స్వేచ్ఛ ఒకరు ఇచ్చేదా.. లేదా ఒక ఆలోచనా ?🌹independence day రోజు అరుదైన చర్చ🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ndwcV0No2no
Transcript:
(00:01) ఆ ఏదో అడుగుతాన్నావ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే నీకు కూడా థాంక్యూ జంజియు బావ యాక్చువల్ గా ఇండిపెండెన్స్ అనేది ఉందా [నవ్వు] నిజం చెప్పుకోవాలంటే యాక్చువల్ గా లేదు ఓకే ఎందుకంటే ఈ సమస్త విశ్వము ఇంటర్ డిపెండెన్స్ లో పనిచేస్తా ఉంది. ఓకే అంటే పరస్పర ఆధారితం అని సో మనం అనుకుంటుంది ఇండిపెండెన్స్ అన్నది మరి ఇద్దరు వ్యక్తులకి ఒక వ్యక్తి వల్ల ఇంకొక వ్యక్తి ఇబ్బంది పడుతున్నప్పుడు నాకు నీ నుంచి స్వేచ్ఛ కావాలి అని కొన్ని అగ్రీమెంట్స్ లకు అంగీకరించి ఆ వ్యక్తిని పక్కకు ధరిమేస్తున్నావ్.
(00:37) సో దాన్ని ఆ వ్యక్తి నుంచి నీకు ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే కానీ జీవితంలో ఇంటర్ డిపెండెన్సీ ఉంది. సో అది మనం గుర్తిస్తే సరిపోతది. ఓకే సో ఇప్పుడు ఇండిపెండెన్స్ అనేది ఆ కొన్ని కొన్ని అంశాల్లో ఉంటుంది అంతే ఎగ్జాంపుల్ ఇప్పుడు భర్త చేత భార్య ఇబ్బంది పడుతుంది అనుకో సో అతని నుంచి తనకు ఫ్రీడమ కావాలి. ఓకే అప్పుడు కోర్టుకి వెళ్లి డైవోర్స్ తీసుకుంటే అప్పుడు తనకి ఆ వ్యక్తి నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. అది కరెక్ట్ అది.
(01:12) కానీ స్టిల్ తను ఇండిపెండెంట్ గా ఉండే అవకాశమే లేదు ఎందుకంటే అంతా ఇంటర్ డిపెండెన్స్ లోనే ఉంది. ఓకే ఇప్పుడు నేను నాకు ఎవ్వరు అక్కర్లేదు నా వంట నేను వండుకొని తింటా నా తిప్పలకి నేను ఉంటా అయినా ఇండిపెండెన్స్ కాదు అది నేను ఎవరి జోలికి పోను నాకు ఎవరి గురించి అవసరం లేదు అయినా ఇండిపెండెన్స్ కాదు అది నువ్వు ఇంటర్‌డిపెండెన్స్ లోనే ఉన్నావ్.
(01:33) ఓకే నువ్వు వండుకొని తినాలంటే బియ్యం ఎవరో వండియాలి కదా అవును నువ్వు బియ్యం కొనుక్కోవాలంటే డబ్బులు సంపాదించాలి డబ్బులు నువ్వు సంపాదించాలంటే ఎవరో ఒకరి మీద దగ్గర పని చేయాలి నువ్వు సో నువ్వు ఇచ్చే వర్క్ మీద ఆ కంపెనీ ఆధారపడ్డది అతను ఇచ్చే డబ్బుల మీద నీ జీవికి ఆధారపడ్డది. అవును సో ఆరోగ్యకరమైన జీవితం ఇంటర్‌డిపెండెన్స్ ని అర్థం చేసుకుంటే బాగుంటది అయితే ఇంటర్‌డిపెండెన్స్ లో మనుషుల యొక్క పాత్ర తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి.
(02:02) ఓకే అంటే డిపెండ్ అపాన్ హ్యూమన్ బీయింగ్స్ యస్ లెస్ యస్ పాసిబుల్ ఓకే డిపెండ్ అపాన్ నేచర్ యస్ మచ్ యస్ యు కెన్ ఎందుకంటే అక్కడ ఏది ఉండదు ఆ అంటే అక్కడ ఆర్గ్యుమెంట్ ఉండదు నువ్వు ఒక గింజ నాటితే కచ్చితంగా ములక అవుతుంది. నేను నాకు మనసు బాలేదని ఎప్పుడు ఏ గింజ చెప్పదు. కానీ మనిషితో ఎక్కువ మనుషులతో సంబంధం ఉన్నవాడికి అశాంతి ఖచ్చితంగా ఉంటుంది.
(02:29) అవును అందుకని తక్కువ మనుషులతో అందరితో ఉందాం కానీ డిపెండెన్స్ అన్నది తక్కువ మనుషులతో ఉండాలి ఆ ఇంటర్ డిపెండెన్స్ కూడా ఇట్లా ఇది ఎట్లా చెప్పొచ్చుఅంటే ఇప్పుడు మనం సరుకులన్నీ కొనుక్కొచ్చుకుంటాం కదా ఒక 50 సామాన్లు ఉన్నాయి 50 షాపుల్లోనూ కొనుక్కోవచ్చు. అన్ని ఒక షాప్ లోన కొనుక్కోవచ్చు. అవును సో అన్నీ ఒక షాప్ లో కొనుక్కోవడమే నువ్వు ఎక్కువ మంది దగ్గరికి పోవద్దుఅని తీసుకున్న నిర్ణయం ఒకటే అవును అట్లా కాకుండా మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి కొత్త డ్రైవర్ ని పెట్టుకోవచ్చు.
(03:01) ఎంతమంది కొత్త డ్రైవర్లు వస్తారో అన్ని సార్లు మనం హాయ్ హలో చెప్పాలి వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకి డిపెండెన్స్ పెరిగిపోతుంది. దో ఇట్ ఇస్ ఇంటర్ డిపెండెన్స్ అది కన్ఫ్యూజన్ కి దారి తీస్తుంది. ఓకే అందుకని తక్కువ మనుషులు అంటే నీ జీవితంలో డైరెక్ట్ గా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న మనుషులు ఒక 10 మంది కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు.
(03:24) ఎక్కువ ఉంటే కచ్చితంగా ఒక ఆర్గ్యుమెంట్ వస్తది నువ్వు చేసింది ఒకరికి నచ్చదు వాళ్ళు చేసేది నీకు నచ్చదు నువ్వు ఒకరి గురించి ఆధారపడతావు వాళ్ళు నీ మీద ఆధారపడతారు నువ్వు ఒకరి గురించి ఎదురు చూస్తావ్ వాళ్ళు నీ గురించి ఎదురు చూస్తారు అంటే వాలిడేషన్ కోరుకోవడం స్టార్ట్ అయితది. అంటేనే ఆధ్యాత్మిక సామ్రాజ్యం అంతా ఇంటర్ డిపెండెన్స్ ని ప్రబోధిస్తుంది.
(03:42) అంటే ఇది అర్థం చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. తల్లి మీద కొడుకు కొడుకు మీద తల్లి ఆధారపడి ఉన్నారు. వాళ్ళద్దరు ఇంకొకరి మీద ఆధారపడి ఉన్నారు. సో మనకి మూడు పదాలు అర్థం చేసుకుంటే సరిపోతుది డిపెండెన్సీ అసలు ఉండకూడదు. ఒకవేళ డిపెండెన్సీ ఉందని నువ్వు నిర్ణయించుకుంటే అక్కడ అహంకారం ఉండకూడదు. ఇది అర్థమైందా నీకు నాకు అర్థమయింది అయితే నాకు వచ్చి డౌట్ ఏందంటే ఫస్ట్ ఇది అర్థమైతే ఎగ్జాంపుల్ ఇయ ఒకటి అంటే ఇప్పుడు ఎట్లా చెప్పొచ్చు ఇప్పుడు [గురకలు] ఇప్పుడు నేను అన్నయ మీద డిపెండ్ అయి ఉన్నా అనుకుంటా నాకు అవసరాలకి అన్నయని అడగడానికి నాకు ఈగో
(04:25) రాకూడదు ఈగో రాకూడదు అది గుడ్ సో డిపెండెన్సీ అనివార్యం అని తెలిసినప్పుడు నీ ఈగోని తీసి ఫస్ట్ చెత్త బుట్టలు వేసేయ్ వేసేయాలి ఉదాహరణకి ఒకరు ఆహారం కోసం పక్క వాళ్ళ మీద ఆధారపడ్డారు. వాళ్ళు చేసుకోలేరు అందుకని అర్ధ గంట లేట్ అయినా నోరు మూసుకొని తీయను. అనవసరంగా డిమాండ్లు కమాండ్లు చేయకు ఉన్నది వీక్తది. ఓకే రెండోది ఇండిపెండెన్స్ అన్నది ఆల్వేస్ స్పెసిఫిక్ అంటే ఇది సం టైమ్స్ హ్యూమన్ స్పెసిఫిక్ అన్నమాట అది ఇండిపెండెన్స్ ఎప్పుడు నువ్వు ఒక వ్యక్తి నుంచి లేదా ఒక అంశం నుంచి లేదా ఒక ఆలోచన నుంచే కోరుకుంటున్నావ్.
