Prasanna : How should parents raise children? | Mother Mistakes | Best Moral Video | SumanTV USHA
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@sumantvparenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1pAcIkyMO3o
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్తే ప్రసన్న గారు నమస్తే ఇప్పుడున్న పేరెంటింగ్ స్టైల్ గనక మనం చూస్తే చాలా మంది పేరెంట్స్ మేము కొట్టకుండా తిట్టకుండా పెంచిన పిల్లలు కొన్ని విషయాల్లో వీక్ అయిపోవడం డిప్రెషన్ లోకి వెళ్ళపడం డిటాచ్డ్ గా ఉండడం గమనిస్తున్నాం.
(00:25) సరే పోనీ అని గారాభం చేస్తూ ఉంటే మాట వినకుండా తయారవుతున్నారు ఇది తెలియకుండానే ఏజ్ పెరుగుతున్న కొద్ది పిల్లలు మా చేతిలో లేకుండా అన్కంట్రోల్డ్ అయిపోతున్నారు. ఇలా పేరెంటింగ్ స్టైల్ ఏది ఫాలో అవ్వాలి ఎలా ఉన్నా సరే ఇబ్బందిగానే ఉంది. పిల్లల బిహేవియర్ తెలియకుండానే ఇబ్బందికరంగా ఉంటుందని చాలా మంది పేరెంట్స్ చెప్తున్నారు. అసలు ఇప్పుడున్న పేరెంట్స్ కి పేరెంటింగ్ స్టైల్ ఫాలో అవ్వాలని చెప్పొచ్చు మేడం.
(00:44) పేరెంటింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీ అట్ ద సేమ్ టైం మోస్ట్ కన్ఫ్యూజంగ్ జర్నీ కూడా అసలు ఈ కన్ఫ్యూజన్ అనేది ఎందుకు వస్తుంది అంటే అసలు ఏ పేరెంట్స్ అయినా పిల్లల నుంచి ఏం కోరుకుంటున్నారు మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి లేదంటే మా అబ్బాయి మంచి ఇంజనీర్ అవ్వాలి మంచి జాబ్ చేయాలి యాక్టర్ అవ్వాలి ఇలా కోరుకుంటున్నారు కానీ అసలు ఏం కోరుకోవాలి మా పిల్లలు ఇండివిడ్యువల్ గా వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలిగే కెపాపబిలిటీ వాళ్ళకి రావాలి అండ్ ఒక మంచి మనసున్న వ్యక్తి గా మారాలి అండ్ మంచి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళలో పెరగాలి ఇది రావాలి అని కోరుకోవాలి ఇక్కడే
(01:21) కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది పేరెంటింగ్ లో ఉండే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఈ డిఫరెన్సెస్ అనేవి మనం చూస్తున్నాం పేరెంట్స్ లో ఈ కన్ఫ్యూజన్ అండ్ ఇక్కడ మనకి వరల్డ్ వైడ్ కొన్ని సర్వేస్ జరిగాయి అసలు ఏ పేరెంటింగ్ స్టైల్ బెటర్ ఏ పేరెంటింగ్ లో పెరిగిన పిల్లలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనే వాటిల మీద కొన్ని సర్వేస్ జరిగాయి అందులో నెదర్లాండ్స్ లో ఉండే డచ్ పేరెంటింగ్ అనేది టాప్ లో ఉంది.
(01:47) ఓకే ఏంటి మమ్ అసలు డచ్ పేరెంటింగ్ అంటే వాళ్ళ మోటివ్ ఏంటి అంటే పిల్లల యొక్క చైల్డ్హుడ్ అనేది హ్యాపీగా హెల్దీగా ఉండాలి అని అనుకుంటారు. అంటే చైల్డ్హుడ్ లో ఏ పిల్లలైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళ చైల్డ్హుడ్ ని ఫ్యూచర్ లో వాళ్ళు సక్సెస్ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు అనేది వాళ్ళ మోటివ్ కానీ మనం ఇక్కడ ఏం చేస్తాము చిన్నప్పటి నుంచి కూడా మన పేరెంట్స్ పిల్లలకి ఒకటి అలవాటు చేస్తున్నారు.
