Life Coach Priya Chowdary about Housewives Issues | Best Motivational Video | Sumantv Motivation
Author Name:SumanTV Motivation
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMotivation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=KHpG01kmpY8
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం ప్రియ చౌదరి గారు ఇంట్లో ఒక గృహిణికి పరిస్థితులన్నీ తెలుసు సిచువేషన్స్ అంతా తెలుస్తూ ఉంటాయి. కొంతమంది గృహణులు మనం గనక చూస్తే మేడం జీవితం దానికి అదే అర్థమైపోతది అంటే ఎక్కడా లేని కష్టాలన్నీ ఆ ఫేస్ లో నీట్ గా కనిపిస్తాయి మనకి ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటదిఅంటే ఒకొక మిర్రర్ ఇమేజ్ లాంటిది అన్నమాట [నవ్వు] ఆ అంటే జనరల్ గా ఏదున్నా సరే వాళ్ళ వాళ్ళ మీదే పడతది కాబట్టి అంటే ఇంట్లో పిల్లలు
(00:45) చదువుతూ ఉంటారు ఆడపిల్లలు టీనేజ్ కి వచ్చి ఉంటారు సో వాళ్ళు మాట వినరు పిల్లలు మాట వినరు ఇటు భర్త కూడా మాట వినరు. అటువంటి వాళ్ళు అటువంటి జీవితాలు ప్రస్తుతం మనం చూస్తే సొసైటీలో కోకొల్లలు ఇలా కళ్ళ ముందు దేనికి అది కనిపించేస్తాయి అన్నమాట. ఆ ఒక గృహిణి బయటికి వచ్చింది అనిఅంటే పొరపాటుని మనం చూసామ అనుకోండి ఆ ఇంట్లో ఉన్న కష్టాలు అర్థమైపోతాయి.
(01:07) ఓహో వీళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ ప్రాబ్లెం అక్కడ ప్రాబ్లెం మొహంలో మొత్తం అవన్నీ నీటి కనిపిస్తాయి మనకి అది ఓవర్‌కమ్ చేసుకుంటూ బయట పడాలి అనింటే ఏం చేయాలి అసలు ఎందుకంటే వీడియో చూసిన తర్వాత వాళ్ళక కొన్ని విషయాలు అర్థం అవ్వాలి. అంటే మనం బయటికి వెళ్ళిన తర్వాత ఏం కనిపించాలి ఏం కనిపించకూడదు దేన్ని ఓవర్‌కమ్ చేయాలి అనే విషయం వాళ్ళకి కూడా తెలిసి ఉండాలి.
(01:26) సమస్యలన్నీ వాళ్ళ నెత్తినే పెట్టుకొని ఉంటారు ఎందుకంటే ఇప్పుడు భర్త వచ్చి చెప్పినా భార్యకే చెప్తాను పిల్లలు వచ్చి చెప్పినా తల్లికే చెప్తారు అండ్ బయట సమస్యలు ఏమున్నా సరే పక్కింటోళ్ళైనా సరే వచ్చి ఫస్ట్ వీళ్ళకే చెప్తారు దానివల్ల [నవ్వు] వీళ్ళు ఏమవుతారంటే బాగా సెన్సిటివ్ అయిపోయి మొహం అంతా ఆ విధంగానే పెట్టుకుంటారు జీవితాంతం ఇదే గడుపుతారు అలా ఉండకూడదండి అలా ఉండకూడదు వాళ్ళక కూడా కొంత సుఖం కావాలి అంటే ఈ మెంటల్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి బయటికి వచ్చిన తర్వాత మనకు కూడా రెక్కలు వచ్చాయి అన ఫీల్ కలగాలి దానికి దానికి ఏం చెప్తారు
(01:58) ఆ మీరు ప్రశ్న వేస్తుంటే నేను చాలా గట్టిగా నవ్వాను చాలా మందికి పాపం కోపం వస్తుంది. ఎందుకు నవ్వాన అంటే ఆ సిచువేషన్స్ అన్నీ నేను కూడా ఫేస్ చేసి వచ్చాను కాబట్టి [నవ్వు] అంటే ఇప్పుడు అవి తలుచుకుంటే అట్లా నవ్వ వస్తది నాకు రైట్ నిజంగానే నిజంగా చెప్తున్నా ఇది మీరు ఈరోజు అడిగిన ప్రశ్నకి 99% గృహణిలో మనకు కనిపిస్తుంది. అవును 100కి 100 కనిపిస్తుంది ఇట్స్ ట్రూ ఆ అంటే ఒకానొక పర్సెంట్ ఎందుకు తీసేసాను అనింటే నాలాంటి ధైర్యవంతులు ఉంటారు కదా [నవ్వు] ఉంటారు కదా ఓకే సమస్యలను పరిష్కరించుకునేటటువంటి సమయస్ఫూర్తి ఉన్నటువంటి మహిళలు చాలా మంది
