Saturday, August 15, 2026

ప్రకృతిలో లేని “నీవు-నేను” మనిషిలో ఎందుకొస్తుంది??ఎవరూ చెప్పని అనుభవాలు ప్రకృతి-ప్రపంచం🌹kanthrisa

ప్రకృతిలో లేని “నీవు-నేను” మనిషిలో ఎందుకొస్తుంది??ఎవరూ చెప్పని అనుభవాలు ప్రకృతి-ప్రపంచం🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QbsXUBVJqvo



Transcript:
(00:10) అన్న నేచర్ లో ఇగో ఉందా లేదు అయితే మనం కూడా నేచర్ లో ఒక పార్టీేనా పార్టీ కాదని చెప్పేది ఇది అలాంటప్పుడు కాదని చెప్పేది అదే ఈగో అంట ఓకే ఇప్పుడు ఈగో అంటే ఎగజస్టెన్స్ ఆఫ్ ద అదర్ అంతే వేరేది ఉందని నువ్వు గుర్తిస్తున్నావా ఆ గుర్తించే క్షణంలోనే ఈగో పుట్టింది. ఆ ఫస్ట్ నా పాయింట్ నేచర్ లో ఇగో లేనప్పుడు మనకి మన మైండ్ లోకి ఎక్కడి
(00:55) నుంచి వచ్చింది అదే చెప్తున్నా ఇప్పుడు మనిషికి ఉన్న ఒక అపరిమితమైన మేధాశక్తి వల్ల ఒక గొప్ప బ్రెయిన్ స్ట్రక్చర్ వల్ల తనకు ఉన్న ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ టైం వల్ల మ్ అతనికి ఇవన్నీ సృష్టించుకోవడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు నీకు గొప్ప బ్రెయిన్ ఉంది. ఓకే నీ లైఫ్ టైం వన్ డేనే అనుకో మ్ నువ్వు ఒక వస్తువు కొనను లేవు దాచి పెట్టుకొని లేవు నాదని చెప్పను లేవు అంతలోపే చచ్చిపోతావ్.
(01:18) సో మనిషికి అదే ఏనుకి ఎక్కువ టైం ఉంది కానీ దానికి గొప్ప బ్రెయిన్ లేదు. ఓకే సో ఈ రెండు ఉన్నాయి మనిషి కాబట్టి ఇప్పుడు ఇంకొకటి మనిషి పుట్టిన తర్వాత ఈ పరిణామ క్రమంలో అసలు మొట్టమొదటిసారి ఎప్పుడు వచ్చింటది ఈ థాటు ఎప్పుడు ఎప్పుడు పుట్టింటది ఈగో అన్నది సరిగ్గా చూస్తే ఇప్పుడు ఈగో అనేదాన్ని ఎట్లా నిర్వచించొచ్చు అంటే అఖండంగా ఉన్నదానికి ఈగో ఉండదు ఏదైనా ఆ ఖండంలో నుంచి ఒక ఖండం బయటకి వచ్చినప్పుడు ఆ బయటక వచ్చిన ఖండం ఒకవేళ అన్కాన్షియస్ అయితే దానికి ఈగో ఉండదు.
(02:02) ఓకే ఇప్పుడు ఉదాహరణకి ఒక తల్లి అఖండముగా ఉన్నది. తల్లి గర్భం దాల్చింది అఖండముగానే ఉన్నది. తల్లి కడుపులో పిండం డెవలప్ అవుతుంది స్టిల్ అఖండముగానే ఉన్నది. ఆ లోబట ఉన్న పిండము పూర్తి ఒక మానవాకారం దాల్చింది. అయినా తల్లి అఖండముగానే ఉన్నది. ఇప్పుడు గర్భస్థ శిశువు కాస్త జన్మ తీసుకొని బయటికి వచ్చాడు. అయినా ఆ రెండు అఖండముగానే ఉన్నాయి ఎందుకు ఈ పుట్టిన పిల్లవాడికి తల్లిలో భాగమే తప్ప తనకంటూ ఏమీ లేదు.
(02:33) అంటే అదే నేను అని తాను చెప్పకపోయినా దానితో ఒక సంబంధం కలిగి ఉంటాడు. అట్లా మానవజాతి పరిణామ క్రమంలో ఈ తల్లి గర్భము గర్భం నుంచి బయటిక వచ్చిన పిల్లవాడి కథనే మానవజాతి కథ. ఇప్పుడు వాడు సంవత్సరం అయింది స్టిల్ తల్లి ఆ పిల్లవాడు కలిసి అఖండముగానే ఉన్నారు. తద్వారా ఈగోస్ లేవు పిల్లవాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే పిల్లవాడికి కాస్తం పరిచయం జరుగుతుంది.
(03:02) అత్త మామ అది ఇది అని చెప్తూ ఒక వస్తువు ఇచ్చి ఇది నీది అన్నారు. మ్ నీది అన్నా తెలియదు పిల్లవాడికి రిపీటెడ్ గా చెప్పారు. రిపీటెడ్ గా చెప్పిన తర్వాత ఒకరోజు ఈ బొమ్మ ఎవరిది అంటే నాది అన్నాడు. ఇప్పుడు సరదాగానే అన్నాడు హర్ట్ అవ్వడం ఏమి లేదు. ఓకే ఒకవేళ బొమ్మ గుంచుకుంటే నా బొమ్మ నాకే అని అంటున్నాడు కానీ హర్ట్ అవ్వడం ఏమీ లేదు. ఎప్పుడైతే ఎవరివి వాళ్ళకు ఉన్నాయి తద్వారా నాది నాకు ఉండాలి అని ఎప్పుడైతే ఒక థాట్ జనరేట్ అయిందో అంటే ఇదంతా గమనించడం వల్ల హటాత్తుగా ఎవరికీ ఈగో రాదు.
(03:36) అసలు అధర్ అనేది పోయింది అనుకో అసలు ఫస్ట్ మానవుడు ఉన్నప్పుడు ఎలా వచ్చింది ఇట్లానే సేమ్ గర్భం ప్లేస్ లో తల్లి ప్లేస్ లో నేచర్ ని పెట్టు ఆ పుట్టిన పిల్లవాడి ప్లేస్ లో మానవ జాతిని పెట్టు అంతే పెద్ద అనాలసిస్ అక్కర్లే ఓకే మనిషి ఎప్పుడు అఖండగానే ఉన్నాడు ప్రకృతిలో భాగమై ఉన్నాడు. అలా ఉండి ఉండి ఉండి ఉండి ఉండి ఎప్పుడైతే ఏ రోజుది ఆ రోజు తిండి సంపాదించుకోవడం మాని తీసిపెట్టుకోవచ్చు తీసిపెట్టుకోవడానికి ఒక దాపు ఉండాలి ఆ తీసిపెట్టిన దాన్ని కాపు కాయడానికి ఒక మనిషి ఉండాలి ఆ మనిషి ఎవరైనా పర్వాలేదు అనుకున్నంత వరకు బాగానే ఉంది.
(04:13) ఉమ్ కానీ నా మనిషే ఇది నా ఆహారము ఇది ముట్టుకోవడానికి వీలు లేదు. అది ఎప్పుడు వచ్చింది స్కేర్సిటీ వల్ల ఓకే సో ఎక్కడో చోట ఆ భావం పుట్టింది అన్నట్టు భేదభావం పుట్టింది. ఇప్పుడు చిన్న పిల్లవాడికి ఎప్పుడు వస్తుంది ఇది నాది అని ఇది ఎవరిది అంటే నాది అన్నాడు వాడు కానీ అహంకారం వల్ల కాదు అందరూ చెప్పడం వల్ల అహంకారం ఎప్పుడు వస్తది అంటే వేరే వాళ్ళందరికీ వాళ్ళే వాళ్ళ ఉన్నాయి.
(04:39) ఇప్పుడు నాది నాకు ఉండాలి అని ఎప్పుడు ఒక బలమైన బీజం పడుతుంది ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్ లోకి దట్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ సారో అన్నమాట అప్పటినుంచి వాడుఎవడు సారో అంటే ఈ బాధ ఓకే ఓ దుఃఖం ఇంతవరకు బొమ్మ గుంజుకుంటే ఏడ్చినవాడు గాయపడి ఏడుస్తున్నాడు బొమ్మ కోసం ఏడుస్తున్నాడు. ఇప్పుడు బొమ్మ చేతికి వచ్చినా నాది వాడు ఎట్లా లాక్కుంటాడు అనే గాయం ఏది సో ఇది ఓన్లీ హ్యూమన్ లైఫ్ లోనే ఉంది ఎగ్జస్టెన్స్ లో లేదు.
(05:13) అందుకని హ్యూమన్ లైఫ్ యొక్క బ్యూటీ ఏందంటే తను జన్మతః తెచ్చుకున్న అన్ని ఆధ్యాత్మిక సంపదలు ఈ చిన్న నేను ప్రత్యేకము ఇది నాది అన్న భావనతో మొత్తం కుప్పగూలిపోయి ఈ నేను ప్రత్యేకము నేను స్పెషల్ ఇది నాది నాది అనుకుంటూ అనుకుంటూ నీది నాది ఈ ఆటలో పడి ఇదంతా వేస్ట్ అని గుర్తిస్తే ఎవడో కోటిలో ఒకడు అప్పుడు వాడు తిరిగి మళళ తను ఈ ఖండంగా ఉన్నవాడు మళ్ళ అఖండంలో తను తాను కలుపుకుంటున్నప్పుడు తన యొక్క ఆ జీవనం పరిసమాప్తి అయింది.
(05:46) అట్లా సో ఏదైనా ఒక్కటిగా ఉన్నప్పుడు ఉదాహరణకి భూమిమీద ఒక రాజు ఉన్నాడు రాజు ఎప్పుడు ఉంటాడు ప్రజలు ఉన్నప్పుడే ప్రజలు లేకపోతే లేదు రాజు లేడు రాజు అనుభవించే అధికారం రాజుకి ఎవరు ఇచ్చారు ప్రజలే ఇచ్చారు అంతా అక్కడక్కడే ఉంది ఈ విషయం సో బేసికల్ గా నేను రాజును కాదు ఇదిఒక వేషం అని తెలుసుకుంటే లిబరేషన్ ఆ కింద చేతులు కట్టుకొని నించున్న వాడికి నాకు పెద్ద తేడా ఏమి లేదు.
(06:25) అని తెలుసుకునే క్షణం అప్పుడప్పుడు వస్తది. ఇది యు కెనాట్ ప్రాక్టీస్ ఇట్ కానీ ఒక స్ఫురణ కలుగుతుంది. ఇదంతా వ్యవహారికము ఇంత అవసరమైన విషయం కాదు ఇది అని ఆ లోబటి నుంచి కలిగినప్పుడే వాడు నెక్స్ట్ జర్నీ చేస్తాడు ఇది ఇమిటేట్ చేసేది కాదు 90 ఏళ్ళ వెయఏండ్లు బతికిన నాది అనే భావనలో చచ్చిపోయేవాళ్ళు ఉంటారు. అది వేరే అది ఓకే కానీ వెరీ రేర్లీ ఒక 10 ఏళ్ల పిల్లవాడికి కూడా స్పృహ కలగొచ్చు ఎందుకంటే హర్ట్ అవ్వడం అనేది అనవసరం అని గుర్తిస్తే సరిపోతుంది ఎంత గొప్ప విషయం ఇది అంటే అందరి మధ్యనే ఉంటూ నేను హర్ట్ అవ్వడం లేదు వస్తువు ఉంది ఉపయోగం కోసం ఉంది. నాది
(07:11) అనేది ప్రస్తుతం నాకు ఉపయోగపడేది కాబట్టి నాది అంటున్నా అదర్వైస్ ఇక్కడ నాది అంటే ఏమీ లేదు అని ఒక స్పురణ కలిగింది ఓకే ఏది మారదు ఒక పర్సన్ కి చిన్నప్పటి నుంచే అది చెబతూ ఉంటే అయినా కుదరదు ఎందుకంటే వాడు ఓన్లీ ఆ ఇంట్లో కాదు కదా వాడు బయటికి పోయి వేరే పిల్లవాడితో ఆడుకుంటాడు ఆ పిల్లవాడికి తనదేనా వస్తూ ఉంటది అప్పుడు ఇంటికి వచ్చింది నా బొమ్మ అని అడుగుతాడు.
