Saturday, August 15, 2026

ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే పిప్పిపంటితో చికెన్ బోన్ నమిలినట్లే#emotionaldecisions #mindblowingfacts

ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే పిప్పిపంటితో చికెన్ బోన్ నమిలినట్లే#emotionaldecisions #mindblowingfacts

Author Name:హ్యాపీ లైఫ్ కి సలహా -COUNSELLING FOR HAPPY LIFE

Youtube Channel Url:https://www.youtube.com/@SYAMALACH-v1l

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GaheA9rMOxo



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఏదనా అనుకోకుండా ఒక తప్పు చేసినప్పుడు లేదు ప్రశాంతంగా సాగుతున్న మన జీవితంలో ఒక ఆలోచన మనల్ని భయపెట్టి ఇబ్బంది పెట్టి ఒక తప్పు చేయటానికి ప్రోత్సహించే ఆలోచన వచ్చినప్పుడు సతవతం అయిపోతాం నా జీవితం ఏమైపోద్దో ఈ పనిచే చేస్తే అని మనం అంతరాత్మ ఎంత హెచ్చరించినప్పటికీ ఆ అంతరాత్మ యొక్క చెప్పే సలహాలు కూడా వినకుండా
(00:43) తప్పు చేయని మనసు ప్రోత్సహించే దాన్ని సైకాలజీలో అనేకమంది [గొంతు సవరించుకోవడం] అనేక రకాలుగా వర్ణించారు. ఇది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో వచ్చి తీరుతుంది. కొంతమంది ఆప్తుల సలహా తీసుకొనో లేదు డాక్టర్ దగ్గరికి వెళ్లి సరైన వైద్యం తీసుకొనో ఆ యొక్క సమస్య నుంచి ఆ యొక్క భయపెట్టే ఆలోచన నుంచి బయట పెడేవాళ్ళు కొంతమంది అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా తన ఆప్తులకి చెప్తే
(01:27) ఆప్తులు అంటే ఇదివరకు మనతో బాగా రిలేషన్ మెయింటైన్ చేసి మన మనస్తత్వం వాళ్ళ మనస్తత్వం తెలుసుకొని అనేకమైన విషయాలు షేర్ చేసుకున్న ఒక వ్యక్తితో కనుక ఈ ఇబ్బంది చెప్పుకుంటే నా బాధ తీరుతుంది వాళ్ళు ఏదో ఒక సలహా ఇచ్చి తీరుతారు ఆ సలహాతోనే నేను నా జీవితాన్ని మళ్ళా ఆ ఆలోచనల్ని అధిగమించి కరెక్ట్ గా సరైన రూట్లో నడవటానికి ఆ వ్యక్తే షూటబుల్ అని ఆ తప్పైనప్పటికీ వాళ్ళకి ఏదో ఒక రకంగా చెప్తేనే నాకు
(02:14) మార్గం ఉంది అది లేకపోతే నా జీవితానికే మచ్చపడేలా ఉంది లేకపోతే అంతమయ్యేలాగా ఉంది అని వచ్చే బాధ కలిగినప్పుడు ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి వ్యక్తి విని ఇదివరకు ఇతను ఎలా ఉండేవాడు ఇతను ఈ పరిస్థితి రావటానికి కారణాలు ఏంటి ఇప్పుడు ఇతను చెప్పిన దాంట్లో నిజమఎంత ఇతను చెప్పిన దాన్ని ఇతను ఓవర్కం చేయటానికి మనం ఏం సలహా ఇస్తే బాగుపడతాడు అని చూడటం అనేది మానవత్వం ఎందుకనింటే ఈ సృష్టిలో తప్పు చేయని మనిషి అనేవాడు ఎవ్వరూ ఉండరు
(03:01) కంపల్సరీగా కొన్ని బయట పడతాయి కొన్ని బయట పడవు కానీ తప్పు చేసి తీరుతాడు ఈ సృష్టిలో ఎవడో తప్పు చేయనవాడు ఉండరు కానీ నువ్వు అమితంగా ఇష్టపడి అమితంగా అభిమానించి అమితంగా గౌరవించి వయసుతో సంబంధం లేకుండా వీళ్లే నాకు సరైన కౌన్సిలింగ్ గాని మోటివేషన్ గాన ఇస్తారని నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మి ఆవేశంలో నిర్ణయం తీసుకొని ఐ మీన్ ఆవేశం అంటే నీకు వేరే దారి లేదు వాళ్ళకి చెప్పటమే నీ యొక్క మార్గం అని చెప్పినప్పుడు అవతల వాళ్ళు వెంటనే
