నిజం చెబితే ఎందుకు కోపం వస్తుంది? | Shiva Chandana | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=g1DlTy3uJiE
Transcript:
(00:09) [సంగీతం] హలో నేను చందన ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అది ఏంటంటే సహజంగా మనం ఎవరి మధ్య అయినా కాన్వర్సేషన్స్ చూసినప్పుడు ఎప్పుడనా వాళ్ళ మధ్య గొడవ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారన్నమాట నా వెనక మాట్లాడొద్దు ఏదనా ఇష్యూ ఉంటే నీకు ప్రాబ్లం ఉంటే నాకు డైరెక్ట్ గా చెప్పు నేను కరెక్ట్ చేసుకుంటాను కదా నేను దాన్ని సార్ట్ అవుట్ చేస్తాను కదా నువ్వు నా వెనకల ఎందుకు మాట్లాడావు నా గురించి వేరే వాళ్ళ దగ్గర ఎందుకు డిస్కస్ చేశవు.
(00:39) సహజంగా ఇలాంటి గొడవలు ఎప్పుడు వస్తూ ఉంటాయి ఇద్దరి మధ్య ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు థర్డ్ పర్సన్ తో ఇట్లా నాకు ఈ అమ్మాయితో లేదా ఈ అబ్బాయితో ఇలా ప్రాబ్లం ఉంది వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఆ విషయం వీళ్ళ కమ్యూనికేట్ అయినప్పుడు అంటే ఇక్కడ ఇద్దరు మాట్లాడుకున్నారు ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
(01:02) అది ఒకళ్ళు వెళ్లి ఇంకొకళ్ళతో చెప్పారు. ఆ మూడో వ్యక్తి ఎవరికో చెప్పడం ద్వారా గాని లేదంటే ఏదో ఒక విధంగా ఈ ఫస్ట్ వ్యక్తికి మళ్ళీ అది కమ్యూనికేట్ అయినప్పుడు కమ్యూనికేట్ అయినప్పుడు మాత్రమే గొడవ వస్తుంది. లేదంటే అసలు ఇట్లా మాట్లాడారు అన్న విషయం కూడా వీళ్ళకి తెలియదున్నమాట. ఇట్లా గొడవ వచ్చినప్పుడు వీళ్ళు కన్ఫ్రంట్ చేస్తూ ఉంటారు. ఇట్లా నా గురించి ఎందుకు మాట్లాడావు నువ్వు నా గురించి ఇలా మాట్లాడావు అని నాకు తెలిసింది. సో ఇలా అంటూ ఉంటారు అన్నమాట.
(01:27) ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా మనల్ని మనం కోపంలో ఏమంటూ ఉంటారు ఎవరైనా కూడా నా వెనక మాట్లాడొద్దు నాతో డైరెక్ట్ గా మాట్లాడు అంటూ ఉంటారు. బట్ మనం అర్థం చేసుకుంటే నిజంగా మనం డైరెక్ట్ గా మాట్లాడితే ఇష్యూ సార్ట్ అవుతుందా అన్నది ఆలోచిస్తే చాలా మందికి వచ్చే ఆన్సర్ ఏంటంటే అవ్వదు అనే వస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నీ వల్ల నాకు ఇలా ఇబ్బంది జరిగింది నీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను నీ బిహేవియర్ నాకు అసలు నచ్చలేదు నువ్వు మార్చుకో అన్నట్టు మాట్లాడితే వీళ్ళు ఎవ్వరూ కూడా సహజంగా తట్టుకోలేకపోతారు
(02:05) అన్నమాట వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. వీళ్ళఏమన్నా పర్ఫెక్ట వీళ్ళు వచ్చి నన్ను అంటారు ఏంటి వీళ్ళలో తప్పులు నేను మాట్లాడటం మొదలు పెడితే వీళ్ళు రెసిస్ట్ చేయగలరా అన్న వెంటనే ఈగోకి తీసేసుకుంటారు వెంటనే వాళ్ళ మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది వెంటనే డిఫెన్సివ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఇష్యూ సార్ట్ అవ్వాలి వాళ్లే అన్నారు కదా నాతో డైరెక్ట్ గా చెప్పు అని డైరెక్ట్ గా అంటేనే కదా నేను చెప్పాను అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
