VIRAL: 9 Dark Psychology Tricks EVERYONE Should Know!
Author Name:Telugu Geeks
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguGeeks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=P4e1rHXX96E
Transcript:
(00:00) ఒకరోజు ఏమైందంటే నా ఫ్రెండ్ ని కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది నన్ను ఇలా శివ ఉన్నాడా అని అడిగింది నేను ఉన్నాడని చెప్పాను అండ్ వాడికి వెళ్లి చెప్పాను ఒక అమ్మాయి వచ్చిందిరా నిన్ను కలవాలంటుంది అని మనోడు బయటికి వెళ్ళాడు ఒక గంట తర్వాత వచ్చాడు నేను క్యూరియాసిటీ ఆపుకోలేక అడిగాను ఎవర్రా అమ్మాయి అని అప్పుడు మా వాడు అన్నాడు అమ్మాయా ఎవరు అన్నాడు అదేంట్రా అమ్మాయి వచ్చింది కదా అంటే లేదు నేను ఎవరినో కలవడానికి బయటికి వెళ్ళాను అమ్మాయి కాదు అంటాడు అండ్ ఇది జరిగి పదేళ్లు అయిపోయింది అయినా కూడా ఇంకా ఒప్పుకోడు దీన్నే గ్యాస్ లైటింగ్ అంటారు
(00:32) మనం తెలుగులో దబాయించడం అని చెప్పొచ్చు దీనితో కొంతమంది మీ మెమరీ తో మీ మైండ్ తో ఆడుకుంటారు మన మీద మనకే డౌట్ వచ్చేలా చేస్తారు కొంతసేపు మనం నమ్మలేకపోయినా వాళ్ళు అలాగే గ్యాస్ లేట్ చేయడంతో మనం స్లోగా ఓకే వాడే కరెక్ట్ ఏమో అని వాళ్ళు చెప్పిన మాటని నమ్ముతాం మనం ఇలాంటి సీన్ పెళ్ళం ఊరు వెళ్తే అనే సినిమాలో చూసాం అయితే దీంట్లో అవతల వాళ్ళు చేసే మానిపులేషన్ ఏంటంటే మీరు విన్నది కరెక్ట్ అయినా చూసింది కరెక్ట్ అయినా వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేసేస్తారు మీరు తప్పుగా విన్నారు అంటారు మీకు సరిగ్గా కనపడలేదు అంటారు తప్పుగా ఆలోచిస్తున్నాం
(01:06) అని కూడా అంటారు మనలో ఉండే సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ని పోగొడతారు సో ఒకసారి ఆలోచించండి ఇలా చేసే వాళ్ళు మీ ఫ్రెండ్స్ లేదా తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉంటే వాళ్ళకి దూరంగా ఉండడం చాలా మంచిది లేకపోతే మన బుర్రపాడు చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ గ్యాస్ లైటింగ్ అనేది ఒక డార్క్ సైకాలజీ ట్రిక్ ఇలాంటి ట్రిక్స్ జనాలు మనతో ఇంకేం చేస్తున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద [సంగీతం] వీడియో ముందుగా ఫియర్ మాంగరింగ్ మనుషుల్ని భయపెట్టి పని చేయించుకోవడాన్ని ఫియర్ మాంగరింగ్ అంటారు ఇది చాలా పాత మైండ్ గేమ్