(02:38) ఉన్నారట లేరని మాత్రం అనుకోవద్దు అనుకోకండి అది చాలు తప్పు మ్ అయితేజ నిజంగానే నేను ఒక్కటి చెప్పనా నాగరాజు గారు ఇంట్లో ఏ పరిస్థితి వచ్చినా కూడా గృహిణి మీద ఎందుకు కనిపిస్తుంది సంతోషమైనా ముందు ఆవిడ మొహంలోనే కనిపించేస్తది బాధ అయినా ఆవిడ మొహంలోనే కనిపించేస్తుంది తర్వాత స్ట్రెస్ అయినా గాని ఆవిడ మొహంలోనే కనిపించేస్తుంది మిగిలిన వాళ్ళందరికీ అంత ఉండదు ఉంటది కానీ వాళ్ళ మొహాల్లో ఇంత కనపడదు కేవలము ఆ ఇంటి ఇల్లాల మొహంలోనే కనపడతారు పడేస్తారండి నిజంగా భర్త అయినా సరే పిల్లలైనా సరే అవును ఏ సమస్య తీసుకొచ్చినా సరే వాళ్ళ నెత్తిని పడేస్తారు ఫస్ట్
(03:16) అవును అవును చాలా బాధేస్తారు నిజంగా ఇక్కడ పిటి ఏంటో చెప్పమంటారా గృహిణికి ఉన్న చూసి బాధపడాల్సినటువంటి మనం జాలి పడాల్సినటువంటి అవసరం ఏంటి అంటే జాలిపడా పడేటటువంటి పరిస్థితులు ఏంటంటే భర్త వ్యాపారంలో నష్టం వచ్చింది అనంగానే ఫస్ట్ అతను మాట్లాడే మాట ఏంటి అనింటే ఇంకా అయిపోయింది నా పని నా పని అయిపోయింది అనేసి ఒక మాట ఇక నేనేం చేయలేను మనం రోడ్డు మీదకి వచ్చేసాం ఇలాంటి పదాలు తెచ్చి ఎవరి దగ్గర చెప్తారు భార్య దగ్గర చెప్తాడు.
(03:51) భార్య ఎందుకు అంత తీసుకుంటది చెప్పండి భర్త చెప్పేస్తాడు భర్త రిలాక్స్ అవుతాడా అనింటే అతను అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ అతనికి సెకండ్ థాట్ లోకి వెళ్ళిపోతాడు హౌ టు ఓవర్కమ లేదా కొన్ని రోజులు అతను డిప్రెషన్ లో ఉంటాడు. కానీ అతని స్నేహితులు కానివ్వండి చుట్టూ ఉన్న స్నేహితుల వల్ల కానివ్వండి లేదా అతనికి ఉన్న ఐడియాస్ వల్ల కానివ్వండి మళ్ళీ అతను తన్ని తాను రిఫ్రెష్ చేసుకుంటాడు బయటికి వచ్చేస్తాడు బట్ గృహిణి మాత్రం అక్కడే ఉంటుంది అదే దీంట్లో ఉంటుంది మళ్ళీ వ్యాపారం పెట్టి మళ్ళీ ఒక మళ్ళీ అలాంటి జీవన వైభవం వచ్చేంతవరకు కూడా ఆవిడ దాన్ని
(04:23) భయంకరంగా మోస్తారు ఆవిడ అట్లాగే పిల్లలు లైఫ్ లో ఏదైనా జరిగింది హెల్త్ ఇష్యూ కానివ్వండి లేకపోతే వాళ్ళ కెరీర్ ఇష్యూ కానివ్వండి లేకపోతే వాళ్ళ లైఫ్ ఇష్యూ కానివ్వండి ఇప్పుడు పిల్లలకి ఏదైనా డివోర్స్ అయింది అనుకుందాంలే లేదా డైవోర్స్ వరకు వచ్చింది అని అనుకుందాం లేదా వాళ్ళ కెరీర్ దెబ్బ తింది అనుకుందాం లేదా ఎక్కడో ఏదో వాళ్ళు ఏదో పొరపాట్లు చేసి ఇంటి మీదకి తెచ్చేసారని అనుకుందాం అది మొత్తం కూడా ఆ ఒక్క ఇల్లాల్లోనే చూస్తాం మనం అవును అవును తప్పు చేసిన వాళ్ళలో కొన్ని రోజులు ఉంటుంది తర్వాత పోతది కానీ అపరాధ భావం అంతా ఈవిడ భరిస్తుంది. అవును
(04:54) రైట్ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత అసలు ఈ సినిమాలో కష్టాలు మన సినిమా కష్టాలు అంటాం కానివ్వండి ఇవాళ ఏ గృహిణినైనా సరే తీసుకోండి నాగరాజు గారు 90% ఆ కష్టాలన్నిటిని గృహిణి మోస్తుంది నిజం అది వాస్తవం మరి ఈ గృహిణి అంత బాధంతా ఈమె ఎందుకు పడాల్సి వస్తుంది పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇంక ఇంతే మొయ్యాలా జీవితాంతో ఇలాగే ఉండాలా బియ్యం ఉండవు ఒక ఒకానొక సిచువేషన్స్ ఇప్పుడు ఆర్థికంగా నష్టం వచ్చింది అనుకోండి ఆ ఇల్లు కడవడం కష్టం అవుతది.
