Saturday, August 15, 2026

స్వాతంత్య్రం నెహ్రూ గాంధీల వల్ల రాలేదు.! | Truth Behind Indian Independence Aug 15th 1947 #MVRSastry

స్వాతంత్య్రం నెహ్రూ గాంధీల వల్ల రాలేదు.! | Truth Behind Indian Independence Aug 15th 1947 #MVRSastry

Author Name:Reflection Bharat

Youtube Channel Url:https://www.youtube.com/@ReflectionBharat

Youtube Video URL:https://www.youtube.com/watch?v=VQg5kPdu2Z0



Transcript:
(00:00) మనకి హిందూ దేశానికి గొప్ప మోసం జరిగింది. ఈ రాజ్యాంగము అనేది పెద్ద మోసం హిందువులకు జరిగిన పెద్ద ద్రోహం మన కర్మ ఏమిటంటే ఆ రాజ్యాంగం వచ్చి ఇప్పటికి 70 75 ఏళ్ళ అయింది. 75 ఏళ్ళు నిండిన తర్వాత కూడా అసలు ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం ఏమిటి దీని స్వరూపం ఏమిటి స్వభావం ఏమిటి దీని వల్ల మంచి ఏమిటి చెడు ఏమిటి అని ఆలోచించినవాడు దాని గురించి అసలు పట్టించుకుని వాడే దేశంలో లేడు అది సిగ్గు చేయడం మనకి 2000 సంవత్సరంలో అంటే ఇప్పటికి పాతికేళ్ళ కింద అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజ్యాంగం చేస్తున్నాడు.
(00:45) ఆయన ప్రధానమంత్రిగా ఉండగా ఆయన దగ్గర ఎల్ కే అద్వాని అనే ఆయన ఉప ప్రధాని మరియు హోమ మంత్రిగా ఉన్నారు. ఆయన ఒక ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకసారి ఏమని అంటే రాజ్యాంగం వచ్చి 50 ఏళ్ళ అయింది కదా మనం ఒకసారి సమీక్ష చేద్దాం అసలు ఏమైంది ఇది మంచా చెడా ఒకసారి రివ్యూ చేద్దాం సింహావలోకనం చేద్దాము అని అన్నాడు అనంగానే మొత్తం మీడియా వాళ్ళు ఈ దేశంలో మేధావులుగా చలామణి అయ్యేవాళ్ళు విదేశీ తొత్తులు మిషనరీల ఏజెంట్లు వీళ్ళందరినీ మేధావులు
(01:30) అంటారు వీళ్ళందరూ కలిసి ఆయన మీద పడి పీకేశరు మామూలుగా కాదు కుక్కలు గనుక ఒక్కసారి 10 15 కుక్కల మీద పడితే ఏమవుతుంది అద్వానయ్య గారిని అట్టక కరిచారు అందరికన్నా పెద్దగా కరిచారు సోనియా గాంధీ ఎందుకంటే ఆమె కోపం వచ్చింది ఆమె ఎట్లీ ఆమె ఈ దేశం మనిషి కాదు ఈ దేశానికి ఆమెకఏం సంబంధం లేదు మొన్న మొన్న ఎప్పుడో వాళ్ళ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాతన ఎప్పుడో ఆమె మన మీద దయ దలిచి ఇండియన్ పౌరసత్వం తీసుకున్నది.
(02:08) ఇప్పటికి కూడా ఆయన ఆమె కొడుకు ఒకడు రౌల్ విన్సి అనేవాడు ఉన్నాడు వాడి పేరు రౌల్ విన్సి వాడిని మనం ఇంకా రాహుల్ గాంధీ అని పిలుస్తుంటాం. వాడికి వాడికి బ్రిటిష్ పౌరసత్వం ఇంకా ఉన్నది. వాడు అసలు ఇండియాలో పార్లమెంట్ మెంబర్ గా నిలబడటానికే అనర్హుడు వాడి పౌరసత్వం అర్జెంట్ గా రద్దు చేయాలి అని సుబ్రహ్మణ్య స్వామి అని ఒకాయన ఇందాక నేను చెప్పా చూడండి ఎల్కే అద్వాని గారు అంటే మన దేశంలో అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు నిలబడి ఫైట్ చేస్తుంటారు.
(02:48) ఆయన కొన్నేళ్లుగా కష్టపడుతున్నాడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ రౌలు విన్సి అనేవాడు ఇండియన్ కాదు వీడికి అసలు ఇండియన్ పౌరసత్వం లేదు మనం దీని మీద చర్య తీసుకోవాలి అని పట్టించుకున్న వాళ్ళు లేడీస్ మనకఏంటంటే అలాంటి విషయాలు పట్టవు ఆ రకంగా వాళ్ళ అమ్మగారు చాలా కోపానికి వచ్చి రాజ్యాంగాన్ని రివ్యూ చేస్తావా అమ్మ ఇంత దుర్మార్గమా అంటే మనువాదం తెచ్చిపెట్టేస్తావా హిందూ రాజ్యాంగం రాసేస్తావా ఇక్కడ మైనారిటీలు క్రిస్టియన్లు బతకడానికి వీలు లేదా బతకనివ్వరా అని మీద పడ్డారు.
(03:30) పడితే మనందరం ఏం చేయాలి ఈ దేశంలోనూికి 75 మందో 80 మందో హిందువులం అని అనుకుంటుంటాం కదా మీకు బుద్ధి ఉందా అసలు 50 ఏళ్ళ అయిన తర్వాత కూడా రాజ్యాంగం ముట్టుకోవడానికి వీలు లేదా ఏమిటమ్మా తప్పు అని ఆమె నోట్లో గడ్డి పెట్టాలి అది ఎవ్వడు పెట్టలే చోద్యం చూస్తూ కూర్చున్నారు. చోద్యం చూస్తూ కూర్చోవడం అనేటువంటి బుద్ధి తక్కువతనం మనందరికీ రావటం వల్ల ఏమైందంటే ఆ అద్వాని గారు ఇంకా ఉన్నాడు ఆయన పాపం ఆయన చెంపలు వేసుకొని మాది బుద్ధి తక్కువయింది మేము ఇలా మేము రాజ్యాంగం జోలికి పోము
(04:17) మేము ఇలా రాజ్యాంగాన్ని రివ్యూ చేసేవాళ్ళం కాదు అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు సిగ్గు ఉండొద్దండి మనకి ఆ రకంగా పోనీ అది ఏదనా ముట్టుకుంటే అపవిత్రం అయిపోతుంది ఎవ్వడు ముట్టుకోకూడదు దాన్ని చూడకూడదు అదేదో మన వేదాల్లో అక్షరంక కూడా మార్చొద్దు అని అంటారు అంటారు అని మన వాళ్ళందరినీ కలిపి మీదపడి తిడుతుంటారు మేధావులు వేదాల్లో ఎవడనా అర్థం మార్చినా ఇంకేదనా భాష్యం రాసినా మన జగద్గురువులకు గాని మన హిందువులకు గానీ మనమేం పెద్ద అభ్యంతరం పెట్ పెట్టం వేదాలనే మనం అంత అనుల్లంఘినమని మనమేమ అనుకోం నీ ఇష్టం రా నాయనా చెప్పు నీ
(05:01) సంగతి అంటాం అలాంటిది ఈ రాజ్యాంగం ముట్టుకోవడానికి అక్షరం ముక్క మార్చడానికి వీలు లేదా దాన్ని అసలు రివ్యూ చేయటమే తప్ప అంటే ఈ రాజ్యాంగం రాసిన దానికి ఇద్దరు పేర్లు చెప్తారు ఒకడు ఎవడయ్యా అంటే అసలు మొత్తం ఇది దేశానికి స్వతంత్రం వచ్చింది. మనందరం ఇవాళ ధర్మం నాలుగు పాదాల మీదో ఒక కాలు మీదో ఉన్నది అంటే దానికి మొత్తానికి కారణం జవహర్లాల్ నెహ్రూ అని వాడు ఉన్నాడు.
(05:35) ఆ మహానుభావుడే నవభారత నిర్మాత అని చెప్తుంటారు హిస్టరీ పుస్తకాల్లో మీరు వినరు గానీ బయట పుస్తకాలన్నిటిలో చెప్తుంటారు. ఆయన ఏమన్నాడంటే ప్రైమ్ మినిస్టర్ గా ఉండి భారత రాజ్యాంగము ఇక ఇంకా 1949 సంవత్సరంలో ఇంకా అమల్లోకి రాకపోయే ముందు పార్లమెంట్లో ఒక ప్రకటన చేశాడు ఏమని అంటే ఇప్పుడు మనం రాస్తున్న రాజ్యాంగం మనకి తర్వాత వచ్చే వాళ్ళని సంతృప్తి పరుస్తుందో లేదో మనకు చెప్పలేం దీన్ని ఒక 10ఏళ్ల పాటు ఎవ్వరు మార్చొద్దు అని అంటున్నారు కొంతమంది మార్చకూడదండి మనం ఇప్పుడే లాక్ చేసేద్దాం రాజ్యాంగాన్ని
(06:20) ఎవ్వడు మార్చకుండా 10ఏళ్ళు లాక్ చేద్దాం అని అంటున్నారు అది బుద్ధి తక్కువ పనయ్యా ఇవ్వాళ మనం రాసిన రాజ్యాంగం రేపు స్వతంత్రం రాగానే స్వతంత్ర భారత ప్రజలు ఇది మాకు వద్దు అని అనుకోవచ్చు అప్పుడు వాళ్ళు దాన్ని అవతల పారేసి మళ్ళా రాసుకుంటారు. మనం ఎవరం అది చెప్పటానికి అని నెహ్రూ గారు 1949 లో అన్నాడు. 19 49 ఇంకా రాజ్యాంగం రాంలోకి రాలా అది అంటే ఒక 10 ఏళ్ళు కూడా మార్చొద్దు అనటమే తప్పుఅని అప్పుడు వాళ్లే అంటే 50 ఏళ్ళ అయిన తర్వాత రివ్యూ చేద్దాం అనటానికి ఎవడండి వీళ్ళు ఎందుకు అన్నారు సరే ఆ పాతికేళ్ళ కింద జరిగినటువంటి ఆ ఆ అద్వాని గారి టైంలో చేతులు గాలి షాక్
(07:06) కొట్టింది చూసారా ఏమదో ఒకటి కాస్తో కూస్తో మేలు ఏదైనా జరిగితే బిజెపి ప్రభుత్వ హాయంలోనే ఈ దేశంలో జరుగుతుంది. ఒక వాళ్ళు అట్టగోలుగా పరిపాలించిన 50 ఏళ్ల పాటు పరిపాలించిన తర్వాత మన అదృష్ట వశాత్తు అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి మహానుభావుడు వచ్చి జాతీయ ప్రభుత్వం అనేది మొదటిసారి ఏర్పడి అద్వాని అనే ఆయన మంచి సర్దార్ పటేల్ లాంటివాడు అంటారు అందరూ ఆయన వచ్చి రాజ్యాంగం మొదలు పెడతాము కాస్త ఒకసారి చూద్దాం అంటేనే అన్నాడే అప్పుడు జరిగిన వీళ్ళందరూ కలిసి కుక్కలన్నీ కలిసి మీద పడినాయి చూసారా దాని ఎఫెక్ట్ ఎట్ట
(07:52) పడిందంటే 75 ఏళ్ళ అయింది మొన్న జనవరి 26 ఎన్నాళ్ళ అయింది మొన్న ఒక వారం రోజుల కింద రిపబ్లిక్ డే వచ్చింది కదా ఇన్ని మీడియా ఛానల్లు ఉన్నాయి కదా ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు కదా మహామేధావులు ఎవ్వడైనా కనీసం ఒక అడ్డం మైన పనికిమాలిన అష్టావక్రపు ప్రోగ్రామలు ఇన్ని చేస్తుంటారు కదా ఛానల్లలో పత్రికల్లో చెత్త చదానం అంతా రాస్తుంటారు కదా అక్కడ ఎవడో అడు అడుక్కునేవాడు ఉన్నాడు రోడ్డు మీద అడుక్కుంటున్నాడు అంటే వాడిని ఇంటర్వ్యూ చేయాలి వాడు చెప్తాడు మహాత్మా గాంధీ గురించి రాజ్యాంగం వాడు చెప్పేవన్నీ వీడు చెప్తుంటారు.
