రాసే కార్యక్రమాన్ని ఎవ్రీడే చేయాలి. ఉమ్ అది ఎవరో చెప్పడం వల్ల కాదు నాకు ఇష్టమే చేస్తున్నా కానీ ఆ సంతోషం కోసం చేయను ఆనందం కోసం చేయను పేరు ప్రఖ్యాతల కోసం చేయను గుర్తింపు కోసం చేయను కీర్తి కోసం చేయను డబ్బు కోసం చేయను అయినప్పటికిని డబ్బు వచ్చిందనుకో అది నాది కాదు అందరిదనే తెలుసుకున్నాను ఎవరైనా మెచ్చుకుంటే ఆ మెచ్చుకునే వాడు ఉన్నందుకే మేము మెచ్చుకోలు ఉంది.
(30:40) లేకపోతే మెచ్చుకోవడం ఎక్కడిది రాయడం గొప్ప కాదు మెచ్చుకునేవాడే నాకంటే గొప్ప అట్లీస్ట్ గుర్తిస్తున్నాడు. ఉమ్ ఇట్లా చెప్పిన తర్వాత ఒక కంటిన్యూ ఆ తర్వాత నాకు కాంటాక్ట్ లో లేరు నేను ఎవరికీ ఏ మెసేజ్ పెట్టను ఒక 15 20 డేస్ క్రితం మళ్ళ ఒక మెసేజ్ వచ్చింది. రోజు హాఫ్ అన్ అవర్ రాసి అండ్ హాఫ్ మంత్స్ లో ఫినిష్ రైటింగ్ అబి తను 30 సంవత్సరాలు రాయలేకపోయింట అట్లా ప్లాన్ చేసుకొని రాయాలి ఒక రైటింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రాయాలి.
(31:08) ఉ అసలు పూరి జగన్నాథ్ బ్యాంక్ కి వెళ్లి రాస్తాడు మనం కూడా ఎక్కడైనా అవటికి ఎప్పుడు కుదరలేదండి మస్త ప్లాన్ చేసిన వర్క్ వుట్ కాలే ఇప్పుడు ఏంది ఎవ్రీ డే ఆఫీస్ లో టైం ఉంటే ఆఫీస్ లో ఆఫ్ ఎన్ అవర్ ఇంట్లో ఉంటే ఇంట్లో బంధువుల ఇంటికి వెళ్తే బంధువులు ఇంట్లో పార్క్ లో ఉంటే పార్క్ లో ఎక్కడో చోట హి ఇస్ కంటిన్యూస్ రైటింగ్ ఫస్ట్ లో ఐదు 10 నిమిషాలతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక టూ త్రీ అవర్స్ కంటిన్యూస్ గా చూసి చేసే వరకు వచ్చింది ఒక బ్యూటిఫుల్ గా బుక్ రా టైం ఉంది కదా ఇంక దాన్ని ఏమి ఎక్స్పెక్టేషన్ లేదు ఆనందం లేదు సంతోషం లేదు.
(31:35) మరి ఇప్పుడు అది చూసి ఏమంటుందిఅంటే చాలా మెచ్చుకుంటున్నాను మీరు ఏమంటుందంటే ఊరికే వింటున్నానుండి అంటే ఇదే మ్యాజిక్ అంటే నేను ఇవన్నీ చేద్దాం అనుకున్నదే పేరు ప్రఖ్యాతుల కోసం అదే బొందే పెడితి ఫస్ట్ ఫస్ట్ [నవ్వు] అందుకని వాళ్ళు మెచ్చుకుంటే నేను తృప్తిగా ఉండక్కర్లే తృప్తిగానే ఉన్నాను. ఇ వాళ్ళు మెచ్చుకోవడంతో సంబంధం లేదు అట్లే ఇది పవిత్రమైన కార్యం పవిత్రమైన జంట అంటే ఎవరి గురించి ఆలోచించని వాళ్ళని ఉదాహరణకి భార్యతో సంసారం చేసి వంద రూపాయలు ఇచ్చాడని అది అపవిత్ర కార్యం అయిపోతుంది ఏమి ఇవ్వకూడదు [నవ్వు] దట్స్ ద హోల్ పాయింట్ అదే ఇప్పుడు ఫ్రెండ్ ఎవడనా థాంక్స్ చెప్తే
(32:16) మనం తీసుకోం ఏ థాంక్స్ ఏందిరా తీసుకో అవసరం లేని దానికి ఎందుకు ఇస్తున్నాం అని థాంక్స్ చెప్తే దూరం జరిగిపోతుంది ఉమ్ మనం బయట వాళ్ళు ఎవరైనా కావస్తే మన ఇంట్లో ఎవరో ఒకరు కూడా దండలు వేసుకోరు ఒకరిక కూడా థాంక్స్ చెప్పుకోవడం నిష్టూరంగా ఇది ఇంక్లూసివ్నెస్ వల్లన ఇదంతా నాదే అన్న అదొకటి అవసరం లేదు ఇంకా ఆ అంటే ఈ కుటుంబ సభ్యులతో నువ్వు వాటి కోసం చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి నేను చెప్పేది ఓవరాల్ గా మనం ఏ పని చేస్తున్నామో దాన్ని అఖండముగా చేయడం నిరంతరము చేయడం దానికి ప్రాపంచ విషయాలు జోడించకపోవడం ఇదే ఇదే మ్యాజిక్ ఇంకా మ్ ఇది అద్భుతమైన నౌక ఇది