(02:12) అదేంటి అంటే చదివేది ఫస్ట్ క్లాస్ అయినా కూడా నువ్వు ఇప్పుడు బాగా చదువుకుంటే నీకు మంచి ర్యాంక్ వస్తుంది. మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. తర్వాత మంచి ప్లేస్మెంట్ వస్తుంది. ఇది మంచి మంచి మంచి అని తెలియకుండానే ప్రెజర్ కి గురి చేస్తున్నారు. ఇంకా పిల్లడు చైల్డ్ హుడ్ ని ఎంజాయ్ చేసేది ఎక్కడ? ఒత్తిడికి గురవడం అవుతుంది తెలియకుండానే ప్రెజర్ కి గురవుతున్నారు పిల్లలు ఎంతసేపు ఫ్యూచర్ గురించి ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్ ప్రెసెన్స్ అనేది లేదు అసలు అసలు చైల్డ్ హుడ్ అనేదే లేదు.
(02:38) ఇది డచ్ పేరెంటింగ్ కి మన భారతీయ పేరెంటింగ్ కి ఉన్న కాకపోతే మనకు కూడా మన కల్చర్ లో మనకు కూడా మంచి పేరెంటింగ్ స్టైల్ే ఉంది ఇక్కడ కూడా ఫ్యామిలీ స్ట్రాంగ్ ఫ్యామిలీ బాండ్స్ ఉన్నాయి డిసిప్లిన్ ఉంది ఎమోషనల్ బాండింగ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మంచి వాల్యూస్ కూడా ఉన్నాయి కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే బాలెన్స్ అనేది లేకపోవడం వల్ల కానీ కంపారిజన్ ఒక మాయ కంపారిజన్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డిసిప్లిన్ పేరు చెప్పి అయితే ఓవర్ ఓవర్గా పిల్లల్ని రెస్ట్రిక్ట్ చేసేయడం అవును లేదంటే ఓవర్గా పాంపర్ చేసేయడం ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే ఉండట్లేదో అలాంటి
(03:14) ఇళ్లల్లోనే పిల్లలకి డెవలప్మెంట్ లో ఇష్యూస్ పేరెంటింగ్ లో ఇష్యూస్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పేరెంట్స్ కి ఒక క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది. అసలు మన పిల్లల్ని మనం సరైన దారిలోనే పెంచుతున్నామా అనే ఒక క్వశ్చన్ స్టార్ట్ అయ్యి పైగా ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది అంటే పిల్లలు ఎదిగే ప్రపంచంఅంతా ఈ టెక్నాలజీ ఈ కాంపిటేషన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా ఫాస్ట్ గా చేంజ్ అయిపోతూ ఉన్నాయి.
(03:38) అందుకే ఇప్పుడు పేరెంటింగ్ అనేది ఛాలెంజ్ అయిపోయింది. ఇక్కడ డచ్ పేరెంటింగ్ లో స్కూల్ తర్వాత ఏమఉంటుంది అంటే వాళ్ళకి అవుట్ సైడ్ ప్లే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ తో కొంచెం టైం స్పెండ్ చేయడం అనేది ఉంటుంది ఫ్యామిలీ టైం ఉంటుంది కానీ మనం ఇక్కడ ఏం అలవాటు చేస్తున్నాం పిల్లలకి స్కూల్ అవ్వగానే ట్యూషన్ ట్యూషన్ అవ్వగానే ఇంక హై స్కూల్ కి వచ్చారంటే ఎక్స్ట్రా క్లాసెస్ ఇంకా వాళ్ళకి ఫ్యామిలీ టైం గాని వాళ్ళ ఎమోషన్స్ గాని వాళ్ళ ఫీలింగ్స్ గాని ఎవరితోన షేర్ చేసుకునే టైం కూడా లేదు మనవాళ్ళు ఫ్యామిలీ టైం అంటే ఏమనుకుంటున్నారు అంటే అందరూ కలిసి ఒక
(04:11) టైంలో ఇంట్లో ఉండడం అనుకుంటున్నారు కానీ అది కాదు కదా అవును కలిసి పని చేసుకోవడం కలిసి మాట్లాడుక కోవడం డిన్నర్ చేయడం డిన్నర్ చేస్తూ మాట్లాడుకోవడం ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో పిల్లల ఎమోషన్స్ ని మనం అర్థం చేసుకోనే టైం మనకు దొరుకుతుంది. కానీ ఇది మిస్ అవ్వడం వల్ల పిల్లలు ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనేది పిల్లల్లో ఉండట్లేదు.