(03:49) వీటితో మనకి చాలా ప్రమాదం వీడికి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఇటువంటి సమస్యతో పోరాడుతున్నాడు అంటే నా జీవిత జీవితానికి ఎక్కడ ప్రాబ్లం వస్తదో అని చెప్పి వదిలించుకొని నీకు ఇదివరకు నువ్వు మాట్లాడ మాట్లాడే ఛాన్స్ ఉన్న మీడియాలే గాని మాట్లాడుకోవటలే గాని ఇంటికి వెళ్లి చెప్పుకునే పరిస్థితులు ఉన్నా సరే నిన్ను అన్నీ కట్ చేసేసి దూరంగా పెట్టేస్తే విలవిలలాడిపోతాం కదా రెండు బాధలు ఎక్కువైపోతాయి ఒకటి ఆ బాధ వస్తుందని చెప్పి చెప్తే సలహా వస్తుందని చెప్పావు కానీ ఇప్పుడు వీళ్ళ కంటే నాకు ఏ దారి
(04:37) లేదని నువ్వు చెప్పిన వాళ్ళు నిన్ను దూరం పెడితే ఆ బాధ కంటే ఈ బాధ ఎక్కువైపోద్ది అనవసరంగా చెప్పాను అనవసరంగా ఒక మంచి రిలేషన్ పోగొట్టుకున్నాను అన్న బాధ మళ్ళా తప్పు చేయన్న బాధ ఇవన్నీ విసికి చేసిన వాళ్ళ జీవితాలు నా కౌన్సిలింగ్ సెషన్స్ లో చాలా నేను విన్నాను వై బికాజ్ ఐ యామ్ ఏ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అంటే మనసు పడే ఇబ్బందులు మనసు మనల్ని పెట్టే బాధలకి ఒక సలహా ఇవ్వటమే కౌన్సిలింగ్ అది నాకు కూడా రావచ్చు నేను కూడా చాలా ఫేస్ చేశాను ఇది సహజం నేను కౌన్సిలింగ్
(05:24) సైకాలజిస్ట్ సైకాలజీ చేశాను అంటే నేను పవిత్రుడిని నాకు చెడ్డ ఆలోచనలు రావని అనుకోకూడదు. ఆ రాసిన శాస్త్రవేత్త కూడా తప్పులు చేసే సందర్భాలు ఇన్ని ఉంటాయి. అది మన మనసు యొక్క గొప్పతనం అనుకోండి దుర్గుణం అనుకోండి ఎప్పుడు స్ట్రైట్ గా మనల్ని వెళ్ళనివ్వదు. అటువంటి సిచువేషన్ లో ఒక కౌన్సిలర్ గా మనం వాళ్ళ బాధ మనకు వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచించి చెప్పవలసిన బాధ్యతను వదిలేసి నార్మల్ పీపుల్ [అరుస్తున్న ముఖం] లాగానే పక్కింటి వాళ్ళ లాగో లేకపోతే మిడిమిడి జ్ఞానంతో ఉన్నవాళ్ళు ఎటువంటి డిసిషన్
(06:09) తీసుకొని ఇదివరకు పాత రోజుల్లో ఎవరైనా అమ్మాయి తో వెంటపడితే ఏయ్ పొడురాలతో అనేవాళ్ళు ఐ మీన్ నాకు తెలుసు కాబట్టి నేను వెంటపడితే ఎవరితో పొల్లురాలు పుట్టించుకోన మాట అనలేదు అనిపించుకోలేదు బట్టి నా ఫ్రెండ్స్ నాతో చెప్పేవాళ్ళు బాధపడేవాళ్ళు ఎప్పుడు 90స్ అప్పుడు కానీ ఇప్పుడు అంత అవసరం ఏమ ఉండట్లేదు మీకే తెలుసు ఎంత ఫాస్ట్ గా ఉందో ఎగమ అనేది మంచి ఉంది చెడు ఉంది ఆ పడే బాధల్లో ఇప్పుడు మనిషి తన ఆలోచనలని వాడు కంట్రోల్ చేసుకునే స్థితి నుంచి ఇతర వాటిల మీద ఆధారపడి బాధ పోగొట్టుకునే
(06:58) పరిస్థితికి వెళ్ళిపోయాడు కాబట్టి ఏం చేయాలో తెలియక సడన్ గా డెసిషన్ తీసేసుకుంటాం తర్వాత ఎందుకు చెప్తా అన్న బాధతో నలిగి లేకపోవడం అయితే అందరికీ ఇటువంటి సందర్భాలు వస్తాయా అంటే వస్తాయి అన్న వాళ్ళు మీరు కామెంట్ చేయగలిగితే నేను కూడా ఇటువంటి సిచువేషన్ ఫేస్ చేశానని మీరు ధైర్యంగా కామెంట్ చేయండి లేకపోతే చేయలేకపోతే గనుక మీ మనసులోనే ఉంచుకోండి ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని కొన్ని నిర్ణయాలు ఆవేశంలో మనల్ని తొందరపాటు గురి చేస్తాయి ఎవరికైతే తే చెప్పకూడదు