(01:47) హిట్లర్ టైం నుంచి జరుగుతూనే ఉంది హిట్లర్ ఏం చేసేవాడంటే మీడియాని తన అడ్వర్టైస్మెంట్ ని వాడి యూదుల వల్ల జర్మనీకి పెద్ద ముప్పు అని చెప్పి జనాల్లో యూదుల మీద భయం పుట్టించి అందరిని తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నాడు అండ్ జనాలు కూడా హిట్లర్ చెప్పేది నిజం అని నమ్మేశారు ఈ ట్రిక్ ఇప్పటికీ బాగా వాడుతున్నారు ముఖ్యంగా పొలిటిషియన్లు పెద్ద కంపెనీలు కూడా ఇది బాగా వాడతాయి ఏదో ఒక దాని గురించి భయం పుట్టించి తమ ప్రొడక్ట్ ని అమ్ముకుంటాయి మన ఉద్యోగంలో మన బాసులు ఎప్పుడైనా జాబ్ పోవచ్చు అనే భయంలో మనల్ని ఉంచి ఉద్యోగం చేయించుకుంటారు రిలేషన్షిప్స్ లో కూడా నువ్వు లేకపోతే
(02:21) నేను బతకలేనని భయపెడతారు ఎవరైనా నిన్ను భయపెట్టి ఏదైనా చేయించుకోవాలని చూస్తే అసలు ఆ భయమే అబద్ధం అని వాళ్ళకి మాత్రమే లాభం అని గుర్తుంచుకోండి నెక్స్ట్ సోషల్ ప్రూఫింగ్ ద సైకాలజీ ఆఫ్ పర్సువేషన్ అనే పుస్తకంలో సోషల్ ప్రూఫింగ్ గురించి ఒక మాట చెప్పాడు రచయిత మనకు ఏం చేయాలో అర్థం కానప్పుడు చుట్టుపక్కల ఉన్న జనాల్ని సెలబ్రిటీలని ఇన్ఫ్లూయన్సర్లని చూసి ఏది కరెక్టో డిసైడ్ చేసుకుంటాం అని అన్నాడు అదే సోషల్ ప్రూఫింగ్ ఒక సింపుల్ ఉదాహరణ చెప్తా మీరు రోడ్డు మీద నడుస్తున్నారు అనుకోండి అక్కడ రెండు హోటల్స్ పక్క పక్కనే ఉన్నాయి రెండిట్లో మెనుూ ధరలు రెండు సేమ్
(02:58) కానీ ఒక హోటల్ ఖాళీ గా ఉంది ఇంకో దాని బయట పెద్ద క్యూ ఉంది అప్పుడు మీరు ఏ హోటల్ సెలెక్ట్ చేసుకుంటారు చాలా మంది క్యూ ఉన్న హోటల్ నే ఎంచుకుంటారు వెయిట్ చేయాల్సి వచ్చినా సరే ఆ హోటల్ ని ఎంచుకుంటారు ఎందుకంటే అక్కడ జనాలంతా ఎక్కువగా ఉండటమే ఈ హోటల్ బాగుందని ప్రూఫ్ అని అనుకుంటారు అంత మంది వెయిట్ చేస్తున్నారంటే ఏదో స్పెషల్ ఉండాల్సిందే అని ఫీల్ అవుతారు ఇదే సోషల్ ప్రూఫింగ్ ఇతరుల బిహేవియర్ చూసి మనం కూడా అలాగే చేస్తాం అండ్ ఈ ట్రిక్ ని చాలా హోటల్స్ అండ్ బార్స్ వాళ్ళు వాడతారు అసలు జనాలు లేకపోయినా వాళ్లే జనాలకి డబ్బులు ఇచ్చి మరి పిలిపించుకుంటారు క్యూల్ ని
(03:32) క్రియేట్ చేస్తారు టేబుల్స్ దగ్గర జనాలు ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు మనం అదంతా చూసి నిజం అనుకుంటాం ఇలాంటివి చాలా చోట్ల జరుగుతాయి మనకి బెస్ట్ సెల్లర్స్ అని కొన్ని ప్రొడక్ట్స్ ని అమ్ముతారు మనం కూడా అవే బెస్ట్ సెల్లర్ అని చెప్పి కొనేస్తాం ఫ్యాషన్ లో ఇదే ట్రెండ్ అని కొంతమంది చెప్తారు అండ్ మనం అదే ట్రెండ్ ని ఫాలో అవుతాం మార్కెటింగ్ వాళ్ళు బిజినెస్ వాళ్ళు ఈ ట్రిక్ ని చాలా బాగా వాడతారు మన ఛాయిస్ ని మార్చడానికి నెక్స్ట్ డార్క్ సైకాలజీ ట్రిక్ లవ్ బాంబింగ్ ఓ అమ్మాయి ఉందనుకోండి తను కొత్తగా ఒక అబ్బాయిని కలుసుకుంది ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే
