Saturday, August 15, 2026

డిజిటల్ మహిళాలో అసలు ఏం జరుగుతుంది.? | Digital Mahila Scam Exposed | Vijay Barla | Journalist Anjali

డిజిటల్ మహిళాలో అసలు ఏం జరుగుతుంది.? | Digital Mahila Scam Exposed | Vijay Barla | Journalist Anjali

Author Name:Signature Studios

Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GI6FurgIsX0



Transcript:
(00:00) ఏదైనా బిజినెస్ ఇంటర్వ్యూస్ చేసినా కూడా కొద్దో గొప్ప మేము కూడా కొంత రీసెర్చ్ చేసుకుంటాం సర్ వీళ్ళు చెప్తున్నారు ఎంతవరకు నిజమని చాలా వరకు కమర్షియల్ ప్రమోషన్స్ వచ్చినా లేదు సర్ది మనం చేస్తే మనమే బ్లేమ్ అయిపోతాయేమోని చాలా పక్కన పెట్టేస్తాం. ఈ ఇంటర్వ్యూ ఎస్పెషల్లీ విమెన్ ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది అలాగే ఉండిపోతున్నారు ఒక ఫ్యామిలీ కింద కొంచెం వాళ్ళు కూడా ఎంపవర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఇంటర్వ్యూ చేసిన మాట వాస్తవం ఈయన వీడియో చూసాక నేను ఆయనకి కనెక్ట్ అయ్యా నేనే కనెక్ట్ అయ్యా కనెక్ట్ అయ్యి ఏవండీ మీరు ఎలా చేశారు
(00:27) వీడియో మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని మీరు ఈ వీడియో చేశారు అన్నది నా పాయింట్ ఉండింది యాక్చువల్లీ బట్ ఆయన వన్స్ అన్ని మెసేజ్లు కాల్స్ చూపించాక వాళ్ళందరూ ఇంత సఫర్ అవుతున్నారు చాలామంది అని అన్నాక నాకు అనిపించింది నా బాధ్యత కదా అంతకుముందు అదే వ్యక్తిని నేను ఇంటర్వ్యూ చేశాను సో ఇప్పుడు చాలా మంది మీకు చెప్పిఉంటారు [నవ్వు] వాళ్ళ ఇంటర్వ్యూ చూసి వచ్చామండి ఆ ఛానల్ ద దట్స్ నాట్ అందుకనే నా బాధ్యతగా ఏం జరిగింది అనేది తెలుసుకుందాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ముఖ్యంగా పిలిచిన కారణం అయితే మీకు కాల్ చేసినవాళ్ళు మీకు చెప్పినప్పుడు అక్కడ అసలు ఏం జరుగుతుంది
(00:58) నాకు ఇప్పటికే అర్థం కాలేదు అదే మీకు చెప్తాను క్లియర్ గా చెప్తాను సో ఇది మనం ఎప్పుడైతే వీడియో చేసామో ఆ వీడియోలో డిజిటల్ మహిళా సంఘంలో ఏం జరుగుతుంది అనేది జనాల నుండి మనం సేకరించ మీరు అన్నట్టు రీసర్చ్ లేకుండా మనం చెప్పం అవును నాయన ఏ ఛానల్ మాక్సిమం చిన్న రీసెర్చ్ అని చేసుకో వెల్ ఎడ్యుకేటెడ్ ఎల్ఎల్బి చేసిన వ్యక్తిగా అంత ఈజీగా మీరు అలా ఒక వ్యక్తి మీద అలా వేయాలఅనుకుంటారు పనే ఉంది నాకు వచ్చే లాభం ఏంటి ఇప్పుడు ఈ రోజు ఈ ఫైట్ వాళ్ళ కూడా నాకు ఐదు పైసలు లాభం లేదు బట్ ఒక మనిషికి న్యాయం జరుగుతది ఎవరో ఒకరికి అని చెప్పి సో వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే
(01:24) స్టార్టింగ్ బిజినెస్ ఇప్పిస్తాం సార్ అని తీసుకొస్తారు సార్ కాన్వా నేర్పిస్తాం అంటారు. కాన్వా నేర్పిస్తాం ముందు 5000 కట్టండి అని చెప్తారు. కాన్వాకి 5000 ఎందుకు రా కోర్స్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ కాదు ఏమీ కాదు. సో కాన్వా నేర్పిస్తాం అని చెప్తారు. సర్లే ఒప్పుకుంటాం. ఇక్కడ ఫస్ట్ బ్లేమ్ ఎలా జరుగుతుంది అంటే ₹99 వర్క్షాప్ ఉంటుంది.
(01:41) ₹99 వర్క్షాప్ ఒక అడ్వర్టైస్మెంట్ త్రో చేస్తారు. ఒక నాకు సిఏ ఫోన్ చేసినప్పుడు కూడా నేను అదే చెప్పా మీరు ఆన్లైన్ లో ఎందుకు వీడియోస్ పెట్టారు ఆది అని అడిగారు. ఆమె చేసే మోసమే ఆన్లైన్ లో ఇప్పుడు మనం రోడ్డు మీద గుంట ఉంటే ఎక్కడ పెడతాం టేక్ డైవర్షన్ అని మన ఇంట్లో పెట్టాం కదా రోడ్డు మీదే పెడతాం టేక్ డైవర్షన్ అని చెప్పేసి మరి మోసం ఆన్లైన్ లో జరిగినప్పుడు ఎక్కడ పెడతాను నేను వీడియో అందుకే పెట్టాను అని చెప్పా రైట్ సో అలాగ ఈమె ₹99 వర్క్ షాప్ త్రో చేస్తది.
(02:03) సో మీరు నేను అందరం చూస్తాం. చూసి ఇప్పుడు తను చూసి ఏం చెప్తా అంటే వాళ్ళ సిస్టర్ కి పంపించొచ్చు. ఈమె ఎవరో చాలా మంది ఆడవాళ్ళని డెవలప్ చేస్తుందంటే నువ్వు డెవలప్ అవ్వ అని చెప్పి పంపించొచ్చు. ఇద ఒక ఆడపిల్లలు చూసి హస్బెండ్ చెప్పుకుంటే నేను డెవలప్ అవుతాం ₹99 కి ఏమ ఉందిలే అని చెప్పి కట్టొచ్చు. ఈ ₹99 వర్క్ షాప్ లో దేర్ ఇస్ ఏ డ్రమటిక్ స్టోరీ అబౌట్ హర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సంథింగ్ బ్లా బ్లా బ్లా ఉంటుంది.
(02:23) ఎందుకంటే నేను వినలేదు కాబట్టి చాలా మంది నాకు పంపించినవే కాబట్టి నేను చెప్పకూడదు. సో ఒకటే రకం స్టోరీ నేను ఇంటర్వ్యూ తీసుకున్న అమ్మాయి కూడా చెప్పింది అది స్క్రిప్టెడ్ వీడియో అన్నా అది రికార్డెడ్ వీడియో ఆమె మాట్లాడదు. ₹99 కట్టించుకున్నదాక మనం లైవ్ సెక్షన్ అనుకుంటాం ₹99 కట్టాక మనకు తెలిసే విషయం ఏంటంటే రికార్డెడ్ వీడియో ప్లే చేసి పడేస్తారంట ఓకే సో ఇది అయిపోగానే ఏం చేస్తారు 20,000 ఫస్ట్ ఆ 99 వర్క్షాప్ కి వాళ్ళు ఇచ్చే అడ్వర్టైస్మెంట్ ఏంటంటే 20,000 మంది ఉన్న డిజిటల్ మహిళా సంఘంలో మీరు భాగస్వామి అవుదాం అనుకుంటున్నారా ఓకే 20,000 మంది ఉన్నారంటే ఆశ కలుగుద్దా కలగదా
(02:51) సో జాయిన్ అవుతారు. సో ఇది ఫస్ట్ మిస్టేక్ అసలు అక్కడ 20,000 మంది లేరు 10,000 మంది లేరు. ఇది ఫస్ట్ ఆవిడ నోటితో ఆవిడే 10వేల మంది ఉన్నారు 20,000 మంది ఉన్నారు వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి రికార్డెడ్ ఇప్పుడు వీడియోస్ తీసేసారు మీకు ఇంకో మాట చెప్తాను మీరుఇగ్ర లో నేను వీడియో పెట్టింది అన్నారు ఇప్పుడు ఉందో లేదో చూడండి అంతేనా తీసేసారు సీరియస్లీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్ లో ఓన్లీ అడ్మిన్స్ కని మెసేజ్ ఆప్షన్ పెట్టేసారు మిగతవాళ్ళు డబ్బులు అడుగుతాను అని చెప్పి తీసేసారు అలాగే వాళ్ళ యప్స్ లో ఏవైతే నిన్న మొన్న పెట్టిన ప్రకటన అన్ని
(03:17) తీసేసారు ఏ తప్పు చేయకపోతే ఇన్ని దాపకాలు ఎందుకు వాళ్ళకి ఉందా వస్తుంది అంటే డ్రైవింగ్ ఆవిడ చేతిలో ఉంది స్టీరింగ్ నా చేతిలో ఉన్నట్టు ఉంది ఇప్పుడు ఫాక్ట్ చెప్పాలంటే అంటే నేను రోజుక ఒక వీడియో చేస్తుంటే ఆ వీడియోని ప్లేస్ చేసుకొని ఇంకో తప్పు చేస్తున్నారు వాళ్ళు రైట్ ఆవిడతో తప్పు చేయించాలని మన ఉద్దేశం కాదు ప్రజలని ఎడ్యుకేట్ చేయడమే మన ఉద్దేశం అవును సో 99 అక్కడి నుంచి ఏం చేస్తున్నారు ₹5000 కోర్స్ అంటున్నారు ఏ కోర్స్ నేర్పిస్తారు కాన్వా నేర్పిస్తారంట వీళ్ళు కాన్వా ఏంటి అసలు కాన్వా అంటే మనం ఫోటోషాప్ లో ఇదఏంటి పోస్టర్స్ చేస్తాం కదా
(03:45) ఎడిటింగ్ ఓకే అసలు ఇప్పుడు ఏ వచ్చే కాన్వా పని కూడా లేదు జస్ట్ ఒక ప్రాంట్ ఇస్తా చేసి ఇచ్చేస్తాం మొత్తం అన్ని మనం అవును అవును అవును బట్ స్టిల్ 5000 అంటే మీకు ఒకటే చెప్తాను ఇక్కడ పొద్దున ఒకాయన మెసేజ్ పెట్టారు ఆశ్రమాలు తీసుకో స్వామీజీలు తీసుకోండి మీరు హెల్దీ ఫుడ్స్ తీసుకోండి అవ్వ ఫస్ట్ టార్గెట్ ఈస్ ఏ ఉమెన్ ఫస్ట్ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళే టార్గెట్ వాళ్ళకి బాబాజీని తీసుకోండి ఇలాంటి వాళ్ళని తీసుకోండి ఫస్ట్ ఇంట్లో చెప్పకుండా దాపరికంగా డబ్బులు కట్టే వాళ్ళ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అదే ఫస్ట్ టార్గెట్ సార్ మోసం చేసేవాడిక ఇందాక ఒక
(04:13) కామెంట్ పెట్టారు మీకు ఉంటది అందులో రికార్డ్ అవును సో ఇక్కడ ఏమవుతుంది ఈమె తెలివగా చేసిన పని ఏంటంటే డిజిటల్ మహిళా సంఘం అని పెట్టింది ఇప్పుడు యాక్చువల్లీ విజయ్ గారు చేసిన వీడియో కింద ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ మెసేజ్లు పెడుతున్నారు డైరెక్ట్ గా వచ్చిన మెసేజ్ న్నీ అవే యక్చువల్ గా 90% అవి ఉంటే 10% స్క్రిప్టెడ్ కామెంట్స్ ఉంటాయి ఒక ఆమెకి నేను పెట్టా ఆమె పారాగ్రాఫ్లు పారాగ్రాఫ్లు ఏదేదో చెప్పింది అసలు నువ్వు చదివావ అమ్మా నువ్వు పెట్టిన మెసేజ్ బావోద్వేగం ఇలా ఉండదు తల్లి బావోద్వేగం అనేది బలంగా రావాలి చాలా బర్నింగ్ తో ఉంటది
(04:40) నువ్వు ఏ మెసేజ్ పెట్టేసావో మీ మేడం ఇచ్చిన మెసేజ్ పెట్టి ఒకసారి చూసుకొని ఇంకా మిగితా వాళ్ళందరూ ఏంటి అనుకున్నారు ఒక స్కూల్లో 60 మంది ఉంటే ఇద్దరే టాపర్లు అవుతారు 58 మంది అయిపోతారా ఏంటి 10 మంది ఒకటే మెసేజ్ స్క్రిప్ట్ ఇచ్చినట్టు చూసుకొని ఇవ్వాలి కదా వాళ్ళకి అంటే నేనేమంటానంటే నేను నీ పేరు ఎత్తలేదు ఒక వీడియో చేశను ఇప్పుడు అంజలి గారు నా మీద ఒక వీడియో చేశారు ఫలానా బర్ల విజయ అనే వ్యక్తి మోసం చేస్తున్నాడుఅని ఐ హావ్ టు కాంటాక్ట్ యు ఫస్ట్ అవును అవును నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మేడం మీకు మా కోసం తెలిసే చేశరా అవును సార్ నాకు మీద కంప్లైంట్స్ వచ్చినాయి అని
(05:08) చెప్పారు సరే మేడం నేను ఒకసారి మిమ్మల్ని కలుస్తాను వాట్ ఐ యామ్ అని మీకు చెప్తాను. మీకు అప్పుడు కూడా మీ యొక్క ఆలోచన రైట్ అనిపిస్తే యు గో అహెడ్ మేడం అప్పుడు నేను ఏం చేసుకోవాలో నేను చేసుకుంటాను. దట్ ఇస్ ద వే ఎవరీబడీ విల్ డీల్ ద సిచువేషన్ కరెక్ట్ కానీ ఆమె ఏం చేసింది మీకు వినిపించొచ్చా ఆ తప్పకుండా పాపం పారిపోయింది కా అంటే ఇది 26 మినిట్స్ వీడియో దీనికి ఆల్మోస్ట్ 70క వ్యూస్ వచ్చినాయి ఓకే అంటే చాలా గట్టిగా చేసాం లేండి వీడియో 31 కోట్ల లక్ష532 వ్యాపారం మీరంతా చేశరు మోసం ఇది చూపేలేను [నవ్వు] షాక్ అయ్యా అయిపోతారు ఓవర్క్షన్ ఓవర్షన్ [దగ్గు]
(05:48) ఓవర్క్షన్ నాకు మొహమాటం ఏముంది నేను ఏ తప్పు చేయలేదు. అంటే ఆవిడ చెప్పిన మాటలు మీకు వినిపిస్తాను ఒకసారి ఆవిడ ఏం చెప్పిందంటే మీకు ఇవాళ వీడియోలో కూడా ఒక మాట ఉంటది ఆమె పొద్దున ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అంటది డబ్బులు కట్టారని నువ్వు చెప్పగలుగు ఓపెన్ గా చెప్పు నేను చూస్తాను నీ మహిళలకి ఎవరు నాకు కావడం అక్కర్లే ఏందక్క లాట చూస్తున్నారు అమాయకంగా చాలా మంది ఆడోళ్ళు బలై మీరు డబ్బులు పాడు చేసుకొని ఇంట్లో భర్త లేదని స్క్రీన్ షాట్స్ ఇవన్నీ పెట్టాం మనం వాళ్ళు చేసే ఏమేమ ఉంటాయి ఏంటి అనేది అవును డిజిటల్ మహిళా సంఘం మనం గతంలో గతంలో ఒక చిన్న వీడియో చేసాం ఎవరో ఒక వ్యక్తి అంటే
(06:22) ఒక 10,000 అద నిర్మించిన వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు కాదు సరదాగా విన్నాం. ఆ నిన్న ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ వీడియోస్ ఎవరో ఒకళ్ళు పంపిస్తా ఉన్నారు. యాక్చువల్లీ ఆ వీడియో చేసిన అతను మా ఫ్రెండే విజయభాల అని చెప్పి అయితేనే అవి వీడియోస్ ఎందుకు చేస్తారు ఏంటి మీ అందరికీ తెలుసు అలాంటివన్నీ ఎందుకు చేస్తారో మీ అందరికీ తెలుసు.