(32:57) ఇది పట్టుకుంటే ఇంకా ఏమ ఇంకా తిరిగే లేదు ఇది ఎక్కడ పోయినా ఏం పని ఉంది మిగతా 23 అవర్స్ ఏదైనా ఉండొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఒక పని ఉంది. అట్లా ఎవ్రీ పాటర్న్ లోకి వచ్చింది ఇప్పుడు ఎట్లైతే సూర్యుడికి ఒక పాటర్న్ ఉందో పాటర్న్ లో వచ్చి పడ్డావు ఆ పాటర్న్ లో దిష్కావం ఉంది. ఆ పాటర్న్ లో ఎక్స్పెక్టేషన్ లేదు. ఉ ఉద్యోగం కూడా పాటర్న్ే కానీ ఎక్స్పెక్టేషన్ హైరార్కీ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు.
(33:23) ఇది ఎవరన్నా పాటించదగ్గ సూత్రం అని నా యొక్క అవగాహన ఇప్పుడు నేను అదే చేస్తున్నాను ఎవ్రీ డే రాస్తాను. ఇప్పుడు ఇంకో బుక్ గుర్తయింది. రోజుంతా రాస్తే గుర్తతుంది అంతే ఒకటేసారి రాయాలంటే ఎట్లా రైటింగ్ టేబుల్ కావాలి మంచి లైటింగ్ కావాలి లైట్ ఉన్న అక్కడ కూర్చుని రాయి డోంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్ ఇక్కడ కూడా కూర్చొని రాయ్ బంధువుల ఇంటికి వెళ్ళ అక్కడ రాయ్ కార్ ఎక్కడ మధ్యన ఆగింది అక్కడ రాయ అయిపోతది కానీ మనం ఏం చేస్తామ అంటే ఒప్పుకోబుద్ది కాదు మైండ్ మైండ్ ఒప్పుకోదు ఆ నేను బెస్ట్ గా రాస్తా ఇప్పుడు బెస్ట్ లేదు వరెస్ట్ లేదు రాయడం అంటే ఫలితం లేని దగ్గర మైండ్ ఒప్పుకోదు
(33:59) అంటారా ఒప్పుకోదు దానికి కిక్ రాదు కదా [నవ్వు] ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్లాన్ చేస్తారు బెస్ట్ స్క్రిప్ట్ రాయాలని అంటే ఫస్ట్ స్క్రిప్ట్ రాయ్ బెస్ట్ తర్వాత బెస్ట్ ఏమి లేదు అంట్లు అడుగు బెస్ట్ గిస్ట్ ఏమి లేదు కడగగా కడగగా బెస్ట్ వచ్చేస్తుంది. ఆ అంటే దీని బేసిక్ నేచర్ ఏ పని చేసినా రోజు చేస్తే ప్రగతి ఆటోమేటిక్ గా వస్తుంది.
(34:18) కన్సిస్టెంట్ ఆ రోజు చేసేవాడు రెండు రకాలుగా చేస్తున్నాడు ఒకటి అలవాటుగా రెండోది ఎరుకలు ఓకే ఎరుకలో చేయాలి అంతే అలవాటుగా చేయదు. నాకు అలవాటు అయింది రా అలవాటైన వాడు వచ్చే డైలాగ్ ఏముంటో తెలుసా నాకు రోజు హాఫ్ ఆన్ అవర్ చేయకపోతే ఇంకా పిచ్చి లేదు మళ్ళా అదే వచ్చింది అలవాటు అయిపోయింది మళ్ళా సేమ్ టీవీ అలవాట ఎరుకలో అలవాటు లేదు.
(34:38) ఎరుక అలవాటు లేదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకున్నావ్ అంటే ఆ మాట అనంగానే ఈయన కంఫర్ట్ కి దానికి లింక్ అయింది లింక్ అయింది ఎరుకలో ఏంటంటే నువ్వు ఆల్వేస్ రెడీగా ఉన్నావ అన్నమాట ఎవరన్నా చాలా గొప్పని చేస్తున్నారు వీడు చాలా గ్రేట్ అంంటే పొంగిపోదాం అనుకునే తెలిసిందండి ఆ అది వాళ్ళు అట్లా అన్నారు మనకు సంబంధం ఆ వాకింగ్ ఆన్ ద రేజర్స్ ఎడ్జ్ అంటే ఒక బ్లేడ్ కొన్న మీద నడవడం లాంటిది.