(04:57) ఓకే కానీ ఇంటర్ డిపెండెన్స్ అన్నది చాలా విస్తృత అర్థం కలిగింది అంటే ఇప్పుడు ఈ క్షణం నీతో మాట్లాడుతున్న ఫోన్ మీద డిపెండ్ అయి ఉన్నా కదా అవును సో ఫోన్ కూడా నా మీద డిపెండ్ అయ్యే ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ నడిపే లేదా సిమ్ మనకి ఆఫర్ చేస్తున్న కంపెనీ మనం సిమ్ కోసం కట్టే డబ్బులు లేకపోతే మనం రీచార్జ్ అమౌంట్ లోనే వాళ్ళు బతుకుతున్నారు.
(05:20) అందుకని అది ఉంటే నీవు ఉన్నావు నీవు ఉంటే అది ఉన్నావు కానీ ఒకరి పట్ల ఒకరు ఫ్రీడమ లోనే ఉన్నారు విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అట్లా సో ఇంటర్డిపెండెన్సీ గనుక అర్థమైతే జీవితంలో ఒక సరళత వస్తుంది. అంటే అహంకారం పోవడానికి దగ్గర దారి ఆ నేను నేను అనేది లేదు కదా ఇప్పుడు నువ్వు ఉంటేనే నేను ఉన్నా అన్నది లేదు. అవును అట్లాగే నేను ఉంటా నేను ఉన్నందుకే నువ్వు ఉన్నావు ఇక్కడ ఎక్కువ తక్కువ అన్నది లేదు.
(05:44) మనకి పూర్వం బార్టర్ సిస్టం అని ఉండేది. నాకు బియ్యం నాకు బియ్యం కావాలస్తే నీ దగ్గర ఉన్న కందిపప్పు తీసుకొని బియ్యం ఇచ్చేవాడిని నాకు బంగారం కావాల్సిస్తే నా దగ్గర ఉన్న ఏదో ఇచ్చి నేను బంగారం తీసుకునేవాడిని సో ఒకరితో ఒకరు షేర్ చేసుకునేవాళ్ళు ఎప్పుడైతే వ్యాపారాత్మక ధోరణ వచ్చిందో అప్పుడు అంతా కరప్ట్ అయిపోయింది సరే నువ్వు ఏదో అడుగుతాన్నావ్ ఇప్పుడు అందరూ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా ఇంటర్‌డిపెండెన్స్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు మరి ఇప్పుడు నువ్వు చెప్పేవరకు కూడా ఇంటర్‌డిపెండెన్స్ అనేది స్పెసిఫిక్ గా తెలవదు అంటే ఉంటది
(06:15) అంటే మనం ఇంపాక్ట్ ఉన్నదే డైరెక్ట్ గా గుర్తిస్తాం. ఇప్పుడు మనక ఒకరితో ఇబ్బంది ఉన్నప్పుడే మనం స్వేచ్ఛను కోరుకుంటాం. మనకి ఇంటర్ డిపెండెన్స్ లో ఇబ్బందులు ఉండవు. ఓకే సార్ నువ్వు వెళ్లి సామాను కొనుక్కుంటావు వాడు డబ్బులు తీసుకొని జాబ్‌లో వేసుకుంటాడు. థాంక్యూ సార్ అంటే వాడు థాంక్యూ అంటాడు. నువ్వు ఆటో ఎక్కావు ఓటీపి చెప్పగానే తీసుకెళ్ళాడు.
(06:39) దిగగానే నువ్వు డబ్బులు ఇచ్చావు పేచి లేదు అక్కడ. ఓకే కానీ డిపెండెన్సీ లో ఎక్కడైతే నువ్వు కచ్చితంగా ఎదురు చూడాల్సి వస్తది అన్నమాట సినిమాకి వెళ్ళాలి భార్య భర్త కోసం ఎదురు చూస్తా ఉంటది. కొంత కాలం తర్వాత అనిపిస్తది అసలు నేను సినిమాకి పోవాలంటే నీ మీద ఎందుకు ఎదురు చూడాలి నాకు నీ నుంచి స్వేచ్ఛ కావాలి. ఓకే అప్పుడు దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇండిపెండెన్స్ అనేది చాలా పర్ఫాండ్ గా నేను స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నా అని ఒక భావన ఏర్పడుతది.
(07:05) ఓకే అందుకని ఇండిపెండెన్స్ ఇస్ మోర్ ఇంపాక్ట్ఫుల్ యస్ ఫర్ యస్ మైండ్ ఇస్ కన్సర్న్ నీకు ఎక్కువ తెలుస్తది ఇండిపెండెన్స్ ఇంటర్ డిపెండెన్స్ తెలియదు నువ్వు నడుస్తున్నావ అంటే భూమి మీద ఆధారపడ్డావు. కానీ మనం ఎప్పుడు భూమిని స్పెషల్ గా చూడం. అంటే [గురకలు] బావా ఇప్పుడు ఇండిపెండెన్స్ లో అది ఫీల్ అయితే ఆ డిపెండెన్స్ే ఫీల్ అయితున్నావ్ అంటే కచ్చితంగా అనుకుంటున్నావ్ కాబట్టి ఇండిపెండెన్స్ కావాలని కోరుకుంటాం అంతేనా అంతే సో నువ్వు డిపెండెంట్ అయినా ఇండిపెండెంట్ అయినా యు ఆర్ యాక్చువల్లీ ఇంటర్ డిపెండెంట్ ఓకే కానీ [గురకలు] డిపెండెన్స్ లో ఏముంది ఒక
(07:41) వ్యక్తి మీద డిపెండ్ అవ్వడం ఉంది. అందుకే మనకు సఫరింగ్ ఉంది. ఇంటర్ డిపెండెన్సీలో నువ్వు చాలా వాటి మీద డిపెండ్ అవుతున్నావు అవన్నీ నీ మీద కూడా డిపెండ్ అవుతున్నాయి అది మ్యూచువల్ మనం అంటే కదా మ్యూచువల్ రెస్పెక్ట్ అవును అటువంటిది అది సో ఇంటర్ డిపెండెన్స్ అనేది స్పిరిచువల్ అహంకారాన్ని నీ నుంచి దూరం చేస్తది ఇంటర్ డిపెండెన్స్ ఇండిపెండెన్స్ అన్నది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకపోతే నీకు అహంకారాన్ని ఇస్తది.
(08:07) డిపెండెన్సీ అన్నది స్లేవరీ బానిసత్వం బానిసత్వం అందుకని ఇప్పుడు ఉదాహరణకి డిపెండ్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకో నేను చాలా తక్కువ విషయాలు డిపెండ్ అయి ఉంటాను అసలు నేను డిపెండ్ అయిన అంశాలు లేవు. ఓకే ఆ నేను ఇనిషియల్ గా డిపెండ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే అప్పుడు నేను ఆ డిపెండ్ అయిన వాటి నుంచి పక్కకు తప్పుకోవడానికి ఇండిపెండెన్స్లు కోరుకున్నాను.