(06:48) అసలు ఏం తెలుసు అనుకోవాలి మనం అక్కడ అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు డబ్బులు ఇస్తే ఆపేస్తాను ఒక మెసేజ్ పెట్టా బయట ఎవరో ఒకళ్ళద్దరు చేసే పనులకి మీడియా ఉన్నవాళ్ళందరూ ఇదే చేస్తారు అనుకోవడం చాలా తప్పు చాలా తప్పు నేను అదే చెప్తున్నా జెన్యూన్ మీడియా ఎవరైతే ఉన్నారో దే మస్ట్ కమ ఫార్వర్డ్ టు బీట్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్ అబ్సల్యూట్లీ అండ్ నాట్ డిజిటల్ మహిళల కోసం చెప్పట్లేదు అసలు ఇలాంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ మీద జరిగే ఫ్రాడ్స్ మీద ఫైట్ చేయగల ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ కన్నా దారుణం ఇది ఆన్లైన్ బెట్టింగ్ వెసన పర్డే వెళ్తాడు
(07:16) ఇలాంటి స్కీమ్స్ ఆడవాళ్ళ ఆడవాళ్ళని టార్గెట్ చేసే దాంట్లోకి అమాయకులు వెళ్ళిపోతారు 100% సో వాళ్ళని ఆఫ్ చేయాలి ఆమె ఏం చెప్పిందంటే ఈ వీడియోలో తర్వాత చూద్దురు కానీ మీరు ఇదంతా మనం పెట్టుకుంటే మన టైం కిల్ అయిపోతుంది. [నవ్వు] పర్లేదండి ఇదమ ఆమె ఏం చెప్పిందంటే ఇలా నేను ఈ వీడియో చూడలేదు ఓపెన్ కూడా చేయలేదు కానీ మనోళ్ళు అందరూ పెడుతున్నారు.
(07:34) సో మీరు ఏం చేస్తారంటే దీని మీద డిస్కస్ చేసుకోకండి అని చెప్పింది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీకు ఒక లీగల్ నోటీస్ వచ్చింది. గుమ్మం బయట పెట్టేసి నేను చూడలేదు అని చెప్తారా లాయర్ కి వెళ్లి ఆప్షన్ లేదు రిసీవ్ చేసుకోవాల్సింది రిసీవ్ చేసి చదవాలి కదా దాన్ని అట్లీస్ట్ ఒక రెండు మూడు లైన్లు చదివి లాయర్ గారు ఏంటి పలాన వాళ్ళు పంపించారుని అడుగుతామా మనం ఏమి చూడకుంటూ వెళ్ళిపోతామా అవును ఇలాగ ఏదేదో ఏదేదో ఏదో సంబంధం లేనివన్నీ చెప్పింది.
(07:56) సో దేర్ ఐ కన్ఫర్మ్డ్ అప్పుటిదాకా నాకు కన్ఫర్మేషన్ లేదు. మనకేదో 5000 రూపాయలు స్కామ్ అనుకున్నాను నేను ఆయనకి చెప్పింది కూడా విజయనగరం ఆయన ఫోన్ చేసినప్పుడు కూడా నేను చెప్పింది కూడా సంవత్సరానికి 5000 రూపాయలు 10వ000 మంది ఉన్నారు అంటున్నారు 10,000 మంది మనిషి 5000 కడితే 5 కోట్లు రా బాబు అది ఆవిడికి సంవత్సరానికి ఆమె ఎవరికి 5 కోట్లు ఇచ్చి మీరందరూ కష్టపడ్డం ఎందుకు మీరు ఒక ఎంఎస్ఎం రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇలా డబ్బులు పాడు చేయకుండా మీరు వ్యాపారం సత పెట్టి ఇద్దరు కలిసి చేసుకోండి భార్యా భర్తలు అని చెప్పా అదే పెట్టాను కూడా నేను వాయిస్ కూడా పెట్టా
(08:21) చెప్తే నేను 10,000 ఇ 5000 5 కోట్ల వరకే లెక్కేసా అప్పుడు దే కేమ్ ఫార్వర్డ్ అన్న ఏం మాట్లాడుతున్నారు అన్న 5000 ఏంటి నేను పాతికి వేలు కట్టాను అని ఒకడు నేను 50,000 కట్టాను నేను లక్షలు కట్టాను జస్ట్ నా దగ్గర ఇది చేసుకుందని ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ డిజిటల్ మహిళా సంఘంలోకి రాకముందు నేను మీకు కౌన్సిలింగ్ ట్రైనింగ్ ఇస్తాను నా క్లైంట్స్ ని కూడా మీకు ఇస్తానని చెప్పి ఇంట్లో ఉండే ఉమెన్ ని ఇదంతా ఛానల్ ఇంటర్వ్యూస్ వల్ల జరిగిందే ఐ నాట్ బ్లేమింగ్ ఎనీబడీ చూసి చాలా మంది నమ్ముతారు కదా అదే కదా 40,000 50,000 ఫీజులు వసూలు చేసి వాళ్ళు
(08:50) కూడా స్క్రీన్ షాట్స్ పెట్టారు నాకు వసూలు చేసి మీ క్లైంట్స్ ఇస్తామ అని చెప్పి ఈమె ఇంట్లో కూర్చొని ట్రైనింగ్ చేసేసి ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ సెషన్ ఉంటది త్రీ మంత్స్ ట్రైనింగ్ చేసేసి ఇప్పుడు వచ్చి ఒక్క క్లైంట్ ఇవ్వలేదన్న మాకు అడిగితేనేమో ఇష్టసరంగా మాట్లాడతారు వాళ్ళ టీమ అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు పెట్టారు.
(09:05) అంటే మోసం చేయడం అనేది ఈరోజు డిజిటల్ మైల్ తో మొదలవ్వలే బేసిక్ నేచర్ ఏమో నా డౌట్ ఐ యమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడీ ఎస్ ఎస్ బేసిక్ నేచర్ ఏమో నా డౌట్ అంటే ముందు కూడా ఇంతమంది ఎందుకు వస్తారు బయటికి అప్పుడు నాకు అర్థం అవ్వలే ఈ లెక్కన 10,000 మంది కలిసి 20,000 కడితే ఎంత అయింది అది చాలా ఇప్పుడు 20 కోట్లు అయింది వేర్ ఇట్ ఏమంటారు వేర్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద ఇన్కమ్ టాక్స్ కరెక్ట్ కరెక్ట్ అప్పుడు నాకు డౌట్ వచ్చింది దెన్ ఐ స్టార్టెడ్ డిగ్గింగ్ ఆల్ ద ఫాక్ట్స్ ఎవడైనా ఫోన్ చేసి నేను డిజిటల్ మనీలో నష్టపోయిన అంటే నాకు ఇలా చెప్పొద్దు ప్రూఫ్ ఉంటే పెట్టు
(09:31) బై ద వే ఆయన ఫోన్ కి ఎవరైతే విక్టిమ్స్ పంపించిన్నారో అవన్నీ కూడా చూపించ ఇచ్చారు నేను చూశాను టు బి ఫ్రాంక్ అందులో ఈయన క్రియేట్ చేసింది ఏం లేదు మీరు కావాలని మీకేం అవసరం ఉంది అదే నాకు ఇందులో రూపాయ లాభం లేదు. ఎగజక్ట్లీ అది ఆమె ఎలా చెప్పింది అంటే ఇలాంటి వాళ్ళందరూ వీడియోలు ఎందుకు చేస్తారు మీకు తెలియంది ఏమనా డబ్బుల కోసం అని చెప్పింది.
(09:46) అంటే ఒక మానవత్వ కోణం లేదు ఒక సంస్థ యజమాని మాట్లాడాల్సిన మాటలు అది కాదు. ఈవెన్ అకేషన్స్ కి చాలా అకేషన్స్ కి పిలుస్తారు అవార్డ్ ఫంక్షన్స్ కి పిలిచినట్టు ఇవాళ మా స్కూల్ లో ఇవి అవుతుంది మీరు రావాలండి అంటే గెస్ట్ గా 100 నో అని చెప్పిన కొన్ని కంపల్సరీ వెళ్తాం వెళ్తాం అలాగే ఈ వీరి ఈవెంట్ కి మేము ముగ్గురం కలిసి వెళ్ళాం ఓకే అందరికీ తెలిసిన విషయమే బట్ నేమ్స్ అక్కర్లేదు బట్ నేను అప్పట్లో Instagram లో కూడా పోస్ట్ చేసా అప్పుడు ఆ ఫోటో ఓకే బట్ ద థింగ్ ఈస్ అప్పుడు మాకు చెప్పింది ఏంటంటే మేము ఉమెన్ ఎంపవర్ చేస్తున్నామఅండి సపోజ్ అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి చదువు
(10:18) లేదు మేము టైలరింగ్ నేర్పించాం హ్ ఆ టైలరింగ్ మేమే మిషన్ ఇస్తున్నాం మేమే ఆర్డర్స్ ఇచ్చేలా చేస్తున్నాం వాళ్ళ స్కిల్ డెవలప్ చేస్తున్నాం. సో అమ్మాయిని చూసావు దట్స్ వెరీ నైస్ కదా అసలు నాట్ ఈవెన్ 1% కూడా అందులో ఫాక్ట్ లేదు. నేను ఇప్పుడు డిగ్ చేయడం మొదలు పెట్టా అన్నాను కదా మీకు డిక్ చేసినప్పుడు నేను ఏంటంటే ఎవరైనా ఫోన్ చేసి నాకు అన్న మేము డిజిటల్ మహిలో పాతికి నష్టపోయాం 50,000 నష్టపోయి అంటే నాకు ఇలా చెప్పొద్దు స్క్రీన్ షాట్ వాళ్ళ మెసేజ్ థాంక్యూ మెసేజ్ ఏమైనా ఉంటే పెట్టండి.
