ఆకలి తెలియకుండా అన్నం పెట్టడమే తల్లులు చేస్తున్న పెద్ద పొరపాటు.? | Anantha Lakshmi Abt Food | iDream
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=w4dElHrpqW8
Transcript:
(00:04) నమస్తే అమ్మా నమస్తే అమ్మ కొంతమంది పిల్లలు ఎంత తిన్నా ఓపిక కనిపించదమ్మ చాలా నల్లతగా డల్ గా ఉంటారు ప్లస్ యక్టివ్ గా పని కూడా చేసుకోలేకపోతారు. ఏంటి వీళ్ళకి ఇంత మనం హెల్దీ ఫుడ్ పెడుతున్నాం కదా ఇంత చక్కగా పూటపూటకే పెడుతున్నాం కదా అయినా కూడా ఎందుకు ఇట్లా ఉన్నారని భలే బాధ అనిపిస్తా ఉంటుంది. ఉమ్ పూట పూటకే పెడుతున్నారు కదా అదే ప్రాబ్లం అదే సమస్య అంట [నవ్వు] పిల్లలు ఆకలి అనేది వాళ్ళకి తెలియాలి పిల్లలకి ఓ ఆకలి వేస్తోంది అని అడగడం వాళ్ళకి ఎంతమందికి తెలుసు ఈ రోజుల్లో అస్సలు లేదంటా నేనైతే ఆకలి అనేటటువంటిది ఒకటి ఉంటుందని వాళ్ళకి తెలియక తెలియకుండా పెంచుతున్నాం
(00:46) అనారోగ్యానికి ప్రధానమైన కారణం అది ఆకలి వేయాలి కరకర ఆకలి వేసాక పెట్టాలి అడగకుండా అంటే వాళ్ళని ఆడ అడిగేదాకా ఆగి మాడిచేసి ఎండకట్టమని కాదు చెప్పడం అసలు ఆకలి ఏదో ఒకటి ఉంటుందని తెలియాలి కరెక్ట్ ఇప్పుడు సరిగ్గా మనం ఉదయంఏడు గంటలక పెడతామ అనుకోండి ఇప్పుడు ఐదంటికి లేచే అలవాటు ఉన్నవాడయితే లేకపోతే ఎనిమిది ఇంటికి అనుకుందాం ఎనిమిదింటికి పెడతాము అంటే వాడుఏడున్నరకి వచ్చి నాకు ఆకలిస్తుంది పెట్టు అని అడిగితే ఆ అది వంటపడుతుంది కానీ ఎనిమిది అయ్యాక వాడు రాకపోతే తిను నాయనా తిను తిను నాయనా అని కూర్చోబెట్టి వాడి నోట్లో కుక్కామ అనుకో
(01:27) అది ఎక్కడ వంటపడుతుంది అమ్మ తినేదాన్ని ఆనందిస్తూ తింటే వంటపడుతుంది తప్ప పిల్ల తినాలా తినకపోతే ఏమి అబ్బా అనుకుంటూ తినేది వంటపట్టదు మ్ వాళ్ళు వద్దన్నప్పుడు ఆపండి ఏమి అయిపోదు చిక్కిపోరు అనారోగ్యాల పాలవరు మహా అయితే చిక్కితే చిక్కుతారు మంచిది కూడా ఒబేసిటీ పోతుంది అంతే ఒంట్లో ఉన్న అక్కర్లేని చెత్త అంతా పోయి చక్కగా తయారవుతారు.
(01:56) బోనీ బేబీస్ అవుతారు చెబీ బేబీస్ బదులు మ్ బాగా మరీ చెబ్బీగా ఉంటే కూడా బాగుండరమ్మా పిల్లలు అవును అవును ఆ హాయిగా వాళ్ళకి ఆకలి తెలిసేటట్టుగా చేయాలి. ఎప్పుడైతే ఆకలి ఉండి అన్నరసం అంటారు లోపల అంటే మనం తినేటటువంటి ఆ ఆహారం అరిగించుకోవడానికి ఏర్పడేటటువంటి రసాలు జీర్ణాశయంలో జీర్ణ రసాలు ఈ జీర్ణ రసాలు తయారయ్యే తయారైనప్పుడు పెడితే రాళ్ళు తిన్నా అరుగుతాయి.