(04:02) మొదట్లో ఆ అమ్మాయిని ఆకాశానికి ఎత్తేస్తాడు రోజు ఫోన్ చేసి మాట్లాడుతాడు గిఫ్ట్స్ ఇస్తాడు నువ్వే నా లైఫ్ నీలాంటి అమ్మాయి నాకు ఇంతవరకు కలవలేదని పొగుడుతూ ఉంటాడు ఆ అమ్మాయికి ఇదంతా చాలా బాగుంటుంది కానీ ఇది అసలు నిజమైన ప్రేమ కాదు ఆ అబ్బాయి ఆమెని తన కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి చేస్తున్న ట్రిక్ ఇది కొద్ది రోజులు గడిచాక ఆ అబ్బాయి బిహేవియర్ మారిపోతుంది అమ్మాయిని కంట్రోల్ చేయడం తనకి నచ్చినట్టు నడుచుకోమని చెప్పడం మొదలు పెడతాడు ఆమె ఏదైనా అభ్యంతరం చెప్తే నేను నీ కోసం అవి కొన్నాను ఇవి కొన్నాను అర్థం చేసుకోవడం లేదు నువ్వు అని చెప్పి తిడతాడు
(04:33) ఇది లవ్ బాంబింగ్ కి ఒక ఉదాహరణ అండ్ ఈ లవ్ బాంబింగ్ అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు మొదట్లో చాలా ప్రేమగా ఉన్నట్టు నటించి తర్వాత ఆ వ్యక్తిని మానసికంగా హింసించడం కంట్రోల్ చేయడం లవ్ బాంబింగ్ లో జరిగే విషయం సో ఎవరైనా మొదటి మీటింగ్ లోనే మీకు ఖరీదైన గిఫ్ట్స్ ఇస్తున్నారు అనుకోండి ఈ లవ్ బాంబింగ్ కాన్సెప్ట్ ఒకసారి గుర్తు చేసుకోండి సంథింగ్ ఫిషి అనే ఆలోచన పెట్టుకోండి లవ్ బాంబింగ్ అంటే గుర్తొచ్చింది నేను రీసెంట్ గా కుక్కు ఎఫ్ఎం లో అక్బర్ సలీం అనార్కలీ ఆడియో సిరీస్ విన్నాను నరేటర్ స్టోరీ టెల్లింగ్ మాత్రం చాలా బాగుంది చాలా ఎంగేజింగ్ గా
(05:05) ఆయన నరేట్ చేశారు అండ్ ఇది కుక్కు ఎఫ్ఎం లో అవైలబుల్ గా ఉంది కుక్కు ఎఫ్ఎం లో ఇలాంటి హై క్వాలిటీ కాంటెంట్ మీకు 10000 గంటల పైగా ఆడియో కాంటెంట్ మీకు దొరుకుతుంది సో తప్పకుండా కుక్కు ఎఫ్ఎమ్ ట్రై చేయండి అండ్ కొత్తగా ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు మొదటి సెవెన్ డేస్ ఫ్రీగా కుక్కు ఎఫ్ఎం వినొచ్చు సో తప్పకుండా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి కుక్కు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి మీ మనసుకు నచ్చింది వినండి నెక్స్ట్ డార్క్ సైకాలజీలో మనం తెలుసుకోవాల్సిన ట్రిక్ గిల్ట్ ట్రిప్పింగ్ రవి చాలా బిజీ గా పని చేస్తూ ఉంటాడు సడన్ గా ఫోన్ రింగ్
(05:34) అవుతుంది అవతల పక్క సురేష్ అతను ఏమంటాడంటే నైట్ నా బర్త్ డే పార్టీ ఉంది రారా అంటాడు రవి కుదరదురా చాలా పని ఉందని అంటాడు అప్పుడు సురేష్ సర్లేరా మా పార్టీలకి ఏం వస్తావ్ ఎవరైనా అమ్మాయి పార్టీకి పిలిస్తే వస్తావ్ అని అంటాడు అప్పుడు రవి కాదురా నిజంగానే చాలా పని ఉందిరా అని అంటాడు కానీ సురేష్ సర్లేరా నేను నీకు ఎంత చేశాను ఇంజనీరింగ్ లో బోల్డ్ చేశాం నీకేం గుర్తుండవు నువ్వు మారిపోయావురా అని అంటాడు ఇంకా రవి ఏం చేయాలో తెలియక సర్లేరా ఎలా అయినా వస్తాను అంటాడు అప్పుడు సురేష్ ఫ్రెండ్ విరా అని పెట్టేస్తాడు ఇది గిల్ట్ ట్రిప్ కి ఒక ఉదాహరణ ఇలా సురేష్
