PRASANNA : మగపిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే..? Parenting Advice | Best Moral Video | SumanTV Usha
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@sumantvparenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y9cu7KePFVI
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ప్రసన్న గారు. నమస్తే. చాలా మంది పేరెంట్స్ కి పిల్లలు ఒక టీమ్స్ వయసుకి వచ్చిన తర్వాత ఎక్కువ ఫోన్ చూస్తూ ఉన్నా లేదు అంటే వీళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకపోయినా మా అబ్బాయి లేదా అమ్మాయి రిలేషన్షిప్ లో ఉన్నారా? దానివల్లే ఇలా డిటాచ్ అవుతున్నారు అని నాకు డౌట్ వస్తూ ఉంటుంది.
(00:29) దాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి పేరెంట్స్ అంటారు ఏ విధంగా తెలుసుకోవచ్చు పేరెంట్స్ అందరికీ కామన్ గా ఉండే కన్ఫ్యూజన్ ఏంటి అంటే మా పిల్లల్ని మేము టీనేజ్ కి వచ్చిన తర్వాత ప్రొటెక్ట్ చేయాలా లేదంటే వాళ్ళ ప్రైవసీని రెస్పెక్ట్ చేయాలా మ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రతిరోజు మనం న్యూస్ లో ఏదో ఒకటి వింటూనే ఉన్నాం. టీనేజ్ కి వచ్చిన అమ్మాయి లేదంటే డిగ్రీ చదువుతోంది జాబ్ కి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఆన్లైన్ లో ఎవరో పరిచయం అయ్యారు తర్వాత మోసం చేశారు అనే కేసెస్ ఎమోషనల్ ట్రాప్స్ ఇలాంటివి రోజు ఏదో ఒక న్యూస్ లో వింటూనే ఉన్నాం మనం ఇదంతా ఒక పక్కన పిల్లలు చూస్తే
(01:09) ఎలా ఉన్నారంటే నా లైఫ్ స్టైల్ నా ఇష్టం నా ప్రైవసీ ఇలా ఉన్నారు మరి నిజంగా పేరెంట్స్ కి ఇవన్నీ చూస్తున్నప్పుడు కన్ఫ్యూషన్ రాక భయం ఏక ఏం చేస్తారు ఇక వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే చెకింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు పేరెంట్స్ పిల్లల ఫోన్లు చెక్ చేయడము వాళ్ళ చాట్స్ చెక్ చేయడము ఎక్కడికి వెళ్తుంది అని పదే పదే అడగడము ఇంకా చెప్పాలంటే పేరెంట్స్ే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి చెక్ చేసుకోవడము పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ తో సహా అందరిని స్పై చేయడము ఇలాంటివి చేస్తున్నారు.
(01:42) ఇవి పొరపాటున ఎక్కడైనా పిల్లల వరకు వెళ్ళాయి అనుకోండి పిల్లలకు తెలిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే నన్ను అనుమానిస్తున్నారు నా మీద నమ్మకం లేదు అని చెప్పేసి పిల్లలు ఫీల్ అవుతున్నారు ఇక్కడ వచ్చేది ఏంటి పిల్లలకి పేరెంట్స్ కి ఎమోషనల్ డిటాచ్మెంట్ డిస్టెన్స్ అనేది పెరుగుతుందా లేదా అవును కాబట్టి అసల ఈ రిలేషన్షిప్ కంటే ముందు అసలు పిల్లలు టీనేజ్ కి రాగానే వాళ్ళలో ఏం జరుగుతోంది ఏం చేంజెస్ వస్తున్నాయో తెలుసుకోవాలి ఫస్ట్ పేరెంట్స్ అసలు ఏం వస్తాయి యూజువల్ గా బాడీలో చేంజెస్ వస్తాయి హార్మోనల్ చేంజెస్ వస్తాయి అటెన్షన్ కావాలి వాళ్ళకి ఎమోషనల్
(02:14) అటాచ్మెంట్ కావాలి ఇవన్నీ కూడా పీక్స్ లో ఉంటాయి అవును ఇంకా టీనేజ్ లో నన్ను ఎవరైనా స్పెషల్ గా ట్రీట్ చేయాలి అనే ఫీలింగ్ అయితే చాలా పవర్ ఎక్కువ ఆ ఫీలింగ్ కి అందుకే చాలామంది పిల్లలు ఆడపిల్లలు రిలేషన్షిప్ అనేది లవ్ కోసమే కాదు మనల్ని అండర్స్టాండ్ చేసుకోనే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి నా బాధ నా ఫీలింగ్ చెప్పుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో కూడా వెళ్ళిపోతూ ఉంటారు రిలేషన్షిప్ లోకి నిజానికి ఆ ఏజ్ కి వాళ్ళకి లవ్ అంటే ఏంటో తెలిీదు రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలియదు.
