Depression to Aggression! Mental Health Myths Explained! Interview with Psychologist Dr C Veerender
Author Name:Mahua Media
Youtube Channel Url:https://www.youtube.com/@mahuamedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kisI6Pr_MZs
Transcript:
(00:00) పొద్దున్న లేవడు మొహం కడుక్కోడు బ్రేక్ఫాస్ట్ చేయడు స్నానం చేయడానికి కూడా రెడీగా ఉండడు ఎప్పుడో మధ్యాహ్నం ఒక డిటోర్ రెండు లేస్తాడు. లేచి తను తినాలనే స్ప్రో గాని తినాలని కోరి గాని ఏం జరగలేదు అనుకోండి ఇది రెగ్యులర్ గా టూ వీక్స్ జరిగిన అనుకోండి డెఫినెట్లీ మీ డౌట్ ఎక్కువ మాట్లాడేయడం లేదు అసలే మాట్లాడుకుని ఉండదు లేదు టోటల్ గా ఐసోలేట్ అయిఉన్నాడు అది ఫోన్లు ఇరగొడతారు టీవీలు ఇరగకొడతారు చైర్లు ఇరగొడతారు ఏది కనపడితే అది పగలుకొట్టేస్తారు తర్వాత సారి చెప్తారు కావచ్చు మనుషులు కూడా కొట్టి సారీ చెప్తారు సారి చెప్తారు అన్నిటికి సారీ
(00:30) ఈరోజు కూడా మీరు చాలా దర్గాలకి వెళ్తారు అందరూ ఏ మతంతో సంబంధం లేదు తీసుకెళ్లి కట్టేయటం అనేది పూజారుల దగ్గరికి చేతబడులు చేసే వాళ్ళ దగ్గరికి ఈ రోజు కూడా తీసుకెళ్తారు తీసుకెళ్తారు మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని గుర్తించలేక ఎప్పుడు ఉన్నా అది కాస్త ముదిరి ముదిరి ముదిరి వీరేంద్ర గారు మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఇష్యూ అది ఎట్లా అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలుసు బట్టి ఎవరు గుర్తించడానికి సిద్ధపడరు వేరే వాళ్ళకి మెంటల్ హెల్త్ ఉందని ఒప్పుకుంట ఉంటారు కానీ వాళ్ళక గాన
(01:01) వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి గాని అన్లెస్ వాళ్ళకి దాని నుంచి ఒక సమస్య వస్తే తప్ప గుర్తించని ఒక అది ఉంది కదా మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది అని గుర్తించడానికే చాలా రెసిస్టెన్స్ ఉండేది దాని నుంచి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి అసలు మనకి ఈ రెసిస్టెన్స్ ఈ రిజిడిటీ అక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచి వచ్చిందండి అంటే గతంలో వెళ్లి చూసేండి మెంటల్ హెల్త్ కి సంబంధించి ఒక ఇష్యూ ఉంటది దాన్ని మనం అడ్రెస్ చేస్తే పోతది అనే ఆలోచన కంటే ముందు ఏం జరిగిందంటే మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని గుర్తించలేకపోవడం వలన అది కాస్త ముదిరి ముదిరి ముదిరి ఇన్సేన్
(01:35) వరకు తీసుకెళ్ళేది అవును సో ఇన్సేన్ అయినప్పుడు అంటే మొత్తం మన లోకంలో లేకుండా వాళ్ళ బ్రమల్లో వాళ్ళ లోకంలో జీవించే స్టేజ్ కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేసేవాళ్ళు ఒక 100 సంవత్సరాల క్రితం వెళ్తే పూజాల దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు లేదో చేతబడి చేసే వాళ్ళ దగ్గరకి తీసుకెళ్ళేవారు దర్గాలకి తీసుకెళ్ తీసుకెళ్ళేవారు ఓకేనా చర్చలకి తీసుకెళ్ళేటవాళ్ళు ఓకేనా సో ఇది తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే మెంటల్ హెల్త్ అంటే ఓన్లీ అదే అదే ఇంకా వేరే ఏది లేదు అనేది చాలా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.