(07:32) ఇదే కథ చిన్నప్పటి నుంచి ఇప్పుడు బూతులు మాట్లాడే వాళ్ళందరికీ పేరెంట్స్ ఏమి నేర్పిస్తలేరు ఎక్కడెక్కడో నేర్చుకుంటున్నారు. బిడిలు తాగే అలవాటు తండ్రి ఎందుకు నేర్పిస్తాడు ఫ్రెండ్ నేర్పిస్తాడు మ్ సో ఎట్లైతే ఈ సమాజం ఈ మొత్తం ప్రకృతిలో నుంచి ఈ అఖండమైన ప్రకృతిలో వేరుపడిందే ఒక ఊరు ఓకే ఆ వేరుపడ్డ ఊరికి ఒక మనస్సు ఉంటది.
(07:59) అంటారు కదా మా ఊరు చాలా గొప్పది ఊరు ఎందుకు గొప్పగా ఉంటది కామన్ సెన్స్ ఊరు ఎప్పుడు గొప్పగా ఉండదు. ఊరు ప్రకృతిపరంగా బాగుంటదేమో ఊర్లో ఉన్న మనుషుల వల్ల గొప్ప ఊరు అయింది. అవును అంతే కదా అట్లాంటిది అంటే ఇదంతా మనిషి యొక్క సృష్టి అందుకని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఈగో ఎప్పుడు వస్తది అంటే [గురకలు] అఖండముగా ఉన్న దాంట్లో నుంచి ఒక ముక్క బయటికి వచ్చింది.
(08:23) ఆ ముక్క నేను స్పెషల్ అని అనుకుంటుంది. ఈ ముక్క బయటక వచ్చింది ఎదురుగున్నది వేరుగాను తను ప్రత్యేకమైన దానిగాను గుర్తిస్తుంది ఇన్స్టాంటేనియస్లీ ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతది ఇప్పుడు నేను చెప్పినంత భాషకు కూడా అంత సమయం కూడా ఉండదు ఇన్స్టాంటేనియస్ గా జరిగిపోతుంది ఎందుకు అందరూ అట్లాగే ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి తను ఒక పెద్ద విరాట్ విశ్వంలో భాగం అని మర్చిపోయి తను ఒక చిన్న గిరి గీసుకుంటాడు అన్నమాట ఒక లిమిటేషన్ ఒక సర్కిల్ దట్ ఈస్ ఐ సో ఇది ఫేక్ అని తెలుసుకోనేసరికే పుణ్యకాలం దాపురించిపోతుంది.
(09:01) ఎందుకంటే ఫేక్ ఉన్నంత రియల్ది ఉండదు. సినిమాలో ఉన్న హీరో ఉన్నంత రియల్ లైఫ్ లో హీరో ఎందుకు ఉంటాడు రియల్ లైఫ్ హీరో మామూలు మనిషిగా ఉంటాడు. వాడికి తుమ్మ వస్తది దగ్గు వస్తది, సొంగ కాడుతది. కదా అవును సినిమాలో హీరో ఉదాత్తంగా ఉంటాడు. వీళ్ళు నడుస్తుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తది. నిన్న ఒక సినిమా చూస్తున్నా నేను అందులో హీరోయిన్ హీరో సారీ హీరో హీరోయిన్ని చూస్తారు.
(09:27) మనం ఎట్లా చూస్తాం ఎప్పుడనా మనం ఇట్లా చూస్తామా ఇట్లా భూమిని చూసి కాళ్ళను కాళ్ళను చూసి మోకాళ్ళు మోకాళ్ళ తర్వాత నడుము నడుము అట్లా ఎవరైనా చూస్తారా కానీ సినిమాలు అట్లా చూపిస్తారు. ఇదే సగం సగం సగం చూపించి మన జీవితం ఎట్లా చేసిరు [నవ్వు] ఇప్పుడు యాక్టర్స్ యాక్టింగ్ చేస్తున్నారు ఫైటింగ్ చేస్తున్నారు కొట్లాడుకునేది చూపిస్తే సరిపోతది కదా అన్ని యాంగిల్స్ ఎందుకు అదే కొట్లాట యాంగిల్స్ ఎందుకు అంటే నీ మైండ్ ని ఒకటే యాంగిల్ అనుకో మైండ్ బోర్ వస్తుంది.
(09:57) అసలు నువ్వు తల దిప్పితే ఒక యాంగిల్ మిస్ అయిపోతదిరా అని అనిపించినట్టు చేస్తున్నారు. ఇప్పుడు కొత్త సినిమాలు ఏందో తెలుసా ఒక షార్ట్ లెన్త్త్రీ సెకండ్స్ేఫోర్ సెకండ్స్ మాక్సిమంఫైవ్ సెకండ్స్ మారిపోతుది. ఇప్పుడు నేనే సినిమాలో యాక్ట్ చేస్తా ఒక ఫోర్ సెకండ్స్ ఇది ఉంటది ఇంకో ఫోర్ సెకండ్స్ ఇంకొక షాట్ ఇంకో ఫోర్ అది ఇదే డైలాగ్ డైలాగ్ మారదు.
(10:21) ఆ హీరోని ఎన్ని దిక్కులో చూస్తాం మనం మనల్ని మనం ఎప్పుడైనా అన్ని దిక్కులో చూసుకుంటామా సో అఖండం మనిషికి పేలవంగా అనిపిస్తుంది. ఖండ ఖండాలు చేస్తుంటే ఎక్కడ లేని కిక్ వస్తుంది. దీనికి ఒక చిన్న కథ చదివా నేను ఇప్పుడు ఈ కట్టెపులు ఉంది కదా ఇది ఖండం లేదా చెట్టు అనుకో దీన్ని ఈ చెట్టు ఇదే ఉంది ఏమనుకోకు ఇప్పుడు ఇది ఉంది ఇదంతా ఖండము కదా అవును తద్వారా దీనికి ఇంక భూమి మీద ఒక్క చెట్టు ఉందనుకో ఈగో లేదు ఇంకా ఇప్పుడు ఒకరోజు ఏమైందో తెలుసా ఒక చిన్న ఆకు ముక్క రాలి ఇట్లా ఎగురుకుంటూ వచ్చి ఇట్లా పడ్డది.
(11:02) కదా ఇప్పుడు ఇది దాంట్లో భాగమా వేరా భాగమే వేరైంది. వేరైనా భాగమే అవును ఇట్లా అర్థం చేసుకుంటే స్పిరిచువల్ ఇప్పుడు వేరైంది కాబట్టి మధ్యన ఒక గ్యాప్ వచ్చింది కాబట్టి సపరేట్ అయింది. ఇప్పుడు ఇది ఓకే ఇది ఆకు వరకు ఓకే ఎందుకు ఈ ఆకు క్లెయిమ్ చేయదు ఇది డెడ్ అయిపోయింది. కాదా అవును ఇది మరణించింది ఇప్పుడు అవును తద్వారా ఇది మరణించింది కాబట్టి ఇది లేనట్టే ఇది మళ్ళ ఖండముగానే ఉన్నది.
(11:37) అఖండమునే ఉన్నది అవును కానీ ఇప్పుడు ఇది ఒక బల్లి అనుకో బల్లి తోక ఊసిపోయిన తర్వాత తోక కూడా ఎగిరిపడతా ఉంటది అదే ఈగో అంటే దానికి తల లేదు ఏమి లేదు కానీ ఎగిరిపడతాి కొన్ని చెట్లు ఉంటాయి ఈ ఆకు రాలు కింద పడ్డది ఆ కింద పడ్డది మళ్ళీ ఇంకొక చెట్టు అయితది ఇప్పుడు ఆ చెట్టు నేను స్పెషల్ అనుకుంటే ఈగో అరే నేను వచ్చిందే దీనినుంచి నేను నేను దానికంటే పెద్దగా వెరిగిన అది నేను ఒకటే మా ఇద్దరి యొక్క అంతఃశ్రోత ఒకటే అని గుర్తిస్తే ఈగో అంతర్దానం అయతది సో ఈగో అనేది ఈ ప్రపంచంలో అవసరం అంట నేను ఓకే
(12:20) ఈగో లేకుండా నువ్వు బతకలేవు. ఈగో అవసరార్థం ఇప్పుడు నా ఇల్లు అని చెప్పేది కూడా ఈగోనే మెమరీనే అంటే డివైడ్ చేసే ఏదైనా ఈగో అంటున్నా అప్పుడు నా ఇల్లు అంటే వేరే ఇల్లు ఉందనే కదా అందుకని నేను అంటున్నది ఈగో లెస్ గా బతకడం అనేది తప్పుగా అర్థం చేసుకుంటే జీవితం సంకనైపోతుంది. సో సమస్తంలో నువ్వు ఒక భాగం అని గుర్తిస్తూనే ఈ ప్రపంచంలో నేను ఉన్నందుకు వ్యవహారం కోసం కొన్ని చెప్తాను అని తెలుసుకొని ఆపరేట్ చేస్తే బాగుంటుంది.
(12:51) అట్లా ఇంకా ఒక రహస్యం ఉంది దీని గురించి అష్టావక్ర టాక్ చేసినప్పుడు ఎలాబరేట్ గా మాట్లాడినా అంటే అంత ఈజీగా అర్థం చేసుకునే విషయం అవునో కాదు ఈ నేను అంటాం కదా ఐడెంటిటీ అసలు నేను ఫస్ట్ పుట్టదు మనిషి జన్మలో మొట్టమొదట నీవే వస్తది లైఫ్ నీవు వస్తదా అర్థం కాలే అర్థం కాలే నీకు అర్థమైందా బేట ఏమ అర్థమైంది చెప్పు నేను అని తీసుకుంటాం కదా కాదు మొట్టమొదట నీ జీవితంలో ఇప్పుడు నేను నేను అంటున్నాడు కదా అది మొదట పరిచయం కాలేమ నీవు నీవు నీవు పరిచయం అవుతుంది నీకు నీకు అందరికీ ఇ పుట్టిన పిల్లవాడు
(13:36) ఉన్నాడు పడుకున్నాడు వీడు ఫస్ట్ గుర్తించేది వేరే దాన్ని తానఎవరో తనకు తెలియదు ఓకే అత్తను గుర్తిస్తాడు మామని గుర్తిస్తాడు అమ్మని గుర్తిస్తాడు హి ఇస్ ఆల్వేస్ లుకింగ్ అవుట్వర్డ్లీ కాదా కదా ఓకే పిల్లవాళ్ళందరూ ఎవరైనా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వేరే వేరే ఉంది తన లైఫ్ లో తాను లేడు తాను లేడు కాబట్టి ఐడెంటిటీ లేదు.
