Wednesday, April 8, 2026

భస్మం నుండి జననం: గోరఖ్‌నాథ్ కథ | Born Of Ash The Story Of Gorakhnath | Gorakhnath | Sadhguru

భస్మం నుండి జననం: గోరఖ్‌నాథ్ కథ | Born Of Ash The Story Of Gorakhnath | Gorakhnath | Sadhguru

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=khSwWNAxfAA



Transcript:
(00:00) అతను గోరకనాథ్ ఈ కధల్ని సరియైన నేపథ్యంతో అర్థం చేసుకోవాలి వీటిని అక్షరాల ఊహించుకోకండి మత్సేంద్రనాథ్ని అతని గురువైన మత్సేంద్రనాథ్ని ప్రజలు ఆయన్ని సాక్షాత్తు శివుని అవతారంగా చూసేవారు ఎందుకంటే ఆయన అంతటి ఉన్నతమైన మనిషి కేవలం గోచీ మాత్రమే ఇంకేమీ లేదు కానీ మహోన్నతుడు అసలు ఊహించలేం కేవలం గోచి కట్టుకున్న వ్యక్తి ఎలా ఉన్నతుడు అవుతాడు కానీ ఆయన గొప్పవాడు ఒక మహోన్నతమైన మనిషి అత్యున్నత స్థాయి యోగి ఒకరోజు ఆ ప్రాంతంలో ఆయన ఒక ఇంటి ముందుకు వచ్చి భిక్ష కోసం నిలబడ్డాడు ఎందుకంటే వాళ్ళకు ఆహారం దొరికేది ఆ ఒక్క మార్గంలోనే వాళ్ళకు తమ
(00:45) జీవితాన్ని కేవలం బతుకు తెరువు కోసం వెచ్చించడం ఇష్టం ఉండదు వెళ్లి ఎవరినైనా అడగడం వాళ్ళు ఏం పెడితే అది తినడం ఆ పని అక్కడితో పూర్తవుతుంది. కాబట్టి ఆయన ఒక మోస్తర్గా ధనవంతులైన వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి నిలబడి అలక్ అన్నారు. అది అలక్ నిరంజన్ కానీ దాన్ని ఆయన పుట్టిగా అన్నారు. ఆయన అలక్ అన్నారు. ఆ ఇంటి ఇల్లాలు బయటికవచ్చి ఆయనకు కాస్త ఆహారం పెట్టింది.
(01:20) అప్పుడు ఆమె ఓ యోగి నా జీవితంలో అన్ని ఉన్నాయి. కానీ పిల్లలు లేరని బాధపడుతున్నాను. పిల్లలు లేనందువల్ల నా జన్మ సార్థకం కాలేదు అంది. 10 మంది పిల్లలు ఉన్నవాళ్ళు కూడా సంతృప్తిగా లేరు అది వేరే విషయం. కానీ ఏది లేదో అదే ఎప్పుడూ బాధిస్తుంది అవునా అది ఏదైనా సరే కాబట్టి ఆయన ఆమె వైపు చూశారు. ఆమె నిజంగానే బాధలో ఉంది. ఎందుకంటే కొన్ని సామాజిక పరిస్థితులు కుటుంబ పరిస్థితులు ఉంటాయి.
(01:53) పిల్లల్ని కనలేకపోవడం అంటే ఆ రోజుల్లో మహిళ పడాల్సిన అవస్థలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఆయన తన చేతిని ఆ చిన్న సంచిలో పెట్టి [సంగీతం] ఇంత విభూతిని తీశారు. దాన్ని ఆమెక ఇచ్చి నువ్వు దీన్ని తిను నీకుొక బిడ్డ పుడతాడు అన్నారు. ఆమె చాలా ఉత్సాహంగా దాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడు వాళ్ళు ఏమిటది అని అడిగారు. ఆమె వాళ్ళతో ఓ యోగి నాకు ఈ బూడిదని ఇచ్చారు.