(02:05) దాంతోటి ఎవరైనా మెంటల్ హెల్త్ అనగా వాళ్ళ అందరికి వచ్చేది పిచ్చే రైట్ సో అక్కడ అది స్త్రీకరించబడ్డది ఈ ఐడియా అంటే ఆ విషయంలో [గొంతు సవరించుకోవడం] ఉండిపోయింది అందరికి అందరికి అదే ఒకటే ఉండిపోయింది సో అప్పుడు జరిగినప్పుడు ఏంది అప్పుడుఉన్న మెడికల్ టెక్నాలజీ అప్పుడుఉన్న ఈ అలోపతీ మెథడ్స్ కానీ ఆయుర్వేదం కానీ ఇవి గాని ఏమ ఇచ్చేవాళ్ళు ఓన్లీ దానికి మాత్రమే మెడిసిన్ ఇచ్చేసేటోళ్ళు అవును ఓకే సో అట్లాంటి ఇన్సైన్ క్వాలిటీ పోయి అంత స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఏ మెడిసిన్ అయనా ఏ డాక్టర్ని ఏం చేస్తాడు ముందు వాళ్ళకున్న ఈ యాంటీ సోషల్ బిహేవియర్స్
(02:34) యాంటీపర్స పర్సనల్ బిహేవియర్స్ ఏవతున్నాయో వాటిని కాండా చేయాలి వాని కాండా చేయాలంటే ఏం చేయాల ఓన్లీ షుడ్ మేక్ హిమ కప్ ఇట్ ఇన్ ద స్లీప్ మోడ్ స్లీప్ మోడ్ అవును సో అప్పుడు అట్లా మెడిసిన్ ఇచ్చారు అప్పుడు అది అవసరం అది ఇప్పటికీ కూడా ఆ ఇన్సైన్ స్టేజ్ కి పోయిన తర్వాత ట్రాంక్లైజర్స్ ఇస్తారు. కానీ ప్రతి మెంటల్ హెల్త్ ఇష్యూ దానికి సంబంధించింది కాదు కాదు ఇప్పుడు మన తలనొప్పులు ఎన్నైతే ఎన్ని రకాల నొప్పులు ఉంటాయి మైగ్రేన్ వేరు తలనొప్పి వేరు ఎండక వస్తే వీళ్ళ తలనొప్పి చలిక వచ్చే తలనొప్పి మైగ్రేన్ రకరకాల కడుపు నొప్పులు కూడా వేరు కదా
(03:03) ఓకే అట్లానే మెంటల్ హెల్త్ కి సంబంధించి రకరకాల స్టేజ్ లోపల మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అవును కానీ మనందరికీ కూడా ఈ మెంటల్ హెల్త్ అనగానే ఓన్లీ గుర్తొచ్చేది పిచ్చి ఒకటే అవును ఓకే దట్ ఇస్ ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ అది ఎక్స్ట్రీమ్ మెంటల్ హెల్త్ ఇష్యూ అది ఓకే అది అందరికీ రాదు అది మెంటల్ అనే మాట ఎంత ఈజీగా వాడే నిజానికి మెంటల్ అంటే ఏందండి స్టేట్ ఆఫ్ మైండ్ అండి ఓకేనా కానీ మనం దాన్ని చాలా అబ్యూసివ్ మీనింగ్ ఇచ్చేసి దానికి మీరు ముందుకు వెళ్ళే ముందు ఒక మాట చెప్తానండి మీరు వంద ఏళ్ల కింద అన్నారు ఈ రోజు కూడా మీరు చాలా దర్గాలకి వెళ్ళండి
(03:33) అందర ఏ మతంతో సంబంధం లేకుండా అదఒక చాలా మంది ఉంటుంది తీసుకెళ్లి కట్ కట్టేయటం అనేది ఇప్పటికి కూడా మీరు పూజారుల దగ్గరికి చేతబడులు చేసే వాళ్ళ దగ్గరికి ఈ రోజు కూడా తీసుకెళ్తారు ఏళ్ల కింద ఏం కాద సో అప్పుడు అక్కడ ఫిక్స్ అయింది ఆ ప్రాసెస్ ఇప్పటికి ఇట్లే కంటిన్యూ అవుతుంది సాంప్రదాయంగా వస్తుంది సాంప్రదాయంగా వస్తుంది కానీ నిజానికి మెనల్ హెల్త్ టిష్యూస్ చాలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు యంజైటీ ఉంది డిప్రెషన్ ఉంది అబ్సవ్వ కంపల్సివ్ డిసార్డర్ ఉంది బైపోలార్ డిసార్డర్ ఉంది ఓకే సైకోసిస్ ఉంది ఇవి ప్రధానంగా ఎస్టాబ్లిష్డ్ సమస్యలండి ఓకే సైకోసిస్ బిపిడి ఈ రెండు
(04:03) అదే సీయర్ సీవియర్ మెంటల్ హెల్త్ కండిషన్ అని అంటాం కాకుండా యంజైటీ డిప్రెషన్ ఓకే ఈ అబ్సెషన్స్ వీటన్నిటిని కూడా మనం బెటర్ చేయడానికి అటు థెరపీ మోడల్స్ చాలా ఉన్నాయి యు కెన్ ఈజీలీ కమ అవుట్ ఆఫ్ దట్ అండ్ ఆల్సో అది అలోపతి గాని ఆయుర్వేదం గాని వీటన్నిటిలో కూడా మెడిసిన్ ఉంది వాటికి బయటికి రావచ్చు కానీ అన్ఫార్చునేట్లీ మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది అనగానే వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని కన్సిడర్ చేయడానికి రెడీగా ఉండరు.