(05:26) ఇల్లు ఎలా గడవాలి బియ్యం ఎలా తేవాలి కూరగాయలు ఎలా తేవాలి అనేది భర్త కంటేను పిల్లల కంటేను ఆ ఇంట్లో ఉన్న ఇతరుల కంటే కూడా ఈవిడ మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది పొద్దున్నేకి ఏం వండి పెట్టాలి నేను రెండు రోజుల నుంచి ఏం వండలేదు నేను అయ్యో ఇది మాత్రమే పెడుతున్నాను నేను ఇలాంటి విపరీతమైనటువంటి ఆలోచనలన్నీ ఆవిడ చుట్టూనే తిరుగుతా ఉంటాయి.
(05:46) సో దీంతో ఆవిడ ఇంకా మానసికమైనటువంటి కుంగుబాటు ఇలాంటి పరిస్థితులన్నీ ఆవిడని ఏంటంటే మానసికంగా శారీరకంగా కూడా రెండు విధాలుగా కుంగుబాటకు గురిచేస్తాయి. మీరు అడిగారు ఇలాగే ఉండాలా ఉండాల్సిన అవసరమే లేదు నాగరాజు గారు అదే కదా అందుకే నేను మీకు ఇందాకే నవ్వాను నేను ఇప్పుడు వ్యాపారంలో నష్టం వచ్చింది అనింటే మీరు షేర్ చేసుకోవాల్సిన బాధ్యత తప్ప బాధ కాదు మీరు షేర్ చేసుకోండి మీరు గుండెనిబ్బరంగా ఉండండి మీ భర్త ఖచ్చితంగా అతనికి ఎంత ఎఫిషియన్సీ ఉందో మీకు ఆల్రెడీ తెలుసు అతను ఎంత ఎంత సమర్థుడో మీకు తెలుసు అతను మళ్ళీ కొంత టైం పుంజుకోవడానికి మీరేం చేయాలి
(06:31) ఇంట్లో బుగ్గం చెయ్యి పెట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి భర్త కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆయన కళ్ళలో జాలిగా ఉంటే మీ కళ్ళు నిండుగా ఉంటే కన్నీళ్ళతోటి ఇలా కూర్చుని ముక్కులు చీదేసుకుని ఏడ్ చేసి పొద్దున్నే ఎనిమిదింటికి తినాల్సినటువంటి టిఫిన్ మధ్యాహ్నం 12 ఇంటికి తిని మధ్యాహ్నం వంట ఏమి చేయకపోతే సాయంత్రానికి ఆ సద్దికూడ ఏదో తిని ఇన్నీ చేసేస్తా ఉంటాం.
(06:52) అట్లాగే పిల్లల జీవితాల్లో డివోర్స్ ఆడపిల్ల వచ్చిందనుకోండి డివోర్స్ తీసుకొని ఇంటికి వచ్చింది లేదా డివోర్స్ నడుస్తుంది లేకపోతే మగపిల్లవాడు ఉన్నాడు వాడు ఇంకేదో చెత్త పని చేసి వచ్చాడు దాని వల్ల ఇంటి మీదకి వచ్చింది అవమానాలు వచ్చినయి. ఆ అవమానాలన్నిటిని ఈవిడ మనసులో పెట్టేసుకుని బయటికి మొహం ఎలా చూపించాలి నేను ఏం చేయాలి ఆ జుట్టుకి తైల సంస్కారం ఉండదు ఆ ఒంటికి సరైనటువంటి బట్ట ఉండదు ఆ కడుపుకి సరైనటువంటి తిండి ఉండదు.
