[4/22, 16:45] +91 85198 60693: అరుణాచలంలో ప్రధాన ఆలయంలో ఉన్న లింగాన్ని అధికమంటారు కదా లోపల అగ్ని ఉంటుందా?
[4/22, 16:46] +91 85198 60693: స:లేదు లోపల అగ్ని ఉండదు. అష్టమూర్తి తత్వంలో అరుణాచలం అగ్ని అరుణాచలంలో గేకి సంకేతంగా చూపిస్తారు.కొండ అగ్ని గా ఒకప్పుడు ఉండేది.దానికి ప్రతిరూపంగా అందరూ పూజించుకోవడానికి స్వయంభువుగా పరమేశ్వరుడు తూర్పు దిక్కులో వెలిసాడు.కానీ స్వామి తన దగ్గరకు వచ్చే భక్తులు ఒకవేళ అగ్ని గా మండుతూ ఉంటే అందరూ కాలిపోతారని ఎవరూ తన బిడ్డలు దగ్గరకు రారు అని కరుణతో మాములు రాతి స్వరూపంగా ఉన్నాడు.కానీ తన భక్తులను ఆ తత్వానికి సూచకంగా అగ్ని లాగా వేడితో ఉంచి ప్రధాన శివలింగం దగ్గరికి వెళ్తుంటే చెమటలతో తడిపేస్తుంటాడు.ఇంకా పూజ చేసే అర్చకుడు అయితే చెమటలతో స్నానం చేస్తుంటాడు.ఇదే పరమేశ్వరుడి లీల.
No comments:
Post a Comment