(08:30) మ్ సో అదిఒక స్ట్రగుల్ అన్నమాట. ఒక యుద్ధం అది. ఓకే ఉదాహరణకి నేను మా ఒక కంపెనీలో పని చేసేవాడిని అతని మీద డిపెండ్ అయి ఉన్నా నేను దో ఇట్ ఇస్ ఇంటర్ డిపెండెంట్ నేను [గురకలు] డిపెండెన్స్ నాకు కనిపిస్తున్నది అతను లేకపోతే నేను లేను ఇప్పుడు నేను నేను వెళ్ళాలి ఒక ఆఫీస్ ఒక బయటికి ఊరు వెళ్ళాలి సార్ ఆ నేను ఊరు వెళ్ళాలి అనుకుంటున్నా అంటే ఈ రోజు కాదమ్మా రేపు వెళ్ళు అంటాడు ఆయన అవును ఇంటర్ డిపెండెన్స్ లో అట్లా ఉండదు.
(08:56) ఓకే మనం వెళ్ళాలనుకుంటే అంటే విత్ రెస్పెక్ట్ మ్యూచువల్ గా జరుగుతుంది సో అప్పుడు నాకు ఏమనిపించింది ఉద్యోగం చేసినంతవరకు నాకు స్వేచ్ఛ లేదు. మరి ఉద్యోగం లేకపోతే ఎట్లా అని మళ్ళ అనుమానం వచ్చింది. ఎందుకంటే నాకు డబ్బులు కావాలి. మా సార్ మంచోడే కానీ నేను అనుకున్నట్టు ఉండనియ్యాడు. ఓకే అందుకని నేను నిర్ణయం తీసుకున్న ఉద్యోగం నాకు పనికి రాదు మరి ఉద్యోగం లేకుండా జీవించాలంటే నేను ఏం చేయాలంటే నేను సొంతంగా ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకోవాలి.
(09:23) ఓకే అట్లా కొన్ని సంవత్సరాల్లో నేను నిరంతరము ఆర్టో లేకపోతే పోర్ట్రేట్ వేయడము లేకపోతే పుస్తకాలు చదివి కొంత జ్ఞానం సంపాదించుకోవడం ఇట్లా ఇట్లా ఇట్లా ఐ కల్టివేటెడ్ మై సెల్ఫ్ నీ విషయంలో ఇలా నువ్వు అనుకున్నట్టుగా నువ్వు చేసుకోగలిగినావు కదా మ్ సో అది ఇంటర్ డిపెండ్ తోని చేసుకుంటూనే నీ పనులు నువ్వు చేసుకున్నావ్ అవును ఇప్పుడు మేము ఇంటర్ డిపెండ్ అదంతా పక్కకు పెట్టి ఇండిపెండ గా చేసుకోవాలనుకున్నా చేయనివ్వట్లేదు అప్పుడు దాన్ని ఎట్లా తీసుకోవచ్చు ప్రతిదానికి మార్గం ఉంటది.
(10:00) అది మనం అన్వేషించాలి. స మనకు ప్రస్తుతం ద్వారం క్లోజ్ అయినట్టు అనిపియొచ్చు కానీ స్టిల్ దేర్ ఇస్ ఏ వే అవుట్ అది మనకు తార మనకు తట్టనంత మాత్రాన లేదని కాదు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటది. ప్రతిదానికి కొన్నిసార్లు ఏమైద్దంటే కొంత టైం వల్ల కూడా నీకు ఫ్రీడమ వస్తుంది. ఓకే అందుకని కొన్నిసార్లు ఎదురు చూడాలి కొన్నిసార్లుఏమో ప్రిపేర్ చేసి చేయాల్సి వస్తది.
(10:26) ఎగ్జాంపుల్ ఇంట్లో నువ్వు ఇండిపెండెంట్ గా బతకాలనుకుంటున్నావ్ సపరేట్ రూమ్ లో దో యు ఆర్ ఇంటర్ డిపెండెంట్ బట్ ఒక స్పెసిఫిక్ పర్సన్ మీద డిపెండ్ అవ్వద్దు అని నిర్ణయించుకున్నావ్ అనుకుందాం. సో నువ్వు ఆల్ ఆఫ్ ఇస్ వెళ్ళిపోతా అంటే గాబరపడతారు. అందుకని ఇప్పుడు చెప్పు రెండేళ్ళ తర్వాత నేను ఒకదాన్నే ఉండాలి అనుకుంటున్నాను. అని ఇప్పుడు చెప్తే వాళ్ళకి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు ఎవరు వచ్చినా చెప్పు నేను ఒక టూ ఇయర్స్ తర్వాత నేను ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నా ప్లాన్ చేసుకుంటున్నా నాకు మీ సపోర్ట్ కావాలని చెప్తే ఆలోచిస్తారు.
(10:53) సో నువ్వు ఎంత కోరుకున్నా వాళ్ళు నీకు ఫ్రీడమ్ ఇవ్వకపోతే అప్పుడు యు హావ్ టు ఫైట్ అండ్ లీవ్ దట్ ప్లేస్ ఓకే సో నువ్వు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే కచ్చితంగా యక్సెప్ట్ చేస్తారు. అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి అసలు నువ్వు ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావ్ అంటే మీది ఇక్కడ ఉంటే బాగుంది. కానీ కొంత కాలం నా వంట నేను చేసుకొని తినాలని అట్లా ఉంటాను కానీ నేను రోజు వస్తూ ఉంటాను ఒకసారి అట్లేమ లేదు.
(11:17) అంటే ఇలా చెబితే ఎదుటి వ్యక్తి అంగీకరిస్తాడో ఫిగర్ అవుట్ చేయాలి. మ్ హటాతగా చేస్తే ఎవరికీ నచ్చదు. ఓకే ఇప్పుడు మనం మరణవార్త చెప్తే హటాతగా చచ్చిపోతారు అందుకని ముందు ప్రిపేర్ చేస్తారు తిన్నావా కాస్త కూర్చో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏం పర్వాలేదు. కాస్త కుర్చిలో కూర్చో అంటారు వాడు కొంచెం ప్రిపేర్ అవుతాడు. ఆ తర్వాత తెలుసు కదా మన బాబాయి ఆయన కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఏమైందంటే బాగానే ఉన్నాడు బానే ఉన్నాడు బట్ కొంచెం ఆరోగ్యం బాగలేదంటే హాస్పిటల్ లో చేర్చారు.
(11:44) రేపే బాగైతుందంట ఆయన సరే మనం ఒకసారి వెళ్ళాలని చెప్పారు ఆయన మెల్లగా నీకు అర్థం అవుతది వీడు పీకుతున్నాడుఅని అప్పుడు వెళ్లేలోపు ఒక ఫోన్ వచ్చింది ఇప్పుడే పోయాడంట అంటే సరే ఒకసారి ఏడిచి ఊరుకుంటాం అంతే అంటే కాకుండా ఫస్టే చెప్పావ అనుకో అవును కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. అవును అందుకని నీవు ఇండిపెండెన్స్ అన్నది ఎప్పుడూ వ్యక్తితోనే ఉంటుంది కొన్నిసార్లు అంశాలతో కూడా ఉంటుంది.