(07:16) తప్పు చేసిన వాళ్ళందరూ అక్కడే ఉంటారండి వాళ్ళు నాలుగు రోజలే బాధపడతారు లేదు తప్పు చేసిన వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. బట్ నీ స్థానం ఏంటి నువ్వు భరించేదానివా నువ్వు మాత్రమే భరించేదానివా నువ్వు కూడా వాళ్ళతో పాటు బాధపడుతూ కూర్చుంటే ఈ సమస్యలు ఏ రోజుకి పరిష్కారం కావాలి? నువ్వు కూడా అదే కోవలోకి చెంది నువ్వు ఆ బాధను మొత్తాన్ని నీ మీద నీ నెత్తి మీద వేసుకొని నువ్వు ఆరోగ్యపరంగా కానివ్వండి ఆహారం పరంగా ఆహార్యం పరంగా కానివ్వండి నువ్వు రోజు రోజుకి క్షీణించిపోతూ ఉండి దయనీయమైనటువంటి స్థితి అంతా నీ మొహంలో తెచ్చేసుకొని కూర్చుంటే మిగిలిన వాళ్ళకి
(07:58) ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇల్లాలు చాలా సమర్థవంతురాలండి ఇల్లాలు చాలా ధైర్యవంతురాలండి నిజమే చూడండి భర్త కరెక్ట్ గా మీరు అనాలసిస్ చేయండి. కింద నుంచి ఒక ఒక వ్యక్తి పైకి ఎదిగాడని అనుకుందాం ఒక చిన్న ఎంప్లాయి నుంచి లేదా ఒక చిన్న షాప్ నుంచి ఒక పెద్ద కోట్లు సంపాదించే స్థాయి వరకు వెళ్ళాడు అనుకుందాం అది ఎవరి గొప్పతనం చెప్పండి భార్య ఎట్లా చెప్పండి సపోర్ట్ ఏ విధంగా మెంటల్ స్ట్రెస్ ని ఎక్కడ తనే తీసుకుంటది తప్ప భర్తకి ఎప్పుడూ ఇవ్వదు అది ఒక్కటి మాత్రమేనా నువ్వు 2000 నెలకి 2000 చిన్న షాపో చిన్న ఉద్యోగమో చేసినప్పుడు నెలకి 2000 తీసుకొచ్చిన రోజున నీకు కడుపు నిండ మూడు
(08:42) పూట్ల తిండి పెట్టింది అన్ని విధాలుగా నీకు సహాయ సహకారాలు అందించింది నీకు ఏ లోటు రాకుండా చూసి పంపించింది. 20,000 తెచ్చిన రోజున కూడా ఇంతకంటే అప్పుడు ఏం చేసిందో దాంట్లో ఆహార పదార్థాలు మారుతాయి వేసుకునే బట్టలు మారుతుంది కానీ ఇదే సమర్థత ఆ రోజు ఉంది. రెండు లక్షలు తీసుకొచ్చిన రోజున కూడా ఆ రెండు లక్షలను కూడా చాలా జాగ్రత్తగా ఈ స్థాయిల్ని మెయింటైన్ చేస్తూ తీసుకొని వచ్చింది.
(09:05) తర్వాత నువ్వు రెండు కోట్లు తీసుకొచ్చి ఇచ్చిన రోజున కూడా ఆవిడ అదే స్థాయిని మెయింటైన్ చేస్తూ వచ్చిందంటే ఆవిడ గుడ్ ఫైనాన్షియల్ మేనేజర్ ఓకే గుడ్ అడ్మినిస్ట్రేటర్ గుడ్ లీడర్ లీడర్ ఇక్కడ ఏంటంటే ఆవిడ ఎలాంటి లీడర్ అంటే బాధ్యతాయుతమైనటువంటి లీడర్ ఆవిడ ఇవన్నిటిని బాధ్యతగా తీసుకుంటుంది తను ఇంత గొప్ప స్త్రీ ఒక్కసారి అంటే ఆవిడ ఏం చదువుకున్నా అది అదే పని చేస్తది చదువుకోకపోయినా అంతే సమర్థత ఉంటుందండి చాలా క్వాలిటీస్ గ్రేట్ క్వాలిటీస్ ఇవి వమెన్లో చదువు అనేది దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మెజర్మెంట్ కాదు. బట్ ఒక కష్టం రాగానే ఆ
(09:49) కష్టం మొత్తం ఈవిడ మొహంలోకి కనిపించేస్తుంది. అవును ఇంత సమర్థవంతురాలు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని సమర్థవంతంగా ఎలా ఎదిరించాలా అనేది ఆలోచించడం అనేది మాత్రం ఇక్కడ ఆపేస్తుంది అసలు నీ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలవ్వాలి ఇంట్లో ఒక సమస్య వచ్చింది తలెత్తుకోలేని సమస్య వచ్చింది అనుకుందామా నాలుగు రోజులు దీనినుంచి ఎలా ఓవర్‌కమ్ అవ్వాల అని ఆలోచించాలండి.