(02:22) దీన్ని తింటే బిడ్డ పుడతాడని చెప్పారు అంది. వాళ్ళు మూర్ఖురాలా బూడిద బిడ్డ అవ్వగలదా ఏమిటి పిచ్చి మాటలు అన్నారు చూడండి మీరు ఉన్నారు మీరు కాదు నేనున్నాను నన్ను దహనం చేస్తే నేను బూడిదగా మారిపోతాను కానీ ఆ బూడిద మళ్ళీ నేనుగా మారగలదని మీరు ఊహించలేరు. నేను బూడిద అవుతానని మీకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ బూడిద నేనుగా మారుతుందా వాళ్ళు చెత్తవాహుడు నువ్వు ఒట్టి మూర్ఖురాలివని మాకు ముందే తెలుసు అందుకే నీకు పిల్లలు పుట్టలేదు అన్నారు.
(03:02) అలా రకరకాల మాటలు అన్నారు. ఆమె నీరుగారిపోయింది. సరే సరే అని దాన్ని తీసుకొని పెరట్లోకి వెళ్ళింది. పల్లెటూర్లలోని పాత ఇళ్లలో ఒక పెద్ద గుంత ఉండేది. ఇంట్లో చెత్తంతా అందులోనే పడేసేవారు. పొలాలకు ఎరువు కోసం ఎన్నో ఏళ్లకు ఒకసారి దాన్ని తవ్వుతారు. కానీ మామూలుగానైతే చెత్త అందులో పేరుకుపోతూ ఉంటుంది. ఆమె వెళ్లి ఆ బూడిదను అక్కడ పడేసింది.
(03:27) తర్వాత ఆమెకు పిల్లలు కలగలేదు. 12 ఏళ్ల తర్వాత మత్సేంద్రనాథ్ అదే చోటుకు వచ్చి అలక్ అన్నారు. ఆమె బయటికి వచ్చింది. ఆమె ఆ యోగిని గుర్తుపట్టలేదు. ఈ పాటికి ఆయనలో చాలా మార్పులు వచ్చాయి. ఆయన నీ బాబు ఎక్కడ అని అడిగారు. ఆమె ఏ బాబు అంది. ఆయన లేదు 12 ఏళ్ల క్రితం నీకు అబ్బాయి పుట్టి ఉండాలి వాడు ఎక్కడ అన్నారు.
(04:01) అప్పుడు ఆమెకు అర్థమయింది ఆయనే ఆ యోగి అని ఆమె లేదు నేను ఆ బూడిద తినలేదు అంది. మరేం చేశవ్ దాన్ని చెత్తకుండిలో పడేసాను అంది. అప్పుడు ఆయన కొంతమంది గ్రామస్తులని పిలిచి ఆ చెత్తగుంటను తవ్వండి అని చెప్పారు. వాళ్ళు ఆ గుంటను తవ్వగా అక్కడ 12 ఏళ్ల వయసున ఓ అబ్బాయి కూర్చునున్నాడు. [ప్రశంస] [ప్రశంస] దట్స్ గోరక్నాథ్. అతనే గోరకనాథ్ [ప్రశంస] చెత్తకుండిలో పుట్టాడు
(04:49) దీన్ని ఈ విధంగా ఎందుకు చెప్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి చెత్తకుండిలో పుట్టాడు అని ఆ తర్వాత మత్సేంద్రనాథ్ నీకు 12 ఏళ్ళు నువ్వు నాతో రావలసిన సమయం వచ్చింది అన్నారు. ఆ ఇల్లాలు నా బిడ్డ అని ఏడ్చింది. ఎలా అయినా సరే ఒకవేళ ఆమె దాన్ని తిని అతనికి జన్మనిచ్చి ఉన్నా 12 ఏళ్ళు నిండాక మత్సేంద్రనాథ్ వచ్చి అతన్ని తీసుకెళ్ళిపోయేవారు.