(12:07) మెయిన్లీ వ్యక్తితోనే మనిషి పోరాడుతున్నాడు. ఓకే ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ సో బ్రిటిషర్స్ ఇండియన్స్ే ఉన్నారు అక్కడ గవర్నమెంట్స్ ఏమ లేవు ఏమ లేవు అవును అంటే ఇండియన్స్ ఆర్ గవర్న్‌డ్ బై బ్రిటిషర్స్ ఇప్పుడు బ్రిటిషర్స్ గనుక మన దేశానికి వచ్చి మనల్ని కన్న బిడ్డల్లాగా చూసుకున్నారే అనుకో ఎగ్జాంపుల్ ఊరికే అప్పుడు మనకి స్వాతంత్రం కోసం పోరాడాలన్న స్పృహ కలిగేది కాదేమో అవును అట్రాసిటీస్ వచ్చాయి కాబట్టి నీ స్వేచ్ఛకి భంగం వాటిలుతుంది నువ్వు చిన్న చిన్న పని చేయాలన్నా బయటికి వెళ్ళాలన్నా బ్రిటిషర్స్ యొక్క నిఘా మధ్యన చేయవలసి వస్తుంది
(12:44) అన్నప్పుడు కొందరు వాయిస్ రీజ్ చేశారు ఏ ఇది మన దేశము వీళ్ళఎవరు మన దేశంలోకి వచ్చి తిరగడానికి మన దేశం మనం తీసుకుందాం అంటే నీ దేశం నీవే వాళ్ళేమో నిన్ను వచ్చి కౌగలించుకోవాలి గట్టిగా తాళ్ళతో కట్టేయాలి కానీ థాట్ బంధింపబడ్డది. ఓకే ఇండిపెండెన్స్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ఆలోచన నుంచి ఫ్రీ అవ్వడమే ఓకే ఇప్పుడు రెండవది ఉంది నిన్న ఎవరో వచ్చారు నా కొడుకుతో ఇట్లా ఇష్యూ ఉంది మా కొడుకుని వదిలేసాను అని చెప్పింది ఆవిడ ఎగ్జాంపుల్ కానీ నేను అడిగాను ఎప్పుడు వదిలేసావ అంటే రెండేళ్ళ క్రితం వదిలేశాను అన్నది అనుకో మరి ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావ్ అని
(13:18) అడిగా ఓకే ఫిజికల్ గా వదిలేసావ్ కానీ సైకలాజికల్ స్టిల్ యు ఆర్ క్యారియింగ్ సో ఇట్ ఇస్ నో మోర్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ అంటే ఏ వ్యక్తి వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావో ఆ వ్యక్తికి సంబంధించిన అన్నిటి నుంచి విముక్తి ఓకే ఇప్పుడు అయినా కొన్నిసార్లు ఎగ్జాంపుల్ నువ్వు ముసలిగ అయిన తర్వాత యు హావ్ టు బి డిపెండెంట్ అవును ఆ టైంలో రెండు మార్గాలు ఉంది నేను ఒక దగ్గర నీ దగ్గర ఆర్థిక పరిపుష్టి లేదు నీకు పెద్ద స్కిల్ ఫుల్ పర్సన్ కాదు నువ్వు సెలబ్రిటీ కాదు అనుకుందాం.
(13:48) అప్పుడు నువ్వు కచ్చితంగా కొడుకో కోడలు ఎవరో ఆధ్వర్యంలో ఉండాలి. అలాంటప్పుడు అనవసరంగా ఈగోలకు పోకు వాదులాడకు చిరునవ్వుతో ఉండు నీకు కావలసిన ఫుడ్ గిడ్ అన్ని అరేంజ్ చేసుకో వాళ్ళు ఏం చేసినా అంగీకరించు బాత్ ఖతం హోగయా అవును కానీ చాలా మంది ఏజ్డ్ పీపుల్ ఏం చేస్తారు వాళ్ళు అంత ముసలిగైనా కూడా అహంకారం చావదు. అవును అందుకని సంఘర్షణ ఉంటది.
(14:10) సో రెండవది ఒకవేళ నిజంగా ఎవడు చెప్తే నాకేం అవసరం నేను నేను డిపెండ్ అయినా కూడా నేను అనుకున్నట్టే జరగాలనుకుంటే ఇప్పటినుంచి ఆర్థిక ప్రగతి మీద దృష్టి పెట్టు. కుటుంబ సభ్యులని పక్కకు చెరిపి ఇద్దరు ముగ్గురు ఆయాలని పెట్టుకో ఒక వంటవాడిని పెట్టుకో అప్పుడు నువ్వు హాయిగా ఏయ్ 10 అయింది తీసుకురావరా గూట్లే అంటే వాడు తీసుకొస్తాడు ఎందుకంటే వాడు నీ మీద డిపెండ్ అయినాడు కాబట్టి సో ఇది ఇస్ అప్ టు ఏ పర్సన్ నేను ఎప్పుడు అనుకుంటాను చాలా మందికి సలహా ఇస్తే నేను పాటిస్తా ఒకవేళ మరణ సమయంలో ఎట్టి పరిస్థితిలో కుటుంబ సభ్యులతో మనం సేవలు చేయించుకోవద్దు అంట
(14:42) నేను ఎందుకు దట్ లీడ్స్ టు మిజరీ అంటే వాళ్ళు ఏడుస్తారు లేకపోతే సానుభూతి చూపిస్తారు లేకపోతే విసుక్కుంటారు మనకు డైరెక్ట్ గా పరిచయం ఉన్నవాళ్ళు కాబట్టి నిన్ను కని పెద్ద చేస్తే నువ్వు నన్ను చూసి విసుక్కుంటావురా అని బాధేస్తది. [గొంతు సవరించుకోవడం] అందుకని కుటుంబ సభ్యులు రోజు ఒక హాఫ్ న్ వచ్చి చూసి వెళ్ళాలి. కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు మంచిగా తయారయి కూర్చోవాలి వాళ్ళు హాఫ్ అన్న ఉంటారు తర్వాత వెళ్లి పడుకోవాలి మిగతా టైంలో ఒక వర్కర్ ఉంటాడు వాడికి శాలరీ ఇస్తే వాడు మామూలుగా 10,000 ఆశిస్తే 50,000 వాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు.
(15:12) ఈ ప్రపంచంలో ఆ [నవ్వు] మన హాస్పిటల్లో నర్స్ చేసినంత మంచిగా సేవ్ కోడలు చేయపోవచ్చు. అవును నాకేం పట్టింది నర్స ఏమో తన ఉద్యోగం అని చేస్తుంది ఆవిడ దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అందుకని డిపెండెన్సీ అనేది ఉండకూడదు స్టిల్ కొన్నిసార్లు డిపెండ్ అవ్వాల్సిన సందర్భం వస్తే బి హంబుల్ ఇక్కడ ఒక క్రింజ్ క్వశ్చన్ అడిగానా అడుగు ఇప్పుడు వాళ్ళకి శాలరీస్ నర్స్ కి శాలరీస్ వస్తున్నా లేకపోతే మనం ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకి మనం శాలరీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కదా మ్ కానీ ఇక్కడ ఇండైరెక్ట్ గా పేరెంట్స్ కి ఉన్న ప్రాపర్టీస్ మరి మన వాళ్ళ ఆ జనరేషన్
(15:51) కి వెళ్తాయి కదా అవును మరి ఇండైరెక్ట్ గా తీసుకున్నట్టే కదా సార్ తీసుకోవాలి అది నీ రైట్ అది అట్ల ఎట్లా ఉంటది తీసుకున్నందుకు నువ్వు గ్రాటిట్యూడ్ గా చేయాలి కదా నేను అన్నది చేయరు అదే కదా చెప్పేది చేసేవాళ్ళు ఉంటే చేయించుకో ఎవరవద్దు అన్నారు ఓకే కానీ చేస్తూ మధ్య మధ్యన విసుక్కొని అబ్బా ఊకే ఏమలుగుతున్నావ్ అబ్బా నువ్వు ఊకే మా సావనన్న సావ అని ఒక మాట అన్నారు అనుకో మ్ అది పట్టుకుంటది మనసుకి ఓకే బాధపడతారు.
(16:22) సో మైండ్‌లెస్ ఫెలో ఎక్కడితోనా ఉండొచ్చు. సో మైండ్ ఉన్నవాళ్ళు ఉండకూడదు. బికాజ్ యు రియలీ మైండ్ వాట్ అదర్ పర్సన్ ఇస్ సేయింగ్ సో మైండ్‌లెస్ ఫెలో అంటే వాళ్ళు ఏమంటే మనక ఏమబ్బా మైండ్‌లెస్ ఫెలో ఫస్ట్ అఫ్ ఆల్ పక్కవాళ్ళని ఇబ్బంది పెట్టాడు హి విల్ బి హంబుల్ అది ఇప్పుడు నా జీవితంలో డిపెండెన్సీ చాలా తక్కువ మ్ ఇండిపెండెన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను బికాజ్ నాకు ఎవరి గురించి ఆలోచనలు లేవు.
(16:49) ఆ కానీ నా జీవితం అంతా ఇంటర్ డిపెండెన్స్ లోనే కొనసాగుతుంది. ఓకే నేను YouTube చేస్తున్నా YouTube మీద ఆధారపడి ఉన్నాను. YouTube కూడా నా టాక్స్ మీద ఆధారపడి కొంత రెవెన్యూ జనరేట్ చేసుకుంటుందేమో తర్వాత నేను చూసేవాళ్ళ మీద ఆధారపడలేను. కానీ ఉపయోగపడుతుంది కాబట్టి చేస్తున్నాను. వాళ్ళు నా మీద ఆధారపడలేరు కానీ వీడుఏదో చెప్తున్నాడుఅని వింటున్నారు.