(14:01) ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇది నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు అని చెప్తారు వాడికి ఓకే అట్లా నేను అనేది ఎస్టాబ్లిష్ అందుకని ఆధ్యాత్మికతలో నేను అన్నది వదిలేసుకోవాలని ట్రై చేయొద్దు అంటే తనకు కూడా మనసు వచ్చిన తర్వాత నేను అనేది వస్తది అప్పటి వరకు లేదు అందరి ప్రయత్నమే మనసు క్రియేట్ చేయడం నీకు ఎందుకు పెడతారు నోట్లో నెయ్యి హార్లిక్స్ బోర్నవిట కాంప్లైన్ ఎందుకంటే శరీరం తయారు చేయాలి అందర స్కూల్ కి ఎందుకు పంపిస్తారు నీ మనసు తయారు చేయాలి వాళ్ళకి నచ్చినట్టు తయారు చేసుకోవాలి వాళ్ళకి నచ్చినట్టు తయారు వాళ్ళ నచ్చినట్టు గోచి పెట్టాలి పిల్లవాడికి వాళ్ళ నచ్చినట్టు గెట్ప్
(14:33) వేయాలి పిల్లవాడిది తన అంటే ఏమ లేదు కదా ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చినాక తయారు చేయమని వాళ్ళ అమ్మను ఇటు రారా బుగ్గన చుక్క పెట్టి నచ్చిన పించం పెడతా అంటే మూతి పండు అలకొడతా అంటాడు ఫస్ట్ [గురకలు] అసలు నాకు అమ్మే పుట్టలేదు అనుకుంటా అంటాడు [నవ్వు] సో ఇప్పుడు మళల మళ్ళ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ పుట్టిన పిల్లవాడు తనకు ఫస్ట్ పరిచయం అయ్యేది ఎవరు వేరేది పరిచయం అయతది అంటు తనకు తాను పరిచ కాదు తాను ఎవరో తనకు తెలియదు తెలియదు కాబట్టి వేరేదే ఉంది అవును రెండోది ఈ భూమిమీద పుట్టిన తర్వాత ఆ పిల్లవాడి చుట్టూ ఉన్న మనుషులందరూ వెళ్ళిపోయారు అనుకో తాను ఎవరన్న ప్రశ్న
(15:09) తనక ఎప్పటికీ రాదు. నేను ఎవరు అనేది రాదు వేరేది ఇప్పుడు తాను కొంత కాలం తర్వాత వేరేది కూడా ఏది లేదనే కదా ఇప్పుడు తాను ఎవరో తెలియదు ఆ పిల్లవాడికి కానీ మొట్టమొదటి అత్త మామ అంటున్నాడు అది వాళ్ళు పరిచయం చేయడం వల్ల వాటి మీ గుర్తిస్తున్నాడు కానీ స్టిల్ తనకి తాను ఎవరో తెలియదు ఇప్పుడు అత్త వచ్చి నువ్వు ఎవరు అని చెప్తుంది మామ వచ్చింది నువ్వు ఎవరు చింటూ చింటూ చింటూ చింటూ అని వాడిని చింటూ అని చేస్తారు రెండు మూడు సంవత్సరాలు అరే చింటూ అంటే వాడు ఇంకా పంచ పట్టుకొని వస్తాడు ఆయన మమ్మీ చెప్పు మమ్మీ అనుకుంటా ఆవిస్ ఇప్పుడు ఫస్ట్ పరిచయం అయింది వేరేది
(15:44) ఆ ఆ వేరేది నీవు ఎవరో చెప్తున్నారు కదా అవును ఇప్పుడు ఆ ఎవరైతే వేరే వాళ్ళు ఫస్ట్ పరిచయంలో వాళ్ళు జ్ఞానులు కాదు. అందుకని వాళ్ళ డెఫినేషన్ నుంచి నీవు ఎవరో చెప్తున్నారు. అందుకని వాళ్ళ అజ్ఞానం మనకు అంటిస్తారు ఇప్పుడు ఆ అజ్ఞానంతోనే పెరిగి నీవు ఎవరంటే ఐ యమ చింటు అట్లా స్టార్ట్ అయ్యి ఇది నా వస్తువు ఇది నా ఇల్లు ఇది నా కులము ఇది నా వంశము అదత మెలమెల తుడ కొట్టేగాడికి వస్తది అదంతా వేరే వాళ్ళు ఇచ్చిందే నీకు నీ బొంద నీకుఏం తెలియదు అవును పుట్టగా [నవ్వు] మనక ఏమ లేదు అందుకే ఆధ్యాత్మికతలో ఏం చెప్తారంటే చెప్పడం కాదు నేను నా అనుభవంగా చెప్తున్నా
(16:21) నువ్వు నేనెవరన్న ఆలోచన వదిలించుకోవడం కుదరదు అందుకని ఒక చిన్న రియలైజేషన్ తెచ్చుకోవాలి. ఇది వెరీ ప్రాక్టికల్ నేను చెప్పేది నిజానికి ఎవరైతే నేనుఎవరు విచారణ కాదు ఫస్ట్ నీవఎవరు అన్న విచారణ వదిలేయ్ ఇంతే నువ్వు చేయవలసింది అంటే అదర్ పడిపోతే ఐ పడిపోతది. ఇది మ్యాజిక్లో మ్యాజిక్ ఇది చాలా సింపుల్ ఇప్పుడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు అదర్ని పడిపోవడం అంటే తెలుసా పరచింతన తీసేయాలి ఇప్పుడు నీవు ఏదైతే ఉందో ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఉంది దీనికి ఒక ఐ ఉంది కదా ఇప్పుడు మామిడి చెట్టు అయి మామిడికాయలు
(17:05) ఇస్తది అది అది ఒక ఈగో అది ఎగజస్టెన్షియల్ ఈగో దేర్ ఇస్ నో ప్రాబ్లం కానీ అది పక్కనఉన్న పనస చెట్టుని చూసి నా కాయ లావు రావాలని ట్రై చేస్తా ఉందనుకో అది అదర్ వల్ల ఇన్ఫ్లయెన్స్ అవుతుందని ఇప్పుడు అదర్ పడిపోతే ఐ ఎలా ఉండాలో అలా ఉంటుంది. సో ఆ అందుకని డోంట్ డ్రాప్ ద ఐ ఆర్ డోంట్ ట్రై టు డ్రాప్ ద ఐ డ్రాప్ ద యు అదర్ ని డ్రాప్ చెయ్ సచ్చిదానందం అన్నా లేకపోతే ఒక లిబరేషన్ అన్నా నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు వాళ్ళని నీ మనసులో నుంచి డ్రాప్ చేసినావ అన్నమాట అదర్ పడిపోతే యు పడిపోతుంది.
(17:44) ఓకే ఇప్పుడు అమెరికాకి వెళ్తారు. అక్కడ చాలా మంది ఉన్నారు ఫోన్ చేస్తే ఏమంటారు ఇక్కడ నా వాళ్ళు ఎవరూ లేరు పడిపోయింది అక్కడ అమెరికా అవును అదే అమెరికా ఇక్కడ తెలుగు కూడా అక్కడ కూడా పోయిండు అప్పుడు అదర్ అదర్ స్టార్ట్ అయితది అంటే వాడు నేను వాళ్ళద్దరం కలిసి ఇ బయటికి వెళ్ళడం మెల్లమెల్ల కొట్లాడుకోవడం స్టార్ట్ అయింది సో ద ప్రాబ్లం ఐ కాదు అదరే అక్కడి నుంచే సినిమాలు పుట్టినాయి నావెల్స్ పుట్టినయి ఐ అంటే హీరో అదర్ అంటే విలన్ మెనీ అదర్ క్యారెక్టర్స్ ఐ యు మీ అండ్ యు అట్లా అనుకో ఇప్పుడు ఐ స్ట్రాంగ్ ఉండాలంటే యు స్ట్రాంగ్ ఉండాలి.
(18:27) ఏదనా ఒక సినిమాలో విలన్ ని చాలా స్ట్రాంగ్ పెట్టి హీరోని వీక్ పెట్టడం గాన విలన్ ని చాలా వీక్ పెట్టి పెద్ద హీరోని స్ట్రాంగ్ చేయడం కానీ ఉండదు ఈక్వల్ ఫోర్సెస్ ఉంటాయి. అందుకనే అదరే ప్రాబ్లం మనిషి జీవితంలో తాను అనుభవిస్తున్న చాలా సమస్యల కారణం ఐ కాదు యు ఎందుకంటే మనిషి తనకోసం తాను ఏమి చేయట్లే అంత యు అండ్ అదర్స్ కోసం చేస్తున్నాడు.
(18:54) ఓకే నీకోసం నువ్వు చేసేందో తెలుసా తినడం యు నెవర్ డ ఇట్ ఫర్ అదర్స్ అది ఎగ్జిస్టెన్స్ తింటుంది అప్పుడు నీవు తినట్లేదు గా అంటే అర్థం చేసుకోవడానికి కాంప్లికేట్ ఉన్నట్టు అనిపించిందా అందులో కాంప్లెక్స్ ఏమ లేదు. ఇప్పుడు వీడు ఉన్నాడు వీడిలో ఇంకా అదర్ రాలే ఎక్కువ అదర్ రాలే ఆ కొంచెం ఇప్పుడు వీడిని తీసుకపోయి కిడ్నాప్ చేసి అమెరికాలో వదిలిపెడితే వారం రోజులు అమెరికన్ పిల్లలతో ఆడుకుంటాడు.
(19:19) [నవ్వు] నా కన్న ఊరు నా కన్న తల్లి నాకు గుర్తు వస్తుంది అటువంటి డైలాగ్ సినిమాలో చెప్తారు పిల్లలు డైలాగులు రియల్ లైఫ్ లో ఏమ ఉండదు అందుకని నా అవగాహనలో ఐ ఇస్ నాట్ ద ప్రాబ్లం అదర్ ఇస్ ద ప్రాబ్లమ నిన్ను నిజంగా బాధ చేస్తుంది ఐ కాదు అదర్ వేరేవాడికి జాబ్ వచ్చింది అందుకని నాకు జాబ్ రాలేదని ఏడుస్తుంది ఇది ఇప్పుడు గమనించరా ఎప్పుడన్నా అదర్ క్రియేటింగ్ ద ప్రాబ్లమ నాట్ దాయి ఇప్పుడు రమణ మహర్షి ఏమంటే రియల్ ఐ అది అదర్ లేదు అందులో అదర్తో పని లేకుండా అంటే వేరే వాళ్ళ ఆలోచన లేకుండా నీవు కదిలితే నువ్వు అది ఎగ్జిస్టెన్షియల్ ఈగోగా ఉంటది. ఇప్పుడు
(20:02) జాబ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఓకే ఏదైనా ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇది నాది పోయింది నాది పోయినందుకే బాధపడ నేను చెప్పేది వెతకడమే ఉంటది ఎగ్జాంపుల్ ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే ఉన్నావ అనుకో నువ్వు ఎప్పుడు బాధపడవు ఆ మనకు అలవాటు అయింది ఎందుకు బాధపడతావ్ అంటే పక్కవాళ్ళు ఓదార్చడము మ్ అసలు నిన్ను ఓదార్చే వాడే లేడునుకో మ్ ఎవ్వడు బాధపడడు నెవర్ అవును ఇప్పుడు వీడు ఏడిస్తే వాడిని ఓదారుస్తారు కదా ఏడవకు ఏడవకు ఒక చాక్లెట్ ఇస్తా అంటే నెక్స్ట్ చాక్లెట్ కోసం ఏడుస్తాడు వాడు అది కామన్ తప్పేమ లేదు.