(02:28) మ్ అరిగింది వంటపడతాయి. ఎస్ లేకపోతే ఏమవుతుందంటే ఈ తిన్నదే అరగడానికే ఉన్న శక్తి అంతా ఖర్చుఅయిపోతుంది. ఉమ్ శరీరానికి నిన్న తిన్న ఆహారం వల్ల వచ్చిన బలంంతా ఇవ్వాళ్ళ తిన్న ఆహారం అరిగించుకోవడానికి అయిపోతే ఇతడు ఎదుగుదలకి ఎక్కడ ఉంది అవకాశం అవును అవును శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం అంతా అరిగించుకోవడానికి అయిపోతే అవును అందువల్ల పెట్టేటటువంటి ఆహారం అందరికీ ఒకే రకంగా పెట్టాలి అని ఒక నియమం పెట్టుకోవద్దు.
(03:03) ఓ అందరికీ ఒక రకంగా ఎట్లా సరిపోతుందిఅమ్మా రెండేళ్లకు ఇంత ఆహారం పెట్టాలని డాక్టర్లు చెప్తారు కానీ రెండేళ్లకు ఇంతలావు ఉండేవాడు ఇంతఎత్తుగా ఉండేవాడు ఒకడు ఉంటాడు రెండేళ్లకు ఇలాగే ఉండి ఇంతే ఉండేవాడు ఒకడు ఉంటాడు ఇద్దరికీ ఒకేలాగా ఎట్లా పెడతారు అవును అవును ఒకడికి ఒక బాటిల్ పాలు సరిపోయేవి ఒకడికి రెండు బాటిల్స్ పాలు ఉంటే గాని వాడికి సరిపోదు ఇద్దరు ఒకే రకంగా ఆరోగ్యంగా ఉంటారు.
(03:27) ఎవరికి ఎంత కావాలో అంత చూసి పెట్టాలి అందుచేత డాక్టర్లు ఏది మంచో చెప్తారు తప్ప క్వాంటిటీ గురించి వాళ్ళు చెప్పినంత మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా కొంతమంది పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి బాదం పప్పు జీడిపప్పు అవ్వి ఇవ్వి అన్ని కలిపి ఇంతంత పౌడర్లు చేసి ఇంత బౌల్ నిండ పాలు పోసి ఆ బాలల్లో ఇంతంత ఈ పౌడర్ వేసి ఇచ్చి తినమంటే వాడు రోజంతా అది అరగడానికి ఎంతస టైం పడుతుంది మ్ నాలుగైదు బాదం పప్పుల కన్నా ఎక్కువ అరగవు మనిషికి అంతకన్నా జీర్ణించుకోలేరు అవును అంతకు మించిందంతా ఇట్ హాస్ టు బి ఫ్లష్డ్ అవుట్ ఈ ఫ్లష్ అవుట్ అవ్వడానికి ఫిల్టర్ కే వీడికి ఉన్న ఎనర్జీ అంతా వేస్ట్
(04:06) అయిపోతుంది. కరెక్ట్ అవునా కాదా అవును అవునమ్మ అందుచేత పెట్టండి కానీ ఏదో రెండు మూడు పప్పులకు సరిపోయిన రెండు పప్పులు రెండు బాదం పప్పులు రెండు జీడిపప్పులు రెండు ఇంకేవో కిస్మిస్లు రెండు ఇంకేవో ఉన్నాయి కదా క్రోటో పిస్తా అవి ఇవి ఇవన్నీ తలలో రెండు వేసి పెట్టండి అది కూడా ఒకేసారి ఎందుకు ఒక పూట అది పెట్టండి ఒక పూట ఇది పెట్టండి అప్పుడోట అప్పుడు రోజు మొత్తం మీద డిస్ట్రిబ్యూట్ చేయండి అప్పుడు అరిగినట్టుగా ఒక్కసారి డంప్ చేస్తే తరగదు మెడిసిన్స్ కూడా అన్ని ఒకసారి వేస్తే పని చేయవు కదా అవును టైం ప్రకారం వేసుకుంటూ ఉండాలి కనుక పిల్లలకి మనం పెట్టేటటువంటి తీరులో ఉంది