(17:12) ఇంటర్ డిపెండెన్స్ లో కాస్త మ్యూచువల్ ఉంటది అన్నమాట. ఇట్లా ఇది ఎట్లా అంటే ఇంటర్ డిపెండెన్స్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ తో కలిసినట్టు ఓకే ఇద్దరు సేమ్ ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రితో కలిసినట్టు నువ్వు నాకు ఇది చెయ్ నేను నీకు అది చేస్తా అని డిపెండెన్స్ అంటే ఒక అటెండర్ ఐఏఎస్ ఆఫీసర్ కలిసినట్టు సార్ కొంచెం శాలరీ ఇయండి సార్ ప్లీజ్ సార్ అది ఇండిపెండెన్స్ అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్ తో నాకు ప్రాబ్లం ఉంది నేను వీడి నుంచి వెళ్ళిపోవాలఅనుకుంటుంది నేను డిపార్ట్మెంట్ మార్చుకుందాం అనుకుంటుంది అంటే అప్పుడు ఇండిపెండెన్స్ కోసం ట్రై
(17:41) చేస్తున్నట్టు ఇందులో పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఆ ఎవరైతే ఇంటర్ డిపెండెన్సని గుర్తిస్తారో వాడి జీవితం ఆనందంగా ఉంటది. అప్పుడు వాడు అహంకారంగా ప్రవర్తించాడు ఎందుకంటే వేరేవాడు లేకుండా వాడు లేడు మ్ వాడి జన్మనే వేరే వాళ్ళ మీద ఆధారపడ్డది. మ్ నువ్వు బతకడానికి ఆధారం గాలి అది నీది కాదు. నువ్వు నడుస్తున్నావు ఈ భూమి నీది కాదు నీ ప్లాట్ లోనే నడవాలి నీదయితే అన్ని చోట్ల ఎందుకు నడుస్తున్నావ్ స్టిల్ సో యు హవ్ టు డిపెండ్ అపాన్ మెనీ థింగ్స్ సో ఇంటర్‌డిపెండెన్స్ నీ వల్ల అది దాని వల్ల నీవు ఇద్దరు బెనిఫిట్ అవుతున్నారు ఇద్దరు జీవంగా ఉంటున్నారు.
(18:23) అట్లా నేను చిన్న కథ చదివా ఒక అడవిలో ఓ గుడ్డివాడు ఒక మూగవాడు ఉన్నారంట ఉమ్ గుడ్డివాడికి కళ్ళు కనబడగానే శరీరం బాగుంది. ఓకే మూగవాడు మాట్లాడలేడు. సో ఇప్పుడు వాళ్ళద్దరు అడవి తగలకపోతుంటే ఎట్లా ఎట్లా బతకాల అన్నప్పుడు ఇండిపెండెన్స్ లో ఉన్నవాడు ఏం చేస్తాడు నాకు నీతో అవసరం లేదు నీకు నాతో అవసరం లేదండి గుడ్డివాడు దారి కనబడకపోయాడు ఈ అవిటి వాడేమో వాడు పరిగెత్తడానికి వీలు కాక వాడు చచ్చిపోయాడుంట అవును డిపెండెన్స్ లో ఉన్నవాడేమో నేను వస్తా వస్తా వస్తా అంటే పక్కవాడి మీద ఆధారపడి వాడు చచ్చిపోయాడు వీడు చచ్చిపోయాడు ఇంటర్ డిపెండెన్స్ అంటే అరే మన మధ్యన చాలా
(19:00) గొడవలు ఉన్నాయి అవి పక్కకు పెడదాం ఉమ్ నీ కళ్ళు కనిపిస్తాయి కానీ నీ కాళ్ళు లేవు. అందుకని నువ్వు నా భుజం మీద ఎక్కు నా కళ్ళు లేవు నాకు కాళ్ళు ఉన్నాయి. మ్ నువ్వు చెప్పు నేను పరిగెడతా అన్నాడంట ఓకే అట్ల ఇద్దరు బ్రతికారు ఇద్దరు బ్రతకొచ్చా ఇద్దరు ఇంటర్ డిపెండెన్స్ లో అహంకారానికి స్పేస్ చాలా తక్కువ నిజంగా ఇంటర్‌డిపెండెన్స్ లో ఉన్నవాడి జీవితం చాలా హాయిగా ఉంటది.
(19:25) అప్పుడు నీకంటూ పెద్దగా ఏమ ఉండక్కర్లేదు. నిన్ను ఎవరెవరో సాకుతారు నువ్వు ఎవరెవరినో సాకుతావ్ ఒకడు నీకు అన్నం పెడతాడు ఒకడికి నువ్వు జ్ఞానం పెడతావ్ అట్లా ఒకడు నీ కాళ్ళు నొక్కుతాడు నువ్వు ఒకరికి ఆశీర్వాదాన్ని ఇస్తావ్ అది చాలా ఎక్సలెంట్ గా ఉంటది సో అందరి గురువుల జీవితం ఇంటర్ డిపెండెన్సీనే ఓకే గురువు బయటికి వెళ్తే కార్ ఒకటి పెడతాడు.
(19:48) అక్కడ పోతే ఎవరో భిక్ష పెడతాడు ఇంకా దగ్గర పోతే ఎవడో అకామిడేషన్స్ వాళ్ళకంటూ ఏమ ఉండవు. స్టిల్ దే లివ్ లగజరియస్ లైఫ్ ఎవడైతే ఇండిపెండెన్స్ అంటున్నాడో వాడి బాడీ రూమ్‌లోనే చస్తాడు వాడు అవును అందుకని ఇంటర్‌డిపెండెన్స్ లో ఉండు నువ్వు యు అకామడేట్ సంబడ అండ్ సంబడీ ఎల్స్ విల్ అకామడేట్ యు యు లిజన్ టు సంబడీ అండ్ సంబడీ ఎల్స్ లిజన్ టు యు అంతేగన నాదే కరెక్ట్ నేనే కరెక్ట నా మాటే నెగ్గాలి అనుకున్నవాడు మెల్లమెల్లగా ఐలాండ్ అవుతాడుఅన్నమాట ఇంక వాడికి భూభాగంతో సంబంధం ఉండదు ఎక్కడో విసిరివేయబడ్డ ఒక తుప్పు పట్టిన ముక్కలాగా వాడి జీవితం మారిపోతది. వాడు మెల్లగా
(20:25) మిజరీ లోకి ఎందుకంటే ఇప్పుడు యవ్వనంలో ఉండి విర్రవీగొచ్చు నాకు ఇవ్వడు అక్కర్లేదని ఏదో రోజు ముసలతనం వస్తుంది. అప్పుడు యు హావ్ టు బి డిపెండెంట్ దేర్ ఇస్ నో అదర్ వైస్ పెద్ద పెద్ద సెలబ్రిటీలే కుర్చిలోకి వెళ్లి పైకి లేవాలంటే ఇద్దరు పట్టుకోవాల్సి వచ్చింది. డిపెండ్ అయ్యావు కదా ఏయ్ నేను హీరో అని అనడానికి లేదు అప్పుడు బేరింగ్ అరిగిన తర్వాత అందుకే ముందే ఇంటర్ డిపెండెన్స్ ని అర్థం చేసుకో హంబుల్ గా ఉండు ప్రతి ఒక్కరికి గౌరవించు నీ దగ్గర ఉన్నది అందరితో షేర్ చేసుకో ఎవరైనా నీకు గౌరవంగా ఇస్తే తీసుకో అనవసరంగా మొండిపట్టు లేకపోతే నాది ఇట్లా నేను ఇంతే ఇట్లా
(21:00) చెప్పేవాడు స్టూపి వాడు యవ్వనంలో ఉండి మాట్లాడుతున్నాడు అంతే కొందరు ముసలిగైనా మాట్లాడుతారు బుద్ధి రాలేదని అర్థం ఏం చేస్తాం ఓకే ఇక్కడ ఇక్కడ అది తీసుకపోయేది ఏమీ లేదు. [గురకలు] అందుకని ఉన్నంతసేపు ఎంత హాయిగా ఉండడానికి సాధ్యమో అంత సాధ్యం అది ఇంటర్డిపెండెన్సీ లోనే సాధ్యం పరస్పర సహకారం పరస్పర ఆధారితం అంటారు దాన్ని ఓకే ప్రకృతి అంటేనే ఇంటర్ డిపెండెన్స్ ఇంటర్‌డిపెండెన్స్ ఆ ఉదాహరణకి ఇప్పుడు ఇంటర్‌డిపెండెన్స్ ఏరిస్తాం అది తిరిగే వస్తది అంటారు అట్లఏమి రాదు అట్లా కాదు ఆహ అది అది బాటర్ సిస్టం అది అంటే నువ్వు కంది పప్పు ఇస్తే బియ్యం వస్తది.