(02:47) సో ఇలాంటి ట్రాప్స్ లో పడుతున్నారు. ఇక్కడ తెలియకుండా పేరెంట్స్ చేసే మిస్టేక్స్ కొన్ని ఉంటాయి. అవి ఏంటి అంటే వెంటనే నీ ఫోన్ ఇటు ఇవ్వు నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఎప్పటినుంచో నువ్వు ఫోన్ కంటిన్యూషన్ గా వాడుతున్నావు ఆ ఫోను నేను టచ్ చేస్తుంటే నీకు భయంవేస్తుంది కోపం వస్తుంది నా మీద రివర్స్ అవుతున్నావు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఫోన్ ఇలా ఇవ్వని చెప్పేసి తీసేసుకోవడాలు చాట్స్ పదే పదే చెక్ చేయడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు.
(03:13) [గురకలు] నిజంగా ఈ టీనేజ్ అనేది ఎంత డేంజర్ అంటే చాలా సెన్సిటివ్ చెప్పాలంటే దాన్ని హ్యాండిల్ చేయడం కొంచెం మనం తేడాగా చేసాము అంటే అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి జస్ట్ ఇమాజిన్ ఒక బటర్ఫ్లై కున్ లో నుంచి రావడానికి స్ట్రగుల్ అవుతుంది. అసలు బటర్ఫ్లై కుకున్ లో నుంచి వచ్చే కదా బయటికి ఎగురుతుంది దాని పుట్టుకే అది అది కుకున్ లో నుంచి రావడానికి స్ట్రగుల్ అవుతుంది.
(03:38) అయ్యో పాపం ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పేసి మనమే ఆ కుక్కుని తీసుకుని జాగ్రత్తగా కట్ చేసేసామ అనుకోండి ఏం జరుగుతుంది ఎగరలేదు అది బయటక వస్తుంది కానీ ఎగరలేదు కదా చెప్పాలంటే అసల ఆ బయటక వచ్చే ప్రాసెస్ లో అది పడే స్ట్రగుల్ వల్లనే దాని వింగ్స్ అనేవి స్ట్రాంగ్ అయ్యి ఎగరగలదు కానీ మనం ఏం చేసాము దానికి అక్కడ హెల్ప్ అనేది అవసరానికి మించి చేసేసాం సో ఇంకా దానికి అక్కడ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయింది ఎగరడానికి ప్రయత్నించలేదు పిల్ల పిల్లల్ని పిల్లల చాట్స్ గాని వాళ్ళ ఫోన్ గాని మనం ఫోర్స్ గా ఓపెన్ చేసినా కూడా ఇదే జరుగుతుంది.