(04:33) ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన పిల్లలు మాత్రమే కాన్ఫిడెంట్ గా పెరుగుతారు. ఓకే ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా ఉంటారో లైఫ్ లో సక్సెస్ ని ఆబవియస్లీ చూస్తారు వాళ్ళు. ఎస్ ఎప్పుడు చూసినా ఎమోషన్స్ అన్నిటిని కూడా సఫ్రెస్ చేసేసి ఒక్కసారిగా బర్స్ట్ అవుట్ అవుతూ ఉంటే అది పెద్ద సైకలాజికల్ ఇష్యూ అవుతుంది పైగా ఇక్కడ పిల్లల్ని మనం ఏం చేస్తాము అంటే ఐదేళ్ళ పిల్లలు ఏమనా మాట్లాడుతుంటే అప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్ అవసరం లేదు నువ్వు మాట్లాడుకో అని చెప్పేసి వాడు నోరు మూసేస్తారు. అదే 18 సంవత్సరాల తర్వాత ఆ
(05:06) పిల్లడు ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే అంత పెద్దవాడివ అయిపోయావా అని అడుగుతారు. ఇంకా వాడు ఎప్పుడు మాట్లాడాలి ఈ ఏజ్ లో పెద్దవాడు ఈ ఏజ్ లో పెద్దవాడు అప్పుడు చిన్న పిల్లాడే ఇప్పుడు చిన్న పిల్లాడే మరి ఇంక ఎప్పుడు మాట్లాడాలి ఇది కరెక్ట్ కాదు ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేసినప్పుడు వాళ్ళు ఏమైనా కొంచెం రాంగ్ గా ఆలోచిస్తున్నారు అంటే దాన్ని ప్రాపర్ గా గైడ్ చేస్తే సరిపోతుంది.
(05:27) అంతే తప్ప వాళ్ళని కంప్లీట్ గా మ్యూట్ చేసేసి ఎప్పుడైతే పేరెంట్స్ నుంచి ఇలాంటి రియాక్షన్స్ చూస్తారో కంప్లీట్ గా వాళ్ళ ఎమోషన్స్ అన్నిటిని కూడా సప్రస్ చేసేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళల్లో అసలు డెవలప్ అవ్వట్లేదు. సో ప్రాబ్లం అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ కంపేర్ చేసి డచ్ పేరెంటింగ్ గొప్పదా ఇండియన్ పేరెంటింగ్ గొప్పదా అని చూసే కంటే కూడా బ్యాలెన్స్డ్ పేరెంటింగ్ అనేది మంచిది.