(21:37) ఓకే ఉదాహరణకి నువ్వు పొల్యూషన్ క్రియేట్ చేయకు నీకు మంచి గాలి వస్తది. ఓకే అట్లా నువ్వు చెట్లకి నీళ్లు పోస్తే ఆ చెట్లకి నీళ్ళు పోస్తే నీకు నీళ్ళు రావు నీకు పాలకూర వస్తది. ఓకే నువ్వు పాలకూర తింటే నీకు శక్తి వస్తది శక్తి వస్తే మళ్ళ నీళ్ళు పోస్తావ్ ఇదంతా ఇంటర్ డిపెండెన్సీ అనేది ఒక ఎటర్నల్ సర్కిల్ అది. ఓకే ఇంటర్ డిపెండెన్సీ లో ఇంకా సరిగ్గా చెప్తే నీవు ఉన్నందుకు దేవుడు ఉన్నాడు.
(22:04) దేవుడు ఉన్నాడు నువ్వు ఉన్నావు అట్లా ఓకే మ్యూచువల్ మ్యూచువల్ దానికి మనకి ఇంగ్లీష్ లో మంచి ఫ్రేజ్ ఉంది విన్ విన్ అంటారు విన్ విన్ సిచువేషన్ అంటే యు విన్ ఐ ఆల్సో విన్ దీంట్లో ఇంటర్‌డిపెండెన్స్ లో మళ్ళ కరప్షన్ కూడా ఉంది. అంటే నువ్వు నాకోసం ఈ కుట్ర చేయి నేను నీ కోసం ఈ కుట్ర చేస్తా దాని గురించి నేను మాట్లాడట్లే దాన్ని క్విడ్ ప్రోకో అన్నారు.
(22:29) అంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ సంబంధించిన బిల్లు పాస్ చేస్తాను. అందుకని మీ భూములన్నిటికీ చాలా వాల్యూ పెరుగుతది. ఓకే అందుకని మీరంతా నాకు 10ప కోట్లు ఇవ్వండి. ఓకే నేను ఆ 10ప కోట్లు కొన్ని డబ్బులు మా ఎమ్మెల్యేలకి ఇచ్చి నేను మీకు బిల్లు పాస్ చేయిస్తాను. ఇది ప్రజాహితం కోసం కాదు నువ్వు బెనిఫిట్ అయితావ్ నేను బెనిఫిట్ ఇది రాంగ్ ఓకే అట్లా నేను ఇంటర్ డిపెండెన్స్ అన్నట్లే ఇప్పుడు కొందరు పోలీసులను కరప్ట్ చేసి ఒక దొంగ పారిపోవడం ఇంటర్ డిపెండెన్స్ కిందకి రాదు.
(23:00) ఆ నేను చెప్పేది అర్ది అర్థమైంది [నవ్వు] కదా ఆ అర్య రాంగ్ వేలో రాంగ్ వేలో తీసుకోకూడదు అట్లా సో డిపెండెన్సీ ఎక్కడఉన్నది నరకమే ఇండిపెండెన్స్ అనేది అనుభూతి చెందొచ్చు ఒక్క వ్యక్తి పట్ల ఇండిపెండెన్స్ ఎప్పుడైనా సరే అమ్మ వాడి పీడ విరగడైంది అంటామా అది ఇండిపెండెన్స్ కానీ మిగతా సమస్యలు ఉన్నాయి.
(23:26) నువ్వు ఇంకా ఎక్కడెక్కడ డిపెండ్ అయ్యావో తెలియదు కదా మనకి అందుకని డిపెండెన్సీ ఎక్కడెక్కడ ఉన్నావో పేపర్ మీద రాసుకో నేను మొన్న ఒక చిన్న కాన్వర్సేషన్ చేసిన నేను టైసన్ అదేందంటే ఇప్పుడు నువ్వు టీ కోసం ఆధారపడ్డావు అది కూడా డిపెండెన్సీనే నువ్వు అనుకున్న టీ ఇవ్వడానికి ఇవ్వకపోతే నీకు కోపం వస్తది. నేనుంటే టీ గురించి ఆధారపడకు ఒకవేళ ఆధారపడితే ఆమె ఎప్పుడు ఇస్తే అప్పుడు తాగు డిమాండ్ చేయకు అట్లా కాకుండా నీకు 9:30 కి తాగాల టీ తయారు చేసుకో ఫ్రీ అయిపో బయటికి వెళ్ళాలి కారు భర్త రావాలి వెయిట్ చేయకు కార్ డ్రైవింగ్ నేర్చుకో వెళ్ళిపో లేదా భర్త ఎప్పుడు వస్తే అప్పుడు పో
(23:59) బట్టలు ఏమే ఎక్కడున్నాయి బట్టలు వస్తున్నా ఉండు నేను పిండి తడుపుతున్నా అంటే నీకు ఒక రకమైన ఇంపేషన్స్ వస్తుంది. అందుకని నీ బట్టలు నువ్వే ఉత్తుకొని వాటిని నీవే కబోర్డ్ లో పెట్టుకొని నీవే స్త్రీ వాడికి ఇచ్చి నువ్వే వేసుకో తద్వారా ఫ్రీ అయిపో సో సాధ్యమైన అన్ని విషయాలు డిపెండెన్స నుంచి బయటికి రా కానీ కొన్ని విషయాలు డిపెండ్ అవ్వక తప్పదని తెలిసినప్పుడు అహంకారం వదిలేయ్ ఓకే ఇంకా నాకు ఇప్పుడు ఉదాహరణకి వంట నేను వండుకోలేను నా భార్య వండిపెట్టిందే తినాలి.
(24:27) ఓకే అప్పుడు ఏం చేయి ఆ నేను భోజనాం కోసం వచ్చానని పంచ కట్టుకొని కూర్చో అడక్కు ఎంతసేపు ఎంతసేపు ఎంతసేపు అడగకు అది మెలగా డైవర్స్ కి దారి తీస్తది. నేను ఉన్నాను నువ్వు ఎప్పుడన్నారా పర్వాలేదు నేను కూడా ఏమనా సహాయం చేయాలా సో ఇంటర్‌డిపెండెంట్ గా చెయి వాళ్ళు వంట చేస్తుంటే నువ్వు కంచాలు ప్లేట్లు ఆ గ్లాసులు ఒక టీవీలో సినిమా అన్ని పెట్టి రెడీగా ఉండు.
(24:49) దే లైక్ ఇట్ ఇంటర్ డిపెండెన్సీలో లవ్ అనేది ఎస్టాబ్లిష్ అయితది. రెస్పెక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తది డిపెండెన్సీ అన్నది నరకం ఓకే ఇండిపెండెన్స్ ఇంటర్‌డిపెండెన్స్ అన్న కాన్సెప్ట్ ఫ్యామిలీ సిస్టం లో ఉంటదా అన్ని చోట్ల తీసుకురావచ్చు ఇప్పుడు నేను ఉన్నాను ఎవరు వంట చేస్తున్నా అడుగుతాను నేనుఏమనా చేయొచ్చా మీ కోసం అని అడుగు ఓపెన్ చెయ్ డోర్ ఓకే అక్కడ అంటుంది కడిగేసి పోయి ఏదో రోజు ఇల్లంతా ఊడిచేసి ఫస్ట్ వద్దంటారు ఎందుకంటే వీడు ఇవన్నీ చేసి మళ్ళీ ఏమ అడుగుతున్నాడు అని ఓకే నువ్వు హంబుల్ గా ఉండు మెల్లమెల్ల మెల్లమెల్లగా మీకు మీకు సాధ్యమైంది మీరు
(25:27) చేస్తున్నారు మీకు సహాయం నేను చేస్తాను మీరు వండి పట్టిన ఫుడ్ నేను తింటున్నప్పుడు తిన్న కంచాలు నేను కడగడంలో తప్పేమ లేదు అని నువ్వు నిజంగా చెబితే ఏదో రోజు వాళ్ళే అంటారు కొంచెం కంచాలు కడుగుతావా నాకు కొంచెం అలసటగా ఉందని అడిగే రోజు వస్తుంది అప్పుడు ఇంటర్ డిపెండెన్సీ స్టార్ట్ అయింది. ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు మనమే అలవాటు చేయాలన్ని మనకు చిన్నప్పటి నుంచి టీ కాఫీలు అలవాటు లేవుగా చేసుకున్నాం అట్లాగే మంచితనం అలవాటు చేసుకుందాం.