(35:08) ఇనిషియల్ గా చాలా టెస్ట్లు వస్తాయి ఓకే ఎవరెవరో అంటారు నీ మనసు స్పందిస్తది త్రిల్ అయితది నువ్వు త్రిల్లు కోసం చేయలేదు కదా ఎందుకు అయింది మరి అప్పుడు నువ్వు ఏం చెప్తావ్ త్రిల్ అయ్యింది నాకు సంబంధం లేదు అని చెప్తా ఆ ఎందుకో చెప్పంగా చెప్పంగా చెప్ప అది సెటిల్ అవుతుంది ఇ అప్పుడు డిస్ట్రాక్షన్ ఉండదు ఇంక ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతాయి మీరు ఎక్కడున్నా ఏ సందర్భంలో ఉన్నా ట్రాఫిక్ లో ఉన్నా పరమహంస కూడా చెప్పేవాడు ధ్యానం వెళ్లి మార్కెట్ ప్లేస్ లో చేయండి ఏకాంతం అనుభవించాలంటే గదిలో కాదు చాలా శబ్దాలు ఉన్న చోట అనుభవించాలని చెప్పి అంటే కండిషనింగ్ లేదు ఇంకా మ్
(35:44) ఉదాహరణకి మీరు రోజు ఆ రాస్తున్నారు అనుకోండి ఒక ఊరు వెళ్తే అసలు పేపర్ లేదు ఏమనుకోండి అయినా ఒక బుక్కు తీసుకొని రాయండి కూడా కంటిన్యూ అయితా ఉంది ఏమ చేపట్టలేదు దాని పని అది చేస్తు రాయాల వాస్త చిన్న పేపర్ పెన్ ఇస్తారా కింద ఇంటి దగ్గర కొంత రాశను తెర్చుకోలేదు దాని కోసం వెళ్తారు మీరు షాప్ కి వెళ్లి రెండు పెంపులు వేసుక రేపు [గొంతు సవరించుకోవడం] వెళ్లే అందులో రాసుకున్నారు నిరంతరం ఎప్పుడైతే చేస్తామో అది ఉద్యోగం చేస్తున్నారు కానీ అందులో ఈ ప్రపంచం అంతా దూరింది ప్రపంచం దూరకుండా నిరంతరం చేస్తే మీరు ఏ ఉపనిషత్తు చదవాల్సిన అవసరం లేదు
(36:24) దాని సారం అంత అదే తెలుస్తుంటది మనం తెలియకుండా ఒక సహజమైన ఒక నెమ్మదితనం వస్తుంది సహజంగా వస్తుంది సెటిల్ అవుతుంది దీనికోసం ప్రయత్నం వల్ల వచ్చింది కాకుండా అప్రయత్నంగా ఒక హాయి అనుభవిస్తూ ఇప్పుడు ఆ పని హార్డ్ వర్క్ కాదు అసలు వర్కే కాదు అది జీవన విధానం శాసించడం లాగా ఉంటుంది అది రోజు చేయడం వల్ల ఇనిషియల్ గా ఉన్న కష్టం ఏదైతే ఉందో అది వెళ్ళిపోతది.