(10:43) మీరు క్లియర్ గా పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి ఉండాలి. ఎవరు అకౌంట్ కి కొట్టారు ఉండాలి. అంటే కమ్యూనికేషన్ ఏం జరిగిందో ఏం జరిగిందో ఉండాలి. అప్పుడు నాకు ప్రూఫ్స్ రావడం మొదలు పెట్టినాయి. రైట్ వాళ్ళు ఎంత నమ్మితే పెడతారు అవును అవును అవతల వాళ్ళు నన్ను ఎంత నమ్మితే పెట్టాలి సో ఇంతమంది నమ్మినప్పుడు ఐ షుడంట్ లీవ్ దిస్ పైగా ఏం చేస్తుంది మనం ఆగిన ప్రతిసారి ఏం చేస్తుంది ఎఫ్ఐఆర్ పెట్టాం భయపడిపోయాడు డబ్బులు ఇచ్చేసాం ఆపేసాం అంటే అవతలోడికి ఇంకా ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుద్ది అంటారు చూసారా అవును అవును అలా చేస్తుంది అన్నమాట సో ఇవన్నీ తప్పులు
(11:08) ఎందుకు చేస్తారు మేడం చెప్పండి ఒకసారి ఏ తప్పు చేయకపోతే మోసం చేయకపోతే ఈ తప్పులన్నీ ఎందుకు చేస్తారు మాస్టర్ లాస్ట్ టైమ మీకు గుర్తుందో లేదో సుమ గారు ఒక ల్యాండ్స్ అపార్ట్మెంట్ విల్లాలకి యాడ్ వస్తుంది కదా కదా యాడ్ చేశారు ఇప్పుడు పాన్పరాగులకి సిగరెట్లకి యాడ్ చేయడం సెలబ్రిటీస్ గా 100% తప్పు అనిఅని చెప్తాను యస్ ఏ జర్నలిస్ట్ అవును ఎక్లీ కానీ కమర్షియల్స్ ఇప్పుడు నేనే ఉన్నాను ఎవరనా ఈ ల్యాండ్ లో అపార్ట్ మీరు ఉండాలండి దీనికి మీరు రావాలి మీరే ప్రమోట్ చేయండి అంటే వెళ్తాం ఓకే కానీ తర్వాత వాళ్ళు మోసం చేస్తే సుమగారు చెప్పడం వల్లే మేము చేసాము
(11:38) అంజలి అంజలి గారి ఇంటర్వ్యూ చూసే చేసాము అనిఅంటే వాళ్ళఅన్నీ చెక్ చేసుకుంటేనే ఒక అడుగు ముందుకు వేయాలి ఎందుకంటే వీళ్ళు వెళ్తున్నారుని మాకు కూడా తెలియదు ఈవెన్ సుమ గారికి కూడా ఆ రోజున వాళ్ళు ల్యాండ్ల మోస చేస్తాను సుమ గారికి తెలియదు అవును అండ్ తర్వాత సుమ గారు అందరికీ ఒక వీడియో చేసి పెట్టాల్సి వచ్చింది.
(11:55) ఇలా చేస్తామని సారీ లైక్ ఏ సారీ మెసేజ్ మాకు తెలిీదు నిజంగానే బట్ట అందరూ పిలుస్తారు పెడతాము బట్ మీరే చెక్ చేసుకోవాలి అల్టిమేట్ గా బట్ అని ఆవిడ వీడియో చేయడం నేను కూడా ఒక ట్రెండ్ సిచువేషన్స్ లో నేను కూడా చెప్పాను మాకు మాక్సిమం చెక్ చేసుకుంటే బై ఛాన్స్ వాళ్ళు మోసగాళ్ళని తెలిసిన తర్వాత ఇగో ఇలా మళ్ళీ [నవ్వు] మళ్ళీ వచ్చి మాకు కూడా తెలియదు అని ఒక మాట చెప్పిన ఉదాహరణ ఏంటంటే కొన్ని నేను ఫస్ట్ అవార్డ్ చేస్తా వాళ్ళ గుడ్డ బ్యాడ్ నాకు అనవసరం.
(12:18) నాకు వీడియోస్ ఎప్పుడైతే వైరల్ అవ్వడం స్టార్ట్ చేసినాయో రియల్ ఎస్టేట్ కంపెనీస్ నుంచి సార్ నాగార్జున సాగర్ శ్రీశైలం హైవే మీద మా వెంచర్ ఉంది సార్ కాలతో మీరు వచ్చి చూసి మీరు మాకు సపోర్ట్ చేయండి సార్ సరే ఏమ అనుకోవద్దు. మీ వెంచర్ జెన్యూన్ అయినా నాట్ జెన్యూన్ అయినా అసలు అంత దూరం వెళ్లి ఫ్లాట్ కొనుక్కోమని నేను అవడికి సజెషన్ చేయను.
(12:32) అది ఇప్పుడు మీకు హైవే రేపు కోట్లు అవ్వచ్చు 100 కోట్లు అవ్వచ్చు లేదా ఒక డబ్బులు డెడ్ అయిపోవచ్చు. కరెక్ట్ నేనైతే చేయను సార్ ఏమ అనుకోకండి ఇలా నేను వదిలేసిన వ్యాపారం కోటి రూపాయలు ఉంటది రెండు యాడ్స్ ఇవ్వను అండర్స్టాండ్ జ్యోతిష్యులు చాలా మంది నేనేమో జ్యోతిష్యం తిడితే వీడియో చేస్తే ఫోన్ చేసి సార్ మా జ్యోతిష్యం మాది జెన్యూన్ సార్ మాకు యాడ్ వేస్తారా అవును ఒరే ఇది ఈ చెప్పుతో కొట్టి నన్ను మళ్ళీ చెప్పుతో జోల్ పాడమని చెప్తున్నారా మీరు అదే కదా ఇప్పుడు ఎలా అయిపోతుంది అంటే సార్ కొన్ని కొన్ని ప్రొఫైల్స్ ఇంటర్వ్యూస్ చేయడం యస్ ఏ జర్నలిస్ట్ గా మాకు కూడా
(13:00) ఇష్టం ఉండదు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మొత్తంలో ఛానల్ పే చేసినప్పుడు ఛానల్ నుంచి మీరు చేయాలి అని అన్నప్పుడు నో అని చెప్పడానికి అవకాశం లేదు ఈరోజు ఎదర్ ఇన్ఫ్లయన్స్ ఎదర్ ప్రెజర్ రెండు పని చేస్తాయి ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచువేషన్ బట్ ఏం చేస్తాం అందుకే ఛానల్ తరపు నుంచి డిస్క్లైమర్ వేయండి అని చెప్తా అవును దట్ ఈస్ నెంబర్ వన్ ఇవి మీ అవగాహన కోసం చెప్తున్నాను నేను యాక్చువల్లీ ఏ ఛానల్ అయితే డిస్క్లైమర్ వేసిందో ఆ వీడియో మాకు సంబంధం లేదని చెప్పడం ఇది ఎంతవరకు నిజా నిజాలో మాకు తెలిీదు అని చెప్పడం ఎగజక్ట్లీ మీ అంతట మీరే చెక్ చేసుకోండి అని చెప్పడం
(13:31) మనకి ఇన్ని ఫాల్ట్స్ ఇన్ని బ్లేమ్స్ తెలిసినా కూడా ప్రతి డిస్క్రిప్షన్ లో డిస్క్లైమర్ ఉంటది ఇది మేము మాకు అందిన సమాచారం ప్రకారం మేము పెడుతున్నాం ఒకవేళ ఇందులో నిజానిజాలు ఏంటో మీకు మీరుగా వ్యక్తిగతంగా వెళ్లి నిర్ధారించుకొని మీరు జాయిన్ అవ్వాలంటే అవ్వండి YouTube కూడా క్వాలిటీ కంట్రోల్ ఉండాలండి ఎవరీబడీ అంటే నవ్వు ఇంకా ఈ చోట ఉండాలి రూల్స్ బాగున్నాయి యక్చువల్గా అంటే ఎలా అయిపోయిందంటే మీరు ఈ నీళ్ళు తాగండి మీకు ఆస్త వస్తుంది ఈ ఒక్క మెట్టు ఎక్కేయండి నాది మనిఫెస్టేషన్ వీడియో చూసారా మీరు [నవ్వు] చూసారా అంటే నేను అందులో ఒకటి
(13:59) చెప్పా ఒక ముష్టోడిని తీసుకెళ్లి జాయిన్ చేస్తాను 20,000 కదా నేను కడతా ఆ ముష్టోడితో మనిఫెస్టేషన్ లో చెప్పిన అన్ని ప్రక్రియలు నేను చేపిస్తా వాళ్ళు ఏమేమ ప్రక్రియలు చెప్తున్నారో మనిఫెస్టేషన్ చేస్తాది అయిపోద్ది ఇది అయిపోద్ది అని అయని వాడితో చేపిస్తాను నా బదులు వాడిని జాయిన్ చేస్తా వాడు గనుక కోటేశ్వరుడు అయితే మీరు జాయిన్ అవ్వండి నేను జాయిన్ అవుతాను అంతే కదా ఇప్పుడు నేను ఇలా కళ్ళు మూసుకొని నేను అంబానీ అయిపోవాలంటే ఎందుకు అవుతాను కష్టపడకుండా ఏమవుతుందండి ఒకవేళ నిజంగా కష్టపడిన అంబానీ సంస్థానం 70 ఏళ్ళ బట్టి నిర్మిస్తున్నాను
(14:24) ఇంపాసిబుల్ [గొంతు సవరించుకోవడం] 70 ఏళ్ళ బట్టి అది నిర్మితం అవుతుంది అవును ఏడేళ్ళలో ఎందుకు అవుతాడు ఎవడు అవ్వడు పీపుల్ మస్ట్ నో దట్ ఎవడిదో డే 10 మన డే వన్ తో కంపేర్ చేసుకోకూడదు ఎక్లీ ఇప్పుడు ఫలానా టీవీ పర్సన్ ఫలానా వ్యక్తి ఇంత గొప్పోడు అయిపోయాడు ఇమ్మీడియట్ గా నేను మీరు అయిపోదాం అని అనుకుంటున్నాం మనం ఆడు ఎప్పుడు మొదలు పెట్టాడు కూడా మనకు తెలియాలి కదా అదే కదా నేను Amazon తో పోటీ పడుతున్నాను జెఫ్ బిజోస్ ఏజ్ ఎంత నా ఏజ్ ఎంత జెఫ్ బిజోస్ ఏ సంవత్సరం మొదలు పెట్టాడు ఇంటర్నెట్ మొదలైన టైం లో ఆయన మొదలు పెట్టాడు.
(14:50) అవును ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసి మనల్ని దోచేసే టైం లో నేను స్టార్ట్ చేసి నేను జెఫ్ బిజేస్ అంతా ఎందుకు అవ్వలేదని కూర్చుంటే అదే కదా సో దేర్ ఎవరీబడీ ఇస్ ఫెలింగ్ ఇది ఫాక్ట్ సో ఇప్పుడు డిజిటల్ మహిళా సంఘం కోసం మీరు అడిగారు కాబట్టి ఫాక్ట్ నేను విన్నది చెప్తున్నాను మీకు సో ₹99 వర్క్ షాప్ కోసం మనం చెప్పాం ఈ ₹99 వర్క్షాప్ లో ఏం జరుగుద్దో మనం విన్నాం.
(15:06) ₹99 వర్క్షాప్ అవ్వంగానే సీట్లు అయిపోతే మీరు ఇమ్మీడియట్ గా కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు అక్కడికక్కడే డబ్బులు కట్టించుకోవడానికి ట్రై చేస్తారు మనుషులు. ₹99 వర్క్షాప్ విని చాలా మంది కామెంట్స్ రూపంలో Instagram లో పెట్టారు. అన్న నేను ₹99 తో బతికి బయట పడ్డాను. ఉమ్ ఆ రోజే నాకు అర్థమైపోయింది ఆవిడ మోసం చేస్తుందని ఆవిడ కరెక్ట్ కాదని పెట్టేసారు స్ట్రెయిట్ గా దే చూసాను కామెంట్స్ చూసాను సో పెట్టినప్పుడు ఓకే రైట్ కొంతమంది సేవ్ అయ్యారు కొంతమంది కట్టారు కదా ఈ కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే కక్కలేక మింగలేక అవును ఒక 4000 మీకు కోర్స్ అయిపోతుంది మేడం మాకు
(15:35) ఏమీ రాలేదు అంటే ఒక పని చేయండి మీరు 5000 కట్టండి సంవత్సరం మెంబర్షిప్ కడితే మీరు కోర్సు లో ఉంటారు. మీకు మళ్ళీ మళ్ళీ నేర్పిస్తే ఈ వీడియోలు మీరు వాడుకోవచ్చు అని చెప్తే సరే 3000 కట్టి రెండు నెలలు అయిపోయి బయటికి వచ్చేయడం ప్రిఫర్ చేస్తారా ఇంకొక 5000 పర్లేదని కడతారా 5000 పర్లేదని కట్టేస్తాం కదా 5000 కట్సాం ఇక్కడికి నేచర్ అది ఇక్కడికి మనిషి మీద 8000 10,000 అయింది అంటే 5+ 5 10,000 కొంతమంది 3+5 కొంతమంది 5+5 10,000 రూపాయలు అయింది.