(25:52) క్యా ఫరక్ పడతా అందుకనే ఇది ఆ ఇండిపెండెన్స్ అనేది ఒక ఆ వ్యక్తికి వ్యక్తి నుంచి లేదా ఒక సమాజం నుంచి నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు దానినుంచి నువ్వు విముక్తి కోసం ట్రై చేస్తే అది ఇండిపెండెన్స్ డే అయింది. ఆ ఈ సో అండ్ సో రోజు నా భార్య నుంచి నాకు డైవోర్స్ వచ్చింది. సో ఇది ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ ఫ్రమ్ వాట్ అన్నది వస్తుంది.
(26:20) ఓకే సో మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది ఫ్రమ్ హూమ బ్రిటిషర్స్ నుంచి ఓకే మరి బ్రిటిషర్స్ రాకముందు ఏముంది మరి ఓకే అప్పుడు అప్పుడు ఇంటర్‌డిపెండెన్స్ ఉంది అదే అంటే అప్పుడు మనకు స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు మరి అంతకు ముందు లేదా వాళ్ళు రానప్పుడు ఉంది నిజమైన స్వాతంత్రం అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ లోనే ఉంది.
(26:47) ఇది నాకున్న అండర్స్టాండింగ్ ఇది నాకు స్వాతంత్రం లేదు ఇంట్లో మాట్లాడడానికి నాకు ఫ్రీడ అంటే డిపెండెన్స్ లో ఉన్నారని అర్థం అందుకని డిపెండెన్స్ లో ఉంటే నువ్వు మెల్లగా ఆర్థిక ప్రగతి సంపాదించుకో టైం వేస్ట్ చేయక ఇంకా మేక్ మనీ ఓకే మనీ గివ్స్ యు సం ఫ్రీడమ మనీ అనేది ఇండిపెండెన్స్ కి తేడా ఉందా ఏమి ఫ్రీడమ్ కి ఇండిపెండెన్స్ కి తేడా ఉంది ఇండిపెండెన్స్ఏ ఫ్రీడమ ఓకే అంటే యు వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ సంబడీ ఓకే అది అది పర్యాయవాచి మనకి ముగించే ముందు మూడు పదాలు ఉన్నాయి ఇమాన్సిపేషన్ ఫ్రీడమ్ అండ్ లిబరేషన్ అని మ్ సో ఎమాన్సిపేషన్ అంటే విమోచనం అంటారు.
(27:29) మ్ తర్వాత ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అన్నాం. ఓకే లేదా స్వాతంత్రం అన్నాం. ఓకే లిబరేషన్ అంటే ముక్తి లేదా జీవన్ ముక్తి అన్నాం. అదే సాంప్రదాయ పరిభాషలో మోక్షం అని పిలుస్తారు. సో ఇప్పుడు ఇమాన్సిస్పేషన్ అంటే ఏందంటే ఇప్పుడు నీ శరీరాన్ని ఎవరో కట్టేశరు. ఓకే బానిస అంటే ఆలోచనతో బానిస చేయడం ఒకటి ఓకే రెండోది నిజంగానే బానిసగా నీ చేతుల్ని కట్టేశారు నిన్ను గొలుసులతో కట్టేశారు అనుకో ఓకే అప్పుడు నువ్వు వెళ్లి సినిమా చూడాలన్న పెద్ద ఆలోచన చేయవు నా బాడీ ఫ్రీ అయితే చాలు అనుకుంటావ్.
(28:04) అవును దానికి దానికి విమోచనం అని పేరు. మనకి ఆ గ్రీక్ మైథాలజీలో గాని మన ఓల్డ్ ఆ కింగ్స్ పరిపాలనలో ట్రెడిషన్స్ లో మనుషుల్ని కట్టేసేవాళ్ళు ఎవడైనా అప్పు తీసుకున్నాడు ఇయ్యలేదు వాడిని తాళ్ళతో కట్టేసి ఒక చెట్టు కట్టేసేవాళ్ళు ఇప్పుడు మనకు అట్లాంటి సన్నివేశాలు లేవు. ఓకే సో అట్లాంటి సమాజాలు ఉన్నాయి మనకి ఎప్పుడైనా నెల్సన్ మండేలా ఆ వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ చదివితే మనకి అపార్థైడ్ మూమెంట్స్ అని ఉన్నాయి.
(28:32) ఓకే దాంట్లో మనకి విమోచనం గురించి పోరాటం కనిపిస్తది. ఓకే ఇప్పుడు స్త్రీ విమోచనం గురించి పోరాడినవాడు అని మనకి కందుకూరి వీరేశంపతి ఇట్లాంటి వాళ్ళ స్త్రీ విమోచనం అంటే ఏంది తను ఓన్లీ మానసికంగా ఇబ్బంది పడతలేదు తన శరీరం కూడా బంధింపబడి ఉంది. ఓకే అందుకని శరీరం బంధింపబడ్డప్పుడు దాని స్వేచ్ఛ కోసం పోరాడితే నువ్వు విమోచనం కోసం పోరాడుతున్నట్టు ఇప్పుడు నీ శరీరం ఫ్రీగానే ఉంది.
(28:59) ఇంట్లో ఎవరి శరీరాలు ఎవరు కట్టేసుకోవట్లేదు తాళ్ళు చైన్స్ ఏమి లేవు కానీ నువ్వు ఆలోచనలతో పక్కవాడిని కట్టేస్తున్నావ్. అవును డాడీ బయటికి వెళ్తా బైక్ కి అంటే ఆగు ఇస్తా ఉండు అంటే డాడీ ఇస్తా ఉండరా ఏమి అంటే ఇప్పుడు ఏమైంది నీ కీ అనే ఆలోచన డాడీ చేతిలో బంది అయింది నిజానికి కీ గోడకు తగిలిచ్చే ఉంది. ఓకే తీసుకోవడంటే డాడీ పర్మిషన్ కావాలి ఇప్పుడు నీకేం కావాలి నీ అమ్మాయి ఎప్పుడు పెద్దగా అయతున్నావ్ ఎప్పుడు ఉద్యోగం చేస్తున్నావ్ ఎప్పుడు బండి కొనుకుంటుంది అప్పుడు ఎప్పుడనా బయటికి పోదాం అని థాట్ వస్తది.
(29:29) అవును ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లలకి ఇంటికి రావడం ఇష్టం లేదు. వాళ్ళకి వేరే ఇల్లు లేదు బేసికల్ డాడీతో పోవడం ఇష్టం లేదు ఇంకొక బైక్ లేదు వాళ్ళకి ఓకే అది మనం ప్రేమ అనుకుంటున్నాం. అవును నిజంగా ప్రేమించేవాడు వాడికి లక్ష ఇండ్లు ఉన్నా వాడు గుడిస దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మనాతో ఉంటాడు. అవును అది వేరు ఇక్కడ మనకు విధి లేకుం సో అందుకని ఫ్రీడమ్ అంటే నువ్వు సినిమాకి వెళ్ళాలి డబ్బులు నీ చేతులు లేవు వై హస్బెండ్ ఇయ్యాలి డాడీ ఇయ్యాలి చీర కొనుక్కోవాలి వై హస్బెండ్ ఇయ్యాలి.