(02:32) బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు జస్ట్ నాకు చెప్పు అని మాత్రమే అన్నారు దాని అర్థం నిజంగా మనం చెప్పొచ్చు అని కాదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా మనతో ఏదనా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ ఇంటెన్షన్ తో అన్నారా లేకపోతే ఆ క్షణంలో వాళ్ళు కోపంగా అన్నారా అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలన్నమాట ఇలాంటి కేసెస్ లో సహజంగా ఏమవుతుంది ఎవరైనా వచ్చి మనకి చెప్పినప్పుడు ఇలాంటి ఇలా నీ బిహేవియర్ ఉంది నీ వల్ల నాకు ఇలా ప్రాబ్లం్ వచ్చింది నేను ఇలా సఫర్ అవుతున్నాను అని చెప్పినప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే వాళ్ళు యక్సెప్ట్ చేయాల అనే ఉద్దేశంతోనే చెప్తారు
(03:09) అంటే నేను ఇలా చెప్పాను నేను చెప్పగానే వాళ్ళు అంగీకరించాలి అంగీకరించి వాళ్ళ బిహేవియర్ ని చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటే సొల్యూషన్ వచ్చేస్తుంది కదా ఇంకా ప్రాబ్లం అక్కడితో అయిపోతుంది కదా అనుకుంటారు. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే వన్స్ ఒక పర్సన్ వెళ్లి వేరే పర్సన్ తో ఇట్లా నీ బిహేవియర్ వాళ్ళలో నాకు ప్రాబ్లం వచ్చింది అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఈ ఎవరైతే ఆ బ్లేమ్ ని తీసుకుంటున్నారో వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే సోషల్ గా ఇది నాకు ఒక త్రెట్ వచ్చింది అని ఫీల్ అవుతారు అన్నమాట.
(03:41) ఎందుకంటే వీళ్ళు ఒక బిహేవియర్ ని పాయింట్ అవుట్ చేశారు అంటే ఈ వ్యక్తిలో ఉన్న ఒక బిహేవియర్ ని ఇది నాకు నచ్చట్లేదు ఇది సోషల్ గా యక్సెప్టబుల్ గా లేదు దాని వల్ల నేను సఫర్ అవుతున్నాను అని ఒక ఒక ఆస్పెక్ట్ ని వాళ్ళ బిహేవియర్ లో ఉన్న ఒక ఆస్పెక్ట్ ని వీళ్ళు పాయింట్ అవుట్ చేశారు పాయింట్ అవుట్ చేసినప్పుడు తీసుకోవాలి అంటే ఫస్ట్ వీళ్ళ మాటని వీళ్ళు అంగీకరించాల్సి వస్తుంది.
(04:05) అంటే ఏంటి వీళ్ళు మార్చుకోవాలి అంటే ఫస్ట్ అవును నాది తప్పే అని యాక్సెప్ట్ చేస్తే మారగలుగుతాను తప్ప యాక్సెప్ట్ చేయకుండా మారలేము కదా సో మారాలి అంటే ఫస్ట్ నా తప్పు అని అంగీకరించాలి. అంగీకరించాల్సి వస్తుంది కాబట్టి వెంటనే ఏం చేస్తారు ఎవరైనా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారన్నమాట ఇన్ జనరల్ ఈ డిఫెండ్ చేసుకునే క్రమంలో ఏంటంటే వెంటనే బాధిస్తారు వీళ్ళ మీద కోపం తెచ్చుకుంటారు రిలేషన్ బ్రేక్ చేసుకుంటారు లేదంటే కంప్లైంట్ ఇష్యూ పెద్దది అయ్యేలా చేస్తారు ఇలా చేస్తూ ఉంటారున్నమాట సో ఎక్కడ అగ్రీ చేయాల్సి వస్తుందో సోషల్ గా ఎక్కడ నా బిహేవియర్ తప్పు అనేది అందరి ముందు నేనే
(04:45) ఒప్పుకోవడం అవ్వాల్సి వస్తుందో అనే బిహేవియర్ అనే అనే భయంతో ఏంటంటే ఈ కన్ఫ్రంట్ చేసినప్పుడు ఇట్లా నీకు తప్పు ఉంది అని చెప్పినప్పుడు యక్సెప్ట్ చేయడానికి ఎవరు సహజంగా ఇష్టపడరున్నమాట. ఇది అసలు ఎందుకు ఇలా ఒప్పుకోలేకపోతారు. డైరెక్ట్నెస్ ఎందుకు ఎప్పుడు ఇలా ఫెయిల్ అవుతుంది అని మనం ఆలోచిస్తే గనుక ఈ డైరెక్ట్నెస్ లో ఏమవుతుందంటే డైరెక్ట్నెస్ లో ఆ ఈ వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు సైకలాజికల్ గా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు.