(20:38) అందుకని నా అబ్సర్వేషన్ ఇప్పుడు నేను ఉన్నా కదా నా మనసులో అదర్ లేదు. ఇప్పుడు నేను ఏది అదర్ కోసం చేస్తలేను. నేను చేస్తూ పోతే అదర్ బెనిఫిట్ అయితే అయితాడేమో కానీ అదర్ నీకోసం నేను చేస్తా అన్నది లేదు. ఓకే అది ఎట్లా పండుకుంది కుక్క బ్రదర్ గమ్మత్తుగా పండుకుంది ఆగు ఆగు ఆగు ఆగు ఇంతకుముందు దాని తలనే కనబడలే భోగి రేయ్ దా ఇప్పుడు దానికి కూడా అదర్ లేదు వస్తావా పైకి అదర్ లేదు దేర్ ఇస్ నో అదర్ కూర్చో కూర్చో కూర్చో కూర్చో ఇట్లా కూర్చో ఆ
(21:25) డ్రాప్ ద అదర్ ఇప్పుడు ఆ పిల్లవాడు ఉన్నాడు కదా అదర్ అనేది ఓన్లీ నీడ్ కోసమే అవసరం కోసం అదర్ కానీ రాను రాను ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత అదర్ ఒక కౌంటర్ పార్ట్ గా మారుతాడు అంటే నీ మైండ్ ని ఛాలెంజ్ చేసేది నిన్ను ప్రొవోక్ చేసేదానికి ఉంటది అదర్ వాడు కొత్త బట్టలు కొన్నాడు నాకు కూడా కావాలి ఇప్పుడు అదర్ కి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే అవును అవును అట్లా అదర్ పడిపోతే ఆ అదర్ కి పడిపోతుంది వచ్చినప్పుడే నేను ఐ కూడా పడిపోతుంది అందుకని డ్రాప్ ద అదర్ అదర్ తీసే అంటే ఇప్పుడు వేరే వాళ్ళ కోసం అన్నది తీసి నాకు ఇట్లాంటే బాగుంది అన్నది ఐ రియల్ ఐ
(22:04) ఎస్టాబ్లిష్ అయితది ఓకే నిజమే నేనుంటే ఏమి లేకుండా పోవడం కాదు చక్కగా పాడుకో ఆడుకో డు వాట్ఎవర్ యు వాంట్ అయితే ఎంతసేపు అట్లా ముడ్డి పెడతావ్ అంటే కిందకి వెళ్ళపోవాల ఇట్లా దా కూసో వద్దా ఏ కూసో రెస్పెక్ట్ ఇప్పుడు నా జీవితంలో అదర్ ఉంది కానీ అది ఏమనా డామినేట్ చేస్తలేదు అంటే అదర్ ని చూసి ఇన్ఫ్లయెన్స్ అయి నేను ఏం చేస్తలేదు ఇప్పుడు ఇల్లు కొన్నా నా దగ్గర డబ్బులు ఉండి కొన్నా నా ఫ్రెండ్స్ కొన్నారని కాదు తేడా అర్థమవుతుందా అది అర్థమైింది అర్థమయింది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా అందరూ కూర్చున్నారు కదా కూర్చో అంటాడు
(22:48) ఒకడు ఓలికే కదా పోలికనే బట్ ద ఎగజస్టెన్స్ ఆఫ్ ద అదర్ డిసైడింగ్ వాట్ యు ఆర్ యు హవ్ టుడు మీరు గమనించారా ఎప్పుడన్నా ఇప్పుడు ఎవరనా కింద కూర్చున్నా అనుకో ఆ కింద కూర్చున్నాడు అందరూ కూర్చున్నారు కూర్చో అంటాడు నువ్వు కూర్చోవాలనిపిస్తే కూర్చోవట్లే అదర్ డిసైడింగ్ ఏమో నాకు మీకు అర్థం ఏందో లేదో నాకు తెలియదు ఏం అర్థం చే ఇప్పుడు ఇప్పుడు మనం 10 మంది ఉన్నాము ఒకరు కూర్చున్నారు ఇద్దరు కూర్చున్నారు అలా నలుగురు కూర్చున్నారు అలా అందర అందరూ కూర్చుంటుంటే అరే అందరూ కూర్చున్నారు అని చెప్పి నాకు కూర్చోవాలనిపిస్తుంది ఇది ఫేక్ అది ఫేక్ అట్లా కాకుండా వేరే
(23:26) వాళ్ళు చేస్తున్నారు అని చేస్తుంటే అది ఫేక్ అవుతుంది ఎవ్రీథింగ్ వేరే వాళ్ళు చేస్తున్నందుకే బట్టలు వేసుకోవడం పెళ్లికి ఎట్లా తయారైపోవాలి నీకు ఎట్లా హాయిగా ఉంటే అది వేసుకోవట్లే వేరే వేరేవాళ్ళు బంధువులు ఏమంటారు అలా చూసే వాళ్ళు ఏమనుకుంటారు చూసేవాళ్ళు ఏమ అనుకుంటారు నేను అంటున్నా ఏమైనా అనుకోని నువ్వు నీలా ఉండు బీ యువర్ సెల్ఫ్ ఇది ఎందుకు కష్టమైతుంది అంటే చిన్నప్పటి నుంచి అలవాట అయింది కదా ఎవ్రీథింగ్ ఇస్ డిసైడెడ్ బై ద అదర్ మీరు ఆశ్చర్యపోతారు అదర్ ఎంత నిండిందో అసలు మన ప్రతి కదలికలో అదరే ఉన్నాడు అవును వేరేవాళ్ళు చివరికి తయారైతే కూడా బెడ్రూమ్లో ఏకాంతంగా
(24:06) తయారవుతూ అదర్ ని దృష్టిలో పెట్టుకొనే తయారవుతుంది మరి ఎందుకు అదర్ వస్తుంది అవ్వకూడదా చిన్నప్పటి నుంచి అలవాటు చేసిరు కాబట్టి అంటే హాబిచువల్ అయిపోయింది కూడా ఈ అదర్ వల్లనే వచ్చిందా ఆ సో అదర్ ఎంత అంత ఇంపార్టెంట్ అయితే నీవ అంత ఇంపార్టెంట్ అయితావ్ ఇప్పుడు కొన్ని విషయాలలో కొన్ని నీటి దగ్గర మండేటరీ అన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ కి వెళ్తారు ఈవెంట్ కి వెళ్ళినప్పుడు నాన్ సీరియస్ గానే నాట్ ఫర్ అదర్స్ అది మనం ఒకదానికి గౌరవాన్ని ఇచ్చి అక్కడ నాకు ఎవరు చెప్పలే నేనే ఒక డెకోర మెయింటైన్ చేద్దాం అనుకో బట్ అది లేకపోతే ఆ ఏ రా ఇటురా ఏయ్ జోగి ఇటురా
(24:39) ప్లీజ్ బి సీటెడ్ అబ్బా [నవ్వు] ఈ ఇట్లా ఒకసారి డబ్బా తెచ్చి ఇట్లా అనాలి ఇట్లానే పెడితే ప్రపంచంలో ఇంత గొప్ప సెట్ ఇంకో దగ్గర ఉండదు. [నవ్వు] అసలు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాను కానీ అది చూపిస్తే చాలు ఇట్ విల్ టేక్ ఓవర్ నేను అందుకే విలవని చెప్పినా [నవ్వు] అందుకేనా చూసినావా అదర్ డిస్టర్బ్ చేస్తుంది చూడు [నవ్వు] స్మెల్ చాలు మళ్ళీ ఈగో కాడిగా చూడు సో ఇప్పుడు నేను చెప్పేది నేను చెప్తున్నది అసలు చాలా తక్కువ మాట్లాడిన సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇది సో అందరూ ఎగజస్టెన్స్ ఆఫ్ ద ఐ అంటున్నారు నేను అంటున్నా ద వెరీ ఎగజస్టెన్స్ ఆఫ్ ద ఐ ఇస్ డిపెండ్ అపాన్ ద
(25:21) అదర్ అంటున్నా ఉ అదర్ ఎంత వీక్ అయితే ఐ ఎంత ఫ్రీ అయితది ఓకే అసలు అదరే లేకపోతే రియల్ ఐ ఫ్రీ రియల్ ఐ మిగులుతది నిజమైన ఐ అప్పుడు మిగులుతది ఇప్పుడు ఎవ్వడు లేడనుకో ఇట్లా పిర్ర అది రియల్ అయి గిక్కుంటుంది అవును ఇప్పుడు అదర్ రాగానే గీక్వాలనుకున్నా కూడా ఆపుకుంటది అది నీకు అర్థమైందా అర్థమైంది ఇప్పుడు చెప్పు అదర్ పోయినప్పుడు ఇప్పుడు మనం చేసే ప్రతిదా స్టెప్ బై స్టెప్ అదర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఐ ఎంత స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్ ఉంటది రెండోది నా అదరు నా అయ్యి కొన్ని నిర్ణయించుకుంది వాళ్ళనే నా అదర్ అనుకుంటుంది అది మళ్లా నా అదర్లో అంబాని లేడు.
(26:00) అర్థమైందా మళల ఒకసారి నేను అనుకుంటున్న అదర్లో వేరే వాళ్ళలో అంబాని లేడు మనం చూ అంబానికి నచ్చినట్టు నేను ఎప్పుడు డ్రెస్ వేసుకోలేను కానీ నా ఇంట్లో సభ్యులో ఎవరో ఉంటాడు ఎవడో వాడికి నచ్చాలి వాడి మొహం మీద చిరునవ్వు రావాలి నైస్ అనాలి అట్లా అంటే వాడు ఎందుకో వాడేదో పెద్ద ఎక్స్పర్ట్ అట్లా మనం ఏదో వాల్యూ ఇస్తున్నాం. ఓకే ఆ వాల్యూ మనమే ఇచ్చి అట్ల మనం తృప్తి పొందుతున్నాం ఇది ఫేక్ తృప్తి కదా అవును ఓకే అవును రియల్ గా తృప్తి లేదు పాడలేదు లైఫ్ లో అట్లా అనుకుంటే మొత్తం [నవ్వు] నిజమైనది ఉందంటే ఒక స్టెబిలిటీ ఉంటది ఎగ్జిస్టెన్స్ లో ఏముందంటే ఒక స్థిరత్వం ఉంది అంతు లేని
(26:37) స్థిరత్వం ఉంది. తృప్తి అనేది వెరీ సూపర్ఫిషియల్ ఇప్పుడు వేరేది లేకుండా తృప్తి ఉందా ఓ ఎంక్వైరీ చేయరాదు అంటే నేను చెప్పానని కాదు ఫిగర్ ఇట్ అవుట్ డిస్ట్రాక్షన్ అనేది ఒకటి ఉంటది చాలా మంచి సబ్జెక్ట్ నాకు అర్థమైంది నాకు అర్థమయంది [నవ్వు] ఇప్పుడు ఒక్క నిమిషం వన్ మినిట్ డిస్ట్రాక్షన్ దాంట్లోనే జవాబు ఉంది చూద్దాం ఓకే అదర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఐ ఎంత స్ట్రాంగ్ ఉంటది అవును అది అర్థం అవుతుంది ఆ అదర్ వీక్ అయితే ఇది కూడా ఐ వీక్ అయితది ఉమ్ అదర్ డిసప్పియర్ అయితే ఐ డిసప్పియర్ అయితది తాత్కాలికంగానే
(27:23) అవును అదర్ కంప్లీట్ డిస్పియర్ అయితే ఈ ఐ కంప్లీట్ డిసెప్పర్ అయి నిజమైన ఐ మిగులుతది అదే రమణ మహర్షి నేను ఎవరు అని చెప్తున్నాడు. ఆ నిజమైనప్పుడు ఐ నిజమైన ఐ కూడా లేదు అది నిజమైన ఐ అంటే ఊరికే మాట వరసకి ఒక నేను ఉన్నాను అని ఒక ఫీలింగ్ ఉంటది. సంథింగ్ సంథింగ్ ఇస్ దేర్ అని నీకు తెలుస్తుంది. ఓకే ఆ వ్యక్తి టైసన్ అని కాదు.
