Wednesday, April 8, 2026

Kill Your Lust in Just 4 Minutes | Control Urges Instantly (Powerful Method)|limitless teja|

Kill Your Lust in Just 4 Minutes | Control Urges Instantly (Powerful Method)|limitless teja|

Author Name:limitless Teja

Youtube Channel Url:https://www.youtube.com/@LimitlessTejanani

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GuL3iDRraj4



Transcript:
(00:00) అజయ్ వాళ్ళ నైబర్ బాత్్రూమ్ లో స్నానం చేస్తుంటే అజయ్ సీక్రెట్ గా వీడియో తీస్తూ దొరికిపోయాడు. ఆ అమ్మాయి చూసేసరికి అక్కడ పెద్ద హంగామా అయిపోయింది. అజయ్ వల్ల అన్న వచ్చి ఆ వీడియో డిలీట్ చేయించి బెల్ట్ తో అజయ్ ని చాలా కొట్టాడు కానీ అజయ్ కి ఏమీ అనిపించలేదు ఎందుకు అంటే అతడు అప్పటికే లస్ట్ అనే ఒక పెద్ద ఊబిలో ఇరుక్కుపోయాడు.
(00:21) బయట నుండి చూస్తే అజయ్ చాలా స్మార్ట్ యంబియోస్ అండ్ మంచి పర్సన్ పై చేదులు చదివిన అబ్బాయి ఇంట్లో అందరూ అతన్ని చాలా పెద్దవాడు అనుకునేవారు కానీ లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఒకరోజు రాత్రిఇగ లో రీల్స్ స్క్రోల్ చేస్తూ కొన్ని వీడియోస్ కింద లింక్ అని కామెంట్ చేశాడు. అజయ్ ఒక వెబ్సైట్ కి వెళ్ళాడు. అక్కడ చూడకూడని వాటిని చూసి తిరిగి వచ్చి ప్రతి వీడియో లింక్ ఓపెన్ చేసి చూశాడు.
(00:47) ఇదే అజయ్ జీవితంలో స్టేజ్ వన్ ఈ వీడియోలో మనం లస్ట్ గురించి ఫైవ్ స్టేజెస్ అండ్ దాని నుండి బయటికి వచ్చే ఫైవ్ ప్రాక్టికల్ స్టెప్స్ గురించి తెలుసుకుందాం. స్టేజ్ వన్ కుతుహలంతో స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూస్తే ఏమవుతుంది అనే ఫీలింగ్ తోఇగ లేదా ఆ వెబ్సైట్స్ కి వెళ్తారు. మీకు తెలియకుండానే మీరు ఊబిలో అడుగు పెట్టారు. స్టేజ్ టూ ఇక్కడ మీరు అనుకోకుండా చూడడు కావాలనే చూస్తారు.
(01:12) బోర్ కొట్టిన స్ట్రెస్ గా ఉన్నా సరేలే వీకెండ్ రిలాక్స్ అవ్వడానికి చూస్తా అని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. స్టేజ్ త్రీ ది డైలీ ఎస్కేప్. ఇక వీకెండ్ వరకు ఓపిక ఉండదు. డే బ్యాడ్ గా ఉన్న ఫోకస్ రాకపోయినా వెంటనే ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతారు. బ్రెయిన్ కి డోపమైన్ హిట్స్ కావాలి. ప్రతిసారి కొత్త కొత్త మోడల్స్ కొత్త వీడియోస్ కావాలి. నార్మల్ లైఫ్ చాలా బోరింగ్ అనిపిస్తుంది.
(01:32) స్టేజ్ ఫోర్ ది కంపల్సివ్ కన్స్ూమర్ గంటలు గంటలు ఎలా గడిచిపోతాయో నీకు తెలియదు. ఇక్కడ మీరు ఎంజాయ్ చేయరు కానీ ఏదో వెతుకుతూ ఉంటారు. ఎవరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతారు. చుట్టూ ఉన్న ఫీమేల్స్ ని కేవలం లస్ట్ ఫుల్ ఉద్దేశంతోనే చూస్తారు. స్టేజ్ ఫైవ్ కాన్ఫిడెంట్ జీరో అయిపోతుంది. రియల్ రిలేషన్షిప్ లో ఎఫెర్ట్ పెట్టలేరు ఎందుకు అంటే పాకెట్ లోనే అంతా అవైలబుల్ ఉంది కదా మీకు మీరే నంబ అయిపోతారు.