(36:54) ఉమ్ చిన్న డిస్టర్బెన్స్ ఉంటది ఇనిషియల్ గా పట్టుకోవాలి రాయాలి ఒక వన్ మంత్ రోజు రాస్తే మెల్లమెల్లగా నువ్వు కూర్చునే ప్లేస్ నువ్వు రాసుకునే పెందులు ఎన్ని రకాల పెందలు ఉన్నాయి అన్వేషణ ఎరుక అంటే అన్వేషణ అదే పేరుతో రాయడం లేదు. యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఆ విషయం గురించి ఒక ఎరుక కలిగే ఉన్నారు. అది మీరు మర్చిపోలేదు అది మీరే మీరు ఎక్కడికి వెళ్ళినా భోజనం చేస్తారు కదా ఎక్కడికి వెళ్ళినా రాస్తుంది ఎవరన్నా భూమి మీద భోజనం పేరు ప్రఖ్యాతల కోసం చేస్తారా ఆనందం కోసం చేస్తారు సేమ్ అది కూడా ఇంతే శ్వాసించడం లాగా అందుకని నేను రాసుకున్న ఒక లైన్
(37:33) శ్వాసించడము ఈక్వల్ టు జీవించడము ఈక్వల్ టు పని చేయడం ఈ పని అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం ఇది నిజంగా ఈ నేను ఇట్లా బ్రష్ చేసుకున్నా ఇట్లా స్నానం చేసా ఇట్లా తిన్నా ఇట్లా ఇంకొ దాని పేరు పెట్టే దీనికి రావు వేరేది వీడు బయట వెళ్లి ఏదనా కారు కొన్నా లేకుంటే ఇంకొకటి చేసినా దాని చక్కగా అంటే అందరూ చేసే దాంట్లో ఈగో లేదు ఎవరు చేయంది నువ్వు చేస్తే ఈగో [నవ్వు] ఇప్పుడు అందరూ కారు కొన్నారు అనుకో బెంచ్ కారు ఎవరికి ఎవరు చూపించుకుంటారు అందరి దగ్గర ఉంటే ఏమి లేదు లేదు అప్పుడు సైకిల్ మీద పోయేట చూస్తారు అందరు [నవ్వు] అంతే కదా అందరూ చేస్తుంటే దానికి
(38:10) అగైనెస్ట్ గా వాడు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కింద కూర్చుంటాడు. ఆ హీరో అంటే అట్లా ఉండాలి అనుకున్నాం కింద కూర్చుంటే ఆశ్చర్యపోయారు ఇది నేను కనుక్కున్న దారి ఆ బాగుంది గురు ఈజీ టు అప్లికేషన్ ఇది దీనివల్ల ఈ ఎంటీనెస్ ఈ వాక్యూమ ఏదో మిస్ అయ్యమన్న భావన కంప్లీట్ గా పోతుంది. ఎంటీనెస్ అనేది మైండ్ నేచర్ గురూజీ అది కోరుకుంటున్నావు కాబట్టి ఎంటీనెస్ వస్తుంది.
(38:35) ఓకే ఓకే అసలు కోరుకోవడం అయిపోతే ఎంటీనెస్ కూడా అయిపోతుంది. రెండు ఉన్నాయి మనం డ్రమ్ లో నీళ్లు పోస్తాం బావిలో నీళ్లు ఊరుతాయి బావిలాగా ఉండాలి మనం ఓకే ఓకే అంటే ఎంతకాలం నీళ్లుు పోస్తాం ఇప్పుడు కోరుకోవడం ఉంటే నీళ్ళు పోసుకోవడం లాంటిది నీళ్ళు పోయడం ఆగిపోయాయి బాయిలో ఎవరు నీళ్ళు పోస్తున్నారు ఎవరు బయట దాంట్లో దాంట్లోనే ఊరుతున్నాయి అన్నమాట ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఊటకు సంబంధించి సో బయట నుంచి కోరుకునేది ఏమి లేదు అంతా నీళ్ళలోనే ఇంకా అక్కడ ఖాళీ అనేది రాదు అవకాశమే లేదు నిజమైన తృప్తి నిజమైన ఆనందము ఖచ్చితంగా దొరుకుతది అది భాషకు అతీతమది
(39:15) ఇంతవరకేమో ఎక్సైట్మెంట్ వల్ల వచ్చినవి ఉన్నాయి. ఇక్కడ ఎక్సైట్మెంట్ లేదు ఏమ లేదు సటిలిటీ ఉంది ఎలా ఉన్నారంటే ఏ సూపర్ ఉన్నా అట్లా కాకుండా అంతే ఇది అయిపోయింది బాగుందో కానీ ఎక్స్ప్రెషన్ ఏమ ఉండదు మీకంటే ప్రయత్నం లేదు గా సో ఎక్స్పెక్టేషన్ ప్రాపంచికం అంటే డ్రమ్లో నీళ్లు పోసుకోవడం ఆధ్యాత్మికం అంటే దానికదే సెల్ఫ్ అన్నట్టుది తనను తానే నింపుకుంటుంది అది
(40:00) మంచి ఎగ్జాంపుల్ ఇది [నవ్వు] ఇప్పుడు నేను ఉన్నాను అనుకో ఎవరు నాకు పని చేయాల్సిన అవసరం లేదు ఆ ఊట నేనే క్రియేట్ చేసుకుంటా పని అందుకని డిపెండెన్సీ లేదు అట్ట కాకుండా ఎవరో ఏదో చెప్తారంటే డిపెండెన్సీ ఉన్న దగ్గర మళ్ళా వీడికి ఫ్రస్ట్రేషన్ ఉంది ఆ డిపెండెన్సీ లో తృప్తి ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. అది తృప్తి నీవే తృప్తి డిపెండెన్సీ ఉంటే పని అయితే అది వస్తుంది వస్తుంది పోతుంది ఇది ఎప్పుడు ఉంటుంది అంతే అది అలజడి వచ్చిపోయే దాంట్లోనే ఉంటది.
(40:34) ఎప్పుడు ఉన్న దాంట్లో ఏమీ ఉండదు చలో పోదాం

No comments:

Post a Comment