(06:10) మాట్లాడినట్టు కొంతమంది మాట్లాడి మనల్ని చేయని తప్పుకి గిల్టీ ఫీలింగ్ కలిగించి ఆ గిల్ట్ లో ఉండిపోయేలా చేసి ఆ గిల్ట్ నుంచి బయటకు రావాలంటే వీళ్ళ మాట వినాలి అనే ఆలోచనకు తెస్తారు ఇది ఫ్రెండ్స్ ఏ కాదు ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవ్వరైనా సరే గిల్ట్ ట్రిప్ చేస్తారు అండ్ ఈ ట్రిక్ లో మనకి తెలియకుండా ప్రతి సారి పడిపోతాం అండ్ వాళ్ళు వాళ్ళ మాటను ఎగ్గించుకోవడానికి ఇదే ట్రిక్ తిరిగి తిరిగి యూస్ చేస్తూనే ఉంటారు సో ఇలాంటి వాళ్ళని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది నెక్స్ట్ ఫోర్స్ టీమింగ్ గీత ఓ పెద్ద యాడ్ ఏజెన్సీ లో కాపీ రైటర్ గా పనిచేస్తుంది సో గీత వాళ్ళ
(06:46) క్రియేటివ్ డైరెక్టర్ సుధా ఓ రోజు గీత దగ్గరికి వచ్చి ఇలా అంటుంది హే గీత మనకి బిగ్ బ్రేక్ వచ్చింది అప్పుడు గీత అడుగుతుంది ఏంటది అని అప్పుడు సుధా చెప్తుంది మన ఏజెన్సీ కి ఒక పెద్ద సోడా కంపెనీ ఇప్పుడు క్లైంట్ గా దొరికింది వాళ్ళు ఒక ఒక కొత్త ప్రొడక్ట్ ని లాంచ్ చేస్తున్నారు అండ్ దానికి మనం క్యాంపెయిన్ చేయాలి మనం దీన్ని అద్భుతంగా చేయగలం అని అంటుంది అప్పుడు గీత ఎక్సైట్ అయ్యి వావ్ నిజంగానే ఇది చాలా పెద్ద అవకాశం అంటుంది అప్పుడు సుధా ఇప్పుడు మనకి ఒక చిన్న ఛాలెంజ్ ఉంది వాళ్ళు రేపటికల్లా కాన్సెప్ట్ కావాలి అంటున్నారు నువ్వు నేను
(07:18) కలిసి ఈ రాత్రంతా పని చేస్తే మనం దీన్ని తప్పకుండా చేయగలం అని అంటుంది కానీ గీత రేపటికల్లా అని అనబోతుంటే సుధా వెంటనే అరే నువ్వు మన టీం లో అత్యుత్తమ కాపీ రైటర్ వి నీ సహాయం లేకుండా మనం ఈ ప్రాజెక్ట్ ని ఎలా గెలుచుకుంటాం ఇది మన ఏజెన్సీ భవిష్యత్తునే మార్చేస్తుంది మనం కలిసి రాత్రంతా కష్టపడితే ఈ ప్రాజెక్టు ని మనం సక్సెస్ చేయొచ్చు అండ్ నేను నీకు బోనస్ వచ్చేలాగా చేస్తాను అని అంటుంది ఇది ఫోర్స్ టీమింగ్ ఇక్కడ సుధా గీత తో మనం మన ఏజెన్సీ మనం పని చేయాలి అనే మనం అనే మాటని వాడి వాడి గీతని తనతో కలిపి ఒక జట్టుగా చూపించేసింది గీత