(08:31) కుంభమేళ జరిగితే అవతో పూసలు అమ్ముకుంటున్నదట దాని గురించి దానితో కుక్కలు తిరిగినట్టు తిరుగుతారు. ఇట్లాంటి యధావ పనులు చేసే మీడియా వాళ్ళలో ఒక్కడంటే ఒక్కడికి ఆలోచన వచ్చిందా అని ఓ పెద్ద ఛానల్ ఓనర్ కి కోటికి పైన సబ్స్క్రైబర్స్ ఉన్న ఆయనకి ఆయన నన్నేదో ఒక ప్రోగ్రాం రెగ్యులర్ గా మీరు చేయాలండి అనిఅంటే నేను చెప్పా అది సరే అది తర్వాత రేపు జనవరి 26 వస్తుంది కదా దీని మీద కాస్త ఒకసారి దృష్టి సారించండి అన్నా సరే దృష్టి సారించడానికి ఏముంది అంటే రాజ్యాంగము 75 ఏళ్ళ అంటే చెత్త చాలా డ్రై సబ్జెక్ట్ అనుకుంటారు కదా అప్పుడు
(09:18) నేను ఆయనక మంచి న్యూస్ పాయింట్ చెప్పా బ్రహ్మాండమైన స్టన్నింగ్ పాయింట్ ఏమిటి అంటే మన రాజ్యాంగం అందరూ చెప్పేది ఏంటంటే ఇది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆయన ఆయన ప్రసాదించిన రాజ్యాంగం ఆయన అప్పుడు ఆ రాజ్యాంగం రాశడు గనుకే ఇవ్వాళ మనం బతుకుతున్నాం కాబట్టి రాజ్యాంగము అంటే అంబేద్కరు అందులో ఒక అక్షరం ముక్క మార్చిస్తే అంబేద్కర్ గారిని అవమానించినట్టు దళిత లోకాన్ని అవమానించినట్టు అని అద్భుతంగా ఒక కథ మాయదారి కథ అమ్మి మనందరి కళ్ళలో మన్ను కొడుతున్నారు 75 ఏళ్లుగా
(10:04) అది ఎట్ట అన్నారు అంటే నేను చెప్పాను వీళ్ళు ఎవరినైతే ముందు చూపించి ఏ అంబేద్కర్ గారినైతే రాజ్యాంగం మీద పీటల మీద కూర్చోబెట్టి ఆయనే రాశడు ఆయనే రాశడు ఆయనే రాజ్యాంగానికి తండ్రి తాత ముత్తాత అని చెప్తున్నారు కదా 1950 లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1953 లో అంబేద్కర్ గారు రాజ్యసభలో ఆధికారికంగా ఒక ప్రకటన చేశారు. ఏమని అంటే అందరూ నేను ఈ రాజ్యాంగం రాశనని అంటుంటారా దీన్ని తగలబెట్టేవాడిని మొట్టమొదట తగలబెట్టేది నేనే అన్నాడు.
(10:49) మీరు చూసుకోవచ్చు అందరి దగ్గర ఫోన్లో బిఆర్ అంబేద్కర్ పార్లమెంట్ రాజ్యసభ కాన్స్టిట్యూషన్ బర్న్ అవుట్ అని పెట్టండి వస్తుంది. ఆయన ఏమిటి అది షాకింగ్ కాదు అంబేద్కర్ గారు నేనే తగలపెడతానయ్యా ఇది ఎవ్వరికీ పనికిరాదు ఐ డోంట్ వాంట్ ఇట్ అన్నాడు ఎప్పుడు అన్నాడు 1953 లో అన్నాడు అన్నారు అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మూడేళ్లలోనే ఆయనేమి సామాన్యుడు కాదు మహానుభావుడు ఎవడనా ఉన్నాడంటే అంబేద్కర్ గారు ఒక్కడే ఈ దేశం ఆయన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా ఉన్నాడు.
(11:29) రాజ్యాంగం రాసిన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా ఆయన పెట్టారు. అష్ట కష్టాలు పడి ఆ కమిటీలో ఇంకా ఆయన కాక ఆరుగురిని పెడితే ఒకడు అమెరికా పోయాడు ఒకడు మా సంస్థానంలో పనిఏదో ఉందన్నాడు ఒకడు చచ్చిపోయాడు ఇంకోడు నాకు టైం లేదన్నాడు మొత్తానికి ఎవరు పని చేయలే ఆయన ఒక్కడు కూర్చొని రెండేళ్ల పాటు కష్టపడి మొత్తానికి డ్రాఫ్ట్ తయారు చేశడు ఫైనల్ చేశాడు.
(11:57) అంత కష్టపడిన ఆయనే ఇది నాకు పనికి రాదు ఇది తగలబెట్టవలసిన పదార్థము అని మూడేళ్లలో ఆయన గుర్తిస్తే 75 ఏళ్ళ అయిన తర్వాత మనం గుర్తించట్లేదే సిగ్గుచేటు కాదు అప్పుడు అంబేద్కర్ గారిని ఏమన్నారంటే ఇదేమిటంటే షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అసలు ఎందుకు అన్నారు మీకు అని 1956 లో ఇది అయినప్పుడు మూడేళ్లకి రాజ్యసభలో ఒకాయన అని అడిగాడు అంబేద్కర్ గారిని ఆయన రాజ్యసభలో ప్రొసీడింగ్స్ లో ఉంది పార్ట్ ఆఫ్ అఫీషియల్ రికార్డ్ ఆయన అన్నాడు కారణం ఇదయ్యా మేము దేవతలకు ఒక గుడి కడదాం అనుకున్నాం ఆ గుడిలో దేవుని పెట్టేలోపు దయ్యాలు వచ్చి
(12:44) ఆక్రమించేసినాయి ఇంక ఏం చేయాలి ఆ గుడి కూల్చగా తగలబెట్టక ఏం చేస్తావు అన్నాడు ఎంత కడుపు మండితే ఎంత బాధపడితే అని ఉంటాడో మీరు ఊహించండి నిజంగా ఎవరైతే రాజ్యాంగానికి అంత కష్టపడ్డాడో ఆయనే దేవతల కోసం కట్టినందంలో దయ్యాలు వచ్చింటే ఈ దయ్యాలు చెప్తున్నాయి ఇప్పుడు అంబేద్కర్ గారిని ముందు పెట్టుకొని వీళ్ళు చేసే వెదవ పనులని కాపాడుకోవడానికి ఆయన్ని ఒక ముఖవట లాగా వాడుకుంటున్నారు.
(13:15) ఈస్ ఇట్ నాట్ సంథింగ్ దట్ షుడ్ బి బ్రాట్ అవుట్ ఎట్లీస్ట్ నౌ ఈవెన్ ఆఫ్టర్ 75 ఇయర్స్ ముఖ్యంగా రాజ్యాంగం గురించి కచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఆ ఇట్లా అది ఈ రకంగానే చెప్పాలి వీరే చెప్పాలి ఇక ఈ రాజ్యాంగం గురించి చెప్తాను మీకు వంశవృక్షం సినిమా చూశరా అందులో మన సోమయాదిలేసాడు క్యారెక్టర్ ఒక మంచి సంప్రదాయవాది శ్రోత్రియుడు ఆయన వంశం గురించి దాని గురించి కులం గురించి తన సంప్రదాయం గురించి తన పూర్వల గురించి చాలా గొప్పగా ఊహించుకొని వాళ్ళ స్థాయిలో లో తను కూడా బతకాలనుకొని జీవితంఅంతా దాని కోసమే ఫైట్ చేస్తాడు.