(01:58) 17 ఏళ్ళ ఉన్నప్పుడు ఉన్న గొప్ప డ్రీమ్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి. లస్ట్ అనేది ఒక హ్యాబిట్ మాత్రమే కాదు ఇది ఒక పారాసీట్ లాంచ్ ఇది. ఇది మిమ్మల్ని లోపల నుండి తినేస్తుంది. ఇది మొదట మీ కళ్ళల్లో నుండి ఎంటర్ అయ్యి బ్రెయిన్ లో కరప్ట్ చేసి మీ గుండెలని రాయిలా మార్చేస్తుంది. ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్ పీపుల్ కూడా దీనికి బలి అయ్యాడు. ఉదాహరణకు సోలో మూన్ అతని దగ్గర విస్డమ్, పవర్ అండ్ ధనం అన్ని ఉన్నాయి కానీ లస్ట్ వల్ల అతడు తన వాల్యూస్ ని తన లార్డ్ నుండి దూరమైపోయాడు.
(02:27) లస్ట్ మిమ్మల్ని వీక్ గా మాత్రమే కాదు మీ ఫ్యూచర్ ని చూడలేని గుడ్డివారిగా మార్చేస్తుంది. ప్రాక్టికల్ స్టెప్స్ టు కిల్ లస్ట్ ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. స్టేజ్ వన్ ది ట్రిగర్ మ్యాప్ మీకు ఈ అర్జ్ ఎందుకు వస్తుందో పేపర్ మీద రాయండి. మీరు వీక్ అని కాదు కానీ బోర్యడం లోన్లీనెస్ స్ట్రెస్ లేదా రిజెక్షన్ వల్ల ఇది వస్తుంది. మీకు ఇప్పుడు ఏ కోరిక వస్తుందో ఎగ్జాంపుల్ కి రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు అది నోట్ చేయండి.
(02:55) ట్రిగర్స్ ని ప్రొటెక్ట్ చేస్తే మీరు వాటిని కంట్రోల్ చేయగలరు. స్టెప్ట ది రిప్లేస్మెంట్ రిచువల్ లస్ట్ అంటే ఒక ఎనర్జీ దీన్ని నొక్కేయకండి రిప్లేస్ చేయండి అడ్జ్ వచ్చినప్పుడు ఏం చేయాలో ముందే డిసైడ్ చేసుకోండి. ఒక గ్లాస్ నీళ్లు తాగడం ఫ్రెండ్ కి కాల్ చేయడం ఒక బుక్ చదవడం బ్రైన్ పీక్ హగ్ లో ఉన్నప్పుడు మంచి డెసిషన్ తీసుకోలేదు కాబట్టి ముందే రిచువల్ రెడీగా ఉండాలి.
(03:20) టిప్త బాడీలో ఉన్న అన్యూస్ ఎనర్జీని ఫిజికల్ గా చానలైజ్ చేయండి. అడ్జ్ వచ్చినప్పుడు పుషఅప్స్ కొట్టండి లేదా పరిగెత్తండి. బాడీ ఎనర్జీ తగ్గిపోతే బ్రెయిన్ కి తప్పుడు పనులు చేసే ఎనర్జీ ఉండదు. స్టెప్ ఫోర్ చాలా మంది తప్పు చేశాక షేమ్ ఫీల్ అవుతారు కానీ ఎక్కువ షేమ్ వల్ల నేను ఇంతే నేను మారలేను అనే ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. మీరు మార్చాల్సినది ఐడెంటిటీ కాదు కేవలం ఒక పాటర్న్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి.
(03:47) స్టెప్ఫైవ్ నేను వీక్ అని కాకుండా నేను డిసిప్లన్ అని మిమ్మల్ని మీరు నమ్మండి ప్రతిసారి అడ్జ్ వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడగండి నేను ఆ వ్యక్తిలా అవ్వాలి అనుకుంటున్నాను ఆ వ్యక్తి ఈ పనులు చేస్తాడా మీరు గోల్ సెట్ చేసుకుంటే బ్రైన్ దానికి అలైన్ అవుతుంది

No comments:

Post a Comment