(15:57) 5000 కట్టాక వీళ్ళకి ఏమ అర్థం అవ్వదు. సంవత్సరం పాటు ఏం చేయాలి ఇందులో ఉండి ఇట్స్ నాట్ ఏ బిజినెస్ టేబుల్ ఇట్స్ నాట్ సంథింగ్ ఎల్స్ ఏం చేయాలి ఇందులో రోజు ఆవిడేమో కలవదు షి డోంట్ ఈవెన్ రెస్పాండ్ ఎనీబడీ కింద వాళ్ళు మాట్లాడుతారు. ఈ కింద వాళ్ళు మాట్లాడుతుంటే ఏదన్నా ఎప్పుడైనా అడిగితే ఒక పని చేయండి మీకు ఇది కాదు మూడు టీమ్స్ ఉంటాయి మా దగ్గర సిల్వర్ గోల్డ్ డైమండ్ సిల్వర్ అయితే పాతికివ000 గోల్డ్ అయితే 50 70 ఎంతో లక్ష ఉంది డైమండ్ అయితే లక్ష 50,000 అమ్మాయి ఎవరో మీకు ఇందాక పెట్టిన మెసేజ్ లో లక్ష50 కట్టా లక్ష50 చాలా మంది ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చేశాను అమ్మాయి లక్ష రూపాయలు
(16:25) కట్టి ఇవాళ మార్నింగ్ రిలీజ్ అయింది. లక్ష రూపాయలు కడతాను అన్నప్పుడు లక్ష రూపాయలు దాంట్లో జాయిన్ అవ్వండి లేపే పాతి దాంట్లో 50,000 అప్పుడు అందులో మీకు మెంబర్స్ ఉంటారు వాళ్ళు మీరు కలిసి వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వ్యాపారం లేదన్నప్పుడు ఆశ మనిషి మనిషి ఆశ ఆమె అంటది వాళ్ళకి నచ్చి డబ్బులు కట్టారు అది వాళ్ళ తప్పు అని చెప్తది.
(16:42) వాళ్ళ తప్పు ఏంటి నువ్వు కలిపించిన ఆశ వల్ల కట్టారు. ఊరిన ఎందుకు కడతారు మేడం ఇప్పుడు మీరు నన్ను ఇక్కడ పిలిచారు నేను ఎందుకు వస్తాను నేను అవును ఇప్పుడు నేను ఎందుకు వస్తాను 10 మందికి ఉపయోగపడతది. కరెక్ట్ మనం ఒక్క ఛానల్ లో చెప్పే కన్నా అవును అవును సో వెన్ సంబడీ బిగ్గర్ దాన్ అస్ మనతో మాట్లాడితే మనం ఇంకో 10 మందికి రీచ్ చేద్దాం కరెక్ట్ కరెక్ట్ అని చెప్పి వస్తాను లేకపోతే నేను ఎందుకు వస్తాను సో ప్రతి మనిషి ఆశే కదా అబ్సల్యూట్లీ సో ఆశ మనిషిని నడిపిస్తది.
(17:03) అలా నడిపించినప్పుడు డ్రైవ్ చేస్తది కొంతమంది డబ్బులు లేకపోతే నగలమ్మి ఇంట్లో హస్బెండ్ చెప్పుకుంటా వేరే వేరే తాకట్లు పెట్టుకొని చిట్లు వేసి ఇంకా ధారణమైన ఏంటంటే ఈవిడే చిట్లు వేపిస్తుంది డబ్బులు లేవంటే మన దగ్గర చిట్స్ వేస్తాయి డబ్బులు వస్తాయి మీరు నెలకు 3000 చొప్పున కట్టుకోండి 4000 చొప్పున కట్టుకోండి 20000 చొప్పున కట్టుకోండి ఈవిడే చిట్లు వేపిస్తుంది వాటికి ఎక్కడ ఒక లైసెన్స్ ఉండ ఏమ లేదు అవి కూడా మెసేజ్లు ఉన్నాయి నా దగ్గర మీకు చూపెడతాను ఎవరెవరు అకౌంట్ చిట్లు కట్టారు అన్ని ఉన్నాయి ఇప్పుడు ఈ విమెన్ అందరికీ మరి ఇన్కమ్ సోర్స్ ఎలా ఈవిడ క్రియేట్ చేయగల
(17:30) ఈవిడు ఏమీ చేయదు ఇప్పుడు మీరు వెళ్లి నేను డిజిటల్ మహిళలో జాయిన్ అవుతాను అన్నారు అనుకోండి మీరు రోజు ఆవిడ కోసం ఒక వీడియో పెట్టాలి. డిజిటల్ మహిళా సంఘంలో బాగుందని మీరు చెప్పాలి మీకు కోట్లు వస్తాయి అని చెప్పాలి అట్లకి ఆధారాలు అక్కర్లేదు కదా చెప్పాలి ఏదో నాలాంటి వాడు వచ్చి నీకు వచ్చిన కోట్లే చూపించండి అమ్మ అన్నప్పుడు మీరు నాకు తెలియదు ఆడు చెప్పిందిఅని చెప్పాలి అంతే దట్స్ ఇట్ [నవ్వు] అంతకుమించి ఏమో ఇప్పుడు ఒక శానిటీ అనేది ఒకటి ఉంటది ప్రతి న్యూస్ కి ప్రతి ఆర్గనైజేషన్ ఒక శానిటీ ఉంటది ఒక ధర్మం మన ఇండియన్ కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటది.
(17:56) రాజ్యాంగం లేనిది ఏ పని ఉండదు. వీళ్ళకి రాజ్యాంగం ఏమీ లేదు జనాలని దోచుకు తినడం తప్ప రాజ్యాంగం ఏమీ లేదు నేను చూసిన కాడికి సో ఒక బేసిక్ లైన్ ఉండాలి కదా మనం ఇది ఎందుకు పెట్టాం ఉమెన్ ని ఎంపవర్ చేయడానికి ఏ విధంగా ఉమెన్ ఎంపవర్ చేస్తాని ఇప్పటి దాకా ఎక్కడ చెప్పలే ఒక ఆమెకి మనం కోటి రూపాయలు వచ్చిందని అవార్డు ఇచ్చి ₹000 రూపాయలు డబ్బులు ఇచ్చింది.
(18:12) డైరెక్ట్ క్యాష్ ఇచ్చింది అసలు పాతికి వేల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి లైసెన్స్ ఉందా ఎవరికన్నా 20,000 10,000 మించి క్యాష్ వాడొచ్చు ఎక్కడైనా పబ్లిక్ లో వాడడానికి లేదు యస్ ఫాక్ట్ రైట్ లేదు ఎవడికి కూడా వీళ్ళకి ఆడిటర్లు ఉండరు పాపం అన్నిటికన్నా బాధపడే విషయం ఏంటంటే మీకు చెప్తున్నాను నేను నాకు 18 దాటంగానే నేను ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం స్టార్ట్ చేశాను.
(18:29) 18 దాటంగానే క్యాంపస్ లో ఉంటుండే నేను ఫస్ట్ మా డాడీ దగ్గరికి వెళ్లి అడిగింది మా డాడీ కూడా చాలా ఆయన చదువుకోలేదు అసలు మా నాన్నగారు సీరియస్లీ అసలు చదువుకోలేదు ఆయన ఆయన చదువు రాదు. అందుకే మొండితనం ఆయనకి నాకు గొడవే అది మీకు రాని పని నాకు వచ్చిన పని నన్ను వినాలి కదా అది స్కూల్ కాకుంటే ఏ బిఎంఎల్ లో రైస్ మిల్లో ఫ్యాక్టరీ ప్రొక్లైన్స్ ఉండేవి మాకు రాష్ట్రంలో సగానికి సగం చెరువులు మేమే తవ్విని ఉంటే అంటే ఆయన అంత కష్టపడేవాడు ఒక్క 1500 జీతం తీసుకునే వ్యక్తి రోజుకి 24 గంటలు పని చేసేవారు మా నాన్నగారు నేను ధైర్యంగా చెప్తా రోజుకి 24 గంటలు పని చేసేవారు
(19:00) అలాంటి వ్యక్తి ఒక దాని తర్వాత ఒకదాని తర్వాత ఆరు ప్రొక్లైన్లు కొని రాష్ట్రంలో చాలా 80 ట 90% వర్క్ చేశారు ఎడక వెళ్తే ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా సెషన్ అన్న బాగున్నావు నాన్న మా వర్క్ చేసి నేనని చెప్తారు. చాలా మంది చాలా మర్యాద ఇస్తారు. అలాంటి వ్యక్తి ఆయన నాకు ఫస్ట్ చెప్పిన మాట ఏంటో తెలుసా అరే నీకు 18 దాటంగానే ఇన్కమ్ టాక్స్ రిటర్న్ స్టార్ట్ చేయలేని చెప్పారు.
(19:20) అంటే నేను 18 దాటాగానే ఆయన మర్చిపోయి వెళ్లి అడిగా డాడీ నాకు రిటర్న్స్ అన్నారు కదా ఇప్పుడ అబ్బా ఇంజినీరింగ్ చూద్దాం. వేసేద్దాం వేసేద్దాం అని రోజు తింటే 18 నుండి 19 దాకా దెబ్బ 19 నుంచి నాకు టాక్స్ రిటర్న్ స్టార్ట్ చేసా. ఎందుకు స్టార్ట్ చేసా ఆడిటర్ దగ్గరికి వెళ్ళమన్నప్పుడు కూడా ఆయన ఆడిటర్ నాకు అప్ చెప్పలే వేరే ఆడిటర్ ది ఆయన దగ్గరికి వెళ్ళా నాన్నగారికి తెలుసమ్మా నాకు నేను చేస్తా.
(19:34) ఆ రోజు నుండి ఈ రోజు దాకా అదే ఆడిటర్ నాకు రిటర్న్ చేస్తా. సో అంటే రీజన్ చెప్తున్నాను ఎందుకు రిటర్న్స్ వేసుకోవాలంటే రేపు ఏదైనా అప్పు కావాల్సి వచ్చినా ఫ్రెండ్ ఇవ్వడు ఎవడెవడు బ్యాంక్ ఇవ్వాలంటే రిటర్న్స్ అడుగుతది కంపల్సరీ అవును ఈ విషయం నాకు 18 ఇయర్స్ ఉన్నప్పుడు అస్సలా చదువుకోలేని మా నాన్నగారు నాకు ట్రైన్ చేశారంటే ఆలోచించండి కరెక్ట్ ఇది ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వాలి ఉమెన్ కి ఏమ ఇవ్వాలి అమ్మ మీరు ఎంఎస్ఎం రిజిస్ట్రేషన్ చేయించుకోండి కంపెనీలు డెవలప్ చేయండి మీరు ఏదైనా చేద్దాం అనుకుంటే చిన్న పరిశ్రమమైన పెద్ద పరిశ్రమమైన సంవత్సరం ఒక 20,000 రూపాయలు
(19:59) టాక్స్ల నిమిత్తం ఆడిటర్ ఫీజలు నిమిత్తం అవుతాయి. ఇలాంటి పనికి మాలిన డబ్బులు కట్టేకన్నా 50,000 60,000 లక్షలు ఇలాగే కట్టేకన్నా ఓ 10,000 రూపాయలు ఆడిటర్ కి కడతాడు ఎవడైనా ₹1000 రూపాయలు ప్రతి నెలలు ఎందుకు ఇవ్వాలి ఆడిటర్ కి ఆడిటర్ రోజు గైడెన్స్ ఇస్తాడు నీకు నీకు అప్పు కావాలతో ప్రాజెక్ట్ చేసి ఇస్తాడు ఏ బ్యాంక్ కి వెళ్ళాలో చెప్తాడు.