(13:58) చివర్లో ఆయనకి క్లైమాక్స్ సీన్ లో ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఏంటంటే వాళ్ళ నాన్న రాసి ఒక పటం వెనక పెడతాడు. అది చూడంగానే ఆయనకు అర్థం వుతుంది ఆయనే అక్రమ సంతానం అని ఏం చేయాలో తెలియదు అక్కడితో సినిమా ఎండ్ అవుతుంది. ఇది ఎందుకు చెప్పానఅంటే మనకి ఒక నరేటివ్ నేను ఇందాక చెప్పిన దౌర్భాగ్యులు అందరూ కలిసి మనందరినీ బ్రెయిన్ వాష్ చేసి ఒక అద్భుతమైన నరేటివ్ వెళ్లారు భారత రాజ్యాంగం అనేది మహానుభావులు అందరూ కూర్చొని వాళ్ళని కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్ అంటారట పితరులు రాజ్యాంగం రాసించిన పితరులు వాళ్ళందరూ కూర్చొని రాశారు
(14:45) వాళ్ళు ఎంత మహాత్ములు అని అంటే వాళ్ళ రాసింది ఇప్పటికి కూడా నడుస్తుందయ్యా వాళ్ళకి మనం రోజు పొద్దున్న లేచి మనం కాళ్ళు కడిగే కల నెత్తిని చల్లుకోవాలి అంత అద్భుతమైన డాక్యుమెంట్ ని మనకు స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత తయారు చేశారు అని చెప్పారు. నిజానికి ఫాక్ట్ ఏమిటంటే మనం ఇప్పుడు స్వతంత్ర భారత రాజ్యాంగము అనుకుంటున్నది అది ఆంగ్లో ఇండియన్ రాజ్యాంగం అంటే 1935 లో బ్రిటిష్ గవర్నమెంట ఒక రాజ్యాంగం చేసింది.
(15:29) 35 లో అంటే అప్పటికి రాజ్యాంగం అధికార స్వతంత్రం రావడానికి ఇంకా 12 ఏళ్ల టైం ఉంది. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అన్నారు. అది ఎందుకు పనికిరాదు ఇట్ ఈస్ ఏ చార్టర్ ఆఫ్ స్లావరీ అని జవహర్లాల్ నెహ్రూ గారు ఇందాక చెప్పాను చూడండి మహానుభావుడు ఆయన అప్పుడు తీవ్రంగా ఖండించాడు 1935 యాక్ట్ ని ఆ యాక్ట్ ని ఏదైతే పనికి రాదు అని అన్నారో అందులో దాదాపుగా 60 70% కట్ అండ్ పేస్ట్ చేస్తే మన రాజ్యాంగం తయారయింది.
(16:06) ఇది కూడా మీరు రాజ్యాంగం ఎక్కడనా Google సెర్చ్ చేస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1935 యాక్ట్ అంటే అందులో 60% తీసుకున్నారా 75% తీసుకున్నారా అని ఇది తీసుకున్నది కరెక్టేను అని అంబేద్కర్ గారు కూడా చెప్పారు. ఎందుకు అంటే మేము అది గనుక ఇవాళ యాక్చువల్ గా రాసింది ఎవరంటే అంబేద్కర్ నేనేమో వీళ్ళందరూ మన కళలో దుమ్ము కొట్టడానికిఏమో ఆయన పేరు వాడుకున్నారు గానీ యాక్చువల్ గా ఇవాళ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రకరకాల దేశాల రాజ్యాంగంలో ఇక్కడ కాస్త అక్కడ కాస్త అక్కడ కాస్త పిక్కి ఈ 35 లో గవర్నమెంట్ ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చిన చట్టాన్ని కొద్దిగా కాస్మెటిక్ చేంజెస్
(16:48) చేశారే తప్ప ఇందులో కొత్తగా వచ్చింది తక్కువ అని చాలామంది రాజ్యాంగ ప్రవీణులే చెప్పారు మొన్న ఈ మధ్య ఒక జడ్జ్ గారు ఒకాయన అలహాబాద్ హైకోర్టు జడ్జీ అనుకుంటా బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు చూసి ఉంటారు మొత్తం జుడిషరీ అంతా [గొంతు సవరించుకోవడం] గజగజలాడిపోయింది రాజ్యాంగం గురించి ఆయన పేరు యాదవ్ వినుంటారు మీరు ఆయన చెప్పాడు ఈ మాట ఇది ఇంతకుముందు కూడా చాలామంది అన్నారు బిఎన్ రావు గారని వైస్రాయ్ సెక్రటేరియట్ లో ఆయన దగ్గర పని చేసిన ఆయన ఆయన ఈ డ్రాఫ్ట్ తయారు చేశాడయ్యా దీని మీద వీళ్ళు రాజ్యాంగ నిర్మాణ సభ అనేది జరిగినప్పుడు మన రాజ్యాంగంలో
(17:31) దీనిలో మొత్తం అన్ని కలిపి ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఏదైతే వచ్చిందో దాన్నే డ్రాఫ్ట్ గా తీసుకోవాలని ఆ రాజ్యాంగ తీర్మానంలోనే చెప్పారు. అంటే ఒక రకంగా అంబేద్కర్ గారు చేతులు కట్టివేయపడ్డాయి. అప్పుడుఉన్న గివెన్ లిమిటేషన్స్ తో హి డిడ్ ద బెస్ట్ ఆఫ్ ఏ బాడ్ జాబ్ ఆ మాట ఆయన కూడా చెప్పాడు అది గనుక రాకపోతే పాతికేళ్ళు పట్టేదయ్యా టైం లేదు కదా అందుకని చేశవ అన్నాడు సరే అది దాని బతుకు ఇక ఇప్పుడు ఇందుకు నీ క్వశ్చన్ హిందూ వ్యతిరేక రాజ్యాంగం అని మనకి ఒక్క నిమిషం నమ్మద్దు ఒక్కసారి వెనక్కి వెళ్లి రాజ్యాంగం ఏమిటి స్వతంత్రం వచ్చింది అసలు రాజ్యాంగం అవసరం ఏమిటో
(18:14) నువ్వు చూడు మనం ఒక 1000 సంవత్సరాల పాటు ముస్లింల ఆధిపత్యంలో ఉన్నాం ముఖ్యంగా 700 ఏళ్ళు 700 ఏళ్ళు ముస్లింల పరిపాలనలో ఉండి వాళ్ళు మన గుళ్ళు కూల్చారు సంస్కృతిని తగలబెట్టారు మెడకాయలు కోసారు ఆడవాళ్ళను చర్చారు వాళ్ళను తప్పించుకోవడానికి పిలకలు కోసారు యజ్ఞోపవితాలు తెంచారు తెంచినటువంటి యజ్ఞోపితాలు ఎన్ని కిలోలు ఎన్ని మణగులు అని బట్టి వాడి గొప్పతనాన్ని ఇప్పటికీ రాశారు.
(18:51) ఇంత చేసినటువంటి భయంకరమైన వ్యధలు అనుక్షణం ప్రతి ఊళలో ప్రతి చోట భయంకరమైన బాధలు హిందువు సమాజం పడింది ఎన్నాళ్ళు పడింది 700 ఏళ్ల పైన పడింది. అది అయిన తర్వాత మళ్లా 200 ఏళ్లకి క్రిస్టియన్లు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఆధిపత్యంలో 100 ఏళ్ల పైనే నలిగం అప్పుడు ఒక ఎక్లిసియాస్ట్ డిపార్ట్మెంట్ అని వాళ్ళు అప్పుడు ఇస్లాముని అధికారిక మతంగా పెట్టి ఇస్లాం తీసుకుంటావా చస్తావా అని ఎట్టైతే అన్నారో క్రిస్టియన్స్ బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఎక్లిసియాస్ట్ డిపార్ట్మెంట్ పెట్టి చర్చి పురోభివృద్ధికి
(19:35) జీ డబ్బులుఇచ్చి వీళ్ళ కార్యకలాపాలను విపరీతంగా ప్రోత్సహిస్తే అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళ చేతిలో పడరాని పాట్లు పడ్డారు మనవాళ్ళు ఎంత పడ్డారు అంటే స్కూల్కి పిల్లల్ని గనక పంపిస్తే కాన్వెంట్ స్కూల్లో అప్పుడు ఎక్కువ పంపిస్తే వాళ్ళ ఆ పిల్ల తిరిగి వస్తుందో రాదో తెలీదు. మీ అమ్మాయి మతం మారిందయ్యా అని గనుక ఇంట్లో చెప్తే ఇక మనంఏం లేదు ఇక వదిలేసుకోవడమే అమ్మాయిని మా అమ్మాయి ఏమిటి మతం మారటం ఏంటి అని పోతే హైకోర్టుక పోయి పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి 1857 పూర్వరంగాలని దిగవల్లి శివరావు గారు రాసాడు ఇట్లాంటివన్నీ ఎవరికైనా ఇంట్రెస్ట్
(20:17) ఉంటే చదువుకోవచ్చు ఇలా ఇన్ని బాధలు 700 ఏళ్ళేమో మహమ్మదీయుల చేతిలో ఒక వందఏళ్ల పైన ఏమో క్రిస్టియన్ల చేతిలో పడరాని పాటలు పడి హిందూ ధర్మం హిందూ మతం సనాతన ధర్మం సంస్కృతి చిందర వందరైచిత్ర చిన్నాభిన్నమైన అన్ని రకాలుగా నిరాదరణకి లోచుకొని అన్ని గుళ్ళని కూల్చుకోబడి పట్టించుకునేవాడు లేక ఎవడరా ఎప్పుడు వస్తాడా అని అందరూ ఆవిసి గొప్పతనం ఏంటంటే ఎన్ని వందల ఏళ్ల పాటు ముస్లిముల పరిపాలనలో ఉన్నా నూికి 75 మంది హిందువులుగానే మిగిలారు.
(21:00) ఎన్ని ఎన్ని అగచాట్లు పెట్టినా ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఎన్ని గూళ్ళ కుల్చినా ఎన్ని రకాలుగా చేసినా హిందువులు హిందువులుగానే మిగిలారు అది ప్రపంచం మొత్తం మీద ఎక్కడా జరగలే అంత బాధలు పడ్డామే పడిన తర్వాత ఎట్టకేలకు స్వతంత్రం అనేది వస్తే ఆ రావటానికి ముందు ఏమైంది మహమ్మద్ అలీ జిన్నా అని ఒకాయన వచ్చాడు. ఆయన ఏమన్నాడు ఈ దేశంలో రెండే జాతులు ఉన్నాయయ్యా ముస్లింలు హిందువులు రెండే జాతులు ద్విజాతి సిద్ధాంతం అంటారు.