(04:14) పిల్లల్లో హానెస్టీ అనేది రాదు ఎప్పటికీ వాళ్ళని సర్వైవల్ మోడ్ లోకి మనమే పంపించేస్తున్నట్టు మనం ఏం చేయాలి బేబీ బయటక వస్తున్నప్పుడు దగ్గర ఉండి మనం సపోర్ట్ చేయాలి అంతే తప్ప బలవంతంగా ఓపెన్ చేస్తే పిల్లల్లో హానెస్టీ అనేది పెరగదు సీక్రెసీ బిహేవియర్ అనేది ఇంకా పెరుగు పెరుగుతూ ఉంటుంది నిజాన్ని కాన్ఫిడెంట్ గా చెప్పాలి అనే టాలెంట్ రాదు కానీ అబద్ధాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి ఈ ఇంటెలిజెన్స్ మాత్రం పిల్లలు ఖచ్చితంగా పెంచుకుంటారు తెలియకుండానే ఈ బిహేవియర్ తయారు చేస్తు మనమే తయారు చేస్తాం ఇక్కడ పేరెంట్స్ కు ఉన్న భయం ఈ విధంగా మారింది. ఒక్కసారి ఫోన్
(04:49) చెక్ చేశారో లేదో పిల్లలు దాన్ని ఈ విధంగా తీసుకునే అవకాశం ఉంది. ఓకే మీరు చెప్పినంతవరకు కరెక్టే బట్ చాలా మంది పిల్లలు ఫోన్ పైననే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంటారు దానిపైన టైం ఎక్కువనే స్పెండ్ చేస్తూంటుంటారు. ఆ మూడ్ స్వింగ్స్ ని ఎలా షిఫ్ట్ చేయాలి అంటారు ఎందుకు వాళ్ళు అక్కడే ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటారు అసలు యూజువల్లీ ఈ టీనేజ్ లో డోపమైన్ సెన్సిటివిటీ అనేది హై గా ఉంటుంది.
(05:10) చెప్పాలంటే ఒక మెసేజ్ వచ్చిందనుకోండి వాళ్ళకి నచ్చిన పర్సన్స్ దగ్గర నుంచి అది ఒక రివార్డ్ లాగా ఫీల్ అవుతుంది వాళ్ళ బ్రెయిన్ ఎస్ అదే లేట్ రిప్లై వచ్చిందనుకోండి దాన్ని రిజెక్షన్ లా ఫీల్ అవుతారు అమ్మో నన్ను ఇగ్నోర్ చేస్తున్నారేమో నన్ను అవాయిడ్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ వాళ్ళకి వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకునేది ఇంట్లో దొరకట్లేదు.
(05:32) ఎప్పుడైతే పేరెంట్స్ చిన్నగా ఇగ్నోర్ చేసినా చిన్నగా అవాయిడ్ చేసిన వాళ్ళని కచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ మీదే డిపెండ్ అయిపోతూ ఉంటారు. ఇది పేరెంట్స్ కి తెలియకుండానే జరుగుతుంది. మనం ఇంతకుముందు వీడియోస్ లో కూడా డిస్కస్ చేసాం పిల్లలు ఏదైనా చెబదామని మాట్లాడటానికి వచ్చినప్పుడు ఇప్పుడు కా తర్వాత రా చాలు ఈ చిన్న సిచువేషన్ నే వాళ్ళు అంత దూరం ఆలోచించే స్థితికి తీసుకెళ్ళిపోతారు అన్నమాట.
(05:58) సో ఫోన్ అనేది ఇప్పుడు మనం కూడా ఎవరైనా మన స్ట్రెస్ లో ఉన్నప్పుడు వర్క్ ప్రెజర్ ఎక్కువైనప్పుడు మన వాళ్ళు ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి అని ఎలా అయితే అనుకుంటామో వాళ్ళకి అక్కడ ఒక పర్సన్ కనెక్ట్ అయ్యారు. ఇక్కడ పేరెంట్స్ ఆలోచించాల్సింది ఏంటంటే మీ అమ్మాయి స్టబ్బా ఆన్ కాదు. మొండిది కాదు తనకి ఎమోషనల్ వాాలిడేషన్ కోసం వెతుకుతోంది. అది ఇంట్లో దొరకకపోవడం వల్ల బయట నుంచి వచ్చే రెస్పాన్సెస్ మీద తను డిపెండ్ అయింది.