(07:44) అనుకుంటామో వాళ్ళకే ఆ విషయం చెప్పి ఆ విషయాన్ని పెద్ద విషయం చేసేసుకుంటాం చివరికి రెండు రకాలుగా దెబ్బ తింటాం అనుక్షణం భయంతో బతుకుతూ ఉంటాం వాళ్ళు ఎటువంటి సిచుయేషన్ లో ఉన్నా నువ్వు ఎన్నిసార్లు పాత సంగతి గురించి ఇలాగ వచ్చింది నా మనసులోకి అందుకే నీకు చెప్పాను నీకు నువ్వు నాకు సలహా ఇస్తావేమో ఒక చిన్న ఆశతో చేశమని ఎక్స్ప్లనేషన్ కూడా తీసుకోకుండా బ్లాక్ చేసే మనుషుల్ని వాళ్ళఏదో నేను పర్ఫెక్ట్
(08:30) నేను కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆ ఎదవో లేకపోతే ఆ అమ్మాయో అలా ఎందుకు మాట్లాడని ఆలోచించడం అనేది ఐ థింక్ అది మానవత్వం కాదుఅనుకుంటున్నా ద సేమ్ సేమ్ సిచువేషన్ నీకే గనుక వస్తే నువ్వు ఎలా ప్రవర్తిస్తావ్ నీకు నువ్వు సాల్వ్ చేసేసుకునే స్థితి నీ దగ్గర ఉంటదా ఎట్టి పరిస్థితిలో ఉండదు. వేరే వాళ్ళ మీద ఆధారపడతావు ఆ ఆధారపడే వాళ్ళు కొంతమంది ఉచితంగా సర్వీస్ ఇస్తే కొంతమంది డబ్బులు తీసుకొని సర్వీస్ ఇస్తారు.
(09:06) ఏదైనా ఒక బాధలో ఉన్న వాళ్ళను మనం ఎప్పుడైతే ఆ బాధ నుంచి పోగొట్టగలుగుతామో జీవితంలో మన వలన ఒక చెడిపోయిన వ్యక్తి బాగుపడ్డాడురా అని చెప్పుకునేలాగా బతికితే ఈ జీవితంలో చాలు నువ్వు కోట్లు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న పెద్ద పెద్ద మీటింగ్స్ లో లేదా సోషల్ మీడియా లో పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేసిన ఎవ్వరు చూడడు రెండు నెలలు చూస్తారేమో ఒక నెల చూస్తారు తర్వాత అలవాటు అయిపోతావు నువ్వు ఆల్రెడీ నేను కూడా 298 వీడియోలు దాకా చేశాను నేను ఎప్పుడు విషయం చెప్పాలనుకున్నది డీప్ గా చెప్తాను కాబట్టి కంటెంట్ పెరిగిపోతూ
(09:53) ఉంటుంది. అంత కంటెంట్ చూసే ఖాళీ ఎవరికీ ఉండదు జస్ట్ చిన్న చిన్నవయే చూసుకుంటారు అందులో ఇటువంటివి ఏమన్నా ఉంటే సోషల్ మీడియా లో ఉంటే గనుక చిన్న చిన్నవి ఉంటే అవే చూసుకుంటారు అయినా ఎవరో చూస్తారు ఎవరో చూడాలి ఎవరో ద్వారా నేను డబ్బు సంపాదించేయాలని నా వీడియో చెప్పలా నేను ఇప్పటివరకు చేసిన వీడియోలఅన్నిటికీ నేను ఏదో ఒక రూపంలో విన్నవి చూసినవి వి నేను అనుభవించినవే ఉంటాయి నా వీడియోలో వై బికాజ్ నేను కూడా ఒక మనిషినే కాబట్టి ఇంకొక మనిషి అటువంటి బాధ పడకూడదు అని చెప్పి నేను వీడియోలు చేస్తూనే ఉంటాను
(10:38) కొన్ని కొన్ని నా ప్రతి వీడియోలో ఒక స్టోరీ మస్ట్ అండ్ షుడ్ గా ఉండి తీరుతుంది ఆ స్టోరీలు పాతయ్య అవ్వచ్చు లేదా మీరు వినే ఉండొచ్చు కానీ నేను చెప్పిన మాత్రం కొన్ని నాకు సంబంధించినవి కూడా పేరు మార్చి చెప్పటమో అనుభవించిన బాధని నలుగురితో పంచుకోవటమో జరిగితే గనుక మైండ్ రిలీఫ్ అవుద్దని చేసిన వీడియోలు కూడా ఇన్ని ఉంటాయి ఎందుకని అంటే నా దగ్గరికి క్లైంట్స్ అనేకమంది వచ్చినప్పుడు వాళ్ళ మనసుతో నేను మమేకం అయినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలే నా ఆలోచనల్ని నిద్రపోనివ్వకుండా చిందర ముందర చేసేలాగా ఆలోచించిన సందర్భాలు అనేకమైనవి ఉంటాయి.