(04:26) అవును ఒకటి రీజన్ ఏందంటే ఈ సమస్యలు వస్తే సింటమ్స్ ఏందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే వాటి పట్ల ప్రచారం జరగలేదు. ఓకేనా సో రెండోది ఏందంటే వీటికి ట్రీట్మెంట్ చాలా ఈజీగా జరిగిపోతుది అనే ప్రచారం కూడా ఎక్కువ లేదు. వాళ్ళు ఇట్లా యంగ్ డిప్రెషన్ అనే వాళ్ళకి గుర్తొస్తది అదే ఇచ్చే గుర్తొస్తది వాళ్ళకి వాళ్ళు దానితోటే రిలేట్ చేసుకుంటారు వాళ్ళందరూ కూడా అట్లా కండిషన్ అయిపోయి ఉన్నారు.
(04:48) కాబట్టి మెంటల్ హెల్త్ కి సంబంధించి మీరు చూసిన సమాజంలో కుటుంబం పెళ్లి అయిన వాళ్ళకి కానివ్వండి లేదు టీనేజ్ లో ఉన్న వాళ్ళకి కానిండి మీరు చూసిన దానిలో ఎట్లా తీసుకుంటారు అనిపిస్తది. అంటే ఫస్ట్ మెంటల్ హెల్త్ అనగానే అందరూ మాట్లాడే ఒకే ఒక మాట డిప్రెషన్ అది అసలు ఎంత ఈజీగా వాడేస్తారు తలనొప్పిలాగా వాడేస్తుంటారు డిప్రెషన్ అనే మాట వాట్ ఇస్ డిప్రెషన్ చాలా మందికి తెలియదు అయితే దీనిలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలండి ఇప్పుడు డాక్టర్లు ఎట్లా ఉంటారో మెంటల్ హెల్త్ ని డీల్ చేసే వాళ్ళు కూడా లేయర్డ్ ఉంటారు కదా బట్ చాలా మందికి
(05:18) సైకాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి సైకయాట్రిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి ఇది తెలియదు సో ఇది ఒక్కసారి మనం క్లారిఫై చేస్తే సైకాలజిస్ట్ క్లినికల్ సైకాలజిస్ట్ సైకయాట్రిస్ట్ ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయో నాకు తెలియదు ఉంటాయి కానీ బట్ దీస్ ఆర్ ద మేజర్ థింగ్ కదా అంటే అసలు ఎవరు ఈ వెయిట్ ని డీల్ చేస్తారు ఫస్ట్ ఎవరికైనా మెంటల్ హెల్త్ ఇష్యూ వస్తేనండి వాట్ వి సజెస్ట్ ఈస్ రీచ్ అవుట్ టు ఏ సైకాలజిస్ట్ రైట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కావచ్చు క్లినికల్ సైకాలజిస్ట్ కూడా కావచ్చు.