(27:43) ఇప్పుడు సంథింగ్ ఇస్ హియర్ ఇంకోటి తెలుసా కనిపిస్తలేదు సంథింగ్ ఇస్ హియర్ ఆల్సో ఇక్కడ కూడా ఉంది ఒకటి నీకు కనిపియకపోతే లేదని కాదు సంథింగ్ ఎక్కడ కూడా ఉందంటే ఎవ్రీ అన్ని చోట్ల ఏదో ఒకటి ఉంది మనకు కనిపిస్తున్నాయి కొన్ని మనకు కొన్ని కనిపిస్తలేదు. సంథింగ్ ఇస్ దేర్ అ ఇప్పుడు ఇదంతా ఉండడానికి సంథింగ్ ఇస్ దేర్ అదే నువ్వు అన్నట్టు అప్పుడు నీవు నీ పొట్ట నింపుకోవడానికి తినవు అంటే ఒకవేళ నిజమైన అయి ఉంటే అది ఎగ్జస్టెన్షియల్ యాక్ట్ గా చేస్తావ అంటే చాలా తేడా ఉంది
(28:31) జెమినాసన ఫర అంటే ఎగ్జస్టెన్షియల్ యాక్ట్ అంటే ఎగ్జస్టెన్స్ తింటుంది యు ఆర్ నాట్ ఈటింగ్ అట్లాంటి స్థితి ఉంది అది ఎప్పుడు వస్తది ఈ అదర్ పడిపోయి అప్పటికే చాలా ఏళ్ళ అయితే అప్పుడు నీ మనసులో అదరే లేడు అదరు పడిపోతే యాక్టింగ్ పడిపోయిందా అవును రిటెన్షన్ పడిపోయింది కదా అద నీవు నీలా ఉండటం మొదలయ్యి ఆ నీవు నీలా ఉండటం అన్నది ఇక ఏ నటన లేని ప్రిజంప్షన్స్ లేని అజంప్షన్స్ లేని అనవసర భావోద్వే అదరే లేకపోతే ఎమోషన్ ఎక్కడిది రాదు లేదు కదా ఇదంతా పడిపోయిన తర్వాత అది కొనసాగుతున్నప్పుడు మొట్టమొదటిసారి నువ్వు నడుస్తుంటే ప్రకృతి నడుస్తున్నట్టు ఉంటది.
(29:12) ఏ బరువు ఉండదు. అందుకని ఈగో ప్రపంచంలో డిస్కస్ చేసేది ఫిలసాఫికల్ అండ్ ఇంటలెక్చువల్ ఎగజస్టెన్షియల్ గా ఏంది నువ్వు పుట్టినప్పుడు మొదట నీకు పరిచయం అయింది అదరే వాళ్ళు నిన్ను నీకు పరిచయం చేసిరు నీకు ఒక పేరు పెట్టిరు నిన్ను అవలగాని చేసిరు [నవ్వు] ఇది నేను చెప్పేది జోక్ కాదు నిజంగా రియల్ గా అవలగాడి [నవ్వు] అవును అవలగాని చేసి నేను ఇది అది అని నువ్వు చెప్పుకునేటట్టు చేశరు నాకెళ్లి నన్ను పైకి లేపి నాకే ఇబ్బంది పెడతాడు అట్లా ఇదేదో సినిమాలో ఉంటది కదా ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ వాడితోనే చెప్పించి చివరికి వాడు వెళ్లి చెప్తా
(29:55) ఉంటాడు నేను అదేని వాడికి తెలియదు. సో వ్యవహారికంగా ఇవన్నీ ఉన్నాయి అదర్ వ్యవహారికంగా ఉండని అది నీ ఐని డిమాండ్ చేసేటట్టు ఉండకూడదు. అర్థమైందా నీకు నిజంగా అర్థమైంది ఇప్పుడు అందరిలో గొప్ప ఒక స్టెబిలిటీ వచ్చేస్తది ఇప్పుడు రాలేదా అర్థం కాలేదు అని అర్థం ఇప్పుడు అదరపోయినప్పుడు పూర్తిగా అన్ని పోతాయి అంటున్నారు కదా ఈ అయి కూడా పోతది అన్ని పోత పడిపోత అది వెంటనే రెండు ఏమంటారు ప్రతిబింబ స్వరూపం అది ప్రతిబింబ స్వరూపం అన్నమాట అంటే అదర్ ఎంత స్ట్రాంగ్ అయితే ఐ ఎంత స్ట్రాంగ్ అయితే అదర్ ఏ అంటే ఏ అంటది ఐ ఇమీడియట్లీ అదర్ సారీ అంటే ఓకే అంటది
(30:36) నీ పీస్ ని ఎవరురా నిర్ణయిస్తున్నది అదరే ఇప్పుడు నీకు నచ్చన ఒక ఐదారు మంది వచ్చి నీ చుట్టుపక్కల అంటే చాలు ఖతం అయిపోతాయి [నవ్వు] అదే నీకు అదర్ పోయింది అనుకో అదర్ పోయిందనుకో అప్పుడు రమణ మాస్టర్ల చూస్తావ్ వాళ్ళు ఇట్లా అంటున్నారుని కానీ అట్ట చూడటం చాలా అంటే అంటే నీకు అయి ఉంటే చూడలేవు ఈ ఫేక్ అయిపోయిన తర్వాత అసలు సాక్షి అనేది అప్పుడు స్టార్ట్ అయితది యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ యు ఆర్ విట్నెసింగ్ అ అప్పుడు రమణ మహర్షి ఏవైతే భంగిమలు ఉన్నాయో అవి పెట్టినవి కాదు ప్రకృతి అట్లా కూసోపెడతది.
(31:14) చాలా మందికి తెలియదు అది నువ్వు ఇట్లా పెట్టి కూర్చోవడం వేరు అట్లా కూర్చుంటది అది ఆ చూసే చూపులో ఒక తీక్షణత ఎట్లా వస్తుందంటే నువ్వు స్పెసిఫిక్ ఒకదాన్ని చూడట్లే యు ఆర్ లుకింగ్ అట్ ఎవ్రీథింగ్ అట్ వన్ టైం కానీ మనకు తెలియదు మనకు సినిమా తెలిసినంత మనం మనకు మనం పరిచయం లేదు మనకు వేరేవాడి గురించి ఉన్న చింత మన గురించి లేదు. అదర్ అదర్ అదర్ ఆల్వేస్ అదర్ అదర్ ఇది అదర్ కోసం అని చెప్తున్నది కూడా అదర్ కోసమే అదర్ సో అందుకని పైకి డ్రాప్ ద అదర్ వేరేవాళ్ళు లేరు ఉన్నారు వ్యవహారిక ఆ వ్యవహారికంగా అదే కానీ ఆ అదర్ నీ ఐ ని డిటర్మిన్ చేయొద్దు.
(31:52) సో అదర్ ద్వారానే ఫేక్ అయి ఎస్టాబ్లిష్ అయితుంది. అదర్ పడిపోతే ఫేక్ అయి పడిపోయి ఉన్నదిఏదో మిగులుతది అది ఎగజస్టెన్షియల్ అయి ఇప్పుడు దాని దాని కదా దాన్ని ప్రాక్టికల్ గా ఆచరించాల్సినప్పుడు ఆచరించేది ఏమీ లేదు అప్పుడు నీ పని నువ్వు చేసుకుంటావ్ అంతే ఇంకా లేదు ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు నార్మల్ గా మీరు అనుకున్నట్టు మీ స్టేజ్ లో అందరూ ఉండరు.
(32:13) ఇప్పుడు నాలాంటోడు ఉండు ఇప్పుడు అదర్ తీసేయాలి కానీ నా చుట్టూ ఉన్నారు కానీ ఇప్పుడు సైకలాజికల్ గా తీసేయమంటున్నారు అదర్ లేరు ఉండదు నేను అంటుంది అది వాళ్ళకు అనుగుణంగా నీ జీవితాన్ని నిర్మించుకోకి వాళ్ళు చెప్పింది చేయొద్దు అంటున్నారు ఒకవేళ అదర్ అనేవాళ్ళు లేరు అనేలా అనిపించాలంటే నువ్వు అదర్ ప్లస్ నేమ్స్ ఈక్వల్ అయి ఉండాలి మైండ్ స్టెప్ మళ్ళ ఫిలాసఫీ తీసుకురాకు ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నువ్వు నేను ఒకటే అన్నది అది వేరే చర్చ అది అద్వైతము భావనాత్మకమైనది యు కెనాట్ ప్రూవ్ ఇట్ కానీ ఇప్పుడు నేను చెప్తున్నది యు కెన్ రియల్లీ ఫీల్ ఇట్
(32:51) అదే నువ్వు అడిగిన వరకు చెప్పిన వరకు అప్ప రియల్లీ ఫీల్ అయితే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకున్నావ్ సరే సామరస్యం కుదిరిన ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే అక్కడ అదర్ పడిపోతది కదా నేను చెప్పేది అదర్ని వ్యవహారికంగానే చూడు ఇక్కడ అది చూడలేక పోవడమే కదా ప్రాబ్లం ట్రై చెయ్ అది ఎలా ఎలా అనేది నీకే తెలుస్తుంది ఇప్పుడు అడవిలో చూడకు నీలో భాగంగా చూడు అని చెప్ప నేను చెప్పేది భావనాత్మకమైనవి వేరు రుజువు చేయదగ్గవి కొన్ని రుజువు చేయలేనివి కొన్ని అసలు మాటల్లోనే చెప్పలేనివి కొన్ని ఇవన్నీ ఉన్నాయి నేను చెప్పేది మనకి అదర్ అనేవాడు ఈ అబద్ధపు అయి ఇచ్చిండు కదా ఇది వెరీ
(33:32) ప్రాక్టికల్ ఎట్లా ఇచ్చిరో అట్లా తీసేయ అంటున్నా అరేయ్ వీడు ఏమ స్మార్ట్ నువ్వు స్మార్ట్ అనుకుంటున్నావ్ ఇక మీద అనుకోకు అందుకే పొగడతకు పడక అంటాడు కదా అవును అట్లా విమర్శ పొగడత రెండిటిని సాక్షిగా అప్పుడు వస్తది వాడు నిన్ను మస్తు మెచ్చుకుంటున్నాడు కానీ నేను ఎవరో నాకైతే తెలియదు కానీ వాడు చెప్పింది అయితే కాదు అవును అది అట్లా ఏదో నీకు ఒక స్పష్టత వస్తది.