(05:11) అంటే నా బిహేవియర్ ని ఒకళ్ళు పాయింట్ అవుట్ చేశారు. వాళ్ళకి నేను దొరికిపోయాను. నా బిహేవియర్ లో తప్పు ఉంది అని ఎదుటివాళ్ళు కనిపెట్టి నన్ను కరెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ ఎన్విరన్మెంట్ ఏదైతే ఉందో ఈ ఎన్విరన్మెంట్ నాకు సేఫ్ కాదు అన్న ఒక సైకలాజికల్ ఇన్సెక్యూరిటీలో సేఫ్టీ లేకపోయే ప్లేస్ లోకి వాళ్ళు సైకలాజికల్ గా వెళ్ళిపోతారు.
(05:34) అలా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు వెంటనే కౌంటర్ అవ్వడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అన్నమాట. దాంతో పాటు ఏంటంటే ఈ కన్ఫ్రంటేషన్ ఎక్కడ జరిగింది ఇది ఎక్కడ మాట్లాడారు అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఒక వ్యక్తికి నీలో ఒక బ్యాడ్ బిహేవియర్ ఐడెంటిఫై చేశాను దానివల్ల నాకు ఇబ్బంది వచ్చింది అనే విషయం ఒక వ్యక్తి తనకి పర్సనల్ గా చెప్పినప్పుడు పబ్లిక్ గా చెప్పినప్పుడు రెండిటికీ చాలా తేడా ఉంటుంది.
(06:01) పర్సనల్ గా చెప్పినప్పుడు తక్కువ అఫెండ్ అవుతారు అన్నమాట ఏ వ్యక్తి అయినా కూడా ఓకే తను నాకు చెప్పారు నాకు నా ఒక్కళళకే తెలుసు ఇప్పుడు నేను సైలెంట్ గా ఉండి నార్మల్ గా బిహేవ్ చేస్తే ఇది ఇక్కడితో అయిపోతుంది అన్న ఫీలింగ్ లో ఉంటారున్నమాట అలా కాకుండా అందరి ముందు వాళ్ళు కన్ఫ్రంట్ చేసినప్పుడు ఎవరైనా కూడా యక్సెప్ట్ చేయడం అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు అందరి ముందు నేను యాక్సెప్ట్ చేశాను అంటే వీళ్ళందరి ముందు నాకు తప్పు అని నేను అంగీకరించినట్టే కదా అన్న ఫీల్డ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు.
(06:31) అలా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే వెంటనే వాళ్ళు కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి బాగా ట్రై చేస్తారన్నమాట. అలా చేయడం వల్ల గొడవ ఎప్పుడూ కూడా పెద్దది అవుతూ ఉంటుంది. సో మనం ఎదుటి వాళ్ళ నుంచి చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ బిహేవియర్ వల్ల ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు మనం కన్ఫ్రంటేషన్ ఎప్పుడూ కూడా పర్సనల్ గానే చేయాలి తప్ప పబ్లిక్ గా వాళ్ళని అందరి ముందు బ్యాట్ చేసేలాగా బిహేవ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువ కౌంటర్ అవుతారు మనకి సొల్యూషన్ రాకుండా అయిపోతుంది.
(06:59) ఇష్యూ వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా మనం సొల్యూషన్ ఓరియెంటెడ్ గా మనం ఫోకస్ చేయాలి తప్ప ఎదుటి వాళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి మనం ట్రై చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకొక 10 లోపాలు మనలో కూడా వెతికి అంత ఇష్యూ పెద్దది చేస్తారన్నమాట. సో మనకి సొల్యూషన్ కావాలి అనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా పర్సన్ తో డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు ఇట్లా వన్ టు వన్ మాట్లాడినప్పుడు ఏంటంటే సొల్యూషన్ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి.