(05:45) సైకాలజీ దగ్గరికి వెళ్తే ఏందంటే సైకాలజిస్ట్ విల్ అండర్స్టాండ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎవరైనా మెంటల్ హెల్త్ బాగాలేదు అనిఅంటే ఫస్ట్ఫోర్ డిస్ అని చెక్ చేస్తారండి ఆఫోర్ డిస్ ఏముంటాయి అంటే ఫస్ట్ ఈ వ్యక్తి విపరీతంగా డిస్ట్రెస్ అయి ఉన్నాడా దట్ ఈస్ వన్ రీజన్ ఈయన రోజువారి కార్యక్రమంలో ఉన్నది డీవియన్స్ ఏమన్నా ఉందా ఓకే డోజువారి జీవితం లోపల డిస్ఫంక్షన్లు అయ్యాడా నాలుగోది డేంజరస్ గా మారాడా ఓకే ఈ నాలుగుని చెక్ చేసిన తర్వాత ఇది ఇష్యూ ఉందని గుర్తించబడతారు ఈ గుర్తించిన తర్వాత ఎలాంటి ఇష్యూ ఇది యంజైటీ డిప్రెషన్ ఓసిడియా సైకోసిస్ బిపిడియా ఇవన్నిటిని
(06:20) గుర్తించడానికి వాళ్ళు క్లినికల్ సైకాలజిస్ట్ కి పంపిస్తారు. క్లినికల్ సైకాలజిస్ట్ వాళ్ళు మాత్రమే ఆథరైజడ్ ఇన్ ద వరల్డ్ వేర్ దే కెన్ డయాగ్నైజ్ ద ఇష్యూ రైట్ ఓకే సో అప్పుడు క్లినికల్ సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఇద్దరు కలిసి కూడా ఒక మోడల్ థెరపీ మోడల్ డిజైన్ చేస్తారు చేసి ఇది థెరపీ ద్వారా పోగలుగుతది అని అనుకుంటే థెరపీని వెళ్ళడం అది కౌన్సిలింగ్ సైకాలజీ చేయొచ్చు క్లినికల్ సైకాలజీ చేయొచ్చు లేదు ఇది సీవియర్ మెంటల్ హెల్త్ కండిషన్ లా ఉంది కాబట్టి వాటింట్లను సైకయాట్రిస్ట్ కి సజెస్ట్ చేస్తారు.
(06:50) అప్పుడు సైకయాట్రిస్ట్ క్లినికల్ సైకాలజిస్ట్ ఇన్పుట్స్ ని తీసుకొని వాళ్ళకి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. చేసి మెడిసిన్ వాడుతూనే అద క్లినికల్ సైకాలజిస్ట్ కానియండి లేదు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కానియండి వాళ్ళకి సంబంధించిన థెరపీ ఏదైతే అవసరం ఉంటుందో దానికి థెరపీ ద్వారా మెడిసిన్ తో పాటు చేస్తే తొందరగా క్లైంట్ ఆ సమస్య నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఆరోగ్యకర జీవితం జరగడానికి అవకాశం ఉంటుంది.
(07:14) బట్ ఈ సెటప్ లేదు కదా మనకు భారతదేశంలో ఈ సెటప్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మీరు ఏ కేటగిరీ లో చూస్తారు మేము కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ని కదా మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఈ సమస్య ఇక్కడ అవ్వదు అనుకుంటే వేరే వాళ్ళకి పంపిస్తారు దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇక్కడికి రాదు ఎనీ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అది ఫస్ట్ స్టెప్ ఫిజీషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి ఆర్థోపెడిక్ దగ్గరిక లేకపోతే పంపిస్తారు కదా ఆ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించినట్టుగా చేస్తారు ఇక్కడ కూడా బట్ ఆ సెటప్ చాలా తక్కువ ఉంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి అవైలబుల్ గా ఉండేది కౌన్సిలింగ్
(07:42) సైకాలజిస్ట్ ఐ థింక్ దే ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ అవుట్ కదా దట్ ఇస్ ద బెస్ట్ వే టు బెస్ట్ వే టు రీచ్ అవుట్ చాలా మంది డిప్రెషన్ అనుకొని అక్కడికి వెళ్తారు సైకయాట్రిస్ చాలా సార్ కదా అవును సో ఇవి మెంటల్ హెల్త్ కి సంబంధించిన తర్వాత రిలేషన్షిప్ కి సంబంధించి కూడా ఇప్పుడు భార్యా భర్తల మధ్య రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చినాయి ఓకేనా సో కొంతమంది సైక్రిస్ట్ దగ్గరికి వెళ్తారు బట్ వాట్ ఐ సజెస్ట్ దెమ ఇస్ మీ రిలేషన్షిప్ లో భార్యా భర్తల మధ్య బంధాల మధ్య డిస్టర్బెన్స్ వస్తే డైరెక్ట్ సైక్రిస్ట్ దగ్గరికి వెళ్ళకండి రీచ్ అవుట్ ఏ సైకాలజిస్ట్
(08:10) కౌన్సిల్ సైకాలజిస్ట్ అవును వాళ్ళు భార్య భర్తల మధ్య ఉన్న అనుబంధానికి సంబంధించి మ్యారేజ్ సాటిస్ఫాక్షన్ స్కేల్ అని ఒకటి ఉంటది. దాన్ని అసెస్ చేస్తారు ఇద్దరికి ఇస్తారు క్వశ్చనయర్స్ దాన్ని అసెస్ చేస్తారు. నిజంగానే ఎవరో ఒకరికి కౌన్సిలింగ్ థెరపీ ఒక రెండు సెషన్స్ అయిన తర్వాత వాళ్ళకి సీవియర్ మెంటల్ హెల్త్ కండిషన్ ఉంది అని అనిపిస్తే అప్పుడు క్లినికల్ సైకాలజీ గాని రిహాబిట సైకాలజిస్ట్ గాని డయాగ్నోస్టిక్స్ టూల్స్ ఉంటాయి ఆ టూల్స్ తోటి అసెస్ చేస్తారు.