(20:15) మీకు ఒక సేయింగ్ ఉంటది. యువర్ ఫ్రెండ్స్ మస్ట్ బి లాయర్స్ ఆడిటర్స్ అండ్ ఆఫీసర్స్ కరెక్ట్ అప్పుడు ఏదైనా గైడెన్స్ వస్తది. ప్రాపర్ వేలో వస్తది. అది మానేసి ఇలాంటి సంఘాల్లో జాయిన్ అయి లక్షలు లక్షలు కట్టి రోజు ఆ యాప్ పట్టుకొని ఎప్పుడు మా మేడం వస్తది అని ఎదురు చూస్తే ఏమవుతది మేడం. ట్రైనింగ్స్ అలాంటి ట్రైనింగ్స్ ఏమ ఇవ్వరు. లక్షల్లో డబ్బులు ఒకళ అకౌంట్ నుండి ఒకళ అంకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించి సార్ లక్షలు లక్షలు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుని నాకు ఫోన్లు చేసి అన్నప్పుడు మా పరిస్థితి ఏంటి మా అకౌంట్ లో డబ్బులు మార్చాం మాకుేమైనా అవుతదా నేను ఒక ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లని
(20:39) అడిగా అవ్వడానికి ఏముంది ఫలానా వ్యక్తి బలవంతం చేయించి మని బ్లాక్ మెయిల్ చేసి పెట్టింది అదే కదా జరిగింది అక్కడ అవ్వడానికి ఏముంది దే హావ్ టు యాక్సెప్ట్ అప్పుడు వాళ్ళు అప్రూవల్స్ అవుతారు బిట్ ఎవరైతే క్రిమినల్ క్రిమినల్ క్రిమినల్ గా తేలుతది. అంటే వీళ్ళ అకౌంట్ లో డబ్బులు పెడితే వీళ్ళు ఇప్పుడు మీరు డిజిటల్ మహిలో ఒక పర్సన్ మేడం ఓకే మీ అకౌంట్ నుంచి నేను ఏం చేశనంటే అంజలి గారు మీరు వేయించుకోండి డబ్బులు మీరు వేయించుకోండి ఒక 50 లక్షల నాకు అవసరమైనప్పుడు చెప్తాను అన్నాను నా మీద నమ్ముకుంటే మీరు 20 లక్షలు 30 లక్షలు లక్షల రూపాయల అకౌంట్లు ఒక్కొక్క అకౌంట్ లో
(21:04) ఏం చేస్తారు వేయించి అక్కడి నుంచి ఆవిడ వేరే వేరే రూపాల్లో తెచ్చుకుంది కొంతమంది మీరు అకౌంట్ కావాలా మీకు నాకు క్యాష్ ఇవ్వండి మీకుేమో అకౌంట్ లో డబ్బులు ఇస్తాను ఇలా వస్తున్నాయి అలా వస్తున్నాయి దిస్ ఈస్ ఆల్ ఏ ఫైనాన్షియల్ ఫ్రాడ్ నన్ను ఒక సరదాగా ఒక వీడియో చేసినండి నాతో ఒక కేస్ స్టడీ చేయించారు వాళ్ళు యాక్చువల్లీ అంటే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈయనకి కాంటాక్ట్ అవ్వడం సెకండరీ ఫస్ట్ చాలా మంది మెసేజ్లు పెట్టారు ఏంటంటేఇ లో ఫేక్ అకౌంట్స్ నుంచి పెట్టి ఉండొచ్చు వాళ్ళ ఒరిజినల్ నెంబర్స్ నాకు చెప్పకపోయిఉండొచ్చు కానీ మేము
(21:31) ఇన్వెస్ట్ చేశము మేము నష్టపోయాము అని పెట్టడం వల్ల నా బాధ్యతగా చేయడం ఆ తర్వాత ఈయన వీడియో చూశను చూసి నేను కనెక్ట్ అయ్యి ఓకే రైట్ సో దిస్ ఇస్ వాట్ గోయింగ్ ఆన్ సో ఒక్కసారి మీ అందరి అవేర్నెస్ కోసం చేయడం తప్ప ఎవరి మీద కక్ష సాధింపు చర్య ఏమీ కాదు యక్చుల్లీ ఇందులో కక్ష సాధింపు అవసరమే లేదు మన ఎక్లీ ఇప్పుడు ఇందులో మీకు గాని నాకు గాని కలిసి వచ్చే అర్ధ రూపాయ లేదు ఇక్కడ 10 మంది బాగుపడొచ్చు మనం ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాం మాకు అనిపించింది మనం చెప్తున్నాం మనక వచ్చిన ప్రూఫ్స్ ప్రకారం లేదు మాకు బాగుంది అంటే మీరు జాయిన్ అవ్వండి మేము వద్దులే
(21:58) కరెక్ట్ బాగున్నవాళ్ళు యు కెన్ ఎంజాయ్ దట్ ఏమంటారు లాయల్టీ అవును బాగోలేని వాళ్ళకి డబ్బులు వెనక్కి ఇచ్చేసేయాలి కదా అప్పుడు మనం ఒక షర్ట్ కొంటాం మం అవును షర్ట్ నచ్చలేదు కంపోనోడి దగ్గరికి తీసుకెళ్తే వాడు ఏమంటాడు మేడం వేరే షర్ట్ తీసుకోండి అని చెప్తారు లేదంటే నాకు ఏది ఎఫెక్ట్ అవ్వలేదు సరే మేడం డబ్బులు తీసుకోండి అని చెప్తాడు.
(22:13) అవును అంటే ఒక షర్ట్ కి వారంటీ ఉంది ఒక కార్ కొన్నాం లేదా ఇంకోటి కొన్నాం ముందే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి వీళ్ళకి అలాంటివి ఏమీ లేవు అసలు రిటర్న్ పాలసీ లేదు. బెదిరిచ్చినోడు డబ్బులు పొద్దున ఒక ఇంటర్వ్యూ రిలీజ్ అయింది మీరు చూసారా చూడలేదు ఆమె క్లియర్ గా చెప్పిందంట ఈ ఎవరైతే మీరు చెప్పారో పర్సన్ ఆ హెడ్ ఎవరో ఆమెకే చెప్పిందంట మేడం నేను మా హస్బెండ్ ది చెప్పకుండా కడుతున్నాను మేడం అని అంటే ఓకే నువ్వు మొత్తం కట్టక్కర్లేదు ఏదో డబ్బులు వస్తాయని పాపం నువ్వు మొత్తం కట్టక్కర్లేదు ఒక ఐదు ఇన్స్టాల్మెంట్లో కట్టుకో ఒక రెండు మూడు
(22:38) ఇన్స్టాల్మెంట్ లో కట్టుకో అని చెప్పిందంట బీయింగ్ ఏ కోచ్ ఏం చెప్పాలి హస్బెండ్ చెప్పుకుంటే కడ్డం ఏంటమ్మా అని అడగాల అడగక్కర్లేదా బీయింగ్ ఏ కోచ్ అది కదా అడగాలి ముందు నాకు డబ్బులు వచ్చేయాలి కాబట్టి ఇన్స్టాల్మెంట్ అమ్మా ఇది దొంగతనమా నేను అడగాల పద్ధతిగా పని చేసుకుంటున్నామో చెప్పు తల్లి అని చెప్పాలి అలాగే కట్టినోళ్ళు ఎంత మంది కింద కామెంట్స్ లో మెసేజ్ పెట్టారు అన్న నేను కూడా నా హస్బెండ్ కి చెప్పుకుంటా కట్టాను పెట్టాను అంటే వై పీపుల్ ఆర్ ఓపెనింగ్ అప్ జెన్యూన్ గా మీకు ఇంకొక విషయం చెప్తున్నాను ఈ రోజు దాకా నేను YouTube ఛానల్ పెట్టాక ఈ రోజు
(23:04) దాకా ఒక్కటి అంటే ఒక్క వీడియో కూడా నేను ప్రమోట్ చేయలే అయిన తెలుసు నాకు చూసాను మీది నాట్ ఈవెన్ నేను ప్రమోట్ కొట్టి ఎక్కడికి వెళ్లి డబ్బులు కట్టాలో కూడా నాకు తెలియదు. నిన్న ఒకాయన ఫోన్ చేశ సార్ మీరు ఎస్ఈఓ ఎవరితో చేయున్నారు సార్ చాలా బాగా వెళ్తున్నాయి ఈ వీడియోస్ అదేం లేదు ఏం లేదు అల్టిమేట్లీ కాంటెంట్ ఇస్ ద హీరో నేను ఒక టైటిల్ పెట్టేస్తుందని పెట్టేసాను అంతే నాకు తెలియదు అసలు అది [నవ్వు] సో ఇది అలాగ ఆమె ఫ్రాడ్స్ ఏంటనేది ప్రజలు ఓపెన్ అయ్యారు మన దగ్గర కరెక్ట్ పాతికి వేలు 50,000 లక్ష50,000 మరి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా
(23:30) వీళ్ళందరూ అంటే వేరే వేరే ప్లేసెస్ లో కూడా ఉంండొచ్చు ఒకే ప్లేస్ లో ఉంటుంది ఒక తండ్రి కొడుకులకి ఒక్కొక్కడికి ఒక్కొక కర్ర ఇస్తాడు. ఇరకొట్టమంటే వీళ్ళు ఇరుకోేస్తారు అవును ఆ తర్వాత మొత్తం అందరికి ఇచ్చిన కర్లు ఒక చోట పెట్టి ఇరకొట్టమంటాడు ఆరుగురు ట్రై చేస్తారు ఇరగ బాబవి అవును సో వీళ్ళందరూ ఒక్కటిగా నుంచిఉంటే ఈ బాధితలందరూ ఒక్కటిగా నుంచుంటే ఆమె ఏం చేయలేదు వీళ్ళు ఏం చేస్తారంటే అవరికాలే ఒక లాయర్ దగ్గరికి వెళ్లి కేస వేయాలంటే వెళ్లి భయపడతారు కదా లేదు నేను కంపల్సరీ ఇప్పుడు ఆమె కేస్ పడితే నేను లిటిగేషన్ చేసుకుంటా నేను పిలికి వెళ్తాను నేనుేం ఊరుకోను ఆమె కేస్
(23:59) పడిందని ఆవిడ స్టేటస్ లు పెట్టిచ్చింది ఐ నో దట్ కేస్ పడింది బట్ నాకు ఎఫ్ఐఆర్ రాలేదు కాబట్టి ఇంకా కాపీ రాలేదు కాబట్టి ఐ నాట్ స్పీకింగ్ ఆన్ దట్ అంటే ఒక YouTube ఛానల్ ఇంకొక ఆమె మెసేజ్ పెడతాను ఇది మాత్రం మనం మాట్లాడాలి మేడం ఎందుకంటే తప్పకుండా ఆమె ఈవిడితో డిజిటల్ మీడియా సంఘంతో సినిమాలు లేదు తీసిందంట ఆవిడ నాకు ఆవిడ పెట్టిన కామెంట్ ఎంత నీచంగా ఉందంటే నువ్వు వరద బాధ్యతల్ని పిరుకోలని వేసుకొని గొడవ చేస్తున్నావు రా నాలాంటిోళ్ళని ఫేస్ చేయరా అని పెట్టింది.
(24:24) అసలు ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి బాధ్యతలు అడితే సార్ ఈమే సార్ మా అందరిని కాల్చి తినేసేది మా అందరితో ఒకటే రకం బట్టలు వేయించింది మా దగ్గర డబ్బులు తింది ఈమె ఆవిడ దగ్గర ఎక్కువ డబ్బులు తిన్నామ ఈమె అందుకే ఇలా మాట్లాడుతున్నాను వరద బాధ్యతలు పిరుకోలు అంటే ఎవరికి నష్టపోయినోళ్ళు అదే అదే అర్థమైందా అంటే మనుషులు అంటే ఎంత చులకన భావం ఏర్పడిందో మీకు అర్థమైందా ఆమె ఏం చెప్పాలి సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అసలు డిజిటల్ మైరా సంఘం ఇది కాదని ఒక్క ఆడపిల్ల ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకు వాళ్ళ కామెంట్స్ చూస్తే నవ్వ వచ్చే విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్
(24:47) మాట్లాడుతున్నారు వాళ్ళు అరే ఒరేయ్ అది ఇది బూతులు ఈ సంస్కారం పెట్టుకొని వీళ్ళని పెట్టుకొని ఏం చేద్దామని ఐ లాఫ్ ఇట్ స్మైల్ జస్ట్ మనకు అవతలవాడు అబద్ధం మాట్లాడుతున్నాడుఅని తెలిసినప్పుడు మనం ఎంత బాగా నవ్వుతాం ఓకే రైట్ ప్రతి దానికి రిప్లై ఇచ్చాను నేను ఒక్క కామెంట్ గాని రిమూవ్ చేయలేదు ఒక్క కామెంట్ మీద కూడా నేను ఇప్పటి దాకా రిపోర్ట్ చేయలేదు.
(25:02) వాళ్ళు పెట్టిన కామెంట్స్ అలాగే ఉంచాను నేను నిజంగా ఎవరైతే నష్టపోయి ఉన్న వాళ్ళందరూ ఒక తాట మీదకి రావాలి అందరూ కలిసి ఫైట్ చేస్తే రెడీ మీకుఒక చాలా మంది ఏమంటున్నారంటే అన్న మీ నేను ఏమంటానఅంటే నేను బాధితుడిని కాదు లాస్ట్ సెక్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మీరు నష్టపోయారు అనుకో మేడం మీరు వెళ్లి కంప్లైంట్ చేయొచ్చు.
(25:20) మీకు తెలుసు కాబట్టి మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తే అవడ ఆక్సెప్ట్ చేయడు. మీ పక్కంట ఇంట్లో దొంగనం జరిగింది. సార్ నాకు తెలుసు సార్ వాళ్ళ ఇంత దొంగ పడం నేను చూసాను అని చెప్పారు బట్ వాళ్ళు బయటకి వచ్చి కంప్లైంట్ ఇవ్వట్లే వాళ్ళు ఇవ్వకపోతే మనం ఏం చేయలేము కానీ ఇక్కడ ఏమైంది మీ ఇంటికి గోడ తగిలి దొంగడు మీ ఇంట్లో పడిపోయాడు. ఆడి తల ఇరిగింది.