(07:54) యొక్క ఇష్టా ఇష్టాలు పట్టించుకోకుండా ఒక క్రేజీ డెడ్ లైన్ కి గీతని ఒప్పించేసింది కానీ ఇలాంటి పరిస్థితుల్లో గీత ఏం చెప్పొచ్చు అంటే సుధా ఈ ప్రాజెక్ట్ నిజంగా చాలా ఎక్సైటింగ్ గా ఉంది కానీ ఇంత తక్కువ సమయంలో మంచి పని చేయడం చాలా కష్టం దీనికి బదులుగా రేపు ఉదయం నుండి పూర్తి టీం తో కలిసి పని చేద్దాం అప్పుడు మనం మరింత క్రియేటివ్ గా ఎఫెక్టివ్ గా పని చేయగలం ఇది క్లైంట్ కి కూడా మంచిది అని చెప్తుంది ఇలా చెప్పడం వల్ల గీత టీం ప్లేయర్ లా మాట్లాడింది అలాగే గీత యొక్క బౌండరీలను కూడా క్లియర్ గా సెట్ చేసుకుంది యాడ్ ఏజెన్సీ లో ఇలాంటి ప్రెజర్ చాలా కామన్
(08:28) కానీ హెల్త్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం సో ఎవరైనా ఫోర్స్ టీమింగ్ చేస్తుంటే ఈ పాయింట్ మర్చిపోకండి నెక్స్ట్ డార్క్ సైకాలజీలో ఒక ట్రిక్ రెస్ట్రిక్షన్ ఆఫ్ ఛాయిసెస్ ఊరికే ఊహించుకోండి మీరు ఒక మొబైల్ ఫోన్ షాప్ కి వెళ్లారు మీరు కొత్త ఫోన్ కొనాలి సేల్స్ మ్యాన్ మీ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు సార్ మీకు ఎలాంటి ఫోన్ కావాలి అని అప్పుడు మీరు అంటారు నాకు మంచి బ్యాటరీ మంచి కెమెరా ఉన్న ఫోన్ కావాలి అంటారు అప్పుడు సేల్స్ మెన్ ఓహో అయితే మీకు రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఈ రెడ్ కలర్ ఫోన్ కావాలా ఈ బ్లాక్ కలర్ ఫోన్
(08:58) కావాలా మీకు ఏది కావాలి అని అడుగుతాడు అవునా ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని మీరు అడుగుతారు అయినా సరే లేదు సార్ మీ రిక్వైర్మెంట్స్ కి రెండు ఫోన్లే కరెక్ట్ ఇవే పర్ఫెక్ట్ మీరు రెడ్ తీసుకుంటారా లేక బ్లాక్ అని మళ్ళీ అడుగుతాడు కానీ మీరు ఇంకా ఆలోచించాలి నేను ఇంకా చూడాలి అని అంటారు అప్పుడు సేల్స్ మెన్ అంటాడు చూడండి సార్ ఈ రెడ్ ఫోన్ కి స్పెషల్ డిస్కౌంట్ ఉంది మీరు ఇప్పుడే డిసైడ్ అయితే 10% మీకు ఇక్కడ తగ్గిస్తాను లేకపోతే రేపటి నుంచి ధర పెరిగిపోతుంది సో మీరు రెడ్ తీసుకుంటారా ఆలోచించండి అని అంటాడు ఇది రెస్ట్రిక్షన్ ఆఫ్ ఛాయిసెస్ కి ఉదాహరణ సేల్స్ మ్యాన్
(09:31) ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే మీకు రెండే ఆప్షన్స్ ఉన్నట్టు చెప్తున్నాడు అసలు ఉన్న ఆప్షన్స్ అన్ని చూపించకుండా రెండే ఆప్షన్స్ ఉన్నట్టు చెప్తున్నాడు మీరు ఇంకా ఆలోచించాలనుకుంటున్న వెంటనే నిర్ణయం తీసుకోమని ఇక్కడ ఒత్తిడి చేస్తున్నాడు డిస్కౌంట్ పేరుతో మిమ్మల్ని త్వరగా కొనేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇలా రెస్పాండ్ అవ్వచ్చు ఆ సేల్స్ మ్యాన్ కి థాంక్స్ చెప్పి నేను ఇంకా కొన్ని ఆప్షన్స్ చూడాలనుకుంటున్నా మీ దగ్గర ఉన్నాయా మీ దగ్గర లేకపోతే నేను వేరే షాప్ కి వెళ్తాను అని చెప్పండి ఇలా చెప్పడం వల్ల మీరు మీ మీ