(10:20) ఎలా ఉండాలి ఏదో ముతగ బుడ్డ కట్టేసుకుని చింకరి జుట్టేసుకుని ఏ రోజు దూకున్నామో తెలీదు ఏరోజు తిన్నామో తెలీదు మొఖన బొట్టు ఉందో లేదో తెలీదు అప్పటివరకు మహాలక్ష్మి లాగా ఉండే ఆవిడ ఎట్ట అయిపోతదో అర్థం కాదు. ఇంట్లో ఏం జరుగుతున్నాయో తెలీదు ఏ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటే ఎంత నిర్లక్ష్యం ఇంట్లో కనిపిస్తుందంటే ఎంత అలక్ష్మి ఇంట్లో కనిపిస్తుందంటే ఎంత దరిద్రం తాండవిస్తుందంటే ఎప్పటి నుంచి తాండవిస్తుందో చెప్పమంటారా ఉద్యోగ వ్యాపారంలో నష్టం వచ్చి నాలుగు నెలలు అవుతది కానీ చెప్పిన క్షణం నుంచి తాండవిస్తుంది అది ఇంట్లో రివీల్ అయిన దగ్గర నుంచి
(10:51) అట్లాగే ఒక సమస్య మీదకు వచ్చింది అని అనుకుందామండి ఆ నిమిషం నుంచి ఆ లక్ష్మి ఆ ఇంట్లో తాండవించేస్తుంది కారణం ఏంటి అనింటే అది నువ్వే నువ్వే నువ్వు ఎంత సమర్ధవంతురాలివి ముందు ఈ పిచ్చ పిచ్చ మానేసేయండి అన్నం తినకపోవడము ఆ తర్వాత దాన్ని ఏమంటారు ఆ అపియరెన్స్ ఏదైతే ఉందో మిమ్మల్ని మీరు ఒక ఒక దాన్ని ఏమంటారు లేమితనాన్ని సూచించుకోవడము కొంతమంది ఆడాళ్ళు ఉంటారండి బాబు అసలు స్నానం ఎప్పుడు చేస్తారో తెలవదు అసలు చేస్తారో లేదో తెలవదు.
(11:27) ఇవాళ చూసిన చీర రేపు సాయంత్రం దాకా ఉంటది. ఆ ముఖం ఆ జుట్టు ఎట్లా ఉంటది అనింటే దానికి ఒక తైల సంస్కారం ఉండదు అట్లాగనే తలంటు పోసుకునేది ఉండదు. అంటే ఇంట్లో పరిస్థితులండి లేవనివ్వట్లేదు కూర్చొని YouTube లు మాత్రం బాగా చూస్తూ ఉంటారు. YouTube లు మాత్రం బాగా చూస్తూ ఉంటారండి టీవీలో సీరియల్ మాత్రం బాగా చూస్తూ ఉంటారండి కానీ వీళ్ళు స్నానాలు చేయటానికి నున్ను తలకాయకి నూనె రాసుకుంటానికి నున్ను తల సంస్కారం చేసుకుంటానికి ఇల్లు నీట్ గా పెట్టుకుంటానికి మాత్రం ఇల్లు పరిస్థితులు ఇలా ఉన్నాయండి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావ్ నువ్వు నువ్వు చూసే సీరియల్ నీకు ఏంది
(12:05) వినిపిస్తుంది నిన్ను లేజీగా కూర్చోమని చెప్తుంది. చేయకండి అట్లాగా మీరు చేయాల్సింది ఏంటి అనింటే మీరు ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారో ఫస్ట్ మీరు శుభ్రంగా ఉండండి. మీరు చక్కగా ఉండండి ఇల్లుని శుభ్రంగా ఉంచండి ఇంటిని చక్కగా పెట్టండి కొన్ని పరిస్థితులు కర్మ సిద్ధాంతాన్ని చాలా మంది నమ్ముతారు మా టైం బాగాలేదు అంటారు.
(12:32) టైం ఏంటి చెప్పండి ఏం టైం బాగలేదు రాహువు వచ్చాడా కేతువు వచ్చాడా ఏదో నక్షత్రం దూకిందా లేకపోతే వీడు పారిపోయాడా ఆ గ్రహం గంతులు వేసిందా ఈ గ్రహం డాన్స్ లేసిందా ఇవన్నీ వింటారు కదా మీరు కాబట్టి బాలేదు అని అంటారు కదా గ్రహాలు కదా చేసింది మీరెందుకు ఇట్లా అవుతున్నారు సైకలాజికల్లీ యు ఆర్ ఇన్వైటింగ్ దోస్ హర్డిల్స్ [గురకలు] యు ఆర్ ఇన్వైటింగ్ దట్ కర్మ కర్మ మీ దగ్గరికి రాలేదండి కర్మ వస్తుందని ఎవడో చెప్పాడు కాబట్టి మీరు స్వీకరించారు.