(05:50) ఎస్ అంటే ఎమోషనల్ గా కూడా పిల్లల్ని దగ్గర చేసుకోవాలి ఎప్పుడైతే ఎమోషనల్లీ హెల్దీగా హ్యాపీగా ఉంటారో అలాంటి పిల్లలే ఫ్యూచర్ లో సక్సెస్ ని ఫెయిల్యూర్ ని కూడా ఈక్వల్ గా ట్రీట్ చేయగలుగుతారు బాలెన్స్ చేయగలుగుతారు. ఆ బాలెన్స్ అనేది అప్పుడే వస్తూ ఉంటుంటుంది. సో తెలియకుండానే ప్రెజరైజ్ మీరు అన్నారు ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్ అన్న పాయింట్ లోనే వాడు పుట్టినప్పటి నుంచి ప్లే స్కూల్ స్టార్ట్ అయిన నుంచి మొదలండి అందరి పిల్లలతో ఏదైనా సరే వర్క్ చేయించేటప్పుడు పిల్లోడు యాక్టివిటీ చేయలేదు అన్న దగ్గర స్టార్ట్ అవుతది. ఆడు చేసాడు వీడు చేయలేదు
(06:21) ఈవెన్ మేమైనా మా పిల్లడి విషయంలో అప్పుడప్పుడు తెలియకుండా నా కంపారిజన్ లోకి వెళ్ళిపోతూఉంటుంటాం మళ్ళీ ప్రెసెన్స్ లో ఉండి నో ఇదొక ఎక్స్పీరియన్స్ పార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాడు ఎక్స్పీరియన్స్ చేయనివ్వాలి ప్రెసెన్స్ ని ఎక్స్పీరియన్స్ ఏవ్వాలి చైల్డ్హుడ్ ని ఎంజాయ్ చేయాలి ఫ్యూచర్ కి వెళ్ళిన తర్వాత అసలు మనం ఏం చేసామో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు చైల్డ్హుడ్ లో చైల్డ్ హుడ్ అనేదే ఉండదు లైఫ్ లేవు అందులో అలా ఎక్లీ సో చాలా మంది పేరెంట్స్ తెలుసో తెలియకో లేదంటే కొన్ని సందర్భాల్లో ఈ సమాజంలో ఏదైతే జరుగుతుందో ఈ కాంపిటిటివ్ దాంట్లోనే వాళ్ళు పడిపోయి పేరెంట్ లో
(06:50) పిల్లల్ని సైకలాజికల్ గా దెబ్బ తీసేలాగా అంటే వాంటెడ్లీ ఏ పేరెంట్స్ చేయరు బట్ ట్రాక్ లో పడిపోతాం మనం అవునండి మాకు ఈ కంపారిజన్ ఉంది పిల్లలు తెలియకుండానే వీక్ అయిపోయారు మా పేరెంటింగ్ స్టైల్ అనుకోకుండా ఇలాగే జరిగింది పిల్లలు డల్ అయిపోయారు పర్ఫార్మ్ చేయలేకపోతున్నారు అనే పిల్లలైనా లేదు అంటే ఎగ్జామ్స్ అన్నప్పుడు ఫియర్ యంజైటీ ఉంటూంటుంది కొంతమందికి కొంతమందికేమో ఇన్సెక్యూర్ లో ఉంటుంటారు ఇంకొంతమంది మనుషుల్లో కలవరు.
(07:12) పేరెంట్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటారు మేడం. ఎవరైనా సరే కౌన్సిలింగ్ కావాలంటే మన దాకా అప్రోచ్ అవ్వచ్చు అంటారా డెఫినెట్ గా అవ్వచ్చు ఈ చదువు అని ప్రెజర్ పెట్టినప్పుడు అది కూడా ప్రేమతోనే చెప్తారు. నీ ఫ్యూచర్ బాగుండాలి మేము కష్టపడ్డాము నువ్వు అంత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పటినుంచి నువ్వు చదువుకోవాలి అని చెప్తూ ఉంటారు అది కూడా ప్రేమతోనే కానీ కొన్నిసార్లు అది తెలియకుండానే ప్రెజర్ కి గురి చేస్తుంది.
(07:37) సో అలాంటి పిల్లలకి పేరెంట్స్ కి కూడా మనం పిల్లలకి బిహేవియరల్ థెరపీ అండ్ పేరెంటల్ కౌన్సిలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. షూర్ మమ్ థాంక్యూ మమ్ థాంక్ యూ సో మచ్ ఎవరైనా ఈ ఎపిసోడ్ గనక చూస్తూ ఉంటుంటే పిల్లలకి ఎగ్జామ్ ఫియర్ ఉన్నా పిల్లలు మనుషుల్లో కలవరండి ఎప్పుడు అలోన్ గా ఉంటూ ఉంటారన్నా మొబైల్ కి బాగా అడిక్ట్ అయిపోయారు మొబైల్ తీసుకుంటే వాళ్ళు చేసే బిహేవియర్ అన్బేరబుల్ ఉంటూ ఉంటుంది.