(11:24) బట్ వాళ్ళకి ఏం చేయాలి అన్న విషయం దగ్గరికి వస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి ఏదో ఒక రకంగా మెసేజ్ ఇస్తాను వాళ్ళకి హెల్ప్ చేస్తాను అందుకోసమనే YouTube పెట్టాలనే ఆలోచన కూడా నాకు వచ్చింది చూసినా చూడకపోయినా డోంట్ కేర్ నేను చెప్పాలనుకున్న కంటెంట్ చెప్తున్నాను వింటారా లేదా అనేది మీ ఇష్టం అయితే ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే పిప్పు పన్నుతో చికెన్ బోన్ నమ్మినట్టే నమిలినట్లే అని ఎందుకు పెట్టానుఅంటే ఆ బాధ పిప్పన్ను మనకి వస్తే అది స్టార్టింగ్ డే నుంచే చంపేస్తా ఉంటది ఇంచుమించుగా
(12:11) చాలామందికి అనుభవం ఉంటుంది అది తగ్గకుండా వేదిక చేస్తున్నప్పుడు బాగా ఇష్టంఅని చెప్పి ఎన్నో కాలం నుంచి ఎంతో ఎంతో కాలం నుంచి ఆ టాబ్లెట్స్ వాడుతూ ఏమి ఉప్పు కారాలు తినని వ్యక్తికి చికెనే ప్రపంచం అనుకొని బ్రతికి చికెన్ అంటేనే ప్రాణం ఇచ్చేసే వ్యక్తులు ఏమైతే అది అయింది ఎంతకాలం ఈ బాధతో భరిస్తామని కటిక్ నల్లేసామ అనుకోండి ఆవేశంలో ఏమవుద్ది ఇంకా బాధ ఎక్కువైపోద్ది కదా అటువంటి బాధే మన మనసు మనకు ఒకసారి పరీక్షలు పడతా ఉంటది తప్పనిసరిగా పరీక్షలు పెడుతుంది ఆ పరీక్షలు పెట్టినప్పుడు
(12:58) నువ్వు ఎవరికి చెప్పాలా అన్న నిర్ణయం కంటే నువ్వు చెప్పకూడదు ఈ విషయం చెప్పటం వల్ల నా యొక్క ప్రెస్టేజ్ డామ్ అయిపోద్ది లేదు నా పరిస్థితి ఇంకా దిగజారిపోద్ది ఫలానా వాళ్ళ దగ్గర చెప్పినప్పుడు అన్నప్పుడు నీ మనసు ఎంత ఉద్రేకపరిచినా చల్లార్చుకో వెంటనే నే ఒక బుక్కు తీసుకొని బుక్కులో రాయి ముందు ఇమ్మీడియట్ గా ఆ రోజుకి ఆ సమస్య కొంచెం పక్కదారి పడుతది ఎందుకనింటే నువ్వు అనుకుంటావ్ చెప్పేస్తే వాళ్ళు నాకు ఇమీడియట్ గా రిప్లై ఇచ్చేస్తారని నువ్వు అనుకుంటావ్ కానీ నీ మనసులో ఏముందో నీకు తెలియదు నా మనసులో
(13:44) ఏముందో నాకు తెలియదు నువ్వు వాళ్ళు నాతో చాలా క్లోజ్ గా ఉంటున్నారు కదా నేను అడిగిన వెంటనే వాళ్ళకి ఎన్నో సార్లు నేను సజెషన్స్ ఇచ్చాను సలహాలు ఇచ్చాను కదా చాలా విషయాలు షేర్ చేసుకున్నాం కదా అని నువ్వు అనుకోవచ్చు కానీ నీకంటే బాగా షేర్ చేసే వ్యక్తులు దొరికినప్పుడు లేదు ఇంక నువ్వు వాళ్ళకి విరక్తి వచ్చినప్పుడు నువ్వు ఎలాగా నిన్ను తప్పించుకోవాలిరా అని అనుకోనే సందర్భాలు వచ్చినప్పుడు నిన్ను మెల్లగా ఎప్పుడైతే దూరం పెట్టాలని చూస్తూ ఉన్న వాళ్ళకి నువ్వు ఎప్పుడైతే నువ్వు గ్రహించకుండా
(14:29) ఆవేశంలో వాళ్ళు నాతో చక్కగానే మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మెసేజ్కి కూడా రిప్లైలు ఇస్తున్నారు కదా అని చెప్పి లేదా కనపడితే నవ్వుతున్నారు కదా అని చెప్పి నువ్వు గనక వాళ్ళకి గనుక చెప్పావంటే ఆ పాయింటే నీ ఒక్క మరణ శిక్ష కంటే ఘోరమైన శిక్ష పడా అంత తప్పు చేశవు నువ్వు అని చెప్పి ఆ వంకతో నిన్ను వదిలిచేసుకుంటారు వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా జీవిస్తూ ఉంటారు నువ్వు మాత్రం పిచ్చోడివ అయిపోతావు అది మాత్రం పక్కా ఈ రోజుల్లో చాలామంది చిన్న పిల్లల కాడి నుంచి సోషల్ మీడియాలో జరిగే ఆ రిలేషన్స్ గురించి కలలుగానే