(13:05) అప్పులు అయిపోయినయండి కానీ ఆ అప్పులు తీర్చగలిగేటటువంటి సామర్థ్యం మీలోనే ఉందని మర్చిపోయి అప్పుల్ని మాత్రమే స్వీకరించారు కాబట్టి అప్పులు అలాగే ఉన్నాయండి. మీ పిల్లల జీవితాల విషయంలో ఏదో వచ్చింది జరగకూడది జరిగింది అని మనం అనుకున్నామండి ఎందుకు అయింది అనేటటువంటి వాళ్ళ జీవితం అంతకుమించి బెటర్ గా మీరు ఆలోచించలేకపోతున్నారు కాబట్టి మీరుఇలా మీ ఇల్లంతా ఇలా ఉంది మీరంతా ఇలా ఉన్నారండి యు ఆర్ ఇన్వైటింగ్ దోస్ హర్డల్స్ మీరు వాటిల్ని స్వీకరిస్తున్నారు మీరు ఎన్నాళ్ళు ఇలా మంచి రోజులు వస్తాయండి 14వ తారీకు నుంచి బాగుంటదని పంతులు గారు
(13:38) చెప్పారండి పంతులు గారు చెప్పారండి ఆ 14వ తారీకు ఎప్పుడు ఎప్పుడు ఉంటది ఆరు నెలల తర్వాత ఉంటది. 14 రోజులు నువ్వు నీ ఇంటిని నిన్ను నీ మనస్తత్వాన్ని పర్ఫెక్ట్ గా ఒక ఆలోచనాత్మకంగా ఒక ఆశాజనకంగా నువ్వు పెట్టుకుని ఒక 14 రోజులు నీ ఇంటిని సుందరంగా తీర్చి దిద్దుకో నువ్వు తీర్చి దిద్దుకో నీ పరిస్థితులని చక్కపెట్టుకో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఒక పాజిటివ్ ఆలోచనల్ని నువ్వు నీ ఇంట్లో ప్రసరింపచేయ్ 14 డేస్ లో నీకు నీ హర్డల్స్ ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ నీ ఇంట్లో రావడం మొదలు పెడతాయి చూడండి దయచేసి కర్మల్ని కర్మలు ఉన్నాయి కానీ
(14:20) జాతకాలని నమ్మకండి మీ తలరాతని మీరు మార్చుకోగలరు. సింపుల్ గా ఒక విషయం చెప్తాను నాగరాజు గారు మార్కండేయుడికి 16 సంవత్సరాలు వచ్చేసరికి మృత్యువు ఆయనకి రాసి పెట్టి ఉంటది అందరూ అదే చెప్తారు ఏం చేసాడండి పదప మొత్తం అది తప్పదు యముడు కూడా వస్తాడు వస్తాడు తీసుకుపోతాను అంటాడు పరిగెట్టి ఏం చేసాడండి శివుడిని కౌగలించుకున్నాడు శివుడు ఏం చేశాడండి తలరాతని శివుడు మార్చాడా శివుడు మార్చల మార్కండేయుడు మార్చుకున్నాడు శివుడు కోసం ప్రయత్నించాడు శివుని ప్రార్థించాడో శివుడు కోసం అహర్నిసలు తపస్సు చేశాడో శివుడు వచ్చాడు ఆ వచ్చేటంతగా అతను ఆ
(15:06) హృదయంలో నుంచి ఆ విధంగా శివుడిని పిలిచాడు వచ్చేంతగా పిలిచాడు. కాబట్టి అతని తలరాత ఏమైంది శివుడు చచ్చినట్టు దిగివచ్చి అతని ఆటిట్యూడ్ వల్ల అతను అతను శివుడిని పూజించిన విధానం తపస్సు చేసిన విధానం అతన్ని కొలిచిన విధానము డెడికేషన్ మొత్తం కూడా అతని రిజల్ట్ దేని మీద ఉందండి నేను మృత్యుంజయుండి అవ్వాలి తప్ప ఏమన్నా ఉందా శివుడు ఎందుకు రావాలి శివుడి కోసం కాదు తను మృత్యుంజయుడు అవ్వడం కోసం శివుడిని చూడాలని కాదు తను మృత్యుంజయుడు అవ్వడం కోసం శివుణని ప్రార్థించాడు అట్లాగే ఇక్కడ కూడా మనం మన యొక్క ఆలోచన ఎలా ఉండాలి ఒక సమస్య నుంచి బయట పడాలి అనేటటువంటి ఆలోచన