(07:57) బయట ఎక్కడికనా తీసుకెళ్ళాలన్నా మాకు ఇబ్బందిగానే ఉంటుందని మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా లేదు సీక్రెసీ మెయింటైన్ చేస్తూన్నారు పిల్లలు ఏవైనా అడిక్షన్స్ కి గురయ్యారని మీకు అనిపిస్తున్నా డెఫినెట్ గా కౌన్సిలింగ్ ఉంటూ ఉంటుంది వాటికి థెరపీస్ కూడా ఉంటుంటాయి. ఏ పేరెంట్స్ ఈ వీడియో చూసినా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మీ డీటెయిల్స్ కూడా గోప్యంగా ఉండే అవకాశమే ఉంటూ ఉంటుంది.
(08:15) సో పిల్లలకి సంబంధించి పేరెంట్స్ కి సంబంధించి ఏదైనా కౌన్సిలింగ్ కావాలనుకుంటే ప్రసన్న గారిని అప్రోచ్ అవ్వచ్చు. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ప్రసన్న గారి టీం అందుబాటులోకి వస్తారు. చాలా మంది పేరెంట్స్ మీ సెషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి. అంటే సమ్మర్ లో చాలామంది మీలాంటి వాళ్ళ ప్రొఫెషనల్ సెల్ఫ్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని కొంత మౌల్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు.
(08:33) సెషన్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి డెఫినెట్ గా ఈ సమ్మర్ లో అయితే మన సెషన్ ఒకటి ఉంటుంది ఆన్లైన్ ప్రోగ్రాం ముఖ్యంగా పిల్లల బిహేవియర్స్ గాని వాళ్ళలో ఉండే టాలెంట్స్ ని గాని పిల్లల్ని క్లోజ్ గా అబ్సర్వ్ చేయడానికి పేరెంట్స్ దొరికే చాలా వాల్యూబుల్ టైం ఈ సమ్మర్ అనేది చాలా దగ్గరగా అబ్సర్వ్ చేస్తూ ఉంటారు. ప్రతి పిల్లల్లోనూ ఏదో ఒక హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది.
(08:55) బట్ పేరెంట్స్ వాటిని ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటి కన్ఫ్యూజన్స్ అన్నిటి నుంచి ఒక క్లారిటీకి తీసుకురావడం కోసమే ఒక నో యువర్ చైల్డ్ టాలెంట్ అని ఒక సమ్మర్ వర్క్ షాప్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఇది మే 15 నుంచి స్టార్ట్ అవుతుంది ఒక 10 డేస్ వర్క్ షాప్ ఇది. ఎస్పెషల్లీ గర్ల్స్ కి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎవరికైనా పేరెంటింగ్ లో పిల్లల యొక్క గైడెన్స్ లో ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మాకు ఈ డౌట్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఈ వర్క్షాప్ కి అటెండ్ అవ్వచ్చు.
(09:22) డెఫినెట్ గా అండి. థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ ప్రసన్న గారు థాంక్యూ సో చూశారు కదా వీడియో ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మీ పిల్లల్లో హిడెన్ టాలెంట్ చాలా ఉంటుంది. అంటే మీ పిల్లలు ఫ్యూచర్ లో దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏ విధంగా వాళ్ళని ఇప్పటి నుంచే ట్రైన్ చేయొచ్చు అనేటువంటి విషయాలు గనుక మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ సెషన్ ని పేరెంట్స్ పిల్లలు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి.
(09:46) మే 15 నుంచి 10 డేస్ వరకు జరగబోయేటువంటి ఈ సెషన్ ని గనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున నెంబర్ కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవండి థాంక్యూ [సంగీతం]
No comments:
Post a Comment