(33:56) ఇట్ టేక్స్ టైం రెండోది మన పనులు ఏమి ఆగవు. జస్ట్ ఇప్పుడు అదర్ పోతే నువ్వు అప్పుడు రియల్ పెయింటింగ్ వేస్తావ్. అదర్ ఉంటే వాడికి అనుగూడంగా చేస్తావు నువ్వు అవును ఉంది కదా అర్థమవుతుంది కదా ఉంది ప్రతి చోట ప్రతి స్ట్రోక్ వంట వంట చేసేవాళ్ళు వేరే వాళ్ళ కోసమే చేస్తున్నారు ఓకే అదర్ అన్నప్పుడే బ్రష్ స్ట్రోక్ వాళ్ళని ఉద్దేశించుకొనే గీస్తుంది అవును లేనప్పుడు ఎమో స్ట్రెయిట్ వస్తది అప్పుడు [నవ్వు] ఏంటి అడ్డంగా వేరే వాళ్ళ కోసం బొమ్మేస్తే వాళ్ళు పైసలు ఎంతట ఖర్చు అయినా పర్వాలేదు అంటే ఖతం ఇట్లా కూస్తుంటది ఆర్టిస్ట్ బాడీ ఫ్రెష్ వాటర్ తీసుకురండి అంట పైసలు
(34:41) ఇస్తున్నారు కదా అట్లా చేస్తున్నా ఊకనే అన్న తమ్మునితోటి మనం కొంటామా పాడ అంటే ప్రశ్న పడిపోతా [నవ్వు] అంతా అదరే ఇది నేను చెప్తున్నది నాట్ ఫ్రమ్ ద బుక్స్ ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్ట్ పుస్తకాలు నాకు ఎప్పుడూ కనబడలే అలాగే నేనుేదో కొత్త సృష్టిస్తున్నా అనుకోవద్దు రియల్ గా జరుగుతుంది ఇప్పుడు ఒక పుట్టిన పిల్లవాడి లైఫ్ లో జరుగుతున్నది మొట్టమొదట వేరేది పరిచయం చేయడము వాడికి వాడి కళ్ళు ఓపెన్ చేసి ఇట్లా చూస్తున్నాడు ఇట్లా చూస్తున్నాడు కదా ఒకడు ఇంత లా వచ్చిండు ఇట్లా మీసాలు పెట్టుకొని అంట తర్వాత తెలిసిన వాడు మామ అత్త ఇది అది ఇప్పుడు ఈ
(35:22) ఐదు రిపీటెడ్ గా రావడంతో మైండ్ లో ఫామ్ అయితది మెమరీ మెమరీ ఫామ్ అవ్వడానికి ఆధారం ఏంది రిపీటెడ్నెస్ కాదా రిపీటెడ్ గా ఏదైతే లేదో అది మెమరీ అవ్వదు మెమరీ అవ్వదు పోతది అవును ఇప్పుడు ఏకసంతా గ్రహ అంటారు కదా వాడికి జపాన్ ఎనిపియండి చూద్దాం గుర్తుండాలి కదా మరి నీకు పరిచయం ఉన్నదే పోతే తొందర గ్రాస్ప్ చేస్తావ్ అంతే అదేం గొప్ప విషయం ఆ గుర్తుపెట్టుకున్న దానితో మళ్ళీ ఆయన ఇంట్లో పడి వాడు సంకనాయకి పోతాడు ఇక్కడ విషయం అది కాదు నేను అంటుంది అది ఎవరెవరైతే మాటి మాటికి వస్తారో అమ్మ ఈ రోజు ఒక అమ్మ వచ్చింది గంట తర్వాత ఇంకొక ఆమె అమ్మ వచ్చింది ఇంక అట్ల ఎందుకో ఆమె
(36:01) ఎవరో తెలియదు నీకు రిపీటెడ్ గా ఆమెనే వస్తుంది కాబట్టి నీ మనసులో ముద్ర పడుతుంది రిపిటేషన్ కదా ఇట్లా నీ లైఫ్ లో చిన్నప్పటి నుంచి రిపీటెడ్ గా ఎంత మంది వచ్చిరు ఒక ఆరు మంది ఏడు మంది అంతకంటే లేదు అట్లా వాళ్ళ ఆధ్వర్యంలో పెరిగామని ఆత్మకథలు ఇంక ఆధ్వర్యంలో పెరుగుతాం [నవ్వు] చిన్నప్పటి నుంచి మా అమ్మ అల్లార ముద్దగా పెంచింది మరి ముడ్డి మీద వాతలు వేసుకుంటే పెంచాల ఏంది అది ఎవరు [నవ్వు] అల్లార ముద్దనే పెంచ అల్లారం ముద్ద పెంచిన కారణం ఏంటంటే నువ్వు ఎట్లా బోర్లు వేస్తే బోర్లలో పండుకుంటున్నావ్ ఎలకలు వేస్తే ఎలా వడుండుకుంటున్నావ్ అందుకని నిన్ను లైక్
(36:35) చేస్తున్నారు. ఇట్లా బోర్లు వేయగానే ఇట్లా మళ్ళీ ఎత్తు అని ఉమ్మి ఒకసారి [నవ్వు] వీళ్ళ వీడఎవడో మన ఇంట బయట వదిలేసి రాపో అంటరా ఫస్ట్ పోయి నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటున్నావు కాబట్టి ఆ ముద్దు చేస్తున్నారు అవును అవును సంకల పువ్వు అంటారు మెడ కింద అంటారు ఇట్లా పెట్టి ఒక్కటి గుద్దు ఇట్లా నెక్స్ట్ [నవ్వు] ఎత్తుకో ఇదంతా నీవు నువ్వు అంగీకరిస్తున్నావ్ కాబట్టి అది ఇంటర్మీడియట్ పిల్లలు అంగీకరించారు ఇటురా ఒకసారి నాన్న నీకు ఇక్కడ ఇట్ ఇట్లా అంటా అను [నవ్వు] దొబ్బే అంకుల్ ఏమన్నా దమ్మా దొబ్బిందా బి యువర్ బిహేవ్ యువర్ సెల్ఫ్ ఓకే అని
(37:09) చెప్తున్నాడు. పిల్లవాడు పెద్దోడు అయిపోయాడు అంటే మా మాట వినట్లేదని ఇద [నవ్వు] ఇదంత ఎందుకు ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి వస్తే నేను బుద్ధుడు ఎట్లైతే బోధి వృక్షం కింద చూశడో ఆత్మకథని మొత్తం నేను అట్లా ఒకసారి చూస్తే నాకు మొట్టమొదట కనిపించింది వేరేవాడే అక్కడ ఆగింది మా అత్త కనిపించింది వాళ్ళే రిపీటెడ్ గా వస్తున్నారు వాళ్ళు చెప్పిన కథ నేను వాళ్ళు వీడుఎవడు మా బుజ్జిగాడు నేను బుజ్జిగాడిని అనుకున్న కాదు నేను మా అత్త అనుకున్నదాన్ని నిజం అనుకున్నా నేను కాదు ఆ ఇప్పుడు అదర్ పోతే మా అత్తతో పాటు బుజ్జిగాడు పడిపోయా
(37:54) అప్పుడు నేను ఎవరు ఒక అనామకుడు నిజమైన ఐ ఎట్లా మిగులుతుంది అంటే ఈ అదర్ వల్ల నీలో ఫామ్ అయింది ఫేక్ ఐ వాట్ఎవర్ ఇట్ మే బి ఉదాహరణకి అదర్ గారు అంటే ఆఫీస్ అనుకు సఈఓ ఆ సఈఓ ముందు టైసన్ ఉన్నాడు. ఒక రకంగా ప్రవర్తి ఇది ఫేక్ అయి కాదు. అవును ఇప్పుడు సిఐ లేడు సఈఓ వెళ్ళిపోయిండు. టైసన్ లో ఉన్న అదర్ అయ్యి రిలాక్స్ అయితది ఎంబడ రియల్ రియల్ అయి వస్తది ఎంబడే ఆ పక్కనఉన్న పెన్ కింద తీసి రాస్తది అది అది [నవ్వు] రియల్ అయది మళ్ళ తలుపు రాగానే పెట్టలే ఇది మళ్ళ ఫేక్ అయి వచ్చేసి ఫేక్ అయి బాబు [నవ్వు] చేర్లు గిరగిరా తిప్పుతా ఆ తిప్పుతారు అట్లా
(38:34) అరే ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక నైట్ వర్క్ చేసుకోవడానికి ఒక ఫ్రెండ్ కి అపార్చునిటీ ఇచ్చారు. యు కెన్ యూస్ ద కంప్యూటర్స్ [గురకలు] నేను ఆ ఇంకో కంప్యూటర్ నేను వాడుకొచ్చా ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర నుంచి చూసిన లోపటి ఆఫీస్ ప్రెమిసెస్ సెక్షన్స్ ఆ ఎంప్లాయీస్ లేరు. మేము వెళ్ళింది 9:30 కి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మాకు ఒక పెద్ద క్యాబిన్ ఇచ్చారు అందులో రెండు కంప్యూటర్స్ మమ్మల్ని వాడుకోమన్నారు.
(39:05) మా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడో నాకు తెలియదు దాని కంపెనీకి తీసుకపోయిండు. కానీ అప్పుడు కొంత కంప్యూటర్ ఆపరేట్ చేయడం వరకు వచ్చింది నాకు ఇంట్లో కంప్యూటర్ ఉంది కాబట్టి నేనేం చేసినా హీరోయిన్ల అందమైన బొమ్మలుగ [నవ్వు] పెన్ డ్రైవ్ పెట్టుకొని సెలెక్ట్ చేయాలి డౌన్లోడ్ చేయాలి అయిపోయింది కదా అయిపోయింది ఎర్లీ మార్నింగ్ 4:30 కి మా పని బయటికి వస్తుంటే మా ఫ్రెండ్ నేను ఏం చేసాడో వాడు చూడలేదు పాపం వాడు ఏమన్నాడంటే మనం మొత్తం సిసిీ కెమెరాలు ఉంటాయి మనం ఏం చేస్తాం [నవ్వు] అంటే అప్పుడు అప్పుడు నా రియల్ ఐ భయపడుతుంది.