(30:02) ఫ్రీడమ ఇండిపెండెన్స్ అన్ని మనీతో రిలేటెడ్ అయి ఉన్నాయి కొంతవరకు కొన్నిసార్లు ఆలోచనలతో బంధిస్తారు నువ్వు పుట్టింటికి వెళ్తే చంపేస్తా అంటాడు వాడు [గొంతు సవరించుకోవడం] అప్పుడు పుట్టింటికి వెళ్ళాలన్న ఆలోచన ఎవరు ఎవరు బంధిస్తున్నారు ఏ నువ్వు అన్నాగ నేను పోతా నీకు రాదు ఎందుకంటే నీ ఎగ్జస్టెన్స్ భర్తతో ముడిపడ్డది అటుంటప్పుడు ఏం చేయాలి నువ్వు కన్విన్స్ చేయాలి రిక్వెస్ట్ చేయాలి అదంతా నీకు నరక ప్రాయంగా ఉంటది అన్నమాట అవి ఆ సరే సరే ఒక్కసారి ఇంకోసారి అడగొద్దు అని వాడు అంటాడు.
(30:30) ఇదంతా ఎందుకు న్యూ సెన్స్ అని అనిపించిన రోజు వీడు నన్ను చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పెడుతున్నాడు ఐ వాంట్ డైవర్స్ అని అట్లా నేను చెప్పేది వైఫ్ అండ్ హస్బెండ్ కాంటెక్స్ట్ లో బట్ ఇది ఆఫీస్ లో బాస్ కి ఎంప్లాయికి ఉంటుంది. నైబర్ తో ఒక ఓనర్ కి ఉంటుంది. ఒక స్కూల్ టీచర్ తో పిల్లవాడికి ఉంటుంది. ఒక వ్యవస్థతో ఒక సమాజానికి ఉంటుంది ఇది రకరకాల కాంటెక్స్ట్లు సో మనక అందుకే స్వాతంత్ర పోరాటం అన్నాం దీన్ని మ్ అదే మరి ముక్తి అంటే ఏంది నిన్ను శరీరాన్ని ఎవడు కట్టేయలేదు నీ మనసుని ఎవడు కట్టేయలేదు.
(31:00) అయినా కొన్ని ఆలోచనలు నీవే ఇబ్బంది పడుతున్నావ్. అవును ఆ ఆలోచనలు పక్కకు జరిగితే అప్పుడు నువ్వు జీవనముక్తిలో ఉన్నట్టు లెక్క. ఓకే సో జీవన్ ముక్తిలో ఉన్నవాడిని శరీరపరంగా బంధించిన వాడు ఆలోచనల పర బంధించిన వాడు హాయిగానే ఉంటాడు. ఇదొక బంపర్ ఆఫర్ ఇది మనకి డయోజినిస్ స్టోరీ ఎప్పుడనా విన్నావా ఆ వినలేదు డయోజినిస్ ని ఆ టైంలో మనుషులు ఇంట్లో పని చేయడానికి బానిసలుగా కొనుక్కునే వాళ్ళఅన్నమాట మనుషుల్ని డయోజనిస్ డయోజినిస్ అని ఒక అలెగ్జాండర్ గ్రీక్ ఒక మైథాలజీలో చరిత్రలో ఉంటుంది అది ఓకే డయోజనిస్ ని బానిసగా కొనుక్కుంటాడు ఒకడు ఓకే కొనుక్కున్న తర్వాత ఇప్పుడు మనం గుర్రాలు
(31:42) కొనుక్కుంటాం కదా బర్రెలు అప్పుడు మనుషులు కొనుకునేవాళ్ళు ఓకే మనకి తరతరాలుగా బానిసత్వం ఉన్నది ఇప్పుడు ఒక ఇంట్లో పాలరగా పని చేసినప్పుడు వాళ్ళ కొడుకు మళ్ళీ అదే ఇంట్లో పాలర్ గా పని చేసేవాడు ఈవెన్ సినిమాలో కూడా ఉంటది చర్చ అవును కానీ ఇప్పుడు లేదు అది ఇప్పుడు లేదు పోయింది అది ఇప్పుడు లేదు ఎవరు ఉండరు ఆ ఇప్పుడు డయోజినిస్ మళ్లా అమ్మడానికిఅని వాళ్ళ బాస్ తీసుకెళ్తుంటాడు మార్కెట్ కి ఓకే మనకు బర్రెలు అమ్మే మార్కెట్ ఉంటది కదా అవును అట్లాగే ఆ రోజుల్లో మనుషుల్ని అమ్మే మార్కెట్ కూడా ఉండేది ఓకే అప్పుడు డయోజినిస్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఓనర్ నే లాక్కెళ్తా ఉంటాడు.
(32:20) రా నన్ను నమ్ముదురా అని ఓకే ఈ కథ చాలా ఫేమస్ అతనే ఆ ఏదైతే మార్కెట్ ప్లేస్ లో నిలబడి అరుస్తారో అతనే అరుస్తాడు నేను అనుకుంటున్నాడు వీడు బానిసనని నేను ఎవడికీ బానిసని కాదు నా మనసు స్వేచ్ఛలోనే ఉంది. వీడు జస్ట్ నా శరీరాన్ని కొనుక్కున్నాడు అంతే నన్ను కొనుక్కునే మొనగాడు పుట్టలేదు అన్నాడంట సో లిబరేషన్ అట్లా ఉంటది. లిబరేషన్ లో ఉన్నవాడు అనుకుంటే సంసారంలోన దిగొచ్చు అనుకుంటే సమస్యలని ఎత్తుకఎత్తుకుంటాడు ఎందుకంటే ఏ ఆలోచనల వేటిని ఆలోచనలుగా మార్చుకోడు మార్చుకోడు కాబట్టి ఆలోచనల వల్ల బాధింపబడ్డడు.
(32:54) తద్వారా అది జీవన్ముక్తి ఇప్పుడు బుద్ధుడు అంటే సమస్యలు లేనివాడు కాదు సమస్యలు ఉన్నా సమస్యలని ఆలోచనలుగా మార్చుకొని వాడు. అది చాలా ఉన్నత స్థితి ఈ భూమిమీద మనిషి అనుభవించే ఏకైక స్థితి జీవన్ ముక్తి అంటే యు ఆర్ ఇంటు ఎవ్రీథింగ్ ఓకే కానీ ఏ ఆలోచన వల్ల ఇప్పుడు ఉదాహరణకి హస్బెండ్ గురించి నేను బాధపడుతున్నా అంటే హస్బెండ్ ఎక్కడో ఊర్లో ఉన్నాడు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నా అంటే హస్బెండ్ అన్న ఆలోచన బాధిస్తుంది కదా అల్టిమేట్ గా ఆలోచనే నీ మెమరీ పోయింది అనుకో హస్బెండ్ వచ్చి ఎదురుగా నిలబడి ఎవరండి మీరు అంటావ్ హస్బెండ్ ఈస్ ఏ థాట్ యు యువర్ నేమ్ ఇస్
(33:28) ఆల్సో ఏ థాట్ మీ ఊరి పేరు ఒక ఆలోచన నీ ఎవ్రీథింగ్ ఆలోచన ఆలోచనకు అతీతంగా ఉన్నది ఏంది జీవన ముక్తి స్థితి అంటే నీవు ఉన్నావు ఆలోచించిన చించకపోయినా నీవు ఉన్నావు బట్టలు ఉన్నా వేసుకోకపోయినా నీవు ఉన్నావు ఆ దేశానికి స్వాతంత్రం ఉన్నా లేకపోయినా నీవు ఉన్నావు ఏదేమైనా నేను ఉన్నాను అన్న ఉనికి స్వరూపం గురించి కొందరు మాట్లాడారు ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు కూడా దానికి సంబంధించినవే ఓకే అర్థమైంది సో అందుకని ఇండిపెండెన్స్ ఎవరు ఎవరితోన ఇబ్బంది ఉంటే వాళ్ళతో పొందు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకు ఒకవేళ డిపెండ్ అవ్వాల్సిన అవసరం వస్తే అహంకారం పక్కన
(34:07) పెట్టు ఓకే ఇంటర్ డిపెండెన్సీ జీవన సారాంశం అని నువ్వు తెలుసుకొని నేను తెలుసుకుంటా అందరూ తెలుసుకొని ఇది తెలుసుకున్నవాడు ధన్యుడు సుమతి చలో మల్ల ఓకే చూడిది
No comments:
Post a Comment