(15:46) మనకి ఎలా ఉండాలంటే శివుడిని తీసుకొచ్చి మన తలరాతను మనం మార్చుకునేటట్టు ఉండాలి. అంటే అదృష్టాన్ని చచ్చినట్టు మన మన ఇంటి గడప తొక్కేటట్టు ఆ అదృష్టానికి వెల్కమ్ చెప్పాలి. ఒక వీఐపి మన ఇంటికి వస్తున్నాడు అంటే మన ఇంటిని ఎంత బాగా సుందరంగా తిద్దుతామండి. అవునండి ఒక పెళ్లి జరుగుతుంది అని అంటే నెలలు రోజుల ముందు నుంచి ఇంటిని ఎందుకు అలంకరిస్తామండి? ఎందుకంటే ఒక హ్యాపియస్ట్ మూమెంట్ ని ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి ఆ పెళ్లి కళ అనేది తీసుకొస్తాం కాబట్టి అంత అందంగా తీర్చి దిద్దితేనే ఆ ఇంట్లో పెళ్లి అనేది పెళ్లి కళ అనేది ఉంటది. మీరు ఎక్కడ
(16:21) వస్తువులు అక్కడ పడేసేసి ఎక్కడ ఎట్లా ఉండేటటువంటిది ఇల్లంతా అట్లా పెట్టేసేసుకుని ఎక్కడ వస్తువులు అక్కడ పడేసేసుకుని పెళ్లి వాళ్ళు వచ్చారనుకోండి ఇంకొకళ్ళు వచ్చారనుకోండి ఆ పెళ్లి అనేది అక్కడ ఆ ఆ వేడుక యొక్క ఆనందం ఉంటుందా ఆ వాతావరణంలో లేదు ఒక పెళ్లి అనగానే ఇంటిని ఎలా అలంకరిస్తాము అట్లాగే ఒక వేడుక చేసుకోవాలి అనింటే మనం ఎలా అలంకరించుకుంటాం ఒక ఫంక్షన్ కి వెళ్తున్నామ అంటే ఎలా అపీరెన్స్ ఎందుకు అలంకరించుకొని వెళ్తామ అంటే దానికి తగ్గట్టు ఆఫష ఫంక్షన్ యొక్క అట్మాస్ఫియర్ ని ఇన్వైట్ చేస్తూ మనం వెళ్తున్నాం.
(16:55) అలాగే సమస్యల్లో ఉన్న మనం కూడా ఆ సమస్యల యొక్క పరిష్కారాన్ని ఇన్వైట్ చేయాలి గానీ సమస్యలని కాదు ఎటువంటి సమస్యలతోనే చాలా మంది బాధపడుతున్నారు అది ఇన్వైట్ చేస్తున్నాం మనము పరిష్కారాన్ని ఇన్వైట్ చేయాలంటే ఏం చేయాలి నువ్వు చింపిరి చెట్టు వేసుకొని కూర్చొని నున్ను మూడు రోజుక ఒకసారి స్నానం చేసి ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ గబ్బు కొట్టేటట్టు పెట్టుకొని ఆ చీమలు వచ్చిపోతున్నాయో తెలవదు దోమలు వచ్చిపోతున్నాయో తెలవదు పిల్లి వచ్చిపోతుందో తెలవదు లేకపోతే కుక్కలు నక్కలు కూడా వచ్చిపోతా ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో అయితే నిజంగా చూస్తా ఉంటాయి ఏం వచ్చినా నోరు తెరుచుకుని అట్ట శూన్యంలో ఒక
(17:22) అమ్మ చూస్తా ఉంటే ఆ సినిమాలు చూస్తూ ఇంకొక అమ్మ చూస్తా కూర్చుంటది ఎందుకంటే పంతులు గారు చెప్పారు ఆ రోజు ఎప్పుడో వస్తది లేకోతే వీళ్ళే చెబుతారు నాలుగు నెలల తర్వాత వస్తది రాదు నీకు 40 నెలలు అయినా రాదు చాలా మంది అనుకుంటున్నారు కాలం కలిసి రాలేదని ఎందుకు కలిసి రాలేదు అంటే యు ఆర్ ఇన్వైటింగ్ యువర్ ఇల్నెస్ ఏది ప్రాస్పరిటీ ఇల్నెస్ ని అవును దాన్ని నువ్వు ఇన్వైట్ చేసుకుంటూ నాకు కలిసి రాలేదని ఎలా చెప్తావు నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు అంటే ఉద్యోగానికి తగ్గట్టు వెళ్తేనే కదా వాడు నీకు ఉద్యోగం ఇస్తాడు అట్లాగే అదృష్టం నీకు రావాలి సమస్యలకు పరిష్కారం నీకు