(25:34) ఇప్పుడు మీకు కేస్ పెట్టే రేట్ వస్తుంది. మీకు అర్థమైందా [నవ్వు] అలాగా డైరెక్ట్ గా నేను కేస్ వేయడానికి లేదురా ఎలారా అనుకున్నాను ఆవిడ నా మీద వేసింది లక్కీగా ఇప్పుడు వీడు ఎందుకు పడ్డాడు ఏంటి మీకు ఆడు దొంగ అని తెలుసు కదా నౌ యు కెన్ ఓపెన్ అప్ మన గుమ్మంలో పడ్డాడు కాబట్టి ఐ అండర్స్టాండ్ ఐస్ సో దట్ ఇస్ వాట్ ఆమెని ఎవరు గైడ్ చేస్తున్నారో తెలియదు కానీ ఒక మిస్ ప్లే చేసుకుంది ఆమె ఫస్ట్ పేరు ఎత్తడం తప్పు ఆ వీడియో అక్కడితో వదిలేసిు ఉంటే ఆడు మోసాలు ఎదాగా చేసుకుందును ఒక ఆమె క్లియర్ గా పెట్టింది.
(25:56) మా అందరి అదృష్టం అన్న మీ పేరు ఎత్తడం ఆవిడ అని చెప్పింది అంటే బయటకి వచ్చింది కదా ఇప్పుడు ఎక్కువ విషయాలు బయటకి వచ్చి ఎక్కువ విషయాలు బయటకి వస్తున్నాయి కొత్త వాళ్ళతో పాటు పాత వాళ్ళు వస్తున్నారు అది గ్రేట్నెస్ పాత వాళ్ళు అంటే ఈమె ఫస్ట్ నుంచి కౌన్సిలింగ్ అని చెప్పి అయ్య అని చెప్పి సర్టిఫికేషన్స్ అని చెప్పి నేర్పించిన వాళ్ళు కూడా మేము 40,000 50,000 కట్టి చదవం ఇప్పటికి వచ్చి మాకు పరిస్థితి నా స్టేటస్ లు పెట్టుకున్నారు వాళ్ళందరూ నేను ఆమె బతిమాలుతుంటే పెట్టట్లేదు వాళ్ళ మనుషులు ఎవరు నా స్టేటస్ నా స్టేటస్ అడగకుండా పెట్టుకుంటున్నారు. సో దిస్ ఇస్ వాట్
(26:19) హాపెనింగ్ మనం డిజిటల్ మహిళల అనేది ఇంతమంది ఇప్పుడు ఆవిడ కోట్లు సంపాదించారు అంటున్నారు కదా ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు ఏం మోసం చేయలేదు అనుకుందాం. ఫలానా వ్యక్తి కోటి రూపాయలు సంపాదించింది. ఆమె ఏం చెప్పింది 10 సిఆర్ మహిళల కింద ఒక అవార్డు తీసుకుంది ఆ వీడియో కూడా కాలతో మీకు 10 కోట్ల మహిళ అని చెప్పి నేను 10 కోట్లు సంపాదించాను ఒక అవార్డు ఎగురుకుంటూ డాన్స్ చేసుకుంటూ వెళ్లి తీసుకుంది.
(26:37) మేబ అవతల ప్లాట్ఫార్మ్ ఏంటో మనకు అనవసర సిద్ధార్థ్ సంథింగ్ ఏదో చెప్పారు. 10 కోట్ల రూపాయలు నువ్వు ఎక్కడ ఇన్కమ్ టాక్స్ లో రిఫ్లెక్ట్ చేసావో చెప్పాలి కదా అంటే నువ్వు అది తీసుకొని ఈ మహిళల అందరికీ కూడా నేను 10 కోట్లు సంపాదించాను మీరు నన్ను నమ్ముకుంటే కోట్లు సంపాదిస్తారు అని చెప్పడమే కదా ఇస్ ఇట్ ఏ ఫేక్ ప్రామిస్ ఆర్ నాట్ సడన్ గా మీరు ఒక వీడియో తీసి పెట్టారు నేను 10 కోట్లు సంపాదించాను అని నేను మిమ్మల్ని నమ్ముతాను నమ్మనా కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ మిమ్మల్ని నమ్మి నేను డబ్బు కడిసాను తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మీకు 10 కోట్లు రాలేదు ఏమీ రాదు ఒక 50 లక్షలు
(26:58) ఇచ్చి మీతో యాడ్ చేయించారు. అవును మోసపోయినాడు ఎవడు? జనరల్ పబ్లిక్ నేను సో దట్ ఈస్ వాట్ డిజిటల్ మహిళా ఇస్ డూయింగ్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది స్క్రీన్ షాట్స్ ఉన్నాయి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి డ్రైవర్ల అకౌంట్ లోకి ఎడిటర్స్ అకౌంట్స్ లోకి ఫ్రెండ్స్ అకౌంట్స్ లోకి చిట్స్ ఒక్కొక్కలు 50,000 లక్షలు లక్షల్లో ఒక్కొక్కలతో చిట్ల రూపాయల డబ్బులు కట్టించుకున్నారు.
(27:15) ఇప్పుడు వాళ్ళందరి మెసేజ్లు ఏంటో తెలుసా దయచేసి మా అకౌంట్ లో డబ్బులు కొట్టకండి ఆ అంటే ఇప్పుడు దాక కొట్టించుకున్న డబ్బులు ఎక్కడ పోతాయి అదే కదా కొట్టొద్దు అంటే అవును అవును అంటే ఒక్కసారి రాంగ్ పర్సన్ ని మనం మెస్ చేస్తాం. చేయకూడదు షి డిడ్ దట్ మిస్టేక్ ఆమె వచ్చి డైరెక్ట్ గా కదిపి తేన పొట్టను కదిపినట్టు కదిపి ఇంకా నాతో ఎక్కువ చెప్పించింది పోలీస్ నాకు ఫోన్ చేయంగానే నేను ఆగుతాను అనుకున్నారు.
(27:35) పోలీస్ నాకు ఫోన్ చేస్తే ఆగడానికి నాదే తప్పు లేదు కదా కరెక్ట్ పో ఇందులో నాకు ఐదు పైసలు లాభం ఉందా మేడం. ఎవరైనా పోనీ ఈ ఆడోళ్ళు అందరూ కలిసి నాకేనా మనిషికి 50,000 గిఫ్ట్ ఇస్తారా? ఐ యమ్ స్టాండ్ నా కోర్టు ఖచ్చులు నా కేస్ ఖచ్చులు నా ట్రావెలింగ్ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటా నిజం నిజం మీకు అర్థం అవుతుందా కానీ ఒక్క ఆడపిల్ల సేవ్ అయితే వ విల్ బి వెరీ హ్యాపీ కానీ విజయ్ గారు అయినా నాదైనా బాధ ఒకటి ఏంటంటే జనరల్ పబ్లిక్ మీరు ఎంతో కష్టపడి సంపాదించిన ఆ ఒక రూపాయి అనేది వేస్ట్ అవ్వకూడదు అనేది ముఖ్య ఉద్దేశం.
(28:01) దట్ ఈస్ వన్ థింగ్ ఏదైనా సరే మీకు ఒక రూపాయ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనింటే ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళని చదువుకున్న వాళ్ళని ఇలా అనుకుంటున్నాను చేద్దాం అంటారా వద్దు అంటారుని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి అనుభవం ఉన్న వాళ్ళతో వివరంగా మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి కానీ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయాలి ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయాలి ఒక ఆమె మెసేజ్ పెట్టింది నాకు ఎలాగంటే అన్న 99 వెబినార్ నేను అటెండ్ అయ్యాను పక్కన మా హస్బెండ్ ఉన్నారు మొత్తం ఆవిడ
(28:29) సోద అంతా విని ఇలా అలాగే పెట్టింది ఆవిడ సోద అంతా విని ఇది పెద్ద టైం వేస్ట్ ఇది మోసం చేస్తుంది అని చెప్పేసాడు మా హస్బెండ్ వెంటనే లక్కీగా మా ఆయన నన్ను సేవ్ చేసాడు అన్నాని పెట్టింది. అదే ఆమె ఆయన లేకుండా విన్నపడింది అనుకోండి పాపం మోసపోయాడు 3000 కదా కట్టేద్దాం వచ్చేసరికి 3000 కట్టాని పలాంట్లో జాయిన్ అయ్యారు అంటది.
(28:42) ఆ అబ్బాయిలు జనరల్ గా సొసైటీలో ఎక్కువ బయట తిరిగి నాలెడ్జ్ సంపాదించుకుంటారండి బట్ అమ్మాయిలు ఇప్పుడంటే బాగా మళ్ళీ ఒప్పుకోరు జనాలు మళ్ళీ ఒప్పుకోరు అంటే నా ఉద్దేశం [నవ్వు] బయట తిరిగి అంటే రకరకాల జనాలని కలిసి సొసైటీలో మంచి చెడు ఎక్కువ తెలుసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి అంటే వాడు చెడ్డ ప్లేస్ మంచి ప్లేస్ అన్ని ప్లేస్ లో చూస్తారు కాబట్టి అమ్మాయిలకి చాలా రిస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని కొన్ని ఏరియాల్లో తెలిసే అవకాశం లేదు ఇప్పుడు నన్ను ఎవరైనా నన్ను అంటారు చాలా మంది ఇంతమంది సివిల్ సర్వెంట్స్ ని మీరు చేశారు కదా లైజనింగ్ వర్క్స్ చేయాలి కదా అసలు ఆ
(29:09) లైజనింగ్ వర్కే నాకు రాదు నాకు ఎంతవరకు సంబంధం ఒక ఇంటర్వ్యూ చేసే మహా మహాప్రసాద్ చాలండి మేడం మీకు ఫైల్ ఇస్తామండి మీకు ఇంత కమిషన్ ఇస్తామండి వద్దురా నాకు తెలియదా ఆ పని అవును ఆ ఎస్ దీస్ ఆర్ దీస్ థింగ్స్ హపెన్ సో వై షుడ్ ఐ ఇన్వాల్వ్ అన్సెసరీ థింగ్స్ మీరు ఎందుకు పనికి రారండి పనికి రాను డబ్బు మనిషికి ఆస్క్ కలిపిస్తుంది అవును ఇప్పుడు ఈరోజు మీరు కష్టపడితే 10 రూపాయలు వస్తున్నాయి అవును కానీ ఉత్తినే 100 రూపాయలు వస్తున్నాయి అవును మన మనసులో నిజాయితి ఉండి మనం అటు వెళ్ళకపోతే నాకు తెలిసిన ఒక ఆఫీస్ లో ఒక ఆయన ఉన్నారు వాళ్ళు చేసే బిజినెస్ లో
(29:39) టేబుల్ ప్రాఫిట్ ఏమ అక్కర్లేదు వాళ్ళు ఏమీ చేయక్కలేదు టేబుల్ కి 5 లక్షలు వస్తాయి ఒక పెద్ద టాక్స్ కి సంబంధించిన ఒక ఆఫీస్ టేబుల్ కి 5 లక్షలు వస్తాయి ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే హి ఇస్ ఆన్ యంగ్ మన్ ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోడు అదే నాకు వద్దు కాలతో మీరు పని చేసుకోండి అని చెప్తాడు అంటే ఒక మేధావి మౌనం అంటారు చూసారా అలాగా ఆయనకి తెలిసిన అది బయట పెట్టలేని పరిస్థితి సీనియర్లు ఉంటారు ఆయన ఆయన తీసుకోకపోవడం మాత్రమే ఆయన చేయగలడు సొసైటీ కరెక్ట్ కరెక్ట్ అవతల వాళ్ళు తీసుకోకుండా మనం ఏం చేయలేము అసలు అదే ఆ మనిషి డబ్బులు కక్కుతే పడ్డా
(30:06) అనుకోండి టేబుల్ కి 5 లక్షలు వచ్చి తప్పులు చేసుకుంటూ మొదలెడితే నెలకి 50 లక్ష నుంచి కోటి రూపాయలు వస్తాయి అలాగే నేను అందరికీ చెప్తా బాబు నాయన అలా నాకు అవి తెలియదు ఇంటర్వ్యూ ఒక్కటి చేయడం నాకు మాత్రం మిగతావి ఏమ తెలియదు నాకు సో నన్ను అడగద్దండి నాకు ఇలాంటివి నిజంగా ఎంతో మంది సార్ మీరు నమ్మరు బి పొలిటికల్ వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు ఇది మా పని చేయించడం నాకు తెలియదు ఆ పని ఎక్లీ సో అలాంటి వాటిలో ఇన్వాల్వే కాను నేను అసలు అది సేవ్ చేస్తది మేడం మిమ్మల్ని మీ కుటుంబాన్ని సేవ్ చేస్తా నన్ను చాలా మంది అడుగుతారు అది చేస్తే ఇంత వచ్చేది కదా నీ జీతం ఎంత అంటే నాకు జీతమే
(30:34) చాలు నా దాంట్లో దేవుడిని న్యాయం అని ఒక వీడియో ఉంటది అప్పుడు నా చూడండి [నవ్వు] దేవుని న్యాయం ఒక చూసారా అంటే ఐ బిలీవ్ దట్ చిన్నప్పుడు చద చదువుకున్న కథలు ఆయన కరెక్ట్ కరెక్ట్ చిన్నప్పుడు చదువుకున్న కథలేయండి. ఇన్ని ఎలా ఉంటాయి అంటే ఎవడన్నా తప్పు చేయొచ్చు. భూమి మీద తప్పు చేసే రైట్ మీకు ఉంది నాకు ఉంది ఈయనకి ఉంది ఆయనకి ఉంది అందరికి ఉంది ఆ తప్పులోనుండి బయట పడాలి అని మనం అనుకున్నప్పుడు మనం అనుకున్న సులువుగా బయట పడలేం అబ్సల్యూట్లీ చాలా మందికి చెప్తాను నేను నువ్వు మళ్ళీ నిజాయతిపరుడు అవ్వాలంటే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఎన్ని
(30:59) దెబ్బలు తిన్నావో దానికన్నా 100 దెబ్బలు తినడానికి ప్రిపేర్ అవ్వాలి అవును అప్పుడే నువ్వు నిజాయతిపడుట అవ్వగలుగుతావ్ లేకపోతే అనవసరంగా నేను మంచోడి అయ్యాను ఈ సమాజం నన్ను ఇలా చేస్తుంది అనేలాంటి బాధ నీకు ఎదురవుతుది నిజం బట్ ఆ బాధ ఎదురైనా పర్వాలేదు నువ్వు మంచోడిగా బతికితేనే లైఫ్ కి ఒక శానిట వస్తది సో నేను చాలా మంది చెప్తా ఇప్పుడు ఏదో చేస్తాం ఎవడనో మోసం చేస్తాం మనం చేసే తప్పు వాళ్ళు ఎవడో నష్టపోకపోతే అది తప్పు కాదని నేను అనుకుంటా ఎవడో ఒకడు నష్టపోతున్నాడు అంటే చాలా మంది ఎలా ఉంటదంటే ఇప్పుడు నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది రాజమండ్రిలో యాక్సిడెంట్
(31:24) జరిగింది. అదే ఆమెని తొక్కిస్తారు కదా థియేటర్ లో థియేటర్ లో ఆక్సిడెంట్ జరిగింది దాని మీద నా అనాలసిస్ చూసారో లేదో నాకు తెలియదు. ఐ గేవ్ ఏ డిఫరెంట్ అనాలసిస్ దన్ అదర్ మిగతా వాళ్ళు ఆ ఇద్దరు కుర్రోలనే బ్లేమ్ చేయకుండా అసలు అన్ని రోజులు ఆ న్యూస్ ఎందుకు దాకుంది అనే నేనా అనా అనా అనా అనా అనా అనా అనా అనా అనా అలనాసిస్ చేశాను.