(15:15) వేస్తున్నారు ముందు జీవితం ఏమవుద్దో అన్న ఆలోచన కూడా లేకుండా మనకి తరువాత మన అమ్మ నాన్నలు ఉన్నంతవరకే మన జీవితం తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతాము మనం సెటిల్ అవ్వకపోతే అన్న ఆలోచన కూడా వదిలిపెట్టి ఆ ఒక్క స్టేటస్ వ్యామోహంలోనో మెసేజ్లు వ్యామోహంలోనో లేదు కొంతమంది చాలామంది బ్రహ్మాండమైన కొటేషన్స్ పెడతారు Facebook లో గాని సోషల్ మీడియాలో గాని అది చూసి ఎంతోమంది నిన్ను మెచ్చుకోవచ్చు అమ్మ భలే కోట్ పెట్టాడు భలే సామెత పెట్టాడు భలే
(16:01) ఏంటి నీతి వాక్యం చెప్పాడు అని ముచ్చటపడిపోతారు నీకు అనేకమంది లైక్స్ ఇస్తారు కానీ ఆ పెట్టిన కోట్ ప్రకారం నువ్వు ప్రవర్తిస్తున్నావా లేదా అన్నది ఒక్కసారి నువ్వు రీథింక్ చేసుకుంటే 100% చెయ్యవు ఆ పెట్టిన తర్వాత మళ్ళా సోషల్ మీడియాలో నువ్వు ఎందులో అయితే పెట్టి అవధి చూసుకొని ఎంతమంది రిప్లై ఇచ్చారు ఎంతమంది లైక్ కొట్టారు ఎంతమంది డిస్లైక్ కొట్టుకున్నారు అని చెప్పి ఆలోచిస్తావు కానీ నువ్వు చెప్పిన నీతి వాక్యం నువ్వు ఇప్పటివరకు ఒక్కటైనా చేశావా లేదా అనేది ఒకసారి థింక్ చేసుకో డెఫినెట్ గా చేయువు టైం పాస్ చేస్తావ్ అంతే అందరూ చేసేది అదే అని నేను
(16:44) అనను మహానుభావులు చేత పాతల్లో చేసి చూపిస్తారు చాలామంది గాంధీ గారు గాని అబ్దుల్ కలాం గారు గాని వాళ్ళు మాట్లాడేసి కోట్స్ రాసేసి స్వాతంత్రం తీసుకొచ్చేలా మనకి తక్కువ మాట్లాడేవాళ్ళు పనులు ఎక్కువ చేసేవాళ్ళు ఆ పనులు చేసినందువల్ల నలుగురు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా వీళ్ళలాగా చేయాలి లేకపోతే వీళ్ళకి తోడ్పాటు అందించాలని కోట్లాది మంది వాళ్ళ వెనుక నడవబట్టే ఈరోజు మనం స్వతంత్రంగా బతుకుతున్నాం లేకపోతే ఆ బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఇంకా మగ్గుతూనే ఉండేవాళ్ళం. వాళ్ళు మేము అది చేసేస్తాం
(17:29) ఇది చేసేస్తాం అని మమ్మల్ని మనల్ని ఊదర కొట్టేసి కాముగా నిద్రపోలేదుగా అలా అని చెప్పి రోజుకి ఈరోజు నిన్న ఈ కోట్ పెట్టాం కదా రేపుఏం మంచి కోట్ పెడదాం అని ఆలోచిస్తేనే నిద్రపోలేదు కదా నిద్ర లేని రాత్రులు మనం ఈ బానిసత్వం నుంచి స్వతంత్రంగా బతకాలింటే ఏం చేయాలి దట్స్ ఆల్ అది ఆలోచించే స్థాయికి మనం కూడా ఎప్పుడైతే వెళ్తామో మనకి ఏ సమస్య వచ్చినా సరే తాత్కాలికం కంపల్సరీగా జరుగుద్ది నేను చెప్పినంత ఈజీ కాదు అన్న విషయం కూడా నాకు తెలుసు సమస్య వచ్చినప్పుడు అదే పోద్ది అని చెప్పడం చాలా ఈజీ కానీ ఎవరైతే ఆ పెయిన్ భరిస్తున్నారో