(08:35) చేసి ఒక అండర్స్టాండింగ్ వస్తది. అప్పుడు కూడా రిలేషన్ లో ఎవరికైనా మందులు అవసరం ఉందని అంటే వ విల్ సజెస్ట్ ది సైకయాట్రిస్ట్ ఇది స్టెప్స్ అన్నమాట ఇలా చేస్తే భార్య భర్తల మధ్య ఉన్న అనుబంధంలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని ఈజీగా రిజల్వ్ చేసుకొని మళ్ళీ జీవితాన్ని బాగుంచడానికి అవకాశం మన సమస్య ఏంటంటే అండి మనకు ఐ థింక్ ఇండియన్ మెంటాలిటీ అందరూ ఎట్లా ఉంటారో తెలియదు కానీ మనకి దేనికైనా టాబ్లెట్ కావాలి ఏ సమస్యకైనా టాబ్లెట్ కావాలి [గొంతు సవరించుకోవడం] అది భార్యా భర్తల మధ్య సమస్య కానివ్వండి ఇంకేదైనా మందు వేసుకుంటే తగ్గిపోవాలి మీ దగ్గరికి వస్తే
(09:03) మీరు మందులు ఇవ్వాలి అది వేసుకుంటే తగ్గిపోవాలిఅని పద్ధతి ఉంటుంది అందుకోసం చాలాసార్లు భార్యా భర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కావాలని వేరేవాళ్ళని మెంటల్ అని బ్రాండ్ చేస్తారు కదా ఆమెకి మెంటల్ లేదా అతనికి మెంటల్ ఈ బ్రాండింగ్ తో వస్తుంది సమస్య అంటే అది మెంటల్ అంటే మెంటల్ కాదు బహుశా అది రిలేషన్షిప్ ఇష్యూ పర్సెప్షన్ లో ఇష్యూ అనేది ఇప్పుడు మెంటల్ హెల్త్ విషయానికి వస్తే మీరు ముందు నుంచి అన్నారు కదా చిన్న చిన్న వాటి నుంచి మొదలు పెట్టి సైకోసిస్ దాకా అసలు ఫలానా వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది అనేది ఎట్లా గుర్తుపట్టాలి సింటమ్స్ ఏంటి
(09:34) [గొంతు సవరించుకోవడం] అంటే ఎవరైనా ండి వ్యక్తులు వాళ్ళ రోజువారి దినచర్య నుంచి దూరం జరిగారు అనుకోండి ఓకే పొద్దున్న లేవాలి ప్రెషర్ చేసుకోవాలి స్నానం చేయాల బ్రేక్ఫాస్ట్ ఉంటే చేయాలి ఆఫీస్ కో కాలేజీ కో ఏదో పనికి వెళ్తాము ఓకే సాయంత్రం వస్తాము ఇది రెగ్యులర్ గా స్ట్రక్చర్డ్ మానర్ ఉంటది ఎవరి జీవితంలో అయినా సరే అది ఐఏఎస్ ఆఫీసర్ కానియండి పెద్ద బిజినెస్ మన్ కానియండి లేదు స్టూడెంట్ కానియండి ఓకే దీనిలో డీవెన్స్ వచ్చిందనుకోండి పొద్దున రెగ్యులర్ గా చేసే మనిషి ఉన్నట్టుండి గత వారం 10 రోజుల నుంచి పొద్దున లేవడు మొహం కడుక్కోడు బ్రేక్ఫాస్ట్ చేయడు స్నానం చేయడానికి కూడా