(21:34) ముస్లింలు హిందువులు రెండే మూడో జాతి లేదు ఈ జాతులకి వీళ్ళకి మాకు పడదు మా దారిన మేము పోతాం మా భాగం మాకు పని చేయండి అన్నారు. దేశాన్ని నిలువున చీల్చారు. వేల మంది లక్షల మందిని ఊచకోత వాళ్ళు పోశారు. భయంకరమైన ట్రక్ లోడ్స్ గా అక్కడి నుంచి శవాలు కూడా కట్టల కట్టలు వచ్చినాయి అంత భయంకరమైన రక్తపాతంతో దేశం చీలిపోయి మనక అప్పుడు నాయకులుగా ఉన్నవాళ్ళు అప్రయోజకులు కాబట్టి అధములు కాబట్టి చేతగాని వాళ్ళు కాబట్టి ఈ దేశం విభజన గురైింది.
(22:16) అప్రయోజకుడు అని ఎందుకు అంటామ అంటే ఆ జవహర్లాల్ నెహ్రూ అనే ఆయన 1960 లో లీనార్డ్ మోస్ట్లీ మోస్ట్లీ లీనార్డ్ అనుకుంటా ఆయన పేరు ఆయనక ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అన్నాడు మేము మా అందరికీ ముసలితనం వచ్చిందయ్యా మేము ఎక్కువ కాలం మేము ఆ ఇది జైలుకి పోయే ఓపికలు లేవు చచ్చిపోయాం మేము మా పని అంతా అయిపోయింది అప్పుడేమో వీళ్ళ వచ్చేమో గొడవలు చేశారు ఇక ఆ విభజన కలిగి ఒప్పుకుంటే అధికారం వచ్చేట్టుంది అందుకని ఇట్ ఆఫర్డ్ ఏజీ వే అవుట్ వ టుక్ ఇట్ అన్నాడు.
(22:54) అంటే నిలువున భారతమాతని నిలువున చీలుస్తుంటే చీల్చడానికి వాడు వస్తే నన్ను చీల్చండి మామను చీల్చే ముందు నన్ను చీల్చండి అన్న గాంధీ గారు అడ్రెస్ లేకుండా పారిపోయాడు. అందరూ కూర్చొని చేతగాని వాళ్ళందరూ జాతీయ నాయకులై మన దేశాన్ని నిలువున చీల్చారు. చీల్చిన తర్వాత ఏమైంది హిందువులు ముస్లింలు అన్నప్పుడు ముస్లింలకి ఇట్లు వాళ్ళ దేశం పంచిచ్చాం కదా ఇక మిగిలింది భారతదేశంలో ఎవరు ఉంటారు వాడి సిద్ధాంతం ప్రకారమే ఇక్కడ రెండు జాతుల్లో అన్నదమ్ములు గనుక తగుబడితే వాడి భాగం వాడు పంచబడితే మిగతా ఆస్తి రెండో వాడికి కదా చెందాలి అంటే ముస్లింలకి ముస్లిం దేశం వస్తే
(23:36) మిగిలింది హిందూ దేశం కాదు హిందూ జాతి కాదు ఇక్కడ ఉన్నది హిందువుల కోసం కాదు ఇక్కడ రాజ్యాంగం పని చేయాల్సింది హిందువులకి అంటే సనాతన ధర్మమే హిందువులకు రాజ్యాంగం మొదటి నుంచి ఇప్పుడు కాదు కొన్ని వేలు లక్షల సంవత్సరాలుగా ఎంతమంది రాజులు ఉన్నా చక్రవర్తులు ఉన్నా వాళ్ళలో వాళ్ళు ఎన్ని కొట్లాడుకున్నా కొన్ని వేల లక్షల సంవత్సరాలు అవిచ్చిన్నంగా కొనసాగినటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో వివేకానందుడు దేన్నైతే మనకు ప్రాణం అని చెప్పాడో రిలజియన్ అండ్ స్పిరిచువల్ మతము ధర్మము ఈ రెండే భారతదేశానికి రథానికి రెండు చక్రాలు అని వివేకానందుడు చెప్పాడు.
(24:20) ఈ దేశం ఉన్నది అంటే మతం ఉంటే దేశం ఉంటుంది. ఇక్కడ ధర్మం ఉంటే దేశం ఉంటుంది. మిగతా ప్రపంచంలో ఉన్న దేశాలన్నటికి వాణిజ్యాలు మిగతావి ఏమన్నా మనకు ధర్మం ప్రాణం ఈ ధర్మం ప్రకారము కొన్ని వేల సంవత్సరాలు ఈ దౌర్భాగ్యులు వచ్చి మన మీద పడకముందు అంతా జరిగింది కదా పరిపాలన ఆ ధర్మబద్ధమైన పరిపాలన మళ్లా రాజ్యాంగం అనేది రాస్తే అది కదా పట్టాల్సింది ఈ రాజ్యాంగంలో ధర్మం ఉందయ్యా సనాతన ధర్మం ప్రకారం ఈ రాజ్యాంగం నడుస్తుంది అని తీరాలి వాడు రాజ్యాంగం అనేది రాస్తే ఏమైందంటే మనం సోకాల్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో
(25:06) ధర్మం అనే పదం ఎక్కడ ఉండదు నోవేర్ యు ఫైండ్ దట్ వర్డ్ ఇదేమ చిన్నది కాదండి ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటిలోక పొడుగైంది ఏదంటే ఇదే 448 అనుకుంటా అధికరణాలు ఉంటాయి దీనిలో 25 పార్ట్లు 12 షెడ్యూల్డ్ ఓ ఇంతలావు మాకు ధర్మం మాత్రం ఉండదు సరే ధర్మం లేదు హిందూ మతం కదా అది ముస్లిం దేశం అయినప్పుడు ఇది హిందూ దేశం కదా హిందూ దేశం అనేదానికి హిందూ మతమే కదా మన హిందువులకి ట్రేడ్మార్క్ ఉన్నది మతం మరి క్రిస్టియన్ మన దేశంలో క్రిస్టియన్లకి పెద్ద ఫీట వేస్తారు.
(25:50) అమెరికా ప్రెసిడెంట్ కొత్తగా బుష్ వచ్చిన ట్రంప్ వచ్చినా ఇంకోడు వచ్చినా ఏ పార్టీ వాడైనా చర్చి ఫాదర్లు వెళ్లి బ్రెస్ చేస్తుంటారు. ఇంగ్లాండ్లో రాజు పట్టాభిషేకం జరిగినా ఎవడు జరిగినా వాళ్లే వెళ్లి ప్రార్థనలు చేస్తే తప్ప కుదరదు అలాగే ఇంగ్లాండ్లో వాళ్ళ అప్పర్ హౌస్ అంటారు మన రాజ్యసభ లాగా పై హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆ లార్డ్స్ లో 16 మందో 17 మందిో ఆర్చిపిషప్స్ కి పర్మనెంట్ స్థానాలు ఉంటాయి.
(26:23) పార్లమెంట్ సభ గనుక జరిగితే వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేస్తారు ఫస్ట్ ప్రార్థనలు వార్చి బిషప్స్ చేస్తారు. ఆ సంప్రదాయం అన్ని చోట్ల మరి బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు నొక్కుతారు కదా మన వాళ్ళు మన వాళ్ళందరూ మరి ఆ రకంగా అలాగే ఇస్లాం చూసుకున్నాం అంటే ఇస్లామిక్ కంట్రీలో ఇస్లాం మతమే ఉంటుంది. ఇంకో మతం ఉండటానికి వీలు లేదు కదా ఆ రకంగా హిందూ దేశంలో కూడా హిందూ మతానికి పెద్ద పీఠ ఉంటుందయ్యా మేము కావాలంటే మిగతా మతాలు కూడా మేమేమ వాటిని బతకనిస్తాం హాయిగా వాళ్ళ స్వేచ్ఛలు వాళ్ళు అనుభవించొచ్చు అని చెప్పొచ్చు అంటే మొదలు ఏం చెప్పాలి ఈ దేశము హిందూ ధర్మం
(27:03) సనాతన ధర్మం ప్రకారం నడవాలి అని రాజ్యాంగము అనేది ఉంటే అందులో మొదటి లైన్ అది ఉండాలి ఇక్కడ హిందూ మతం అనేది ఉంది ఈ హిందూ మతమే అన్ని విషయాల్లోనూ ఎందుకని వెయ్యేళ్ల పైన అగచాట్లు పడ్డ మతం ఆ మతము అన్ని విధాలా కుంగిపోయింది నాశనం అయిపోయింది గుళ్ళన్నీ కూలినాయి వేల కొద్ది దేవాలయాలని కూల్చేశారు అవన్నీ మనం కట్టుకోవద్దా వాటి మీద మసీదులు కట్టారు ఆ మసీదులను కూల్చి మళ్ళ గుళ్ళు కట్టొద్దా మనం కట్టుకోవాలి కదా మరి ఎంత పని వేదం పనికి రాదు ఉపనిషత్తులు పనికి రావు హిందూ మతం పనికి రావని వెధవ
(27:48) కాలేజీ ఎడ్యుకేషన్ తెచ్చి ఆ ఎడ్యుకేషన్ సిస్టం అంతా మనకి విషం నూరిపోసి మన చరిత్రను వక్రీకరించి వేదాలు వేద విజ్ఞానాన్ని వేదిక అఖండమైన మనవాడు ఇందాక చూపించాడు వైమానిక శాస్త్రం లాంటివి ఎన్ని ఎన్ని రహస్యాలు ఉన్నాయి వాటి మీద పరిశోధన చేసుకోవద్దు మనం మనం వెయ్యేళ్ల మనం వెనకపడ్డ తర్వాత దాన్ని పూర్తి చేయాలంటే రాజ్యాంగం రాస్తే అవి కదా రాయాల్సింది ధర్మం అనే మాట ఉండదు హిందూ అనేది మాతో మాట ఉండదు సెక్యులర్ అని ఒక దయ్యం ఒకటి వచ్చి పడింది.
(28:24) సరే దయ్యం అంటే ఏంటి అన్ని మతాలని సమానంగా చూడటం అని కదా అట్లాంటప్పుడు వాడు ఏ మతం గురించి మాట్లాడకూడదు కదా హిందూ మతం గురించి ఏమో మాట్లాడరు ఉన్నవన్నీ మైనారిటీల గురించే మన రాజ్యాంగంలో మనందరికీ ఒక భ్రమ ఏంటంటే మొదటి భ్రమేమో ఇదేదో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాబట్టి పవిత్రం అనేది అది కాదు అనేది కనీసం కొద్ది మాత్రం రీసెర్చ్ చేస్తే ఇప్పుడు నేను చెప్పినవి ఏమి రహస్యాలు ఏం కావు మీరు హాయిగా చూస్తే చాలు మీకు కట్టలు కొద్ది ఇన్ఫర్మేషన్ గూగు వేస్తుంది.