(05:21) అదంతే ఇప్పుడు తను చెత్తకుండిలో ఉండటం వల్ల ఎలాంటి సామాజిక అభ్యంతరాలు లేకుండా అతన్ని తీసుకెళ్ళడం ఆయనకు మరింత సులువైంది. చెత్తకుండిలో పుట్టిన అబ్బాయి ఎవరికి కావాలి? చెత్త అంటే మురికి అవునా ఆయన అతన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ పైన గోరక్నాథ్ తీవ్రమైన సాధనలో పెట్టబడ్డాడు. అప్పటికి గోరక్నాథ్ ఇంకా టీనేజ్ యోగి పూర్తి ఏకాగ్రతతో అచంచలమైన భక్తితో ఉన్నాడు.
(06:02) కానీ అతను ఆమె ఏమి చేయకపోయినా ఎంతో ఆనందంగా ఉంది. నేను ఇంత కష్టపడుతున్నా నాకేమీ జరగడం లేదు అని అనుకుంటున్నాడు. మత్ేంద్రనాథ్ అతని అశాంతిని గమనించారు. గోరక్నాథ్ మత్సేంద్రనాథ్ ని నేను ఎందుకు ఇంత కృషి చేయాలి మిగతా వాళ్ళంతా సులభంగానే పొందుతున్నారు కదా అని అడిగాడు. అప్పుడు మత్సేంద్రనాథ్ ఇలా అన్నారు వాళ్ళు పాత భోజనం తింటున్నారు వాళ్ళ వైపు చూడకు పాత భోజనం తింటున్నారు.
(06:31) నిన్న ఉండిన దాన్ని ఈరోజు తింటున్నారు. గత జన్మల నుండి చేసుకున్న మంచి ఏదో ఉంటే దాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. ఆ వాళ్ళ సమయం కూడా వస్తుంది. తగినంత సాధన చేయకపోతే వాళ్ళు కిందకు పడిపోతారు. నాతో కూడా అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అద్భుతమైన అద్భుతమైన వ్యక్తులు అద్భుతంగా రాణిస్తున్నారు కానీ నిన్నటి భోజనంతో నేను ఎన్నో రకాలుగా వాళ్ళకు చెప్పడానికి ప్రయత్నించాను.
(06:57) మీరు ఈరోజు వండుకోవాలి లేదంటే రేపటికి ఆహారం ఉండదు అని గత కర్మ అది బాగుంటే దాంతో మీరు ఊరికే గొప్పవాళ్ళ అయిపోతారు. తెలుసా నేను ధ్యానలింగం కోసం వెతుకుతున్నప్పుడు నేను సంయమాలో కూర్చుంటే అప్పట్లో 800 900 మంది ఉండేవాళ్ళు. డజన్ల కొద్ది ప్రజలు పాముల్లా పాక్కుంటూ వచ్చేవారు వాళ్ళు పాముల్లా పాక్కుంటూ వచ్చి ఇక్కడ స్టేజ్ దగ్గర గుట్టలుగా పోగయ్యేవారు.
(07:24) ఎందుకంటే ఆ సమయంలో మేము పాత భోజనం ఉన్న వాళ్ళ కోసం వెతుకుతున్నాం. అప్పటికే సరిైన కర్మ ఉన్నవాళ్ళ కోసం వాళ్ళంతా వస్తున్నారు కానీ ఇఫ్ యగివ్దమ సాధన they don'tట్హవఇంటగ్రటీ of్పస్ వాళ్లకు సాధన ఇస్తే వాళ్ళలో ఒక లక్ష్య శుద్ధి ఉండదు ఉచితంగా వస్తుంది కాబట్టి ఇది ఎలాగంటే మీరు ఒక సంపన్న కుటుంబంలో పుట్టినట్టు ఆకలి బాధ మీకు తెలీదు మీరు విషయాలను వృధా చేయొచ్చు ఎందుకంటే అంటే అది ఉచితంగా వచ్చింది.
(08:04) అచ్చం అలానే అందుకే మత్సేంద్రనాథ్ వాళ్ళ వైపు చూడకు వాళ్ళు పాత భోజనం మీద బతుకుతున్నారు. నువ్వు అలాంటి వాడివి కాదు నీ పాత భోజనం ఆ చెత్త అన్నారు.

No comments:

Post a Comment