(06:22) తను దానికి అలవాటు పడుతుంది ఫస్ట్ పేరెంట్స్ ఇది ఐడెంటిఫై చేయాల్సింది. సో వెంటనే ఒక కంక్లూషన్ కి రాకూడదు రాకూడదు సో ఎలా ఐడెంటిఫై చేయాలి అంటారు పిల్లలు అటాచ్ అయిపోయారు బయట వాళ్ళ పైన డిపెండ్ అవుతున్నారు అన్న ఆ సిగ్నల్స్ మనకి ఎలా వస్తాయి ఏ విధంగా అర్థం చేసుకోవాలి పేరెంట్స్ వీటికి కొన్ని సైన్స్ ఉంటాయి వాళ్ళ బిహేవియర్ లో వచ్చే చేంజెస్ అవేంటో చూద్దాం.
(06:41) ఫస్ట్ ది చాలా తొందరగా ఐసోలేట్ అయిపోతూ ఉంటారు. పేరెంట్స్ ని అవాయిడ్ చేయడం ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండటం రూమ్లో అలోన్ గా ఎక్కువ టైం స్పెండ్ చేయడము ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడము పేరెంట్స్ తో మాట్లాడడం తగ్గించేయడం అండ్ ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ కూడా ఉంటాయి ఉన్నట్టుండి సడన్ గా ఏడవటం ఎక్కువసేపు ఏడుస్తూ ఉండడము అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి నిద్ర తగ్గిపోతుంది సరిగా నిద్రపోరు టైం వాళ్ళు పడుకోవాల్సిన సిక్స్ అవర్స్ ఏవైతే ఉంటాయో ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ అంతవరకే అలా ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అండ్ వాటితో పాటు వాళ్ళ సెల్ఫ్
(07:16) వర్త్ ని సోషల్ మీడియాలో వెతుక్కుంటూ ఉంటారు. మనం మనం ఏమనుకుంటామ అంటే రీల్స్ే కదా చూస్తున్నారు రీల్స్ే కదా షేర్ చేస్తున్నారు అని అనుకుంటాం కానీ వాళ్ళకి నచ్చిన రీల్ వాళ్ళకి హార్ట్ కి ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ రీల్స్ ని సాడ్ మూమెంట్స్ అయితే అవి షేర్ చేసుకోవడము అవి ఫ్రెండ్స్ కి చెప్పుకోవడం వాటి గురించి డిస్కస్ చేయడంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారన్నమాట.
(07:39) ఓకే సో వాళ్ళ బ్రెయిన్ అంతా అక్కడే పని చేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సిచువేషన్స్ లో పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి రాంగ్ అప్రోచ్ ఏంటి అంటే ఫోన్ ఇవ్వు అని ఫోన్ తీసేసుకోవడాలు ఫోన్ నేలకేసి కొట్టేయడాలు ఫోన్ తీసేసుకొని కంప్లీట్ గా వాళ్ళ దగ్గర నుంచి దూరం పెట్టడాలు ఫోన్లు ఇలాంటివి చేస్తూ ఉంటారు పేరెంట్స్ ఇది ఎప్పుడైతే అంటే ఇది మనం చెప్పక్కర్లేదు ఆటోమేటిక్గా జరిగేది ప్రతి ఒక్కళ్ళు అంటే వాళ్ళకు ఉన్న భయం కంగారు అన్ని కలిసి ఇంకా పేరెంట్స్ కంట్రోల్ చేసుకోలేక ఇంకా వీళ్ళని ఇది చేస్తే కంట్రో అయిపోతుంది ఇంకా ప్రాబ్లం ఇక్కడితో సాల్వ్ అయిపోతుంది అని ఫీల్ అవుతారు కానీ ఎప్పుడు
(08:14) కూడా ప్రాబ్లం డబుల్ అవుతుంది ఈ బిహేవియర్ వల్ల సో రైట్ అప్రోచ్ ఏంటి అంటంటే ఫస్ట్ సేఫ్ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి అది 10 నిమిషాలు అయినా గాని రోజుకి 10 నిమిషాలు అయినా గాని మనం ఎప్పుడైతే పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడతామో అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఏం కావాలో అర్థం అవుతుంది. దాన్ని బట్టి వాళ్ళని మన సైడ్ కి టర్న్ చేసుకోవాలి.