(39:40) [నవ్వు] ఎందుకంటే బుడ్డి పగిలేది నా ఫేక్ ఐ కి దాని వెనక ఒక రియల్ అయి ఉంటది. ఇప్పుడు నేను [గొంతు సవరించుకోవడం] ఒక్కసారి ఆగు అని చెప్పి మా ఫ్రెండ్తో [నవ్వు] అన్నా ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న ఫోటోలు అన్ని సిస్టం లో ఎక్కివచ్చా మల్ల అంటున్నాడు [నవ్వు] అంటే తిరిగి నేను ఇయొచ్చా అంటే ఎందుకంటే నేను అందమైన హీరోయిన్ల ఫోట్లన్నీ డౌన్లోడ్ చేసుకున్నా అంటే నాకున్న క్యూ అంటే నాకు అందుబాటు లేదు కదా ఇంటర్నెట్ అని [నవ్వు] వాడు టైప్లో చూసాడు ప్రకృతి బాడక అన్నట్టు చూసాడు [నవ్వు] అంటే తెలియదు మనకు [గురకలు] తెలియదు చాలా దారుణంగా ఉంటాది తెలియపోతే వాడు
(40:24) చెప్పాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నాకు ఒక టూ త్రీ డేస్ ఈ థాట్ వాళ్ళు సిసి కెమెరాలో చెక్ చేస్తారేమో చెక్ చేస్తే నేను కనిపిస్తానేమో కనిపిస్తే ఇప్పుడు నన్ను నా గురించి ఏమనుకుంటారు అందులో మా ఊరడు ఎవడనా పని చేస్తే వాడు చూస్తే ఏమనుకుంటాడు ఇదే ఆలోచనలు ఎప్పుడు [నవ్వు] [గొంతు సవరించుకోవడం] చూసేవాళ్ళకి వీడు గ్రేట్ థింకర్ అన్నట్టు అనిపిస్తుంది ఆలోచించేదంతా బంక గురించే ఏమి లేదు మీనింగ్ మామూలుగా వాళ్ళకి నవ్వు వచ్చింది ఇప్పుడు ఐ యమ్ నాట్ థింకింగ్ అబౌట్ ద అదర్ అని చెప్పలే నీకు [నవ్వు] నవ్వుకొని నిజంగా అదర్ లేకపోతే అప్పుడు రియల్ పీస్
(41:03) దొరుకుతది అవును మన పీస్ కూడా అదర్ మీద ఎస్టాబ్లిష్ అయింది అవును పడుకునేటప్పుడు పో దరిద్రపుదాన పడుకోపోంటే వాడు సక్క నిద్రపోతలేడు అట్ట కాకుండా అదర్ ని తీసేసి వాడేదో అన్నాడులే నిద్ర నిద్రనే మజా వస్తుంది అసలు రియల్ ఎంజాయ్మెంట్ బ్లిస్ అన్నది అప్పుడు పరిచయం ఇక్కడ ప్రాబ్లం ఇప్పుడు బయట వాళ్ళ అంటే తీసి పడేస్తున్నా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసి అన్నది అదర్ అదర్ అంటే ఎవరన్నా ఎండ్ ఆఫ్ ద స్టోరీ నేను అన్నది వాళ్ళని ఇగ్నోర్ చేయమంటలేను వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇయత దినోత్సవం రోజు చీర పెట్టు తర్వాత మ్యారేజ్ డే అయితే తీసుకెస్తా అవన్నీ చెయి
(41:40) కానీ నీ యొక్క మానసిక స్థితిని అదర్ డిసైడ్ చేస్తుంది లేదా నువ్వు చేసే ప్రతి పనిలో అదర్ని దృష్టి పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కడుతున్నావ్ ఎవరికోసం అదర్ కోసమే కొన్ని విషయాలు తప్పదు కానీ ప్రతిది నువ్వు వేసుకున్న డ్రెస్ అదర్ కోసమే నువ్వు నవ్వే నవ్వు అదర్ కోసమే అది ఎంతవరకు కరెక్ట్ నాకు ఆలోచిస్తే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలండి అది ఎంతవరకు అది ఓకే ఫైన్ కానీ అది మన మీదకి ఎక్కి డాన్స్ చేయద్దు ఓకే మన మీదకి ఎక్కి డాన్స్ చేస్తున్నప్పుడు చేయొద్దు అంటే ఇప్పుడే అందుకే ఎరుక తీసుకొస్తే వెళ్ళిపోతది
(42:15) ఇప్పుడు నెక్స్ట్ నువ్వు టెస్ట్ చేసుకో నువ్వు ఏదన్నా ఆ చిన్న తేడా ఉంటది అంటే నీకు ఇది లైఫ్ లో అర్థమవుతున్న కొద్ది యు ఎక్స్పీరియన్స్ సంథింగ్ వెరీ అన్యూజువల్ ఆ ఒక రెండు మూడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చెప్తే మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు షర్ట్ బటన్ పెట్టుకోలే ఉల్టా పల్టా ఇట్లా పై కింద పెట్టుకున్నా పెట్టుకుంటారు కదా [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు అదర్ ఎవ్వరు లేరు అక్కడ అంతసేపు పెయింటింగ్ వేస్తున్నావ్ ఇప్పుడు ఎవరో వండి షర్ట్ బటన్ అట్లా పెట్టుకున్నావ అంటే వెంటనే బ్రష్ పడి బికాజ్ అదర్ దృష్టిలో నువ్వు ఎట్లా కనబడాలన్నదే ఆ తొందరపాటుకు కారణం
(42:54) ఇప్పుడు అదర్ అనేవాడు లేడు వాడు బ్రష్ చేసి చూసి ఇట్లా చూసి ఉండనులే పర్లేదు అంటే పర్వాలేదులే ఒక గుండె అడిట్ ఏమైతది నిదానంగా పెట్టుకుంటాలి అట్లా ఒక రకమైన ఈజ్ వస్తుంది ఒక రిలాక్స్డ్నెస్ వస్తుంది. ఇప్పుడు కప్పు కూడా అంటే అదంతా అదర్ కోసమే ఇప్పుడు ఎవరెవరైతే ఇట్లా కొంచెం పక్కకు జరిగితే కూడా ఫీల్ అయితారు కదా వాళ్ళు నిద్రపోయినప్పుడు చూ ఎట్లా ఉంటారు [నవ్వు] అదర్ లేడు కాబట్టి అయి కూడా పెద్ద సీర తీసుకోదు అవును అసలు మనం ఊహించని భంగిమలం అనుకుంటారు అసలు ఇట్లా ఇట్లా మనంట బిహేవియర్ మనర్స్ హౌ టు బిహేవ్ ఇట్లా కూర్చోవాలి ఆఫీస్ లో వెన్ యు
(43:33) ఆర్ టాకింగ్ యు షుడ్ బి లైక్ దిస్ యాంకరింగ్ ఇట్లా చేయాలి నిద్రపోయినప్పుడు ఎక్కడ పోయింది అది పోనీ అది ఓన్లీ కెమెరా ఉంది మరి మామూలు లైఫ్ ఎటు బాయ్ ఇగో అదర్ రాంగానే నువ్వు స్ట్రెయిట్ కూర్చున్నావా దట్ ఇస్ ఎనఫ్ ప్రూఫ్ అదర్ నీలో ఉన్నాడని నువ్వు ఎప్పుడన్నా ప్రోటోకాల్ విషయంలో ఫైన్ అదర్వైస్ డే టు డే లైఫ్ లో వచ్చేది వస్తది పోయేది పోతది యు బి రిలాక్స్డ్ ఇది నువ్వు నటించకూడదు మళల అది గమండ్ అయితది అండర్స్టాండ్ దేర్ ఇస్ నో అదర్ నువ్వు ఉండడమే బాగున్నావురా ఇంకా నీకు సెన్స్ వచ్చింది అంటే ఒక సమాజంలో ఉన్నాను అన్న విషయాన్ని జీవితకాలం గుర్తించి ఇంకా
(44:12) నిండా బట్టలు కప్పుకున్నావ్ బాధకతం అవగా అంతే అదర్ నుండే ఈగో వచ్చిందా ఆ ద ఎగజస్ట్ అదర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో ఐ అంత స్ట్రాంగ్ అవుతుంది. ఐ స్ట్రాంగ్ అయితే ఈగో వస్తుంది అదే ఈగో అప్పుడు అదర్ దృష్టిలో ఈ ఐ తను వెలిగిపోవడానికి ట్రై చేస్తా ఉంటది. అందుకే తన చుట్టూ ఈ ఎవరినైతే అదర్ అంటుందో వాళ్ళు గనుక వెళ్ళిపోయారు అనుకో ఈ ఐ కి ఏం చేయాలో తెలియదు.
(44:38) అది కొంత సఫర్ అయితా ఉంది ఫ్లటర్ ఫ్లటర్ పక్షి రెక్కలు కూడా గుతిలో అదర్ అనేది లేదు కాబట్టి వాటిలో ఈ గోగుళలు ఆ ఇప్పుడు కుక్కకి అదర్ లేదు ఉదాహరణకి ఇట్లా కాలు లేపింది భోగి జోగి వచ్చింది అట్లే పెడతది అది [నవ్వు] అంటే నేను అట్లా పెట్టమని చెప్తలేను నీకు అనిపించినప్పుడు దింపు అలాగని సమాజంలో ఉన్నాం కాబట్టి సామాజిక నియమాలు కొన్ని తెలుసుకుందాం ఒక ఐదు ఆరం ఉన్నాయిరా అవి కూడా సింపుల్ గా అడ్జస్ట్ అయిపోవచ్చు ఎగ్జిస్ట్ అవ్వచ్చు మ్ అందుకని నీ యొక్క ఎవ్రీ మినిట్ ని అదర్ ఇన్విజిబుల్ గా ఆపరేట్ చేస్తున్నారేమో చెక్ చేసుకుంటే సరిపోతుంది.
(45:20) సింపుల్ ఇది నేను చాలా ఏళ్ల క్రితం ఈ స్పృహ కలిగింది నాకు నాకు అనిపించింది అదర్ కి నేను ఈ ఆ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లోనే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఎప్పుడు ఆ విచారణ చేసినప్పుడు నా లైఫ్ లో కొంత ఇంపార్టెన్స్ ఇచ్చాను అదరికి అని తెలుసుకోండి ఓకే సో ఆ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుండి నేను స్ట్రగుల్ అయ్యాను కూడా తెలుసుకు అదర్వైస్ ఎగజాంపుల్ ఈ రోజుకి ఇంత సంపాదించుకున్నావ్ తిన్నావో పడుకున్నావ్ పీస్ ఉంటది అదర్ రాగానే ఆ పక్కవాడు బిల్డింగ్ కడుతున్నాడు ఇట్లా అదర్ కి ఇంపార్టెన్స్ ఇస్తే ఇప్పుడు నీ ఫుడ్ నీకు నచ్చదు నీ ఎగ్జిస్టెన్స్ నీకు నచ్చదు. ఇది
(45:59) రాంగ్ కదా డబ్బు సంపాదించకపోవడం తప్పు కానే కాదు. హాయిగా ఇప్పుడు నేల మీద కూర్చుంది చూడు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ స్టూడియోలో ఇంత బ్యూటీ ఉంటది. అట్లా కాకుండా ఇది మనది వేరేవాళ్ళు చూస్తారు. చూసేవాళ్ళలో ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళకి ఇది నచ్చదు. అంటే ఇప్పుడు ఊడిపియాలి ఇదంత అదర్ ఇస్ డిసైడింగ్ ఇది చాలా చిన్న విషయమే గానీ కొంచెం అప్పుడు ఎరక వస్తుంది నీకు నీ ప్రతి మూమెంట్ అదర్ డిసైడ్ చేస్తున్నాడా నీకు తెలియకుంే ఇన్విజిబుల్ అదర్ నువ్వు క్యారీ చేస్తున్నావ్ కదా దానికోసం చేస్తున్నావేమో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పోయింది అనుకో లాస్ట్ కి
(46:44) మిగిలేది ఏంది ఒక ఫ్లవర్ కి విరబోయడం ఎట్లా ఒక పని ఉందో ఆ పిట్ట కూస్తుంది దాని పని ఎట్లందో నీకు ఏదో పని ఎంచుకొని అందులో పడింగా అంతే కొంచెం లీగల్ గా కొంత తెలుసుకుంటే మంచిది అన్ని పనులు చేస్తే ప్రాబ్లం అవుతుంది. మ్ అట్లా అంటే అదర్ ని ప్రవోక్ చేసేది కూడా చేయకూడదు. అదర్ వెళ్ళినప్పుడు నువ్వు అదర్ కోసం కూడా చేసేది ఏమ ఉండదు యు పెయింట్ ఫర్ పెయింట్ అలాగనే న్యూడ్ బొమ్మలు వేసావ అనుకో అది కేస్ అయితే వేయకు తెలుసుకో కొన్ని అంటే నీకు ఆ సింటమ్స్ తెలిసిపోతాయి అప్పుడే ఆ అదర్ అనవసరంగా రియాక్ట్ అయితే ఆ రియాక్షన్ ఆపాలంటే నువ్వు చేసేది ఆపేసి
(47:21) ఉదాహరణకి నేను గట్టిగా సౌండ్ పెట్టిన అదర్ లేసింది నిద్రలకి వెళ్లి ఇట్లా లేసింది ఇట్లా జురాసిక్ పార్ట్ల లేసినట్టు నేను సౌండ్ తగ్గించిన పండుకుంది చూడు అట్లే పెంచినం అనుకో అదర్ ఇంకా పైకి లేస్తది [నవ్వు] సింపుల్ే ఉంది ఏమో నాకైతే సింపుల్ అనిపిస్తుంది ఇది వినేవాళ్ళకి ఎట్టు ఉంటదో నాకు తెలియదు. ఎన్లైటన్ ఏంటంటే అదర్ జస్ట్ డిస్పియర్డ్ తద్వారా ఫేక్ అయి డిసపియర్డ్ తద్వారా ఉన్నాయి మిగిలింది అది అది అనామకు అనామకమైన తత్వం అది అది అందరిది సేమ్ ఉంటది.