(18:15) ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ వాళ్ళు అది రిమూవ్ చేసుకోవాలంటే చాలా కష్టం చాలా కష్టపడాలి కష్టపడటం అంటే ఏమీ లేదు నిన్ను ఎవరో వచ్చి నిన్ను ట్రైన్ చేసేస్తారు అని చెప్పి నువ్వు ఆలోచించుకో లేదు నీ మనసంతా విప్పి ఇంకొకళ్ళ దగ్గర నీ గుర్తుంతా విప్పేస్తే వాళ్ళు నీ మీద జాలి పడిపోయి నీకేదో పైపూతగా ఆయింట్మెంట్ రాసేసి నిన్నేదో వేడినీళ్ళతో కాపురం పెట్టేస్తారు అని అనుకో మాకు అవన్నీ జరగవు నీ మైండ్ నీలో ఉంది నీ ఆలోచనలు నీ మనస్తత్వం బట్టి వస్తాయి ఒక్కొక్కసారి ఊహించని ఆలోచన కూడా వచ్చి చంద్రవందర చేస్తూ ఉంటాయి ఇది నేను ప్రాక్టికల్ గా
(19:01) తెలుసుకున్న విషయం ఏంటంటే సమస్య వచ్చినప్పుడు తప్పనిసరిగా భయపడిపోతాం ఆ భయమే ఏం చేయాలి అన్న ఆలోచనలు మనకి రానివ్వకుండా ఆపేస్తది. అది రానివ్వకుండా ఆపాలంటే భయం కంట్రోల్ చేసుకోవాలి భయం కంట్రోల్ చేసుకోవాలంటే వచ్చిన సమస్యనే తలుచుకుంటూ ఆందోళన పడుతూ ఉన్నామ అంటే నీ మనసులో ముద్ర పడిపోద్ది పడిపోయిందో నువ్వు బానిసవైపోయావే నీ ఆలోచనలకి బయటోళ్ళకి బానిసలైనా పర్వాలేదు కానీ నీ మనసుకి గనుక నువ్వు బానిసవయ్యావంటే చద్రం అనుభవించేస్తావ్ పిత్తిపంటితో
(19:45) చికెన్ బొన్న నమలినట్లే ఇంక అంతే అది ఒక్కటే గుర్తుతెచ్చుకోండి నిరంతరం అనుక్షణం నిద్ర పోయినా నిద్ర పోకపోయినా వాటితోనే రేపు ఏమైపోద్దో అలా చేసేస్తానేమో ఇలా చేసేస్తానేమో వాళ్ళు అలా అంటారేమో నన్ను ఇంకేమన్నా చేసేస్తారేమో అని నువ్వు కుమిలిపోయేసి ఎవరికన్నా చెప్పిన తర్వాత వాళ్ళు కూడా నిన్ను దూరం పెట్టించి కనీసం ఎందుకు ఇలా ప్రవర్తించ చావు అని చెప్పటానికి కూడా అవకాశం ఇవ్వని ఈ యొక్క జనరేషన్ లో నువ్వు అతిగా ఆలోచించి అతిగా నమ్మి నువ్వు చెప్పావంటే రెండో బాతతో తెచ్చుకుంటావ్ పిప్పుక పొన్నేపు కాకోకుండా
(20:33) రెండో బోన్ కూడా రెండో వైపు కూడా నవిలి ఇంకొక పిప్పని తెచ్చుకుంటావ్ అది మాత్రం పక్కా పక్కా అందుకోసమనే నీకు కష్టం వచ్చినా సంతోషం వచ్చుకుంట చెప్పుకో బాధ ఎవరికీ చెప్పకో తల్లిదండ్రులకు చెప్పు లేదు తల్లిదండ్రులకి చెప్పలేనివి నీ పర్సనల్ గా వస్తే బయటి వాళ్ళకి చెప్పకు నీకు సహాయం చేస్తావని నువ్వు ఒకళ్ళకి చెప్పావంటే గనుక ఏదో ఒక రోజు నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తారు గ్యారెంటీగా నిన్ను బ్లాక్ మెయిల్ చేసి తీరుతారు లేకపోతే నువ్వు అప్పుడు ఇది చేయకపోతే నువ్వు పలానప్పుడు నువ్వు ఇలా అన్నావు కదా నాతో అది చెప్పేస్తా అంటారు ఎందుకోసం అనే
(21:18) నేను సృష్టించిన ఈ టిప్ చెప్పట్లే మీకు మహా మహా మేధావులు పిచ్చోళ్ళ అయపోయిన పిచ్చి శాస్త్రవేత్తలకు ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఏమైతే వస్తున్నాయో ఒక బుక్కులో రాసుకునేవాళ్ళు మీరు ఎక్కడన్నా చూసుకోండి మీరు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాబట్టి చాట్ జిపిటి అని మెటా అనిగగు సెర్చ్ లో వెతకండి అవన్నీ కాదు ఇవన్నీ పాతాయి కాబట్టి వాళ్ళు ఏమి రాశారు అంటే నీ మనసులో ఉన్న జర్నల్ జర్నల్ అంటారు అంటే రై ఒక పుస్తకంలో రాయి నీకు ఏ ఆలోచన వస్తుందో