(29:02) రెండో భ్రమ ఏంటంటే మనది [గొంతు సవరించుకోవడం] సెక్యులరిజమ అన్ని మతాలని సమానంగా చూస్తామని ఒక్క మైనారిటీ మతాలకు మాత్రమే ఉన్నది తర్వాత మనకు రాజ్యాంగ రక్షణలు ఉన్నాయని మన మేధావులు మనకు పెద్దవాళ్ళు ఉన్నారు మనకు ప్రాబ్లం ఏంటంటే మన పెద్దోళ్ళకే బుద్ధులు సరిగ్గా లేవు అందుకని వాళ్ళు ఏమంటారంటే మనం ఏదైనా చట్టబద్ధంగా మాట్లాడాలి చట్టం ప్రకారం పోవాలి రాజ్యాంగం హక్కుల కోసం మనం రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల కోసమే మనం చేయాలి చట్టబద్ధంగా అంటే మన కోర్టు పక్షులం కావాలి కోర్టులు చుట్టూ తిరగాలి ఎక్కడ ఏదివచ్చినా కోర్టు ఈ కోర్టుకి ఆ కోర్టుకి తప్ప స్ట్రీట్ ఫైట్
(29:45) వద్దు బయటికి రావద్దు రావద్దు అదే గొప్పతనమయ్యా అని చెప్పేటువంటి పనికి మాలిన పైత్యాన్ని మన వాళ్ళందరూ నూరుపోసారు అందువల్ల ఏమైందంటే మనకి ఒక భ్రమ ఏర్పడింది ఈ రాజ్యాంగం అనేది చాలా పవిత్రమైన వస్తువు ఇందులో మనకి హిందువులకి చాలా పెద్ద రక్షణలు ఉన్నాయి ఈ రక్షణలు రాకుండా ఇగో ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు ఈ కాంగ్రెస్ వాడు వచ్చి ఆ అడ్డం కొట్టారు కాబట్టి ఏ నరేంద్ర మోడీ లాంటివాడు ఒకాయనకి వచ్చేసాడు అంటే మొత్తం పరాభనం అంతా అయిపోయి హిందువులందరికీ హిందూ రాజ్యం వస్తుంది అని ఒక భ్రమ ఈ భ్రమల్లో ఏమైందంటే మనము ఈ సంగతి గుర్తించలేం మన రాజ్యాంగంలో
(30:28) సుప్రీం కోర్టు 50 ఏళ్ల కింద ఒక తీర్పు చెప్పింది. స్పష్టంగా చెప్పింది. ఒక ఒక సుప్రీం కోర్టు ఒక జడ్జి కాదు తొమ్మిది మంది సుప్రీం కోర్టు జడ్జీ న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనంలో చెప్పారు. ఆర్టికల్ 25 నుంచి 30 దాకా ఆరు అధికరణాలు ఉన్నాయి ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ రిలజియన్ మత స్వాతంత్రానికి సంబంధించి ఆరు అధికరణాలు ఉన్నాయి.
(30:56) ఈ అధికరణాలు ఏమైతే ఉన్నాయో అవి మైనారిటీలకు మాత్రమే ఉద్దేశించినవి. హిందువులకి మెజారిటీ కమ్యూనిటీకి మత స్వాతంత్రం అవసరం లేదు సుప్రీం కోర్టు చెప్పేది నా పెక్కులరిజం పుస్తకంలో ఎప్పుడో రాసారు ఏడేళ్ల కింద వచ్చింది వాళ్ళు ఎందుకు చెప్పారో తెలుసా ఆ కింద వివరణ కూడా ఇచ్చారు సుప్రీం కోర్టుకే మన మీద కోపం వచ్చి కాదు రాజ్యాంగము హక్కులు రక్షణలు ఎవడికి కావాలయ్యా బలం లేని వాడికి కావాలి మైనారిటీలు అంటే 5% 11% ఉండేవాళ్ళు పాపం వాళ్ళకి ఇవ్వనయ్యా మీకు ఈ హక్కులు ఉంటాయి అని చెప్పాలి గానీ నూటికి 75 80 మందిలో హిందువులక ఎందుకయ్యా రాజ్యాంగంలో రక్షణలు ఎందుకు వాళ్ళు ఏదనా కావాలంటే
(31:41) గవర్నమెంట్ మెడలు ఉంచి పని చేయించుకోగలరు వాళ్ళు చెప్పినట్టే గవర్నమెంట్ నడుస్తుంది కదా ఏ పార్టీనైనా వాళ్ళు కనుసైగ చేసి శాసించి తెచ్చుకోగలరు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఎందుకు అని 50 ఏళ్ల కింద సుప్రీం కోర్టు చెప్పింది. మనక ఇప్పటికే అర్థం కాలే మనం అంటే రాజ్యాంగం మనకి ఇప్పుడు మొన్నటిదాకా కేసిఆర్ అన్న ఆయన ఉన్నాడు ఇప్పుడు ఎవరో ఈయన వచ్చాడు కాంగ్రెస్ ఆయన వచ్చాడు ఆ రాష్ట్రంలో ఇదివరకు ఆయన ఎవరో ఒక క్రైస్తవుడు ఉన్నాడు మళ్లా ఇప్పుడు ఇంకెవరో వచ్చాడు వీడు ఐదేళ్లకు ఒకసారి మారుతుంటప్పుడు వీడు పోయాడు వాడు వచ్చాడు ఇది వచ్చాడు ఇది
(32:19) వచ్చాడు అంటున్నారే కానీ ఎప్పుడైనా ఇన్నేళ్లలో ఇన్ని ఎన్నికలు జరిగినాయి కదా మనం ఏనాడు కూడా గవర్ పార్టీ పార్టీలు వాళ్ళందరూ కుక్కల్లాగా మన దగ్గరికి వస్తారు కదా ఎన్నికల అప్పుడు ఏమయ్యా మా గుళ్ళని మీరెవడ కబ్జా చేయటానికి మా గుళ్ళని మీరు అర్జెంట్ గా మీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎత్తేయకపోతే మీకు ఓటు వేయమని గనక మనం అని ఉంటే గొంతు మన ఇంటికి వచ్చిన వాడి గొంతు ఎవడింటో వాడు వాడే గనక పట్టుకొని ఉంటే ఎప్పుడో పోయేది మన వాళ్ళు ఇంకా మీటింగలు పెడుతుంటారు దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం పోవాలి పోవాలి ఎందుకు అడగరు ఎవడు మనం అడిగిన మనుషుల కన్ను తెరిచిన మనుషులను
(33:01) ఏ గవర్నమెంట్ అయినా గడగడలాడుతుంది. హిందువులు బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్ ఈ దేశం హిందువులది ఇది హిందూ దేశం ఇది హిందూ జాతి హిందూ చెప్పినట్టు నడవాలి గవర్నమెంట్ రాజ్యాంగం ఏదైనా హిందూ మతానికి వ్యతిరేక ఉంటే ఆ రాజ్యాంగాన్ని మార్చాలి. ఆ చట్టాన్ని మార్చాలి. అడగాల్సింది ఎవడ మనం అడగాలి మనము ఇందాక ఎవరో మీ డిస్కషన్లో చూస్తున్నా ఒకాయన బాగా చెప్పాడు బృహన్నాల అవతారంలో ఉన్నాం ఇంకా విరాటపరంలోనే బృహన్నలలాగా మనం కూడా చేతులు తిప్పుతూ కూర్చున్నాం యుద్ధం చేసి గనక మొదలు పెడితే మనల్ని ఎవ్వడు అడ్డం రాలేరు మనకి దరిదాపులు మనకు ప్రాబ్లం ఏంటంటే
(33:47) అమ్మో చెడగొట్టారా ఒక పెద్ద కుట ఎట్లా జరిగి భారతదేశం అంటే వేదము విజ్ఞానము తపస్సు నాలెడ్జ్ మేధస్సు ఇవి మాత్రం ఉంటాయి వీళ్ళ గొప్పవాళ్ళు బుర్ర ఉంది కానీ బుద్ధిలే వీళ్ళకి బలం లేదయ్యా వీళ్ళు ఎవడువచ్చినా ఏ దేశంలో ఎవడువచ్చినా వాడు వస్తుంటాడు రాజ్యాంగాన్ని రాజ్యం చేస్తుంటాడు వీడుఏం మాట్లాడు తపస్సు చేసుకుంటూ కూర్చుంటారు ఏదో వాళ్ళేదో లెక్కలు వేసుకుంటుంటారు అనే నెరేటివ్ ఇంగ్లీష్ వాడు తలగ తయారు చేశడు మనల్ని కుంగదీయటం కోసం ఇంగ్లీష్ పుస్తకాల్లో మెకాలే అన్నవాడు క్రిస్టియన్ మిషనరీలో కలిసి అల్లినటువంటి అబద్ధం ఇది కర్మ ఏంటంటే మనం కూడా ఇప్పుడు అదే
(34:34) అంటున్నాం ఇప్పటికా ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం జ్ఞానం వేదం ధర్మం ఏందిది ఏం మాటలయ్యా పిచ్చికూతలు కావయ్యా అవి నువ్వు ఏ నీకు నీకు నువ్వు ఏ గుడిక ప్రతి గుడిలో ఒక గ్రామ దేవత ఉందా మనకి ప్రతి గ్రామ దేవతలో అది ఆడ గాని మొగ గాని చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. ఆయుధం లేని దేవుడు ఎక్కడైనా ఉన్నాడా మనకి రాముడే గాని హనుమంతుడే గాని ఎవడైనా గన ఎవ్వరికైనా ఒక్కొకళ చేతులు ఒకటి సరిపోదు ఒకడికి నాలుగు చేతులు ఆరు చేతులు ఒకయనకైతే వెయ్యి చేతులు కూడా ఉన్నాయి అన్నిటిలో ఆయుధాలు ఉంటాయి ఎందుకు పెట్టుకున్నారు ఆ దేవుళ్ళు ఆయుధాలు షోకేసా శ్రీరామచంద్రుడు ఆరాధ్య దైవం
(35:21) శ్రీరామచంద్రుడు రామాయణంలో చెప్తాడు వాడుఎవడో కరదృషనాదుల్ని ఆయన సంహరించబోతుంటే సీత వచ్చి కాదయ్యా అంటుంది. ఎందుకు ఇది మనం ఎందుకు వచ్చాం మన పనా ఇది మనకు అవసరమా ఇవన్నీ ఏదో అడవి చేద్దామని మనం అడవి జీవితం గడుపుదాం అని వస్తే హలగా హనీమూన్లు ఎక్స్కర్షన్లు చూసుకోకుండా వాడిని చంపుతా వీడిని చంపుతా ఎందుకు అంటావేమయ్యా అని అడుగుతుంది.