(47:59) ఫేక్ అయి ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటది. రెండోది ఇది తెలుసుకోవడం వల్ల నీ లైఫ్ ఇంకాస్త అందంగా ఉంటది తప్ప నువ్వు కోల్పోయేది ఏమ ఉండదు. ఇంతకుముందు పెయింటింగ్ వేసాం ఇప్పుడు వేశవ్ ఇంకా లిబరేషన్ లో వేస్తది నీ బాడీ బికాజ్ అదర్ లేడు కదా ఉదాహరణకి అదర్ లేడు అదర్ కి నువ్వు ఇంపార్టెన్స్ ఇయ్యాలే చినిగిపోయింది ఇట్లా నువ్వు హాయిగా ప్రయాణం చేసి వస్తావ్ బట్ట వాడి చినిగిపోయింది రా అబ్బాయి ఓకే చలో అట్ట కాకుండా మా అమ్మ చూస్తే ఏమనుకుంటారు మా డాడీ చూస్తే ఏమనుకుంటారు దీని మీద లేదు వాళ్ళు ఏమనుకుంటారు ఇది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే ఈ ముందు వస్తుంది ఇద్దరు కాంప్లిమెంట్
(48:39) ద ఎగజస్టెన్స్ ఆఫ్ ద అదర్ ఇస్ క్రియేట్స్ ద ఎగజస్టెన్స్ ఆఫ్ ఐ ఈన్ని చూసి వీడు ఈ వీన్ని చూసి వీడు ఈ రెండు ప్రతిబింబాత్మకాలు అన్నమాట ఇది పడితే ఇది పడుతుంది. ఇది లేస్తే ఇది కొంచెం లేస్తుంది. ఇది డిసపిర్ అయితే ఇది డిసపిర్ అయిపోతుంది ఫర్ టైం బీయింగ్ కానీ అప్పుడప్పుడు తలుచుకుంటది ఇట్లా ఈగో ఒకసారి యక్టివిటీలో చూపి ఆ చూపించినా కదా చెప్పు అసలు ఈగో అంటే ఏంటి ఇంతసేపు చెప్పింది ఏంది కాదు ఆ చెప్పడం కాదు బిహేవియర్ లో చూపి ఎట్లా చూపియాలి ప్రదర్శించడ ఇప్పుడు చాలా ఈగో ఉండి కూడా నమ్రతగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు.
(49:15) అవును ఏ నమ్రత అంటే నమస్కారం బాగున్నారా బాగున్నారా చీతన్ గారు మీరు ఎక్కడున్నా హాయిగా ఉండాలండి ఇదంతా ఇదంతా ఒక నటన ఇది వ్యవహారం నీవు గుర్తుపట్టలేవు ఒక ఈగోలెస్ పర్సన్ యు కెనాట్ ఐడెంటిఫై యు కెన్ బికమ్ ఈగోలెస్ ఎట్లా గుర్తుపడతావ్ వేషధారణ వల్ల ఈగో ఉన్నవాళ్ళని ఈగో లేని వాళ్ళని ఎలా గుర్తిస్తా గుర్తుపట్టలేవు ఎట్లా గుర్తుపడతావ్ ఇంపాజబుల్ అది చేస్తావ్ గుర్తుపట్టలే అది కొంచం సేపు చూడాలి కదా మరి ఆ అదే అట్లా యాక్టింగ్ చేసి ఈ రోజులలో చాలా ఎక్కువసేపు యాక్టింగ్ చేయలేవు చేయలే కష్టం దానికి ఒక పరిధి ఉంది.
(49:50) ఎక్కడో చోట యాక్టింగ్ చేసినడు దొరుకుతాడు నేను చిన్న కథ విన్నా స్కూల్ మానేయాలని చెప్పి వాడు ఏం చేస్తాడు ఇంకా కాళ్ళకి కట్ట కట్టుకొని వస్తాయి. దెబ్బ దాకలే ఏం దాకలే కాళ్ళకు ఎర్రర్కి రాసుకొని కట్టు కట్టుకొని ఇట్లా కుంటుకుంటూ వచ్చి మమ్మీ అంటే ఏమైంది రా అంటే కాళ్ళకి దెబ్బ తాకింది మమ్మీ నాకు అసలు ఏమో అని చెప్పిన తర్వాత వాడు ఇంకా సరే ఇంకా రెస్ట్ తీసుకో ఇది రెండు మూడు రోజు తగ్గట్లేదు మమ్మీ వాడే అన్నాడు.
(50:18) తర్వాత ఇదంతా వాళ్ళ అత్త చూస్తుంది ఆమె కొంచెం ఇంటెలిజెంట్ పర్సన్ అవునురా రెండు మూడు రోజులు ఏందిరా వారమైనా పోకూడదు నాన్న నువ్వు అని చెప్తే అత్త సపోర్ట్ చూసింది వీడియోగో బూస్ట్ అప్ అయింది ఇప్పుడు వా తర్వాత ఇంకా వాడితో ఎక్కువ వాడికి ఎక్కువ పని చెప్పమాకండి వాడికి ఎక్కడ కూర్చుంటే అక్కడికి అన్నం తెచ్చేయాలి వీడు అంటే అసలు అత్త దేవత అనిపిస్తుంది ఎందుకంటే ఈయన సమర్థిస్తుంది కాబట్టి అత్త ఏం చేసింది రాత్రి వాడు పండుకున్న తర్వాత అది ఇప్పి దీనికి గట్టి కట్టింది.
(50:48) అంతే చేసింది. [నవ్వు] వాడు మర్చిపోయిండు ఏ కాలు కడుకు ఏ కాలుకి ఉంటే ఆ కాళ్ళతో కొట్టుతున్నాడు. తవడు కట్టి ఒక్కడు కొడితే స్కూల్లో పడ్డాడు అంతే [నవ్వు] బాగుంది అంటే ఏం అవసరం లేదు. నీ కదలికలో తెలిసిపోతది. రియల్ ఎప్పటికీ రియల్ గా ఉంటది. ఫేక్ కొంచెం ఫ్లటర్ అయితది. కానీ రియల్ కూడా కొంతమందికి యక్టింగ్ అనిపిస్తే అది మళ్లా వేరే వాళ్ళది లేదని చెప్తున్నా కదా నా మొత్తం కాన్వర్సేషన్ ఫౌండేషన్ అంతా వేరే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో అది వదిలేయ నువ్వు నిరంతరము ఒక సహజమైన ప్రశాంతతని అనుభవించాలి ఇక్కడ అది అనుభవించకపోవడానికి ఏకైక కారణం
(51:28) వేరేవాడే ఎవ్వడు మొహం మార్చడు వేరేవాడి వల్ల మొహం మాడుస్తున్నాం అవును ఆ వేరే వాళ్ళకి ఇచ్చే ఇచ్చే ప్రాధాన్యత వల్ల మొహం మాడుస్తుంది. ఆ ప్రాధాన్యత పెరిగి పెద్దగా అయిందనుకో మన మొహాలు మార్చుతే ఇంకా డీపర్లు అయితది ఇంకా ఇంకా రకరకాల రంగులు అయితది. అట్లా భోగి రేయ్ వినిపించిందా చూద్దాం పిలుస్తా చూద్దాం వస్తుందా వినిపియలేదు భోగి జోగి దా అగ వస్తుంది జోగిరా అందుకని
(52:13) అవసరమైన ఒక వస్తువుగా ఈ ప్రపంచంలో ఈగో ఒక షీల్డ్ కి ఉపయోగపడుతది. ఆ ఈ ప్రపంచంలో ఈగోని షీల్డ్ గా ఉపయోగపడుతు అంతవరకి ఉదాహరణకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక కవచం తీసుకెళ్తా యుద్ధం అయిపోగానే కింద పెడుతున్నా కదా అట్లా కవచంగా ఉపయోగపడతది కానీ ఆ కవచం కవచ కుండలలాగా చేసుకోకు అప్పుడు పడుకుంటే గుచ్చుకుంటది లేస్తే గుచ్చుకుంటది.
(52:36) అట్లా సో ఇది ఒక రేర్ కాంటెక్స్ట్ ఇది అంటే టక్కన అర్థమైద్దని నేను అనుకోవట్లేదు అర్థం చేసుకోనంత కాంప్లికేటెడ్ కాదు లాస్ట్ కి ఏందంటే అదర్ అదర్ పడిపోతే ఉన్నాయి ఉండ అందుకే పరచింతన వద్దని అదర్ గురించి తక్కువ ఆలోచిస్తూండు ఏమైనా చేస్తే చెయి లేకపోతే చేయకు నీళ్ళు అడిగితే ఇచ్చేయ్ యాక్ట్ లో ఉండని అదర్ యొక్క నీళ్ళ గురించి వ్యాఖ్య చేసి నీళ్లు మీకు దాహం అయిందా అండి నేను ఎవ్వరినా దాహ నీళ్ళు ఇస్తానండి వ్యాఖ్య చేయకు కొంచం ప్లెజెంట్ గా నీళ్ళ తెచ్చి వెళ్ళిపో కొంచెం నేను పోతే తలుపు వేసుకోమ్మా అంటే అబ్బా తలుపు వేసుకోవాల నువ్వు ఎప్పుడు అట్ల అనవసరంగా మాట్లాడకు తలుపు వేస్తావా
(53:15) ఏమో చెప్పు బాధ కథ ఒక్క వారం రోజుల్లో యు స సంథింగ్ స్ట్రేంజ్ ఇది మాటలు వర్ణించలేదు అదర్ లేకపోతే మరణ భయం కూడా లేదు ఆ బాగున్నాయి అద్దాలు నువ్వు అద్దాలు పెట్టుకున్నట్లేదు అద్దాలు నేను ఉన్నట్టు ఉంది. నేను ఫస్ట్ టైమ అద్దాలు తీసుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ తీసుకుంటే పెట్టుకుని ఇట్లా పెద్దగా ఉన్నాయి ఎలా ఉందంటే ఒక 30 సెకండ్స్ ఇట్లా పాస్ ఇచ్చిన వాడు ఏం చెప్తున్నాడబ్బా అని ఎదురు చూస్తున్నా వాడు ఆర్టిస్ట్ బస్సుల ఫ్రంట్ సీట్లో కూర్చున్నట్టుంది [నవ్వు] దగ్గర ఇంటర్ప్రిటేషన్ అంటే అట్ల పెద్ద అట్లా
(54:00) ఓకే అంతే సో మనిషి అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయాలు ఇది కూడా ఒకటి కానీ అర్థం చేసుకుంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు అందుకని వద్దు

No comments:

Post a Comment