(07:25) అలా కాకుండా అందరి ముందు నీకు ఎవరితో ఉన్న ప్రాబ్లం ఉంటే అందరి ముందు గట్టిగా వాళ్ళ మీద నువ్వు చెప్పమన్నావు కదా నీకు ఏదైనా ఇష్యూ ఉంటే అందుకని అందరి ముందు చెప్పేస్తున్నాను అని చెప్పి అందరి ముందు మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు వెంటనే అఫెన్సివ్ గా తీసుకొని బాగా కౌంటర్ అవుతారు అన్నమాట ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తికి బాగా కౌంటర్ అయిపోయి వాళ్ళ మీద కోపం పెంచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
(07:46) ఇది ఇన్ జనరల్ జరుగుతూ ఉంటుంది బట్ కొన్నిసార్లు ఏంటంటే కన్ఫంటేషన్ వర్క్ అవుతుంది. అప్పుడు మరి కొంతమందికి వర్క్ అవుట్ అయింది నాకు ఎందుకు అవ్వట్లేదు అనే క్వశ్చన్ వస్తుందన్నమాట వాళ్ళు కన్ఫ్రెంట్ చేస్తే ఆ పర్సన్ ని వాళ్ళు తీసుకున్నారు కదా నేను చెప్తే ఎందుకు తీసుకోవట్లేదు ఇది ఏంటంటే ఒక కేసు లో ఏమైందంటే ఒక ఇద్దరు ఇండివిడ్యువల్స్ ఉన్నారు వాళ్ళ మధ్య గొడవ వచ్చింది గొడవ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తో కొలీగ్ తో డిస్కస్ చేశారన్నమాట కొలీగ్ తో డిస్కస్ చేసినప్పుడు ఇట్లా తెలిసి ఇట్లా మీరు మాట్లాడుకుంటారా నా గురించి అని చెప్పి గొడవ అయింది. గొడవ అయితే దాని
(08:18) తర్వాత ఏమైందంటే అదే ఇష్యూ ఇట్లా కాదు నీ బిహేవియర్ వల్ల అమ్మాయి సఫర్ అవుతుంది ఇట్లా షెడ్యూల్స్ అడ్జస్ట్ చేసుకునేటప్పుడు టైంలీ వచ్చి హ్యాండ్ ఓవర్ చేయాలి నువ్వు హ్యాండ్ ఓవర్ చేస్తేనే కదా వేరే వాళ్ళు కూడా దాన్ని నీ తర్వాత కంటిన్యూ చేయగలుగుతారు నువ్వు ఇర్రెగ్యులర్ గా వచ్చి ఇలా హ్యాండ్ ఓవర్ ఇష్యూలో ఆ అమ్మాయికి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి కొలీగ్ చెప్పినప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి వెంటనే కౌంటర్ అయిపోయింది.
(08:46) ఎందుకు కొలీగ్ తో డిస్కస్ చేసినందుకు అదే విషయం ఈ అమ్మాయి వెళ్లి డీన్ తో చెప్పి ఐ మీన్ వాళ్ళ [గొంతు సవరించుకోవడం] పై ఆఫీసర్ తో మాట్లాడింది అన్నమాట పై ఆఫీసర్ తో మాట్లాడినప్పుడు ఆ పై ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అమ్మాయిని ఆఫీస్ కి పిలిచి ఇట్లా నీ మీద ఒక ఇష్యూ అనేది రేజ్ అయింది. నువ్వు టైమ్లీ వచ్చి నీ షెడ్యూల్ ఉన్నప్పుడు లాగిన్ చేయాలి వేరే వాళ్ళు లాగట్ నువ్వు రాకుండా వేరే వాళ్ళు లాగౌట్ చేయలేరు కదా సో ఇలా ఇబ్బంది అవుతుంది అని మాట్లాడినప్పుడు ఏంటంటే అమ్మాయి వెంటనే యక్సెప్ట్ చేసింది ఎందుకు ఈ ఇష్యూలో ఆ తన పైనన్న అథారిటీ ఉన్న ఫిగర్