(08:36) అంతే తప్ప ఫోన్ తీసేస్తే ఫోన్ తీసేస్తే ఏం చేస్తాడు ఇంకొక ఫోన్ తెలియకుండా మెయింటైన్ చేస్తాడు అమ్మాయి అయినా అబ్బాయినా ఇప్పుడు అలాగే జరుగుతున్నాయండి ఫోన్ మనం తీసేసి దాచేస్తే కొత్త ఫోన్ వస్తుంది అప్పు చేసియినా కొంటున్నారు దొంగనం చేసి అయినా కొంటున్నారు ఫోను ఏదో ఒక రకంగా తెలియకుండా హైడ్ చేసి మెయింటైన్ చేస్తున్నారు ఫోన్ లేదంటే కొత్త కొత్త పాస్వర్డ్స్ పెట్టడం యప్స్ హైడ్ చేయడాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ ప్రాబ్లం ఏమనా తగ్గిందా ఫోన్ తీసేయడం వల్ల సో అది రైట్ అప్రోచ్ కాదు పిల్లల మనసులో ఏముంది అని తెలుసుకోవాలి ఫస్ట్ా దాని తర్వాత మనం ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనేది అర్థంఅవుతుంది. [గురకలు]
(09:07) అండ్ సెకండ్ది వచ్చేసి ఓవర్ గా రియాక్ట్ అయిపోవడాలు ఇమ్మీడియట్ రియాక్షన్స్ అనేవి ఆపేయాలి. ఎవరికైనా కోపం వచ్చేది ఫస్ట్ చెయ్యి ఎత్తడం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అనవసరంగా నిన్ను కన్నాను అనే మాటలు మాట్లాడడం మా పరువు తీస్తావా అనే మాటలు మాట్లాడడం ఈ రియాక్షన్స్ ఎప్పుడైతే వింటూ ఉంటారో పిల్లలు అసలు నేను ఎందుకు వీళ్ళక పుట్టాను ఈ రోజు వరకు అసలు నాకు ఏం కావాలి అని అడగలేదు కదా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు చాలా మంది ఉంటుంది.
(09:33) ఈ పాటర్న్ ఇప్పుడు వచ్చి కౌన్సిలింగ్ లో ఎక్కువ చూస్తున్నాం ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ మదర్ కూడా వర్కింగ్ అవ్వడం వల్ల ఆ అమ్మాయికి 11 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మదర్ నీడ్ చాలా ఉంటుంది. ఎమోషనల్ గా తల్లి అవైలబుల్ గా ఉండాలి ఇంతకుముందు కూడా మనం ఒక టాపిక్ డిస్కస్ చేసాం. తల్లి అవైలబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఎమోషనల్ గా అలాంటిది తల్లి ఆ టైంలో అవైలబుల్ గా లేకపోతే అప్పుడే కదా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు.
(10:00) సో అలాంటి టైంలో వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేక సిచువేషన్ ఇంతవరకు తీసుకొచ్చాక ఇప్పుడు కౌన్సిలింగ్ కి వస్తున్నారు. సో ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ే అంత తొందర ఏదో ఇప్పుడు మనం టాబ్లెట్ వేసినంత ఈజీగా పొద్దునకి ప్రాబ్లం సాల్వ్ అయిపోదు కదా సో రూట్ కాస్ మీద వర్క్ చేస్తాము దీనికి కొంత టైం అనేది పడుతుంది. పిల్లల బ్రెయిన్ లో ఏముంది అనేది ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాలి.