(22:05) ఒక బుక్ మీద పెడితే 80% బాధ దాని మీదకి వెళ్తది. 80% బాధానికి వెళ్ళిపోయి అలా రోజు రాయి దాన్ని ఎవరికీ చూపించి ఇందులో తప్పులు ఉన్నాయా ఒత్తులు పెట్టలేదా అని మళ్ళీ ఎవరికీ చూపించమాకు నీ దగ్గరే పెట్టుకో నీ దగ్గరే అంటే నీ దగ్గరే నువ్వు సొంతగా బాధపడింది నువ్వు రెండో వ్యక్తి భార్య అయినా భర్త అయినా పక్కింటోళ్లల్ అయిన తల్లిదండ్రులైనా ఎవరితోనైనా ఇది చెప్పకూడదు చెప్పకూడని విషయం అని అనుకుంటే గనుక రహస్యంగానే ఉంచు అటువంటి రహస్యాలు ఉంచుకోవడం తప్పు తప్పు కాదు నువ్వు తప్పు చేస్తేనే తప్పు తప్పు చేయకోకుండా నువ్వు బాగుపడటానికి ప్రయత్నం చేస్తున్నావ అంటే
(22:47) తప్పుఅన్న వాడిని యస్ ఏ సైకాలజిస్ట్ గా నేను ఇంకో మాట అనకూడదు వేరేవాళ్ళఅయితే ఏం మాట అంటారో కూడా మీకు తెలుసు అందుకోసంఅని ఒక బుక్లో రాసుకొని ఎందుకు జరిగింది ఏంటది ఒక వారం రోజులు వచ్చే ఆలోచనలన్నీ రాసేయ్ నెక్స్ట్ వీక్ కిందులో నువ్వు ఊహించిన దాంట్లో వాస్తవాలు ఎన్ని ఉంటాయి అసలు జరగటానికి ఎంత అవకాశం ఉంటది అనుకున్నవి కూడా ఒక్కసారి రాసుకో మూడో వారంలోకి వెళ్ళు వెళ్ళిన తర్వాత ఇవి జరగవు అనుకున్నయన్నీ రడ్డింగ్ తో కొట్టేయ్ అక్కడ రడ్డింగ్ తో కొట్టావంటే నీ మనసులో గీత పడిపోద్ది ఇది మనకు కొంచెం ఇబ్బంది
(23:33) పెట్టేది కాదు అందులో కొన్నే ఉంటాయి వీటికి పరిష్కారాలు ఏంటి ఏంటని చెప్పి నువ్వే ఆలోచించు ఇది నా సొంతగా వచ్చిందా ఎవరనా ప్రేరేపణ వల్ల వచ్చిందా అన్న కారణం తెలుసుకో ఆ కారణం ఏదైనా వ్యక్తుల గురించి గనుక వస్తే బాధే ఎంతో ఇష్టపడిన వాళ్ళని ఎంతో ఆ [మూలగడం] అభిమానించిన వాళ్ళని మర్చిపోవడం అంటే చాలా కష్టం ఫ్యామిలీలో అన్న చెల్లెలు అవ్వచ్చు అక్క చెల్లెలు అవ్వచ్చు రిలేషన్స్ అంటే ఇంకా లవర్స్ లివింగ్ ఇన్ రిలేషన్స్ వాళ్లే కాదు రిలేషన్ అంటే సముద్రంకిలో ఉన్న నీళ్ళన్నీ ఉదాహరణలు చెప్పొచ్చు
(24:20) అందుకోసమని నీ బాధని వేరేవాళ్ళకి చెప్తారన్న ఆలోచనని పక్కన పెట్టి ఆ రిలేషన్ ని మెల్లగా నువ్వు మర్చిపోవాలి మర్చిపోయేటప్పుడు కూడా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాతో ఇది కొన్ని నెలలు అయిన తర్వాతో మళ్లా ఒక్కసారి నీకు చేయాలనిపిస్తుంది మళ్లా మాట్లాడాలనిపిస్తుంది ఎందుకనింటే నువ్వు ఎంతో అభిమానించిన వాళ్ళు మిక్ ఆఫ్ ద టైంలో నువ్వు ఉపయోగపడతారు అనుకున్న టైంలో నిన్ను చెయని బ్లాక్ చేసేసారు బ్లాక్ చేసే కోపం