(09:21) చెప్పినప్పుడు యక్సెప్ట్ చేసి కొలీగ్ చెప్పినప్పుడు ఎందుకు కన్ఫ్రంట్ చేసింది అంటే మనం సైకలాజికల్ గా ఏంటంటే కొంతమందిని అథారిటేటివ్ గా యక్సెప్ట్ చేస్తాం. అంటే వీళ్ళు నాకు చెప్పే మనుషులు వీళ్ళు నాకు చెప్పే స్థాయిలో ఉన్నారు అన్న ఒపీనియన్ మనకి సహజంగా కొంతమంది పట్ల ఉంటుందన్నమాట మన లైఫ్ లో వాళ్ళ నుంచి వచ్చినప్పుడు అది ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం గా లేకపోతే మన గ్రోత్ కోసం వాళ్ళు చెప్పారు అన్న ఫీల్ మనకు ఉంటుంది కాబట్టి వెంటనే యక్సెప్ట్ చేస్తాం అదే విషయం అదేవిధంగా ఇంకా అంతకన్నా పొలైట్ గా కూడా మన కొలీగ్ కానీ మనం ఎవరైతే అంత మన లైఫ్ లో విలువ ఇవ్వమో
(10:01) వాళ్ళు చెప్పినప్పుడు ప్పుడు వెంటనే దాన్ని కౌంటర్ గా తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట సో ఇక్కడ మనం వర్కవుట్ అవుతున్న విషయాల్లో ఎవరైనా చెప్పినప్పుడు ఇది వర్కవుట్ అయింది అంటే దాని అర్థం వాళ్ళు ఆ పర్సన్ కి వాళ్ళ లైఫ్ లో ఒక అథారిటేటివ్ పొజిషన్ ఇచ్చారు వాళ్ళ పట్ల వీళ్ళక ఒక రెస్పెక్ట్ ఉంది వాళ్ళక అన్నీ తెలుసు అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు అని అర్థం అన్నమాట వీళ్ళు ఎవరైతే ఈ ఇండివిడ్యువల్ అలా ఫీల్ అవుతారో వాళ్ళు చెప్పింది యక్సెప్ట్ చేస్తారు వేరే వాళ్ళు చెప్పింది ఆ పెద్ద ఇష్యూ చేస్తారన్నమాట.
(10:34) ఇలా ఇన్ జనరల్ జరుగుతూ ఉంటుంది. అయితే మనం సైకలాజికల్ గా చూసుకున్నప్పుడు ఇందులో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి అదేంటంటే ఒక సైకలాజికల్లీ ఒక మెచూర్డ్ ఇండివిడ్యువల్ ఉన్నారు హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది ఆషు ద డోర్ క్లోజవా ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారో సైకలాజికల్ గా వాళ్ళకు ఉన్న స్టేట్ ని బట్టి ఇది తీసుకోవడం అనేది ఉంటుందన్నమాట. ఎవరైనా డైరెక్ట్ కన్ఫ్రంట్ చేసినప్పుడు దాన్ని తీసుకోవడం అనేది ఆ పర్సన్ కి ఉన్న సైకలాజికల్ స్టేట్ ని బట్టి ఉంటుంది.
(11:02) ఇప్పుడు ఎవరైతే ఒక పర్సన్ హై సెల్ఫ్ ఎస్టీమ తో హై ఇండివిడ్యువాలిటీతో ఉన్నారో వాళ్ళు ఒక విషయాన్ని ఎవరైనా చెప్పినప్పుడు ఆ విషయాన్ని వేరేగా వ్యక్తిని వేరేగా చూడగలిగే మెచూరిటీ వాళ్ళకు ఉంటుంది. ఆ వ్యక్తులు ఏంటంటే ఇష్యూ వీళ్ళు మాట్లాడింది కరెక్టా కాదా ఈ పర్సన్ ని పక్కన పెట్టేసి ఆ ఇష్యూ వరకు ఫస్ట్ చూస్తారు.
(11:26) అది కాదు అనిపించినప్పుడు ఓకే నేను కరెక్ట్ చేసుకుంటాను అని కరెక్ట్ చేసుకుంటారు. లేదు ఇది నేను కరెక్ట్ గానే ఉన్నాను వీళ్ళే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అనుకున్నప్పుడు ఎవరు ఇలా అర్థం చేసుకున్నారు ఆ పర్సన్ కి మనతో ఉన్న రిలేషన్ ఏంటి ఎందువల్ల వీళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు అనేది లాజికల్ గా ఆలోచించి అక్కడితో దాన్ని హ్యాండిల్ చేసుకుంటారన్నమాట అలా కాకుండా కొంతమంది ఏంటంటే హైలీ ఇన్సెక్యూర్ ఉంటారు.