(31:39) అది పక్కన పెడితే అవతల వాడికి కనీసం మానవతా కోణంలో కూడా బండి పడిపోయింది అమ్మాయి పడిపోయింది కనీసం కార్ ఆపుదాం అని అనిపించలే ఆమ్మాయిని తొక్కించుకుంటూ వెళ్ళిపోయాడు. బ్రెయిన్ డెడ్ అయిపోయింది ఆమెని తొక్కించుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఇలా ఎందుకు తయారవుతుంది సొసైటీ భయం లేకే కదా అంతే అంతే భయం లేదండి అస్సలు లేదు ఎక్కడో ఎందుకు రోడ్కి అడ్డంగా ఆపోజిట్ లో వచ్చే వెహికల్స్ మనం హారన్ కొట్టినా కూడా అసలు మొన్న మొహం వంగ కూడా చూడడం మానేసా పో నీకేనా ఎమర్జెన్సీ ఉందేమో ఎందుకు ఆన్ కొడుతున్నాడు అని అనుకోడు అసలు అసలు వినిపించి కూడా కనీసం మన తప్పు ఏమనా
(32:07) ఉందేమో చూడడానికి కూడా ఇష్టపట్టలేదు ఈ భయం లేకపోవడానికి కారణం ఏంటో చెప్పమంటారా బేసిక్ స్టార్టింగ్ నుంచి భయం లేకపోవడం ఇంటి దగ్గర పేరెంట్ దగ్గర నుంచి భయం లేకపోవడం అంటే మందు తాగడం లేదా సిగరెట్ కాల్చడం లేదా ఒక తప్పు చేయడం రాష్ గా పడినప్పుడు ఇవన్నీ కామన్ థింగ్స్ ఇన్ ద సొసైటీ అయిపోయినాయి. దే ఆర్ నాట్ లైసెన్స్డ్ ఆర్ లీగల్ థింగ్స్ బట్ కామన్ థింగ్స్ అయిపోయినాయి.
(32:25) కరెక్ట్ దాన్ని అందరూ క్షమించేస్తున్నారు అలవాట అయిపోయింది మా నాన్నగారు మళ్ళీ చెప్తున్నాను ఆయన కోసం అంటే ఆయనకి నా గొడవైన ఇన్ని సార్లు చెప్తున్నాను ఆయన కోసం [నవ్వు] ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఆయన ఆయన అర్థం చేసుకు అర్థం అవ్వక కాదు ఆయన నాకు అర్థం అవ్వచ్చు [నవ్వు] అది పక్కన పెడదాం కిల్లి వేసేవారు కదా పెళ్లిలో ఆ మేము మా నలుగురం నేను మా డాడీ మా మమ్మీ మా చెల్లి నలుగురం కూర్చుంటే ఆయన యువతలు ఫస్ట్ కూర్చున్న వ్యక్తి అక్కడి దాకా చెయ్యి పెట్టేవాడు మా వరికి కిల్లీలు లేయొద్దని ఓ కిల్లి తినడం కూడా పోతు మా ఇంట్లో ఆయన మోటర్ ఫీల్డ్ లో ఉం ఆయనకి మందు అలవాటు
(32:55) లేదు సిగరెట్ అలవాటు లేదు. మా మమ్మీకి నాకు ఇంజనీర్ లో డిస్కషన్ వచ్చింది. అరే డాడీ మోటార్ ఫీల్డ్ లో ఉండి మందు గానిీ సిగరెట్ గానిీ అలవాటు చేసుకోలేదు. మరి నువ్వు ఎలా పెరుగుతావో ఏంటో అని చెప్పింది నేను అన్నా డాడీది పెద్ద గొప్పే ఉంది ఒక క్లీనర్ గా ఉండ ఒక మెకానిక్ గా ఉండా ఒక లారీ మీద వెళ్ళడమో లేదా రావడం అంతే ఆయనకి నాకు తెలితే ఒక 20 మంది తెలుపుతారు.
(33:14) 5000 మంది ఉన్నారు కదా మా కాలేజీలో 5000 మంది మధ్యలో తిరిగి కూడా నేను అలవాటు చేసుకోలేదు నాది గొప్ప నువ్వు ఎవరో చెప్పు అని చెప్పాను. నేను పేరెంట్స్ అదేంటంటే మేము ఇలా పెంచామఅంటే మనం పెంచడం కాద సొసైటీ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇంటి ఇంపాక్ట్ ఇంతే ఉంటుందండి సొసైటీ మేడం నా ఇంజినీరింగ్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను ఎవరికైనా ఉపయోగపడితే పడ అయ్యో తప్పకుండా ఇంజినీరింగ్ కాలేజ్ ముందే మా సైట్స్ హైవే అవతలు మా స్థలాలు ఉంటే హైవే అవతలు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటాయి ఆ మా సైట్ లో ఒక హోటల్ ఉంటది డైలీ అక్కడే బోన్ చేసి డైలీ డబ్బులు ఇస్తు ఆంటీ రోజు
(33:42) అడిగారు నాన్న ఫ్రీ గా తిన్న నాన్న హోటల్ నీదే నాన్న వద్దు ఆంటి నేను ఇలా ఫ్రీగా ఒక రోజు తిన్నా అనుకో మీరు ఎప్పుడైనా మీ అబ్బాయి ఫ్రీ గా పెడతాం అని చెప్పారుఅనుకో నా తల కొట్టేసుకున్నట్టు అయితది మాట మాట ఎందుకంటే నేను ఏదో ఒక రోజు తినండి అయితే ఫ్రీగా తిని వెళ్లొచ్చు నేను ఇక్కడ ఇంజినీరింగ్ చదివిన సేపు తినాలి మీ దగ్గర సో నాకు వద్దు అలాగా పాపం ఎప్పుడు ఇంకా ఇంకా తట్టుకోలేక ఎక్స్ట్రా కర్రే పెట్టడం ఈ పెట్టడం చేసావు కాలేజ్ లోకి వెళ్తున్నప్పుడు ఎలా ప్రొవోక్ చేస్తారో చెప్తాను మీకు అంటే ఇది నేను చెప్పే 10 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అదేద
(34:06) ఇప్పుడు మరి ఎలా ఉన్నారు కుర్రోళ్ళు ఆలీ లోకలా ఉన్నారో నాకు తెలియదు కాలేజీ లోకి వెళ్తున్నప్పుడు ద అట్మోస్ట్ హ్యూమిలేషన్ ఐ ఫేస్డ్ ఆడు చూడరా ఈ స్థలం ఆడిదే ఈ హోటల్ ఆడిదే ఇన్నీ ఆడియే మా కాలేజీ పక్కనే మాకుఒక 50 ఎకర్స్ ఉండేది సో ఇఅన్నీ ఆడియే ఆడు చూడరా ఎందుకు బతుకుతున్నాడో తెలియదు కానీ సిగరెట్ కూడా కాల్చడు ఆ అసలు వాడు మగోడే కాదురా నువ్వే వాడి ఓకే ఇప్పుడు నాదేం పోయింది అదే కదా నాది ఏం పోయింది అంటే ఇప్పుడు ఆడు చెప్పాడని నేను రెచ్చిపోయా నాలుగు సిగరెట్లు కలితే ఎవడి గుండు పాడైతది ఇక్కడ అదే కదా నా లంగ్స్ పాడైతే నేను పాడవుతాను
(34:33) అవును రెచ్చిపోయినడు ఆడు పాడు ఫీల్ అవ్వాలి తప్ప నేను ఎందుకు రెచ్చిపోవాలి కానీ ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అంటే వాడికి మంత తాగడం రాదు మనిషి కాదంటే రెచ్చిపోయి తాగేస్తా ఆ రెచ్చిపోయి నేను ప్రూవ్ చేసుకోవాలన్నట్టు ఉంది ఆ టెంప్టింగ్ లైఫ్ లో ఆ టెంప్టింగ్ ఇస్ ఏ వెరీ బ్యాడ్ బిజినెస్ ఇప్పుడు ఈమె కూడా అదే చేసింది మనం ఏదో పెట్టాం ఎవడో చెప్పాడు ఇంకో వీడియో ఇంకో తప్పు తప్పమే తప్పు తప్పమే తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంత టెంప్టింగ్ ఎందుకు నువ్వు ఏ తప్పు చేయనప్పుడు జస్ట్ యు హావ్ టు హోల్డ్ అవుట్ మనిషి ఎప్పుడు టెంప్ట్ అవుతాడు అంటే తప్పు చేస్తున్నప్పుడు
(34:57) ఎక్కువ టెంప్ట్ అవుతాడు దానికి దూరం ఉండని స్టూడెంట్స్ అందరికీ చెప్తాను మేడం ఎప్పుడూ చెప్తాను ఎవడో మనల్ని అడిగాడు నేను అమ్మాయిల విషయంలో కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తారంటే ఒక పనికి మాలినోడిని చూసి వాడికి పడిపోతారు అంటే పనికిమాలిని తెలియడానికి చాలా టైం పడుతుంది అది ఏం కాదు మేడం తెలుసు తెలియక ఏం కాదు తెలుసు సినిమాలో చెప్తున్నట్టు పోకిరీలు నచ్చుతారు ఆడపిల్లలకి అంటే ఇది ఎవరిని బ్లేమ్ చేయడం తెలిసి పడిపోతారు నేనేమంటానఅంటే ఎవడైనా ఒక అబ్బాయి వచ్చి ఒక కవిత్వం చెప్పి అమ్మ నువ్వు చందమామలో ఉన్నావ్ అద్భుతంగా
(35:24) ఉన్నావ్ అని పడిపోమన్నప్పుడు నాకు అర్జెంట్ గా ఒక 5 లక్షలు కావాలని అడగండి ఇదే చెప్తాను అర్జెంట్ గా నాకు ఒక ఇంటర్మీడియట్ పిల్లోడికి 5 లక్షలు ఎక్కడండి వస్తాయి రావు స్కూల్ లెవెల్ 10 క్లాస్ పిల్లోడికి 10ెత్ క్లాస్ అమ్మాయి పడిపోతుంది ఇంటర్మీడియట్ పిల్లోడికి ఇంటర్మీడియట్ అమ్మాయి పడిపోతుంది ఫాక్టా కదా మేడం ఇది అవును అవును అవును ఇలా మీరు డీల్ చేయకంటే మా స్కూల్స్ లో నేను చెప్పేది పిల్లలకి ఎలా ఎడ్యుకేట్ చేస్తా అంటే ఎవడో బస్ వెనకాల బండి వేసుకొచ్చాడని లేదంటే ఎవడన్నా మీ వెనకాల వచ్చేసి నువ్వు గొప్ప నీ అంత అందగత ఎవరు లేరుఅంటే నమ్మక అమ్మ నిజంగా అర్థంలో
(35:47) చూసుకుంటే తెలిసిపోద్ది కదా [నవ్వు] ఇప్పుడు అంత కష్టపడక్కలేదు వాళ్ళ అర్థంలో చూసుకుంటే తెలిసిపోద్ది కదా వాళ్ళు అనుష్కాని చూస్తారు ఇలియానాని చూస్తారు సినిమాలో హీరోయిన్స్ ని చూస్తారు వచ్చి నీ అంత అందగా తవర్ లేదంటే ఎలా నమ్ముతారు వీళ్ళు ఎవరికి వాళ్ళు అందగత ముందట్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ కాకుండా కాదు యువర్ సైడ్ మై సైడ్ కాకుంటే రైట్ సైడ్ అనేది ఒకటి ఉండాలి నేను ఏమంటానంటే నీకు ఉండాలి నాలెడ్జ్ నువ్వు ఎప్పుడు పడిపోవాలో నీ చేతిలో ఉండాలి అడిగిన ప్రతి ఒక్కడికి పడిపోకూడదు అర్థంలో చూసుకో తల్లి చాలు నువ్వు ఎక్కువ కష్టపడద్దు ఒకటి రెండోది ఏంటి ఎవడనా వచ్చి
(36:17) నాకు నువ్వు అంటే ప్రాణం అన్నాడు అనుకోండి ఒకఐ లక్షలు కావాలి నాకు అని అడుగు మా డాడీకో మా మమ్మీ అవసరం ఒక లక్ష మళ్ళీ వాడు కనపడ్డట్టు ఇంకొక అమ్మాయి బాగుంటది వెంటనే రెండో రోజు అడుగు [నవ్వు] మీకు అర్థమైందా దిస్ ఇస్ ద ఫాక్ట్ మేడం పబ్లిక్ లో ఇదే జరుగుతుంది మాకు ఇంజనీరింగ్ లో మా ఫ్రెండ్స్ చెప్పేవాడిని నేను ఇంజనీరింగ్ అని కాదు మేము సరదాగా మాట్లాడుకున్నప్పుడు ఒక ఎప్పుడో ఒకసారి ఒక స్టోరీ చదువుదాం ఒక అమ్మాయితో ఒక అబ్బాయి అన్నాడంటే నీ కోసం సప్త సముద్రాలు దాటి వచ్చేస్తాను నేను అన్నాడండి అంటే ఆ అమ్మాయి అందంట సరే నేను మీ ఇంటి బయట ఉన్నాను రా అంటే గొడుగు లేదని
(36:42) చెప్పాడంట వర్షం పడు [నవ్వు] అయిపోయింది కదా తడుచుకుంటూ రావాలి కదా మరి సప్త సముద్రాలు అదే మరి సోది చెప్పడానికి ఏం ఖర్చు అవ్వదు కదా మేడం ఇప్పుడు నేను మీకు ఫ్రీగా బిస్కెట్ వేయడానికి నాకు ఏం ఖర్చు అవుతది అదే నేను జెన్యూన్ గా చెప్పాలంటే ఖర్చు అవుతది. కరెక్ట్ అప్పుడు నాకు వర్షంలో తడితే నాకు జలుబు వస్తదని జ్వరం వస్తదని గుర్తొస్తాయి వాస్తవంలోకి వస్తాయి మీరు మురిసిపోయినంత సేపు ఏనాన్నా చెప్పొచ్చు.