(10:07) రెడీగా ఉండడు ఓకే ఎప్పుడో మధ్యాహ్నం ఒకటి రెండిటికి లేస్తాడు లేచి తను తినాలనే స్క్రూ గాని తినాలనే కోరిక గాని ఏం జరగలేదు అనుకోండి ఇది రెగ్యులర్ గా టూ వీక్స్ జరిగింది అనుకోండి డెఫినెట్లీ నీడ్ టు డౌట్ ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఓకే దిస్ ఇస్ ఫస్ట్ సింటమ రెండోది తను ప్రవర్తించే తీరులో చాలా డీసెంట్ గా ఉండే వ్యక్తి లేదా ఒక పర్టికులర్ పాటర్న్ లో ఉండే వ్యక్తి టోటల్ గా డిస్టర్బెన్స్ విధంగా ప్రవర్తిస్తున్నాడు చాలా ఇండీసెంట్ గా కూడా ప్రవర్తిస్తున్నాడు తున్నాడు ఎవరిని పట్టిలేనట్టుగా మాట్లాడుతున్నాడు పట్టించుకోకుండా తను తను పట్టించుకోకుండా
(10:39) ఉంటున్నాడు అంటే దిస్ ఇస్ సెకండ్ సింటమ్ టు ఐడెంటిఫై మూడోది విపరీతంగా ఎక్కువ మాట్లాడేయడం లేదు అసలే మాట్లాడకుండా ఉండడం లేదు టోటల్ గా ఐసోలేట్ అయిఉన్నాడు ఇంట్లో రూమ్లోనే ఉంటాడు బయటికి రాడు ఎవరితో మాట్లాడు మాట్లాడితే కోపం వస్తుంది కసుపుకుంటాడు ఆవేశపడతాడు ఓకే లేదు మాట్లాడినా సరే చాలా పెడసరంగా చాలా హార్ష్ గా చాలా రాంగ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు లేదు వస్తువులు విసిరేస్తున్నాడు పలకగొడుతు తున్నాడు అంటే దిస్ ఇస్ ఆల్సో ఏ కండిషన్ టు ఐడెంటిఫై ఇస్ ఏ డేంజర్ ఓకేనా అండ్ చేయాల్సిన పని వదిలేసి చాలా డిస్ట్రక్టివ్ మానర్ గా ఉండి మాటలు చేష్టలు అన్ని కాంబినేషన్ లో
(11:16) ఉన్నాయి అనుకోండి అంటే టోటల్ గా మనిషి డిస్ఫంక్షన్ అయిపోయినట్టు ఓకేనా సో ఈ సింటమ్స్ ఏ కొన్ని కనబడ్డా మనం తప్పకుండా సస్పెక్ట్ చేయాల్సింది ఏందంటే మనిషికి ఏదో మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది అని అర్థం ఏంటి అనేది తర్వాత మెంటల్ హెల్త్ ఇష్యూ అనేది మాత్రం గ్యారెంటీ గుర్తించా బట్ యక్చువల్గా మీరు చెప్తుంటే ఒక కేస్ గుర్తొచ్చింది ఈ మధ్య ఒక టూ త్రీ వీక్స్ లేకపోతే వన్ టూ మంత్స్ అయినట్టు ఉంది.
(11:37) ఓ పిల్లోడు తెలుగు అబ్బాయి అబ్బాయి ఐఐటి లో చదువుకున్నాడు ఇండియాలో యుసి వర్క్లీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి వెళ్ళాడు అంటే మీరు ఊహించుకోండి వరల్డ్ లో ఫిఫ్త్ బిగ్గెస్ట్ బెస్ట్ యూనివర్సిటీ ఒక రెండు మూడు వారాల నుంచి కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు కాలేజ్ కి నైట్ రోబ్ వేసుకొని వెళ్ళాడు అలాంటివి అయితే ఏదో చేస్తున్నాడు మజాక్ చేస్తున్నారు అనుకున్నాడు రెండు వారాల తర్వాత ఆ పిల్లోడు సూసైడ్ చేసుకుని వెళ్ళిపోయి చెరువులో దూకి చనిపోయాడు.