(10:00) ఛాయిస్ ని పొందగలరు ఒత్తిడికి లొంగకుండా మీ నిర్ణయం మీరే తీసుకోగలరు రెస్ట్రిక్షన్ ఆఫ్ ఛాయిసెస్ అనేది సేల్స్ మార్కెటింగ్ లో తరచుగా వాడే టెక్నిక్ దీన్ని గుర్తించి మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ డార్క్ సైకాలజీ ట్రిక్ అంప్లిఫైంగ్ ప్రాబ్లమ్స్ ఒక కాలేజ్ స్టూడెంట్ తన అసైన్మెంట్ సబ్మిట్ చేయడం లేట్ అయింది ఇది జరిగిన తర్వాత అతని ఆలోచనలు ఇలా మారిపోయాయి ఒక రోజు లేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ లెక్చరర్ నన్ను తిడతాడు దీనితో నాకు మార్కులు తగ్గిస్తాడు మార్కులు తగ్గితే నాకు గ్రేడ్ తగ్గిపోతుంది నాకు గ్రేడ్ పాయింట్ తగ్గితే
(10:33) నాకు మంచి ఇంటర్న్షిప్ దొరకదు నాకు ఇంటర్న్షిప్ దొరకపోతే మంచి జాబ్ రాదు మంచి జాబ్ రాకపోతే నాకు మంచి కెరియర్ ఉండదు అండ్ కెరియర్ లేకపోతే నా లైఫ్ ఏ నాశనం అయిపోతుంది అని ఆలోచించడం మొదలు పెడతాడు ఇక్కడ ఆ స్టూడెంట్ చేస్తున్నది అంప్లిఫయింగ్ ప్రాబ్లమ్స్ ఒక చిన్న సమస్య అసైన్మెంట్ లేట్ గా ఇవ్వడం దీని నుంచి మొదలుపెట్టి దాన్ని క్రమక్రమంగా పెద్దది చేసుకుంటూ చివరికి తన జీవితమే నాశనం అయిపోయింది అనే స్థాయికి వచ్చేసాడు నిజానికి ఒక అసైన్మెంట్ లేట్ గా ఇవ్వడం వల్ల ఇంత పెద్ద ప్రభావం ఉండదు కానీ ఈ స్టూడెంట్ ఆ చిన్న సమస్యని చాలా పెద్దది
(11:07) చేసి దాని ప్రభావాన్ని అతిగా అంచనా వేసుకున్నాడు ఇలా చేయడం వల్ల అనవసరమైన ఆందోళన ఒత్తిడి పెరుగుతాయి సో బదులుగా మనం ఏం చేయొచ్చు అంటే పరిస్థితిని నిజాయితీగా అంచనా వేయండి లేనివి ఉన్నట్టు ఊహించుకోకండి అక్కడ ఉన్నది ఉన్నట్టు చూడండి దాని ప్రకారమే వెళ్ళండి అండ్ డార్క్ సైకాలజీలో చివరి ట్రిక్ స్లైట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ మీ స్నేహితుడు పుట్టిన రోజు పార్టీకి వెళ్తున్నాం అనుకోండి అతనికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలుసుకోవాలని అనిపించింది కానీ డైరెక్ట్ గా అడిగితే చెప్పడం తెలుసు అందుకని మీరు ఇలా ట్రై చేయొచ్చు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి మీరు
(11:39) ఏమంటారంటే కొత్త స్మార్ట్ వాచ్ కొన్నావంట నేను విన్నాను అని మీరు అనండి అప్పుడు మీ స్నేహితుడు అంటాడు లేదురా నేను వాచ్ కొనలేదా అంటాడు అప్పుడు మీరు అయ్యో సారీ రా మరి నువ్వు ఆ కొత్త గేమింగ్ కౌన్సోల్ ఆ పిఎస్ ఫైవ్ కొన్నావా అని అడగండి అప్పుడు లేదురా అది కూడా కాదు అని అంటాడు అప్పుడు మీరు అనండి నాకు తప్పుగా చెప్పారేమో సరే నువ్వు ఏం కొనాలనుకుంటున్నావ్ ఇంతకీ అని అడగండి అప్పుడు మీ స్నేహితుడు చెప్తాడు నిజానికి నేను ఒక మంచి కెమెరా కొనాలనుకుంటున్నాను అని అప్పుడు మీరు అనండి ఓ అవునా నువ్వు ఫోటోగ్రఫీ ఇష్టపడతావు కదా మర్చిపోయా అని చెప్పేసి