(11:47) ఈ ఇన్సెక్యూర్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తులు ఏంటంటే ఎవరైనా ఒక విషయం నీ వల్ల ఇబ్బంది జరిగింది అని చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతారనమాట. అయితే విపరీతమైన సాడ్నెస్ లోకి వెళ్ళిపోతారు లేదంటే విపరీతంగా కోపం తెచ్చేసుకుంటారు. ఆ వెళ్ళనంత వరకు ఏం చేస్తారు నన్ను ఇట్లా అన్నారు. నన్ను ఇలా మాట్లాడారు అని కోపం వస్తుంది లేదంటే నన్ను ఇట్లా అనేసారు చూడండి నేను చాలా మంచి వాడిని లేదా చాలా మంచిదాన్ని కానీ నన్ను ఇలా అన్నారు నేను ఎంతో బాధపడుతున్నాను వాళ్ళు అన్న మాటల వల్ల నేను ఎంతో బాధ గురయ్యాను అని చెప్పి ఎదుటి వాళ్ళ ముందు ప్రూవ్ చేసుకోవడానికి
(12:25) ట్రై చేస్తుంటారు నేను ఇంటెన్షనల్ గా చేయలేదు బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఇంటెన్షనల్ గా చేశారా ఇన్సిడెంటల్ గా జరిగిందా అన్నదానితో సంబంధం లేకుండా మీ బిహేవియర్ వల్ల వల్ల ఎదుటి వాళ్ళకి ఏదో డిస్కంఫర్ట్ క్రియేట్ అయింది దాన్ని వాళ్ళు మీ ముందు పాయింట్ అవుట్ చేశారు అన్నది ఆ సపరేషన్ ఏదైతే ఉందో అది వీళ్ళు యక్సెప్ట్ చేయలేకపోతారు కాబట్టి వీళ్ళు ఎక్స్ట్రీమ్ సైడ్నెస్ కి గాని లేదా ఎక్స్ట్రీమ్ యాంగర్ కిని గాని చూపిస్తూ ఉంటారు అన్నమాట ఎవరైతే చెప్పారో వాళ్ళ పట్ల కొంతమంది ఏంటంటే అవాయిడ్ బిహేవియర్ ఉంటుంది అంటే వీళ్ళు ఏం
(13:02) చేస్తారంటే ఇప్పుడు ఎందుకు నాకు వీళ్ళతో నాకు ఎందుకు వాళ్ళఏదో చెప్పారు ఇట్లా ఉంది అని ఆ క్షణానికి ఊ కొట్టేస్తే అయిపోతుంది అలా ఇది అవాయిడ్ చేసేస్తే కొన్ని రోజులు మళ్ళీ వీళ్ళు నాతో మాట్లాడకుండా ఉంటారు. వీళ్ళు వీళ్ళు నాకు చెప్పగానే ఓకే ఓకే అనేసి ఇంకా నేను చేద్దాం అనుకున్నట్టు నేను బిహేవ్ చేస్తాను అన్న బిహేవియర్ కొంతమందిలో ఉంటుందన్నమాట.
(13:23) ఎవరైతే కన్ఫ్రంటేషన్ జరుగుతుందో జరిగినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు. వాళ్ళకు ఉన్న సైకలాజికల్ స్టేట్ ని బట్టి దీన్ని తీసుకోవడం ఉంటుందన్నమాట. ఎవరైతే ఇప్పుడు ఇన్సెక్యూరిటీతో ఉన్నారో వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచుకోవడం ద్వారా ఏంటంటే మెచూర్ గా ఇలాంటి ఇష్యూస్ ని హ్యాండిల్ చేయగలుగుతారు.
(13:43) లైఫ్ లో ఏంటంటే ప్రతి స్టేజ్ లో కూడా ఏదో ఒక వ్యక్తి ద్వారా గాని ఎవరో ఒకళ్ళ ద్వారా గాని ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటాము. ఫేస్ చేసినప్పుడు ఏంటంటే మన కాన్ఫిడెన్స్ ని మనం పెంచుకోవడం ద్వారా దీన్ని డీల్ చేస్తే ఇష్యూ చాలా ఈజీగా సార్ట్ అవుతుంది. అలా కాకుండా ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వడం ఏడ్ అవ్వడం లేదా కోపం చూయించడం ద్వారా ఏంటంటే ఆ క్షణానికి డామేజ్ అవుతుంది రిలేషన్స్ కూడా ఇబ్బంది అవుతాయి అన్నమాట.
(14:08) అవాయిడ్ చేయడం ఆ క్షణంలో బాగుంటుంది. కానీ లాంగ్ రన్ లో అది మళ్ళీ పుట ఆన్ అవుతుంది. మళ్ళీ ఇబ్బందుల్నే క్రియేట్ చేస్తుంది తప్ప దాన్ని సొల్యూషన్ గా మనం ఎప్పుడూ కన్సిడర్ చేయలేము. సో ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్యూ ఫర్ వాచింగ్. [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment