Saturday, April 8, 2023

:::: మనస్సు-ఇంద్రియాలు* *అనుభూతి ::;:

 *::::  మనస్సు-ఇంద్రియాలు* 
            *అనుభూతి ::;:*

*Real - Actual -Truth*

 1)  మనసు కు చెందినది నిజం
2) ఇంద్రియాలకు చెందినది వాస్తవం 
3) అనుభూతి కి చెందినది. సత్యం 
                ***
1) మనస్సు భ్రమ కు గురి కావచ్చు.
2) ఇంద్రియాలు పొరపడ వచ్చు.
3) అనుభూతి ఏ దోషమా లేనిది.
                ***
1) మనస్సు ఎవరిది వారికే.
2) ఇంద్రియాలు అందరికీ దాదాపు సమానం.
3) అనుభూతి అందరికి ఒకే రకం.
             ***
1)మనస్సు గతం యొక్క ప్రభావం తో వుంటుంది.
2) ఇంద్రియాలు. రోగాలకు గురి అవుతాయి.
3)అనుభూతి కలుషితం కానిది.
               ***
*షణ్ముఖానంద 9866699774*

No comments:

Post a Comment