Saturday, April 29, 2023

సంతోషం

 .    సంతోషం 

గుర్తుంచుకోండి-- మీరు విచారగ్రస్తులుగా ఉన్నారంటే , సాధారణంగా దానికి కారణం మీరు జీవితంలో సాధించదలుచుకున్న గొప్ప కార్యాలను దృఢంగా చిత్రీకరించుకోక పోవడం వల్లా, మీ సంకల్ప శక్తిని ,సృజనాత్మక సామర్ధ్యాన్ని , ఓర్పునూ మీ కలలు నిజమయే వరకూ పట్టుదలతో ఉపయోగించక పోవడం వల్లనేనని. 

శ్రీ శ్రీ పరమహంస యోగానంద
యోగదా సత్సంగ పాఠాలు. 

జై గురుదేవ 🙏

💐🌹💐🌹💐🌹💐🌹💐🌹

No comments:

Post a Comment