(04:43) తేడా మనం మంచిదే ఆహారం పెడుతున్నాం కానీ ఆ పెట్టే విధానం పెట్టే విధానంలో ఉంది తర్వాత తినేటప్పుడు వాడు ఎంజాయ్ చేస్తూ ఉండగా తినాలి. తింటూ బాగుంది ఇది ప్రధానం అమ్మ చాలా ప్రధానం ఇది ఉండట్లేదు ఏదో వాళ్ళ వాళ్ళకి అన్నం పెట్టడం అనేది మనకేదో తలనెప్పి లాగా అర్జెంట్ గా వాడు తినేస్తే మనం బాధల నుంచి విముక్తులమైపోతామ అని చెప్పి వాడికి సెల్ ఫోన్ ఇచ్చేసి అదిఒక పని కింద ఈ పని అయిపోయింది అదో బోనస్ మామూలు పని కాదు నెత్తి మీద బరువులాగా భావించి ఓకే పెడుతున్నారే దానివల్ల పిల్లలు బాగుపడట్లే పెడుతున్నారు మీరు కానీ ఏం పెడుతున్నారు టెన్షన్ పెడుతున్నారు బరువు పెడుతున్నారు ఆరోగ్యం
(05:23) పెట్టట్లే పిల్లల్ని చక్కగా పెడుతూ నాన్న ఈ కూర బాగుందా అమ్మలు ఈ వంకాయ ఎంత బాగుందో చూడు లేదా ఆలుగడ్డ ఇష్టం అనుకోండి ఆలు ముక్క బాగుందా బాగా నచ్చిందా అని అడుగుతూ వాడు బాగుంది అని తింటూ ఉంటే అది వంటపట్టినట్టుగా వాడు ఏం తిన్నాడో తెలియకుండా నోట్లో కుక్కామే అది వంటపట్టదమ్మ అమ్మ పైగా చూసేటటువంటి ఆ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సెల్ ఫోన్ లో గాని పూర్వం టీవీల్లో గాని దాని యొక్క ప్రభావం కూడా వాళ్ళ మీద ఉంటుంది.
(05:56) అవి భయంకరమైనవి చూసినప్పుడు వీళ్ళ మొహాలు పిక్కిపోయే ఉంటాయి. కావాలంటే ఒళ్ళు వస్తుంది తప్ప మొహాల్లో నేవళం ఉండదు. అవును కనుక పిల్లలు బాగుండాలంటే ప్రధానంగా కావాల్సింది మీరు ఎన్నుకునేటటువంటి ఆహార పదార్థంతో పాటు పెట్టే సమయం పెట్టే తీరు వాళ్ళు తినే పద్ధతి ఎస్ వీటిని జాగ్రత్తగా మనం గమనించుకున్నట్టయితే చాలా బాగుంటారు మా పిల్లలు పిల్లలు యాక్టివ్ గా ఉంటారు ఓపిక కూడా ఉంటుంది ఓపిక ఉంటుంది వీటితో పాటు ఆటలకు పంపించడం అవుట్డోర్ గేమ్స్ ఇలాంటివి కూడా కొంచెం అలవాటు చేయాల్సి అవసరం అమ్మ బయట ఎప్పుడూ కూడా కూర్చోబెడితే వాళ్ళు చచ్చుమహాల్లాగా తయారవుతారు. కనుక
(06:32) వాళ్ళకి ఈ సెల్ ఫోన్స్ ఇవ్వడం మానేయాలి మొట్టమొదట ఫస్ట్ మానేసి కాసేపు మైండ్ గేమ్స్ అప్పుడు వాడికి ఆలోచన ఉంటుంది మంచి చెడు తెలుస్తుంది కూర్చుని కబుర్లు చెప్పడం కథలు చెప్పడం వాడికి మైండ్ గేమ్స్ ఏమన్నా ఇవ్వడం అయిన తర్వాత చల్లబాటు వేళ బయటికి వెళ్లి ఆడుకోవడానికి వెళితే శరీరం శ్రమపడుతుంది శ్రమపడేటప్పటికీ లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని బయటిక వస్తాయి కరకర ఆకలి వేస్తుంది ఇంటిక వస్తూనే ఆకలి అన్నం పెట్టు అంటాడే వాడు ఉన్నంత బలంగా ఆరోగ్యంగా అబ్బా తినాలా అన్నవాడు ఉండడు పిల్లలు ఆకలి అనేటటువంటి పరిస్థితి తేవాలంటే అన్నమో రామచంద్ర అని దరిద్రం