(35:46) అంటే రాముడు అంటాడు నిన్నైనా వదిలేస్తా గానీ ధనుర్ ప్రాణాలను వదలను అంటాడు ఆయన మనకి దేవుడు ఆయనకి దేవుడు కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు జగద్గురువు కృష్ణం వందే జగద్గురువుని జగద్గురువు భగవద్గీతనే మాట్లాడాడు వచ్చి ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్లో అహం నేనే మొత్తం సమస్త సృష్టి మొత్తం నాలోనే ఉన్నది అని చెప్పినవాడు ఎవడు లేడు ప్రపంచం మొత్తం మీద భగవద్గీత ఒక్కటే అట్లా చెప్పినటువంటి కృష్ణుడు మొత్తం సృష్టి అంతా నీ నీ దగ్గర శత్రువులు ఇక్కడ ఉన్నారయ్యా నువ్వు ఏదో వాళ్ళని గలపడుతున్నారే వాళ్ళు ఎప్పుడో చచ్చారు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళే అని చెప్పాడు
(36:32) భగవద్గీతలో కృష్ణుడు అయినా ఆయన మరి ఆయనకున్న సృష్టి అంతా చేసిన గాడ్ ఆల్మైటీకి తలుచుకుంటే కౌరవులని కన్ను మూసి కన్ను తెరిచినందులో కౌరవులు అందరినిీ నాశ చేయగలడు అర్జునునికి అధికారం ఇవ్వగలడు యుద్ధం చేయక్కర్లేదు ఏం చేశడు రోజు కూర్చుని మహిమలు చూపించుకుంటూ మన ఆ షో ఏం చేయలే యుద్ధం చేశాడు తప్పుడు పనులు చేశాడు తప్పుడు వెధవల్ని శిక్షించడం కోసం వాళ్ళ బుద్ధి చెప్పడం కోసం తప్పుడు పనులు కూడా చేశాడు చేయాలి అని మనకు చెప్పాడు ధర్మము అంటే రాక్షసులతో మళ్లా దేవతలకు రూల్స్ ఉంటాయి
(37:19) రాక్షసులకు రూల్స్ ఉంటాయి వీడు దుష్టుల్ని దుర్మార్గులని సంహరించే పద్ధతి వేరే ఉంది అని వాడిని ఎవరిని అయితే హిట్టింగ్ బిలో ది బెల్ట్ కూడా కొట్టించాడు. మనం ఏమంటాం మామ ధర్మం అండి మనం మంచివాళ్ళం అండి మనం ఇలాంటి పనులు చేయమండి ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకొని కూర్చున్నాం కాబట్టి 700 ఏళ్ళు అవస్థలు పడ్డాం అందుకని ఆ రకమైనటువంటి మనది పొందాలి అనింటే మన ధర్మము మన వేదము మన చరిత్ర మనకు తెలిస్తే కదా అనేది మనకి ఇంత గొప్ప చరిత్ర ఉందయ్యా దేశం మొత్తం ప్రపంచం మనం ఎవరో అని అడిగాడు ఇందాక స్వామి గారిని అడుగుతున్నావు కదా దేశమంతా ఇక్కడే ఉన్నది మొత్తం ప్రపంచంఅంతా
(38:03) మనదే ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా అమెరికా అమెరికా కూడా మనమే పాతాళం అనేవాళ్ళు దాన్ని ఆ పాతాళం మొత్తం ఎక్కడ చూసినా దేవతా విగ్రహాలే కనపడ్డాయి న్యూయార్క్ లో కూడా మొన్న కనపడ్డాయి మెక్సికో మొత్తం వాళ్ళు మాది పాతాళం అనేవాళ్ళయ్యా మాదంతా హిందూ సంస్కృతి అని వాళ్ళు అఫీషియల్ హిస్టరీలో రాసుకున్నారు కానీ ఇవన్నీ మనకు తెలియకుండా ఎవరు చెప్తున్నాడు విద్య మనకు దగ్గర లేదు మన విద్యా విధానం అంతా ఇగో కమ్యూనిస్టులు దృష్టులు బ్రష్టులు అందరూ కలిసి వచ్చి వీళ్ళు చేస్తే మనం ఇప్పటికి మనం అదే చేస్తున్నాం కదా మనం ఒక విద్య చేసుకోకుండా మనం ఇప్పుడు మాట్లాడుతున్నది రాజ్యాంగం
(38:40) కాబట్టి దాని కోసమే వస్తున్నాం హిందూ హిందువులు గనుక బతికి బట్ట కట్టాలంటే హిందూ జాతి గనుక స్వతంత్రం వచ్చిన తర్వాత నిలబడాలంటే ముస్లింలకు స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 హిందువులకు ఇంకా స్వతంత్రం రాలా రాలా ఇంకా బానిసత్వ లోనే ఉన్నాం గాంధీ అనే ఒక బ్రిటిష్ ఏజెంటె దగ్గర కూర్చొని అధికారం మార్పించాడు. 1857 లో అద్భుతమైన పోరాటం సింధువులు మామూలు కాదు పౌరుషం నేను వెయ్యేళ్ల ధర్మ యుద్ధం అని పుస్తకం రాశను అందులో నేను ఒక మాట రాసాను ప్రపంచంలో వీరుల జాతి ఏదన్నా ఉంది అంటే అది హిందువు జాతి ఒక్కటే
(39:28) అని నేను రాసాను [కేరింతలు] నేను ఛాలెంజ్ చేశ ఎందుకు అనింటే మీరు జర్మన్లు గొప్ప ఫ్రెంచ్ వాళ్ళు గొప్ప ఇంగ్లీష్ వాళ్ళు గొప్ప అంటారు కదా ఒరేయ్ మీ ఎదవల మీ జాతులన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త 632వ సంవత్సరంలో చనిపోతే ఇట్క 70 80 ఏళ్ళు తిరగకుండా ఆసియాలో ఆఫ్రికాలో యూరోప్ లో ఉన్న మహా మహా ఈ గొప్ప వీరుల జాతులన్నీ కూడా ముస్లింల చేతిలోకి వెళ్ళిపోయినాయి ఇస్లామైజ్ అయిపోయినాడు అన్ని అలా అయినా మొత్తం ప్రపంచంలో 700 ఏళ్లకు పైగా మొదలు 500 ఏళ్ల పాటు వాళ్ళని నిరోధించింది తర్వాత రాకుండా
(40:13) అడ్డుకోగలిగింది వచ్చిన తర్వాత 700 ఏళ్ళు వాళ్ళతో పోరాడింది హిందువులు మాత్రమే పోరాడి కూడా హిందువులు హిందువులుగానే మిగిలారు అనేటువంటి వీరుల జాతి మనది అనేది మనం చెప్పటానికి కి మన జాతిని గనుక మనం సంస్మరించడానికి మన జాతి గొప్పతనం గనుక తెలిస్తే ఇలా మాట్లాడం ఎవడో వాడేదో అంటాడు వీడేదో అంటాడు వారికి కోపం వస్తుందేమో వీడికి కోపం వస్తుందేమో మనల్ని వీడుఎందుకని ఎందుకు అనాలండి అనేటువంటిది ఒక పౌరుషం జాతికి కావాలి కదా ఈ పౌరుషం అనేది రాకుండా చంపేసింది ఈ రాజ్యాంగం 25 నుంచి 28 దాకా ఉంది మీకు ఇగో ఒకటే మాట చెప్తా
(41:00) ఇందాక అన్నట్టు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదలు చేయాల్సిన పని మనకి కూలిపోయిన గుళ్ళను కట్టడమే కదా ఫస్ట్ చేయాల్సిన పని అదే కదా నిజంగా జాతీయ ప్రభుత్వం వస్తే అది చేయాలంటే డబ్బులు కావాలి కదా ఈ గుళ్ళన్నీ కట్టించిన వాళ్ళు ఇదివరకు మన రాజులు కదా గొప్ప గొప్ప రాజులు చక్రవర్తులు సామ్రాజ్యాలు వెళ్ళిన వాళ్ళు మనకి దేవాలయాలని కట్టించారు అద్భుతమైన దేవాలయాలు మీకు మధుర గాని ఇంకోటి గానీ ఎక్కడికి పోయినా కళ్ళు తిరుగుతాయి చిదంబరం గాని ఇవన్నీ ఎవరు కట్టించారు చక్రవర్తులు కట్టించారు ఎక్కడి నుంచి కట్టించారు వాళ్ళ జేబులో డబ్బులు ఇచ్చారా
(41:42) ప్రజలు టాక్స్ల రూపంలో కట్టే డబ్బులు వాళ్ళది కాకన ఖజానాలో నుంచి ఖర్చు పెట్టారు. అంటే రైట్ రాయల్ గా ప్రజల నుంచి ఏదైతే టాక్స్ రెవెన్యూస్ వస్తాయో ఆ రెవెన్యూస్ ని మన చక్రవర్తులు మన రాజులు ఈ దౌర్భాగ్యులు మన పాల పడనంతవరకు మన డబ్బులు మనకే ఖర్చుయినాయి. అందుకే మన గుళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు కట్టించారు వేద పాఠశాలలను కట్టించారు అగ్రహాల ఇచ్చి వేద పాఠశాలలు నడిపించారు వేద పండితులను పెట్టారు శాస్త్ర పరిశోధనలు చేయించారు గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు నడిపారు అవన్నీ కూడా ప్రజల సొమ్ముతో కదా వచ్చింది మరి ఎక్కడి నుంచి వస్తాయి రాజుకు డబ్బులు
(42:27) ఇదే మామూలుగా క్రిస్టియానిటీలో గాని ఇంకో చోట గాని ఇస్లామిక్ కంట్రీస్ లో గాని ఇదే రూల్ అప్లై అవుతున్నది కదా మరి మనం సొంతంగా రాజ్యాంగం అనేది చేస్తే ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రజల నుంచి ఏ డబ్బులైతే టాక్సెస్ వస్తాయో టాక్స్ రెవెన్యూస్ వీటిలో హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని హిందూ సంస్కృతిని వేద విజ్ఞానాన్ని అభివృద్ధి చేయటానికి ఖర్చు చేయబడును అని రాయాలి [ప్రశంస] వీళ్ళు ఏం రాశారో తెలుసా అండి ఆర్టికల్ 27 దాని పేరు వేరు ఒక దరిద్ర గొట్టువారి అధికరణం ఉన్నది అందులో ఆర్టికల్ 25 నుంచి 30 దాకా ఆరు అధికరణాలు