(10:20) ఓకే ఈ పాయింట్ లో నాకు అర్థమైంది ఏంటంటే కంక్లూజన్ కి రాకూడదు అలా అని బ్లేమ్ చేయకూడదు రిలేషన్షిప్ లో ఉన్నారేమో అన్న ఆ వెంటనే అది మనం ఓకే చేయకూడదు ఫస్ట్ తెలుసుకోవాలి అడగాలి ఆ స్పేస్ ని ఇవ్వగలగాలి అండ్ మీరు చెప్తూఉంటారు కదా కమ్యూనికేషన్ ఇస్ ద కీ అని సో మే బీ డైలీ అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా పిల్లలతో టైం స్పెండ్ చేయగలిగితే వాళ్ళకి ఏమ ఇష్టం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అర్థం అవుతూ ఉంటుంది.
(10:44) అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ టీనేజ్ అట్రాక్షన్ ని క్రైమ్ లాగా ట్రీట్ చేస్తారు పేరెంట్స్ ఇది అలా ట్రీట్ చేయాల్సిన విషయం కాదు ఎందుకంటే ప్రతి పేరెంట్ టీనేజ్ క్రాస్ చేసే కదా వచ్చారు వాళ్ళకి కూడా తెలుసు కదా ఆ ఏజ్ లో ఎలా ఉంటుంది బిహేవియర్ మనలో వచ్చే చేంజెస్ ఎలా ఉంటాయి మన థాట్స్ ఎలా ఉంటాయి అని మరి ఎందుకు దాన్ని క్రైమ్ లాగా ట్రీట్ చేయాలి మనం దాన్ని ఆపలేము కానీ మనం బౌండరీస్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా పిల్లలకి దానివల్ల ఈ అట్రాక్షన్ కి గురవ్వడం వల్ల ఏమవుతుంది ఫస్ట్ దాని కాన్సిక్వెన్సెస్ చెప్పాలి బౌండరీస్ ఫస్ట్ నీ అకాడమిక్స్ డిస్టర్బ్ అవుతాయి నీకు
(11:15) స్లీప్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఈ అట్రాక్షన్ కి నువ్వు ఎప్పుడైతే ఎడిక్ట్ అయిపోయావో నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా నువ్వు కోల్పోతావ్. ఎందుకంటే అవతల పర్సన్ కూడా అదే ఏజ్ లో ఉన్నప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కడ ఉంటుంది ఈ అమ్మాయికి తిరిగి రెస్పెక్ట్ ఎక్కడ ఇస్తాడు ఈ రియాలిటీ అనేది వాళ్ళు ఊహించలేరు.
(11:36) సో ఈ బౌండరీస్ అనేవి పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆన్లైన్ ట్రాప్స్ జరుగుతాయి ఈ విధంగా ఉంటుంది సిచువేషన్స్ నిజానికి ఆ ఏజ్ లో పిల్లలు మనం ఏం చెప్పినా అర్థం చేసుకోవడానికి రెడీగా ఉండరు కానీ కొన్ని రియాలిటీ చూపించి గ్రౌండ్ లెవెల్ నుంచి చెప్తే పిల్లలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ట్రూ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము ఒక షిప్ ఒక పెద్ద ఓషన్ లో ట్రావెల్ చేస్తుంది.