(25:05) వచ్చేస్తుంది చాలా మందికి కానీ కొంత కొంత కాలం అయిన తర్వాత ఆ మనిషి ఏమన్నా మారదేమో మారతాడేమో అని మళ్లా ప్రయత్నాలు చేసి మొదలు పెడతాం కానీ నిజంగా చెప్తున్నా వాళ్ళు ఎప్పుడూ మారరు ఎప్పుడూ మారరు నిన్ను ఒక ఆ కూరలో కరివేపాకు అంటారు చూసారా ఇదివరకు అనేవాళ్ళు కరివేపాకులాగా తీసి పడేసేవాళ్ళని ఇప్పుడు అంటలేదు కరివేపాకు తింటే కూడా జుట్టు నల్లబడుద్ది అని అంటున్నారు కాబట్టి ఎక్కువ ఎక్కువ కరువు ప్యాకేసులు తెస్తున్నారు ఇదివరకు అన్న మాట చెప్తున్నా అలా నిన్ను వాడుకొని వదిలేస్తారు వాడుకోవటం అంటే నీ దగ్గర డబ్బులు తీసేసుకుంటారని కాదు లేకపోతే నీ
(25:47) దగ్గర ఇంకేదో ఆశ చెప్తున్నారని కాదు లేకోతే నువ్వు ఏదైనా ఉద్యోగం ఇప్పించావ అనొచ్చు జస్ట్ మాటలు వచ్చినప్పుడు నువ్వు షేరింగ్ చేసుకున్నప్పుడు పొందే సంతోషం కూడా ఒక రకమైన అవసరమే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియని సిచువేషన్ లో ఉన్నప్పుడు నీతో క్లోజ్ గానే ఉంటారు వాళ్ళకి అవన్నీ కేర్ అయిపోయి ఇంకా వాళ్ళకి ఏదో ఒక పని దొరుకో లేకపోతే నీకంటే ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు పరిచయం అయినప్పుడు నిన్ను మాత్రం వదిలి పడేస్తావు అందుగురించి ఒకళ్ళతో పరిచయం చేసుకునే ముందు ఒకళ్ళకి ఏదైనా విషయం చెప్పే ముందు ఆవేశంలో మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు
(26:32) ఒక్క క్షణం ఆగండి ఎంత బాధనైనా భరించే శక్తి మీకు ఉంటుంది ఉంటుంది ఉంటుంది ఆ బాధని వచ్చిన బాధని నొక్కి పెట్టారంటే కుక్కర్ మీద మూత ఎగిరిపోతే ఎలాగైతే చిన్న విన్నం అయిపోద్దో ఆ వేడికి మన మైండ్ కూడా అలాగే తగిలిపోద్ది ఎప్పుడు అనచమాకండి మెల్లగా నిమిరండి ఇలాగా మనసుని ఇలా దువ్వండి దువ్విన తర్వాత రిలాక్స్ గా కూర్చొని ఆ బుక్లో లో రాసి ఒక 21 రోజులు మీకు ఇది గనుక అలవాట అయితే జీవితాంతం ట్రై చేయండి మళ్లా ఆ వ్యక్తులు గనుక గుర్తుకొస్తూ ఉంటే తట్టుకోలేకపోతే అవమానించినా పర్వాలేదులే అనుకుంటే కనుక
(27:24) మనం చెప్పేది ఏమీ లేదు కానీ నీకు పాజిటివ్ రావటం అనేది ఇంపాజబుల్ నెగిటివ్ే వస్తుంది ఆ నెగిటివ్ తట్టుకుంటా కూడా సిద్ధపడితేనే నువ్వు ఆ ప్రయత్నం చేయమని మాట్లాడాలని లేకపోతే నిరభ్యంతరంగా ఆపేయ ఒక వ్యక్తి పోయినంత మాత్రాన నీ జీవితం ఏమి అయిపోద్దో నీ శక్తిని ఏంటో చూపించినప్పుడు నీ చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లాగా అనేకమంది నీ చుట్టూ వాల్తారు అటువంటి టైం కోసం వెయిట్ చేయి తప్పనిసరిగా నీకంటూ ఒక నిబద్ధతతో కూడిన పరిణితి చెందిన వ్యక్తిగా గుర్తించబడతావు
(28:13) అది వాస్తవం అని నమ్మిన వాళ్ళు ఇటువంటి మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి నచ్చితే గనుక లైక్ చేయండి ఎక్కువ టైం చేస్తున్నారని దయచేసి బాధపడొద్దు అసలు చూడకపోయినా ఉండేవాళ్ళు కూడా చాలా చాలా మంది ఉన్నారు అయినా నేను మాత్రం కంటెంట్ కొంచెం పెద్దగానే చేస్తూ ఉంటాను ఈ ఒక్క విషయంలో క్షమించమంటున్నాను థాంక్యూ వెరీ మచ్

No comments:

Post a Comment