(12:03) సో అంటే చూడండి ఐఐటలో చదువుకున్నాడు యూసి బర్క్లీ లాంటి ప్లేస్ అలాంటి చోట సీట్ సంపాదించాడు బట్ అతనికి కూడా ఒక మెంటల్ ఇష్యూ వచ్చినప్పుడు రూమ్ మేట్ ఇప్పుడు ఆ రూమ్ మేట్ అంటున్నాడు నేను గుర్తించలేకపోయాను మెంటల్ హెల్త్ ఇష్యూ అని గుర్తించిఉంటే పిల్లాడు చూడండి ఎంత శోకం ఆ తల్లిదండ్రులకి అంత బ్రైట్ గా ఉండే పిల్లోడు అట్లా చనిపోయినప్పుడు అయితే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా మోస్ట్లీ మైల్డ్ సింటమ్స్ ఇంకోటి అగ్రెసివ్ గా ఉంటే ఉండొచ్చు కదా రెండోది ఇది డవియేషన్ అయితే అంటే ఒక పిల్లోడి విషయంలో అయితే మనకి ఇది డీవియేషన్ అసలు వాళ్ళు అదే కండిషన్ లో ఒక
(12:36) రిలేషన్షిప్ లో ఎంటర్ అయ్యారు అనుకోండి అప్పుడు ఎట్లా గుర్తుపెట్టడం అది మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అవతల వ్యక్తుల పట్ల చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తారు లేదా టూ మచ్ సబ్మిసివ్ గా ఉంటారు ఓకే ఈ ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ ను ఎవ్వరికైనా సరే మామూలు కామన్ సెన్స్ తో చూస్తే దేర్ ఇస్ సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అనేది ఈజీగా అర్థం అవుతుందండి అంటే మనము దాన్ని బ్రాండ్ చేయడానికి దాన్ని చెప్పడానికి మనం జంకుతాం రైట్ ఆ అవతల ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు.
(13:04) అవతలు దాన్ని చాలా అఫెన్సివ్ గా తీసుకుంటారో తెలియదు. లేదు డిఫెన్స్ చేసి చెప్పే అవకాశం కూడా ఉంది. కానీ ఇట్లాంటి మెంటల్ ఎల్జీ ఉన్నవాళ్ళకు మేమ ఏం చెప్తాం అంటే త్రీ ఇయర్ ప్రిన్సిపల్ అప్లై చేయని చెప్తాం. ఫస్ట్ ఏందంటే ఆస్క్ దెమ స నువ్వు ఇప్పుడు ఉన్నట్టుగా లేవు నార్మల్ బియర్ లో సంథింగ్ ఐ యమ సీయింగ్ డిఫరెన్స్ ఇస్ దేర్ డోంట్ టేక్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే అని చెప్పి ఎందుకు ఇట్లా జరుగుతున్నది ఓకే అని అడగడం అనేది చాలా ఫస్ట్ మనం చేయాల్సిన పని రెండో ఏందంటే అపీల్ నిజంగా మీరు బాగలేనట్టు నాకు అనిపిస్తుంది.
(13:40) వై డోంట్ యు గో టు మీట్ ఏ ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ అంటే వెంటనే నాకేదో పిచ్చి ఉందనేది దానిలోకి పోవాల్సిన అవసరం లేదు. చెక్ చేసుకుంటే మంచిదే కదా ఓకే ఇట్లా ఎన్నో మనం కేసులు చూస్తున్నాము ఇది చివరికి అది ఎంత ఎక్స్టెండ్ కి వెళ్తో మనకు తెలియదు. ఒకసారి క్లారిఫై తీసుకున్నాం అనుకోండి ఏం లేదన్నామ అనుకో ఇట్స్ వెల్ అండ్ గుడ్ అవును సో మనం చెక్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఇట్లా వచ్చింది అనేది మూడోది అసిస్ట్ చాలా మందికి కావాల్సింది ఏందంటే ఎవరి దగ్గరికి వెళ్ళామో తెలియదు తెలియపోవడం ఓకే కాబట్టి మీకు గనుక ఎనీ ప్రొఫెషనల్ నాలాంటి సైకాలజిస్ట్ కానియండి సైకయాట్రిస్ట్లు కానివండి అట్లీస్ట్ మీకు
(14:10) తెలిస్తే ఆ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ ఇవ్వడం లేదు కూడా వెళ్ళడం లేదంటే మీరే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకు తెలిసిన వాళ్ళ పేరెంట్స్ కి గాని లేదు వాళ్ళ సిబ్లింగ్స్ గానీ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు మాటిన వాళ్ళ కాండి యు ఇన్ఫార్మ్ దెమ ఓకే ఈ త్రీ ద్వారా మనం చాలా వరకు సూసైడ్స్ ని ఆపొచ్చండి ఎందుకంటే వాళ్ళక వచ్చే ఆలోచనలు ఇవి సూసైడ్ కి దారి తీస్తాయి అన్న సంగతి వాళ్ళకి తెలియదు.