(37:02) సో దీస్ పీపుల్ ఎక్కడ పడిపోతున్నారు అంటే ఇందాక డిజిటల్ మహిళల సంఘంలో కూడా మీరు లక్ష50,000 కడితే మీకు ఒక అవార్డు ఇస్తాం అందరి ముందు మిమ్మల్ని పిలిచి ఒక పోలీస్ ఆఫీస్ తో తిప్పిస్తాం వీళ్ళు తిప్పిస్తాం అంటే ఆఫ్టర్ ఆల్ 200 రూపాయల అవార్డు ఒక ఎల్ఈడి స్క్రీన్ ముందు ఒక ఫోటో కోసం లక్షలు లక్షలు కట్టేసి వీళ్ళు పెట్టిన స్టేటస్ లో ఇంకో 10 మంది మీరే చెప్పారు కదా ఇందాక ఒక ఫోటో పెట్టాం వాడికి వెళ్ళామని అవును పీపుల్ విల్ ఫీల్ దట్ బట్ ఫాక్ట్ చెక్ చేసుకో ఈవెన్ ప్రోగ్రాం్ కి వెళ్ళిన వాళ్ళు కూడా మీ వీడియో చూసి నాకు పెట్టారు ఏంటి పరిస్థితి చెప్తున్నారు ఒకసారి ఏంటో
(37:26) చూడరాదు మనందరం కలిసి వెళ్ళాం కదా అని అదే అసలు ఇంకా పెయిన్ ఫుల్ అనిపించింది ఓ అమ్మ మనం ఈవెంట్ కి కూడా వెళ్ళాం ఎందుకు వచ్చింది మన బాధ్యత కదా ఇది ఏం జరుగుతుందో తెలుసుకోవాలి సో ఆ వర్ రీచింగ్ అవుట్ ఆఫ్ ద బౌండరీస్ యా యా అబ్సల్ూట్లీ బట్ ఏదన్నా థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ టైం ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఇప్పుడు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఇంకా ఎవరనా ఉన్నారా ఏం జరుగుతుంది అని తెలియాలనే పాయింట్ ఆఫ్ వ్యూ లో అదే మనకు మెసేజ్ వస్తున్నాయి మీకు కూడా వస్తాయి వీడియో పడ్డాక మీకు కూడా పర్సనల్ గా వస్తాయి. ఆయన ఆయన అయ్యో నేను ముందే
(37:55) చెప్పాను కదా వీడియో వచ్చిన తర్వాతే నాకు వచ్చే మెసేజ్లు ఈ సార్ ప్రూఫ్స్ కూడా వస్తాయి మీకు యా మీరు కూడా ఓపెన్ అయ్యారు కాబట్టి మీకు ప్రూఫ్స్ కూడా వస్తాయి ఇదంతా పక్కన పెడితే నేను ఈ ఛానల్ ద్వారా సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఒకటే ఇదని కాదు ఏ ఆన్లైన్ ప్రమోషన్ జరిగినా ఆన్లైన్ కోర్సెస్ అయినా వేలకు వేల డబ్బులు ఫస్ట్ 500లో 100 రూపాయలు వర్క్షాప్ అని జాయిన్ చేసి వేలకు వేల అడుగుతుంటే ఇప్పుడు ఏమైందంటే ప్రతిది ఇంటర్నెట్ మేడం అవునండి వాళ్ళు ఏం చెప్తున్నారు ఆటో కట్ ఒకటి ఉంటుంది అవును చాలా మందికి తెలియని విషయం ముందు మీరు 9 కట్టండి వన్ మంత్ లో మీకు
(38:27) నచ్చకపోతే మీరు ఎప్పుడనా బయటికి వెళ్ళిపోవచ్చు లేకపోతే గనుక వన్ మంత్ లో మీరు బయటకి వెళ్ళకపోతే ఆటో కట్ అవ్వద్దు అని చెప్తారు. వీళ్ళు వన్ మంత్ అంటే 30 డేస్ టైం లో మర్చిపోతారు చాలా మంది మర్చిపోతారా అందులో 99 కదా ఫస్ట్ 99 కట్టేస్తారు తర్వాత అందులో అకౌంట్ లో₹000 15000 డిటెక్ట్ అయిపోతుంది. సో ఈ ఆటో కట్ అనేది ఒకటి ఉంటది ఇది తెలియదు చాలా మంది ఆన్లైన్ లో ఎక్కడ వ్యాపారం అన్నా కూడా చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాడు చెప్పేది మనకు బయట లైవ్ లో ఎక్కడ దొరుకుతుంది.
(38:49) కరెక్ట్ ఎవడో సోఫా పెట్టాడు మేడం ఆన్లైన్ లో మీరు స్టూడియో పెట్టారు సోఫా కొనాలి ఆన్లైన్ లో ఒక రేట్ పెట్టాడు వాడు ఇది [గురకలు] మీకు తెలిసిన షాప్ లో దొరుకుతుంది అనుకోండి ఎక్కడ కొండం బెటర్ తెలిసిన షాప్ లో ఉండే బెటర్ ఎందుకంటే రేపు ఏదైనా చిన్న చిరుగు వచ్చినా కట్ అయినా వాడు బాగా చేసిస్తాడు ఆన్లైన్ లో ఫస్ట్ సెవెన్ డేస్ తర్వాత రిటర్న్ పాలసీ ఉండదు ఎక్స్పైర్ అయిపోద్ది పాడైతది కెరియర్ కూడా అంతే కదా లక్ష50 కట్టారు మేడం అవును లక్ష50కి ఎంబిఏ చేసేచ్చు కదా అవును ఎంబిఏ చేస్తే ఎక్కువ నేర్చుకుంటారు కదా అవును డిజిటల్ మధ ఎక్కువ నేర్చుకుంటారు కదా సో
(39:14) ఆన్లైన్ మనిఫెస్టేషన్ క్లాసెస్ మీరు ఇందాక చెప్పినట్టు వాటర్ తాగితే డబ్బులు వాటర్ ద డబ్బులు ఎందుకు వస్తాయి మేడం సో ఇలాంటి మోసాలకు దయచేసి ఎవరు ఎవరూ పాలుపంచుకోకండి మీరు చెప్పినట్టు ఏంటంటే ఒకటే డిస్క్లైమర్ ఛానల్స్ వాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూలు చేస్తాం మనం వాళ్ళు వచ్చి మనక ఏదో చెప్తారు లేదంటే పేమెంట్స్ చేస్తారు చేస్తాం ప్రజలకి దే మస్ట్ హావ్ దట్ అండర్స్టాండింగ్ కేపబిలిటీ ఉండాలి ప్రతి ఒక్కడు చెప్పాను రేపు నేనే ఇప్పుడు ఈమె కోసం చెప్తే ఇంతమంది సపోర్ట్ చేశారు రేపు నేనే ఇంకో దొంగని పిలిచి ఇంటర్వ్యూ చేయాల్సి రావు అవును నాకు తెలియదు కదా ఆ రోజు దొంగ
(39:39) కదా మనకి అదే కదా ఆ రోజు దొంగ అని తెలియదు నా ఇంటర్వ్యూ తర్వాత ఫేమస్ అయి దొంగతనలు మొదలు పెడతా ఏమనుకుంటారంటే నేనేదో మీడియాలో చేస్తానుని మొత్తం నాకే తెలుసు అనుకుంటారు ఏమీ ఉండదు అలాగా ఆ కంటెంట్ వరకు నేర్చుకొని వస్తారు అంతే అవతల వ్యక్తి నేను నాలుగు క్వశ్చన్లు అడగాలని నేర్చుకొని వస్తాం. అంతే ఇప్పుడు వాళ్ళ కోసం మొత్తం వికీపీడియా అంతా దొరికే కాదు అదే కదా ఇప్పుడు నాకు ఈ మాత్రం కూడా తెలియదా అని అంటూ ఉంటారు డాక్టర్ సబ్జెక్ట్ ఇప్పుడు ఇన్ని ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో మేబీ 99% మాకు ఐడియా ఉండొచ్చేమో ఒక హాఫ% అన్నా05% తెలియని ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటుంది 100%
(40:07) తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎక్కడా ఉండదు ఎవ్వరికీ దొరకదు. మొన్న ఒక డాక్టర్ ని ఇంటర్వ్యూ చేశాను నేను ఆయన్ని ఒకటే అడిగా నేను మొత్తం ఇంటర్వ్యూ అంతా అయిపోయాక సార్ మీ దాంట్లో ఫీజులు ఎక్కువ సార్ అని అడిగా ఓపెన్ గానే అడిగా సార్ మీ ఫీజులు ఎక్కువ సార్ ఇదే వైద్యం బయట 2000 దొరుకుతున్నాడు మీ దగ్గరికి వచ్చి రెండు లక్షలు ఎందుకు కట్టుకోవాలి ఆయన ఏదో ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు అది ప్రజలకి నచ్చితే దే హావ్ టు పిక్ అప్ దట్ అంతే కానీ విజయ్ గారు ఇంటర్వ్యూ చేశారు కాబట్టి నేను 3 లక్షలు కట్టాను ఆయనకు సరిగ్గా వైద్యం చేయలేదు అంటే అది యూస్లెస్ అది ఎందుకు పనికి రాదు
(40:29) సో విల్ ప్లే ద డిస్క్లైమర్ అన్ని చేస్తాం బట్ పీపుల్ హావ్ టు అండర్స్టాండ్ కరెక్ట్ కరెక్ట్ జనాలకి ఈ వీడియో ద్వారానా తెలియాలి ట్రూ ఆన్లైన్ లో టీవీలు వాళ్ళు ఇంటర్వ్యూలు చేసిన అన్ని నమ్మి డబ్బులు కట్టొద్దు అవును అవును అవును సో అంజలి గారు గాని నేను గాని ఎవ్వరం బాధ్యులం కాదు దీనికి [నవ్వు] మీ ఆలోచన మీ విధానమే బాధ్యత ట్రూ ప్లీజ్ బీ కేర్ఫుల్ ఎవ్రీవన్ ఎవరీవన్

No comments:

Post a Comment