(43:13) మనకు హిందూ వ్యతిరేకమని మన వాళ్ళు బోలడి మంది చెప్తారే వీటన్నిటికన్నా కూడా ప్రమాదకరమైనది అభ్యంతరకరమైనది 27 దీన్ని ఎవ్వడు పట్టించుకోలే ఇప్పటిదాకా ఆర్టికల్ 25 గురించి 26 గురించి 30 గురించి కొన్ని వందల వేల కేసులు పడ్డాయి ఇప్పటికీ ఆర్టికల్ 27 మీద మాత్రం ఇప్పటివరకు మొత్తం స్వతంత్ర భారతదేశంలో మూడే కేసులుఅండి ఎవడో పట్టించుకోలే వాళ్ళు ఏం పెట్టారంటే ఆర్టికల్ 27 లో మేము టాక్స్ల రూపంలో వచ్చే డబ్బులు ఏదైనా ఏదైనా మత ప్రయోజనాన్నికి ఉద్దేశించగానే మతాన్ని అభివృద్ధి చేయటం గాన ఖర్చు పెట్టడానికి ఆ టాక్స్ ను చెల్లించమని ఏ
(44:00) పౌరున్నని మనం బలవెంత పెట్టకూడదు అని రాశరు మీకు అర్థం కాలేదు చాలా చుట్టు తిరుగుడి మొత్తానికి ఏమిటయ్యా అంటే టాక్స్ల రూపంలో వచ్చేది హిందువుల మతానికి మాత్రం పనికి రాదు అన్నారు. మరి ఎవరికి పనికి వస్తుంది అంటే హజ్ యాత్రలు చేసేవాళ్ళు జెరూసలం పోయే వాళ్ళకి ఈ టాక్స్ల రూపంలోనే కట్టుతారు మన గుళ్ళ ఏదనా కట్టాలన్నా మన వేద పాఠశాలలు కల్పించాలన్నా మనకు మాత్రం పనికిరాదు అయ్యా ఇది సూక్ష్మంగా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే తెల్లారుతుంది ఈయన కూడా ఊరుకునేట్ లేడు ఇప్పటికే కాస్త రెస్ట్లెస్ గా ఉన్నాడు టేస్ట్ ఇచ్చా గనుక ఇప్పుడు ఏమనా అనుమానం ఉందా ఇది హిందూ వ్యతిరేక
(44:42) రాజ్యాంగం కాదని పోనీ ఒప్పుకుంటారా ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి కొంతమందికి ఎవరికో కొద్దిమంది మాత్రం లేదు [దగ్గు] మదన్ గుప్త గారు మీకు కూడా మదన్ గుప్త గారికి ఉంది అందుకని ఇది ఐ థింక్ ఐ ఆన్సర్ యువర్ క్వశచన్ సెలవిస్తే పోతా ఇంకేమనా క్వశ్చన్ ఉంటే అడుగు చాలా ప్రశ్నల సమాధానం వచ్చింది సార్ అండ్ ముఖ్యంగా బుక్ ఫెస్టివల్ ఒక విషయం నేను చెప్తాను ఎందుకంటే రీసెంట్ గా హైదరాబాద్ లో బుక్ ఫెస్టివల్ జరిగింది.
(45:12) ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వెళ్ళారండి అక్కడికి బుక్ ఫెస్టివల్ యా ఎస్ చాలా తక్కువ మంది వెళ్ళాము అసలైన చరిత్ర మనకు దూరం అవుతుంది అని చెప్పేసి మనం బాధపడుతున్నాము మనకి తెలియట్లేదు మికాలే కావచ్చు వాడు కావచ్చు వాడు కావచ్చు ఎవడెవడో మనకు దూరం చేసిరు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉంటాం కానీ అసలు చరిత్ర మన కోసం పుస్తకాల మీద పుస్తకాలు పుస్తకాల మీద పుస్తకాలు పుస్తకాల మీద పుస్తకాలు వారు రాస్తున్నారు ఆ బుక్ ఫెస్టివల్ లో ఒకానొక స్టాల్ వారికి సంబంధించింది కూడా ఆ ఒక్క స్టాల్ లో ఉన్నటువంటి పుస్తకాలు చదివితే చాలు మన జీవిత కాలం ఎవనికైనా మీరు సమాధానం
(45:48) చెప్పగలుగుతారు నీ ధర్మేంద్రరా నీ దేశమేంద్ర ఎందుకు సనాతనం గొప్పది అని అడిగితే దయచేసి ఎంవిఆర్ శాస్త్రి గారి పుస్తకాలను చదివే ప్రయత్నం చేయండి ఎంతసేపు మనక ఏందంటే ఇది అయిపోయిందబ్బా బ్రిటిష్ వాళ్ళు వచ్చిరు పోయిర్రు వాడు మనకు ఎడ్యుకేషన్ అలవాటు చేసిండు 70 ఏళ్ళ అయింది 80 ఏళ్ళ అయింది 100 ఏళ్ళ అయితది స్టిల్ మళ్ళ మెకాలే మల్ల మేకాలే అదే మాట్లాడుకుంటూ పోతే ముందుకు పోమం మనం దాని నుంచి ఓకే వాడు వేసిండు మన బ్రెయిన్లు అలా ఖరాబ్ అయినాయి దీనినుంచి నెక్స్ట్ ఏంటిది ముచ్చట ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలు మనకోసం దారపోస్తున్నారు మనం అర్థం చేసుకోవాలి
(46:25) ప్రయత్నం చేయాలి మనం ప్రయత్నం చేసాడు కాదు ఎందుకంటే ఇక్కడ ఈరోజు పొద్దున తొమ్మిది గంటలకు వచ్చేసారు సార్ వీళ్ళందరూ ఇప్పుడు రాత్రి తొమ్మిది అవుతుంది స్టిల్ భారత్ [అరుస్తున్న ముఖం] మాతాకి జై అదే జోష్ తోటి ఉన్నారు అదే జోష్ తోటి ఉన్నారు అదే జోష్ తోటి ఉంటారు కూడా సో వీళ్ళందరికీ మరోవెయ మందిని మార్చే శక్తి ఉన్నది కాబట్టి నేను ప్రాదేయ పడుతున్న మీ అందరిని దయచేసి ఎంవిఆర్ శాస్త్రి గారి పుస్తకాలు తీసుకోండి చదివే ప్రయత్నం చేయండి మీకు ఆన్లైన్ లో దొరుకుతాయి నాకు ప్రమోట్ చేయద్దు కానీ మిమ్మల్ని ప్రమోట్ చేయడం కాదు సార్ ఇది నేను ఒక మాట చెప్తానయ్యా
(46:59) ప్లీజ్ వీళ్ళకి నేను పొద్దన్న నుంచి వింటున్నా నేను ఇక్కడ రాసిన రావటం ముందు కూడా లైవ్ లో కూడా చూసా ఐ వెరీ హ్యాపీ చక్కటి అసలు ఇంత మంచి గ్యాదరింగ్ ఈ మధ్యకాలంలో చూడలే వీళ్ళందరూ కూడా కొట్టమని చెప్పాలని కాదు అంతా యూత్ కనబడుతున్నారు ఉత్సాహం ఉన్నది ముసలవాళ్ళు ముతకా ఎవరు లేరు నా నేనే బహుశా అందలో మీరు యూస్ మాకంటే యూత్ మీరు అయితే మీకు ఒకటి చెప్పాలి బ్రదర్ మీ స్ట్రెంగ్త్ ని మీరు రియలైజ్ చేయండి మనము హిందూ సమాజం గురించి బాధ్యత అది లేదు ఇది లేదు ఎవడు రావట్లేదు వీళ్ళలో అందరూ వీధిలోకి రావక్కల అందరూ వీధిలోకి వస్తే తప్ప మనం హిందువులం
(47:41) కాదు మనకు పౌరుషులు అంత అనుకోవాల్సిన పని లేదు ఒకవేళ ఎవరు చెప్పినా ఈ మాటలు నేను పాతికేలుగా వింటూనే ఉన్నా ఎవరు రారు ఎందుకంటే ఎవరి భవబంధాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి బాదరబందీలు వాళ్ళకు కానీ ఈ మధ్యకాలంలో హిందూ సమాజం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఎట్లా అంటారు కొన్నేళ్ల కింద 40 50 ఏళ్ల కింద ఒక ఆమె ఒక మహాతల్లి రామాయణ విషవృక్షం అనే ఒక పుస్తకం రాసింది.
(48:12) సీతమ్మ అని బడ్డ బూతులు తిట్టింది రాముణని సూర్పణకని హీరోయిన్ని చేసింది రాసింది ఎవ్వడు కదల చలామణి అయిపోయింది ఒక 20 పాతికేళ్ల కింద రావణ జోస్యం అని ఒకడు రాశడు అందులో సీతను రావణుడు కలిసి చట్టా పట్టాలు వేసుకొని హనీమూన్లో ఉంటారు లంకలో అది ఆమె వాడు రాశడు దాని మీద ఒక్కసారి హిందూ సంఘాల వాళ్ళు ఎవరో ఒక్కరు పోయి ఏమ నువ్వు చూస్తున్నావ్ నువ్వు ఉన్నావా అప్పుడు అదేవిధంగా ఆ ఆంధ్రజ్యోతి ఆఫీస్ లో వాడు వీక్లీలో వచ్చింది ఒక్కసారి పోయి ప్రొటెస్ట్ చేశారు నెక్స్ట్
(48:57) నెక్స్ట్ వీక్ అది ఆపేశారు ఆపేశారు ఇప్పటికీ కూడా మొన్న ఎవరు ఏది రాసినా ఈ మధ్యకాలంలో సినిమాల్లో గాని పుస్తకాల్లో గాని హిందూ వ్యతిరేకంగా సంప్రదాయం రాసేవి చాలా మటుకు తగ్గిపోయినాయి. హిందీ సినిమాల్లో వాడెవడో షారుక్ ఖాను ఆ ఖాను ఈ ఖాన్లని హిందూ మతాన్ని విపరీతంగా నీచ నికృష్టంగా చూపించే వాళ్ళ సినిమాలుఅన్నీ పోయినాయి ఫ్లాప్ అయిపోయినాయి మన దేవుళ్ళని మన వాటిని ఎవరైతే చూపిస్తున్నారో ఆ సినిమాలు సూపర్ హిట్లు అవుతున్నాయి.