(17:55) కావాలంటే ఆ పరిష్కార దిశగా నిన్ను నువ్వు మలుచుకుంటేనే కదా నువ్వు వెల్కమ్ చెప్పాలి కదా వాటికి ఆ పరిష్కారానికి వెల్కమ్ చెప్పకుండా సమస్యలకు వెల్కమ్ చెప్పేటటువంటి వాతావరణాన్ని మీరు ఇక్కడ సృష్టించుకుంటున్నారు. దాంట్లో నుంచి బయటికి రండి ఆ ఫాల్స్ థింకింగ్ లో నుంచి బయటికి రండి మిమ్మల్ని మీరు చక్కగా పెట్టుకోండి నీట్ గా పెట్టుకోండి ఇల్లు నీట్ గా పెట్టుకోండి మీ ఆలోచనలు నీట్ గా పెట్టుకోండి మీరు నీట్ గా ఉండండి క్రమ క్రమంగా మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఎందుకు సాల్వ్ కావో చూడండి మీరు మీ పిల్లలు ఏడుస్తూ పడుకున్నారు లేకపోతే మీ
(18:24) వారు ఏదో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండండి ఇంకొకటి ఒక విజన్ అనేది ముఖ్యం నాగరాజు గారు అవునండి ఏ విజన్ ఉండాలా అట్లా పడుకుని వ్యాపారంలో నష్టం వచ్చింది అని చెప్పేసిని మీ వారు పాపం ఏదేదో చేసేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే ఆ డిప్రెషన్ లో ఉన్న మనిషి అయ్యో ఇలా వెళ్ళాలాని మళ్ళీ ఏం చేసాడా అనేది పక్కింటికి వెళ్లి చెప్పేస్తది ఈవిడ అక్కడి నుంచి సానుభూతి వచ్చేస్తది ఆ సానుభూతిని మోసుకొని ఇంటికి వస్తుంది.
(18:51) నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఒక విజన్ పొద్దున్నే కళ్ళు మూసుకొని దేవుడి ముందు కూర్చుంటావు కదా దేవుడి ముందు కూర్చున్నప్పుడు దేవుని ఏం తలుచుకుంటున్నావ్ నా ఇల్లు బాగుండాలి అంటే ఎలా బాగుండాలి ఆ విజన్ ని నీ మైండ్ లోకి తెచ్చుకో నీ భర్త డిప్రెషన్ లో నుంచి బయటికి రావాలి అంటే ఎంత ఆనందంగా ఉండేవాడో ఎంత హుందాగా ఉండేవాడో ఎంత నీట్ గా ఉండేవాడో ఆ విజన్ గుర్తు తెచ్చుకో లేదు నీ కూతురో నీ బిడ్డలో నీ బిడ్డల భవిష్యత్తులు బాగుపడాలంటే ఆ బాగుపడేటటువంటి విజన్ ని నీ మైండ్ లోకి తెచ్చుకో ఈరోజు ఇలా ఉన్నాను ఎస్ ఇలా ఉన్నాను ఇలా ఉన్నాను ఇలా ఉన్నాను
(19:21) ఇలా ఉన్నాను ఆ మాగ్నెట్ పవర్ నీలో జనరేట్ అవుతుంది. ఆ సొల్యూషన్ ఏదైతే నువ్వు ఆలోచిస్తావో ఆ సొల్యూషన్ నిన్ను ఎతుక్కుంటూ వస్తుంది. అంతేగని చింపిరి చుట్టేసుకుంటే రాదు. అందంగా ఉన్న అందంగా నీట్ గా రెడీ అయిన భార్యని కౌగలించుకునేటప్పుడు ఉండేటటువంటి మైండ్‌సెట్ ఆ చింబిరి జుట్టు వేసుకొని ఉన్నటువంటి భార్యని దగ్గరికి తీసుకోవాలంటే మైండ్ ఎట్లా ఉంటది భర్తకి సమస్యకు కూడా అలాగే ఉంటుంది.
(19:50) సమస్య పరిష్కారానికి కూడా అలాగే ఉంటుందండి. ద వేరియేషన్ నువ్వు మేకప్ చేయాల్సింది ఏంటి పరిష్కారాన్ని ఇన్వైట్ చేయడా చేయడాన్ని నువ్వు మేకప్ చేయాలి. అంతేగనీ సమస్యలకు మేకప్ చేస్తూ కూర్చున్నావు నువ్వు అది చేయొద్దు టేక్ కేర్ ఆఫ్ దిస్ మీ విజన్ తోటి మీ సమస్యలని మీరు పరిష్కరించుకోండి. [సంగీతం]
No comments:
Post a Comment