(11:58) సడన్ గా స్టామ్ సీజన్ పెద్ద తుఫాను పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ టీనేజ్ అనేది కూడా ఈ స్టామ్ సీజన్ లాంటిదే ఎవ్రీవన్ లైఫ్ లో వస్తూనే ఉంటుంది కదా వస్తది అందరూ ఫేస్ చేసి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాల్సింది ఆ స్టామ్ ని ఈ తుఫాన్ ఏదైతే ఉందో దాన్ని పేరెంట్ ఆపాలి అనుకుంటాడు. అది అసలు పాసిబుల్ేనా తుఫాన్ ఎక్కడ ఆపగలుగుతాం తుఫాన్ కి ఎదురెళ్తే ఏం జరుగుతుంది మనమే మన జీవితాలు కోల్పోయే అవకాశం ఉంటుంది అక్కడ సో అది రైట్ అప్రోచ్ కాదు సో మరి ఏం చేయాలి ఇక్కడ ఒక లైట్ హౌస్ లా ఉండాలి పేరెంట్ లైట్ హౌస్ ఏం చేస్తుంది షిప్ ని ఫోర్స్ చేస్తుందా చేయదు పోనీ షిప్
(12:35) డైరెక్షన్ ఏమనా మార్చేస్తుందా దానింతటి అదే ఏమి చేయదు గైడ్ చేస్తుంది ప్రాపర్ గైడెన్స్ తప్పు దారిలో వెళ్ళకుండా గైడ్ చేస్తుంది అంతే ఇక్కడ పేరెంట్ కూడా చేయాల్సింది అదే మనము వాళ్ళని ఫోర్స్ గా స్టాప్ చేయాలి వాళ్ళ డైరెక్షన్ ని ఫోర్స్ గా మార్చాలి అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతారు పిల్లలు పేరెంట్స్ కూడా సం టైమ్స్ పిల్లలు పేరెంట్స్ కి దూరం అయపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
(13:00) సో మన పని ఏంటి అంటే గైడ్ చేయడం ఎప్పుడైతే ఈ 10 మినిట్స్ కాన్వర్సేషన్ ని నువ్వు ప్రొడక్టివ్ గా క్వాలిటీగా యూస్ చేసుకుంటావో ఓవర్నైట్ లో చేంజ్ రాకపోవచ్చు కానీ ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కచ్చితంగా పిల్లల్లో చేంజ్ వస్తుంది ఫస్ట్ పేరెంట్స్ పిల్లల్ని నమ్మాలి ప్రతి చోట కొంచెం పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్స్ అనుకోండి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేక మనం ఇప్పుడు జరిగే జోనల్ క్రైమ్స్ ఎన్నో చూస్తాం పేరెంట్స్ మీద రివర్స్ అయిపోవడాలు లేదంటే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడాలు అక్కడికి వెళ్లి వాళ్ళు ఏమి సెటిల్ అయ్యేది ఉండదు ఏం లేదు కొన్ని రోజులు తిరిగి మళ్ళీ వాళ్ళే వచ్చేస్తారు అప్పుడు
(13:34) మోసపోయామ అని ఫీల్ అవుతారు. పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ అయితే ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని గైడ్ చేయాలి. పేరెంట్స్ ఇద్దరూ ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళకి టైం ఉండట్లేదు అని చెప్తున్నారు. మరి ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకొని పేరెంటింగ్ చేయకపోతే ఇలాంటి సిచువేషన్స్ చూస్తాం. సో మీరన్నట్టే మొబైల్ లో ఎక్కువ ఉంటూ ఉన్నారు.
(13:54) వీళ్ళ వయసులో చేయకూడనివి చేస్తూ ఉన్నారు ఎవరెవరితోనో [గురకలు] చాట్స్ చేస్తూ ఉంటుంటారు హైడ్ చేస్తూ ఉంటుంటారు మొబైల్ ని పట్టుకొనివ్వరు ఐసోలేట్ అయిపోతున్నారు అన్న కంప్లైంట్ పేరెంట్స్ లో ఉన్నప్పుడు కౌన్సిలింగ్ చేయాలనుకుంటే ఆ కేసెస్ ని మనం డీల్ చేసే అవకాశం ఉంటుంది అంటారా ప్రసన్న గారు. డెఫినెట్ గా ఉంటుంది.
(14:10) మనకి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి కాల్ చేస్తే మన టీం వాళ్ళని గైడ్ చేస్తారు. షూర్ మ్యామ్ థాంక్యూ మ్యామ్. అండ్ వన్ మోర్ చాలా మంది అడిగేది ఏంటంటే సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందా క్లాస్ ది ఉండే అవకాశం ఉంటూ ఉంటుందా అని సో దాని డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా డెఫినెట్ గా ఉంటాయి విత ఇన్ టు డేస్ మనం ఆ అప్డేట్స్ కూడా ఇస్తాం. షూర్ అండి థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ [సంగీతం] [సంగీతం] [సంగీతం] ఆ
No comments:
Post a Comment