(49:34) అంటే ఇదంతా ఎందుకు వస్తుందంటే దేశం మొత్తం మీద ఒక రకమైన హిందూ చైతన్యం పెరిగింది హిందూ మిలిటెన్సీ పెరిగింది హిందువులు ఊరుకోరు అనేటువంటి ఇది అందరికీ వచ్చేసింది. అందుకని మనమేం చేతకాలక ఏం లేము ఇవాళ మనది మన దేశంలో మనం ఉన్నాము ఏదైనా మనకు కావాల్సింది సాధించుకోగలము ఏ గవర్నమెంట్ నైనా మనం లొంగ తీసుకోగలము అని గనక ముందు ఆ కాన్ఫిడెన్స్ తో మనం గనక ఉంటే మీకున్నటువంటి ఉత్సాహము ఉత్తేజము మీకున్న చురుకుతనము ఒక దీక్ష దక్ష అన్ని కనబడుతున్నాయి మీరు అద్భుతాలు సాధించగలరు ఏమి ఎవ్వరికీ భయపడకండినోబడి కెన్ స్టాప్ యు అందుకని
(50:20) ఏది దరితి దానికి కీలెరిగి వాత పట్టాలి దానికి ఒక పద్ధతి 10 ఉంటుంది మన అమోకు దేశపతి లాంటి వాళ్ళు ఎంతో నిజానికి ఒక్కడు చూడండి ఇంతమందిని కదిలిచ్చాడు పొద్దన్న నుంచి తొమ్మిది ఇంటి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా చేసినా బహుశా ఏమ నువ్వు పొమ్మంటే తప్ప వీళ్ళు పోయట్లేరు అది ఎందుకు వచ్చింది అనింటే ఈ మధ్య కాలంలో మామూలుగా పొలిటీషియన్లు డబ్బులు ఇస్తాము అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటే తప్ప జనం రాని టైంలో ఇంతమంది వచ్చారు మనకు కావాల్సింది ఏమిటి అనింటే ఏం చేస్తాము వీధుల్లోకి రావాలి జండాలు పట్టుకోవాలి నినాదాలు చేయాలి అని అక్కర్లేదు కానీ
(51:03) జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడి దేనికైనా రెడీ అని వీధిల్లోకి బయటికి వస్తున్న ఫీల్డ్లోకి వస్తున్నటువంటి ఇట్లాంటి వీరుల్ని మనం సపోర్ట్ చేయాలి జై గోరక్షణ చేస్తున్న వాళ్ళు అతడు ఉన్నాడా ఆశీష అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు చర్చలకు వ్యతిరేకంగా పోరాడుతున్నవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏ రంగంలో ఎవరు చేస్తున్నా మీడియాలో చేస్తున్నా ఫైట్ చేస్తున్న ప్రతివాడు నానా అగచాట్లు పడుతున్నాడు.
(51:34) ఈయన పొద్దన్న నుంచి ఇంత అద్భుతంగా కార్యక్రమాలు చేశాడు అందరికీ దండలు వేస్తున్నాడు సన్మానాలు చేస్తున్నాడు కానీ ఈయన ఆర్థిక పరిస్థితి ఎవరనా అడిగారా ఈయన YouTubeూ్ ని వాడు మోహించేసాడు వీడినే కాదు హిందూ మతము హిందూ తత్వము హిందూ మిలిటెన్సీని ఎక్కడ ఎవడన్నా ఆ ఈ లెఫ్ట్ ఎకో సిస్టం అనేది ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నది అది Facebook అయినా ట్wిitటర్ అయినా ఎక్కడైనా ఒకడు గనుక మాట్లాడాడు అనింటే వాడి ఛానల్ ని వాడి గొంతు కోసేస్తున్నారు.
(52:10) Facebook లో అకౌంట్లు పోతున్నాయి YouTube లో ఛానల్లు పోతున్నాయి ఇతనికి డమానిటైజేషన్ వచ్చింది ఎన్నాళ్ళు వచ్చింది ఒక ఏడాది అయిందా వచ్చినా నేను అనుకున్న ఇక అయిపోయాడు అమోగని నేను ఖర్చు రాసేసా ఇక ఇంకేం చేస్తాడు డబ్బులు లేవు పాపం అప్పటికే నాన్న అగచాట్లు పడింది నడుపుతున్నాడు. ఇక మరి దొరకడు అనుకున్నా ఉన్నట్టుండి చూడండి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాడు.
(52:36) ఇంత చేస్తున్న ఈయన ప్రతిసారి అందరిని అడుగుతున్నాడు నేను ఏడాదిగా ఈ ఛానల్ చూసినప్పుడల్లా మీరు ఇచ్చే ప్రతి రూపాయి విలువైంది నాకు కావాలి నేను ఖర్చు పెడతాను ధర్మం కోసం కావాలి ఇవ్వండి ఇవ్వండి అని అంటుంటే ఎంత వచ్చింది ఇప్పటిదాకా నీకు చెప్పు చెప్పు నువ్వు అన్నీ పెద్ద బిల్డప్ ఇవ్వకు ఉన్న మాట చెప్పు చెప్పు 10 నెలల్లో ఎంత వచ్చింది 10 నెలలు అయిందా నువ్వు అడిగి నీ డీమానిటైజేషన్ ఎప్పుడు అయింది ఆ అవుతుంది సర్ 10 11 నెలలు అవుతుంది 10 11 నెలలు అవుతుంది 10 నెలలుగా నువ్వు అప్పీల్ చేసావు కదా ఎంత వచ్చింది వచ్చిందా నీకు అంటే ఇయర్లీ వస్తది సర్ ఇయర్లీ ఒక 1
(53:12) 00ా000 వరకి మంత్లీ ఒక 1 00ా000 వరకి 90,000 టాక్ మంత్లీ 90,000 టు 1 లాక్ వస్తది ఎంత 90,000 నుంచి లక్ష దాకా ఎంతమంది ఉన్నారు రెండు దేశాల్లో ఇన్ని సబ్స్క్రైబర్స్ ఎంతమంది 4లష25000 మంది 4 లక్షలు తలా ఒక రూపాయి ఇచ్చినా [దగ్గు] చూసే నెలకినా లక్షలు రావాలి కదా లెక్క ప్రకారం రూపాయి మనక ఏంటంటే ప్రాబ్లం అన్నీ చూస్తాం ఎంజాయ్ చేస్తాం ఎవడనా గనుక విజ్రంభించాడు అనింటే బ్రహ్మాండం శబాష్ అంటాం ఈలు వేస్తాం లైట్లు చేస్తాం ఫోర్వాడ్లు చేస్తాం అంతే అక్కడితో ఆగిపోతుంది.
(53:51) కానీ ఫైరింగ్ రేంజ్లో ఉన్నటువంటి వీళ్ళు ఇందాక వచ్చిన గోరక్షకులు గాని ఇంకోళ్ళు గాని ఎవరు పని చేస్తున్నా వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారు. పోలీసుల రూపంలో చట్ట రూపంలో పార్టీల నుంచి ప్రభుత్వాల నుంచి పక్కనఉన్న వాళ్ళ నుంచి వాళ్ళు పడుతున్న బాధలు మామూలుగా బాధలు కావు ఇన్ని పడుతున్న ఏదో ఒక ఉత్సాహం ఉద్రేకం కోసం వచ్చి పని చేస్తున్నారే వాళ్ళని అందరం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మనం కూడా ఇప్పుడు అమోగ దేశపతి ఇంత పెట్టాడు కదా మనం ఇంకో పెద్ద మీటింగ్ పెట్టక్కల ఈయన పొద్ద నుంచి అరుస్తున్నాడు మనం ఇంకా పెద్దగా అరవద్దు ఒకడైతే వచ్చాడు కదా ఈ ఒక్కడు మళ్లా డబ్బుల కోసం వెతుక్కునే
(54:34) పరిస్థితి లేకుండా ఇప్పటికి అప్పులో ఉన్నావా బాగా ఇల్లు కట్టుకున్నావా కాదా కోట్లు వచ్చినాయా వద్దు సార్ ఇప్పుడైనా లేదు నిజమనికి మెయింటెనెన్స్ కి కూడా ఇబ్బంది పెడుతున్నాడు ఈ అబ్బాయి డే టు డే మెయింటైనెన్స్ పైకి చెప్పుకోడు అభిమానం ఉన్నవాడు ఎవడు చెప్పుకోడు ఇలాంటి వాళ్ళు ఎలా పని చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు YouTube లో అందరూ అభిమన్యుడిలాగా పోరాడుతున్నారు.
(55:03) అభిమన్యుడి గతే వాళ్ళకి పడుతుందేమో నా భయం అది కాకుండా ఉండాలంటే సమాజం వాళ్ళని కాపాడుకోవాలి. మనము చప్పట్లు కొట్టడం ఎంత ముఖ్యమో ఒక నిష్టగా నెలకి ఒకవెయ్య 2000 ఎంతైతే ఇవ్వగలమో ఇతను తను ఏం చేయగలడో చూపించాడు కదా మనల్ని ఏమి అడగలేదు కదా మనం ఇతనికి ఒక కమిట్మెంట్ గా నేను ఇంత నీకైతే ఇస్తున్నాను అని చెప్పి పంపించండి ఇటువంటివి వీళ్ళని నిలబెడతాయి వీళ్ళని చూసి ఇంకా కొంతమంది వస్తారు హిందూ రాజ్యం మన కళ్ళ ముందే మనం ముందే వస్తుంది అతి త్వరలో థాంక్యూ

No comments:

Post a Comment