(14:33) రైట్ అంటే సూయిసైడ్ అనేది ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ ఇది మోస్ట్లీ డిప్రెషన్ అనేది ది అదర్ వన్ ఇస్ అగ్రెషన్ అవునండి కదా అగ్రెషన్ ఉన్నప్పుడు టాకిల్ చేయడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు అసలు పొరపాటున కూడా ఒప్పుకోరు వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది అనేది పైగా నాకు పిచ్చి అంటావా అని ఇంకా అగ్రెషన్ [గొంతు సవరించుకోవడం] అవుతారు ఎట్లా డీల్ చేయాలి అలాంటప్పుడు ఫస్ట్ అగ్రెసివ్ ఉన్నవాళ్ళకు డెఫినెట్ గా ఎవరో ఒకరు మంచి స్నేహితులు ఉంటారండి కుటుంబంలో ఎవరో ఒకరు కజినో లేకుంటే అమ్మ నాన్నలో అమ్మనో నాన్ననో లేదు సిబ్లింగ్ ఎవరో ఒకరు ఉంటారు ఫ్రెండ్ అనే ఉంటారు
(15:03) వాళ్ళకి చెప్పి తప్పకుండా వీళ్ళను మనం ప్రొఫెషనల్ కి చూపించాలి ఇది కోపమే కదా ఏందని అట్లా జనరలైజ్ చేస్తారు కానీ కోపం వేరు అగ్రెషన్ వేరు అగ్రెషన్ ఉన్నప్పుడు ఎట్లా గుర్తించాలి అంటే దే బికమ్ వెరీ వైలెంట్ ఓకే అది ఫోన్లు ఇరగకొడతారు టీవీలు ఇరగొడతారు చేర్లు ఇరగొడతారు ఏది కనపడితే అది పగలుకొట్టేస్తారు ఓకే తర్వాత సారి చెప్తారు కావచ్చు దానివల్ల ఏం మనుషులు కూడా కొట్టి సారి చెప్తారు సారి చెప్తారు దానివల్ల ఏం ప్రయోజనం లేదు వాళ్ళ ఇష్యూకు మినిమైజ్ చేయడానికి అవకాశం ఉండదు అట్లా దాడి గురుగబడ్డే వాళ్ళకి కూడా వాళ్ళకి ఏం మార్పు ఉండదు కానీ మీరు
(15:35) ప్రొఫెషనల్ లోకి తీసుకెళ్తే మాత్రం తప్పకుండా దాని వల్ల బెటర్ అయ్యేందుకు అవకాశం ఉంటది ఆయనకు మంచి జీవితం ఇచ్చే అవకాశం ఉంటది. లేకుంటే అది డెఫినెట్ గా లీడ్ టు సం క్రిమినల్ యాక్టివిటీ అది డెఫినెట్ గా అది లీడ్ దెమ ఇంటు దినో పోలీస్ స్టేషన్ కాబట్టి అలాంటిది తగ్గియడానికి మనం చేసే ప్రేమపూర్వకమైన సందేశం కానీ పని ఏదైనా ఉంటే ప్రొఫెషన్ కి చూపించడమే మనం చేయగలిగింది డిప్రెషన్ కానివ్వండి అగ్రెషన్ కానివ్వండి ఏదనా మీరు ఒక మాట అన్నారు కదా వాళ్ళు విపరీతంగా డామినేట్ చేసినా విపరీతంగా సబ్మిట్ అయిపోయినా రెండిట్లో ఏదైనా కూడా సమస్య అంటే ఒక రిలేషన్షిప్ ఏదైనా తల్లి
(16:07) కూతురు ఒక ఈక్వల్ పార్ట్నర్షిప్ లేదు అంటే ఏదో తేడా ఉంది దీన్ని సరిచేసుకోవాలి అది సైకలాజికల్ ఇష్యూ కావచ్చు రిలేషన్షిప్ విషయం కావచ్చు ఏదైనా సరే కదా ఐ థింక్ థాంక్యూ సో మచ్ అండి ఐ థింక్ దిస్ ఇస్ ద కోర్ ఆఫ్ ది సైకలాజికల్ ఇష్యూస్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించి అనుకుంటున్నాను య థాంక్యూ
No comments:
Post a Comment