(07:11) అవలాడుతూ ఉండమని కాదు అక్కడ అర్థం ఆకలి అనేటువంటి ఫీలింగ్ తెలియాలి ఎస్ అది తెలియకపోతే చాలా కష్టం అది తెలియకుండా పెంచడం వల్లే పిల్లలతో సమస్య వస్తుంది. దీన్ని డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళడం ఇంజెక్షన్లు ఇవ్వడం ఇవన్నీ వేస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే బదులు ప్లేగ్రౌండ్ కి పంపండి ఎస్ కరెక్ట్ అమ్మ లేదు సైకిల్ ఇచ్చి సరైన ప్లేస్ లేకపోతే సైకిల్ ఇచ్చి ఆ ప్రెమిసెస్ లోనే తిరగమనండి లేకోతే ఇంట్లోనే వాళ్ళ చేత మనం కూడా వాళ్ళతో పాటు ఆడుకుంటూ స్కిప్పింగ్ చేయించడం గంతులు వేయించడం ఎగరడం అవన్నీ చేయొచ్చు ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే పిల్లలు
(07:48) ఆరోగ్యంగా ఉండరు స్కూల్స్లో ఉండేవి ఇప్పుడు స్కూల్స్ ఏమో చిన్న అపార్ట్మెంట్లలో పెడుతున్నారు అందువల్ల అది కూడా కష్టంగా ఉంటుంది. అందుచేత దయచేసి పిల్లల్ని అది ప్రభుత్వ పాఠశాలల అని వాటి గురించి దీనికి పెద్ద పేరు ప్రఖ్యాతులు లేవని గాని ఆలోచించకుండా కొంచెం ఓపెన్ ప్లేస్ ఉన్నటువంటి స్కూళ్లలోనూ ఆటలాడించే స్కూళ్లలోన వేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
(08:17) మనం పెట్టే దాంతో పాటుగా వాళ్ళకి ఎంతవరకు వంట పడుతుంది అనేది కూడా చూసుకోవాలి వంట పట్టేట్టుగా చేయాలి చేయాలి వంట పట్టడానికి ఆటలు ముఖ్యం అవునమ్మ వాళ్ళు తింటూ ఆనందించడం ముఖ్యం అది అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్
(08:50) కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని అది నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టరు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ [సంగీతం] డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(09:19) అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళా అంటే కొద్ది పడేసా ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యస్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటాను.
(09:51) రష్మిక గారిది నీది ఒకే ఊరు అంట కదా నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా ఆ తిట్టేద్దామే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలలో నేను 6 లక్షలు కట్టాను. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ అస్ డిఫికల్ట్ అస్ రైడింగ్ ఎట్ టైగర్.
No comments:
Post a Comment