(12:08) వచ్చేయండి అతనికి కావాల్సిన గిఫ్ట్ కొనేసి ఇవ్వండి ఇక్కడ మీరు చిన్న చిన్న తప్పులు చెప్పి మీ స్నేహితుడు ఏం కోరుకుంటున్నాడో మీరు తెలుసుకున్నారు ఇలాంటి టాక్టిక్స్ చాలా మంది యూస్ చేస్తారు సో ఎవరైనా సరే వీటిని గుర్తించగలిగితే ఎవరు మనల్ని మోసం చేయలేరు సో ఈ రోజు వీడియోలో మనం నైన్ డార్క్ సైకాలజీ ట్రిక్స్ తెలుసుకుందాం అండ్ ఈ డార్క్ సైకాలజీ ట్రిక్స్ ని ఒకసారి రివైజ్ చేసి ముగించేద్దాం ముందుగా గ్యాస్ లైటింగ్ అంటే నువ్వు చూసింది విన్నది కూడా తప్పని నమ్మించి మోసం చేయడమే గ్యాస్ లైటింగ్ ఫియర్ మాంగరింగ్ ఈ పని చేయకపోతే జీవితం నాశనం అయిపోతుంది అనే భయంతో పనులు
(12:43) చేయించడం ఫియర్ మాంగరింగ్ కి ఒక ఎగ్జాంపుల్ సోషల్ ప్రూఫింగ్ ఎక్కువ మంది ఒక పని చేస్తుంటే మనం కూడా అదే పని చేయాలి అని అనుకోవడం సోషల్ ప్రూఫింగ్ లవ్ బాంబింగ్ ముందు బాగా చూసుకుని ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చి తర్వాత కంట్రోల్ లో పెట్టుకోవడం లవ్ బాంబింగ్ గిల్ట్ ట్రిప్పింగ్ మనం ఏదో తప్పు చేసామని నమ్మించి మనల్ని ఆ పశ్చాత్తాపంలో పడేయడమే గిల్ ట్రిప్పింగ్ ఫోర్స్డ్ టీమింగ్ మనం కలిసి చేద్దాం చించేద్దాం కానీ రేపే చేసేయాలి అని అంటారు ఇలా ఫోర్స్ ఫుల్ గా పని చేయించడమే ఫోర్స్ టీమింగ్ రెస్ట్రిక్షన్ ఆఫ్ ఛాయిసెస్ నీకు చాలా తక్కువ ఛాయిసెస్ ఉన్నాయి ఇవే నీ ఛాయిసెస్
(13:17) అని నమ్మించడం రెస్ట్రిక్షన్ ఆఫ్ ఛాయిసెస్ అంప్లిఫయింగ్ ప్రాబ్లమ్స్ ఒక చిన్న సమస్య వల్ల చాలా పెద్ద బీవత్సం జరుగుతుందని నమ్మడం అంప్లిఫైంగ్ ప్రాబ్లమ్స్ స్లైట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎంత చెప్పాలో అంతే చెప్పి కొంత నిజానికి తప్పేయడం వల్ల ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళ కంట్రోల్ లోకి మనం వెళ్ళిపోతాం అదే స్లైట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ సో ఈ డార్క్ సైకాలజీలు మానిపులేషన్లు తెలుసుకొని ఏం చేస్తాం అని మీరు అంటే అవేర్నెస్ కోసం అని నేను అంటాను నాలెడ్జ్ అనేది ఇలాంటి మానిపులేషన్స్ నుంచి మనల్ని కాపాడే షీల్డ్ సో దాని కోసం నేర్చుకుందాం వేరే ఏ ఉద్దేశం పెట్టుకోకండి
(13:51) అండ్ ఈ డార్క్ సైకాలజీ ట్రిక్స్ లో మీరు ఎక్స్పీరియన్స్ అయిన ఒక ట్రిక్ ని నాకు కింద కామెంట్స్ లో తెలియజేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్
No comments:
Post a Comment